అమ్మా మీ గాత్రం ఒక అద్బుతం మీరు చెప్పె విధానం అసమాన్యం తరం మీలాంటి గురువులు పాదాలు కడిగి ఆ జలాన్ని నెత్తిన చల్లుకుంటెనన్న పాపం కొంత పరిహరం అవుతుంది తల్లీ
అయ్యా నమస్కారం🌹🙏 నా యందు మీకు గల అభిమానానికి ధన్యవాదములు. మీ బోటి కళారాధకుల ప్రోత్సాహం మావంటి కళాకారులకు ఎంతో అవసరం. మీ అమూల్యమైన స్పందన అందించినందుకు కృతజ్ఞతలు. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు🌹🙏
అమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవిత చరిత్ర అద్భుతంగా చెప్పారు. నాకు ఇప్పుడు 59 సం.లు మా చిన్నతనంలో మా వూరిలో హరికథలు మా వూరి సత్రంలో 15 20 రోజులు పెట్టేవారు ఎప్పుడూ హరికథలు modalupettemundu అక్కడే ఆడుకునేవాళ్ళం తరువాత హరికథలు vinevallamu. మళ్ళీ వింటున్నాము. ధన్యవాదాలు తల్లి
అయ్యా నమస్కారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర విని గత బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు చాలా సంతోషం. నా చిన్నతనంలో కూడా మా నాయనమ్మ గారు శ్రీమతి బాలం సత్యవతి గారు హరికథలకు తీసుకు వెళ్లేవారు. ఆ ప్రాంగణంలో ఆటలాడుకోవడం, చక్కగా హరికథలు వినడం, తీర్థంలో తినుబండారాలు, ఆట వస్తువులు కొనుక్కోవడం వలే సరదాగా ఉండేది. మన హైందవ ధర్మాన్ని చాటి చెప్పే కళలు దైవ స్వరూపాలు. ఇవి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మీరు నిండు మనసుతో చల్లని దీవెనలు అందించారు మీకు ధన్యవాదములు అయ్య🌹🙏
అమృత ఆశీస్సులు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి. తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే అందించగలరని ప్రార్థన. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః🌹🌹🌹🙏🙏🙏
I DON'T HAVE WORDS TO TELL TO YOUR VOICE AND DIVINITY AND KARNATIC MUSIC EXPERIENCE GODESS DEVI AMMA BLESSES YOU ALWAYS DO MORE SERVICE FOR HINDU DARMA BY THE DEVOTIONAL TO THE PEOPLE OF THE NATION THANK YOU.
అమ్మా,భారతి గారు తమ అనన్య సామాన్యమైన పాండిత్యం నకు తోడైన, భగవదనుగ్రహం కలిగి,శ్రావ్యమగు కంఠ స్వరం తో, మరిన్ని హరికథలు చెప్పడం జరగాలని ఆకాంక్షిస్తున్నాము.
చెల్లీ భగవంతుడు నీకు శ్రావ్యంమైన కంఠం చక్కని అందమైన రూపం ను ఇచ్చిన ఆభగవంతునికి నమస్కారాలు నువ్ నా ఫ్రెండ్ వి ఐ నందూకు సంతోషం గా ఉంది నీకు వీలు కుదిరినప్పుడు శివునికి తేనెతో అభిషేకం చేయు ..
అమ్మా,బంగారు తల్లివి మనమందరికి జేజనాయన అయినా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు మరియు జేజమ్మ గోవిందమాంబ వారి దీవెనలు లతో పాటూ శ్రీ హనుమ వారి ఆశీస్సులు కూడా వుండాలని ప్రార్థన చేస్తు,శుభం నాయనా.
మీ ఇంటి ఆడబిడ్డ గా భావించి తమ చల్లని దీవెనతో పాటుగా దేవదేవుల ఆశీస్సులు కలగాలని కోరిన మీ సంస్కారానికి నమస్కారం చేస్తున్నాను. ఇలాగే మీ ప్రోత్సాహాన్ని అందించగలరని ప్రార్థిస్తున్నాను🌹🌹🌹🙏🙏🙏
there are so many books written with different stores, by what i said or what i learn by the teachers is the true story written by SirJavangula Nagabhushana Dasu " Vachana Kavyam book related story. (If u what any detials about book or anyting contact to this number 9848378407)
మీ గాత్రం ఒక అద్బుతం
Danyavadamulandi 💐🙏🏿
Om saraswati Devi prasadam
Maku ruchi chuperu
మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదములు అండి తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే అందించగలరు
Om sri veerabramendraswami gurudevaya namonamaha chala baga chepparu amma 🙏🙏🙏🙏🙏
అమ్మా మీ గాత్రం ఒక అద్బుతం మీరు చెప్పె విధానం అసమాన్యం తరం మీలాంటి గురువులు పాదాలు కడిగి ఆ జలాన్ని నెత్తిన చల్లుకుంటెనన్న పాపం కొంత పరిహరం అవుతుంది తల్లీ
అయ్యా నమస్కారం🌹🙏 నా యందు మీకు గల అభిమానానికి ధన్యవాదములు. మీ బోటి కళారాధకుల ప్రోత్సాహం మావంటి కళాకారులకు ఎంతో అవసరం. మీ అమూల్యమైన స్పందన అందించినందుకు కృతజ్ఞతలు. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు🌹🙏
Amma naku Swamy vari divyadandarssna bhagyamu kalipinchavu lord venkateswra will bless you forever. Hearty gretings
ధన్యవాదాలు srsp prakash garu
మేడం మీరు చాలా బాగా వీరబ్ర్మేంద్రస్వామి జీవిత చరిత్ర చాలా బాగా చెబుతున్నారు. మా అనంతవరం లో .మీ కఠం చాలా బాగా ఉంది మేడం మీరు చాలా గ్రేట్
చాలా సంతోషం అండి ధన్యవాదములు usha jami garu, మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఇలాగే అందించాలని కోరుకుంటున్నాం
🤣😭🤣🤣
2:08 2:08:13 :13
Jn
Super madam.. naku Swami Varu dharsanam labinchelaga cheparu andhi.. chala santosham ..
thanks manu gari
Amma God bless you excellent
ధన్యవాదాలు mahesh kumar garu
God bless you తల్లి. శివ అనుగ్రహ ప్రాప్తిరస్తు
ధన్యవాదములు
@surapureddyveerababu3344 garu
Om sree veerabrahmendra swami ne namaha🙏🙏🙏🙏🙏
ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
అమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామివారు జీవిత చరిత్ర అద్భుతంగా చెప్పారు. నాకు ఇప్పుడు 59 సం.లు మా చిన్నతనంలో మా వూరిలో హరికథలు మా వూరి సత్రంలో 15 20 రోజులు పెట్టేవారు ఎప్పుడూ హరికథలు modalupettemundu అక్కడే ఆడుకునేవాళ్ళం తరువాత హరికథలు vinevallamu. మళ్ళీ వింటున్నాము. ధన్యవాదాలు తల్లి
అయ్యా నమస్కారం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర విని గత బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు చాలా సంతోషం. నా చిన్నతనంలో కూడా మా నాయనమ్మ గారు శ్రీమతి బాలం సత్యవతి గారు హరికథలకు తీసుకు వెళ్లేవారు. ఆ ప్రాంగణంలో ఆటలాడుకోవడం, చక్కగా హరికథలు వినడం, తీర్థంలో తినుబండారాలు, ఆట వస్తువులు కొనుక్కోవడం వలే సరదాగా ఉండేది. మన హైందవ ధర్మాన్ని చాటి చెప్పే కళలు దైవ స్వరూపాలు. ఇవి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. మీరు నిండు మనసుతో చల్లని దీవెనలు అందించారు మీకు ధన్యవాదములు అయ్య🌹🙏
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ రూపాయి అమ్మా మీగాణామృతం అద్భుతంగా ఉంది.శుభ ఆశీస్సులు తల్లీ.🌹🌹🌹🕉️🕉️🕉️🙏🏻🙏🏻🙏🏻🌼🏵️👌👌
అమృత ఆశీస్సులు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు అండి. తప్పక ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని ఇలాగే అందించగలరని ప్రార్థన. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః🌹🌹🌹🙏🙏🙏
ఓం.శ్రీ.శ్రీ.శ్రీ..విరాట్.పోతులూరి.వీర.బ్రహ్మ ద్ర.స్వామి.గోవిందమ్మ గారికి.జై.జై.జై.
కాలజ్ఞాన గ్రంథకర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కృపాకటాక్షాలు సకలజనులపై ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు అండి🌹🙏
Chapa Baga cheparu madam
Amma I don't have words to say about your god blessing wisdom
ధన్యవాదాలు
I DON'T HAVE WORDS TO TELL TO YOUR VOICE AND DIVINITY AND KARNATIC MUSIC EXPERIENCE GODESS DEVI AMMA BLESSES YOU ALWAYS DO MORE SERVICE FOR HINDU DARMA BY THE DEVOTIONAL TO THE PEOPLE OF THE NATION THANK YOU.
Super voice n deeply rooted in Swami Charithra! Gurudev will surely bless u Amma🙏
thanks muniswamachary garu
Very good and melodious voice. Madam wish you Narada blessings.
ధన్యవాదాలు sathyavathi chigurupati garu
Om Sri veerabrahmendra swaminenamaha, 👌👌🙏🙏🙏💐💐
Om Sri veerabrahmendra swaminenamaha
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః
Hats off to Smt.Bharati gatu for yours speech and analasys of Srimad Virar Potuluru Veerabrahmendra Swamy vari jeevitha charitra and Kalagnanam .
Super fine tone mom god bless you congratulations
ధన్యవాదములు
harischandra kotte garu,
గురు దేవా నమో గురు దేవా నమో 🙏🙏🙏🙏🙏🙏🎉🎊🎇🎊🎉🎉🎂
Om Sri veerabrahmendra swaminenamaha
@@sappabharathibhagavatarini❤ఒఓ
Amma voice is very good god bless you
ధన్యవాదములు
@battinapatisaraswathi6811 garu
Amma Telugu prajala adrushtam
అయ్యా మీ ప్రశంస నాకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చింది మీ అభిమానానికి కృతజ్ఞతలు
Guru deva saranu saranu
🌹🌹🌹🙏🙏🙏
Super katha
ధన్యవాదాలు ramakrishanmraju garu
అమ్మా,భారతి గారు తమ అనన్య సామాన్యమైన పాండిత్యం నకు తోడైన, భగవదనుగ్రహం కలిగి,శ్రావ్యమగు కంఠ స్వరం తో, మరిన్ని హరికథలు చెప్పడం జరగాలని ఆకాంక్షిస్తున్నాము.
కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అన్నారు. మీరు నాయందుగల ఆదరాభిమానాలతో నిండు మంచి మనసుతో మీ ఆశీస్సులు అందజేశారు ధన్యవాదములు అండి.🌹🙏
@@sappabharathibhagavatariniko
చెల్లీ భగవంతుడు నీకు శ్రావ్యంమైన కంఠం చక్కని అందమైన రూపం ను ఇచ్చిన ఆభగవంతునికి నమస్కారాలు నువ్ నా ఫ్రెండ్ వి ఐ నందూకు సంతోషం గా ఉంది నీకు వీలు కుదిరినప్పుడు శివునికి తేనెతో అభిషేకం చేయు ..
@@sappabharathibhagavatarini e
Super very nice voice and good experience in your mind and good 👍 action.
ధన్యవాదములు Rama Rao Koyyna garu 🙏.
thank you so much 🙏🙏🙏
Super voice sounds good
Thanks Manju garu, it's your pleasure
మా అనంతవరం లో చాలా బాగా చెబుతున్నారు హరికథ
ధన్యవాదములు usha jami garu
@@sappabharathibhagavatarini😊
9яєє200😢🎉😅єєяʝυт
మీ గానం మధురంగా ఉంది మేడం గారు 🙏💐👏
ధన్యవాదములు Anu Aruna garu
❤❤❤❤
Akka super 🙏🕉️om veerBramendraswami.jai 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💐🙏
TQ so much nanna💐🙏
Super
Awesome Voice Madam
ధన్యవాదములు
@venkatramreddykonaiahgari207 garu
తలచుడీ జనులార తారక నామంబు
గోవింద నామమే కొల్ల గొనుడి!
కృష్ణ నామంబెపుడు కీర్తన జేయుడీ
మాధవ నామంబు మరువకండి!
హరినామ కీర్తన లందందు జేయుడీ
వాసుదేవ స్మరణ వదలకండి!
విష్ణు సంకీర్తన విడువక సేయుడీ
నరసింహ నామంబు నమ్ముకొనుడి!
వినరో భాగ్యము విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ🌹🌹🌹🙏🙏🙏
@@sappabharathibhagavatarini .
శ్రీ రామ నాయొక్క జిహ్వ పై మీ నామ -
యక్షర బీజము లమర జేసి
వాణి నా పలుకుల వసియింపగా జేసి -
శాస్త్ర యుచ్చాటన సలుప బూని
యుక్తియు బుద్ధియు నూహ దాసుని కిచ్చి
- భక్తితో మీ పాద భజన యందు
నాసక్తి బుట్టించి యమృత సారంబెల్ల -
తారక శతకంబు త్వరితముగను
🙏🙏🙏గురు దేవా నమో 🙏🙏🙏🎊🎇🎉🎋
ధన్యవాదములు
@HIDNR garu
అమ్మా,బంగారు తల్లివి మనమందరికి జేజనాయన అయినా శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు మరియు జేజమ్మ గోవిందమాంబ వారి దీవెనలు లతో పాటూ శ్రీ హనుమ వారి ఆశీస్సులు కూడా వుండాలని ప్రార్థన చేస్తు,శుభం నాయనా.
మీ ఇంటి ఆడబిడ్డ గా భావించి తమ చల్లని దీవెనతో పాటుగా దేవదేవుల ఆశీస్సులు కలగాలని కోరిన మీ సంస్కారానికి నమస్కారం చేస్తున్నాను. ఇలాగే మీ ప్రోత్సాహాన్ని అందించగలరని ప్రార్థిస్తున్నాను🌹🌹🌹🙏🙏🙏
AtmatrupthiChendindi🎉🎉🎉🎉🎉MataMeepadapadmamulakuTalavanchiNamaskarinchuChunnanu🎉
నమస్కారమండి మీ ఆదరాభిమానములకు హృదయపూర్వక ధన్యవాదములు అండి ఇలాగే ప్రతి వీడియో చూసి మీ ప్రోత్సాహాన్ని అందించగలరని ప్రార్థన🌹🙏
EXCELLENT MEEKU SETHAKOTI PADHABI VANDHANALU NAMASKARAM AMMA
ధన్యవాదములు
@munagantichenchaiahchari3366 garu
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః
ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః
Amma ...maachinnatanamlo Indirabala harikatha maa yurilo
Jarigindi. Aarojulu gurtukotchayamma. Thank you thalli
అయ్యా నమస్కారం. మీ ఆదరాభిమానాలకు ఎంతగానో ఆనందిస్తున్నాను .మీ ప్రోత్సాహాన్ని ఇలాగే ఎప్పుడు అందిస్తారని మనసారా ఆశిస్తున్నాను. ధన్యవాదములు🌹🌹🌹🙏🙏🙏
Sri madvi sri potuluri veerabrahmendra swamiye namaha
🌹💐🌹🙏🙏🙏
God bless you with eternal voice Madam
ధన్యవాదాలు sathyavathi chigurupati garu
@@sappabharathibhagavatarini ల😊😊😊😊
Veera brahmendra swaminey namaha...
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ధన్యవాదములు అండి🌹🙏
శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః🙏🙏🙏
🎉🎉🎉🎉🎉
Very very good voice and memorable meadamm
ధన్యవాదములు
Pakanati Balakrishna garu
Super superAmma
ధన్యవాదములు Mamrutha garu
God bless you sister
Danyavadamulandi 💐🙏
Namo veera brahemndra swamy namaha
💐🌺🌹🙏🙏🙏
So sweet. Excellent akka
ధన్యవాదములు
@sowjanyamodugapalem9902 garu
Adbutam amma mi harikaha garam
ధన్యవాదములు
poojitha kv garu
నీ కంఠస్వరం అమోఘం తల్లి...... సూపర్ సూపర్ సూపర్ స్టార్ 🔯🌟🌟
krishnaiah salam gariki ధన్యవాదములు
😅
Kraghvarao
Very nice andi
Thank you so much
@redmafia2.071 garu
Shala Anandam
ధన్యవాదములు
Kammari Brahmaiah gary
Very nice 👌
ధన్యవాదములు
poojitha kv garu
Super❤
TQ andi 🌹🙏
Om namoveerabrehendra swamy
Om namoveerabrehendra swamy
Vandanaalutallineku
ధన్యవాదములు
Kadapa Krishnaiah garu
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai jettigundlapalle
Jai jettigundlapalle
Nice
Thankyou
@naidun6494 garu
Harikathabhaghaunnade
Danyavadamulandi 💐🙏
Danyavadamulandi 💐🙏
😊
ధన్యవాదములు,
@MuralidharBurgula garu
Muralidhar😊
ధన్యవాదములు,
@MuralidharBurgula garu
🙏
🙏🙏🙏
ధన్యవాదములు
@camaruthi7456 garu
Yournicekantambhaghannade
Danyavadamulandi 💐🙏
Maa Attha Kuda Cheptharu Harikatha Lu Smt Swarnalatha Bhagavatharini
చాలా సంతోషం prathyusha prodduturi garu, swarnalatha bhagavatharini gariki ధన్యవాదములు
Sodare.neu.saraswathe.puthururralev.ne.bbae.swarattttkalepetamusmogamu
ధన్యవాదములు
Devara Edara garu
🙏🙏🌹🙏🙏
హృదయపూర్వక ధన్యవాదములు అండి
❤❤❤❤
ధన్యవాదములు
Gowardan garu
మీరు ఇంకా ఎన్నో వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర గురించి చెప్పాలని కోరుచున్నాము
నా యందు మీకు గల ఆధారాభిమానములకు ధన్యవాదములు అండి💐🙏
Me janmadanyam amma
ధన్యవాదములు అండి
Ramesh❤
🙏🙏🙏🙏🙏🙏🌹💐💐💐💐
💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma maaku vaikunta ekadashi ki harikatha kavali
9848378407 contact to this number
Amma me gonthu amogamu
ధన్యవాదములు @bramaiahchary9599 గారు ,ఇలాగే ప్రోత్సహిస్తారు అని కోరుకుంటున్నాను,
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదములు,
@govardhananp4184 garu
Muralidhar
ధన్యవాదములు,
@MuralidharBurgula garu
Muralidhat
ధన్యవాదములు,
@MuralidharBurgula garu
Programme ela book cheyali contact pls
9848378407 - only for program purpose
I'm,
Is it available like books
there are so many books written with different stores, by what i said or what i learn by the teachers is the true story written by SirJavangula Nagabhushana Dasu " Vachana Kavyam book related story. (If u what any detials about book or anyting contact to this number 9848378407)
Chaka bags chepparamma
ధన్యవాదములు
@chinnabbak1228 garu
Me janmadanyam
ధన్యవాదములు అండి
S
Varlfine
ధన్యవాదములు అండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1
Chala chala baga cheparu madam, mi number isthara madam program kosam.
Swara brahma meeru please give me contact 🙏
9848378407 - sappa bharathi
🙏🙏🙏
🌹🌹🌹🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏