TU 26 తైవాన్ పంపు స్టార్టింగ్ ప్రాబ్లం

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • తైవాన్ పంపు చాటింగ్ ప్రా#బ్లం #taiwan #agriculture #TU26PUMP
    #starting problem#repair #engines

КОМЕНТАРІ • 69

  • @kongarabhaskar8727
    @kongarabhaskar8727 Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 శత కోఠి వందనాలు నేను పొలంలో ఉన్నప్పుడు ఇంజిన్ strt అవలేదు మీ వీడియో చూసి strt చేశాను వెంటనే start అయింది

  • @PrakashLagu-v8m
    @PrakashLagu-v8m 2 місяці тому +1

    చాలా బాగా వివరించారు సార్.. మీరు 👌

  • @cshankarappa1428
    @cshankarappa1428 3 місяці тому +2

    Super and good wirket

  • @vepurusuresh976
    @vepurusuresh976 29 днів тому

    అన్న మీ పని బాగా వుంది
    మీ ఫోన్ నంబర్ స్క్రీన్ మీద పెట్టండి

  • @mahiuparwin
    @mahiuparwin 3 місяці тому +1

    ❤ good anna

  • @anjanikumar1217
    @anjanikumar1217 4 місяці тому +1

    Super sir

  • @ThukaramPolice
    @ThukaramPolice 3 місяці тому +2

    👌

  • @sudhakar-jani
    @sudhakar-jani 4 місяці тому +3

    అన్నీ వీడియోస్ చూస్తే 100% రిపేర్ నేర్చుకున్నట్టే
    నేను నేర్చుకున్నా 🎉

  • @laxmivenky3909
    @laxmivenky3909 4 місяці тому +2

    💞 థాంక్స్ అన్న 🙏

  • @bhukyakumar8529
    @bhukyakumar8529 Місяць тому +1

    🎉🎉🎉🎉🎉

  • @shivashivaji3681
    @shivashivaji3681 4 місяці тому +2

    Cdi coil bagunna sare start kaka pothe problem anti anndi video cheyyandi sir plz

  • @praveengugulothu407
    @praveengugulothu407 4 місяці тому +2

    మరిన్నో వీడియో లు చేయగలరు... అన్నా

  • @cshankarappa1428
    @cshankarappa1428 3 місяці тому +1

    👍👍🙏🙏🙏

  • @dhanarjunadarling1303
    @dhanarjunadarling1303 25 днів тому

    Manchi pump name cheppandi

  • @prince-lt1sj
    @prince-lt1sj 4 місяці тому +1

    Anna petrol ekova thaguthe m cheyali chepandi anna❤

  • @narsimhareddykandula8163
    @narsimhareddykandula8163 4 місяці тому +2

    Tu26 పోర్టబుల్ స్ప్రేయర్ 100 మీటర్స్ పైప్ కి సపోర్ట్ చేస్తుందా

  • @Chinna.7876
    @Chinna.7876 3 місяці тому

    సెకండ్ హ్యాండ్ మంచి కండీషన్ తో ఉన్న పంపునీ
    పంపు కొనలేని చిన్న సన్నకారు రైతులకి లో ప్రైస్ తో పంపులు అమ్మడి బ్రదర్

  • @sudhakart2649
    @sudhakart2649 4 місяці тому

    Bro pressure Goli ela veyali bro

  • @Lalareddy-x7e
    @Lalareddy-x7e 4 місяці тому +1

    Hi🎉

  • @anilsaire
    @anilsaire 3 місяці тому

    Honda Agrimate GX25 power sprayer Pampu Price entha?

  • @peruboinavenkateswarareddy938
    @peruboinavenkateswarareddy938 3 місяці тому

    సార్ మా స్పెఏర్ 5లేదా 6టాంకులు ఆడీ అగ్గిపోతుందీ

  • @prince-lt1sj
    @prince-lt1sj 4 місяці тому

    Anna over hit avuthundhi em cheyali dhaniki

  • @srinivasreddykusuma5444
    @srinivasreddykusuma5444 4 місяці тому

    4,స్త్రోక్ పంపు వెడి వస్తుంది దేని ప్రాబ్లం చేప్పండి అన్న

  • @zameerpasha5738
    @zameerpasha5738 4 місяці тому +10

    నమతే అన్న పని నేర్స్కోనికే శిక్షణ యేకాడ దొర్కుతుంది అన్న ప్లీజ్ చెపు 🙏

  • @sisturamakrishna103
    @sisturamakrishna103 4 місяці тому

    Manchi
    Kavali
    Chappandi

  • @vankdothramesh91
    @vankdothramesh91 3 місяці тому

    Anna MA pampu rezravataledu

  • @sisturamakrishna103
    @sisturamakrishna103 4 місяці тому

    Japan
    Machida
    Chappandi

  • @kirankumar-oy7yo
    @kirankumar-oy7yo 4 місяці тому

    అన్నా మీ దగ్గర pamarthi japan curborator పంప్ ఉందా...cost

  • @KVSRINIVASULUSRINIVASULU
    @KVSRINIVASULUSRINIVASULU 4 місяці тому

    అన్నా మీ అడ్రస్ ఎక్కడ కొద్ది పెడతారా

  • @nageswaraoa1394
    @nageswaraoa1394 4 місяці тому

    Bro yakada sarvice center midi please

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 2 місяці тому

    ఎక్కడ అన్న అడ్రస్ పెట్టు అన్న,,, ఫోన్ నెంబర్ పెట్టు అన్నా,,,

  • @NallabotulaSrinu-pn8qi
    @NallabotulaSrinu-pn8qi 2 місяці тому

    K C 139F Rs.

  • @KurraRadha
    @KurraRadha 3 місяці тому

    6,7 పంపులుకొట్టగానే ఆగిపోతుంది కారణం ఏమిటి దయచేసి ఎవరైనా తెలపగలరు

  • @boyavenkatesh6587
    @boyavenkatesh6587 4 місяці тому

    Anna kotha pump but , water ravaddam ledu ,y... pls ...🙏

  • @mahipalmudhiraj4573
    @mahipalmudhiraj4573 3 місяці тому

    Anna video lo phone number evadhi plz

  • @PalleKondaiah
    @PalleKondaiah 3 місяці тому

    అన్నా నీ ఫోన్ నెంబర్ పెట్టు అన్న

  • @rakeshg7415
    @rakeshg7415 4 місяці тому

    అన్న honda gx 50 ఇంజన్ కావాలి అన్న పంపిస్తారా

  • @TalariNooranna
    @TalariNooranna 4 місяці тому

    Phone numben

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 4 місяці тому +2

    34cc పంపు ఉంది అది శైలెన్సర్ నుండి oil లెక్ అవుతుంది అన్న ఎన్ని సార్లు నీకు మెసేజ్ చేసిన రిప్లై లేదు

  • @thalupularavi6236
    @thalupularavi6236 4 місяці тому

    మీ ఫోన్ నెంబర్ పెట్టండి

  • @KiranKumar-dc7it
    @KiranKumar-dc7it 4 місяці тому

    Me phone number chepandi
    Maku grass cutter kavali

  • @guddatiragaiah3988
    @guddatiragaiah3988 3 місяці тому +1

    Anna mee phone number send chai anna

  • @punemhealthtips1067
    @punemhealthtips1067 4 місяці тому

    Phone Number anna

  • @sathishkondu1571
    @sathishkondu1571 4 місяці тому

    Anna Mee phone number pettandi