తీర్పు ను రిజర్వులో ఉంచగల సమయంపై గరిష్ఠ పరిమితి నిర్ధారించబడటం ఆవశ్యకం. Delayed Justice is denied justice అని అంటుంటారు కదా? తీర్పు దిర్ఘకాలం రిజర్వులో ఉంచబడితే అప్పుడు అనవసరపు ఆస్యానికి అవకాశాన్ని పరోక్షంగా కల్పించబడినట్లే కదా. తీర్పు రిజర్వును సాధారణం విషయంగా కాక అసాధారణ విషయంగా పరిగణించి అందుకు దారితీసిన పరిస్థితులను న్యాయమూర్తిగారు వెనువెంటనే బహిరంగ పరుచడాన్నో లేదా ఆయా కారణాలను రెండు లేదా మూడురోజుల వ్యవధిలోపల సంబంధిత రాష్ట్ర హైకోర్టు/సుప్రీం కోర్టు ప్రధాన న్యాయాధీశుల వారికి తెలియపరుచడాన్నో అనివార్యం చేయడం ఆవశ్యకమని నా అభిప్రాయం. అలాగే న్యాస్థానం అనుమతించే వాయిదాల సంఖ్యపై అలానే సమయం పై గరిష్ఠత అవసరం.
అనుమతి చూపించటానికి 2 నెలలు. ఎందుకు.అనుమతి ఇస్తే కదా కట్టాలి.సరే కట్టేశారు కాబట్టి ఇల్లు లేని పేదలకు ఇచ్చేయండి.జలగరెడ్డి అమ్మ మొగుడు సొమ్ము కాదు, పేదల సొమ్మే కదా.
ప్రజాలు సొమ్ము దోచేసి తినేసి మల్లి మీడియ ముందు శ్రీరంగ నీతులు చెప్పుతాడు వెవ్వవా వాణ్ణి జైల్లో వేయండి సార్ ప్లీజ్ 🙏🙏🙏
రెండు నెలలు చాలా సుదీర్ఘ కాలం. అది భారతీయ న్యాయం.
Very great Excellent News.
ఇవేమీ కోర్టులురా బాబు.
కట్టేసిన తర్వాత అనుమతుల కోసం అడగడమేమిటి?
జైల్లో వేయండి సార్ ప్లీజ్
ప్రజలకు ఇబ్బంది గా వుంచే కూల్చివేయండి అనే అర్డరుకు ప్రజలకు ఇబ్బందిగా వుంటే తప్ప కూల్చవద్దు అనే orderకి తేడా లేదా ?
2 Months time ivvatam ento, jalaga Maya
తీర్పు ను రిజర్వులో ఉంచగల సమయంపై గరిష్ఠ పరిమితి నిర్ధారించబడటం ఆవశ్యకం. Delayed Justice is denied justice అని అంటుంటారు కదా? తీర్పు దిర్ఘకాలం రిజర్వులో ఉంచబడితే అప్పుడు అనవసరపు ఆస్యానికి అవకాశాన్ని పరోక్షంగా కల్పించబడినట్లే కదా. తీర్పు రిజర్వును సాధారణం విషయంగా కాక అసాధారణ విషయంగా పరిగణించి అందుకు దారితీసిన పరిస్థితులను న్యాయమూర్తిగారు వెనువెంటనే బహిరంగ పరుచడాన్నో లేదా ఆయా కారణాలను రెండు లేదా మూడురోజుల వ్యవధిలోపల సంబంధిత రాష్ట్ర హైకోర్టు/సుప్రీం కోర్టు ప్రధాన న్యాయాధీశుల వారికి తెలియపరుచడాన్నో అనివార్యం చేయడం ఆవశ్యకమని నా అభిప్రాయం. అలాగే న్యాస్థానం అనుమతించే వాయిదాల సంఖ్యపై అలానే సమయం పై గరిష్ఠత అవసరం.
ఆడు మారడు వేస్ట్ ఆదికోసం మాట్లాడడం. నేను చూస్తావున్నా, నేను చేస్తావున్నా నేను బటన్ నోక్కుతా ఉన్నాను అదే ఆడు చెప్పింది.
ఎమ్ కోర్టు రా బాబు దగ్గరుండి అక్రమనీ సక్రమం చేసుకోటానికి పర్మిషన్ ఇస్తుంది..
MARI AKRAMA KULCHIVETALA PAINA PACHA PARTY KI ICHINA SHOCK SANGATI? NIJANIKI YELLOW MEDIAS KE SHOCK SHOCK SHOCK