Chandrababu SAYS GOOD NEWS to AP Pensioners,Muslims and Christians in TDP Janasena Manifesto 2024

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 142

  • @shaikwahb699
    @shaikwahb699 7 місяців тому +41

    Super manafesto

  • @churchofchristamadalavalas7853
    @churchofchristamadalavalas7853 6 місяців тому +38

    super sir .ఇలాంటి పథకాలు ఎప్పుడూ చూడలేదు. అన్ని చెయ్యండి సార్ ఇలా చేస్తే ప్రజలకు ఇంకేం కావాలి. ఎంతైనా చాలా senior sir మీరు. thank u and welcome sir.

  • @elishadidde1445
    @elishadidde1445 6 місяців тому +10

    క్రిస్టియన్ గురించి ఏం చెప్పాడు..ఏమీ చెప్పలేదు.బాబు మోడీ తో వున్నందున ఏమీ మాట్లాడకూడదు.😊😊😊😊😊😊

  • @Nyo72
    @Nyo72 5 місяців тому +2

    చేయూత pending అందరికి ఇవ్వలేదు vallaku మాత్రమే meru ఇవ్వండి sir వికలాంగుల చేయూత ఎంతో మంది ఉండరు sir plz 🙏

  • @yohanuyohanu4480
    @yohanuyohanu4480 5 місяців тому +13

    ముస్లిమ్స్ చేసే వారిని వివరించి చెప్పారు క్రిస్టియన్స్ చేసే వాటిని వివరించి ఎందుకు చెప్పలేకపోయారు క్రిస్టియన్ ఓట్లు కూడా మీరు తీసుకున్నారు కదా

  • @savithrilakshmi888kuparala2
    @savithrilakshmi888kuparala2 5 місяців тому +3

    Thank you అన్న 🙏🙏🙏....

  • @kingshalemnandina7661
    @kingshalemnandina7661 7 місяців тому +7

    Good decision sir

  • @bchandrasekhar9912
    @bchandrasekhar9912 5 місяців тому +4

    కర్నూలు జగన్నాథ గట్టులో ఉన్న ఇండ్లకు కూడా ఢిల్లీ ఇవ్వండి సార్ అలాగే టీవీ9 ప్రజా నగర్ లో 10 సంవత్సరాలైనా కూడా రోడ్లు లేవు కాలువ లేవు కొళాయిలు లేవు గెలిచిన వారిని అడిగితే మీరు మాకు ఓటు వేయలేదు అంటున్నారు దయచేసి మీరైనా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 6 місяців тому +29

    ముందు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల కాపాడండి ప్రాణాలు పోయినాక పథకాలు ఎందుకు

    • @KingVinaySravanTi
      @KingVinaySravanTi 5 місяців тому +2

      నీ ప్రాణాల 😢😢, వెదవ పనులు ఎన్ని చేశావేంటి బ్రో

  • @SeeraNaidu-r5i
    @SeeraNaidu-r5i 6 місяців тому +3

    Thank you CM sir

  • @MohammadHusainshaik
    @MohammadHusainshaik 5 місяців тому +1

    That is Babu garu❤🙏😍

  • @mahaspeechandhearingchanel6123
    @mahaspeechandhearingchanel6123 6 місяців тому +1

    Tnq sir❤❤❤❤❤

  • @SamuelReddy-gq3mu
    @SamuelReddy-gq3mu 5 місяців тому +15

    ముందు ‌రాష్ట్రంలో దాడులు ఆపమనండి సర్

    • @deepaimmandi7427
      @deepaimmandi7427 5 місяців тому +1

      Income టాక్స్ దాడులా?

  • @nagaiahgopisetty7028
    @nagaiahgopisetty7028 6 місяців тому +3

    Super manefesto sir, Good sir.

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 6 місяців тому +5

    పార్టీలకు అతీతంగా పని చేయండి చంద్రబాబు నాయుడు గారు మనస్సాక్షి అనేది ఒకటి ఉంటే మీకు ఇప్పుడు ప్రజలు ఇవన్నీ ఆపండి ప్రజల మీద ఎటాక్ ఆపండి పిచ్చి తుగ్లక్ పరిపాలన చెయ్యొద్దు

  • @jeeva-dw7dd
    @jeeva-dw7dd 5 місяців тому +25

    క్రిస్టిన్ లకు ఏమి అమి ఇవ్వలేదు ఎవ్వడు ఎందుకంటే మత

  • @sdmeera4073
    @sdmeera4073 5 місяців тому +1

    Supersir,thankyouverymuch❤

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 6 місяців тому +6

    పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింది ప్రజలు అమాయకులు వాళ్లని కాపాడండి ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు ప్రజలు అమాయకులు వాళ్ల మీద కళ్ళ మాకండి ముందల శాంతిభద్రతలు కాపాడండి

  • @annammapudota2954
    @annammapudota2954 7 місяців тому +15

    Jai CBN ma nammakam nuvve

    • @bagundibammaridi
      @bagundibammaridi 7 місяців тому

      Avuna Anni chestada is it possible bhavani

  • @KavithaKavitha-mn1zh
    @KavithaKavitha-mn1zh 5 місяців тому +1

    Excellent babbu garu

  • @ghousiabanu6464
    @ghousiabanu6464 5 місяців тому +1

    V
    Best chandr Babu sir Jai tdp

  • @das2355
    @das2355 6 місяців тому +14

    Ration card లో ఉన్న వృద్ద తల్లీ తoడ్రీ లకు ప్రత్యేక రేషన్ కార్డు వెంటనే ఇవ్వాలి నాయన, సచివాలయం తొ పనిలేకుండా మాకు మేమే split చేసుకొనే అవకాశం చేయాలి నాయన జై అమరావతి 🙏🙏🙏🙏

  • @nagaiahgopisetty7028
    @nagaiahgopisetty7028 6 місяців тому +1

    Respected CM sir, Good decision, Thank you sir.

  • @ramireddy6549
    @ramireddy6549 7 місяців тому +6

    Good job sir

  • @papabaikomara2597
    @papabaikomara2597 5 місяців тому +10

    అద్బుతంగా పదకాలు ఇస్తున్నారండి బాబుగారు god bless you babu

  • @DSiva-c8r
    @DSiva-c8r 6 місяців тому +1

    The great 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @madhuribisai
    @madhuribisai 6 місяців тому +2

    Good

  • @geethu9214
    @geethu9214 6 місяців тому

    Thank you so much cm sir

  • @gokula.ravindharreddy9023
    @gokula.ravindharreddy9023 5 місяців тому

    C.M chandra babu sir your super six and super seven navaratnnaalu manifesto won super grand successfully and sensational, you are world record hero and evergreen reall hero.

  • @ZulfiQar_3
    @ZulfiQar_3 5 місяців тому

    💛

  • @VeeranarayanaVera
    @VeeranarayanaVera 5 місяців тому

    Jai CBN❤❤❤

  • @SEEMAJYOTHI-x1v
    @SEEMAJYOTHI-x1v 5 місяців тому

    Jai Chandrsnna, JaiYuvagalam Lokesh Babu, Syed Shabbar Basha. Kadapa

  • @jahedhamohd4607
    @jahedhamohd4607 5 місяців тому

    Meru super sir

  • @obuleshraju5166
    @obuleshraju5166 5 місяців тому

    ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు సరిగా అందేలా చేయండి AP ని అభివృద్ధి పరచండి Next Time ఓట్లు అడగక ముందే ప్రజలు మీకే ఓట్లు వేస్తారు., లేకపోతే ఇదే చివరిసారిగా మీరు CM అవ్వడం

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 6 місяців тому +12

    ముందు శాంతి భద్రతను కాపాడండి చంద్రబాబు నాయుడు గారు

  • @mpoornachandra9424
    @mpoornachandra9424 6 місяців тому +5

    50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నావ్ కదా అన్న ముందు అది పెట్టు ముందు మెయిన్

  • @sudhavenkata155
    @sudhavenkata155 7 місяців тому +8

    Srilanka kada?

  • @sappogudevendra5362
    @sappogudevendra5362 5 місяців тому

    God bless you sir

  • @Munna__st_abay
    @Munna__st_abay 6 місяців тому +2

    Good. 👍👍💛💛

  • @ibrahimibrahim3749
    @ibrahimibrahim3749 6 місяців тому +1

    Next.pm.sir.

  • @MalikaMohammad-my9ge
    @MalikaMohammad-my9ge 5 місяців тому

    Daya chesi pension s kuda account lo veyandi sir i request pillala job s kosam shifi ayina na lanti amma la kosam month month ku journey cheyalenu health issue sir ibbandi ga untundi

  • @SrinuKasapa
    @SrinuKasapa 5 місяців тому +1

    సూపర్ 🙏🙏ఇంటికి పెన్సెన్ cm sir u r god

  • @hauksbyers2786
    @hauksbyers2786 5 місяців тому +4

    గజ ఈతగాడు సముద్రాన్ని ఈ తగలడు చేతగానివాడు చెరువును దాటలేరు జయము కలుగు గాక ధ్రువ ఆశీర్వాదాలు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 6 місяців тому +3

    Jai. TDP

  • @PolepalliJyothilatha-ko8ef
    @PolepalliJyothilatha-ko8ef 5 місяців тому

    Thank you so much sir maaku stalam echaru kaani dabbu kattinchukoledu sir miru kattinchi evvandi sir 🙏🙏🙏🙏🙏🙏

  • @SinglMaintal
    @SinglMaintal 5 місяців тому

    ❤❤❤❤❤❤❤❤

  • @ramireddy6549
    @ramireddy6549 7 місяців тому +2

    Super sir

  • @phatanbabjiphat-zj5xi
    @phatanbabjiphat-zj5xi 6 місяців тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @hauksbyers2786
    @hauksbyers2786 5 місяців тому +9

    గౌరవ ప్రధానిని దారిలో గాడిలో పెట్టినందుకు ధన్యవాదములు

  • @MastanMastan-uk9sv
    @MastanMastan-uk9sv 5 місяців тому

    ❤🎉❤❤❤❤❤

  • @sreenivasraop2037
    @sreenivasraop2037 6 місяців тому +1

    విజన్ మొదలైంది సూపర్ బాబుగారు... సూపర్ బాబు గారు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 6 місяців тому +2

    Jai. CBN. SAR

  • @ChittibalaSravanthi
    @ChittibalaSravanthi 5 місяців тому +1

    ఎక్కడ నుంచ తెచ్చి నువ్వు చెప్పిన వాగ్దానాలు చేస్తావ్ సొంతం నీ దగ్గర ఉన్న డబ్బులతో చేస్తావా

  • @Ammachetivanta555
    @Ammachetivanta555 7 місяців тому +4

    Pawan Kalyan Garu miru health care
    thisukondi sir take care

    • @chandrasure5345
      @chandrasure5345 7 місяців тому

      Nuvv vandi pette.... lekapothe

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 5 місяців тому

      Hh ​@@chandrasure5345 Ho hello nuve enti ra nuve mi nanna amma nuve antava modagada Chandra babu uncul enti panimansikqnda na panki ra

    • @UsharaniOmmi
      @UsharaniOmmi 5 місяців тому

      Ho hello tikuntaru nuve yami chepakhar ledu fast nuve ni helth kapadko

  • @MastanMastan-uk9sv
    @MastanMastan-uk9sv 5 місяців тому

    Good decisions sari

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 4 місяці тому

    క్రైస్తవ ల. గురించి మాట్లాడితే మోడీ ఊరుకోడు 😮 sc st bc ఓటు బాంక. కావాలి కాని పధకాలు ఇవ్వడం లేదు? ??? ముస్లిమ్ ల గురించి అంత వివరంగా చెప్పాడు బాబు క్రైస్తవ ల గురించి కట్టుబడి ఉన్నాం 😮😮😮 జీసస్ ఒక చూపు చూస్తే మన బెనిఫిట్ లు ఇస్తాడు చంద్ర న్న 😁😁😁🙏

  • @cartoonworld-vm5wl
    @cartoonworld-vm5wl 7 місяців тому +2

    Jai tdp ✌️

  • @rafishaik1885
    @rafishaik1885 5 місяців тому

    🙏🙌💪✌️👌👌❤

  • @MastanMastan-uk9sv
    @MastanMastan-uk9sv 5 місяців тому +1

    1800 smsarani ki estara

  • @RanjitTimmaka
    @RanjitTimmaka 5 місяців тому

    Prati ration card holder ki 2000 esty prati okka ottar ki kuda sahayam checna vararoutharu cm garu god bless u tq

  • @majjikondalarao3596
    @majjikondalarao3596 5 місяців тому

    సూపర్ సార్ go నెంబర్, పురా్లోసన సేస్తను, అన్ని సెప్పినందుందుకు

  • @gmohammed-jk6sr
    @gmohammed-jk6sr 7 місяців тому +6

    Bye Bye babu

  • @obuleshraju5166
    @obuleshraju5166 5 місяців тому

    మాటలు Free గా వస్తాయి అని నోటికి వచ్చిన హామీలన్నీ ఇవ్వకండి బాబు గారు., ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు ఇవ్వడానికి డబ్బులేమి Free గా రావు., జగన్ పెట్టిన నవరత్నాలు చూసి., సూపర్ 6 అని పెట్టావు., జగన్ CM కాకముందే 2సార్లు CM అయ్యావు కదా అప్పుడు పెట్టలేదే మీ సూపర్ 6లు, సూపర్ 8లు

  • @MohammadHusainshaik
    @MohammadHusainshaik 5 місяців тому

    Sir fisrt tirupati airport about sir airport need tirupati🙏🙏🙏🙏🙏

  • @sooriapragass1088
    @sooriapragass1088 5 місяців тому

    Why are you separating people according to religion? It is the most worst thing to do.

  • @deepaimmandi7427
    @deepaimmandi7427 5 місяців тому

    వీలంతా జగన్ కి ఓట్లేస్తే వీళ్లకే అన్ని పథకాలు??? బీసీ ల ఓట్లతో గెలిచి ఇప్పుడు మరొక్కసారి మొండి చెయ్యి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో కష్టమే...

  • @muralibhupathi007
    @muralibhupathi007 6 місяців тому +2

    Maaku nammakam ledhu Dhoraa😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @abnpower5429
    @abnpower5429 6 місяців тому +3

    గోవిందా గోవిందా గోవిందా

  • @chirravenkataramana5945
    @chirravenkataramana5945 5 місяців тому

    సూపర్ బాబు గారూ

  • @BeautyfulBook
    @BeautyfulBook 6 місяців тому

  • @MehronBee
    @MehronBee 5 місяців тому

    Ontari mahilaku reshan kardu ivvandi mukhya mantri garu 💐💐💐💐 nenu kuda ontari Danni nannu evvaru chudadam ledu

  • @BeautyfulBook
    @BeautyfulBook 6 місяців тому

    సూపర్..నాయకుడా

  • @dummurajarao276
    @dummurajarao276 6 місяців тому

    Health cHo ki permanent cheyyandi sir

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 6 місяців тому +1

    Muslims gurinchi cheparu.. Cristiyans ku emi patakalu servicelu emi chestaro chepaledu.

  • @anjinaresh
    @anjinaresh 3 місяці тому

    ❤😂

  • @mangammakilla7965
    @mangammakilla7965 7 місяців тому +2

    By by jagan

  • @kulampalliharikrishna1035
    @kulampalliharikrishna1035 5 місяців тому

    జై బాబు

  • @shaikkhwaja2173
    @shaikkhwaja2173 5 місяців тому

    దేవుడు చంద్ర అన్న

  • @MCT-xw2oz
    @MCT-xw2oz 7 місяців тому +2

    Vaddu dora, chala years chusaam mimmalni

  • @DasariVenkat-mv8vh
    @DasariVenkat-mv8vh 5 місяців тому

    Back lock wonder for lock sback😂

  • @AzizMohammad-qi8bg
    @AzizMohammad-qi8bg 6 місяців тому

    Amizz

  • @nagarajujmadamtdplokirandi8487
    @nagarajujmadamtdplokirandi8487 5 місяців тому

    ADI red book kanabadaday

  • @nagarajujmadamtdplokirandi8487
    @nagarajujmadamtdplokirandi8487 5 місяців тому

    Babu marava anvasaram ga vote vaysam babu

  • @mubshiramubshi9394
    @mubshiramubshi9394 6 місяців тому

    Maaku ellu ledy 😞 chala kastam ka unde

  • @PothanaMohan-n7o
    @PothanaMohan-n7o 5 місяців тому

    , madam Maa Babu ki second class rendez luga ravadam ledu

  • @muraliuragathudi990
    @muraliuragathudi990 5 місяців тому

    Sabhash chandranna.maku illu kattivvali

  • @PushpaPagidipati
    @PushpaPagidipati 4 місяці тому

    Naim-yendakura-anderane-champande

  • @BhagyaLatha-d5n
    @BhagyaLatha-d5n 5 місяців тому

    Babu garu meru jagangaru medha kopam Christian medha chupisthunaru

  • @nagarajujmadamtdplokirandi8487
    @nagarajujmadamtdplokirandi8487 5 місяців тому

    Tapu chaysina valani chtu petuko machi post lu evandi

  • @KoppulaRamesh-se2jd
    @KoppulaRamesh-se2jd 5 місяців тому

    Always minorties

  • @AjithAjithmunamala-mj5sw
    @AjithAjithmunamala-mj5sw 5 місяців тому

    Idie eprilla eeeeeeprillfuuuuuuuuula 😅😅😅

  • @lykonboragam7939
    @lykonboragam7939 6 місяців тому +1

    ఇవి అంత అమలు చేస్తే 50yer అంత సిఎం.మీరే సార్.

    • @papabaikomara2597
      @papabaikomara2597 5 місяців тому +1

      ఇంకమీకు తిరుగు లేదు బాబు మీరే మాకు జీవితాంతం ఉండాలీ నాయనా మీకుమా వందనాలు

  • @naveenkumarswamireddy1441
    @naveenkumarswamireddy1441 6 місяців тому

    vithantu pension kuda 6000 cheste bagunnu

  • @lakshmivemuri2526
    @lakshmivemuri2526 6 місяців тому

    Brahmins ki kuda emayina cheyyandi sir,kindaki digalekapithunnamu,midaku velle chance ledu.pillalaku job leka,nitya avasaralaku kavalisina money leka bayataku cheppukoleka ,madyataragathi ,kutumbalu chalaa vunnayi sir.bayataku anni vunnatlu kanipistharu kani emi vundadu roju tenction tappa.valla gurinchi emayina cheyyandi sis

  • @KoppulaRamesh-se2jd
    @KoppulaRamesh-se2jd 5 місяців тому

    Hindu poor peoples Ami vheyyara

  • @Shaikshameem-bn7qs
    @Shaikshameem-bn7qs 7 місяців тому +3

    Ninnu nammamu babu

  • @hauksbyers2786
    @hauksbyers2786 5 місяців тому +1

    పూర్తి నమ్మకం ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నదుల అనుసంధానం గంగా కావేరి ని కలిపే ప్రోగ్రామును మన గౌరవ ప్రధాని గారికి చెప్పి చేయించవలసిన విన్నపము ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి ఘన కార్యములు గౌరవ మోడీ గారు చేసినట్లు లిఖిత పూర్వకముగా చరిత్రలో స్వార్థం అవుతుందని చెప్పేది

  • @sushmaduttyalamati4193
    @sushmaduttyalamati4193 6 місяців тому

    Avineethi antha mosam .

  • @venkateshwarlubandaru3767
    @venkateshwarlubandaru3767 5 місяців тому

    Cast vaddhandi, kevalam unnavaadu, beedhavaadu ane base meedha ivvadi, yedhi ichinaa.

  • @rnanibabu2069
    @rnanibabu2069 5 місяців тому

    unna penctions ni thisesthunaaru