#కలలోఉండి

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #కలలో ఉండి
    మెలుకువ గురించి ఎంత మాట్లాడుకున్నా
    మెలుకువ కాదు. కలే.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam
    #www.facebook.c...
    #pin.it/25HQ1xG
    # / @atyashramisadhgurusub...
    # / @tripuramaraka4730
    # / @praveenkumarkakumani9455
    # / @mounabhashanam
    .

КОМЕНТАРІ • 33

  • @sooriys228
    @sooriys228 7 місяців тому +2

    గత సంవత్సరం "నేను" శ్రీకాళహస్తికి వచ్చినప్పుడు "మీ" గురించి తెలుసు. కానీ మిమ్మల్ని దర్శించుకోలేదు. క్షంతవ్యుణ్ణి. ఈ సంవత్సర కాలంలో "నా" వంటి ఎంతోమందికి కనువిప్పు కలిగి ఉంటుంది. వేగంగా మీ సందేశం దశదిశలా వ్యాపించింది. మీ దర్శన భాగ్యం కలగాలి!

  • @subrahmanyand
    @subrahmanyand Місяць тому

    ఓం సద్గురు ఓం

  • @revathiraoganti189
    @revathiraoganti189 11 місяців тому +5

    ఎంత గొప్పగా చెప్పారు గురువుగారు! మా స్థాయిలో మాకు అర్థమవ్వాలని మీరు చూపిన సహనం , ప్రేమ మీరు అర్థం చేస్తున్న విధానం...నిజాంగా మా సుకృతమే మీరు మాకు లభ్యం కావడం. కోటి కోట్ల వందనాలు. మా అందరి తరపున ప్రశ్నలు అడిగిన సోదరునికి కృతజ్ఞతలు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @gvaraju9989
    @gvaraju9989 22 дні тому

    ఆత్మ లేకుండా దేహానికి. దేహం లేకుండా ఆత్మ కి ఉనికి లేదు. అదే బ్రహ్మ రహస్యం. ఈ దేహం తోనే నీవు ఆత్మ్యాను భూతిని పొందగలవు అదే ముక్తి. అ లా 16వ ఏటనే ముక్తి పొందిన మహాత్ముడు భగవాన్ రమణులు.
    మనం కూడా అప్పుడప్పుడు ఆత్మనుభూతుని పొందుచున్నాము కానీ ఆయనలా ఎప్పటికి కాలేము.కానీ ఆత్మ జ్ఞానం వలన ప్రశాంతం గా ఉండగలము. ఎక్కువ ఆలోచించి ఆశాంతిని తెచ్చుకోవడం అవివేకం. మనం చేయవలసింది రోజులో ఎంతసమయం ఆత్మ స్థితి లో ఉండగలమో సాధన చేయడం మంచిది

  • @santhoshmariyala4269
    @santhoshmariyala4269 День тому

    🙏🙏🙏

  • @savithridevipanguluri1812
    @savithridevipanguluri1812 Рік тому +4

    Very very excellant sambasivarao garu chala keen ga questions. N sandehalu adigaru. Guruvu gari drusti jeevanmuktuni drusti avasta jeevanmukta sthithi anipistunnadi varu opikaga annisandehalanu theerustunnaru trividha avasthalaku atheeth ga unnarani anipistunnadi nijamyna avadhutha .highly liberated person. Thank u very much sambasivaraogaru for posting this excellant video also audio clarity very good

  • @narasimhammangipudi3737
    @narasimhammangipudi3737 Місяць тому

    In this video it is clear that for a devotee there is solace only in Sanatana Dharma

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k Рік тому +1

    Sabasivaraokinamaste

  • @pushpasagiraju6919
    @pushpasagiraju6919 5 місяців тому

    Hari om Swami

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 Рік тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ‌

  • @LachannaBoddula
    @LachannaBoddula 2 місяці тому

    🙏🙏
    🙏🙏🙏🙏🙏🙏

  • @kavaliprabhakar4467
    @kavaliprabhakar4467 Рік тому

    OM Namo Bhagavate vasuDevaya

  • @dattuukattula586
    @dattuukattula586 11 місяців тому

    🙏🙏🙏🙏

  • @hariarunachala7089
    @hariarunachala7089 Рік тому

    Excellent guru garu

  • @oshonag3906
    @oshonag3906 10 місяців тому

    🙏

  • @saraswathiab5995
    @saraswathiab5995 Рік тому

    Beautiful video.Thank you for posting.

  • @srikantta1234
    @srikantta1234 Рік тому

    Bowing

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 Рік тому

  • @ravicoaching
    @ravicoaching Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @shanmukhaprem2618
    @shanmukhaprem2618 10 місяців тому

    Gada nidralo cheppali jagrutha sthithi lo chputhunnaru

  • @mogamatam
    @mogamatam Рік тому

    Pusthakaalu chadivi , sadhana lekunda brastupattaadu

  • @mogamatam
    @mogamatam Рік тому

    Antha sollu , emi ledhu

    • @Hanuman714
      @Hanuman714 11 місяців тому +4

      తాత్విక చింతన చేసే వారికి మాత్రమే ఈ మాటలు అర్థం అవుతాయి.అంతా సొల్లు అని మీరు అనడం కరెక్ట్ కాదు మిత్రమా.......ఫిజిక్స్ రాని వాడు ఫిజిక్స్ టీచర్ చెప్పేది అర్థం గాక ఫిజిక్స్ సొల్లు అని అనడం సబబు కాదు కదా ....

    • @karunachalasani871
      @karunachalasani871 6 місяців тому

      Ayana Advaita stiti lo undi chebtunnaaru. Aa stitilo unna variki matrame artham avutundi.

    • @mogamatam
      @mogamatam 6 місяців тому

      @@karunachalasani871 ippudu meeku ardhamaindhi annate chepparu kadha, mari meeku kuda aa sthithi vachindha ?

    • @LachannaBoddula
      @LachannaBoddula 2 місяці тому +1

      ​satyam. Janavirodham, astyam. Janaranjakam🙏🙏🙏🙏🙏

    • @subrahmanyand
      @subrahmanyand Місяць тому

      నిజమే భలే కనిపెట్టారూ.
      అసలు ఏమీ లేదూ!!

  • @obulanaidu4674
    @obulanaidu4674 2 місяці тому

    ❤🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿