ప్రజలలో మార్పు రావాలి. అంత డబ్బు పెట్టి సినిమా చూడకపోతే చచ్చి పోతారా.... ప్రజలారా , మేలుకోండి. పిచ్చి అభిమానం మానుకోండి. సరదాగా చూడండి, మీ లైఫ్ కి importance ఇవ్వండి. హీరో లకి కాదు...
వచ్చే అల్లు అర్జున్ నీ అపోచ్చు కదా పోలీస్ లు వాళ్లే ఫుల్ సెక్యూరిటీ తో థియేటర్ లోకి పంపి అల్లు అర్జున్ తో balcony లోకి వెళ్ళారు జనాలని lotty లతో కొట్టారు.. మీరు వీడియో చుడండి lotty తో కొడుతుంటే జనాలు తోసుకుంటూ ఏలా తోసుకుంటూ ఉరికారో చుడండి
నా ఉద్దేశ్యంలో 100, 1000 కోట్లలో తీసే సినిమాలు ప్రజల సంతోషాలకు ఏ మాత్రం ఉపయోగపడవు. యింత పెద్ద పెద్ద సినిమాలకు ప్రభుత్వం అనుమతులు యివ్వడం కూడా తప్పే. సినిమా అనేది ప్రేక్షకులకు తృప్తి, సంతోషం ఇవ్వగలగాలి, కానీ యిప్పుడు తీసే యిప్పుడు సినిమాలు కేవలం వ్యాపారమే అయ్యింది. బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
@@ramamurthyg3693ముందు చట్టం తెలుసుకో .. చంద్రబాబు పుష్కరాల్లో పోలీసులకి ప్రియర్ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ ఉంది.అది పోలీస్ల వైఫల్యం. ఇక్కడ పోలీసులు రావొద్దు అన్న కూడా వచ్చినందుకు ఇలా జరిగింది.. అందుకే అల్లు అర్జున్ ది తప్పు.
అసలు. పుష్ప 2 అండ్ పుష్ప 1 మూవీ తీసి ప్రజలకి ఎం సందేశం ఇస్తున్నారు. హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ అసలు మీరు ఈ మూవీ ఒక మంచి పాయింట్ చెప్పండి.
పుష్ప సినిమా వల్ల అడవులను ఇష్టారీతిన నరికిపారేసి స్మగ్లింగ్ ఎలా చేసుకోవచ్చో నేర్పే సినిమా లా ఉంది, డైరెక్టర్ వీరప్పన్ని ఆదర్శకంగా తీసుకుని తీసినట్లున్నాడు
Allu arjun ఇప్పటికి తప్పు చేసి కూడా, అబద్దాలు చెపుతున్నడు, రేవంత్ రెడ్డి కి వతిరేకంగా మీడియా లో చెప్పుతున్నాడు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు, ఇప్పటి అయినా ఆలోచించు కో కచ్చితంగా దొషులకు శిక్ష పడాలి
Producer ఖర్చుపెట్టారు ప్రభుత్వం రేట్ పెంచటానికి పర్మిషన్ ఇచ్చింది కానీ ఫైనల్ గా దుల ఎవరికీ మనకు ఎందుకు అంత గజ్జి ఫస్ట్ వారంలో చూడకపోతే ఏమైనా భూమి పగిలిపోదా... రోడ్ మీద కూడా అంతే సెకండ్ లేట్ అయితే కోట్లు పోతాయా... ఇది మన మిస్టేక్
సినీ ఇండ్రస్త్రి గతం లో ఏదయినా సందేశాత్మక సినిమా విడుదల చేసినప్పుడు అప్పటి ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ పిల్లలకు ఉచితంగా సినిమా ను చూపించేవారు. మన కర్మ ఏంటంటే రాజకియ నాయకులు, కథానాయకులు కలసి వి " భజన " వాదం ( సెక్యులర్ ) తో సమాజాన్ని వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు
@@ramaraotharlana3906 How many are watching message oriented movies? Movies are made based on who is watching the movies. Movie subsidies are given to all movies. So it is not Heroes issue. Movies are made as per People's views. An Animal is made, a Pushpa is made. People are going to watch those movies. La Pata Ladies goes directly to Netflix. Does not go to theater. Simple. So do not blame movie makers. Blame people. And also no body goes to theater to watch a Message movie. they go for entertainment. That is the truth
అసెంబ్లీలో TG గురుకులాల్లో చనిపోయిన 52 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్లకు #25 లక్షలు ఎందుకు ఇవ్వరు? వాళ్ళ తల్లులది కడుపుకోత కాదా? వాళ్ళు పిల్లలు కాదా? 29 చేనేత కార్మికుల ఆత్మహత్యలు 450 రైతు మరణాలు 80 ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్ కారణంగా 1085 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి ఎందుకు ఇవ్వరు #25 లక్షలు? కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మ హత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాటలాడలేదు అసెంబ్లీలో ? సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా #25లక్షలు? సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేయడం కోసం ఒక కుటుంబానికి #25 లక్షలు ఇచ్చి రాజకీయం చేసే ప్రయత్నం కాదా ఇది ?
రేవంత్ , బ్లాక్ మార్కెట్ వాళ్ళు, గంధపు చెక్కలు అమ్మే వాళ్ళు, వెయ్యి రూపాయలకు సినిమా టికెట్ అమ్ముకునేవాళు ఎవరైనా కూడా కరెక్ట్ ఏనా? సామాన్య రైతు కుటుంబానినుండి 8:09 వచ్చాను అంటాడు .మరి వాళ్ళ ఇంట్లో ఇట్లాగే allow చేశారా? ఆయన్ని ఇంతింత రేట్లు సినిమాలు వెళ్లడానికి వాళ్ళ నా యన
అమ్మ తల్లి వయసులో చిన్న పెద్దవి తెలియదు కానీ ఈ మూమెంట్లో రైతు పదం ఎక్కి చాలా మంచి పని చేశావు తల్లి ఇలా రైతుల గురించి మాట్లాడు తల్లి నీ పాదాలకు నా వందనాలు తల్లి
థియేటర్స్ తమ ఆధీనంలో పెట్టుకొని చిన్న సినిమాలు తీసే చిన్న నిర్మాతలకు థియేటర్స్ దొరకకుండా వారి పతనానికి అల్లు అరవింద్ ప్రథమ కారకుడు. రోడ్డున పడ్డ చిన్న నిర్మాతల ఉసురు తగిలి బన్నీ కి ఈ గతి పట్టింది. చేసుకున్న వారికి చేసుకున్నంత.
సర్ జేడీ గారు ఎంపీ అనేదానికి సరైన నిర్వచనం చెప్పారు. అల్లుఅర్జున్ ఇప్పటికి సినిమా సక్సెస్ ని ఎంజాయ్చేయలేక పోయా అంటున్నాడేగాని. అతనిలో ప్రమాద బాధితులమీద సానుబొతిలేదు
ముందు తల్లి తండ్రులు లో మార్పు రావాలి సినిమా రిలీజి రోజే ఎందుకు ఫ్యామిలీ తో వెళ్ళాలి మొత్తం యూత్ ఉంటారు కొడుకు కోరితే అంత డబ్బులు పెట్టి వెళ్లాలా పాము కావాలి అంటే కొని ఇస్తారా, పిల్లలు కి మంచి చెడు చెప్పాలి తరువాత వెళదాం సినిమా కి అంటే ఈ రోజు ఇంత జరిగేది కాదు హీరో, థియేటర్ వారిది కూడా తప్పు ఉంది కానీ మన జాగర్త లో మనం ఉండాలి
JD is such an adorable person. I completely changed my opinion about police after listening to his podcasts and few other police and army people podcasts in idreams.
Member of parliament is given by people of the particular constituency but Member of public is self earned and permanent. you have achieved the great respect sir
Jd గారు these are not real heroes these are only film లో heroes. You are real hero because you are a police officer. Ian real hero because Iam a soldier.
Jd garu knows about such cases and his views are invaluable for public domain. Both telugu states should utilize his services for good governance. Coverage is appreciated.
ఈ కామెంట్స్ లో చాలా వరకు న్యాయ నిర్ణేతలు ( జడ్జి) అయ్యారు ..... కొంతమంది సపోర్ట్ చేస్తూ మరియు కొంతమంది వ్యతిరేకిస్తూ 😂😂😂 కోర్టులు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవ్యవస్థ బ్రతికే ఉంది .... చట్టం తన పని తాను చేసుకో పోనివ్వండి బ్రదర్ ..... మనం కేవలం ప్రేక్షకులు మాత్రమే
జగన్ రెడ్డి పుణ్యమా అని న్యాయస్థానాలమీద, న్యాయవ్యవస్థలమీద, సామాన్యుడికి నమ్మకం పోయింది. ఎందుకంటె జగన్ రెడిఫ్య్ని కనీసం వాయిదాలకు కూడా పిలవని న్యాయవ్యవస్థ మీద నమ్మకం వుంటుందా?
@lakshmiprasanna4939 ఒక న్యాయవాదిగా నాకు తెలిసినంతవరకు A1 గా ఉన్న ముద్దాయి కోర్టుకి అటెండ్ కాకపోతే NBW ( NO BAIL WARRANT) వారెంట్ ఇష్యూ అవుతుంది ...... CHIEF - MINISTER గా పదవిలో ఉన్న వర్చువల్ గా అటెండ్ అయ్యారు మీర్ ఆన్లైన్ లో కేసు డిటైల్స్ ఎంటర్ చేసి చూడొచ్చు .
ఎంత పాపులారిటీ ఉన్న కానీ థియేటర్లకు వెళ్లడం చాలా తప్పు థియేటర్లు ఎంత రాసి ఉంటుంది అవి చిన్న చిన్న డోర్లు ఉంటాయి అలాంటి దానిలోకి వెళ్ళటం ఎంత తప్పు దయచేసి ఏసి హీరోల కైనా దయచేసి థియేటర్లకు వెళ్లడానికి హనుమంతులు ఇవ్వవద్దని ఒకవేళ వినకుండా వెళ్తే మాత్రం వాళ్లకు పై అసలు మర్డర్ కేసులు పెట్టవలసిందిగా కోరడమైనది నాన్ బెయిల్ కేసులు పెట్టాలి
సమాజాని కి నెగెటివ్ మెసేజ్ లు ఇచ్చే సినిమాలకు ప్రభుత్వం పర్మిషన్ ఎట్టి పరిస్థితులలోనూ ఇవ్వకుండా చేయడం ఇప్పుడు అవసరం . చట్ట వ్యతిరేక ప్రవర్తనను, హింసను ప్రేరేపించే సినిమాలను బ్యాన్ చేసేలా గా కోర్టు లు , సెన్సార్ బోర్డు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
Good morning sir ఎల్లప్పుడు నీ మోటివేషన్ క్లాసెస్ వింటూనే ఉంటాను. ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా నా అభిప్రాయాలను తెలియపరచలనుకున్నాను ప్రస్తుత సమాజంలోని విద్యా వ్యవస్థలో విద్యార్థుల తీరు చాలా దారుణంగా ఉంది తోటి విద్యార్థుల, ఉపాధ్యాయుల పట్ల చాలాదారుణంగా వ్యవహరిస్తున్నారు . విద్యార్థుల్లో మానవతా విలువలు నశించే విధంగా క్రమశిక్షణ కనుమరుగయ్యే కోణంలో ఈ సినిమా రంగంలోని పలు చిత్రాల ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి కావున విద్యార్థులు చదవడం లేదు,క్రమశిక్షణలో మార్పులు లేవు, విద్యార్థుల జీవితాలుఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదు.... కావున పలు అంశాల పట్ల అధికార యంత్రాంగం తగు సంబంధిత చర్యలు తీసుకోవాలి విద్యార్థుల క్రమశిక్షణ పట్ల చర్యలు తీసుకున్నట్టయితే విద్యావ్యవస్థ విలువల కోవెలగా కొనసాగుతుందని నా అభిప్రాయాన్ని నీతో తెలియజేస్తున్నాను ఏదైనా తప్పు ఉన్నట్లయితే మన్నించండి. ధన్యవాదాలు.....
Ycp Arjun ఒక రోజు అరెస్టు అవ్వడం, బయటకు రావడం 5 కోట్లు ఖర్చు, ఈయన వల్ల కష్టాలు కుటుంబానికి 25 లక్షలు అని చెప్పి చివరికి 10 లక్షలు ఇచ్చినాడు. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఎంత కఠినంగా ఉంటుందో, న్యాయం కూడా అంత మంచిగా బతుకుతుంది. ఒక మాట చెప్పాలి చట్టాలు కోర్టులు, న్యాయాలు అన్ని పేదవాళ్ళకి.
In this case the primary responsibility lies mainly on the police. Even if the management of Sandhya Theatre had not informed the police, it is the duty of the police to assess the situation. It was the benefit show, mainly for the invited VIPs. Many Cinema Actors were anticipated to attend. The sections of law under which the cases were framed against Allu Arjun were 105 and 118 (1) of Bharatiya Nyaya Sanhita, 2023. Any one who is interested can search the sections of law in the google net. Mr lakshmi Narayana stated knowingly half truths.
Many heroes have visited Sandhya theater on first day of film release since last 40 years. But, no incident has happened till now. Whether police informed Allu Arjun not to visit or they informed theater not to allow Allu Arjun, it is not clear. But unfortunate thing has happened for which Allu Arjun is not solely responsible. The responsibility also lies with theater management, event organizers and police. Hence, making Allu Arjun a victim is a vindictive action . If this is going to be the stance of Telangana government, then the entire film industry will shift to AP.
Allu Arjun is not solely responsible for this but it happened due to Allu Arjun. If he didn't come, it wouldn't have happened. Post incident, the way Allu Arjun responded is not at all acceptable. He should have gone to the victim's home and consoled the family.
Allu Arjun didn't show empathy to victims family for which he is paying the price. But, if a similar thing has happened to a top hero of Kannada or Tamil the matter would not have been escalated to this extent.
# మహిళ ఇక్కడ తోపులాటలో చనిపోయిందని ..పోలీసు చెప్పినా హీరో గారు అక్కడ నుండి వెళ్ళలేదు..కనీసం పాక్షిక భాద్యత వహించకా అలాగే సినిమా పూర్తి అయ్యాక వెళ్తాను అని సమాధానం ఇచ్చారూ అంటే హీరో గారిని మీరే అర్ధం చేసుకోండి ...
అసలు హీరో అంటే సమాజంలో ప్రజలకోసం దాన, మాన భౌతిక సాహంతో పనిచేసిన వాడు అని అర్థం. కానీ ఈ సినిమా ఆర్టిస్ట్ ఆడత్య నటన చేస్తే హీరో అంటారా? కాదు హీరో యాక్టర్ అనాలి. సినిమాలో కామెది నటన చేస్తే, వాడు నిజంగా కామెడియన్ అవుతాడా? కాబట్టి సినిమాల్లో హీరో గా నటిస్తే వాడిని జీరో యాక్టర్ అనే పిలవాలి. ప్రజలంతా ఇకనుంచినా "హీరో యాక్టర్," అని పిలవడం దయచేసి అలవాటు చేసుకోండి.
Government should ban immediately 500 800 1000 and 2000. Monopoly of cine Actors.and cine Heros should be imprisoned immediately if they come for premiar show in cine theaters .
సినిమా వాళ్ళు యముడు టికెట్లు పెంచమని అడిగితే పెంచడం పెంచకపోతే రేపు పొద్దున హాయ్ హీరో ఫ్యాన్స్ మాకు ఓటు వేరు అని భయం కొందరిలో ఉంటుంది కానీ ప్రతి వస్తువు మీద పేదవాడు కడుపు కొట్టడమే తప్ప వాళ్ళు మనకి ఇచ్చేది ఏమీ లేదు బ్రదర్ కొద్దిగా ఆలోచించుకోండి కరోనా టైం లో మనకు కాలు బయటకు పెడదామంటే కూడా కలర్ లేకపోయినా స్థితులు మన బతుకులు నీవు ఒకసారి ఒక హీరో వచ్చి మా సినిమా టికెట్లు రేట్లు పెంచండి అని చెప్తే పెంచే ప్రభుత్వాలు పేద ప్రజలకు ఏం చేస్తారు అని ఆలోచిస్తారు బ్రదర్ కోట్లు కోట్లు సంపాదించుకొని కూడగట్టుకుని కోటికి లేక చచ్చే వాళ్ళు కొందరు ఉన్నారు సమాజంలో కానీ కూటి కోసం గుడి మెట్లమీద అడుక్కొని కూడు లేక చచ్చేవాడు కొందరు ఉన్నారు మన నాగరికత ప్రపంచంలో కానీ ఒకటి ఆలోచించండి ఏ పెద్ద హీరో అయినా ఏ రాజకీయ నాయకుడైనా గెలిచే వరకు మనవాడు గెలిచిన తర్వాత ఏ చర్య అయినా ఏ బాధ అయినా మనం మన పిల్లలు మనం బాధపడాల్సి ఉంది కానీ వేరే వాళ్ళు బాధ పడే వారు మనల్ని ఓదార్చే టయానికి లేవు ప్రపంచంలో ఆంటీ వాళ్లకు ఒక పూట భోజనం పెట్టి జై పొట్టి నాయకు కానీ హీరో కానీ ఎవరు లేరు ఎందుకంటే ప్రతిదీ దానం చేసుకుంది పోతే మన పెద్దవాళ్ళు మనకేది అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు జీవితాల గురించి మనం ఆలోచించే మనం అడుగేయాలి తప్పా నువ్వు 500 టికెట్ కానీ సినిమా పోయి నువ్వు చస్తేమీ పిల్లల భవిష్యత్తును ఎవరు చూసేది తెలుసుకొని బాగా ఆలోచించండి ప్రతి ఒక్క తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తప్పుగానే మనది తప్పు ఉంది ఒక దాంట్లో ఒక్కసారి హీరో ఒక సినిమా తీస్తే వందల కోట్లు వస్తున్నాయి కానీ ఒకసారి అసెంబ్లీలో బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ పెంచుకుంటూ పోతుంటారు కానీ ఆ పని లేదు ఏమి కాదు ఎందుకో తెలుసా ఇల్లు 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేస్తారా ఓటు వేసేటప్పుడు ఒక ప్యాకెట్ బిర్యాని ఒక కోటర్ ఒక లోటు 500 ఇస్తే మనల్ని మళ్లీ గెలిపిస్తారు అంటారు అలా ఉంది ఈ సమాజం నూటికి నూరు శాతం మనది తప్పు ప్రభుత్వం తప్పు అంతే తిన్న తర్వాత హీరోల మీద పడడం చాలా పెద్ద తప్పు బ్రదర్
ఎస్ యువర్ రైట్ సర్... సామాన్యులు యొక్క శ్రమ దోపిడి చేయడమే అవుతుంది, వారు నటి నటులు సమాజానికి యువతరానికి మంచి మెసేజ్ సందేశం ఇచ్చే కథకు నటీనటులకు ఇవ్వాలి. నేడు వస్తున్న సినిమాలు సీరియల్స్ మాత్రం మనుషులు మధ్య వివక్షత ఎ చ్చుతగులు తగ్గులు ప్రభావం కనబడుతుంది. దోపిడీ దొంగల ముఠా నాయకుడు వారి యొక్క కథలు సినిమా తీస్తూ ప్రజలను సొమ్ము చేసుకుంటున్నారు ఇది తప్పు
100% correct chesaru cinima vallu only drama gallu sir purvam veeladi adukune buddi after dance veellaku technology,politicians andato dabbulu sampadana vipareetanga perigindi only Rs.5,10,50,100 ku mincharadu adi chattam cheyali
In Y childhood days, I witnessed the visit of Late sri ANR and other artists visit to guntur at Lakshmi picture palace. Crowd was such that no one entered the theatre from outside except cinegoers for that show where at the dais in front of the screen these celebrities took stage. (Picture - Romulus maaraayi) and occasion was that of 100 days of screeing. Those were the days of self discipline of the people. No police personnel were there to the extent that we see these days.
సినిమాకి పెట్టే మొత్తం ఖర్చు లో సగం హిరో, డైరక్టర్ లకే పోతుంది. కాబట్టి ముందు ఆ ఖర్చు తగ్గించుకుంటే, బెనిఫిట్ షోలు, రేట్లు పెంపు ల అవసరం వుండదు కదా. ముందు ఆ విషయంగా ఆలోచించండి.
If there was no permission, why police officers themselves opened the gate and allowed the Allu Arjun's car inside. They could have refused to open the door and sent him back then and there itself. It seems very dubious.
As a part of promotion, Arjun used to say that the heroine is very hot and a national crush. Generally, people might be crazy to watch the Heroine when they get opportunity. They assumed that the heroine would come with the hero for watching the Movie. As they are young, they might not be aware of stampedes. Then these cases will be unwanted. Only inviting team and event management team should be more responsible.
యాంకర్ నవ్వుకు అర్థం తెలియడం లేదు... ఆప్షన్ a> తిక్క కుదిరింది B> అంతా అయిపోయిన తర్వాత ఇలాంటివి చెబుతారు C> పోరాటం పటిమ కు హెట్స్ up.. అయితే స్థిత ప్రజ్ఞత అంటే.. కష్టాన్ని గానీ సుఖాన్ని గానీ.. ఒకేలా తీసుకొనే వాడే... మనస్సు ఎవరికి తెలియదు కాబట్టి.. అయితే కొందరు ధీరులు వుంటారు.. గెలుపు ఓటములు కు తల వొగ్గరు.. శ్రీ రామ డు... రాత్రి పట్టాభి శేఖమ్ అన్నా దశరథుడు.. మార్నింగ్ అడివి పోవాలి 14 యేళ్లు అంటే హ్యాపీ గా వెళ్ళారు.. మరీ ఈ ప్రపంచం లో అలాంటి శ్రీ రామ చంద్రులు వున్నారా? వుంటే ఈ లోకం అలాంటి వారిని భయపెట్టలేదు.
ప్రజలలో మార్పు రావాలి.
అంత డబ్బు పెట్టి సినిమా
చూడకపోతే చచ్చి పోతారా....
ప్రజలారా , మేలుకోండి.
పిచ్చి అభిమానం మానుకోండి.
సరదాగా చూడండి, మీ లైఫ్ కి importance ఇవ్వండి.
హీరో లకి కాదు...
@@madhavilatha7706 కొన్నిరోజులు సినిమా లు మానేయాలి.
Perfect
Correct sir
తప్పు ప్రజలదే సినిమా పరిశ్రమ ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి.
మార్పు ప్రజలలో రావాలి
@@gootymadanmohan3446pentions కావాలి, 1 rs బియ్యం కావాలి
మీ కున్న నాలెడ్జ్ అద్భుతం... మీరు రాజకీయాల్లో నిలబడాల్సిన అవసరం ఉంది Sir
అల్లు అర్జున్ రావద్దంటే వచ్చాడు.
ఊరేగింపు గా వచ్చాడు.
కనీసం చనిపోయిన వ్యక్తిని చూడలేదు.పిల్లవాడిని చూడలేదు.
బాధ్యతా రాహిత్యమే.
వచ్చే అల్లు అర్జున్ నీ అపోచ్చు కదా పోలీస్ లు వాళ్లే ఫుల్ సెక్యూరిటీ తో థియేటర్ లోకి పంపి అల్లు అర్జున్ తో balcony లోకి వెళ్ళారు జనాలని lotty లతో కొట్టారు.. మీరు వీడియో చుడండి lotty తో కొడుతుంటే జనాలు తోసుకుంటూ ఏలా తోసుకుంటూ ఉరికారో చుడండి
Nuvu chahipo vasthadu
@@wuritichantibabu7328 jagan lantide
Police lu lopaliki vellakunda apaleru aa,, ala chesi vunte avida brathukutharu kadhaa,, eppudu edava sodhi enduku chepthunnru
Eddaridhi thappu vundi police and allu arjun di thappu chesinavalladhi entha thappo thappu prothsahinchevadidhi anthe thappu
okavelaa Nijam ga villaki prajala medha prema vunte hydra construction buildings kulchestunte valla badha evariki rakodadhu
నా ఉద్దేశ్యంలో 100, 1000 కోట్లలో తీసే సినిమాలు ప్రజల సంతోషాలకు ఏ మాత్రం ఉపయోగపడవు. యింత పెద్ద పెద్ద సినిమాలకు ప్రభుత్వం అనుమతులు యివ్వడం కూడా తప్పే. సినిమా అనేది ప్రేక్షకులకు తృప్తి, సంతోషం ఇవ్వగలగాలి, కానీ యిప్పుడు తీసే యిప్పుడు సినిమాలు కేవలం వ్యాపారమే అయ్యింది.
బుద్ధా శ్రీరాములు
హైదరాబాద్.
@@sriramulu6138 స్మగ్లింగ్ ఎలా చెయ్యాలి అది ఒక సినిమా, దానికి రివార్డ్, చి చీ ప్రజాస్వామ్యం
JD గారి మాటల్లో నిజం ఉంది సార్ 👌👌👌🙏🙏🙏🙏🙏
రోడ్ షో చేసుకుంటూ వచ్చాడు..నేను అక్కడే వున్నాను.. నా దగ్గర వీడియో కూడా వుంది
Ni gudulooo petukoo raa pukaa 😅
Share your video here
Then only people will believe whether you are taking right or wrong
@@raghavaraokottuv5499 share chaira guba prrofs pettukoni mad...a gudutunnava and video teesi sachekante chanipoyetappudu kapandindachiu kadara kojjaga
చంద్రబాబు గోదావరి పుష్కరాలలో 26 మంది వరకు పోయారు ఆ వీడియో వుందా, అది తీసుకెళ్లి కోర్టులో కేసు పెట్టు బ్రో......
@@ramamurthyg3693ముందు చట్టం తెలుసుకో .. చంద్రబాబు పుష్కరాల్లో పోలీసులకి ప్రియర్ ఇన్ఫర్మేషన్ పర్మిషన్ ఉంది.అది పోలీస్ల వైఫల్యం. ఇక్కడ పోలీసులు రావొద్దు అన్న కూడా వచ్చినందుకు ఇలా జరిగింది.. అందుకే అల్లు అర్జున్ ది తప్పు.
అసలు. పుష్ప 2 అండ్ పుష్ప 1 మూవీ తీసి ప్రజలకి ఎం సందేశం ఇస్తున్నారు. హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ అసలు మీరు ఈ మూవీ ఒక మంచి పాయింట్ చెప్పండి.
Right 👍🏻
Correct ga adigaav Anna
పుష్ప సినిమా వల్ల అడవులను ఇష్టారీతిన నరికిపారేసి స్మగ్లింగ్ ఎలా చేసుకోవచ్చో నేర్పే సినిమా లా ఉంది, డైరెక్టర్ వీరప్పన్ని ఆదర్శకంగా తీసుకుని తీసినట్లున్నాడు
Allu arjun ఇప్పటికి తప్పు చేసి కూడా, అబద్దాలు చెపుతున్నడు, రేవంత్ రెడ్డి కి వతిరేకంగా మీడియా లో చెప్పుతున్నాడు, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు, ఇప్పటి అయినా ఆలోచించు కో
కచ్చితంగా దొషులకు శిక్ష పడాలి
Producer ఖర్చుపెట్టారు ప్రభుత్వం రేట్ పెంచటానికి పర్మిషన్ ఇచ్చింది కానీ ఫైనల్ గా దుల ఎవరికీ మనకు ఎందుకు అంత గజ్జి ఫస్ట్ వారంలో చూడకపోతే ఏమైనా భూమి పగిలిపోదా... రోడ్ మీద కూడా అంతే సెకండ్ లేట్ అయితే కోట్లు పోతాయా... ఇది మన మిస్టేక్
రూపాయికి కిలో బియ్యం
ఉచితాలు
మద్యపానం
సినిమా థియేటర్
ఎవరి డబ్బు ?
ఎక్కడికి పోతుంది?
కుబేర్లు దగ్గరికి.....
ఆ డబ్బును చూసుకునే సమాజంలో లో విలువలు లేకుండా ముక్యంగా హ్యుమానిటీ లేకుండా.... మేమే తోపులం అనుకుంటే... పొరపాటే.... 🥺
సినీ ఇండ్రస్త్రి గతం లో ఏదయినా సందేశాత్మక సినిమా విడుదల చేసినప్పుడు అప్పటి ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తూ పిల్లలకు ఉచితంగా సినిమా ను చూపించేవారు. మన కర్మ ఏంటంటే రాజకియ నాయకులు, కథానాయకులు కలసి వి " భజన " వాదం ( సెక్యులర్ ) తో సమాజాన్ని వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు
స్మగ్లింగ్ సినిమాకు అవార్డులు? మనం ఏటు పోతుతున్నాం
@@ramaraotharlana3906 How many are watching message oriented movies? Movies are made based on who is watching the movies. Movie subsidies are given to all movies. So it is not Heroes issue. Movies are made as per People's views. An Animal is made, a Pushpa is made. People are going to watch those movies. La Pata Ladies goes directly to Netflix. Does not go to theater. Simple. So do not blame movie makers. Blame people. And also no body goes to theater to watch a Message movie. they go for entertainment. That is the truth
మతవాదులు కావాలి అన్న మాట 😂😂
రేవంత్ రెడ్డి బలపడాలి
తెలంగాణ తలెత్తు కోవాలి
తెలంగాణ బాగుపడాలి
అసెంబ్లీలో TG గురుకులాల్లో చనిపోయిన 52 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు?
వాళ్లకు #25 లక్షలు ఎందుకు ఇవ్వరు?
వాళ్ళ తల్లులది కడుపుకోత కాదా?
వాళ్ళు పిల్లలు కాదా?
29 చేనేత కార్మికుల ఆత్మహత్యలు
450 రైతు మరణాలు
80 ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు
ఫుడ్ పాయిజన్ కారణంగా 1085 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు
హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు?
వాళ్ళకి ఎందుకు ఇవ్వరు #25 లక్షలు?
కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మ హత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాటలాడలేదు అసెంబ్లీలో ?
సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా #25లక్షలు?
సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేయడం కోసం ఒక కుటుంబానికి #25 లక్షలు ఇచ్చి రాజకీయం చేసే ప్రయత్నం కాదా ఇది ?
రేవంత్ , బ్లాక్ మార్కెట్ వాళ్ళు, గంధపు చెక్కలు అమ్మే వాళ్ళు, వెయ్యి రూపాయలకు సినిమా టికెట్ అమ్ముకునేవాళు ఎవరైనా కూడా కరెక్ట్ ఏనా? సామాన్య రైతు కుటుంబానినుండి 8:09 వచ్చాను అంటాడు .మరి వాళ్ళ ఇంట్లో ఇట్లాగే allow
చేశారా? ఆయన్ని ఇంతింత రేట్లు సినిమాలు వెళ్లడానికి వాళ్ళ నా యన
సినిమా కు ఇచ్చెది రైతుకు ఇవ్వడం లేదు.సినిమాకు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు రేటు పెంచడానికి పరిమితులను ఇస్తున్నారు.
అభి మనమ్ వుండ వచ్చు కానీ ప్రాణాలకు విలువ ఇవ్వలి హిరోలకోస ఓ మన ప్రాణాల మీదికి తేఛఉకోవోద్దు
Sir EXLLENT SIR 🎉
Gst ఎక్కువ వస్తుంది. అందుకే గవర్నమెంట్ high price కి పర్మిషన్
సూపర్ చెప్పారు సార్ సూపర్
అళు అర్జున్ విడుదలయ్యాకఅతని మొహంలో ఫీలింగ్స్ఆమెహంలో ఏమాత్రం బాధలేదు.ఎంతగొపగ చెప్పాడంటెఅతనిభారయ పిల్లలను సినిమాహాలో వదలివచాను అనివారతలో చెపుతునాడు.సెకుయూరిటి వుందిగ వాల్లకు 👆🐘🇮🇳
అమ్మ తల్లి వయసులో చిన్న పెద్దవి తెలియదు కానీ ఈ మూమెంట్లో రైతు పదం ఎక్కి చాలా మంచి పని చేశావు తల్లి ఇలా రైతుల గురించి మాట్లాడు తల్లి నీ పాదాలకు నా వందనాలు తల్లి
Every one has to aware especially women and kids there is no need to go to theatres on the first day
Well said. With these incidents I feel death of Telugu film industry as there is no discipline in the so called film fraternity
నాయ వ్యవస్థ మన దేశంలో కొంచెం బలహీనం గా వుంది. బలం పెరగాలి. సామాన్యులకు న్యాయం నెమ్మదిగా వుంది.
కొంచం కాదు చాలా బలహీనంగా వుంది. అస్సలు ఎవరికీ న్యాయ వ్యవస్థ మీద బభయం కానీ గౌరవం కానీ లేవు. అందుకే ఇలాంటి ఘోరాలు చూడాల్సి వస్తోంది.
తొక్కిసలాట జరిగింది మర్డర్ కాదు@@dr.kamesh.9636
థియేటర్స్ తమ ఆధీనంలో పెట్టుకొని చిన్న సినిమాలు తీసే చిన్న నిర్మాతలకు థియేటర్స్ దొరకకుండా వారి పతనానికి అల్లు అరవింద్ ప్రథమ కారకుడు. రోడ్డున పడ్డ చిన్న నిర్మాతల ఉసురు తగిలి బన్నీ కి ఈ గతి పట్టింది. చేసుకున్న వారికి చేసుకున్నంత.
సర్ జేడీ గారు ఎంపీ అనేదానికి సరైన నిర్వచనం చెప్పారు. అల్లుఅర్జున్ ఇప్పటికి సినిమా సక్సెస్ ని ఎంజాయ్చేయలేక పోయా అంటున్నాడేగాని. అతనిలో ప్రమాద బాధితులమీద సానుబొతిలేదు
Last question ki answer super sir
JD గారు చాలా అమూల్యమైన వ్యక్తి
Good explanation to MP 🎉
ముందు తల్లి తండ్రులు లో మార్పు రావాలి
సినిమా రిలీజి రోజే ఎందుకు ఫ్యామిలీ తో వెళ్ళాలి
మొత్తం యూత్ ఉంటారు
కొడుకు కోరితే అంత డబ్బులు పెట్టి వెళ్లాలా
పాము కావాలి అంటే కొని ఇస్తారా, పిల్లలు కి మంచి చెడు చెప్పాలి తరువాత వెళదాం సినిమా కి అంటే ఈ రోజు ఇంత జరిగేది కాదు
హీరో, థియేటర్ వారిది కూడా తప్పు ఉంది
కానీ మన జాగర్త లో మనం ఉండాలి
సినిమా చూసేవాడు రోడ్డు షో యెందుకు బలుపు ప్రదర్శించాడు,
Niyamane dhegedhaniki
@@ravikrishna7786 వీడు అల్లు అరవింద్ కి పుట్టాడనుకుoట అందుకే బూతులు మాట్లాడుతూ ఉన్నాడు
Neekuda ama ఉందిరా em మాటలు palthuga @@ravikrishna7786
Sir, given valuable information.
క్లారిటీ కోసం థాంక్స్ అండి. మీరు మంచి విశ్లేషణ ఇచ్చారు.
JD is such an adorable person. I completely changed my opinion about police after listening to his podcasts and few other police and army people podcasts in idreams.
Sir వాళ్లు పెట్టే కర్చుకంటే హైప్ ఎక్కువ జరుగుతుంది.....అంతా టెక్నాలజీ మహిమ...వాడినటన బొక్క ఏంలేదు సిర్
పాత రోజులు బాగున్నాయ్, 100 రోజులు, రజతోత్సవ మాదిరిగా జరపాలి.
Member of parliament is given by people of the particular constituency but Member of public is self earned and permanent. you have achieved the great respect sir
Jd గారు these are not real heroes these are only film లో heroes. You are real hero because you are a police officer. Ian real hero because Iam a soldier.
Jd garu knows about such cases and his views are invaluable for public domain. Both telugu states should utilize his services for good governance. Coverage is appreciated.
ప్రభుత్వం ఇలాంటి సినిమాలను ప్రోత్సాహించకూడదు.
పెట్టుబడి పెట్టి వెంబడి డబ్బు రావాలి అంటే కుదరదు
వాళ్ళది కాదమ్మా తప్పు మాది వారు మమ్మలను పిలవలేదు మేమే ఎగేసుకుంటా పోయి నాము అలా ఐతే రాజకీయనాయకుల మీద ఎందుకు కేసు పెట్టడము లేదు
రాజకీయ నాయకుల కోసం వెళ్లిన ఎవరు చనిపోవడం లేదు
@@bhireddikamesh7974 Kaastha news chadavandi. Just google Political Rally stampede. You will get thousands of cases
Next chastharu@@bhireddikamesh7974
JDLN sir is always a great and special talented leader
ఈ కామెంట్స్ లో చాలా వరకు న్యాయ నిర్ణేతలు ( జడ్జి) అయ్యారు ..... కొంతమంది సపోర్ట్ చేస్తూ మరియు కొంతమంది వ్యతిరేకిస్తూ 😂😂😂
కోర్టులు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవ్యవస్థ బ్రతికే ఉంది .... చట్టం తన పని తాను చేసుకో పోనివ్వండి బ్రదర్ ..... మనం కేవలం ప్రేక్షకులు మాత్రమే
జగన్ రెడ్డి పుణ్యమా అని న్యాయస్థానాలమీద, న్యాయవ్యవస్థలమీద, సామాన్యుడికి నమ్మకం పోయింది. ఎందుకంటె జగన్ రెడిఫ్య్ని కనీసం వాయిదాలకు కూడా పిలవని న్యాయవ్యవస్థ మీద నమ్మకం వుంటుందా?
@lakshmiprasanna4939 ఒక న్యాయవాదిగా నాకు తెలిసినంతవరకు A1 గా ఉన్న ముద్దాయి కోర్టుకి అటెండ్ కాకపోతే NBW ( NO BAIL WARRANT) వారెంట్ ఇష్యూ అవుతుంది ...... CHIEF - MINISTER గా పదవిలో ఉన్న వర్చువల్ గా అటెండ్ అయ్యారు మీర్ ఆన్లైన్ లో కేసు డిటైల్స్ ఎంటర్ చేసి చూడొచ్చు .
ఏ సెక్షన్ లయినా ఆర్ధికంగా ఉన్నవారికి వర్తించదు లే😊😊😊
సర్. జె.డి.గారు. పుష్కర.లో.29. చనీ.పోయారు.మరి.వచ్చిన..మన.c. m.గారికి. ఏ.. సిక్ష.వెయ్యాలి. సర్.
👏🏽👏🏽👏🏽😎
Arrest Rahul Gandhi also. There should not be separate rule for Allu Arjun and Rahul Gandhi.
మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కి రేట్లు తగ్గించుకుని ఏర్పాటు చేస్తే మీరందరూ తిరగబడ్డారు
ఎంత పాపులారిటీ ఉన్న కానీ థియేటర్లకు వెళ్లడం చాలా తప్పు థియేటర్లు ఎంత రాసి ఉంటుంది అవి చిన్న చిన్న డోర్లు ఉంటాయి అలాంటి దానిలోకి వెళ్ళటం ఎంత తప్పు దయచేసి ఏసి హీరోల కైనా దయచేసి థియేటర్లకు వెళ్లడానికి హనుమంతులు ఇవ్వవద్దని ఒకవేళ వినకుండా వెళ్తే మాత్రం వాళ్లకు పై అసలు మర్డర్ కేసులు పెట్టవలసిందిగా కోరడమైనది నాన్ బెయిల్ కేసులు పెట్టాలి
Correct sir
సమాజాని కి నెగెటివ్ మెసేజ్ లు ఇచ్చే సినిమాలకు ప్రభుత్వం పర్మిషన్ ఎట్టి పరిస్థితులలోనూ ఇవ్వకుండా చేయడం ఇప్పుడు అవసరం . చట్ట వ్యతిరేక ప్రవర్తనను, హింసను ప్రేరేపించే సినిమాలను బ్యాన్ చేసేలా గా కోర్టు లు , సెన్సార్ బోర్డు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
Excellent sir
అభిమానం ముదిరిన నిన్ను ఏ హీరో పట్టించుకోడు నిన్ను నువ్వు తప్ప 😂
The truth is revealed.
The pain for that family is immense.
All are equal before the law
I think court will decide...
S. Nijam. Chepparu. Sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Increase of Prices should not be allowed in any case.
Yes 💯🙏
100% correct
సామాన్యుడు నడ్డి విరగొట్టు కుంటున్నారు
వేళలకు వేలు ఈ హీరోలా జేబులు నింపుతున్నారు
Ur right sir
హీరో అర్జున్ సినిమా హాల్ దగ్గర తప్పు ఉంది కాబట్టి కచ్చితంగా చర్యలు తీసుకోవాలి చట్టానికి అందరూ సమానులే
Good morning sir
ఎల్లప్పుడు నీ మోటివేషన్ క్లాసెస్
వింటూనే ఉంటాను. ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా నా అభిప్రాయాలను తెలియపరచలనుకున్నాను
ప్రస్తుత సమాజంలోని
విద్యా వ్యవస్థలో విద్యార్థుల తీరు
చాలా దారుణంగా ఉంది
తోటి విద్యార్థుల, ఉపాధ్యాయుల పట్ల చాలాదారుణంగా వ్యవహరిస్తున్నారు
. విద్యార్థుల్లో మానవతా విలువలు నశించే విధంగా క్రమశిక్షణ కనుమరుగయ్యే కోణంలో ఈ సినిమా రంగంలోని పలు చిత్రాల ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి కావున విద్యార్థులు చదవడం లేదు,క్రమశిక్షణలో మార్పులు లేవు,
విద్యార్థుల జీవితాలుఏ వైపు వెళుతుందో అర్థం కావడం లేదు.... కావున పలు అంశాల పట్ల అధికార యంత్రాంగం తగు సంబంధిత చర్యలు తీసుకోవాలి విద్యార్థుల క్రమశిక్షణ పట్ల చర్యలు తీసుకున్నట్టయితే విద్యావ్యవస్థ విలువల కోవెలగా కొనసాగుతుందని నా అభిప్రాయాన్ని నీతో తెలియజేస్తున్నాను
ఏదైనా తప్పు ఉన్నట్లయితే మన్నించండి.
ధన్యవాదాలు.....
Ycp Arjun ఒక రోజు అరెస్టు అవ్వడం, బయటకు రావడం 5 కోట్లు ఖర్చు, ఈయన వల్ల కష్టాలు కుటుంబానికి 25 లక్షలు అని చెప్పి చివరికి 10 లక్షలు ఇచ్చినాడు.
తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఎంత కఠినంగా ఉంటుందో, న్యాయం కూడా అంత మంచిగా బతుకుతుంది. ఒక మాట చెప్పాలి చట్టాలు కోర్టులు, న్యాయాలు అన్ని పేదవాళ్ళకి.
Padilakshalu evvaledanta govt karchupettukuntundi ani annaru.
Is it good to take children to first day buying high rate ticket. Poor behaviour of parents.
Rytulu gurinchi adagu sister
You are right CM sir on this issue is
It's true sir
In this case the primary responsibility lies mainly on the police. Even if the management of Sandhya Theatre had not informed the police, it is the duty of the police to assess the situation. It was the benefit show, mainly for the invited VIPs. Many Cinema Actors were anticipated to attend. The sections of law under which the cases were framed against Allu Arjun were 105 and 118 (1) of Bharatiya Nyaya Sanhita, 2023. Any one who is interested can search the sections of law in the google net. Mr lakshmi Narayana stated knowingly half truths.
Sir first you check theatre send a letter to police for permission but the police not give the permission.first you check this once
Many heroes have visited Sandhya theater on first day of film release since last 40 years. But, no incident has happened till now. Whether police informed Allu Arjun not to visit or they informed theater not to allow Allu Arjun, it is not clear. But unfortunate thing has happened for which Allu Arjun is not solely responsible. The responsibility also lies with theater management, event organizers and police. Hence, making Allu Arjun a victim is a vindictive action . If this is going to be the stance of Telangana government, then the entire film industry will shift to AP.
Allu is a11 means there are 10 members before him. Ok
Allu Arjun is not solely responsible for this but it happened due to Allu Arjun. If he didn't come, it wouldn't have happened. Post incident, the way Allu Arjun responded is not at all acceptable. He should have gone to the victim's home and consoled the family.
Police not give the permission to theatre
Allu Arjun didn't show empathy to victims family for which he is paying the price. But, if a similar thing has happened to a top hero of Kannada or Tamil the matter would not have been escalated to this extent.
# మహిళ ఇక్కడ తోపులాటలో చనిపోయిందని ..పోలీసు చెప్పినా హీరో గారు అక్కడ నుండి వెళ్ళలేదు..కనీసం పాక్షిక భాద్యత వహించకా అలాగే సినిమా పూర్తి అయ్యాక వెళ్తాను అని సమాధానం ఇచ్చారూ అంటే హీరో గారిని మీరే అర్ధం చేసుకోండి ...
JD garu chalaa Baga chepparu...thanks..Anchors chetta chetta questions (like Janasena, MP) lanti questions వేయకుండా , ఇబ్బంది పెట్టకూడదు.
ముమ్మాటికీ ప్రభుత్వాల దే తప్పు..బడా నిర్మాతలకు బడా హీరోల కు ప్రభుత్వాల అధి నేతలతో సత్సంబంధాలు ఉండడం వల్ల టికెట్స్ రేట్స్ పెంచు తున్నారు.
అసలు హీరో అంటే సమాజంలో ప్రజలకోసం దాన, మాన భౌతిక సాహంతో పనిచేసిన వాడు అని అర్థం. కానీ ఈ సినిమా ఆర్టిస్ట్ ఆడత్య నటన చేస్తే హీరో అంటారా? కాదు హీరో యాక్టర్ అనాలి. సినిమాలో కామెది నటన చేస్తే, వాడు నిజంగా కామెడియన్ అవుతాడా? కాబట్టి సినిమాల్లో హీరో గా నటిస్తే వాడిని జీరో యాక్టర్ అనే పిలవాలి. ప్రజలంతా ఇకనుంచినా "హీరో యాక్టర్," అని పిలవడం దయచేసి అలవాటు చేసుకోండి.
Mr. JDL has done a wise thing by leaving from that erratic and irrational party.
Government should ban immediately 500 800 1000 and 2000. Monopoly of cine Actors.and cine Heros should be imprisoned immediately if they come for premiar show in cine theaters .
Last comment super sir. But people like you should be in assembly or parliament.
Yes yes yes yes
🇮🇳🙏🙏🙏
Allu Arjun is no allowed to go there that is is first fault He should be punished
ఈ దౌర్భాగ్యం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే.
సినిమా వాళ్ళు యముడు టికెట్లు పెంచమని అడిగితే పెంచడం పెంచకపోతే రేపు పొద్దున హాయ్ హీరో ఫ్యాన్స్ మాకు ఓటు వేరు అని భయం కొందరిలో ఉంటుంది కానీ ప్రతి వస్తువు మీద పేదవాడు కడుపు కొట్టడమే తప్ప వాళ్ళు మనకి ఇచ్చేది ఏమీ లేదు బ్రదర్ కొద్దిగా ఆలోచించుకోండి కరోనా టైం లో మనకు కాలు బయటకు పెడదామంటే కూడా కలర్ లేకపోయినా స్థితులు మన బతుకులు నీవు ఒకసారి ఒక హీరో వచ్చి మా సినిమా టికెట్లు రేట్లు పెంచండి అని చెప్తే పెంచే ప్రభుత్వాలు పేద ప్రజలకు ఏం చేస్తారు అని ఆలోచిస్తారు బ్రదర్ కోట్లు కోట్లు సంపాదించుకొని కూడగట్టుకుని కోటికి లేక చచ్చే వాళ్ళు కొందరు ఉన్నారు సమాజంలో కానీ కూటి కోసం గుడి మెట్లమీద అడుక్కొని కూడు లేక చచ్చేవాడు కొందరు ఉన్నారు మన నాగరికత ప్రపంచంలో కానీ ఒకటి ఆలోచించండి ఏ పెద్ద హీరో అయినా ఏ రాజకీయ నాయకుడైనా గెలిచే వరకు మనవాడు గెలిచిన తర్వాత ఏ చర్య అయినా ఏ బాధ అయినా మనం మన పిల్లలు మనం బాధపడాల్సి ఉంది కానీ వేరే వాళ్ళు బాధ పడే వారు మనల్ని ఓదార్చే టయానికి లేవు ప్రపంచంలో ఆంటీ వాళ్లకు ఒక పూట భోజనం పెట్టి జై పొట్టి నాయకు కానీ హీరో కానీ ఎవరు లేరు ఎందుకంటే ప్రతిదీ దానం చేసుకుంది పోతే మన పెద్దవాళ్ళు మనకేది అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు జీవితాల గురించి మనం ఆలోచించే మనం అడుగేయాలి తప్పా నువ్వు 500 టికెట్ కానీ సినిమా పోయి నువ్వు చస్తేమీ పిల్లల భవిష్యత్తును ఎవరు చూసేది తెలుసుకొని బాగా ఆలోచించండి ప్రతి ఒక్క తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తప్పుగానే మనది తప్పు ఉంది ఒక దాంట్లో ఒక్కసారి హీరో ఒక సినిమా తీస్తే వందల కోట్లు వస్తున్నాయి కానీ ఒకసారి అసెంబ్లీలో బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ పెంచుకుంటూ పోతుంటారు కానీ ఆ పని లేదు ఏమి కాదు ఎందుకో తెలుసా ఇల్లు 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేస్తారా ఓటు వేసేటప్పుడు ఒక ప్యాకెట్ బిర్యాని ఒక కోటర్ ఒక లోటు 500 ఇస్తే మనల్ని మళ్లీ గెలిపిస్తారు అంటారు అలా ఉంది ఈ సమాజం నూటికి నూరు శాతం మనది తప్పు ప్రభుత్వం తప్పు అంతే తిన్న తర్వాత హీరోల మీద పడడం చాలా పెద్ద తప్పు బ్రదర్
వీడియో పెట్టండి ప్లీజ్, లెటర్ వ్రాయగానే పర్మిషన్ ఇచ్చినట్లు కాదు! పర్మిషన్ to be issued.
9.30నిముషాలు కు సినిమా హాల్ కి రావడం తప్పు టికెట్ లేనివారు లోపలికి వెళ్లినట్లు ప్రేక్షకులు బావిస్తున్నారు
Exactly, allu Arjun campaigned in front of theatre which is not permissible
Permission ఇవ్వకుండా రావడం తప్పు
Sir please can't you spell name of CBN
Member in public ❤❤❤
MP ante meerichina answer super sir ❤
ఎస్ యువర్ రైట్ సర్... సామాన్యులు యొక్క శ్రమ దోపిడి చేయడమే అవుతుంది, వారు నటి నటులు సమాజానికి యువతరానికి మంచి మెసేజ్ సందేశం ఇచ్చే కథకు నటీనటులకు ఇవ్వాలి. నేడు వస్తున్న సినిమాలు సీరియల్స్ మాత్రం మనుషులు మధ్య వివక్షత ఎ చ్చుతగులు తగ్గులు ప్రభావం కనబడుతుంది. దోపిడీ దొంగల ముఠా నాయకుడు వారి యొక్క కథలు సినిమా తీస్తూ ప్రజలను సొమ్ము చేసుకుంటున్నారు ఇది తప్పు
100% correct chesaru cinima vallu only drama gallu sir purvam veeladi adukune buddi after dance veellaku technology,politicians andato dabbulu sampadana vipareetanga perigindi only Rs.5,10,50,100 ku mincharadu adi chattam cheyali
సినిమా అంటే ప్రజలకు మంచి చెప్పే విధంగా ఉండాలి. అంతేగానీ స్మగ్లింగ్ గంజాయి డ్రగ్స్ ఏంది చండాలంగా?
పనికి మాలిన సినిమా అంతగా ఎగబడాల్సిన అవసరంలేదు
In
Y childhood days, I witnessed the visit of Late sri ANR and other artists visit to guntur at Lakshmi picture palace. Crowd was such that no one entered the theatre from outside except cinegoers for that show where at the dais in front of the screen these celebrities took stage. (Picture - Romulus maaraayi) and occasion was that of 100 days of screeing. Those were the days of self discipline of the people. No police personnel were there to the extent that we see these days.
జగన్ గారు సినిమా కు చాలా తక్కువ రేట్లు కేటాయిస్తే అతన్ని ఫూల్ చేశారు ఈ జనం
పవన్ కళ్యాణ్ మూవీ కి తప్ప అందరూ సినిమాలకి కూడా రేట్లు పెంచాడు జగన్
@harinibheesetty మంచిది
Always why some people are mention about CBN
Without subject mention about CBN
సినిమాకి పెట్టే మొత్తం ఖర్చు లో సగం హిరో, డైరక్టర్ లకే పోతుంది. కాబట్టి ముందు ఆ ఖర్చు తగ్గించుకుంటే, బెనిఫిట్ షోలు, రేట్లు పెంపు ల అవసరం వుండదు కదా. ముందు ఆ విషయంగా ఆలోచించండి.
తెలంగాణ లో మొత్తం సినిమా థియేటర్ లు మూసివేయండి
Super sir
If there was no permission, why police officers themselves opened the gate and allowed the Allu Arjun's car inside. They could have refused to open the door and sent him back then and there itself. It seems very dubious.
Ancaramma, don't disturb. Let him talk
As a part of promotion, Arjun used to say that the heroine is very hot and a national crush. Generally, people might be crazy to watch the Heroine when they get opportunity. They assumed that the heroine would come with the hero for watching the Movie. As they are young, they might not be aware of stampedes. Then these cases will be unwanted. Only inviting team and event management team should be more responsible.
యాంకర్ నవ్వుకు అర్థం తెలియడం లేదు...
ఆప్షన్ a> తిక్క కుదిరింది
B> అంతా అయిపోయిన తర్వాత ఇలాంటివి చెబుతారు
C> పోరాటం పటిమ కు హెట్స్ up..
అయితే స్థిత ప్రజ్ఞత అంటే..
కష్టాన్ని గానీ సుఖాన్ని గానీ.. ఒకేలా తీసుకొనే వాడే...
మనస్సు ఎవరికి తెలియదు కాబట్టి..
అయితే కొందరు ధీరులు వుంటారు..
గెలుపు ఓటములు కు తల వొగ్గరు..
శ్రీ రామ డు... రాత్రి పట్టాభి శేఖమ్ అన్నా
దశరథుడు..
మార్నింగ్ అడివి పోవాలి 14 యేళ్లు అంటే హ్యాపీ గా వెళ్ళారు..
మరీ ఈ ప్రపంచం లో అలాంటి శ్రీ రామ చంద్రులు వున్నారా?
వుంటే ఈ లోకం అలాంటి వారిని భయపెట్టలేదు.