సుషుమ్నక్రియలో సర్జరీ,18 yrsగా ఉన్న నొప్పి ఇక లేదు| సుషుమ్న క్రియతో సంపూర్ణ ఆరోగ్యం| Smt. Padmavathi

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • In this episode, Smt Padmavathi shares some amazing changes in her life after she started the Sushumna Kriya Yoga sadhana.
    Smt. Padmavathi suffered chronic headache due to an infection in the brain for 18 years. She vividly experienced a surjery being performed in her head during meditation, on the very day when she was determined to go out on Sushumna Kriya Yoga service work. She also talks about how other health issues were cleared miraculously - she was relieved of chronic join pains, sinus problem and didn't need to take any tablets at all after she started her practice of Sushumna Kriya Yoga.
    She also talks about how her bhava swaasas and her meditation had helped rid her husband of a heart problem. "Indeed, the Gurus grace is boundless", she says!
    Smt. Padmavathi had started her journey with Sushumna Kriya Yoga in December, 2019.
    Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
    Free Sushumna Kriya Yoga Meditation
    divyababajikriy...
    • How to practice Sushum...
    Official Facebook Page
    / divyababajisushumnakri...
    Official Twitter Profiles
    / sushumnakriya
    / aathmanandamayi
    Official Instagram
    / sushumna_kriyayoga
    / aathmanandamayi
    #divyababaji #sushumnakriya #innermiracles
    ~-~~-~~~-~~-~
    Please watch: "എന്റെ ഗുരുവിലേക്ക് ശ്രീ മഹാവതാർ ബാബാജി എന്നെ നയിച്ചു| വിബിൻ സാഗർ, ദുബായ് |എപ്പിസോഡ് -1"
    • എന്റെ ഗുരുവിലേക്ക് ശ്ര...
    ~-~~-~~~-~~-~

КОМЕНТАРІ • 127

  • @jyothipv3630
    @jyothipv3630 2 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🙏
    పద్మ గారు మీరు సుషుమ్న క్రియా యోగ ధ్యానంలో పొందిన అనుభూతులు చాలా అద్భుతంగా ఉన్నాయండీ, సర్వీస్ చేయాలని సంకల్పించిన వారికి గురువులు ఏ విధంగా అనుగ్రహిస్తారో తను అనుభవ పూర్వకంగా తెలియజేసి మనందరికీ స్ఫూర్తిని ఇచ్చారు, ఇటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహించే ఆత్మానందమయి అమ్మగారికి మనసా వాచా కర్మేణా కృతజ్ఞతా పూర్వక శిరసాభివందనములు 🙏🌹🌹🌹🙏
    తెలియజేశారు

  • @hemakalidindi1984
    @hemakalidindi1984 2 роки тому +4

    ఓం సుషుమ్న🙏 మీ అనుభవాలు చాలా అద్భుతం అండి పద్మావతి గారు మన క్రియాయోగులపై గురువుల దయ ఎల్లప్పుడు అలానే ఉంటుంది అండి మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏అండి మంగళం నిత్య శుభ మంగళం

  • @prasannatamanampudi6818
    @prasannatamanampudi6818 2 роки тому +2

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 పద్మావతి గారి అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. క్రమంతప్పకుండా సుషుమ్నక్రియ యోగం చేయడం ద్వారా మనం పొందలేనిది ఏది ఉండదు అనడానికి ఈ అనుభవాలే ఉదాహరణలు. ఓం సుషుమ్న "మంగళం నిత్య శుభ మంగళం". 🙏🙏🙏🙏

  • @k.renuka8763
    @k.renuka8763 2 роки тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
    ఓం సుషుమ్న పద్మావతి గారు మీ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందండి మీకు సేవ భాగ్యాన్ని కలిగించడానికి ఎన్నో ఏళ్లుగా మీరు ఇబ్బంది పడుతున్న బాధ ను ఈ విధంగా తొలగించారు గురువులు కృప మనపై ఎప్పుడు ఉంటుంది అనటానికి ఇదే నిదర్శనం పద్మావతి గారు ఇంతటి అద్భుతమైన అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి🙏 మంగళం నిత్య శుభ మంగళం

  • @ggokarnaprasad1572
    @ggokarnaprasad1572 2 роки тому +2

    🙏🙏పరమగురువులు, అమ్మగారు ఆశీస్సులతో ఎంతో అద్భుతమైన సుషుమ్న క్రియా యోగాన్ని మీరు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం, మీరు ఎంతో మందికి ఇంకా పరమ గురువు ఆశీస్సులతో మాలాంటి వాళ్ళు అందరికీ అమ్మ గారి ఆశీస్సులతో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @naidukrishnaveni2565
    @naidukrishnaveni2565 2 роки тому +2

    ఓం sushumna 🙏🏼అమ్మగారు కి పాదాభివందనం 🌺🌺🌺🙏🏼🙏🏼🙏🏼
    బాగుంది అమ్మా ఉమ గారు.
    పద్మగారి అనుభవాలు, ఇంచుమించు ఇలాంటివె నేను కూడా ధ్యానం లో చూడటం జరిగింది.
    "మంగళం నిత్య శుభ మంగళం "

  • @kummarakuntlamalleshwari2132
    @kummarakuntlamalleshwari2132 2 роки тому +2

    ఓం సుషుమ్న అమ్మగారు కృతజ్ఞతలుఈ విశ్వంలోని ప్రాణకోటికంతటికీ మంగళమ్ నిత్య శుభ మంగళం

  • @kamakshithai762
    @kamakshithai762 2 роки тому +8

    OmSushumna 🙏 అమ్మ గారి పాదాల కు నాఅనంత కోటి నమస్కారము.పద్మ గారు మీ అనుభవాలను మా అందరితో పంచుకున్నారు చాల ధన్య వాధములు.గురువుయందు మన నమ్మ కం ఉంచితే మన కర్మ ల నుంచి ఎలా బయట పడగలుగుతాము అని పద్మ గారి అనుభవాల నుండి తెలుసుకున్న ము.పరమ గురువుల కు అమ్మ గారికి ధన్య వాదములు. ఉమగారికి చాల కృతజ్ఞతలు. మంగళము నిత్య శుభ మంగళము. 🙏🙏🙏.

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 2 роки тому +5

    Mi anubhavalu chala adhbhutam ga unayi andi. Meru chesina seva entho mandhiki adharsham ga nilusthundi andi.
    Sarvam sri gurucharanala vinda arpanam vasthu🙏🙏🙏

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 2 роки тому +2

    Om sushumna ammagaru 🙏🙏🙏 mangalam Nithya shubha mangalam 🌹🌹🌹

  • @durgabhavani129
    @durgabhavani129 2 роки тому +2

    ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🏻🙏🏻 మార్కాపురం, శ్రీలక్ష్మీ,🙏🏻🙏🏻🌹🌹 మంగళం నిత్య శుభ మంగళం

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 2 роки тому +6

    పద్మావతి గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గురువుల దయ అపారం అండి. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి.
    ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @sruthakirthyjonnalagadda609
    @sruthakirthyjonnalagadda609 2 роки тому +5

    గురువులకు అనుగ్రహం మనమందరం పొందటం మన జన్మ జన్మల సుకృతం 🙏🙏🙏🙏🙏🙏

  • @soumyabhupatiraju478
    @soumyabhupatiraju478 2 роки тому +2

    Om Sushumna 🙏
    Beautiful experiences!!

  • @suvarnaponguru3646
    @suvarnaponguru3646 2 роки тому +6

    అభ్దుతం పద్మ గారు మీ ప్రతి అనుభవం, భావం తో గురువుల పాదాలకు నమస్కరించిన వారికి గురువుల దయ ఇంతగా వుంటుంది‌ అని మీ ప్రతి అనుభవం తెలిపాయి.
    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 2 роки тому +11

    పద్మావతి గారు, ఉమా గారు మీ అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయండీ. సుషుమ్న క్రియా యోగం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందటం సుషుమ్న క్రియా యోగాన్ని అందరికీ పంచాలి అన్న మీకు ఉన్న సహృదయానికి గురువులు శక్తినిచ్చే నడిపించారు అండి. 🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmivegesna4741
    @lakshmivegesna4741 2 роки тому +2

    పద్మ గారు మి అనుభవాలు చాలా అదుబుతంగా ఉన్నాయండీ సేవ చేయాలి అని భావం ధృడంగా ఉన్నప్పుడు గురువులు మన వేనంటే ఉండి సేవ చేయించటమే కాకుండా దానికి అడ్డుపడే వాటన్నింటిని మనకు దూరం చేస్తారు అనటం లో సందేహం లేదండి అందుకు మీ అనుభవం చాలండి మంగళం నిత్య శుభ మంగళం

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 2 роки тому +5

    పద్మగారు నిజంగా మీ అనుభవాలు చాలా అద్భుతమండి. మీ యొక్క గొప్ప అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండి🙏🙏🙏🙏🙏🙏

  • @Kavithapathakoti
    @Kavithapathakoti 2 роки тому +2

    Om sri gurubhyo namaha! amazing experience, Om sushumna!

  • @umaalluri2244
    @umaalluri2244 2 роки тому +7

    Om sushumna Ammagaru,🙏 పద్మావతి గారు మీ అనుభవం చాలా అద్భుతంగా ఉందండి గురువుల పైన ప్రగాఢమైన దృఢవిశ్వాసం ఉన్నప్పుడు మన పై వారి ప్రేమ కరుణ దయ ఎలా ఉంటుందో మీ అనుభవం ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు పద్మగారు మంగళం నిత్య శుభ మంగళం

  • @vsrmaishwarya
    @vsrmaishwarya 2 роки тому +4

    Such a divine and blissful experience by Smt.Padmavathi garu , how guru's have helped in relieving the chronic headache by performing surgery. If we surrender ourself to Paramaguru's and Pujyasri Athmanandamayi anmagaru then everything in life would be happy and blissful this experience is an example to it.
    Om Sushumna Paramaguruvulaki Pujyasri Athmanandamayi Ammagaru ki padabivandanamulu .
    Mangalam nitya shubha mangalam.

  • @vemulanagalakshmi163
    @vemulanagalakshmi163 2 роки тому +5

    Guruvulaku saranaagati aithe aarogya samasya kani a problem aina vari karunato parishkaramaindo me saadhana me experience maaku vivarinchaaru. Maaku chaala aananadam ga undi.🕉🙏🏻🙏🏻🙏🏻

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 2 роки тому +6

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
    అమ్మా నాకు మి అనుభవం వింటుంటే బాగా వైబ్రేషన్ మరియు ఎనర్జీ బాగా తెలుస్తున్నాయ్ అమ్మ ,ఎంతో ప్రశాంతమైన భావనలో ఉన్నా ఫీలింగ్ కలిగిందమ్మా🙏🙏
    ఈంతటి అనుభవం కలిగించి నందుకు అమ్మగారి పాదపద్మలకు నా హృదయభాషాంజలి అమ్మా,🙏🙏

  • @jaswanthreddyjeshu7535
    @jaswanthreddyjeshu7535 2 роки тому +4

    Thank you for sharing yours amazing spiritual experiences andi🙏🙏🙏 mangalam nithya shubhamangalam🙏🙏🙏

  • @prabhavathivelagala2258
    @prabhavathivelagala2258 2 роки тому +2

    ఓం సుషుమ్న అమ్మ గురు మాత వందనములు తల్లి మంగళం నిత్య శుభ మంగళం

  • @aadi6519
    @aadi6519 2 роки тому +4

    ఓం శ్రీ గురుభ్యోనమః పూజ్య గురువులు శ్రీ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏🌺🌺🌺🌺అవునండీ నాకు చాలా ఆరోగ్య సమస్యలు తగ్గినవి అండి. ఈ సుషుమ్న క్రియా యోగం ద్వారా మనం చాలా సమస్యలు నుంచి బయటపడవచండి. ఆ పరమ గురువులు మనల్ని ఏళ్ల వేళల కాపాడుతూ ఉంటారు అండి. అమ్మ గారికీ ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺 Ch. adhilakshmi from ganapavaram

  • @venuvegesna7384
    @venuvegesna7384 2 роки тому +9

    ఓం శ్రీ గురుబ్యోనమహా 🙏
    ఏవరికైన ఏ సుషుమ్న క్రియ సాధన దీక్ష ను కొత్తవారికి చెపితే వాచే ఆనందమ్ వేరు అమ్మ🙏

  • @manchakrishnamohan4988
    @manchakrishnamohan4988 2 роки тому +5

    Amazing, om sushumna, Mangalam nitya subha mangalam

  • @ramachandraaduri5326
    @ramachandraaduri5326 2 роки тому +7

    పరమ గురువులు దయ తో మీరు ఆతి తక్కువ సమయంలో చాలా మందికి Sushumna క్రియ యోగ ను అందించారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏 ఓం Sushumna

  • @indirasonnati3324
    @indirasonnati3324 2 роки тому +6

    ఓం గురుభ్యోనమః 🙏 సేవ చేయాలనే సంకల్పం దృఢంగా వున్నప్పుడు గురువులు మన వెన్నంటే వుంటారని ఇంతకంటే నిదర్శనం వుండదు కాక వుండదు. సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అని తెలియచెప్పడానికి మీ experience చక్కని ఉదాహరణ. ధన్యవాదములు 🙏

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 2 роки тому +2

    om sushumna Ammagaru, Mangalam nitya shubha mangalam. I am ever grateful to the Paramagurus and our beloved Gurumatha for blessing us with this divine kriya yoga.

  • @hemavanigarimella1830
    @hemavanigarimella1830 2 роки тому +2

    Amazing experiences Padmavathi Gary and Uma garu🙏 our gurus shower such boundless love and affection on us. My humble pranamams to Parama gurus and Pujaya Sri Amma garu with gratitude 🙏🙏🙏 mangalam nitya subha mangalam 🙏

  • @anuradhabhavana4909
    @anuradhabhavana4909 2 роки тому +7

    ఓం సుషుమ్న🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏 సాష్యత్తు పరమ గురువుల మరియు అమ్మ గారి చేతుల మీదుగా మీకు హెల్త్ ప్రాబ్లం క్లియర్ అవ్వటం అధ్భుతమైన అనుభవం పద్మావతి గారు 🙏 ఈ విశ్వం లోని ప్రాణ కోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @krishnakumaripinnamaraju4478
    @krishnakumaripinnamaraju4478 2 роки тому +2

    Om sushumna om sri gurubhyonamaha amma అతితక్కువ సమయంలో ఎంతో మంది కి అమూల్యమైన ఈ ధ్యానం ను అందించారు మీ ఇరువురు కి dhanyavadamulu amma పరమ గురువు లకు na hudhayapuroka అభినందన లు 🙏🙏🙏mangalam nitya subha Mangalam

  • @swarnap9154
    @swarnap9154 2 роки тому +2

    Great experiences padma garu! Om sushumna 🙏🙏🙏

  • @sireeshadevinadimpalli4706
    @sireeshadevinadimpalli4706 2 роки тому +2

    Om Sushumna 🙏, You both are so blessed to be a part of the divine plan devised by our Paramagurus and Ammagaru in the spread of Sushumna Kriya Yoga. I wish every volunteer of Sushumna Kriya Yoga utilize such opportunities blessed by our Gurus and spread Sushumna Kriya Yoga like Uma devi garu and Padmavati garu.
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @trivenipenmetsa922
    @trivenipenmetsa922 2 роки тому +3

    Miracles do happen. Your story and experiences through kriya yoga will become inspiration to all of us. Thanks for sharing with us andi and happy to meet you as well. Om sushumna mangalam Nithya subha mangalam

  • @udayasreechitturi207
    @udayasreechitturi207 2 роки тому +6

    om sushumna.amazing experience padmavathi garu.seva is a great oppurtunity and you both are blessed by the gurus to get many opprtunities.Seva is the only way we show our gratidue towards gurus.Mangalam nitya subha mangalam

  • @geethalakshmidandu8786
    @geethalakshmidandu8786 2 роки тому +2

    🙏 Om Sri Gurubhyonamaha 🙏
    Padma garu
    Many great miracles happened to you with the blessings of Paramagurus and Amma garu 🙏🙏🙏

  • @aasrithasakhamuri3381
    @aasrithasakhamuri3381 2 роки тому +2

    Om Sushumna!..
    This video again proved that meditation can cure any health problems..
    Congratulations Padma Garu for your recovery through this meditation.
    Continue doing this and encourage other to do this.🙏

  • @supriyakalidindi1573
    @supriyakalidindi1573 2 роки тому +4

    Wonderful experiences andi padma garu🙏🏻 With the regular practice of sushumna kriya yoga we can cure many health issues. Paramagurus and Ammagaru look after us each and every sec 🙏🏻We are so blessed to get initiated into sushumna kriya yoga 🙏🏻 Om Sri gurubyonamaha 🙏🏻🌺

    • @tejaasd8379
      @tejaasd8379 Рік тому

      Yes we can improve our heath by practicing sushumna Kariya yoga

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 2 роки тому +6

    Gurus helped me to come out of many health issues...sushumna kriya yoga is sanjeevani for all health problems... mangalam nitya shubha mangalam

    • @tejeshkumar9703
      @tejeshkumar9703 2 роки тому

      Mee to agree Sushumna is Sanjeevani. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @bepositive2773
    @bepositive2773 2 роки тому +5

    Gurus will show their love, kindness and compassion to everyone.

  • @vasamanga773
    @vasamanga773 2 роки тому +3

    OK SUSHUMNA KRIYA

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 2 роки тому +7

    Om Sushumna, It's such a great miracle happened to Smt. Padmavati mam. It's all because when we decide to do any form of Service, Parama gurus and Our Pratyaksha Parabhahma Mata Aathmanandamayi mataji ready to clear any of our obstacles to do service. Padmavati mam experience is really inspiring. My humble to Pranams to Parama gurus and Pujyasri Aathmanandamayi mataji 🙏🙏🙏. Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @bhavaninekkanti1988
    @bhavaninekkanti1988 2 роки тому +6

    OM SUSHUMNA With the blessings of PARAMAGURUVULU and AMMA garu Uma Devi has done great service and wonderful experiences to Padmavati

  • @suveekshaandfriends2516
    @suveekshaandfriends2516 2 роки тому +6

    Wonderful experience madam, u r so blessed soul, u r connected with Ammagaru completely 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmidevijampana8800
    @lakshmidevijampana8800 2 роки тому +6

    Wonderful experiences Gurus blessings are so great 🙏🙏🙏

  • @bangarrajuvegesna6209
    @bangarrajuvegesna6209 2 роки тому +4

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
    chala adbhuthamga undhama me experience vinttunte

  • @avrchowdary3095
    @avrchowdary3095 2 роки тому +3

    Om sushma amma garu

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 2 роки тому +8

    Om Sushumna
    Great experience Mam, it's once again proved that by regular practice of Sushumna kriya yoga impossible medical problem can be solved
    Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏

  • @vasanthalakshmilolla7522
    @vasanthalakshmilolla7522 2 роки тому +2

    Very great experience. Padmagaru Om Shushumna

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Рік тому

    ఓం సుషుమ్న పద్మా గారు మీ అనుభవం చాలా బాగుంది సుషుమ్న యోగ తో సాధ్యం కానీది అంటూ ఏమీ ఉండదు అండి
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 2 роки тому +3

    Omsusmnaa amma Mangalam Nithya Subhamangalam

  • @indirapriyadarsiniinduindu
    @indirapriyadarsiniinduindu 2 роки тому +2

    Omm sushumna amma 🙏🙏🙏🌺🌺🌺 chala santhosham ga vundandi,mee anubhavalu ne,mee ku amma garu darsanabhaagyam kaliginchina vidhaanaanni vintunte chala santhosham ga vundandi.
    Mangalam nitya subhamangalam 🙏🙏

  • @syamcharangadiparthi4286
    @syamcharangadiparthi4286 2 роки тому +3

    Om shushumna amma garu

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 2 роки тому +3

    ఓం సుషుమ్న అమ్మగారు..

  • @praveenaa300
    @praveenaa300 2 роки тому +3

    ఓం సుషుమ్న అమ్మా... శ్రీ గురుభ్యోనమః...🙏🏻

  • @JayaLakshmi-bq5el
    @JayaLakshmi-bq5el 2 роки тому +3

    Om sushumna Andi
    Mangalam nithya subha mangalam

  • @prabhavathik8984
    @prabhavathik8984 Рік тому

    ఓం సుషుమ్న 🙏🙏🙏పద్మ గారు మీ అనుభవాలు చాల అద్భుతంగా వున్నాయి అండీ మీ అనుభవాలు మా అందరి తో పంచుకు న్నందుకు ధన్యవాదం లు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం, 🙏🙏🙏

  • @vinzv931
    @vinzv931 2 роки тому +3

    Om Sushumna Amma Gaaru🙏🙏🙏

  • @jyoshnarani6979
    @jyoshnarani6979 2 роки тому +3

    Om shushumna Amma garu 🙏,

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 2 роки тому +2

    Om Sushumna. Chala adhbuthamandi me experience Yanni anubavalu andi. Amma garu manalnika u papala, chanti papai la protact chestunnaru. Mangalam Nithya Subha Mangalam 🙏

  • @niteshnamburi
    @niteshnamburi Рік тому

    ఓం సుషుమ్న🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    మీ అనుభవాలు చాలా అద్భుతం అండీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండీ.
    🌻మంగళం నిత్య శుభ మంగళమ్🌻

  • @parvathidanthuluri7735
    @parvathidanthuluri7735 2 роки тому +3

    Omsushumna

  • @psnraju8614
    @psnraju8614 2 роки тому +4

    Om Sushumna amma garu (allipalli)

  • @bhaskaravidya4126
    @bhaskaravidya4126 2 роки тому +3

    ఓం Sushumna మంగళం నిత్య శుభ మంగళం🙏

  • @anilan360
    @anilan360 2 роки тому +2

    Om shree gurubhyom namaha. Manam guruvulaku sarvasya sharanaagathi tho vunte mana bhadhyatha mottam guruvu chuusukuntaaru ani mee anubhavaala dwara andariki teliyachesaaru. chaalaa adbhutam andi. Mangalam Nithya Subha Mangalam 🌺🌺🙏

  • @epoorusailaja9097
    @epoorusailaja9097 2 роки тому +2

    Wonderful experiences guruvu gari blessings apaaramuga vunayi Mangalam nitya shubha mangalam ,

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 2 роки тому +2

    Mangalam nitya subha mangalam

  • @lakshmikatneni8762
    @lakshmikatneni8762 2 роки тому +2

    Om sri gurubhyonnamaha mangalam nitya subha mangalam

  • @saisuryanarayanarajusaripe775
    @saisuryanarayanarajusaripe775 2 роки тому +5

    Such an wonderful experiences Andi, sushumna kriya yoga practice helps us to
    gain both physical and mental health. Thank you for sharing with us 🙏

  • @kanchaindhusri9794
    @kanchaindhusri9794 2 роки тому +7

    ఓం సుషుమ్న అమ్మ గారు
    మంగళం నిత్య సుభమంగళం 🙏🙏🙏

    • @danduramadevi8473
      @danduramadevi8473 2 роки тому

      పద్మ గారు మీకు చాలా మంచి అనుభవాలు వచ్చాయి ఉమా గారు మీరు గురువులు పట్ల అంకిత భావంతో వున్నారు సుషుమన్న క్రియా యోగానీ ఎంతో మందికి మీ ద్వారా గురువుల్లుఅందుస్తున్నారు మంగళం నిత్య శుభ మంగళం

  • @krishnashreemantha472
    @krishnashreemantha472 Рік тому

    అవునండీ,అమ్మగారు నాక్కూడా దారి చూపించారు,నాకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, ఓం గురుభ్యోనమః,🙏🙏

  • @kameshvoleti
    @kameshvoleti 2 роки тому +3

    Om Sushumna 🙏

  • @sujathapenmetsa6477
    @sujathapenmetsa6477 2 роки тому +2

    Om sushumna 🙏 chala chakati experience matho share cheskunandhuku thanks andi. Mangalam nithya subhamangalam.

  • @mekaswapna2663
    @mekaswapna2663 2 роки тому +2

    Om Sushumna Amma Garu 🙏

  • @padmavathinadimpalli4090
    @padmavathinadimpalli4090 2 роки тому +2

    Om Sushumna Ammagaru

  • @haripriya2500
    @haripriya2500 2 роки тому +2

    Madam Nandyala lo kuda prarambinchadi please 🙏

  • @prasanthi.R
    @prasanthi.R 2 роки тому +3

    🙏🏻Om sushumna 🙏🏻🌼🌺🌼

  • @swethajonnalagadda3201
    @swethajonnalagadda3201 2 роки тому +1

    Mee experiences adbutham andi , feeling happy to listen your experiences , Even I too get rid of so many health issues , Om sushumna 🙏

  • @hymavathicheemalamarri9807
    @hymavathicheemalamarri9807 2 роки тому +2

    Om sushumna magalam Nitya Subha magalam 🙏🙏🌺🌺🙏🙏🌺🌺🙏🌺🍓🍓

  • @శ్రేయరాణి-ఱ7ణ
    @శ్రేయరాణి-ఱ7ణ 2 роки тому +3

    ఓం సుషుమ్న 🙏🙏🙏

  • @profvasalamadhavarao3221
    @profvasalamadhavarao3221 Рік тому

    Single minded determination and devotion, brought transformational spiritual advancement well illustrated in a simple and impressive way. 👏

  • @amonga6060
    @amonga6060 Рік тому

    This is indeed a miracle which we have seen and heard from many disciples of Amma ji that their long standing health issues have been cured after meditation with kriya yog. 🙏🙏🙏

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 2 роки тому +2

    Om sri gurubhonamaha

  • @anisham7055
    @anisham7055 Рік тому

    Om Srigurubhyonnamah 🙏🏻🙏🏻
    Such an amazing experience..
    Regular practice of sushumnakriya yoga meditation can cure all our physical and mental problems and you have proved this Padma garu...

  • @jyoshnarani6979
    @jyoshnarani6979 2 роки тому +3

    Me anubhavalu adbhutham Padma garu,Guruvula krupa entha gopado kadandi,

  • @divyanarayan2328
    @divyanarayan2328 Рік тому

    Om sushumna 🙏
    Om gurubhyo namaha🙏
    Wonderful experience🙏🙏🙏🙏🙏 my humble pranam to the gurus for always guiding us 🙏🙏🙏🙏🙏

  • @lotus4276
    @lotus4276 2 роки тому +2

    Namaste guruji

  • @sudham6540
    @sudham6540 Рік тому

    Great experience Padma garu, anything and everything is possible through Sushumna Kriya yoga. Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏

  • @vijayalaxmivadthyavath974
    @vijayalaxmivadthyavath974 2 роки тому +3

    🙏🙏🙏💐💐

  • @sudhakote
    @sudhakote Рік тому

    Very nice of you andi mitho padu enka konthamandi sushumna kriya yogulanu thayaru chesaru 🙏🙏🙏 thank you padma garu for sharing your experience with us 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏

  • @singaraju5754
    @singaraju5754 2 роки тому

    Amazing experiences who padmavathiji enjoyed with our gurus treatment and life enjoys with happy.

  • @sreemadhav777
    @sreemadhav777 Рік тому

    Om sushumna 🙏
    When we hold our Gurus feet, they will take one step to hold us when we are slipping

  • @sriarchanakakarala6584
    @sriarchanakakarala6584 2 роки тому

    Omm sushmna very nice experience andii mangalam Nitya Subhamangalam 🙏🙏

  • @swethajonnalagadda3201
    @swethajonnalagadda3201 2 роки тому +1

    Adbutham andi, guruvula krupa manaki meditation cheyalane pattudala unte Edayina sadyame andi 🙏🙏

  • @vedanshsai-theyogi4437
    @vedanshsai-theyogi4437 Рік тому

    Many of my health issues cleared with sushumna kriya yoga meditation

  • @rangacprchilakala597
    @rangacprchilakala597 Рік тому

    OM SUSHUMNA
    MANGALAM NITYA
    SHUBHA MANGALAM 🙏

  • @Manjulathamanjulatha-ny4mw
    @Manjulathamanjulatha-ny4mw Рік тому

    Om sushumna Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏