Overcome Distractions and Find Inner Peace | Sushumna kriya | Smt sudha Experience
Вставка
- Опубліковано 18 вер 2024
- Sankalpam, also called affirmation is extremely powerful says Pujya Guruma Sri Aathmanandamayi. Maataji tells us to practice Sushumna Kriya Yoga for 49days with a strong sankalpam, and make impossible things possible.
Mrs.Sudha, a resident of Hyderabad shares how she was introduced to Sushumna Kriya Yoga at a young age and how she was successful in achieving holistic health. She says that staying away from home and being alone was a hinderance for regular practice. Though she was receiving constant motivation, she says that thoughts were hindering her regularity. With time she understood the power of sankalpam and could successfuly overcome thoughts.
Chidren are more prone to infections due to seasonal changes affecting their health. Mrs.Sudha explains how her son's health improved with the chanting of 'OM'. She also emphasizes the importance of utilising time efficiently for spiritual progress
Sushumna Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health, and spiritual well-being.
Do you want to know more about this powerful meditation, Sushumna Kriya Yoga?
🔯 Call @ ±91 7378979789
🔯 Join Initiations and Live Q & A:
SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/Telug...
SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/Engli...
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriy...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #innermiracles
ఓం సుషుమ్న సుధ గారు
ప్రతి రోజూ కొంత సమయం ఆద్యాత్మికత కోసం కేటాయించడం ద్వారా ధ్యానం లో నిమగ్నం కాగలమని మీ అనుభవాలు ద్వారా మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏సుదగారు ధ్యానం లో ఆలోచనలు ఎక్కువగా రావడం, ఏకాగ్రత ఉండకపోవడం క్రియా యోగులందరిని తీవ్రంగా వేధించే సమస్య. మీఅనుభవం ద్వారా ఆ సమస్య కు చక్కనిపరిష్కారం తెలియ చేశారు గురువులు.మీ ఎక్స్పీరియన్స్ మాతో share చేసినందుకు ధన్యవాదాలు. పరమ గురువులు, ఆమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
మన జీవిత ప్రయాణాల్లో సరైన దిశలోకి ప్రయాణించడం కోసం గురువుల సరైన సమయంలో ఇచ్చే సూచనల గురించి చాలా అద్భుతంగా వివరించారండి 🙏🪷🙏
ఓం సుషుమ్న, సుధగారు.
నిరంతరం ఆధ్యాత్మిక గ్రంధాలు పఠన చెయ్యటం వలన, ప్రవచనాలను వినటం వలన
నిత్యధ్యాన సాధనలో ఆధ్యాత్మికాభివృద్ధి ఎంతగానో పొందవచ్చని ఎంతో చక్కగా తెలియజేసారు. ఇంత మంచి స్పూర్తిని కలిగించే అనుభవాలను మాతో పంచుకున్నందుకు సర్వదా కృతజ్ఞతలు.
🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
ఓం సుషుమ్న🙏 ఆలోచనలు ధ్యానం లో వస్తున్నాయి క్లీనింగ్ అవుతుంది అని మీ ద్వారా అమ్మ గారు చెప్పించారు. దన్యాదములు అండి🙏
ప్రతిరోజు కొంత సమయం ఆధ్యాత్మిక అంశాలపై దృష్టి మరల్చడం ద్వార ధ్యానంలో సులభంగా లయమవచ్చని మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలండీ🙏🙏🙏
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
మన దైనందిన జీవితంలో సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మన ఆధ్యాత్మిక పురోగతి బాగుంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు సుధ గారు. ఆలోచనల విషయంలో చాలా మందికి ఉన్న డౌట్ కి మంచి ఆన్సర్ దొరికింది అండి సుధ గారు. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏
Om Sushumna 🙏 andi.
You mentioned a very practical solution to minimise our thoughts in our Sushumna Kriya Practice. Thank you so much Sudha garu🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏.
ధ్యానంలో ఎక్కువగా వచ్చే ఆలోచనలను ఎలా నియంత్రించుకోవాలని చాలామందికి ఉన్న ఒక డౌట్ ని అమ్మగారు మీ మాటల ద్వారా చాలా చక్కగా తెలియచేశారు . అలాగే ధ్యానం చక్కగా కుదరటాని కి బాహ్య విషయాల మీద దృష్టి తగ్గించుకుని ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి.
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
ఓం శ్రీ గురుబ్యోనమహా 🙏
సుధ గారు బాహ్య విషయాలపై దృష్టి తగ్గించుకుని ఆధ్యాత్మిక పుస్తకాలు, గురువుల ప్రవచనాలు వింటూ రోజుని గడిపి ధ్యానం చేసుకుంటే ఆలోచనలు రావు అని ఎందారికో మెసేజ్ ని బాగా అందీన్ చరండి ఈ వీడియో తో 🙏
ఓం శ్రీ గురుభ్యోమ్ నమహ సుధ గారూ మీ ద్వారా ఆలోచనలు వవస్తున్నవారికి అమ్మగారు పరమ గురువులు సందేశమ్ పంపించారని అనుకుంటున్నాను మంగళమ్ నిత్య శుభా మంగళమ్🙏🙏🙏
Om Sushumna Amma garu 🪷
Mangalam Nitya Subha Mangalam 🙏
Om sushumna
చాలా మంచి విషయాలు తెలియజేశారు అండి ధ్యానం కుదరటానికి మనం జీవించే విధానం చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు అండి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
Om Sri Gurubyonamaha 🙏🙏🙏 Wonderful experience andi Sudha garu 🙏 ammagaru cheppinattu Prathiroju Dyana Sadhnatho patu aatma vicharana chesukunte manalo entho marpulu sambavinchi dyana sadhanalo mundhuku vellagaluguthamu ani chala chakkaga vivarincharu andi 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
Om shushumna guru maa 🙏❤️
Om sushumna
Great experience
Mangalam Nitya subha mangalam
Thank you sudha garu for sharing such delightful insights and experience and happy to hear your son's improvement with this divine practice🙏
Om sushumna 🙏
Om gurubhyonamah 🙏
Mangalam nitya shubha mangalam 🙏🌺
Om sri Gurubyonamaha 🙏 🙏🙏
సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా మీరు పొందిన అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు అండి🙏
ఓం శ్రీ గురుభ్యోనమః. నాకు ధ్యానం లో ఎక్కువ ఆలోచనలు వస్తుంటే ధ్యానం సరిగా చేయలేకపోతున్నానని బాధపడేదాన్ని. మీ అనుభవం మాకు సమాధానంలా చెప్పినట్టు ఉంది. Tq అండి.
Om sushumna 🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🏻
ఓం సుషుమ్న అమ్మా..🙏🏻
ఓం శ్రీ గురుభ్యోనమః🙏సుధా ధన్యవాదములు
గారు మంచి విషయాలు చెప్పినందుకు
Om Sushumna Namaste Ammagaru 🙏
Om sushumna Ammagaru Thank you andi for sharing your thoughts. You are very blessed to have been guided into positive living through satsang. Introspection daily and omkara chanting daily helps us alot along with regular practice of sushumna kriya yoga meditation emphasizes Ammagaru. Mangalam nitya shubha mangalam Hyderabad
Om sushumna Amma 🙏🌺🌺🌺🌺🌺
Om Sushumna, thanks for sharing very useful information
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః
తస్మై శ్రీ గురవే నమః
మంగళము నిత్య శుభమంగళము
Om sushumna🙏🙏🙏
In overall experience the way you overcome the anger and the way you see the change in your son was awesome mam.. Waiting for next episode.
Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
Thanks Ammagaru om gurubhoynamha Mangalam Nitya Subha Mangalam
Om Susumna
Me expreness chala bauunde andi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om. Sri. Gurubhyonamaha.
Om Sushumna. Every Good experience madam. Mangalam Nithya Subha Mangalam.🙏🏼🙏🏼
Om sushumna Ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Om sushumna amma garu 🙏🙏🙏🙏
Om Sri gurubhyonamaha 🙏🙏🙏. Thank you for sharing easy way to get thoughts control during meditation. Mangalam nithya shubha mangalam 🙏🙏🙏.
🙏🙏OmSushumna mangalam nitya subha mangalam 🙏kvlsudha rachapudi guntur
ఓం సుషుంన అమ్మ గారు. మంగళం నిత్య శుభ మంగళం అమ్మ...🙏🙏🙏🙏🙏🙏 Ch. adhilakshmi from ganapavaram
Om shri gurubhyo namah 🙏🙏
Om sushmna
Kriya yogi experiences are inspiring to do better meditation
Thank you Amma
Mangalam Nithya Subha Mangalam 🙏
Om Sushumna 🙏Getting thoughts during meditation is being faced by so many of us. Thank you for sharing your experience for controlling the mind and thoughts under the guidance of Ammagaru . Mangalam Nitya Subha Mangalam 🙏
Om Sri gurubhyonnamaha parama guruvulaku Amma gariki anantha koti namaskaramulu mangalam Nitya subha mangalam
Om Sushumna 🙏thank u for sharing your experiences Mangalam Nitya Subhamangalam 🙏Madhavi kathari Hyderabad
ఓం సుషుమ్న 🙏
Om Sushumna. Thanks a lot for sharing your experiences andi.
Mangalam Nitya Subha Mangalam. 🙏🏻
Om Sushumna 🙏
Thank you for sharing your experience andi Mangalam Nitya Subha Mangalam 🙏
Ammagaru namaskaramulu ⚘⚘⚘🙏🙏🙏
OM Sushumna 🙏 Very Important aspect was discussed andi regarding Introspection andi thanks for discussing about it andi
💐💐💐Thank you Ammagaru 🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Om sree gurubhyonamah 🕉️🙏,
Madam your experience is very divine.
Mangalam Nitya Subha Mangalam 🙏
Om shumna, meeru, mee sadana lo, eanesarullu break, aiena, Meru, meeru, e shumna krieya Yog lo, chala manche anubhavallu, podearu, maa tho kuda, pachukunaru, meeku danyavadamullu, sudha garu, Mangalam Nitya Shubha Mangalam.
Looking forward to the next episode
Wonderful experience andi..
Aum sushumna🙏 tq sudha garu me experience matho panchkunanduku, mangalam nthya shuba mangalam🙏 amma gariki padabhi vandanamulu🙏
Om sushumna🙏🙏🙏sri gurubhyonnamah🙏🙏🙏🌹🌹🌹💐💐💐🌺🌺🌺🌸🌸🌸chaalamandiki vundedi ee problem gurinchi chakkaga vivarinchaaru...TQ andi
Wonderful experience andi. Sree gurubhyo namaha🙏🙏🙏🪷🪷🪷🕉️
Om Sushumna 🙏 thank you for sharing your experiences madam 🙏 you have clearly mentioned on how we utilize the free time and how that helps in our meditation 🧘 with the blessings of our gurus we will always be in right path and track 🙏Mangalam Nitya shubamangalam
Sudhagaru mee experience share chasaru danyavadamulu
This episode was helpful as it is explained well about the series of thoughts that come into your mind while doing meditation. 🙏🙏🙏,vijayawada
Thank you Amma for sharing your experience and thoughts.
Sushumna kriya yoga practice gets us,so many overall positive changes .It is truly divine practice.❤. Om Sri Gurubhyo Namaha 🙏
Om sri Gurubhyo namaha thank you so much for sharing your experience with us Andi we get to know new things in your sharing.magalam Nithya subha Mangalam
Omm sushumana Amma 🙏🙏🙏🌺🌺🌺 mangalam nitya subha mangalam 🙏
Om sri gurubhyonamaha nice experiences andi 🙏🙏🙏
Jai sushumna Amma 🙏
Om sushumna
Om sushumna🙏
Om sushumna
Om Sri gurubyonamah
Om sushumna❤❤❤