BALAGAM Team Theater Visit, Mahabubabad | Priyadarshi | Venu Yeldandi | Bheems Ceciroleo | Dilraju

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #Balagam Team Theater Visit
    Movie Name: Balagam
    Production House: Dil Raju Productions
    Presented By: Shirish
    Producers: Harshith Reddy, Hanshitha Reddy
    Director: Venu Yeldandi
    Music: Bheems Ceciroleo
    DOP: Acharya Venu
    Editor: Madhu
    PRO: Vamsi Kaka
    ----------
    Full Telugu Movies - goo.gl/buaJpf
    Follow us on:
    Twitter: / svc_official
    Facebook: / dilrajuofficial
    Facebook: / srivenkateswaracreations
    UA-cam: goo.gl/dwcKmr
    Instagram: / srivenkateswaracreations
    Telegram: t.me/SVC_Official

КОМЕНТАРІ • 247

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 Рік тому +121

    భగవంతుడు ఈ చిత్రానికి అఖండ విజయం అందించాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

  • @maheshrajcreations.3472
    @maheshrajcreations.3472 Рік тому +93

    చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ యువతకు ఒక బాటను వేసిన వేణు గారికి కృతజ్ఞతలు......

  • @parameshwarv106
    @parameshwarv106 Рік тому +53

    ఇటువంటి సినిమాలు మరెన్నో తీసి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @naathonikuanavasaram2214
    @naathonikuanavasaram2214 Рік тому +55

    మా మహబూబాబాద్ !🔥💥💥💥💓💓💓🙏🙏

  • @somarajuelipe7391
    @somarajuelipe7391 Рік тому +22

    దిల్ రాజ్ గారికి అభినందనలు అలాగే వేణు అన్నకి శుభా కాంక్షలు 💐💐💐💐💐💐💐

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 Рік тому +23

    అట్లుంటాది తెలంగాణ పల్లె ముచ్చట ప్రేమలు🙏🙏
    మన పల్లెల్లో ఇలాంటి వి సాధారణం ...మూవీ గా తీసిన వేణు గారికి వందనం
    నిజంగా మ పల్లె గుర్తుకు వచ్చింది

  • @sathyamandhe4966
    @sathyamandhe4966 Рік тому +26

    దిల్ రాజు గారికి వేణు గారికి ఇంత మంచి ఫ్యామిలీ సినిమా చూపించినందుకు షణార్థులు

  • @ambatiraju-nc3ox
    @ambatiraju-nc3ox Рік тому +18

    వేణు అన్న ఈటువంటి సినిమాలు కావాలి తెలంగాణ ప్రజలకు నువ్వు గ్రేట్ అన్న

  • @sathishsathya4449
    @sathishsathya4449 Рік тому +158

    "జై బోలో నా తెలంగాణ "ఒకప్పుడు తెలంగాణ అనే పదం సినిమాలో పలకడానికి భయపడే వాళ్ళు అలాంటిది తెలంగాణ యాస లేనిదే సినిమా లేదు... ఇపుడు తెలంగాణ వాసన గుప్పుమంది.... "👊జై ఉస్మానియా యూనవర్సిటీ"👊

  • @ravik397
    @ravik397 Рік тому +16

    ఈ సినిమాలో అందరూ నటించలేదు...జీవించారు...ముసలమ్మ కేరక్టర్ సూపర్

  • @creativelabinstruments1316
    @creativelabinstruments1316 Рік тому +28

    Raju అన్న వేణు అన్న అల్ థ బెస్ట్ 💐💐t

  • @kamaljidukire6561
    @kamaljidukire6561 Рік тому +37

    మన తెలంగాణ యాస, బాషా, పల్లె టూరి సంప్రదాయాలు ఎన్నెన్నో సినిమాలు రావాలి.... జై తెలంగాణ..... 💥✊

  • @villagesmiles1446
    @villagesmiles1446 Рік тому +19

    Proud of Venu anna ✊ Thank you Dil Raju garu for given chance to Venu anna . All the best 🎉🎉💐💐Venu anna ✊

  • @shyamsingarapu8230
    @shyamsingarapu8230 Рік тому +8

    మరో ముఖ్య విషయం అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారంటే దిల్ ఉన్న దిల్ రాజు గారు ఆయనే లేకపోతే సినిమా లేదు...
    తెలంగాణ ముద్దుబిడ్డ మా, మన, మనందరి దిల్ రాజు. గారు ధన్యవాదాలు సర్.....
    మీరు నిర్మాతగా మరెందరో దర్శకులను తయారు చేయాల్సిన ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది...
    జబర్దస్త్ లోనే చాలా మంది డైరెక్టర్లు తయారవుతారు మరికొద్ది రోజులలో మీ మీ ఆశీర్వాదంతో.........

  • @DAILY10-o6g
    @DAILY10-o6g Рік тому +14

    బలగం ఇపుడు నా బలహీనత గా మారింది... ఏంది ఇది , నాకు ఏం అర్థం అయితిలే ... ఒక్క క్షణం కూడ ఈ బలగం సినిమా ఆలోచనలు నుంచి నా మనసు దూరం జరుగుట లేదు... 😍

  • @srikrishna5205
    @srikrishna5205 Рік тому +9

    దిల్ రాజ్ గారు మీరు కష్టపడే మనస్తత్వం గలవారు అలాగే ఎలాంటి కల్మషం లేని మనిషి మీరు ...గ్రేట్ sir మీరు

  • @RajuGugulothu777
    @RajuGugulothu777 Рік тому +6

    Bheems anna all the best for your bright future ...... రవితేజ గారితో ఇంకో movie చెయ్ తమన్ లాగా లేపుతాడు నిన్ను......

  • @deevannaastam2604
    @deevannaastam2604 Рік тому +5

    బాల్యం గుర్తుకు వస్తు ఉంది అందరికీ చాల మంచి సినిమా.

  • @shashishekhar4422
    @shashishekhar4422 Рік тому +11

    One of the best actor Priyadarshi 👌👌

  • @bhaskervalmiki8562
    @bhaskervalmiki8562 Рік тому +7

    ఈ మూవీ నేను రెండు సార్లు చూసాను
    చూడని చూడండి ప్లీజ్ చాలా బాగుంది ♥️

  • @umamaheshwarreddyk888
    @umamaheshwarreddyk888 Рік тому +3

    Entire credit goes to Venu Tillu,
    what a concept , what a emotional ! Never seen such an emotional movie now. The main positive thing is that, end to end connection held with Telangana! Glad to see our entire culture and relationships on screen.
    All the very best Venu for your upcoming projects like this that interrelated with our Telangana. #JaiTelangana

  • @kuntollavennela99
    @kuntollavennela99 Рік тому +1

    Superooooo supppppeeeeerrrrrr Mind blowing movie idhi kadha asalu sisalaina Katha Venu Anna all the best..movie chustunnappudu I can't stop my Tears

  • @myugandhar7441
    @myugandhar7441 Рік тому +7

    తెలంగాణ సూపర్ స్టార్ ప్రియదర్శన్ అన్న

  • @srinugsr394
    @srinugsr394 Рік тому +8

    This movie was supported and encouraged by Andhra people as well.. slang might different but Emotions are same in Telugu states.
    Go and celebrate this success in Andhra Pradesh as well

  • @radhakrishnakrish8778
    @radhakrishnakrish8778 Рік тому +2

    మూవీ లో హీరోయిన్ mother యాక్టింగ్ సూపర్ 😍

  • @prashanthyadav-ug5ho
    @prashanthyadav-ug5ho Рік тому

    ఇటు వంటి సినిమాలు మరెన్నో తీయాలి అని కోరుకుంటూ all the బెస్ట్

  • @balakrishnabalu900
    @balakrishnabalu900 Рік тому +4

    Great job sir @బలగం రాజు sir👏👏👏

  • @MahabubabadMuchatlu
    @MahabubabadMuchatlu Рік тому

    Dil Raju gariki Mahabubabad tho Unna Anubandam chala goppadhi

  • @manjulakanthi1761
    @manjulakanthi1761 Рік тому +3

    Venu anna all the best for your future anna💐💐

  • @manjulakanthi1761
    @manjulakanthi1761 Рік тому

    Super movie RAJ Garu,elanti movie lu yenno movie's thiyalani ,mana sampradayalu chupinchalani,koruntunamu,💐💐

  • @manikarnashree
    @manikarnashree Рік тому +1

    Iam very happy because I am a Telangana adapaduchu Telangana lo puttinandhuku chala garvanga vunndhi❤️🥰

  • @rajeshyadhav8361
    @rajeshyadhav8361 Рік тому

    Life lo cinifeld lo elant good movie ni evaru thiyaleru kani e rojulo elant manhi cinima chusindhuku nijam chepthuna life lo elant Prema maryadha lu chala bagunaye meku entha chepina thakuve 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏e cinimalo oka enti Adapilaga chesina meadam meru chesina emoshans chala bagundhi e rojulo elanti cinimalu eka ravalani korukutunanu m ayena miste k raste sorry movie super super 🙏🙏🙏🙏🙏🙏 tq

  • @aniljalle2706
    @aniljalle2706 Рік тому

    వేనన్న ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టుగా.... చాలా చక్కటి సినిమా బంధాలు బంధుత్వాల విలువ తెలిపే సినిమా చాలా గొప్పగా తీశారు.. నిజంగా చాలా హ్యాండ్ అప్ అన్న మీకు... క్లైమాక్స్ అయిపోయినాక బంధాలు బంధుత్వాలు గురించి మాటల రూపంలో ఇంకా ఎక్కువ తెలిస్తే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే వారు... ప్రస్తుత పరిగెడుతున్న కాలంలో ఇలాంటి విలువలు ఉన్న సినిమా చాలా అవసరం అన్న ఈ సమాజానికి... ముఖ్యంగా ప్రస్తుత తరం వారికి...❤❤❤ వేనన్న దీనికి సీక్వెల్ గా కూడా సినిమా తీయండి అన్న . .... దిల్ రాజు గారు కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడంలో మీకు మీరే సాటి సార్....

  • @pakalavignanatharangaalu8209
    @pakalavignanatharangaalu8209 Рік тому +4

    పచ్చని పల్లె పచ్చిపాల ఈ సినిమా ఆదునిక సమాజంలో మానవీయ సంబంధాల విలువలను గుర్తు చేస్తున్నది,అందరూ చూడండి సూపర్ సినిమా

  • @sureshchenamoni5141
    @sureshchenamoni5141 Рік тому +1

    Venu Anna all the best Miru chala movies cheyali miru chala mandiki avakasam evalani korukuntunna Anna

  • @annarapuakhil7332
    @annarapuakhil7332 Рік тому +18

    Mahabubabad 🔥🔥

  • @anandshambhuni686
    @anandshambhuni686 Рік тому

    వేణు నువ్వు సూపర్ గుండాలి చచ్చేలా తీశావు సినిమా

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 Рік тому +4

    Very lovely & Lively introduction.. I will see this video many more times.. real happiness to soul.

  • @rajuburgula8102
    @rajuburgula8102 Рік тому +4

    Im from mahabubabad sir thanks for coming

  • @RSvlogs2423
    @RSvlogs2423 Рік тому

    Movie chala bagundi. Thank u for giving this wonderful movie. Thank u for coming our mahabubabad

  • @bhaskarsaragadam720
    @bhaskarsaragadam720 Рік тому +2

    Congratulations..Venu Anna,
    Dil Raju garu..💐💐💐

  • @Foodzie28
    @Foodzie28 Рік тому +2

    Mind blowing movie Hat's off dilrajugatu venuanna❤❤❤❤❤

    • @Foodzie28
      @Foodzie28 Рік тому

      All the best 👍 👌 😊

  • @baluj5247
    @baluj5247 Рік тому +10

    ఉమ్మడి వరంగల్ లో... ఉద్యమ గడ్డ మానుకోట 🔥
    ఈ మానుకోట నుండే దాశరధి సోదరులు, షోయబుల్లాఖాన్, వద్దిరాజు సోదరులు ✍ ✍ ✍

  • @santooshanna
    @santooshanna Рік тому +1

    Thanks to Dilraj. Keep up the Telangana background slang movies.

  • @anilkumarmamilla6518
    @anilkumarmamilla6518 Рік тому +2

    Congratulations dilraj sir u r great man direction mind blowing Venu sir

  • @vijayalaxmi7821
    @vijayalaxmi7821 Рік тому +1

    I am from mahabubabad... feeling happy

  • @Dream_conquerer
    @Dream_conquerer Рік тому +1

    Cinema matram excellent undi bro.. asal expect cheyaledu... chala bagundi movie

  • @venkateshbhukya7815
    @venkateshbhukya7815 Рік тому

    సూపర్ గా తీశారు...
    వచ్చే మూవీ లలో దానికన్నా అధిగమించి ఇటువంటి సినిమా రావడం అసలు మరువలేనిది..
    ఇలాంటి మూవీ ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాము ఇల్లు పెద్దలతో చూసే సినిమాలు..❤

  • @ithamrajubhutham3566
    @ithamrajubhutham3566 Рік тому +2

    Ee movie tho dilraju gaariki Chala respect peruguthadhi

  • @srinugoud4857
    @srinugoud4857 Рік тому +3

    #### బలగం ###
    పేరు సిన్మకు పెట్టిర్రు సూడు
    🙏🙏🙏🙏🙏

  • @khaleel439
    @khaleel439 Рік тому +2

    New talent support one & one only Dil Raju sir u r out of the world 🌎🌎🌎🌍🌍🌍

  • @nagarajubiyyala4454
    @nagarajubiyyala4454 Рік тому +1

    Nijanga vallu paduthunte teliyakundane kannillu ochay👌

  • @sravanthimade4334
    @sravanthimade4334 Рік тому

    My fvrt comedian priyadharshi

  • @alakuntlarakesh2672
    @alakuntlarakesh2672 Рік тому +2

    Excellent💯👍👏 MOVIE🎥 🔥🔥🔥

  • @skppatil3958
    @skppatil3958 Рік тому +2

    ఇది సినిమా ప్రీమియర్ షో లలా లేదు అచ్చం ఒక ఊ్ళో సంబరంగా ఉంది, చాలా నచ్చింది

  • @vandanamunagapati3981
    @vandanamunagapati3981 Рік тому

    Really full edchamu prati intiki connect avtadi sir

  • @Happydays-ix1ti
    @Happydays-ix1ti Рік тому +8

    Congrats director Venu anna.....all the best dil raju sir and team.....

  • @Sidduamma
    @Sidduamma Рік тому

    Movie challa challa challa baga unde please 🙏 Elanti Movies entha Teyali❤❤❤

  • @dasharathkoti9026
    @dasharathkoti9026 Рік тому +3

    All the best balagam team

  • @laxmannakka340
    @laxmannakka340 Рік тому +5

    All the best dil raj good luck all your team ❤

  • @malleshpriyanka1235
    @malleshpriyanka1235 Рік тому

    Dhil raj sir super super super movie venu anna meeru Inka yenno thiya lani real life Telangana bhandhuvatam ante yento chupcharu Inka last lo budaga jangam padina pata super nenu Saudi la unnadhe marichi poena

  • @shyamsingarapu8230
    @shyamsingarapu8230 Рік тому +3

    మనిషి మనిషిని చూపెట్టడం ఒక ఎత్తయితే,
    మనిషి విలువలు తెలియజేయడం మరొక ఎత్తు......
    దర్శకుడి గుండె అంతరాల నుంచి పుట్టినదే ఈ బలం, బలగం సినిమా............
    మనిషి దార్శనికత మనిషి సృజనాత్మకత మట్టి విలువ, మనిషి విలువ, మనుసుల విలువ పిల్లలకు తల్లిదండ్రుల అంతరంగాల్లో నుండి విలువైన బందలను నిర్మించడంలో తల్లిదండ్రులు పడే పాట్లను దర్శకుడు లోతుగా అధ్యయనం చేసి సమాజానికి అందివ్వడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు.....
    ఏది ఏమైనా నిజాయితీతో కూడుకున్న, నిజమైన మనిషి పుట్టినప్పటి నుండి మనిషి చావు తంతు ముగిసే కార్యక్రమం కాకి ముట్టుడు అనే కార్యక్రమాన్ని తీసుకొని దిగ్విజయంగా మనిషిని కుర్చీలో నుంచి లేవకుండా కుర్చీలో కూర్చోబెట్టి సినిమాను నడిపించడంలో ఆద్యంతం సక్సెస్ అయ్యాడు.....
    దర్శకుడు వేణు గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ శుభాకాంక్షలు....
    నేటి సమాజం కమర్షియల్ పోకడలు పోతున్న వేళ పల్లెటూరి వాణినీ పల్లెటూరి, బాణీని పల్లెటూరి గొప్పదనాన్ని ఒగ్గు కథలను, జానపదాలను సినిమా ముంగిటకు తీసుకురావడం నేటి సమాజానికి ఎంతైనా అవసరం.........
    బలగం సినిమాకు నటి నటుల కు,అందరికీ శుభాకాంక్షలు.....

  • @KagithapuShirisha
    @KagithapuShirisha Рік тому

    ❤ maa mahabubabad love you ♥️♥️♥️♥️♥️♥️♥️♥️🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jahnavivalivarthy1716
    @jahnavivalivarthy1716 Рік тому

    బంధాలు, అనుబంధాలు అన్ని ఒక బలం..అదే బలగం సినిమా! వేణు కి అభినందనలు.

  • @jannusambaiah1457
    @jannusambaiah1457 Рік тому +5

    మంగ్లీ సాంగ్ సూపర్,స్వీట్ voice

  • @cctvlaxman2367
    @cctvlaxman2367 Рік тому +1

    Thanks to sport Dil sir...
    All the best vennu Anna..

  • @asrinivasasrinivas8078
    @asrinivasasrinivas8078 Рік тому +3

    venu anna all the Best

  • @utnoornaresh7154
    @utnoornaresh7154 Рік тому

    తెలంగాణ బాలగాం సి నీ మా. గుడ్ దిలరాజ్ సార్

  • @praveenkumargoudagoud4645
    @praveenkumargoudagoud4645 Рік тому +1

    All telangana should see this movie at age of 1980 to till.

  • @erraraghu4676
    @erraraghu4676 Рік тому

    That is the power of Telangana balgam venu

  • @sagarmallarapu2244
    @sagarmallarapu2244 Рік тому +1

    Telangana Ni Yavath Bharathaniki parichayam Cheyyalani Manaspurthiga korukunttunna.. inka Manchi Manchi Movie's Thiyalani Na Korika.. 😍🙏🙏🙏

  • @srinupasula3807
    @srinupasula3807 Рік тому +8

    Congratulations all the team members pls support Telangana filems

  • @utnoornaresh7154
    @utnoornaresh7154 Рік тому

    దీల్ రాజ్ సార్ గుడ్ మూవీ

  • @Nivas823
    @Nivas823 Рік тому +2

    My Role model CIRCLE INSPECTOR KASHIRAM SIR✋

  • @surendragolla9510
    @surendragolla9510 Рік тому +1

    Super movie anna jai Telangana 🙏❤️

  • @ailavenivenkatesh4597
    @ailavenivenkatesh4597 Рік тому +2

    Congrats venu Anna and dilraju sis

  • @kirankumar-kg3ok
    @kirankumar-kg3ok Рік тому

    తెలంగాణాలో మార్పు మొదలైంది నా తల్లి తెలంగాణ ప్రపంచంలోనే Number -01

  • @razakrajjurajju-hy1fs
    @razakrajjurajju-hy1fs Рік тому

    Chala bagundi movie

  • @ashokgalipuram8062
    @ashokgalipuram8062 Рік тому

    Jai telangana inka chala movies thiyali government saport cheyali inka telanganavallaki

  • @asifsujiasif2048
    @asifsujiasif2048 Рік тому +1

    Congratulations super hit movie

  • @mohanyadav4370
    @mohanyadav4370 Рік тому

    ఇలాంటి ఒక ఇల్లు కథ తీసినా వేణు సార్ కి నా యొక్క నమస్కారం చాలా అంటే చాలా బాగుంది సినిమా ఒక రెగ్యులర్ గా జరిగే ఇంట్లో ఎలా ఉంటుందో అలా తీశారు

  • @hanumantharaogugulothu6199
    @hanumantharaogugulothu6199 Рік тому +1

    Mangli akkha super voice.god bless you

  • @shaikpentusaheb3937
    @shaikpentusaheb3937 Рік тому

    సూపర్ మూవీ

  • @EpamUser
    @EpamUser Рік тому +1

    great sir..giving opportunity to new artists and encouragement

  • @772_a.srinivas4
    @772_a.srinivas4 Рік тому +1

    Venu your film great human relations anna movie super hit jai Viswakarma

  • @bhaskarsaragadam720
    @bhaskarsaragadam720 Рік тому +1

    Sir,
    Mee Production lo
    Visakhapatnam-Andhrapradesh,
    Prema la meeda Manchi Sentiment movie Raavalani Korukuntunnna.. 💐💐💐

  • @sameenashaiksameena1424
    @sameenashaiksameena1424 Рік тому +1

    Super

  • @veeraraok2841
    @veeraraok2841 Рік тому

    వేణుఅన్నా నేను నీ అభిమాని ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @prashanthr1118
    @prashanthr1118 Рік тому

    Great sir meeru..

  • @yogeshyogi3519
    @yogeshyogi3519 Рік тому +1

    #kavyakalyanram expressions Aww super super 😍🥰and all the best for balagam movie

  • @sameenashaiksameena1424
    @sameenashaiksameena1424 Рік тому

    Venu Anna super

  • @muralibycreations5079
    @muralibycreations5079 Рік тому

    Wow బలగం movie🎥🍿🎥

  • @takeshgoudtalla1006
    @takeshgoudtalla1006 Рік тому +1

    Venu all the best black blaster kavale Balagam movie

  • @khaleel439
    @khaleel439 Рік тому +2

    Songs out of the world 🌎🌎🌎

  • @thallurisrinivasrao2244
    @thallurisrinivasrao2244 Рік тому

    నా హృదయానికి హత్తుకునే సౌందర్యం కూడా.

  • @narendergade5343
    @narendergade5343 Рік тому

    Great great great of Dil raju

  • @telanganaboy6915
    @telanganaboy6915 Рік тому

    Sir Dilraju garu oka story undhe plzs sir rasamu please🙏🙏🙏🙏🙏

  • @errollaprashanth8360
    @errollaprashanth8360 Рік тому +1

    God bless you team

  • @raviura3089
    @raviura3089 Рік тому +1

    Super super super 👌 👍 😍

  • @kasarlamadukar5253
    @kasarlamadukar5253 Рік тому +1

    Jai priyadhrishi anna🔥🔥🤘🎉