కోటి తో సమానం గా స్వరాలు పలికించిన గాన కోకిల - పసల బేబీ |D5 NEWS

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • subscribe D5 NEWS :
    / @d5news
    subscribe D5 DRIVE :
    / @d5drive142
    subscribe D5 GADGETS :
    / @d5gadgets586
    subscribe D5 CINEMA :
    / @d5cinema139

КОМЕНТАРІ • 1,6 тис.

  • @jesuschristevangelism8015
    @jesuschristevangelism8015 5 років тому +1570

    ఈమె టాలెంట్ ని గుర్తించిన కోటి సార్ కి పాదాభివందనాలు

  • @NaveenKumar-bh2ry
    @NaveenKumar-bh2ry 5 років тому +451

    బేబీ అక్క కు అందరూ ఒక్క సారి లైక్ వేసుకోండి

  • @jeevanajyothib6898
    @jeevanajyothib6898 5 років тому +308

    Should appreciate the encouragement given by koti sir
    This is the real hidden talent of baby

  • @pandufirstranker5526
    @pandufirstranker5526 5 років тому +80

    కోటి గారూ మీది చాలామంచి మనసు అండి ,ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషం గా ఉంచాలి.

  • @jhansiranichinnu7126
    @jhansiranichinnu7126 5 років тому +324

    కోటి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..... బేబి గారూ చాలా బాగా పాడుతున్నారు.... నాకు చాలా గర్వకారణంగ ఉంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక...

  • @thriseshupragada1160
    @thriseshupragada1160 5 років тому +26

    బేబి గారిని ఆకాశం అంచుల వరకు తీసుకు వెళ్ళి అక్కడ వదిలేయకండి దయచేసి. కొత్త ప్రపంచంలో కోటి ఆశలతో అడుగు పెడుతున్న శోదరి బేబికి శుభాబినందనలు.

  • @arunkumarbandi3611
    @arunkumarbandi3611 5 років тому +139

    "కోటి" గారి "బేబి" సోదరిని ప్రొత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు, మద్యలో ఆమెను వదిలేయక ప్రొత్సహించి ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని " కోటి" గారిని వేడుకుంటున్నాను

    • @MrBharat77777
      @MrBharat77777 5 років тому

      Could I know from which district?
      Comrade

  • @fasttrackmediapartners1814
    @fasttrackmediapartners1814 5 років тому +152

    మట్టిలో మాణిక్యాలు ఉంటాయంటే నమ్మలేదు.....ఇప్పుడు ప్రూఫ్ దొరికింది...!

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 5 років тому +284

    Koti sir,You are very great.

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 5 років тому

    ఇంత మధురమైన స్వరాన్ని ఎక్కడ దాచావు తల్లీ ఇన్నిరోజులు పోనీలే ఇప్పటికైనా ఈ స్వరాన్ని ఆశ్వాదిష్తుంటే పట్టలేని ఆనందం నా మనసుకి ఆ పాటలో ఆ రాగం చూడండి కడుపు నిండిపోతుంది ఈ జన్మ లో ఇంతమంచి మధుర గీతాలు వినిపించి మా ఆనందాలకు కారణమైన మీ లాంటి గాయకులందరకీ మనస్పూర్తిగా పాదాభి నమస్కారము చేసుకుంటున్నాను ఇట్లు చాకలి దస్తగిరి (పులకుర్తి) కర్నూలు జిల్లా

  • @prasadm2296
    @prasadm2296 5 років тому +151

    కోటి గారు మీకు మీ మంచి మనసుకు ధన్యవాదాలు సార్

  • @devannayakgugulothu379
    @devannayakgugulothu379 5 років тому +435

    బంగారం ఎన్ని ఏళ్ళు మట్టిలో ఉన్న మాసిపోదు అన్నది ఎంత నిజమో బేబీ గారు ఏ నిదర్శనం

  • @KAruna-rb1ov
    @KAruna-rb1ov 5 років тому +698

    బేబీ గారు మీకు అదృష్టం తన్నుకొచ్చింది

    • @anukumaranukumar7518
      @anukumaranukumar7518 5 років тому +4

      hi అరుణ మేడం how R U ...nice look ...plz msg మి ఒకసారి ...00974 30123081plz plz అరుణ

    • @madhusudhanreddyponnala7881
      @madhusudhanreddyponnala7881 5 років тому +3

      Avnu andi

    • @ketuprasad4024
      @ketuprasad4024 5 років тому +9

      No medam thanu adhrusta vanthuralaithe intha late aiundedhi kadhu thanu talented andhuke late aindhi

    • @sivakumar-dj6rm
      @sivakumar-dj6rm 5 років тому +1

      K. Aruna look like angel

    • @sivakumar-dj6rm
      @sivakumar-dj6rm 5 років тому

      K. Aruna plz WhatsApp 7799287176

  • @ahmedpaysap114
    @ahmedpaysap114 5 років тому +8

    సూపర్ బెబి అక్క మి గోంతు దేవుడు ఇచ్చిన వరం మికు అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి .. కొటి సార్ గారికి నా తరుపునా సలాం తెలుపుతున్నాను (షేక్ హైమద్ )నర్సింగ్ పల్లె. నిజామాబాద్

  • @subbubodha9078
    @subbubodha9078 5 років тому +292

    బోల్ బేబి బోల్ రేటింగ్స్ ..బేబీ వస్తే ఫుల్ గా పెరుగుతాయి..

  • @paramanandamgangapurapu4803
    @paramanandamgangapurapu4803 5 років тому +2

    Super. Baby. Garu. God. Bless. You. Ilanti. Adhi. Mana. Jeseas. Kruga. Vallnea. Kadha. Akka. Ok. Congrachleastion

  • @ssharans9733
    @ssharans9733 5 років тому +180

    Koti garu koti dandalu for giving chance to this woman.. 👏👏👌👌👌👌.... Mattilo manikyam 😊👌👌👌

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 5 років тому

    ఎంత talent ఉన్నా time వచ్చు వరకు వేచి చూడాలి. అహంకారం లేని కళ ఎంత మారు మూల దాగి ఉన్న సమయం వచ్చినప్పుడు వికసిస్తుంది. Hats off babyగారు. ఇక తిరుగులేదు.

  • @naramoniramu9366
    @naramoniramu9366 5 років тому +204

    Excellent singing this lady ...voice is very beutiful...mattilo manikyam

  • @rajanivalaparla8716
    @rajanivalaparla8716 5 років тому

    Natural talent always gets true recognition . To watch Kotigaru and his team with Baby , its a really an eye feast .

  • @kovurumano6990
    @kovurumano6990 5 років тому +122

    కోటి సార్ మిరు చాలా మంచి వారు సార్ ప్రతి ఒక్కరిలో ఎదో ఒకటి టెలేంట్ వుంటది అది గుర్తించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్నాను

    • @kovurumano6990
      @kovurumano6990 5 років тому +2

      సార్ మీరు అమేకు మీ టైం కేటాయించి మరి అమె టాలెంట్ చూసారు ఇది చుసి చాలా మంది వారి టాలెంట్ బయటి రా వాలని కోరుకుంటున్న

    • @jhansiranichinnu7126
      @jhansiranichinnu7126 5 років тому

      Avnu Sir

    • @shenigeriranjitha5993
      @shenigeriranjitha5993 5 років тому

      ఎవరు అన్నారు సర్ మనుషులు స్వార్థపరులని ఆమె ఎవరో మీకు తెలియదు ఐనా ఆమె భవిష్యత్తు బాగుండలని కోరుకుంటున్నారు ఇదే సార్ మానవత్వం అంటే

  • @saddamalikhanpathan8020
    @saddamalikhanpathan8020 5 років тому +1

    good to see encouraging on talent

  • @rameshchinta334
    @rameshchinta334 5 років тому +54

    కోటి సర్ గ్రేట్. Geting టాలెంట్ to public

  • @kirany8140
    @kirany8140 5 років тому

    super baby garu.....goose bumps...amazing talent...hatsoff to koti garu for encouraging this talent

  • @ysrkcr6921
    @ysrkcr6921 5 років тому +80

    I like baby
    ఇప్పటికైనా గుర్తింపు దోరికింది.

  • @umasaibanoth1323
    @umasaibanoth1323 5 років тому

    సూపర్ బేబీ గారు..... మీకు మంచి అవకాశాలు రావాలని మనస్పూర్తిగా కోుకుంటున్నాను...

  • @pratap6530
    @pratap6530 5 років тому +16

    *మీరు ఒక ఫుల్ సాంగ్ పాడితే వినాలనిఉంది*
    All the best *pure village voice baby garu*

  • @saikrishnareddy1292
    @saikrishnareddy1292 5 років тому

    First time song vinetapudu goose bumps vachai hats off to u madam..

  • @rameshallapalli2116
    @rameshallapalli2116 5 років тому +70

    super akka . thanks koti garu.all the best sister

  • @manasachowdary2018
    @manasachowdary2018 5 років тому

    Aunty...miku chala Manchi voice undhi...hats off....koti Garu ...tqqq fr encouraging such a talent...👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumargonnabathula1496
    @vijaykumargonnabathula1496 5 років тому +44

    Excellent Voice , she will rock after 2 years

  • @mvs9327
    @mvs9327 5 років тому

    Hatts off koti sir...you really recognizing the talent.. Excellent sir... Please give more opportunities to her... Wonderful sir...

  • @srinivas895896
    @srinivas895896 5 років тому +70

    ఉచ్చారణ రాని పరభాషా గాయనిమానులకంటి ఇటువంటి స్వచ్ఛమైన ఉచ్చారణ తో పాడే వారిని ప్రోత్సహించండి.

    • @mariavankat2027
      @mariavankat2027 5 років тому +2

      కోటి సార్ మీకు ఇంత ఎంత పెద్ద మనసు సార్ మీమల్ని దేవుడు చాలగ చుడలి సుపర్ రాండి బేబీ గారు

  • @venkatayesuprasad821
    @venkatayesuprasad821 5 років тому

    Super voice.....koti garu meru chala great andi mela avaru undaru

  • @BabuKumar-fo4np
    @BabuKumar-fo4np 5 років тому +48

    అమ్మా మీరు చాలా గ్రేట్ మీ వాయిస్ చాలా బాగుంది

    • @vaddemallaiah2226
      @vaddemallaiah2226 5 років тому

      Kooti gariki dhanyavadalu ee peadaraliki athidyamu echinanduku

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 5 років тому

    ఎంత మధురస్వరం ఇచ్చాడో దేవుడు...అదృష్టవంతురాలు

  • @vasanthakumari1590
    @vasanthakumari1590 5 років тому +56

    Koti sir 🙏🙏🙏🙏
    Baby u r rock.

  • @mthiru800
    @mthiru800 5 років тому

    Sooper .... congratulations sister Baby gaaru.. Thanks to Koti garu and his team members

  • @newton1233
    @newton1233 5 років тому +40

    కోటి గారికి కోటి వందనాలు

  • @prajashaktinews8505
    @prajashaktinews8505 5 років тому

    Good singing akka.akka voice ki oka like vesukondi...

  • @arjunreddy4592
    @arjunreddy4592 5 років тому +16

    Donno y but seeing her succeed gives pure happiness from heart. The next Susan Boyle of India!

  • @aprilmay7816
    @aprilmay7816 5 років тому

    There are lot of singers but what’s special about this awesome lady is that she never took lessons or learned music... amazing!!!

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh4951 5 років тому +125

    సోషల్ మీడియా అంటే ఇది...
    అల్ ది బెస్ట్ బేబీ గారు...

  • @muppinalakshmi780
    @muppinalakshmi780 5 років тому

    Super baby garu ne voice excellent so sweet enka meeru manchi position ki vellalani korukuntunnam and alage koti gariki munduga padabhi vandanalu Oka palleturi lady talent gurtinchi avakasam ichhinanduku

  • @varaprasad2983
    @varaprasad2983 5 років тому +5

    Congrats Baby Garu...thankyou Koti garu for encouraging real talent

  • @tfetelugufilmentertainment4192
    @tfetelugufilmentertainment4192 5 років тому

    Babi ki talent ni gurthinchina Lori sir gariki great full. Thanks

  • @hemalathahemalaths6268
    @hemalathahemalaths6268 5 років тому +3

    Super sir. I am from chennai. Her tone is gorgeous. God blessed her. Really great singing with out any practice. Keep going.

  • @PRD1574
    @PRD1574 5 років тому

    She left everyone in amusement....happy to see her and I hope she deserves all the recognition

  • @muskanmuskan-oq8tc
    @muskanmuskan-oq8tc 5 років тому +23

    Koti sir meru superb ilage support cheyandi assalu vadaladdu prapancham anta baby voice vinabadali...

  • @akshayab4372
    @akshayab4372 5 років тому

    Meeru great sir elanti vallani gurtunchunanduku..... Great mam

  • @kuwaitq7842
    @kuwaitq7842 5 років тому +17

    Congratulations mom... GOD bless you... All the best

  • @nageswararaomekala
    @nageswararaomekala 5 років тому

    Baby Garu meeru maaku devudu pampina Sangeetha kokila👌👌👌👌😍😍😍😍🙏🙏🙏

  • @peddibabu6389
    @peddibabu6389 5 років тому +3

    First time సోషల్ మీడియా వలన ఒక మంచి సింగర్ మారుమూల పల్లె నుంచి ప్రపంచం కి పరిచయం ఐంది ... చాల సంతోషంగా ఉంది 👍👌

  • @ravalipitta134
    @ravalipitta134 5 років тому

    Her voice is very nice, professional singer ga padutunnaru, ur beautiful amma

  • @jagadeeshparimi847
    @jagadeeshparimi847 5 років тому +44

    Super... Please vedio chusina prati vakalu ame nii encourage cheyandi please... Antha manchi vallaki help cheyatam lo thappu ledhu

  • @vinodkumarkumboji9972
    @vinodkumarkumboji9972 5 років тому

    Super madom and koti gariki naa paadabhivandanalu...
    koti garu ela Mattilo manikyalanu gurthinchi enka help cheste tappakunda mana Tollywood ki maro aanimuthyam tappakunda autundi.. Thank you sir

  • @vijayakumari9264
    @vijayakumari9264 5 років тому +48

    Koti sir ki,brundaniki 10000000000 namaskaralu

  • @sabbaninagannanagannasabba4830
    @sabbaninagannanagannasabba4830 5 років тому

    Elanti super talented persons chala mandi unnaru.... Industry lo chioce kosam wait chesthunnaru........ Plzz give chioce them.... Baby garu.... V... Sweet vioce and super talented... 😍👏

  • @madhukrish2315
    @madhukrish2315 5 років тому +10

    Extraordinary voice... Have a bright future comging for u aunty...

  • @venkateshnaikmerajyoth6141
    @venkateshnaikmerajyoth6141 5 років тому

    Baby garu you are real pride of our nation.iam heartfully saluting to your voice,you are the gift of nature

  • @user-hm7om2dr7m
    @user-hm7om2dr7m 5 років тому +13

    కోటి సార్ థాంక్యూ సో మార్చి సార్ ⚘👌👌👌👌👌👌👌

  • @anvikageddam5343
    @anvikageddam5343 5 років тому

    Baby garu super andi mee voice lo edo magic undi..... all the best

  • @bablumr2044
    @bablumr2044 5 років тому +33

    Talent కి luck తోడైతే బహుశా బేబి అనుకుంటా

  • @shenigeriranjitha5993
    @shenigeriranjitha5993 5 років тому

    Amazing voice mam meeku na hrudaya poorvaka vandanam koti sir meeku na padabivandanam

  • @janardhanmudiraj6365
    @janardhanmudiraj6365 5 років тому +44

    గువ్వ గోరింథకు అందులో ఉన్నట్టే ఉంది వాయిస్ సూపర్

  • @VenkatVarietyVideos
    @VenkatVarietyVideos 5 років тому

    Koti sir .. you are soo great and thank you so much...for supporting super talented baby amma..

  • @shravk9830
    @shravk9830 5 років тому +47

    KOTI SIR YOUR GREAT...GOD BLESS U & U R FAMILY SIR

  • @manishankarlatchireddi9280
    @manishankarlatchireddi9280 5 років тому

    Thanks koti garu for recognised the talent of smt.baby garu.
    we are eagerly waiting for the songs of baby garu on the screen.
    all the best amma.

  • @shibu2387
    @shibu2387 5 років тому +163

    Nijamga Eevida video teesi fb lo pettina vallaki hatsoff... Baby jeevitam marchesaru

  • @johnjoseph2723
    @johnjoseph2723 5 років тому

    ಬೇಬಿ ಅಕ್ಕನವರಿಗೆ ಒಳ್ಳೆಯ ದಾಗಲಿ ಕೋಟಿ ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕ ಅವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಧನ್ಯವಾದ ಗಳು

  • @kisskishore09
    @kisskishore09 5 років тому +7

    Amma innka me kastallu thirinate....meeku devudu chalaga chudalani asisuthunam, koti sir thank u so much......

  • @tonykuba
    @tonykuba 5 років тому

    Asalu Mee voice ki em Peru pettalo ah devude cheppali amazing voice baby garu

  • @KrishnaKrishna-ox7lo
    @KrishnaKrishna-ox7lo 5 років тому +30

    Congratulations baby akka super

  • @phanibhushan1816
    @phanibhushan1816 5 років тому

    really superb...! koti sir ....hats off for your kind heart and support her talent.god bless you

  • @ballavenkatesh5924
    @ballavenkatesh5924 5 років тому +22

    akka nice voice sir koti garu super support...

  • @saibeesa1063
    @saibeesa1063 5 років тому

    ఇంత బాగా ప్రోత్సఇస్తున్న బృందానికి వందనం

  • @srinuvasarao9549
    @srinuvasarao9549 5 років тому +97

    ఇలాంటి వారికీ అవకాశం ఇవ్వండి

  • @poojakamble5843
    @poojakamble5843 5 років тому

    Koti is enjoying her voice...... thanks for your encouragement Koti gaaru 🙏🙏🙏

  • @akhilrajpspkdiehardfan3912
    @akhilrajpspkdiehardfan3912 5 років тому +9

    You're great sir
    Proud of you Sir
    I always salutes

  • @manureddyv6288
    @manureddyv6288 5 років тому +1

    Koti sir,
    Thanks your supporting...
    Her...
    Super

  • @praveenkumar-lt8mb
    @praveenkumar-lt8mb 5 років тому +28

    Today I'm support social media good day

  • @umaammu7663
    @umaammu7663 5 років тому

    Koti garu meeru really great sir......and Congrats baby garu....

  • @johnjohn-pp2hg
    @johnjohn-pp2hg 5 років тому +41

    Baby fan nenu no.1....inka unara like cheyndi

  • @lovelyloverboy4020
    @lovelyloverboy4020 5 років тому

    baby garu miru nijanga chaala great.... ni voice chaala baagundi love you

  • @Sunstar12345
    @Sunstar12345 5 років тому +6

    koti sir...u r really great and encourage to art...i sallute sir...

  • @shyamprasad7619
    @shyamprasad7619 5 років тому

    Extra ordinary..... excellent... super singing Amma...We all are sooo muchhhhhh blessed to listen your songs... No words to speak... Am a big fan of you Amma............

  • @durgaprasadbondada8367
    @durgaprasadbondada8367 5 років тому +4

    Proud to be she from my village
    💓💓💓😍😍😍💞💞💞

  • @satyavathipagadala3825
    @satyavathipagadala3825 5 років тому

    Hats off koti sir....n congratulations Baby Garu...💐💐

  • @ushausha7990
    @ushausha7990 5 років тому +45

    కోటి గారు సూపర్ సార్ ఇప్పుడు నచ్చినరు.

  • @maheshpyla7218
    @maheshpyla7218 5 років тому

    What a voice.....thaq u koti Garu....for encouraging

  • @baluchinthala1593
    @baluchinthala1593 5 років тому +7

    Baby gaaru meeru really great

  • @sucharithasanchi3062
    @sucharithasanchi3062 5 років тому

    Thankful to those who are encouraging this incredible talent.... In this society ....

  • @vadlavinodkumar3399
    @vadlavinodkumar3399 5 років тому +167

    మట్టిలో మాణిక్యం

  • @swapnaswapna61
    @swapnaswapna61 5 років тому

    Koti sir elantivallu e rojulallo vunnarante .grate to see u .really ur kind hearted and grate

  • @shaikkamalbasha5603
    @shaikkamalbasha5603 5 років тому +152

    Technology ne correct ga vaddithe result ilage vuntunde.

  • @sathishsathish8364
    @sathishsathish8364 5 років тому

    కోటి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మనం ఎదగడం పెద్ద కాదు టాలెంట్ ఉన్న వారిని ఎదగ నివ్వాలి జై కొట్టి అన్న

  • @lalithaa3066
    @lalithaa3066 5 років тому +12

    Baby akkay Superrrrrrr💐

  • @krishnabunga9744
    @krishnabunga9744 5 років тому

    Excellent baby garu God bless you thank you koti garu

  • @mullapudikrishnaprasad6514
    @mullapudikrishnaprasad6514 5 років тому +7

    తమిళ రాక్ స్టార్ రమణీయమ్మకు పోటీ మన బేబీ

  • @srinivaschris2018
    @srinivaschris2018 5 років тому

    What a great response from your side koti garu keep it up