శక్తివంతమైన శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం | Sri Venkateswara Vajra Kavacham | Bhakti Today Telugu
Вставка
- Опубліковано 10 лют 2025
- #devotional #devotionalsongs #venkateswarasongs #venkateswaravajrakavacham #bhaktisong
నిత్యం పఠించాల్సిన శక్తివంతమైన వేంకటేశ్వర స్తోత్రం
శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం
నారాయణ పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ॥
ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు
దేవ దేవోత్తమ పాయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకార్యేషు మాంగాంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశ్వరః
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుః తరతి నిర్భయః
Also watch and Listen
శ్రావణమాసం లక్ష్మీ దేవి మంత్రాలు, స్తోత్రాలు
• శ్రావణమాసం లక్ష్మీ దేవ...
అన్ని దోషాలను నివారించే శ్రీ లలిత పంచరత్నం
• అన్ని దోషాలను నివారించ...
అత్యంత శక్తివంతమైన శ్రీ చక్ర మంత్రం
• అత్యంత శక్తివంతమైన శ్ర...
అన్ని భయాలను తొలగించే అద్భుత హనుమ స్తుతి
• అన్ని భయాలను తొలగించే ...
12 జ్యోతిర్లింగాల దర్శనం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం | Dwadash Jyotirlinga Sthotra
• Video
నిత్య శుభాల కోసం శ్రీ సూక్త లక్ష్మి నామావళి | Sri Sukta Lakshmi Namavali
• నిత్య శుభాల కోసం శ్రీ ...
సిరులు కురిపించే శక్తివంతమైన మహా లక్ష్మి మంత్రంPowerful Lakshmi Mantra Chanting
• సిరులు కురిపించే శక్తి...
లక్ష్మీ కటాక్షానికి అద్భుత తులసి మంత్రం | Tulsi Pooja Mantra Chanting
• లక్ష్మీ కటాక్షానికి అద...
ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం లక్ష్మి ధ్యాన మంత్రం | Lakshmi Dhyan Mantra For Mediation
• Video
నిత్యం పఠించాల్సిన సూర్య భగవాన్ ద్వాదశ నామాలు | Surya Mantra For Health, Wealth
• నిత్యం పఠించాల్సిన సూర...
🙏🙏🙏🙏🙏
Sri Sri Venkateshwara Raksha🙏
Om Namo Venkateshsya 3:08