సంధులు |

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • సంధులు | #sandhulu |#dsctelugu |TET DSC JL DL | #competitiveexams | ‪@AyyagariLessons‬

КОМЕНТАРІ • 215

  • @mbabu-gc7zi
    @mbabu-gc7zi 3 місяці тому +59

    మీ తరగతి కోసం ఎన్నో రోజుల నిరీక్షణ.....గురువుగారు....... మీ బోధన గురించి వర్ణించలేనిది..... స్వలాభము కోసం కాకుండా కేవలం పోటీ పరీక్షల కోసం సిద్దపడే అభ్యర్థుల కోసం మాత్రమే మీ విలువ అయిన సమయం వెచ్చించి మాకోసం చేసే ఈ మీ ప్రయత్నం చాలా చాలా బాగుంది.....మీ ఋణం మేము ఎలా తీర్చుకోగలము... మీరు మీ కుటుంబం ఎల్లపుడు చల్లగా ఉండాలని... భగవంతుని ఆశీర్వాదం.. ఆశీర్వచనములు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ... ధన్యవాదములు గురువుగారు.... అలాగే APDSC కి సంబందించిన సిలబస్ ను మీ విధాన శైలిలో చెబితే మాకు చక్కగా అర్థం అవుతుంది కావున దయచేసి సిలబస్ నుకూడా వీడియోరూపములో తప్పనిసరిగా చేయగలరు అని అతి మిక్కిలి వినయముగా కోరుకుంటున్నాము ...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому +6

      థాంక్యూ అండి ❤️❤️❤️🙏🤝
      మీ సుదీర్ఘ ప్రోత్సాహక వివరణకు,
      మీ వ్యాసరచనానైపుణ్య పదగుంఫనకు శుభాకాంక్షలు 💐❤

    • @suhasinisadhu3098
      @suhasinisadhu3098 3 місяці тому +3

      Avnu sir syllabus vedio cheyandi sir

    • @rajubabunammi1874
      @rajubabunammi1874 3 місяці тому

      DSC a a bagala nunchi bits vastayyo video cheyandi sir

  • @mythri7853
    @mythri7853 3 місяці тому +15

    సర్ క్లాసులు ... మంచి గా అర్థమవుతున్నాయ్ కావున లైక్ అండ్ షేర్ చేయండి. ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому +1

      థాంక్యూ అండి ❤️❤️🙏

  • @navayasrisindhuja4334
    @navayasrisindhuja4334 Місяць тому +1

    Okkasari mi class vinaganey mind lo fix aepoyela cheppey mi vidhanam naku chala inspirarion sir...... Mi classes vintuntey meda ma guruvu aney abhimanam perigipothundi sir... Exam ki chala baga help avthundi sir.. Thanku sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому +1

      @@navayasrisindhuja4334 థాంక్యూ అండి ❤️🙏🤝

  • @rajanibeldhe6614
    @rajanibeldhe6614 Місяць тому +3

    Godddd. ..... Nenu first time life lo intha Clear ga cheppe Telugu sir ni chustunna ❤❤❤❤ hats off to u sirrr thank you sooo much

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      @@rajanibeldhe6614 థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️❤️❤️🙏🤝

  • @villageraj8935
    @villageraj8935 3 місяці тому +8

    పారిభాషిక పదాలు కోసం వీడియో చేయండి sir ❤

  • @vinayinkollu9450
    @vinayinkollu9450 3 місяці тому +8

    తెలుగు ను తెలుగులా చెప్పగలిగే నేను చూసిన ఒకే ఒక్క తెలుగు ఉపాధ్యాయులు మీరే గురువు గారు మీ వీడియోస్ చూసే నేను ఏపీ టెట్ లో 25/30 మార్క్స్ సాధించా మీరు మాకోసం వెచ్చించిన సమయం వృథాగా పోదు సార్ జాబ్ వచ్చాక మిమ్మల్ని కలుస్తా సార్ మరియు మెథడాలజీ వీడియోస్ కూడా చేయగలరని నా విన్నపం.. ధన్యవాదాలు గురువు గారు 💐💐

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому +2

      థాంక్యూ అండి ❤️❤️🙏
      మీకు శుభాకాంక్షలు 💐
      DSC జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.❤

    • @vinayinkollu9450
      @vinayinkollu9450 3 місяці тому

      @ TQ Sir

  • @swethaareharshaare4206
    @swethaareharshaare4206 Місяць тому +1

    Super sir meeru great

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      @@swethaareharshaare4206 థాంక్యూ అండి ❤️🙏🤝

  • @ManyamPrasannalakshmi
    @ManyamPrasannalakshmi 5 днів тому

    Tq sir first time yentha manchi explanation chusthuna sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 днів тому

      @@ManyamPrasannalakshmi
      థాంక్యూ అండి ❤️❤️❤️🤝🙏

  • @srinivasurajolu2605
    @srinivasurajolu2605 3 місяці тому +2

    Sir మీ explanation చాలా బాగుంది sir 🙏 🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️❤️🙏

  • @bhudevic5853
    @bhudevic5853 3 місяці тому +3

    ముందుగా మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు సర్ మీ క్లాస్ కోసం ఎన్నిరోజుల నుండి ఎదురుచూస్తున్నాను సర్ మీకు టైం ఉన్నప్పుడల్లా క్లాస్ లు చెప్తూండoడి సర్

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏
      మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు ❤️

  • @SSEntertainmentMedia
    @SSEntertainmentMedia 3 місяці тому +2

    సార్ మీరు సంధులు పాఠం చాల అర్ధవంతముగా చెప్పరు , నాకు ఉన్న సందేహాలు మొత్తము పోయాయి, చాల ధన్యవాదములు,

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@SSEntertainmentMedia థాంక్యూ అండి ❤️❤️🙏

  • @gram1037
    @gram1037 3 місяці тому +5

    ముందు గా దీపావళి శుభాకాంక్షలు సార్
    మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను సార్ 🎉🎉

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏
      మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు ❤️

  • @swarupaboini9227
    @swarupaboini9227 25 днів тому

    Thank you sir...chala baga chepthunnaru..

    • @AyyagariLessons
      @AyyagariLessons  24 дні тому

      థాంక్యూ అండి ❤️🤝🙏

  • @thulasimangali6088
    @thulasimangali6088 Місяць тому

    Super sir 😊

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      @@thulasimangali6088 థాంక్యూ అండి ❤️🙏🤝

  • @n.praveen8872
    @n.praveen8872 3 місяці тому +1

    Sir meeru cheppe grammar maaku chaala use full ga vundhi

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏

  • @umaupendar7313
    @umaupendar7313 Місяць тому

    🙏🙏🙏🙏

  • @teluguvishayalu9263
    @teluguvishayalu9263 3 місяці тому

    బాలా బాగుంది సార్

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏

  • @maheshkothapally809
    @maheshkothapally809 Місяць тому

    మీ....... టీచింగ్ అమోఘం sir,❤❤❤

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      @@maheshkothapally809 థాంక్యూ అండి ❤️🙏🤝

  • @dileepkumararevula819
    @dileepkumararevula819 3 місяці тому +1

    Excellent Teaching Sir

  • @sreelatharaj2O2122
    @sreelatharaj2O2122 2 місяці тому

    Telanaga valaku edi use avuthunda

  • @DRekhaprasannakumari
    @DRekhaprasannakumari 2 місяці тому

    గురువుగారికి నా హృదయ పూర్వక వందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @sudhsatti3354
    @sudhsatti3354 2 місяці тому

    Sir ts super 🙏🙏🙏🙏🙏🙏 chala chakkaga cheputhunnaru opikatho miku vilu vunte method telugu cheppithe baguntindhi

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому

      అలాగేనండి.థాంక్యూ❤️🙏

  • @john-op8rw
    @john-op8rw Місяць тому

    🙏🙏koti dhandalu guruvu garu mi teaching super super super

  • @musturueswaramma2741
    @musturueswaramma2741 2 місяці тому

    Paadaalaku Vandanaalu !Guruvu garu! Mind lo fix ayipothunnayi..anni..

  • @sowji8941
    @sowji8941 2 місяці тому

    Thank you sir, Me vivarana chala bagundhi
    Ma kosam anni classlo cheyyandi sir.

  • @lottikarthika
    @lottikarthika 2 місяці тому

    సార్ మీరు చాలా బాగా క్లాస్ లు చెప్తున్నారు సార్

  • @BorelliSubhakar
    @BorelliSubhakar 3 місяці тому

    Mee classes super ga untai sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@BorelliSubhakar థాంక్యూ అండి ❤️🙏

  • @narsaiahgundegalla-yv9cg
    @narsaiahgundegalla-yv9cg 18 днів тому

    Sir me classes Super

  • @sobhanadrisathenapalli8293
    @sobhanadrisathenapalli8293 23 дні тому

    Your classes are helpful sir, Very thank you sir giving us with out money sir.

    • @AyyagariLessons
      @AyyagariLessons  18 днів тому

      @@sobhanadrisathenapalli8293 థాంక్యూ అండి ❤️🤝🙏💐💐

  • @divyakallapalli4479
    @divyakallapalli4479 3 місяці тому

    Meeru cheppe class lu maku chala baga upayogapadutunnayi sir chala tq sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому +1

      @@divyakallapalli4479 థాంక్యూ అండి ❤️🙏

    • @divyakallapalli4479
      @divyakallapalli4479 3 місяці тому

      @AyyagariLessons tq somuch sir

  • @villageraj8935
    @villageraj8935 3 місяці тому +1

    Tqqqq you so much my dear guruji ❤️💚💖

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️❤️❤️🙏

  • @subbaiahpatnam5271
    @subbaiahpatnam5271 29 днів тому

    Thank you sir, super explanation sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  29 днів тому

      @@subbaiahpatnam5271 థాంక్యూ అండి ❤️🙏🤝

  • @ChinnababuVadlapati
    @ChinnababuVadlapati 3 місяці тому

    Tq sirr inka videos cheyyandi sir please Grammer samasalanu ela rayali sirr class cheppandi sirr

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏
      గతంలోనే సమాసాలు వీడియో చేశానండి.
      ప్లే లిస్ట్ లో చూడండి.

  • @ramubonageri1602
    @ramubonageri1602 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivaveera2321
    @shivaveera2321 3 місяці тому +1

    మీరు చెప్పిన క్లాసులు విని పాఠ్య పుస్తకాలను 1 నుండి 8 తరగతి వరకు క్షుణ్ణంగా చదివాను sir. Paper 1 లో. 6/10/24 morning shift Telugu 30/30 vachayi sir. Meru చెప్పిన క్లాస్ లు చాలా ఉపయోగపడ్డాయి sir tku very much sir. మాలాంటి poor students chala help chestunaru.

    • @PodiyamAshok
      @PodiyamAshok 3 місяці тому

      Good

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏
      చాలా సంతోషం. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు 💐

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏
      చాలా సంతోషం. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు 💐

  • @banothprathyusha2689
    @banothprathyusha2689 3 місяці тому +1

    Test Book lo amshalu purthi inaka Telugu sahitya Deepika lo unte amshalu kuda cheppandi sir .Madileti sir book sir

  • @tirupathi9353
    @tirupathi9353 3 місяці тому

    Happy diwali sir .... Mi class lu chala use avuthunnay sir ... Tet lo good score chesa sir Telugu grammer lo ... Tq u so much sir ...

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏
      మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు ❤️

  • @Lifeofsiri1919
    @Lifeofsiri1919 2 місяці тому

    Chala chala thank you sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranimarri6669
    @ranimarri6669 3 місяці тому

    Sar Manav vachalam Arjun cheppandi

  • @telugumuchattlumrs674
    @telugumuchattlumrs674 3 місяці тому

    Goodmorning sir
    అలంకారాల గురించి చెప్పండి

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      అలంకారాల మీద మొత్తం మూడు వీడియోలు చేశానండి. గమనించగలరు ❤️🙏

  • @lakshmip3006
    @lakshmip3006 2 місяці тому

    Sir 3rd to 10th varaku content kuda video cheyandi sir please

  • @ChinniSimmasarthi
    @ChinniSimmasarthi Місяць тому

    Ts.. Valaki clss chepadi sir.. Mi class daily chusthunamu..

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      @@ChinniSimmasarthi థాంక్యూ అండి
      తప్పకుండా చెప్తానండి ❤️🙏🤝

  • @mpadmaja7884
    @mpadmaja7884 3 місяці тому

    Thank you so much sir🙏🙏memu adigina video chesaru.

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      అవునండి థాంక్యూ ❤🙏

  • @pravallikacollectionsandtips
    @pravallikacollectionsandtips 3 місяці тому

    ధన్యవాదములు.. Sir. డబ్బులు పెట్టి app లు కొన్న మీ అంత వివరంగా, అర్థం అయ్యేలా క్లాస్ లు లేవు. కానీ మీరు ఉచితం గా ఇంత మంచి విద్యా ధనాన్ని మాకు పంచుతున్నారు... ఎప్పటికి మీకు రుణ పడి ఉంటాం 🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏

  • @PodiyamAshok
    @PodiyamAshok 3 місяці тому

    Thank you sir dsc కి chala ఉపయోగపడుతుంది.

  • @narsaiahgundegalla-yv9cg
    @narsaiahgundegalla-yv9cg 18 днів тому

    Sir madi Telangana so ma text Book lo unna vyakaranala ku sambandinchi classes cheyadi sir

  • @rajkumar-nr6fm
    @rajkumar-nr6fm 3 місяці тому

    Sir meeru chala Baga chebutaru videos cheyandi class vinnam ante malli chadavalasina avasarame undadu antha Baga chebutaru dsc ki videos cheyandi sir plz

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      అలాగేనండి థాంక్యూ ❤🙏

  • @k.husenaiahkadamanchi3915
    @k.husenaiahkadamanchi3915 2 місяці тому

    నమస్కారం సార్. మీ చెప్పే క్లాసులు చాలా బాగున్నాయి. మీరు చెప్పిన నోట్స్ కావాలి సార్. అడ్రస్ చెప్పండి.

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому

      నోట్స్ తయారు చేయలేదండి. రఫ్ గా వ్రాసుకొని చెబుతుంటాను అంతే... థాంక్యూ అండి ❤️🙏🤝

  • @VasthayAbhiramkrishna
    @VasthayAbhiramkrishna 2 місяці тому

    Super sir lessons

  • @srinivasareddychityala8893
    @srinivasareddychityala8893 Місяць тому

    Wow....eeee Vedio kosam eagerly waiting sir...... finally you did very very extremely useful and worthy Vedio sir. ...... No words to explain your talent sir........ thank you very much Sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      @@srinivasareddychityala8893 థాంక్యూ అండి ❤❤🙏🤝

    • @srinivasareddychityala8893
      @srinivasareddychityala8893 Місяць тому

      @AyyagariLessons Mee Vedios chuse
      .... Telugu looo 27 vachaayesir last time ap tet loo...,.out of 30 ki.....sir... thank you alot to u sir...... continue to do the vedios....sir....for aspirants.....

  • @Kalyani-G5
    @Kalyani-G5 3 місяці тому

    Guru garu good morning 🙏🙏

  • @Kalyani-G5
    @Kalyani-G5 3 місяці тому

    Guru garu miku epudu runa padi untam 🙏🙏🙏🙏

  • @suhasinisadhu3098
    @suhasinisadhu3098 3 місяці тому

    Chala chala Baga chepthunnaru sir. Thank you sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏

  • @b.s.r2988
    @b.s.r2988 3 місяці тому +1

    ఎన్నో రోజులు నుండి waiting sir వీటి కోసం tq tq tq tq tq tq tq sir......

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@b.s.r2988 ok...
      థాంక్యూ అండి ❤️❤️🙏

  • @laxmitech3094
    @laxmitech3094 3 місяці тому

    Thank u soo much sir witing so many asperents & happy diwali sir💐💐

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      అవునండి థాంక్యూ...❤
      మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా దీపావళి శుభాకాంక్షలు ❤️

  • @ArunaKumari-hw5wp
    @ArunaKumari-hw5wp 3 місяці тому

    Samaasamulu kuda cheyandi sir plz

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      సమాసములు మీద వీడియో చేశానండి.❤🙏
      దాని లింక్ 👇
      ua-cam.com/video/yy6kyaUEAmM/v-deo.htmlsi=8yK9DVF_Lv_kghAh

  • @kmuniraja7741
    @kmuniraja7741 2 місяці тому

    Very good sir. Good explanation sir. 🙏✌👌💯

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 місяці тому +1

      @@kmuniraja7741 థాంక్యూ అండి ❤️🙏🤝

  • @parlamanikyam7620
    @parlamanikyam7620 3 місяці тому +1

    Sir Sgt(syllabus) videos Anni cheyyandi sir plzz..

  • @MadhuVarathri
    @MadhuVarathri 3 місяці тому

    Paribhasha padhalu video cheyyandi sir

  • @b.s.r2988
    @b.s.r2988 3 місяці тому

    తెలుగు సంధులు కూడా చెప్పండి sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      రెడీ అయినదండి....రెండు రోజుల లోపు అప్లోడ్ చేస్తానంండి.
      థాంక్యూ ❤🙏

  • @uduthasucharitha688
    @uduthasucharitha688 3 місяці тому

    Savarna dheerga sandhi suthram lo first one a kadha sir Mari aa ani rasaru?

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@uduthasucharitha688 రెండూ వర్తిస్తాయండి.❤️🙏

  • @VaniKollati-wk9gy
    @VaniKollati-wk9gy 3 місяці тому +1

    Chala chala tq sir

  • @MadhuVarathri
    @MadhuVarathri 3 місяці тому

    Iam soo happy sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏

  • @teena3283
    @teena3283 Місяць тому

    Telangana sandhulu pettaledha sir plz pedthara

  • @banothprathyusha2689
    @banothprathyusha2689 3 місяці тому +2

    TS vallaku kuda 6-10 varaku unte class continue cheyandi sir

  • @banothprathyusha2689
    @banothprathyusha2689 3 місяці тому

    tq sir so much sir mi class kosam appatiundo aduguchustunnanu

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@banothprathyusha2689 థాంక్యూ అండి ❤️🙏

  • @Kalyani-G5
    @Kalyani-G5 3 місяці тому

    Namaste guru garu 🙏🙏🙏🙏
    Guru garu mi class kosam waiting chesina

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@Kalyani-G5 తెలుసండి....
      రెండు రోజుల్లో తెలుగు సంధులు అప్లోడ్ చేస్తాను.
      థాంక్యూ అండి ❤️🙏

  • @pusalajyothinayak4605
    @pusalajyothinayak4605 Місяць тому

    Telangana test books nundi cheppandi sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  Місяць тому

      @@pusalajyothinayak4605 అలాగేనండి.❤️🙏🤝

  • @kkowlutla8226
    @kkowlutla8226 3 місяці тому

    మీకు ధన్యవాదములు ....
    పద్య వరస క్రమము ఎలా చేయాలో వివరించండి sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому +1

      @@kkowlutla8226 గతంలోనే ఛందస్సు అనే వీడియోలో చెప్పానండి. ఒక సారి పరిశీలించగలరు.
      మీరడిగిన దానిమీదే మళ్ళీ మరియొక సారి ప్రత్యేక వీడియో చేస్తానండి.❤️🙏

  • @radhagiri8037
    @radhagiri8037 Місяць тому

    Ma Ts valla text books tho kudaexamples cheyandi sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  26 днів тому

      తప్పకుండా చెప్తానండి.
      థాంక్యూ అండి ❤️🤝🙏

  • @suhasinisadhu3098
    @suhasinisadhu3098 3 місяці тому

    Sir emayyaru sir.mee classes kosam chala rojula nunchi chusthunnam. Daily classes cheppandi sir. Intermediate lessons vedios cheyandi sir. Please sir. Chala Baga chepataru sir meeru . Thank you sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️❤️❤️🙏
      సంధులు టాపిక్ చెప్పమని ఎంతోమంది అడిగారు. కనుక సంధులు వీడియో చేసేవరకు మరే వీడియో చేయకూడదని అనుకున్నానండి. అందుకే ఇంత ఆలస్యం అయినది..❤🙏

  • @Mammumuchatlu
    @Mammumuchatlu Місяць тому

    Sir 10th class telugu total grammar oka video cheyyandi sir e 2 days lo please sir

  • @simbalasuman358
    @simbalasuman358 Місяць тому

    Happy New Year sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  26 днів тому

      మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ❤️🙏🤝

    • @simbalasuman358
      @simbalasuman358 25 днів тому

      తపఃశ్శక్తి ----శ్చుత్వ లేదా విసర్గ సంధి

  • @sivamouni0686
    @sivamouni0686 3 місяці тому

    Sir telugu method chepandi sir pls

  • @radhagiri8037
    @radhagiri8037 Місяць тому

    Sir ,me daggera ,Meru Rasina grammar notes pdf or book unty cheppandi sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  26 днів тому

      నేను "విద్యార్థి వ్యాకరణం" అనే వ్యాకరణ పుస్తకం తయారు చేశాను. కానీ అది కేవలం AP పదవ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తయారుచేసినది.
      నేను రఫ్ గా ప్రిపేర్ అయి ఖాళీ సమయంలో క్లాసులు చెబుతుంటానండి.
      కనుక నా దగ్గర ఎలాంటి PDF లు లేవండి. మీకు మార్కెట్లో మంచి మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి.
      థాంక్యూ అండి ❤️🤝🙏

  • @maddinalamadhav9174
    @maddinalamadhav9174 3 місяці тому

    Sir Ap text books lessons explain chesinavidam GA ts vi kuda cheyandi 3rd to 10th pls sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      తప్పకుండా చెప్తానండి ❤️🙏🤝

    • @maddinalamadhav9174
      @maddinalamadhav9174 3 місяці тому

      @AyyagariLessons to sir

  • @maddinalamadhav9174
    @maddinalamadhav9174 3 місяці тому

    Ts Telugu methodology classes chepandi sir pls sir

  • @SyedTameemahamed
    @SyedTameemahamed 3 місяці тому

    Bhasham Shalu class kuda cheppandi Sir DSC depth lo please

  • @simbalasuman358
    @simbalasuman358 Місяць тому

    తపఃశ్శక్తి ----సమాసం శ్చుత్వ లేదా విసర్గ

  • @ChinnoduPeddodu-j1z
    @ChinnoduPeddodu-j1z 3 місяці тому

    Super class sir

  • @SingarapuPradeep
    @SingarapuPradeep 3 місяці тому

    Ap test books Telugu class cheppandi sir

  • @udaythanish8993
    @udaythanish8993 3 місяці тому

    Super sir

  • @villageraj8935
    @villageraj8935 3 місяці тому +1

    ఆంధ్రప్రదేశ్ తెలుగు సిలబస్ పూర్తి చేయండి సార్❤ DSC

  • @siroorjyothilaxmi4435
    @siroorjyothilaxmi4435 3 місяці тому

    ts vaallaki
    ap vallaki telugu grammer same untundha plz చెప్పండి sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@siroorjyothilaxmi4435 కొన్ని అంశాలండి...
      ఇరువురికి వేరు వేరు ప్లే లిస్ట్ లు ఏర్పాటు చేశాను. గమనించగలరు. ❤️🙏🤝

  • @PodiyamAshok
    @PodiyamAshok 3 місяці тому

    తెలుగు సంధుల గురించి వీడియో చేయండి sir tq

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@PodiyamAshok రెండు రోజుల్లో ❤️🙏

    • @PodiyamAshok
      @PodiyamAshok 3 місяці тому

      @AyyagariLessons thanks a lot mee class dsc lo manchi marks sadisthamu sir

  • @RAMAKRISHNAMADDULURI
    @RAMAKRISHNAMADDULURI Місяць тому

    Pdf file attach cheyagalaru sir

  • @ABISHKA5
    @ABISHKA5 2 місяці тому

    Sir 'Dhrutham ' ante ento ardham kaledhu sir ! Please clarify it for me sir .
    Very useful class sir. Thank you very much.May this video come into use for my tomorrow's exam !!😊

  • @fazzalifestyle6143
    @fazzalifestyle6143 3 місяці тому

    Thankyou sir... requested this video so many times

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому +1

      అవునండి థాంక్యూ ❤🙏

    • @fazzalifestyle6143
      @fazzalifestyle6143 3 місяці тому +1

      Sir esari jarigina tet 15oct afternoon shift...only meeru chepina classes veni Naku Telugu lo 25 vacha sir....

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @fazzalifestyle6143 చాలా సంతోషం...
      DSC కి ప్రిపరేషన్ ఎక్కువ చేయండి...
      తప్పకుండా ఉద్యోగం సాధించాలి.❤️❤️🙏

    • @fazzalifestyle6143
      @fazzalifestyle6143 3 місяці тому

      🙏thank you sir ....meeru elane andariki classes dvara help cheyali Ani korukuntunam sir.

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @fazzalifestyle6143 🙏🤝❤️

  • @vamsikrishna-ns5se
    @vamsikrishna-ns5se 3 місяці тому

    Thank you so much sir 🙏.

  • @BoyaVijji
    @BoyaVijji 3 місяці тому

    Thank you sir waiting for your class

  • @ganapthirao5048
    @ganapthirao5048 3 місяці тому

    Thank you sir

  • @Lucky2020-h3w
    @Lucky2020-h3w 2 місяці тому

    Good morning sir your teaching. Super sir Telangana state 6to10 grammer chappandi sir

  • @guruchagalamarri4347
    @guruchagalamarri4347 3 місяці тому

    Sir మీకు వంద వందనాలు అండీ డబ్బు వెచ్చించి కోచింగ్ తీసుకున్న కూడ ఇంత విపులంగా అర్థం అయ్యేవిధoగా చెప్తున్నారా లేదు మీకు ఎప్పటికి రుణపడి ఉంటాం

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@guruchagalamarri4347 థాంక్యూ అండి ❤️❤️🙏
      All the best 💐

  • @mithula9600
    @mithula9600 3 місяці тому

    Sir me class super sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@mithula9600 థాంక్యూ అండి ❤️🙏🤝

  • @KaveriDasari-i5i
    @KaveriDasari-i5i 2 місяці тому

    Sir telangana grammar kuda cheppandi sir

  • @raghavendraprasad6854
    @raghavendraprasad6854 3 місяці тому

    S A telugu bala vyakaranam cheppandi sir plz

  • @bonibhargavi6356
    @bonibhargavi6356 3 місяці тому

    Thank you very much sir ...me classes valla tet lo 20 marks ki attend chyagalgena

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      @@bonibhargavi6356 థాంక్యూ అండి ❤️🙏

  • @dhanalakshmitompala1594
    @dhanalakshmitompala1594 3 місяці тому

    Sir mi class gurnchi waiting thank you.

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️🙏

  • @MadhuVarathri
    @MadhuVarathri 3 місяці тому

    Thank you

  • @shaikabida7974
    @shaikabida7974 3 місяці тому

    Sir me classes valla naku TET 2 lo 21 marks vachai sir,prarthi vedio nundi bit vachindi sir thank you 🙏 so much sir.

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 місяці тому

      థాంక్యూ అండి ❤️❤️🙏🤝
      మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు 💐