Chicken Dum Biryani | చికెన్ దమ్ బిర్యాని | Hyderabadi Style Chicken Dum Biryani # telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • Simple and easy, yummy and tasty Chicken Dum Biryani. Watch it, try it and taste it...👍
    చికెన్ దమ్ బిర్యాని:
    ============================
    చికెన్ మేరినేషన్ ప్రొసెస్ కి కావలసిన పదార్ధాలు:
    చికెన్ - 500gm
    పసుపు - ¼ tbsp
    ఉప్పు- 1 tbsp (రుచి కి సరిపడా )
    కారం - 2 tbsp
    ధనియాల పొడి - 1tbsp
    జీలకర్ర పొడి - ½ tbsp
    గరం మసాలా - 1 tbsp
    బిర్యానీ మసాలా పొడి - 1 tbsp
    కాశ్మీరీ చిల్లీ పౌడర్ - 1 tbsp
    షాజీరా - 1 tbsp
    ఫ్రెష్ పెరుగు - 200gm
    అల్లం వెల్లుల్లి పేస్ట్ -1½ tbsp
    ఫ్రైడ్ ఆనియన్స్ - ¾ cup
    పచ్చి మిరపకాయలు - 5
    కొత్తిమీర - ½ cup ( సన్నగా తరిగిన )
    పుదీనా - ½ cup ( సన్నగా తరిగిన )
    కుకింగ్ ఆయిల్ - 2 tbsp
    ఏలకులు - 4
    లవంగీలు- 5
    దాల్చిన చెక్క - ½ inch
    జాజి పువ్వు - 1 pc
    పలావ్ పువ్వు - 1
    బిర్యానీ ఆకు - 4 small
    ==============================
    బిర్యానీ రైస్ కుకింగ్ కి కావలసిన పదార్ధాలు:
    నీళ్ళు - 1½ ltrs
    బాస్మతి రైస్ - 350 gms
    ఏలకులు - 4
    లవంగీలు - 4
    దాల్చిన చెక్క - ½ inch
    జాజి పువ్వు - 1 pc
    పలావ్ పువ్వు - 1
    బిర్యానీ ఆకులు - 3 small
    పచ్చి మిరపకాయలు - 4
    షాజీరా - 1 tbsp
    కొత్తిమీర - 2 tbsp ( సన్నగా తరిగిన )
    పుదీనా - 2 tbsp ( సన్నగా తరిగిన )
    అల్లం వెల్లుల్లి పేస్ట్ - ½ tbsp
    నెయ్యి - ½ tbsp
    ఉప్పు - 1 tbsp ( రుచికి సరిపడా )
    =================================

КОМЕНТАРІ • 2

  • @ramamurthy6242
    @ramamurthy6242 2 роки тому

    నేను చికెన్ బదులు మటన్ తో చేసాను మేడం...బాగా వచ్చింది