Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
LYRICS:👇👇నశియించెడి లోకంలో - వసియించవు కలకాలంమేలైనది చేపట్టి - సాగించు నీ పయనం - (2)అది నాదంటూ ఇది నాదంటూ - ఆనందం కోల్పోతూపరమార్ధం గ్రహియించకనే - గతియించిపోతావా ||నశియించెడి||కాలంతో పాటుగా కృశియించును శరీరంమరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)క్రీస్తు దారిలో సాగి - నిత్య రాజ్యమే చేరి (2)వసియించు కలకాలం - సత్యమైన లోకంలో ||నశియించెడి||నిలచిపోవును మహిలోన బంధాలన్నిమట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)ఇకనైనా తేరుకొని - గ్రహియించు సత్యాన్ని (2)యేసులోకి మళ్ళించు - నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||
Ee 4 Tracks Cheyandi Anna Plz
LYRICS:👇👇
నశియించెడి లోకంలో - వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి - సాగించు నీ పయనం - (2)
అది నాదంటూ ఇది నాదంటూ - ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే - గతియించిపోతావా ||నశియించెడి||
కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
క్రీస్తు దారిలో సాగి - నిత్య రాజ్యమే చేరి (2)
వసియించు కలకాలం - సత్యమైన లోకంలో ||నశియించెడి||
నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)
ఇకనైనా తేరుకొని - గ్రహియించు సత్యాన్ని (2)
యేసులోకి మళ్ళించు - నీ జీవిత గమనాన్ని ||నశియించెడి||
Ee 4 Tracks Cheyandi Anna Plz