ఆడ పిల్లలు అత్త వారింట్లో తెలియస్తూ సాగిన గౌరమ్మ పాట చాలా బాగుంది. మా చిన్నప్పుడు పడేవాళ్ళం. ఇప్పుడంతా D. J. బతుకమ్మలే. మీరు చక్కగా పూర్తి పాటను పాడారు. వింటుంటే చాలా ఆనందం గా ఉంది. ఇంకా మీకు వచ్చిన బతుకమ్మ పాటలు పెట్టండి. ధన్యవాదములు 👌👌👏👏👏
బతుకమ్మ పాటలలో మన జీవ విధానం అంతా ప్రతిబింబిస్తుంది. ఆడ పిల్ల అత్తవారింట్లో ఎలా ఉండాలి, సీతమ్మ వారి వివాహం ఎలా జరిగింది, శ్రవణ కుమారుడి కథ, అసలు రామాయణం జరగడం వెనుక ఉన్న కథ ఇలా అనేక విషయాలు మన బతుకమ్మ పాటలలో ఉంటాయి.
Bathukamma patala lyrics gurinchi bagaledhu ani cheppe right miku ledhu.chala goppa charitra and meaning full song . Ma TG peoples ki manchi memory this song.

మా చిన్నప్పుడు మా ఊర్లో బతుకమ్మ ను సాగనంపి నప్పుడు పాడే వాళ్లం ఈ పాట.పాడేటప్పుడు చాలా సంతోషంగా ఉండేది
ఇది కూడా మా చిన్నప్పుడు చెరువు దగ్గర బతుకమ్మనుసాగనంపుతూ పాడేవాళ్ళము.. పంపినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు 👏
Chala bagundi pata Thank you very much.e generation pillalu vini patinchali.😊😊.
ఎన్నిరోజులైందో ఇలాంటి పాటలు వినక.చాలా బాగుంది. మనసుకు హాయిగా ఉంది. ఇలాంటి పాటలు మర్చిపోతున్నారు.
బాగుంది అక్క. మీ. పాట 🙏
Chala rojula tarvata vinnanu e song
Thank you very much intha manchi paatani malli gurtu chesukune chance icharu
Superb song
Mam ,wah song antu sooooper . meaningful song
ఆడ పిల్లలను పండుగకు తల్లి గారింటికి తీసుకు రావడం ఆనాటి నుండే ఉంది.
can you please post more songs..
Super ... Inkaa ilaanti sampradaya bathukamma paatalu pettandi
Super amma, mi andhariki chala chala thanks
Supar amma
అద్భుతం 🙏🙏🙏🙏
Super great excellent fantastic what not 🙏
Super
hi విద్యా
అబ్బా ఎన్ని ఏళ్లు అయ్యింది ఈ పాట విని హాయిగా వుంది !!
Thanks andi
Super song
Bagundhi
My favourite song
Will upload more rare bathukamma songs in future.
Please upload the lyrics also
👌👌👌👌
👌👌👌👌👌
Lirics pettandi
It is available in description
Refer to description box
🙂🙂🙂
U 5-66 KY
nacchaledhu lyrics and it's meaning..
ua-cam.com/video/h9BjPhERaSY/v-deo.html
See this very nice and lyrics in description
బతుకమ్మ పాటలలో మన జీవ విధానం అంతా ప్రతిబింబిస్తుంది. ఆడ పిల్ల అత్తవారింట్లో ఎలా ఉండాలి, సీతమ్మ వారి వివాహం ఎలా జరిగింది, శ్రవణ కుమారుడి కథ, అసలు రామాయణం జరగడం వెనుక ఉన్న కథ ఇలా అనేక విషయాలు మన బతుకమ్మ పాటలలో ఉంటాయి.
Bathukamma patala lyrics gurinchi bagaledhu ani cheppe right miku ledhu.chala goppa charitra and meaning full song . Ma TG peoples ki manchi memory this song.
కిరస్థానీ mmm లకు నచ్చదు లే
Super