ఈ చోటు కి వెళ్ళాము మేము 2 year అవుతుంది. చాలా బావుంటుంది.sunrise super ga ఉంటుంది. బ్యూటిఫులూ లోకేషన్స్ .morinig 10 వరకు 🌞 కనిపించదు . location అయితే సూపర్ గ ఉంది. enjoy the day
ఎంత tress లో ఉన్న మీ వీడియోస్ చూస్తే tress మొత్తం మరచిపోవలచిందే చాలా బాగుంది ఆ ప్రదేశం చూస్తుంటే కన్నులకు చాలనంత అందంగా ఉంది అది ఒక స్వర్గ పాలసముద్రంల ఉంది
మారేడుమిల్లి, చుట్టుపక్క ప్రాంతాలు అన్ని దర్శనం ఆపేశారు. చాల బాదవేసింది. అక్కడ నుండి లంబసింగి వెళ్ళాము అక్కడ నుండి అరకు వెళ్ళాము చాలా బాదలు పడ్డాము రోడ్లు బాగలేవు నిర్మాణ దశలొ ఉన్నాయి.
ఇప్పుడే సుమన్ టీవీ లో మీ టీమ్ అందరీ ఇంటర్వ్యూ చూశాను యాంకర్ అడిగిన ప్రశ్నలకు మీరిచ్చిన జవాబు లు బాగున్నాయి నేను అడగాలి అనుకున్నవి తను అడిగింది 😊👍హోం టూర్ కూడా బాగుంది రామ్ రాజు గణేష్ మీ తల్లి తండ్రుల మీద మీ గౌరవం 👌👌👌👍ఎప్పుడూ ఇలాగే వుండాలి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి 😍💯👍
Andaru lambasingi vellochesamu ani oo videos pettesthuntaru...kani miru chesina video chala informative ga undi...manam entha duram vellina food important...so mi video chusaka food arrangements baa cheskuni akada food ni thintuu aa atmosphere ni njoy chestham...tq alot whole team...all the best
చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉండే వారు కదా .అలాగే మాట్లాడండి. మేము వారపత్రికలో చదువుతాం. మీరు నయనానందం గా చూపించి నారు.చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ మతీ సూర్య.
Hai...this is vennela hyd memu already lamba singi chusamu akkada straberry farms, mng vedi vedi idly..Anni superb..meeru vellina spot ki matram vellaledhu kani view matram chusam madya lo velthuntey...mem annavaram ninchi lambasingi vachi akkada chusukuni araku velpoyam..it's amazing trip life lo okasaraina chudali lambasingi.. nice video andi all the best guys for the next video
లంబసింగి చాలా బాగుంది పొగ మంచు పాల సముద్రం వలె కనిపిస్తుంది.నెక్స్ట్ లెవెల్ బ్రో చాలా చాలా బాగుంది డ్రోన్ షాట్ సూపర్👌👌👌 ఇంకా మంచి మంచి లొకేషన్స్ కవర్ చెయ్యండి బ్రో లవ్ ఫ్రమ్ అరకు వ్యాలీ 💖💘💗💞💓♥️❤️
Its my dream to visit andhra kashmir LAMBASINGI .tq dears keep rocking your you tube family always with you.meeru early morning 5:30 ki choopincharu nenu same time lo choostunna 😅🥰
Anna meeru lambasingi vacharani telusunte kachithanga meet ayyevadni nenu mi videos anni chusa anna, madhi chintapalli mi channel ni starting lo ne subscribe chesukunna
Memu Last week Vanjangi vellaam Chala baagundhi view ❤️❤️❤️ Paderu nundi 10 km undhi... Same as usual cloud formation Early morning 4 ki Trecking and sunrise view matram 👌👌👌👌
లంబసింగి వీడియో చాలా బావుంది. పొద్దున్నే అక్కడి వ్యూ...సూర్యోదయం... సూపర్. థ్యాంక్యూ
ఈ చోటు కి వెళ్ళాము మేము 2 year అవుతుంది. చాలా బావుంటుంది.sunrise super ga ఉంటుంది. బ్యూటిఫులూ లోకేషన్స్ .morinig 10 వరకు 🌞 కనిపించదు . location అయితే సూపర్ గ ఉంది. enjoy the day
ఎంత tress లో ఉన్న మీ వీడియోస్ చూస్తే tress మొత్తం మరచిపోవలచిందే
చాలా బాగుంది ఆ ప్రదేశం చూస్తుంటే కన్నులకు చాలనంత అందంగా ఉంది అది ఒక స్వర్గ పాలసముద్రంల ఉంది
Mimmalini chsuthe Naku tress vachestundhi 🤭
Thank you.! Kavya Garu 🍀
@@ArakuTribalCulture thank you Ram garu
వీడియో చాలా బావుంది 👌👌👌👌👌👌మీ టీమ్ అందరికీ థాంక్యూ బ్యూటిఫుల్ లోకేషన్
ఎంత అందమైన లొకేషన్👌
ఒకసారి Visit చెయ్యొచ్చు ..Really Super👌👍
ముందు గా మీ టీమ్ అందరికీ థ్యాంక్స్ 😍వీడియో చాలా చాలా బాగుంది మాటలు రావడం లేదు మీ కళ్ళతో అందమైన ప్రకృతి ప్రపంచాన్ని చూపించారు 👌👌👌👌👌💯👍
Thank you.! Padma Garu 🍀
1 4backkk valanu
చాలా బాగుంది ఈ లొకేషన్ కూడా. మరో మంచి వీడియో చూపించారు బ్రో. Thank you 😊
Beautiful nature...I had already seen....
నేను ఎప్పుడు చూడలేదు అన్నయ్య..కాని వ్యూ అయితే చాలా బాగుంది
బాగుంది. నాకైతే వంజంగి చూసినట్టుంది.
మారేడుమిల్లి, చుట్టుపక్క ప్రాంతాలు అన్ని దర్శనం ఆపేశారు. చాల బాదవేసింది. అక్కడ నుండి లంబసింగి వెళ్ళాము అక్కడ నుండి అరకు వెళ్ళాము చాలా బాదలు పడ్డాము రోడ్లు బాగలేవు నిర్మాణ దశలొ ఉన్నాయి.
Amazing place super annayya 👍👍 డ్రోన్ తో తీసిన వీడియో మాత్రం amazing me videos chusaka matalu ravadam ledu అంత సూపర్ గా ఉంటాయి మీ videos
Thank you.! Vijju Madhu Garu 🌿
వీడియో చాలా బాగుంది 👌👍
పచ్చని పంట పొలాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మీరు చేసే వీడియోస్ చాలా సూపర్ గా ఉన్నాయి
Thank you.! Sagarika Garu
Tour video s supper👍👍👌
ఇప్పుడే సుమన్ టీవీ లో మీ టీమ్ అందరీ ఇంటర్వ్యూ చూశాను యాంకర్ అడిగిన ప్రశ్నలకు మీరిచ్చిన జవాబు లు బాగున్నాయి నేను అడగాలి అనుకున్నవి తను అడిగింది 😊👍హోం టూర్ కూడా బాగుంది రామ్ రాజు గణేష్ మీ తల్లి తండ్రుల మీద మీ గౌరవం 👌👌👌👍ఎప్పుడూ ఇలాగే వుండాలి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి 😍💯👍
చాలా బాగుంది వీడియో 👌❤️
Andaru lambasingi vellochesamu ani oo videos pettesthuntaru...kani miru chesina video chala informative ga undi...manam entha duram vellina food important...so mi video chusaka food arrangements baa cheskuni akada food ni thintuu aa atmosphere ni njoy chestham...tq alot whole team...all the best
మంచి nature, అరకు coffee 👌👌👌 bro
What beautiful nature
Nice ram beautiful video
ప్రకృతి ఒడిలో లాలించినట్టుంది వీడియో చూస్తుంటే మీ వీడియోస్ ప్రతిదీ చాలా బాగుంటవి hatsup bro 👍👍👍
Thank you.! Krishnashruthi Garu🍀
My village nee chalamandiki thelisa chesthunaru,,, brother's thenk you so much 🎉🎉🎉
Nenu kuda vellanu paderu, Lambasing, Damarukam enkaaa chalaa chusam waterfalls avi 10days vunnam super trip andharu vellandi chaalaa baguntundhi
Superrr location
వీడియో చాల బాగుండి👌👌
మా కోసం మీరు చాలా కష్టపడి మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు థాంక్యూ చాలా సంతోషం
Thank you.! 🍀
గుడ్ చాలా బాగా చూపించారు
Nice video bhagundi
Super Lambasingi buytiful turu
I love nature superb prakruthi lenide sakala jeevarasulu manushulu evaru leru
వీడియో చాలా బాగుంది నైస్ ప్లేస్👌👌👌
చక్కగా తెలుగు మాట్లాడుతూ ఉండే వారు కదా .అలాగే మాట్లాడండి. మేము వారపత్రికలో చదువుతాం. మీరు నయనానందం గా చూపించి నారు.చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ మతీ సూర్య.
Chala bagundi. .....boys
Mi videos chala chala baguntay. Mi kallatho andamaiena prakruthi prapanchanni ma kallaki kattinatlu chupincharu 👌👌👌thanq
Super ga vuntundi
Chala bagundhi brothers place
Hai...this is vennela hyd memu already lamba singi chusamu akkada straberry farms, mng vedi vedi idly..Anni superb..meeru vellina spot ki matram vellaledhu kani view matram chusam madya lo velthuntey...mem annavaram ninchi lambasingi vachi akkada chusukuni araku velpoyam..it's amazing trip life lo okasaraina chudali lambasingi.. nice video andi all the best guys for the next video
చాలా బాగుంది 👌👌👌
Chala beautiful gaundandi nature anedi god yechina gift andi yepudunna chala mandi manushulu nature chala matuku padu cheyadaniki unnaru yelanti prakruti unna pradeshanni chupinchinaru thanks ramu and team ki
Thank you.! Nirmala Garu 🌿
మరో అద్భుతమైన లొకేషన్ మరో అద్భుతమైన సన్ రైజ్ మాకు చూపించినదుకు ధన్యవాదాలు
Thank you.! 🌿
Nice view...
hi friends super vedio thistannaru
Good nature super ga ఉంది బ్రో
Thank you.! 🌿
బ్రదర్స్ మా ఏరియా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, 👍👍👌👌All the best
Present 2023 November Open vundha Allow chesthunara Brother ?
Ramu bro meeru matludu vidanam naku chala baga istam. Ramu bro meeru e message chusinatlu aite oka like cheyyandi ninnu ento santoshista pls like 😍
Thank you.! 🌿
Chala times haa place visit chesanu bro.. Good in nature
Hii bro best place to see clouds
Nice video
లంబసింగి చాలా బాగుంది పొగ మంచు పాల సముద్రం వలె కనిపిస్తుంది.నెక్స్ట్ లెవెల్ బ్రో చాలా చాలా బాగుంది డ్రోన్ షాట్ సూపర్👌👌👌 ఇంకా మంచి మంచి లొకేషన్స్ కవర్ చెయ్యండి బ్రో లవ్ ఫ్రమ్ అరకు వ్యాలీ 💖💘💗💞💓♥️❤️
Thank you.! Nagendra ❤️
Maa kosam meru chala khatapaduthunaru gyes antha chali lo kuda maku Haa location ella euntado ani chupisthunaru really great andi 🙏🙏
Thank you.! Kalavathi Garu 🍀
Thank you so much bro llambasingj choopichi nandhuku super
Very nice place nenu last week vachaanu .. chala enjoy chesanu
Super super
చాలా సూపర్ బ్రో👌👌👌
Nenu epudu Dhaka visit cudaledhu challi lo kastapaduthu video cesaru memu istapaduthu cusam alane me team ki tqs
Super. Nature chupincharu chalaa bagundhi ☺️
Xlente view s
భూ లోక స్వర్గం లంబసింగి.. నైస్ వీడియో ఏటీసీ టీమ్..
Thank you.! 🌿
Nice explorer
Location super
లమ్మసింగి హిల్స్ కన్న, వంజంగి హిల్స్ చాలా బాగుంటాయి అని నాకు అనిపిస్తుంది
Really enjoyed lot
Its my dream to visit andhra kashmir LAMBASINGI .tq dears keep rocking your you tube family always with you.meeru early morning 5:30 ki choopincharu nenu same time lo choostunna 😅🥰
నేను వెళ్ళాను సూపర్ గా ఉంటది
Super ga undi annaya
Bagundi vidio
Chala bagundi. Clear ga explain chesaru. Very good. Super. 😃
Thank you.! 🍀
Super video brother
Location super ga vundhi
Tq brother ,chudaleni places mi video's valana memu chusthunnamu
Thank you.! Gayathri Garu 🍀
సూపర్ లొకేషన్
Superb Beautiful ❤️❤️ ATC
అద్భుతం గా చూపించారు
Thank you.! 🍀
One of my favourite place brothers
Recently vellinam memu super place🥰🥰
Good
Very beautiful place❤❤❤
Anna meeru lambasingi vacharani telusunte kachithanga meet ayyevadni nenu mi videos anni chusa anna, madhi chintapalli mi channel ni starting lo ne subscribe chesukunna
2020 dec వెళ్ళాను చాలా బాగుంటుంది లంబసింగి ❤
Super video
Super bro me video
Super place
Super👌Nice video👌👌🌺🌺❤️❤️
Suuuuuuper
Super duper untadi😀😀🤟
Anna Lamasingi maa Village thanks for the maa Village ki vachinandhuku
సుఖినోభవంతు 🙏👍
అన్న లంబ సింగ్ 4 డేస్ అవుతుంది వెళ్లి అక్కడ చాలా చాలని ప్రదేశం లొకేషన్ చాలా బాగున్నాయి అన్న ❤
Tour naku baga nacchindhi brother s all the best
Thank you.! 🍀
Super video bro
Nice video Anna video చాలా చాలా బాగుంది మాది కూడా పాడేరు కానీ నేను కూడా లంబసింగి అందాలు చూడలేదు
Happy To See
లంబసింగి లో స్ట్రాబెర్రీ పామ్ వీడియో చెయ్యండి బ్రదర్స్ 👏🏻👏🏻👏🏻
Me phone number petandi nenu whatsapp pedatha
Memu Last week Vanjangi vellaam Chala baagundhi view ❤️❤️❤️
Paderu nundi 10 km undhi...
Same as usual cloud formation
Early morning 4 ki Trecking and sunrise view matram 👌👌👌👌
Super place assalu
Very nice good
NICE VIDEO. THANKQ
మంచి గా చెప్పా రన్నా ❤️❤️❤️
mee videos chala natural ga untayi bro. i enjoy a lot and lot .
Nijanga meru natural mans.......
Super location