Rajiga Ori Rajiga (Gajjelu Gajjelu) Telangana Folk Video Song || Pailam

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 320

  • @arunkumarladdu6210
    @arunkumarladdu6210 11 місяців тому +372

    2024 lo వినేవారు ఒక్క like వేసుకోండి

  • @MahiCreationsDjMahesh
    @MahiCreationsDjMahesh 10 місяців тому +66

    పక్క "'Gosesbomps "'...పాట వింటుంటే రక్తం మారుగుతుంది.... ఈ పాటలో ప్రతి అక్షరంలో అర్ధం ఉంది....జై తెలంగాణా ✊💥

  • @Saivoxxoffical2002
    @Saivoxxoffical2002 10 місяців тому +34

    తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క ఉపు ఉపిన పాట..జై తెలంగాణ జై జై తెలంగాణ...🙏

  • @devollapranaykumar3547
    @devollapranaykumar3547 6 місяців тому +55

    2024 వినే వాళ్ళు ilke వేసుకోండి

  • @Abhithhh
    @Abhithhh 5 місяців тому +16

    ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి .
    జై తెలంగాణ జై జై తెలంగాణ 🔥✊

  • @marikantiupenderrao173
    @marikantiupenderrao173 3 роки тому +58

    ఎన్నో నిరసనలు మరియు ఎంతో మంది ప్రాణాల ఫలితం తెలంగాణ: అందులో ప్రతి అంశాన్ని అనేక పాటల ద్వారా చాలా మంది కవులు Telangana గురించి చాలా బాగా వివరించారు
    జై తెలంగాణ ✊
    "నీళ్ళు నిధులు నియామకాలు"

  • @Chinnu_9121
    @Chinnu_9121 5 років тому +137

    ప్రతి అక్షరం విలువైనదే 🤝✊👏జై తెలంగాణ

  • @PiskaRaju
    @PiskaRaju 3 роки тому +71

    తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపిన పాట...🙏

  • @practicalelectricalandsimu6960
    @practicalelectricalandsimu6960 Рік тому +57

    Pavan kalyan meeting లో ఒక మాట తరచూగా అంటేవుంటాడు, "Telangana లో cast kante, నాది Telangana అనే భావన వుంటుంది" ani. అది e పాటల ద్వారానే సాధ్యం అయింది.

  • @Yashvillager
    @Yashvillager 11 днів тому +6

    2025 now ❤..

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 2 роки тому +14

    🔥💛💛
    అన్న దయచేసి ఏమి అనుకోకండి...
    పుడితే ఒక్కటి, సత్తే రెండు అర్థం ఎంటి అన్న🙏

    • @rahulandasi753
      @rahulandasi753 2 роки тому +2

      nen e comment adugudham ane vachina bro same to same 🤣🤣🤣

    • @saitejapanchala8432
      @saitejapanchala8432 2 роки тому +5

      Puttina sachina poyedhi em ledh
      Telangana janda ethura antunnad

    • @tilluization
      @tilluization 2 роки тому +14

      Ninna Telangana udhyama meeda Saidulu sir class chepthu..ee song nepadyam chepparu
      Telangana bill pettagane ..Andhra lagadapati raajinama chestadu.malli mana Telangana prajalallo Edho niraasa..
      Appudu Telangana prajalanu jebba chatustu..
      Putte tappudu okadive ochavu.. chacche tappudu inkoni (lagadapati lantoni) teeskoni povali ani..
      Pudithe okati sasthe rendu raaji ga o raaji ga ani raaskuna paata idhi

    • @vishnuvardhan9O97
      @vishnuvardhan9O97 2 роки тому +1

      @@tilluization 😍🥳
      Wah👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
      Thankyou Anna🫂

    • @kallepallisai3095
      @kallepallisai3095 6 місяців тому

      Anyayaniki guri ayina vadiki telustadi dochukoni tinna lanjodkukulaki kadhu, ayina telangana andhra frist nunchi okati kadhu rendu madyalo kalisinave

  • @gavinitharun5732
    @gavinitharun5732 5 років тому +42

    ప్రతి అక్షరం చాలా అద్భుతంగా ఉంది

  • @rafeeqahmed3960
    @rafeeqahmed3960 6 років тому +33

    ఒక్క పాట... తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలు అన్ని కళ్ళకు కట్టినట్టు శేప్పింఢు

  • @Vinod_Kumar8075
    @Vinod_Kumar8075 2 роки тому +45

    రాజిగ ఒరి రాజిగ.. రాజిగ ఓరి రాజిగ
    ఓరి అయిలపురం రాజిగ ఓరి ఓరుగల్లు రాజిగ
    పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ
    ఎత్తుర తెలంగాణ జెండ రాజిగ ఒరి రాజిగ
    గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
    గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
    సేను వాయె సెలక వాయె గజ్జలో రాజన్న
    బతుకు వాయె మెతుకు వాయె గజ్జలో రాజన్న
    మోతుకు మూడాకులాయె గజ్జలో రాజన్న
    గోడ్డు వాయె గోద వాయె గజ్జలో రాజన్న
    వలసవోయి బతుకుడాయె గజ్జలో రాజన్న
    ఈ ఆంధ్ర వలస పాలనలో రాజిగ ఓరి రాజిగ
    మన తెలంగాణ ఆగమాయె రాజిగ ఒరి రాజిగ
    గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
    యాసవాయె భాష వాయె గజ్జలో రాజన్న
    పండుగ-పబ్బాలు వాయె గజ్జలో రాజన్న
    సింగరేణి సిరులువాయె గజ్జలో రాజన్న
    రామగుండ మెలుగువాయె గజ్జలో రాజన్న
    సదువుకున్న కొలువులేదు గజ్జలో రాజన్న
    ప్రమోషన్ల పేరులేదు గజ్జలో రాజన్న
    అరె నీళ్లు దోసి నిధులు దోసి రాజిగ ఓరి రాజిగ
    వాడు నిండ ముంచి ముండ మోపె రాజిగ ఒరి రాజిగ
    రాజిగ ఒరి రాజిగ..రాజిగ ఓరి రాజిగ
    ఓరి అయిలపురం రాజిగ.. ఓరి ఓరుగల్లు రాజిగ
    పుడితొక్కటి సత్తెరెండు.. రాజిగ ఓరి రాజిగ
    ఎత్తుర తెలగాణ జెండ.. రాజిగ ఒరి రాజిగ
    గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
    సచ్చినోని లగ్గానికి గజ్జలో రాజన్న
    వచ్చిందె కట్నమాయె గజ్జలో రాజన్న
    శివారు భూములల్లో గజ్జలో రాజన్న
    రియల్ ఎస్టేట్ వ్యాపారం గజ్జలో రాజన్న
    కాకులను కొడుతుండ్రు గజ్జలో రాజన్న
    గద్దలకు పంచుతుండ్రు గజ్జలో రాజన్న
    అందరు శాఖాహారులె రాజిగ ఓరి రాజిగ
    మరి రొయ్యల ముల్లె యాడవాయె రాజిగ ఒరి రాజిగ
    రాజిగ ఒరి రాజిగ రాజిగ ఓరి రాజిగ
    ఓరి ఐలపురం రాజిగ ఓరి తెలంగాణ రాజిగ
    పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగ
    ఎత్తుర తెలగాణ జెండ రాజిగ ఒరి రాజిగ
    గజ్జెలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
    ఉభయ కమ్యూనిస్టులది గజ్జలో రాజన్న
    గోడమీది వాటమాయె గజ్జలో రాజన్న
    తెలుగుదేశపోళ్ల చూడు గజ్జలో రాజన్న
    తోక దెగిన కోతులైరి గజ్జలో రాజన్న
    భారతీయ జనత పార్టి గజ్జలో రాజన్న
    పాసువండ్ల దాసరాయె గజ్జలో రాజన్న
    దొంగ కాంగిరేసు సూడు రాజిగ ఒరి రాజిగ
    వాడు నేడు హీరో రేపు జీరో రాజిగ ఒరి రాజిగ
    రాజిగ ఒరి రాజిగ..రాజిగ ఓరి రాజిగ
    ఓరి అయిలపురం రాజిగ.. ఓరి ఓరుగల్లు రాజిగ
    పుడితొక్కటి సత్తెరెండు.. రాజిగ ఓరి రాజిగ
    ఎత్తుర తెలగాణ జెండ.. రాజిగ ఒరి రాజిగ

  • @sandeepnayakmaloth25
    @sandeepnayakmaloth25 4 роки тому +43

    Still anyone from 2020 ???

  • @revanthpspk
    @revanthpspk 7 місяців тому +9

    Telangana songs back then 🗿💥🚩

  • @prashanthkothapally8571
    @prashanthkothapally8571 2 роки тому +237

    అన్న ఈ పాట ఇపుడు వింటే రక్తం మాగుగుతుంది... అపుడు తెలంగాణ కోసం కొట్లాడినం ఇపుడు తెలంగాణ ను నశినం చేసున్న KCR కుటుంబం తొట్టి కొట్లాడాలి ... జై తెలంగాణ జై జై తెలంగాణ ✊️✊️✊️✊️

    • @kolapuri1
      @kolapuri1 Рік тому +12

      yemaindhi anna KCR palanalo..jara geppu nenu nrechukunta..

    • @vamshigali1526
      @vamshigali1526 Рік тому +9

      ​@@kolapuri1 ఉద్యోగాలు 😄 అన్న నేను ఒక స్టూడెంట్ నీ డిగ్రీ iypoi 8 ఎండ్లు అయే ఉద్యోగ నియామకాలు ఎవ్వి అన్న

    • @prudhviraj1356
      @prudhviraj1356 Рік тому +4

      Maddaguudu

    • @SaiRam-yd4px
      @SaiRam-yd4px Рік тому +10

      Gipudu etla undi mala telangana manchiga unda? Congress gadi paalanala?

    • @SaiRam-yd4px
      @SaiRam-yd4px Рік тому +6

      Ah congress flags kana ekuva tdp ve egurtuny ipud nimalanga unda

  • @JashwanthChunchu
    @JashwanthChunchu 6 місяців тому +6

    Super song Jai Telangana

  • @prabhucharan4152
    @prabhucharan4152 4 місяці тому +3

    Am proud to be here Telangana person. Jai bheem. Jai indian Constitution. Jai KCR. jai BRS ✊✊✊✊✊✊

  • @chennaiahjyothiram1297
    @chennaiahjyothiram1297 6 років тому +17

    Telangana lo jarigina dopidini endagattina pata_ Jai telangana

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 6 місяців тому +3

    One should appriciate guda Anjaiah feelings of telangana people.

  • @ShivaShiva-cd9mn
    @ShivaShiva-cd9mn 3 роки тому +10

    Guda anjayya rasina song prati aksharam wow🙏🙏🥰

  • @erramravi5783
    @erramravi5783 8 місяців тому +10

    అందరూ శకాహారులే మరి రొయ్యల ముళ్ళు ఎడ పాయె....అద్భుతమైన లిరిక్స్...అందరూ నాయకులు మేం పత్తి ఇతులం మేం నితి నిజాయితీ తో ఉన్నాం అంటారు మరి అవినీతి ఎట్లా జరుగుతుంది సంపద ఎక్కడ పోతుంది అని

  • @nevergiveup4705
    @nevergiveup4705 3 роки тому +51

    అందరూ శాఖాహారులు మరి రొయ్యల ముల్లే ఎడ పాయెర రాజిగ

  • @sivasankararasavelli9354
    @sivasankararasavelli9354 6 років тому +15

    ANJA ANNA SUPER SUPER SONG THE GREAT TELANGANA MUDDU BIDDA NUVU🙏🙏🙏💪💪💪💪💪

  • @nikhilt7650
    @nikhilt7650 6 місяців тому +3

    5:43 this 🤙💯

  • @samarasimha7136
    @samarasimha7136 Рік тому +5

    Listening on 2nd june 2023..telangana formation day..🧘‍♂

  • @jafarmd7119
    @jafarmd7119 13 днів тому +1

    2025 lo gee pata vinetollu unnara Anna???

  • @drbvrao2207
    @drbvrao2207 5 років тому +60

    ఎత్తినం అన్న... ఎత్తినం.... భుజాలను గట్టి చేసుకొని... ప్రాణాలను మెత్త చేసుకొని... తెలంగాణా జెండా ఎత్తినం... కానీ...
    బ్రతుకు పాయే.. జెండ పాయే..
    కర్ర మిగిలి ఊతం ఆయే...
    చిత్రం ఆయే... చిద్రం ఆయే...
    నాయకులకు లబ్ది ఆయే...
    మోసినోని చెమట నీరు.. మోసపోన్ని దాహం తీర్చే...

  • @CharanChilumula
    @CharanChilumula 3 місяці тому +17

    Kachitam ga idi reventh reddy gadiki tag cheyalsina song

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం

  • @PrashanthP-i2m
    @PrashanthP-i2m Місяць тому +2

    Jai Telangana BRS party zindabad korukanti chandar anna team 🙏💯👍💪 super good song lyrics super ❤️🙏🤗✊

  • @irmohammadirfan7863
    @irmohammadirfan7863 5 років тому +13

    Iam proud to be here ramagundam

  • @GowthamSeetha
    @GowthamSeetha 7 місяців тому +5

    Jai Telangana Jay KCR

  • @psatishrathod7995
    @psatishrathod7995 3 роки тому +13

    మండే సత్యనారాయణ విప్లవకవి గారు తెలంగాణ కోసం రాసిన పాటలు చాలా అద్భుతమైనవి...

  • @sakhamurijawaharlal8946
    @sakhamurijawaharlal8946 5 років тому +5

    రచయితలు దొరల పోరాటపలితముగా బంగారు తెలంగాణ తెచ్చుకొన్నాం. ఇప్పడు మునకు ఉద్యోగాలు వ్చచినాయి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు వచ్చిన్నాయి. మన కెసిఆర్ దొర పాలన దేశంలో no. 1 గా ఉంది.

    • @SANGEETHA.teacher
      @SANGEETHA.teacher 5 років тому +5

      sakhamuri jawaharlal ..anna maku em labdi kaaledu...double bedroom indlu levu job lu levu thaganike neelu levu maa bhoomulu maku maku levu 😢😢😢atlane unnay maa bathukulu....
      em marale😭

    • @naturamjoseph_godse
      @naturamjoseph_godse 5 місяців тому

      ​@@SANGEETHA.teacherBRS CONGRESS rendu same🤦🏻‍♂️

  • @vishwateja3519
    @vishwateja3519 Місяць тому +2

    Writer : WARANGAL SRINIVAS ✊🏻🔥

  • @ankevenkatesh3426
    @ankevenkatesh3426 12 днів тому +2

    Im 2025

  • @Fun_Adda_Shorts-1M
    @Fun_Adda_Shorts-1M 5 місяців тому +3

    2024 Vintunna Anuko ❤

  • @rajutelangana5770
    @rajutelangana5770 3 роки тому +9

    I love my Telangana folk songs

  • @kirantejavath3907
    @kirantejavath3907 4 роки тому +1

    Jai tellangana jai jai tellangana.... Super song rajanna

  • @venugopalkp5750
    @venugopalkp5750 3 роки тому +3

    Super brother

  • @Abhithhh
    @Abhithhh 5 місяців тому

    జై తెలంగాణ ❤‍🔥🔥✊

  • @ggopalachary3770
    @ggopalachary3770 9 днів тому +1

    Em song anna

  • @DandetikarVinay
    @DandetikarVinay 28 днів тому

    Mem 10th lo unnapudu paataaa sensation assalll ippudu vintunte remembering those beautiful days

  • @krishnanomula1291
    @krishnanomula1291 8 років тому +10

    Anjaya Garu great song
    ..

  • @laxminarsimhaarutla2007
    @laxminarsimhaarutla2007 2 місяці тому

    సూపర్ రాసినావు జై తెలంగాణ మాల ముద్దు బిడ్డ జై జై మాల

  • @premrajt3511
    @premrajt3511 8 років тому +22

    gorati venkanna ku naa paadabeevandanam .anna nuvu elanti songs enka raayalani aa bagavatuuni pradistunnanu.
    telangana wonderful song anna.

  • @AnandKumar19122
    @AnandKumar19122 8 років тому +53

    Premraj gaaru ... ఈ పాట ని వ్రాసినది క్రీ.శే . గూడ అంజయ్య గారు ..

  • @srichandrachandu4830
    @srichandrachandu4830 4 роки тому +6

    Jai telangana

  • @laxmanprabha3119
    @laxmanprabha3119 8 років тому +9

    bagundi .ee paata 100%

  • @purnachandergurram8227
    @purnachandergurram8227 Рік тому +2

    తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపిన పాట...

  • @azmeerasuresh9399
    @azmeerasuresh9399 8 років тому +6

    superrrrrrr anna

  • @bharathreddy3649
    @bharathreddy3649 6 років тому +7

    👌👌👌👌👌 song jai telangana johar telangana amaravirulaku jai kcr

  • @jsplaytoys
    @jsplaytoys 5 років тому +4

    Super anna👌👌👌👌🙂🙂🙂👍👍👍

  • @bipinarmoor7426
    @bipinarmoor7426 3 роки тому +4

    ఈ "క.చ.ర"కమిషన్ పాలనలోరాజిగవరో రాజిగా మన తెలంగాణ ఆగం అయే రాజిగవరో రాజిగా

  • @karthikgoud8792
    @karthikgoud8792 3 роки тому +1

    Super anna nuv jai telengana 🔥🔥

  • @sravankumarchukka5550
    @sravankumarchukka5550 5 років тому +6

    Jai Telangana..

  • @bejjaramraghu2716
    @bejjaramraghu2716 5 років тому +9

    What a great song jai thelangana

  • @aneralisaibaba5700
    @aneralisaibaba5700 2 місяці тому

    Gajellu gajellu rendu RAJIGA ori RAJIGA ETHARA MRPS JANDA RAJIGA ori RAJIGA 😢 gajjelu gajellu rendu RAJIGA ori RAJIGA ETHARA MRPS jenda RAJIGA ori RAJIGA 😢⛳

  • @bhanu80888
    @bhanu80888 4 роки тому +4

    Guda anjaiah hadsoff sir

  • @vickymodelmodel6629
    @vickymodelmodel6629 4 роки тому +1

    😭😭😭😭😭😭 telenagana ga Ni appula pallu chaysadu vaddu kcr eppdu telenagana vachina taruvatha Ani bu kabjallu antha mosam chayadu .Kani prathi okkaru kalusai Mana telenagana ga Ni kapadukundam telenagana kapadukundam Jai telenagana 💪💪💪💪💪💪💪🙏💖

  • @Preeshanth
    @Preeshanth 2 роки тому +2

    3:16 memu kuda ala water mosam
    Not all those worst days gone 🔥🔥🔥jai kcr

  • @nasarshaik7573
    @nasarshaik7573 3 роки тому +5

    అక్షరం అక్షరం కుర్చీ పేర్చి ఉద్వేగాన్ని,ఉద్యమాన్ని చేసి సాధించిన తెలంగాణ,....ఆ ఫలాలు మాత్రం దక్కడం లేదు.తెలంగాణ అగమైందా?అని ఆలోచింపచేస్తుంది.

  • @raajasri9232
    @raajasri9232 2 роки тому

    Ee paata na chinnappati nunchi vintunnaanu naku chala eshtamaina paatallo edi okati

  • @kolapuri1
    @kolapuri1 6 років тому +16

    Pudithe okkati sasthe rendu..wahhh..kya bhat hey.

    • @user-ol5tr4qg7n
      @user-ol5tr4qg7n 6 років тому

      Ante enti

    • @namsaniramesh1900
      @namsaniramesh1900 6 років тому +1

      Superb

    • @kolapuri1
      @kolapuri1 6 років тому +5

      Putiinam repu chastham aa madhyalo yedho oka upayoga pade Pani cheyi..a madyalo TELANGANA janda yethu Ani ardham

    • @rafeeqahmed3960
      @rafeeqahmed3960 6 років тому +1

      praveen kumar Kolapuri jabardasth anna

  • @RamluBhai-z3n
    @RamluBhai-z3n 3 місяці тому +1

    मेरे तेलंगाना

  • @priyaharijan6151
    @priyaharijan6151 19 днів тому +1

    2025 lo e song complete ga vinna

  • @gosuladevendra6410
    @gosuladevendra6410 2 місяці тому +1

    Varangal sreenuvas.writer

  • @Sparoww-k4b
    @Sparoww-k4b 3 місяці тому +1

    Jai brs Jai Telangana

  • @jogunurirani7879
    @jogunurirani7879 5 років тому +4

    Great song camred

  • @akhilakhil8690
    @akhilakhil8690 3 роки тому +1

    తెలంగాణ రాష్ట్రం వచ్చిన కూడా అలానే ఉన్నది

  • @harigoud7153
    @harigoud7153 8 років тому +5

    super anna keka anna

  • @shaiksalam763
    @shaiksalam763 5 років тому +6

    Love it

  • @shivarajupeta4475
    @shivarajupeta4475 5 років тому +3

    Jai telangana jai jai telangana

  • @sauravchauhan1838
    @sauravchauhan1838 3 роки тому +3

    Pranam petti paadirru annalaara meeru

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp 5 років тому +9

    In 2k19 watching.....

  • @Sparoww-k4b
    @Sparoww-k4b 3 місяці тому +9

    Nen school lo unapdu rally lo una apdu ma sir e pata padevadu 10days road mida kurchunam.apdu

  • @varmavarma4379
    @varmavarma4379 5 років тому +12

    super song nice song jai kcr jai telangana

  • @shekarbilla4843
    @shekarbilla4843 2 роки тому +2

    Super 😘

  • @RajenderMunimadugula
    @RajenderMunimadugula Місяць тому

    Nice song words🎉

  • @ragisaiteja2909
    @ragisaiteja2909 3 роки тому +2

    Telangana lo musali thathaki kuda pourusham vachhetattu padinav Anna niku naa 🙏🙏🙏🙏

  • @ramreddy1882
    @ramreddy1882 4 місяці тому +2

    Spr song edhi eppudd Congress akitam Jai kcr

  • @vinodchary3406
    @vinodchary3406 8 років тому +8

    super

  • @maheullal3260
    @maheullal3260 4 роки тому +2

    ఊతం గా మిగిలిన కర్ర ను కూడా ఎత్తుకొని పోతారన్న...

  • @prashanthlokula4615
    @prashanthlokula4615 3 роки тому +3

    Pls add lyrics writer he is none other Than GUDA ANNAIAH

  • @vinaypendra9614
    @vinaypendra9614 9 місяців тому +1

    Black Bastar song bro ❤🔥🔥🔥💯👌👏🤩

  • @Gamechanger__960
    @Gamechanger__960 Рік тому +1

    Kastapaddadi Telangana andaru anubhavistunadi matram oka family vallu....marandi ra ippatikina

  • @devollapranaykumar3547
    @devollapranaykumar3547 3 роки тому +3

    పుడుతే ఒక్కటి సత్తే రెండు రజిగా

  • @Hunter23-z2j
    @Hunter23-z2j Місяць тому

    Excellent

  • @byagrisudarshan4056
    @byagrisudarshan4056 7 років тому +5

    supar song anna

  • @LokeshGoudUyyala
    @LokeshGoudUyyala 5 місяців тому

    Super song ❤❤❤

  • @gajjelaharish
    @gajjelaharish 4 роки тому +1

    Xlent 👌👌👌👌

  • @shashankmidige1049
    @shashankmidige1049 4 роки тому +1

    Jai telangana pudithe okati sasthe rendu ...super song ..

  • @gudiseabhishek3016
    @gudiseabhishek3016 2 роки тому +1

    2023 lo vinna aaa vupu inka thaggale
    Lyric righter
    Gooda anjanna 🙏🙏

  • @Bhavaniputrah
    @Bhavaniputrah 9 місяців тому +1

    Still feel that song🌊💥 in 2024

  • @rajeshkumar-qz6jw
    @rajeshkumar-qz6jw 4 роки тому +3

    Telangana kosam poratam chesinam,kotladi theskochinam.chivaraki nayakula paalaye..em sakkadaname idhi.

  • @rameshk9767
    @rameshk9767 8 років тому +5

    very good song brother

  • @mohammadafsarmohammadafsar5188
    @mohammadafsarmohammadafsar5188 9 років тому +5

    Super song

  • @musichunter1368
    @musichunter1368 6 років тому +7

    I Love this song