Це відео не доступне.
Перепрошуємо.

Varahi Devi Ashtottara Shatanamavali Telugu Lyrics | Sri Varahi Devi Ashtottaram |Varahi Devi Pooja

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2024

КОМЕНТАРІ • 101

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +3

    ఓం శ్రీ మాత్రే శ్రీ వారాహి దేవి నమో నమః🙏

  • @maheshlakkarsu9413
    @maheshlakkarsu9413 Рік тому +2

    భూవిషయంలో నా శత్రువులు నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు..ఓం శ్రీ వారాహి దేవ్వై నమ:

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      శత్రు బాధలు తీరటానికి భూ వివాదాలు తీరిపోవటానికి వారాహి అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా పూజించుకోండి మీరు రేపు వచ్చే వసంత నవరాత్రులకు మీరు లలిత అమ్మవారిని గాని వారాహి అమ్మవారిని గాని పూజ చేసుకోండి చాలా మంచిది ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఆ తల్లి తొందరగానే పరిష్కార మార్గం చూపుతుంది

  • @vasanth60
    @vasanth60 Рік тому

    Om namo sri varahi maatha paahimam paahimam paahimam talli meku dhanyavadamulu mariyu shatha sahasra koti aathma pranaamalu talli varahi maatha 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏amma .chala baga prononce chesinaaru meeku dhanyavadamulu mariyu vandanamulu 🙏🙏🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అంతా ఆ తల్లి దయ్యండి. మీకు శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు😊🙏
      ఆ తల్లి దయ ఇలాగే అందరి పైన ఉండి ఈ లోకాలన్నీ ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏

  • @msammasannidhi5817
    @msammasannidhi5817 2 роки тому +3

    Very nice pronounciation of each namam 🙏

  • @kanchana4828
    @kanchana4828 2 роки тому +2

    చాలా బాగుంది

  • @varahidevi9725
    @varahidevi9725 2 місяці тому

    Thanks 👍

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 2 роки тому +1

    Om varahi devyai namaha

  • @vijaya6855
    @vijaya6855 11 місяців тому

    Good

  • @venkatgoud4584
    @venkatgoud4584 Рік тому

    Om namo varahi devi ye nnamaha.....

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఓం శ్రీమాత్రే నమః వారాహి దేవి తల్లి నమోన్నమః🙏🙏🙏

  • @kalyansatishp2517
    @kalyansatishp2517 Рік тому

    ఓం నమో శ్రీ వారాహి దేవీ మమః సహా కుటుంబానాం శరణం మమః

  • @mahadevaraokodali
    @mahadevaraokodali Рік тому

    Aum sree maatreenamaha

  • @rajeswaridalei7378
    @rajeswaridalei7378 Рік тому

    Thenq

  • @kavyap8009
    @kavyap8009 2 роки тому

    Thanks for sharing satanamavali

  • @user-jr3cg9fu3t
    @user-jr3cg9fu3t Рік тому

    Om Sri Varahi Matha Namo Namaha

  • @shaikandu2532
    @shaikandu2532 2 роки тому

    nice video keep sharing

  • @balasimha9790
    @balasimha9790 Рік тому

    Om sri vaarahidevi namoo namaha. 🙏🏻

  • @rajesht1052
    @rajesht1052 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @saarika
    @saarika 2 роки тому

    Varahi Devi 🙏🙏

  • @user-fn3dd9dm5y
    @user-fn3dd9dm5y Рік тому

    VarahiDevi🙏🙏🙏🙏

  • @gurunath6009
    @gurunath6009 2 роки тому

    Thanks for sharing ashtottaram

  • @sunim5783
    @sunim5783 2 роки тому

    Sri matre namaha

  • @abcreations2488
    @abcreations2488 Рік тому

    Naku family problems chala vunnai tondaraga parishkarinchu talli🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఆ తల్లి ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుస్తుంది అలాగే మీకున్న కష్టం కూడా తొందరగా తీరి మీకు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏

  • @nancharimalleswaridevi6659
    @nancharimalleswaridevi6659 2 роки тому

    Sri mathrey namaha

  • @Lalithadevi.1
    @Lalithadevi.1 Рік тому

    Thank you sister🙏🙏🙏

  • @homelythoughts4406
    @homelythoughts4406 2 роки тому

    Om sri matre namah

  • @shantikonijeti9992
    @shantikonijeti9992 2 роки тому

    Om Aim Glum Eeswarayyee Namah!!

  • @nancharimalleswaridevi6659
    @nancharimalleswaridevi6659 2 роки тому

    On sri varahi devi namaho

  • @durgarao7231
    @durgarao7231 2 роки тому

    Very peaceful while hearing

  • @sreeswatheeyoga9835
    @sreeswatheeyoga9835 Рік тому

    ఓం ఐం గ్లౌం భక్తానాం అభయ ప్రదాయై నమః

  • @padmavatthiguttula8298
    @padmavatthiguttula8298 2 роки тому

    🙏

  • @phaniraja6428
    @phaniraja6428 2 роки тому

    ఓం పంచమియై నమః 🔱🙏

  • @sailaja8585
    @sailaja8585 2 роки тому

    🙏🙏🙏

  • @brahmaniguntaka7810
    @brahmaniguntaka7810 3 місяці тому

    Hi akka.This is Brahmani.akka 2024 yearlo varahi Amma guptha navarathrulu yeppudo cheppara akka

  • @srivikyaths3517
    @srivikyaths3517 Рік тому

    Appula badha tho nindalatho avamanaltho prathi roju badha padthuna Aa thalli shathanamavali prathi roju vintuna kaani na pai inka daya chupatla

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      కంగారు పడకండి అన్ని బాధలు అమ్మవారు తప్పక తీరుస్తారు మీరు ఈ నామాలను చదువుకోవటంతో పాటు ఇప్పుడు వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఇప్పుడు మూడు రోజులు ఆఖరి రోజులు కాబట్టి ఒక్క రోజైనా మీరు భక్తితో వారాహి దేవిని గాని లలితాదేవిని గాని పూజించుకోండి తప్పనిసరిగా పరిహారం అనేది ఆ తల్లి మీకు చూపిస్తుంది

  • @sarayu6337
    @sarayu6337 2 роки тому

    Matre namah

  • @gurumurthyamdhipuram7511
    @gurumurthyamdhipuram7511 2 роки тому

    meeru chadivina ashtottaram memu kuda chadivetattusamayam ichina duku many many thanks

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      ఆ తల్లి కృప మనందరి మీద మీ మీద ఉండు గాక

  • @VijayKumar-vh3kv
    @VijayKumar-vh3kv 2 роки тому

    Divine grace Varahi Devi, kindly post Sahasranama Stotram Varahi Devi

  • @klnkln6838
    @klnkln6838 Рік тому

    🙏💐🙏🥥🙏🌹🙏🪔🙏🌻JAI VARAHI MAA 🙏💐🙏🌹🙏🌻🙏🙏🏵️

  • @SaiKrishna-if7go
    @SaiKrishna-if7go Рік тому +1

    Amma varahi devi amma photo ki nitya pujallu chesukovacha pooja gadi lo

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      వారాహి అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకుని నిత్య పూజ చేసుకోవచ్చు

  • @saikrishna-kw7fp
    @saikrishna-kw7fp Рік тому

    Amma nenu evng deeparadana chesu varahi kavacham, asstotharam, stuthi chaduvuthunna evi andaru chadava vacha amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      చదవవచండి వారాహి అమ్మవారికి ఏవైనా సరే స్తోత్రాలు మనం చదవవచ్చు

  • @saikrishna-kw7fp
    @saikrishna-kw7fp Рік тому

    Lalitha sahasra Naam stotram chadivaka chadavala amma,kevalam ede chadava vacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      శక్తి ఉంటే లలిత చదువుకోండి లేదంటే వారాహి అమ్మవారి స్తోత్రాలు ఒకటి చదివిన సరిపోతుంది

  • @kavithachilupuri3648
    @kavithachilupuri3648 Рік тому

    Varahi devi pooja cheyalante fasting undala akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అక్కర్లేదమ్మా ఫాస్టింగ్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఉండాలి అనుకుంటే ఉండండి ఉపవాసం లేకుండానే మీరే పూజను చేయవచ్చు

  • @kalyani999
    @kalyani999 Рік тому

    Total Pooja first to last video patandi memu Pooja chysukutamu

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఈ కింద ఇచ్చిన లింకులు మంత్రాలతో సహా పూర్తి పూజా విధానం ఇచ్చానండి ఈ ఆడియో పెట్టుకుని మీరు వారాహి అమ్మవారు పూజ చేసుకోవచ్చు
      ua-cam.com/video/buob1FkcY1o/v-deo.html

  • @vasanthikolla9377
    @vasanthikolla9377 Місяць тому

    Hi aaka

  • @pranav9923
    @pranav9923 2 роки тому

    Can I read daily Mam

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      రోజు చదవచండి చాలా మంచిది కూడా అలాగే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అష్టోత్తరం చేసినప్పుడు కుంకుమతో పూజ చేసుకోండి

  • @g.srinivas7966
    @g.srinivas7966 Рік тому

    🏵🏵🏵🏵🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🏵🏵🏵🌼🌼🌼🏵🏵

  • @saikrishna-kw7fp
    @saikrishna-kw7fp Рік тому

    Mundu adi chadavali amma please reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      వరస క్రమం అంటూ ఏమీ లేదమ్మా వారాహి అమ్మ వారిది మీకు వచ్చినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చదువుకోండి

    • @saikrishna-kw7fp
      @saikrishna-kw7fp Рік тому

      @@sasurikavlogs amma vengamambha muthyala harathi evvalante night malli deeparadana chesi tharuvatha harathi evvala evng chesina deeparadana kakunda

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు సాయంత్రం దీపారాధన చేస్తారు కదండీ అదే సరిపోతుంది అది చేసిన తర్వాత మీరు ముత్యాల హారతి ఇవ్వచ్చు

    • @saikrishna-kw7fp
      @saikrishna-kw7fp Рік тому

      @@sasurikavlogs Evng 6.30ki ivvacha amma deeparadana chesi nyvedyam pettina tharuvatha,lekapothe nighte ivvala harathi, thank you amma andariki reply istunnaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ముత్యాల హారతి మీరు 6:30 కి ఇవ్వచ్చండి

  • @vishnudheerai3394
    @vishnudheerai3394 2 роки тому

    అక్క...చాలా ధన్యవాదాలు...
    మీరు పెట్టిన ఈ వీడియో ద్వారా ...ఈ నవరాత్రులు ఈ వీడియో వింటూ, అమ్మ వారి మూర్తికి అమ్మ ,నేను కలిసి కుంకుమార్చన చేస్తున్నాము. అయితే .
    చిన్న సందేహం నేను అబ్బాయి ని కదా...మగవారు కుంకుమార్చన చేయవచ్చా...?

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому +1

      మీకు మా వీడియో నచ్చి చెప్పిన విధంగా చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు అండి చాలా సంతోషంగా ఉంది.
      అబ్బాయి అమ్మాయి అన్న తేడా లేదండి అమ్మవారి ముందు ఎవరైనా సరే కుంకుమ పూజ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా చేసుకోండి.

  • @sonudas1934
    @sonudas1934 2 роки тому

    Akka nenu repu ( Thursday)astami roju cheyali Ani ankuntanu just okka roju varahi Devi photo pettkoni deepam Inka kukum archana chesi bellam panakam pedte saripotunda? Nenu Kum Kum archana cheya vacha? enduku ante naki pelli Ava ledu? Inka ammavaru photo ki mangalyam paspu komu veyavacha? Inka ediana cheyali vunte chepandi akka... Thank you Sairam 🙏🙂

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому +1

      ఆడపిల్లలు పెళ్లి కాకపోయినా తప్పనిసరిగా కుంకుమ పూజ చేసుకోవాలి అలా చేస్తే మంచి భర్త లభిస్తాడు
      మీరు పూజ చేసుకొని బెల్లం పానక నైవేద్యం పెట్టొచ్చు ఒక్క పూట అయిన నా పూజ చేసుకోవచ్చు రేపు గురువారం రాత్రి తొమ్మిదింటికి చేసుకోండి పూజని
      మీరు దీపం పెట్టుకొని సంకల్పం చెప్పుకొని పూజ చేసి అష్టోత్తరం గాని లలితా సహస్రనామం చదివేటప్పుడు కుంకుమ పూజ చేసుకొని బెల్లం పానకం నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి