Varahi Devi Navaratri Doubts|Do's and Dont's|Varahi Navaratri Puja Dharma Sandehalu|Varahi Navratri

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024

КОМЕНТАРІ • 546

  • @bharathi3701
    @bharathi3701 2 роки тому +8

    మీరు అందరికీ అర్ధమయ్యే రీతిలో సందేహాలకు సమాధానాలు చెప్పారు. మీకు అభినందనలు

  • @lakshminarayana804
    @lakshminarayana804 2 роки тому +4

    మీ సమాధానాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మీరు ఆధ్యాత్మిక విషయాలు చాలా చక్కగా వివరించి చెపుతున్నారు. మీకు కృతఙ్ఞతలు .

  • @nirmala6676
    @nirmala6676 2 роки тому +2

    వరాహదేవి పూజ చేయటంలో వచ్చే సందేహాలను చక్కగా వివరించారు.మీకు ధన్యవాదాలు.

  • @vijaya6855
    @vijaya6855 2 роки тому +1

    వారాహదేవి పూజ మగవారు కూడా చెయ్యవచ్చు అని చెప్పారు.చాలా సంతో‌షం.మీరు సమాధానాలు చక్కగా వివరించారు.ధన్యవాదములు

  • @saarika
    @saarika 2 роки тому +1

    వారాహి దేవి పూజ లో వచ్చే సందేహాలను చాలా చక్కగా నివృత్తి చేశారండీ

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 2 роки тому +1

    మీరు పెట్టే వీడియో లను వింటూ ఉంటాం.చాలా బాగుంటాయి.ఆధ్యాత్మికంగా, చాలా విషయాలు తెలుసుకుంటున్నాము.మీకు ధన్యవాదాలు

  • @sadguru4059
    @sadguru4059 2 роки тому +1

    అమ్మ మంచి వీడియో చేశారు అమ్మ పూజ లో వచ్చే అన్ని సందేహాలను నివృత్తి చేశారు

  • @sadhanandh8309
    @sadhanandh8309 2 роки тому

    వరాహదేవి పూజ విషయంలో వచ్చే సందేహాలకు సమాధానాలు చాలా చక్కగా వివరించారు. మీకు కృతఙ్ఞతలు సర్

  • @kanchrlanagajyothi5557
    @kanchrlanagajyothi5557 Рік тому

    అమ్మ నమస్కారం మంచి వీడియోస్ పెడుతున్నారు చాలా ఆనందంగా ఉంది వారాహి అమ్మవారు పూజ చేయాలని ఉంది అమ్మ నాకు పెళ్లయి 12 సంవత్సరాలు అవుతుంది సంతానం కలగలేదు 😭😭😭అమ్మవారిని వేడుకుందాం అనుకుంటున్నాను శుక్రవారం కి ఫైవ్ డేస్ అవుతుంది పూజ చేయవచ్చా కొంచెం తెలియజేయగలరు

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      పూజ చేసుకోవచ్చమ్మ ఐదో స్నానం చేశాక

  • @harithalakkaraju7812
    @harithalakkaraju7812 Рік тому

    Excellent ga చెప్పారు... అన్ని doubts clear అయ్యాయి...thank you

  • @krishnarao5505
    @krishnarao5505 2 роки тому

    వారాహదేవి 9 రోజుల పూజ లో వచ్చే సందేహాలకు సమాధానాలు చక్కగా చెప్పారు. మీకు కృతఙ్ఞతలు చెప్పాలిసిందే.

  • @raginitrainings755
    @raginitrainings755 Рік тому

    Thank you for sharing such Vaarahi Ammavari details and Your content & way of delivery is Good..!!! Om Sri Vaarahi Deviah Namaha..!!

  • @sridharp8802
    @sridharp8802 2 роки тому +2

    మీ voice చాలా బాగుంది. చాలా vinasompu గా, prashanthamuga ఉంది. Thank you🙏

  • @kavyap8009
    @kavyap8009 2 роки тому +1

    అమ్మ ఒకే వీడియోలో అన్ని సందేహాలకు సమాధానాలు చెప్పారు

  • @Skvlogs2328
    @Skvlogs2328 2 роки тому +1

    చాలా వివరముగా చెప్పారు ధన్యవాదములు

  • @durgarao7231
    @durgarao7231 2 роки тому +5

    Thank you very much for clearing all the doubts while performing varahadevi pooja.

  • @udayasri1105
    @udayasri1105 Рік тому

    Entha baga chepparoo. Chala bavundi. Dhanyavadamulu🙏

  • @Okrishnamurthy9
    @Okrishnamurthy9 2 роки тому

    క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. కృతజ్ఞతలు.

  • @anushagopalasetti8305
    @anushagopalasetti8305 Рік тому

    Ee roju varahi Puja chala chakkaga chesanu Amma antha Amma Daya jai varahimata

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      వారాహి దేవి తల్లి కరుణ అందరి పైన ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీరు పూజ బాగా చేసుకున్నారు కదా 9 రోజులు ఇలాగే నిర్విఘ్నంగా పూజను కొనసాగించండి🙏🙏😊

  • @SHAMMALANADENDLAA
    @SHAMMALANADENDLAA 2 роки тому +2

    Fantastic explanation.Thank you so much!

  • @msulochana7273
    @msulochana7273 Рік тому

    Chala clear ga ardham ayela cheparu thank u andi.

  • @lakshmimada5710
    @lakshmimada5710 2 роки тому

    Anni vivaramga chala baga cheparu DHANYAVADALU

  • @radhikadurga9016
    @radhikadurga9016 2 роки тому

    Chaala baagaa vivarinchaaru,dhanyavaadamulu,prati sandehaaniki kuda chakkaga vivarana andinchaaru 🙏🙏

  • @anantlakshmilog1651
    @anantlakshmilog1651 2 роки тому

    Thanks for sharing the doubts video regarding varahi Devi pooja

  • @eeswari7846
    @eeswari7846 2 роки тому +1

    వారాహదేవి అమ్మవారు లలితా దేవికి సైన్యాధిపతి అని ఈ వీడియో లో తెలుసుకున్నాను. మీకు ధన్యవాదములు

  • @sunim5783
    @sunim5783 2 роки тому

    Doubts chala clear gaa explain chesaru

  • @SumalathaSuma-kb5fw
    @SumalathaSuma-kb5fw Рік тому

    Jai varahi

  • @vidyalathareddy8190
    @vidyalathareddy8190 2 роки тому +3

    Very detailed description. Thanks and appreciate your patience

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      మా వీడియో మీకు నచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి

  • @sarayu6337
    @sarayu6337 2 роки тому

    Thanks for sharing the pooja doubts video

  • @medapatiashajyothi8938
    @medapatiashajyothi8938 Рік тому

    Chala bhaga cheparu akka andari ki ardamu aie rithilo miku a amma vari asisulu vundali ani korukuntunanu akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      చాలా ధన్యవాదాలు అండి😊🙏

  • @anushkamyworld4237
    @anushkamyworld4237 2 роки тому

    Sandehalu chakkagaa nivruthi chesaru

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 2 роки тому

    I am observing your videos. All are good. Expecting more videos from you. God bless you

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 2 роки тому

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @nagraj180
    @nagraj180 2 роки тому

    Every doubt was clearly explained

  • @jai1386
    @jai1386 2 роки тому +1

    Thanks for doing a video on doubts

  • @kalyankarprashanth
    @kalyankarprashanth 2 роки тому +1

    Very clearly explained amma

  • @venkatkiran5061
    @venkatkiran5061 2 роки тому

    Amma sandehalanu clear gaa chepparu

  • @chandrakala8996
    @chandrakala8996 2 роки тому

    chala manchiga chepparu 🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      ధన్యవాదాలు అండి

  • @kanchana4828
    @kanchana4828 2 роки тому

    Very nice video,all the doubts cleared, thank you very much.

  • @sailakshmi9518
    @sailakshmi9518 2 роки тому

    Thanks for sharing this information

  • @MsSridurga
    @MsSridurga Рік тому

    థాంక్స్ అండి

  • @ramana1550
    @ramana1550 2 роки тому

    Thanks for sharing this video

  • @mystylemyfashion4767
    @mystylemyfashion4767 2 роки тому

    Chala clear gaa anni doubts chepparu

  • @mounikamouni5741
    @mounikamouni5741 2 роки тому

    Chala chakaga cheparu

  • @zamra4680
    @zamra4680 Рік тому

    Nice video nsnnayitund

  • @swathipittampally8728
    @swathipittampally8728 Рік тому

    Thank you

  • @pallavi7170
    @pallavi7170 2 роки тому

    Clean and clear explained

  • @dyapashalini7199
    @dyapashalini7199 2 роки тому

    Thanku

  • @burraramu1872
    @burraramu1872 2 роки тому

    Chala goppa GA chepparu

  • @k.satyanarayana4614
    @k.satyanarayana4614 2 роки тому

    Thanks you madam,,🙏🙏🙏🙏🙏🙏

  • @thokalaramaswamy275
    @thokalaramaswamy275 2 роки тому

    Chala baga chepparu. Inka pooja chesukovadame mari.

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 2 роки тому

    Thank you mam 🙏

  • @sunaynaanwar8036
    @sunaynaanwar8036 2 роки тому

    Very detailed video....well presented !

  • @avanthik1075
    @avanthik1075 Рік тому

    ఓం వారాహి అమ్మ నమః 🌺🙏🙏🌺

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      🙏 ఓం వారాహి దేవి నమః

  • @SurekhaGovardhanKitchenandArts
    @SurekhaGovardhanKitchenandArts 2 місяці тому

    Ammavari aayudalu perlu chepandi

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h 2 місяці тому

    అమ్మ నమస్కారం 🙏 చేతికి తోరం దేనితో కట్టాలి ఒకసారి వ చెప్పండమ్మా

  • @user-yh1sy3wc6f
    @user-yh1sy3wc6f Рік тому

    Baga చేపరు medam

  • @srinivasarao2546
    @srinivasarao2546 2 роки тому

    We learned so many things from this video. Thanks.

  • @arunarajana7379
    @arunarajana7379 2 роки тому

    Amma 🙏🙏 tqu

  • @Dineshg5251
    @Dineshg5251 10 місяців тому

    Varahi navatraulu miss ayina vallu durga navatrulalo eepuja cheyacha? Kindly suggest

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 місяців тому

      చేసుకోవచ్చండి ఈ దసరా నవరాత్రుల్లో కూడా మీరు వారాహి అమ్మవారి పూజ నిర్వహించుకోవచ్చు

  • @ganninaveen6887
    @ganninaveen6887 Рік тому

    T. Q. Madem

  • @surendraprasadvempati8494
    @surendraprasadvempati8494 2 роки тому +2

    ఓం హ్రీం నమో వారాహీ ఘోరే స్వప్నం ఠహ్ ఠహ్ స్వాహా

  • @yerranareshkumar982
    @yerranareshkumar982 3 місяці тому

    Akka chinna sandheham e 9 rojulu prathi roju kobharikaya
    kottala

  • @nikithashetty9392
    @nikithashetty9392 Рік тому

    Upavasam ala cheyali andi? Morning tiffin chesi.. afternoon bhojanam cheykunda... Night after Pooja bhojanam cheyavacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మొదటి విషయం అమ్మ ఈ నవరాత్రి పూజలకు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.
      అల్పాహారం తీసుకోవచ్చు యధావిధిగా మీరు ఒక పూట భోజనం చేసి పూజ చేసుకోవచ్చు.
      ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలి అని సంకల్పించుకుంటే మీరు పండ్లు పాలు ఏదైనా చప్పిడి లాంటిది తినవచ్చు.

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h 2 місяці тому

    చేతికి కట్టుకునే తోరణం గురించి చెప్పలేదు అమ్మ చెప్పండి

  • @prabhakarkarasani2617
    @prabhakarkarasani2617 Рік тому

    Om varahi devi namaha

  • @user-xs4ey1qu2h
    @user-xs4ey1qu2h 2 місяці тому

    చేతికి తోరణం కట్టమన్నాడు కదమ్మా ఎన్ని దారాలు వేసి కట్టాలి ఏ ఆకు వేసి కట్టాలి

  • @sridharcomputers9932
    @sridharcomputers9932 Місяць тому

    అక్క ఈ పూజ రోజు చేయవచ్చా..ఒకవేళ నేను పూజ చేస్తే మా ఇంట్లో భార్య పిల్లలు మాంసాహారం తీసుకోవచ్చా...

  • @jaisreelakshmi5510
    @jaisreelakshmi5510 2 роки тому

    @SASURIKA Vlogs meru cheppina vidhamga varahi amma pooja chesukunna mam meku pic pumpinchali anukunna but ela pumpalo teliyaledu. Naku ammavari darsanum dhorikindhi kumkuma poojalo tq so much mam

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      చాలా సంతోషంగా ఉందమ్మా ఆ తల్లి కరుణ మీ మీద సదా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను🙏🙏
      మీరు మీ పిక్చర్స్ ని కింద ఇచ్చిన మెయిల్ ఐడి కి గాని ఇంస్టాగ్రామ్ లో గాని పోస్ట్ చేయొచ్చండి:
      mailid: sasurikam@gmail.com
      మీరు నాకు పిక్స్ పంపించాలి అనుకుంటే instagram లో పోస్ట్ చేయండి instagram.com/sasurikavlogs/
      పైన ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్ గా instagram లోకి వెళ్తారు అక్కడ మీ పిక్చర్స్ ని పోస్ట్ చేయండి.🙏😊

  • @vankayalasatyasrinivas4386
    @vankayalasatyasrinivas4386 Рік тому

    అమ్మ వారాహి స్వయం భూ దేవాలయం మన రాష్ట్రంలో ఉందా? ఎక్కడ? మా గోత్ర నామాలతో సంకల్పం చెప్పి శాస్త్రోక్తంగా చేసే ఆలయం కానీ పీఠం కానీ ఉందా? దయవుంచి చెప్పగలరు.

  • @kanakaraju1587
    @kanakaraju1587 Рік тому +1

    Yeppudu udayapana cheyyalli semi chyyali yela cheyyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఉద్వాసన ఎలా చేయాలి పూర్తి వివరాలు మంత్రంతో సహా ఈ వీడియోలో ఉన్న అమ్మ కింద లింక్ ఇస్తున్నాను ఒకసారి చూడండి
      ua-cam.com/video/k7S2xEjI4M4/v-deo.html

  • @gamestarkarthikeya0843
    @gamestarkarthikeya0843 Рік тому

    Amma

  • @raghavendarjik9278
    @raghavendarjik9278 Рік тому

    Navarathri time lo brya barthalu sharerakamga undavacha dhayachesi thelupagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      బ్రహ్మచర్యం పాటించమనేది కేవలం మనం పూజని నిష్టాగా చేయాలనే అమ్మ.
      ఒకవేళ తప్పదు అనుకుంటే మీరు కలవండి మరసటి రోజున పూజ చేసుకునే సమయానికి కొంచెం తలస్నానం ఆచరించి పూజను నిర్వహించుకోండి.
      మీరు ఇలాంటి సమయాలలో కలసము అఖండ దీపము ఇలాంటి మాత్రం పెట్టుకోకండి మామూలు పూజలాగా చేసుకోండి

  • @mounikaammu6917
    @mounikaammu6917 Рік тому

    Hii sis
    First comment
    First time mi videos watch chesanu chala ante chala information undhi.i like ur videos
    Ammavariki pooja last 3 days aina cheyochu annaru kadha,last day Tuesday vasthundhi kadha aa roju complete cheyocha pooja normal ga chesukune vallu kuda vudyasana cheyala
    First time vintunna ammavari pooja gurinchi .so naku koncham clarity ivvandi sis.naku chinna babu unnadu,ammavari pooja simple ga chesukovali anukuntunna first time.reply pls sis

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు ఆఖరి మూడు రోజుల్లో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మ మనకి ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి మరుసటి రోజున బుధవారం రోజున ఉద్వాసన చెప్పాలి కానీ మీరు నిత్య పూజలాగా చేసుకుంటున్నారు కాబట్టి ఉద్వాసన అనేది చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే పూజా పీట పెట్టుకుని కలిసం ఇలాంటివన్నీ పెట్టుకుంటారో వాళ్లు మాత్రం ఉపవాసనా చెప్పుకోవాలి. మీరు నిత్య పూజ లాగా చేసుకోండి చాలు
      ఉద్వాసన ఏ రోజున ఎలా చేయాలి అనేది వీడియో ఇవ్వాలి పెట్టానమ్మా లింక్ కింద ఇస్తున్నాను చూడండి
      ua-cam.com/video/k7S2xEjI4M4/v-deo.html
      అలాగే ఆఖరు మూడు రోజులు పంచ ఉపచారాలు చేసుకోమన్నాను కదా పూజ వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ పంచ వ్యభిచారాలు ఇచ్చాను అవి చదువుకొని మీరేనా చేసుకోవచ్చు
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.html

  • @kanakaraju1587
    @kanakaraju1587 Рік тому

    Yemi cheyyali yela cheyyali

  • @kammarimounika2257
    @kammarimounika2257 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @spandanapanguluri3981
    @spandanapanguluri3981 2 роки тому +1

    1. Memu 7th nunchi oka 3 days out of station vellali, first 5 days Pooja chesukunte udvasana yeppudu cheyyali.
    Or else
    2. deeksha laga kakunda night naivedyam petti ammavari stotralu chaduvukovachha.
    Please reply Amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому +1

      మొదటి ఐదు రోజులు మీ కుదురుతుంది కాబట్టి ఈ ఐదు రోజులు చేసుకోండి. మీరు వేరే పీట స్థాపిస్తే ఐదవ రోజున అమ్మవారికి ఉద్వాసన పలకండి.
      పీట పెట్టకుండా పూజ మందిరంలో నే చేసుకుంటే ఉద్వాసన అవసరం ఉండదు.
      రాత్రికి నైవేద్యము పెట్టి స్తోత్రాలు చదువుకున్న సరిపోతుంది అండి.

  • @manoharchannam5535
    @manoharchannam5535 Рік тому

    Neelameeda padukovala mancham meeda padukovaccha teliya cheyyagakru

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మంచం మీద పడుకోవచ్చండి

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 роки тому

    🙏🙏

  • @rajkumarjanagam4452
    @rajkumarjanagam4452 Рік тому

    అమ్మ ఎప్పటి నుండి నవరాత్రులు ఏ తేదీ నుండి ఏతేది వరకు అమ్మ ప్లీజ్ చెప్పండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      19th June నుంచి అంటే నిన్నటి నుంచే నవరాత్రులు ప్రారంభమయ్యాయండి ఇవ్వాళ రెండవ రోజు.
      మీరు పూజ ను రేపటి నుంచి ప్రారంభించి చేసుకోవచ్చు.
      ఇంకా పూర్తి వివరాలకు ఈ డేట్ వీడియో ని చూడండి
      ua-cam.com/video/S42psA9i5Gw/v-deo.html

  • @vasanth60
    @vasanth60 Рік тому

    Om varahi maatha paahimam paahimam paahimam 🙏🙏🙏🙏 talli varahi maatha meeku dhanyavadamulu mariyu shatha sahasra koti aathma pranaamalu talli varahi maatha 🪷🪷🪷🪷🪷🪷🌹🪷🌹🪷🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vasanth60
      @vasanth60 Рік тому

      Amma chala baaga chepparu 🙏🙏🙏TQ

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      చాలా చాలా ధన్యవాదాలు అండి ఆ తల్లి కృప అందరిపైనా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😊🙏🙏🙏

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 Рік тому

    Srimatre namha 🙏🙏🙏

  • @saradasalla2990
    @saradasalla2990 Рік тому

    బెల్లం పానకం లో మిరియాలు యాలకులు powder వేయచ్చా madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      వారాహి అమ్మకి చేసే పానకంలో మిరియాలు కలపకూడదండి

  • @mk_arts_.5056
    @mk_arts_.5056 Рік тому

    Kalasham complesary pettukovaala andi.Maamulu ga pooja chesukovacha. Nice explanation.

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కలశం కేవలం మీ ఇంట తీరు ఉంటేనే పెట్టుకోండి లేదంటే మామూలు పూజ చేసుకుంటే సరిపోతుంది

    • @mk_arts_.5056
      @mk_arts_.5056 Рік тому

      Tq

  • @annapoornachintalapudi4108
    @annapoornachintalapudi4108 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhiseshu2088
    @santhiseshu2088 Рік тому

    Evening Puja చేసుకునే వారు ఉదయం నుండి ఉపవాసం ఉండాలా? Pls clarify

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి

  • @manoharchannam5535
    @manoharchannam5535 Рік тому

    Paare neeru leni pradeshalao emi cheyyali teliya cheyyagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఎవరూ తొక్కనిచోట వేసేయండి చెట్ల పాదుల్లో

  • @manoharchannam5535
    @manoharchannam5535 Рік тому

    Madam kalasam pettaledu kaani akhanda deepam pettanu emina avutund teliya cheyyagalaru 🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఏమీ అవదమ్మ ఒక్క అఖండ దీపం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు అసలు దీపం లోనే వారాహి దేవి కొలువై ఉంటుంది

  • @BalaKrishna-gw7hx
    @BalaKrishna-gw7hx 2 роки тому

    Om Namo Varahi

  • @swapnakaram3734
    @swapnakaram3734 2 роки тому

    Chala Baga explain chesaru

  • @venkateshsannidhi7489
    @venkateshsannidhi7489 Рік тому

    🙏🙏🤝

  • @anita23152
    @anita23152 2 роки тому

    అమ్మవారి పూజ ఎందుకు చేసుకోవాలి అని ప్రతిదీ కూడా చాలా క్లియర్

  • @JhansijhanuJhansijhanu-yw4pj
    @JhansijhanuJhansijhanu-yw4pj Рік тому +1

    🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏

  • @Nehaal1616
    @Nehaal1616 2 роки тому +1

    Hi Andi...meeru cheppintle nenna 3days pooja ayyaka udavasana kuda chesanu.
    Udavasana chese mundu na right leg ki niddle guchukoni blood vachindi Andi ..enduku ala jarindo ,baada ga vundi..nenemaina pooja lo mistake chesana...teliste please reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      అదేమీ లేదండి అది బై మిస్టేక్ జరిగి ఉంటుంది. అలాంటివి ఏమీ మనసులో పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి

  • @adam2415
    @adam2415 2 роки тому +1

    Great content all the best loved it

  • @Sur0811
    @Sur0811 2 роки тому

    Madam baagane chepparu gaani...aagnya chakram nudithi meedha untundhi...nabhi chakram andhariki telisindhe..so varahi dyanam chesinappudu rendu stanalalo ekkadana cheyochu..

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      అమ్మవారి నాభి స్థానం మీద లగ్నం చేసి ధ్యానం చేయాలని

  • @lalithasasipeli7165
    @lalithasasipeli7165 Рік тому

    ప్రతి రోజూ ఆరాధన ఏ విధంగా చేయాలి చెప్పండి please sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఏ రోజున అమ్మవారిని ఏ నామంతో కొలవాలి ఏ నైవేద్యం సమర్పించాలి అన్న వీడియో ఆల్రెడీ చేశాను అమ్మ కింద లింక్ ఇస్తున్నాను ఒక్కసారి చూడండి
      ua-cam.com/video/S42psA9i5Gw/v-deo.html
      అలాగే పూర్తి పూజ విధానం వీడియో కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను

  • @rkandamainajeevitham6781
    @rkandamainajeevitham6781 Рік тому

    నేను 48 రోజులు చేయాలనుకుంటున్న ....ఏక భుక్తం చేయాలా ...నేను జాబ్ చేస్తాను , ఏకభుక్తం చేయలేను ఏమో అని భయం ...మా ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంది ..ఆ విగ్రహానికి పూజ చేయవచా ? చెప్పండి ...నేను ఈ శుక్రవారం మొదలు పెట్టాలి అనుకుంటున్నా ...waiting for ur reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      వారాహి అమ్మవారి పూజకి ఉపవాసం ఉండాలి అన్న నియమం ఏమీ లేదమ్మా .
      మీరు ఏకభుక్తం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి చేయవచ్చు తప్ప ఏమీ లేదు కానీ మీరు ఉండగలిగితేనే చేయండి ఉండలేకపోతే గనక అల్పాహారం టిఫిన్ లాంటిది ఫ్రూట్స్ పాలు ఇలాంటివన్నీ కూడా తినొచ్చు.
      18 నవంబరు శుక్రవారం దశమి తిథి ఉంది దివ్యంగా ఉంది మొదలు పెట్టుకోవచ్చు 48 రోజులు చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అసౌచం లాంటిది వస్తే ఆ రోజులు వదిలేసి మళ్లీ కంటిన్యూ చేయండి.
      మీ ఇంటిలో అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి దాన్ని పెట్టుకొని మీరు పూజ చేయండి కొత్తవి కొనాల్సిన అవసరం ఏమీ లేదు

    • @rkandamainajeevitham6781
      @rkandamainajeevitham6781 Рік тому

      @@sasurikavlogs రాత్రి కూడా భోజనం చేయవచా ?

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      రాత్రి అల్పాహారం తీసుకోండి టిఫిన్ లాంటిది అంటే ఇడ్లీ లేదా గోధుమ రవ్వ ఉప్మా బియ్యపు ర ఉప్మా ఇలాంటివి ఏదైనా తీసుకోండి

  • @tirumala224
    @tirumala224 2 роки тому +1

    Frist day prana pratista chesina pasupu ganapathini em cheyyali?
    9 days ganapathiki roju pranapratista cheyyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому +1

      ఫస్ట్ రోజు చేసిన గణపతిని పక్కకి తీసేసి ఒక పక్కన పెట్టుకోండి. మళ్లీ రెండో రోజున మళ్లీ పసుపు గణపతిని చేసుకొని ప్రాణ ప్రతిష్ట చేయాలి. ఇలా తొమ్మిది రోజులు కూడా ఏ రోజుకి ఆ రోజు కొత్తది పసుపు గణపతికి ప్రాణప్రతిష్ట చేసి పాత దాన్ని పక్కకి పెట్టేసుకోండి. తొమ్మిది రోజులు అయిపోయాక అన్ని గణపతుల్ని తీసి పారే నీటిలో వేసేయండి

  • @Asha-jl3ih
    @Asha-jl3ih Місяць тому

    Madam, bharya bhartha kalavalante ee puja cheyyocha?please cheppandi,akhanda deepam kudaradu naku adi lekunda cheyyocha?

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      తప్పకుండా చేసుకున్న అమ్మ ఎటువంటి సమస్య అయినా ఆ తల్లి గట్టెక్కించి భార్యాభర్తలు కలిసేటట్టు చేస్తుంది అలాగే రేపు చానల్లో వీడియో ఒకటి రిలీజ్ అవుతుంది దాంట్లో వారాహి అమ్మవారి చిన్న శ్లోకం ఒకటి ఉన్నది అది తప్పనిసరిగా పటించండి మీ సమస్య తొందరలోనే తీరుతుంది

    • @Asha-jl3ih
      @Asha-jl3ih Місяць тому

      @@sasurikavlogs sure andi

    • @Asha-jl3ih
      @Asha-jl3ih Місяць тому

      @@sasurikavlogsthanks andi, please slokam cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      ua-cam.com/video/bTdxn_LE__4/v-deo.htmlsi=XIcq11uFc6rp_Xem