అమ్మానాన్న వెంకటేష్ గారు బాగున్నారా? మీ ఆరోగ్యం అంతా బాగుందా? మీరు పెదనాన్న పెదనాన్న అని పిలుస్తుంటే చాలా బాగుంది నీ పిలుపు మీ వీడియోస్ చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందం అనిపిస్తుంది
వెంకటేష్ గారు..మీరే అందరి msgs కు జవాబులు ఇస్తున్నారు కదా.. తెలుగులో ఇవ్వండి natural గా ఉంటుంది... వారిద్దరూ కూడా గ్రామీణ వాతావరణంలో ... ఉంటున్నట్లు, వంటలు చేస్తున్నట్లు చూపిస్తూ న్నారు కదా అందుకు... వారికి.. నాకు తెలిసి ఇంగ్లీష్ రాదు అనుకుంటాను కూడా..అదీ కాక మన వాళ్ళు కూడా మీకు.. వారు బట్టి అప్పచెప్పినట్లు ఉంది అనికూడా అంటున్నారు... గమనించగలరు.. ఎందుకంటే మేము కూడా మా పిల్లలకు చూపిస్తూ మేము కూడా channel fallow అవుతాము
అమ్మానాన్న వెంకటేష్ గారు బాగున్నారా? మీ ఆరోగ్యం అంతా బాగుందా? మీరు పెదనాన్న పెదనాన్న అని పిలుస్తుంటే చాలా బాగుంది నీ పిలుపు మీ వీడియోస్ చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందం అనిపిస్తుంది
రంగనాయకమ్మ వీడియోస్ చాలా బాగుంటాయి నేను రోజు చూస్తూ ఉంటాను
అమ్మమ్మ తాతయ్య మీ వీడియోస్ చూసి ఎంత ఆనందపడుతమో 😊😊. అమ్మమ్మ చేసే వంటలు చుస్తే మాకు 😋😋ఇలా నోరు ఉరూతుంది.
వెంకటేష్ గారు మీరు పెద్దనా అని పిలుస్తుంటే వినదానికి చాలా బాగుందండి
తాతయ్య ముసలోడే కానీ మహానుభావుడు 😝😁
క్యాట్ ఫిష్ తినకూడదు అని చెప్తారు జాగ్రత్త.
Mee videos chusthunte chala anandham ga vuntundhi
మీ వీడియో ల కొరకు తప్పని సరిగా ఎదురు చూస్తాము చాలా బాగుంటాయి
హాయ్ నానమ్మ తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి వంట ఏమిటి అని చాలా బాగుంటాయి
డైలాగులు అప్పచెప్పుతున్నట్టుగా ఉంది సరి చూసుకోండి
Nuv choppu poo bro Mari sarigga leka pothey
@@ramcharantejpadda414 in
Yes same feeling brother
@@ramcharantejpadda414 hahahah good joke bro
Valla face lo hpy chudu thokkalo logic lu kaadhu
కేట్ ఫిష్ తినకూడదండీ పెంచడం బేన్ చేశారు. ఆరోగ్యం పాడవుతుంది.
,,,,,,
Avunu
Avnu... Eeek arrest cheyali veelani
@@SadhguruSir ponlendi antha maatendhku lendi
@@SadhguruSir మనిద్దరం వెళ్లి అరెస్ట్ చేద్దాం.
Catfish tinakudadu anta vatham chesthadi anta
Chala Baga chesaraa fish curry
Super thatha Garu
Chala baaga cheseru Bro ... 🐟🐟👍👍
Meku marriage avvaka poyina curry Baga chesaru so super😋
Super Tata
E fish akav tinakudadu Nadum nopi vastdi chala mandi tinaru
Cat fish తినకూడదు.....అది తినటం వాళ్ళ అనారోగ్య సమస్యలు వస్తాయి......
Yes correct
Ma side cat fish thinamu bro🤑
Bagundhi
Super tataya garu
ఈ చాప తింటే బాడీ పెయిన్స్ వస్తాయి కదా
వెంకటేశ్ గారు మీరు పిలిచేపిలుపుబాగుంది పెదనాన్న
,తాతయ్య నువ్వు సూపర్
VvNice Nanna 👌👌👍👍👍👍
వెంకటేష్ గారు..మీరే అందరి msgs కు జవాబులు ఇస్తున్నారు కదా.. తెలుగులో ఇవ్వండి natural గా ఉంటుంది... వారిద్దరూ కూడా గ్రామీణ వాతావరణంలో ... ఉంటున్నట్లు, వంటలు చేస్తున్నట్లు చూపిస్తూ న్నారు కదా అందుకు... వారికి.. నాకు తెలిసి ఇంగ్లీష్ రాదు అనుకుంటాను కూడా..అదీ కాక మన వాళ్ళు కూడా మీకు.. వారు బట్టి అప్పచెప్పినట్లు ఉంది అనికూడా అంటున్నారు... గమనించగలరు.. ఎందుకంటే మేము కూడా మా పిల్లలకు చూపిస్తూ మేము కూడా channel fallow అవుతాము
Very nice.. Venkatesh supports alot for these people.. Keep it up 👆..
Ranganayakamma Leni vanta😁😆
Cat fish tinaru kada Tata meru vandutunnarh adi byan chesaru kada
Yessss
Tataiya Garu meeru chesina chepala pulusu super
Super fish curry grandpa👍👍👍👍👍👍
Thank you so much
Super nen subscribe chysukonnanu nice vlogs avva thatha
రాణి👌👌
Cat fish thinakudadhu mawa
Wow very Natural way and very jovial Keep up the good sprit uncle ji😂
Thanks a lot
Super 👌👌👌
Thank you
Ey ooru medi machilipatnam daggara
Daddy enjoy
Wawww yammy Naku thatha
Good
Thanks
Always be happy babai ❤️❤️❤️
Nice
Thanks
సూపర్
Super video
Thanks
Happy Sunday morning bro, fish fry cooking nice. ..
Morning
E video lo enni😅 sarlu pedha nanna 😅😅😅 annadu😂😂
Super super super
Thank you so much
Super
Thanks
Bro meru. Natural ga cheyandiiii bro. Diloges appacheputunnattu. Vundhiii
Cat fish 🐟 thinakudadhu
Maa side cat fish tinamu🤑
Aa fish kanapadithe champestham
cat fish తినమ్మకండ్రా అయ్యా గవర్నమెంట్ ఈ క్యాష్ ఫిష్ ను బ్యాన్ చేసింది దీనివల్ల లేనిపోని జబ్బులు వస్తాయి
Very nice 👌
Thanks 😊
కాట్ ఫిష్ అస్సలు తినకూడదు రోగాలు వస్తాయి...
Avunu
Avunu patam chadivi appa cheppinattu undi
59like 👌👌👌👌
Thank you so much
Good morning andi
Good morning
Chack piece fish tinnaru kadha ... Meru yala cook chaysairu
Mee u tube journey mee gurinchi oka video cheyand
Yummy ga chesaru unqul video super like done
thathA mi vantalu bhaga chestharu miku vandhanalu kani mobhil pone paina jobhulo pettakandi pliss
Superb grandpa u cook very nice 🥰🥰👌👌
Thank you so much
Ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
Cat fish thinakudadhu andi cancer heart diesease avi vasthay alantivi cheppakandi.....
Thathayya Naga chesaru😋😋😋😋
Edhi thinavaccha
Saripoyaru babai abbai
Anna fish curry chala bagundi
❤❤❤❤
Good morning bro very nice 😋😋
Thank you so much
Cat fish manchidi kaadu antaru 🧐
వెంకటేశు మీపెదనాన్నగారివూరుపేరు ఏంటి.
@@sivakumarsingampalli4210 mayabajar 🤣🤣
Govindu Rajulu
Midhi Bandhar lo akkada thathaya
Anna meedi bandar lo akkada,madi kuda bandare
Good morning all
Morning
me.padananaa.gari.matalu.BAGA.MATIADATARU.
A fish tinadaniki panikiradhu
Me pedha Nanna ki kothavi two shirts konivu bro...chala days nundi same shirt vesthunadu..... Komcham chusukondi brother
Village scens ❤️
Aunty is guiding, i found out while taking tamarind, but tried different , nice good
Thanks a lot
🥰👌
Hai venkatesh
E Fish tinakudadhu antaru ga
Cat fish tinttaraa
cat fish tinakudadhu anta telida thathayya meeku🙄🙄
మచిలీపట్నం పక్కన ఏ ఊరు అండి మీది
potteluguntai pata
❤👌👌
Pakka pakkane undi phone maatladthnattu bhale telisipoyindhi 😀
తాత గారు మనవడు ఇద్దరు పక్కపక్కనే phone లో మాట్లాడుకుంటున్నారా 🙄🙄
Government ee fish ni BAN chesindhi 😂😂😂😂😂
Midhi a uru please cheppara
Machilipatnam pittella guntapeta
తాత చాప పేరు ఏమిటీ
Cat fish
Bro, peddayana ki oka dress koni evvandi bro
Gaddam chesko thaatha
👌👌
Cat fish india lo ban chesaru kada
Artificial ga untadhi maatalu kaani..ok
Bro catfish thinaru kadha😅
ఫస్ట్ టైమ్ నచ్చలేదు, క్యా్ఫిష్ వద్దు
Me gamblings mamulga levle
Banned 🚫