మా నాన్న చనిపోయారు పెదనాన్న మాది మచిలీపట్నం మిమ్మల్ని చూస్తుంటే మా నిజం చెప్పాలంటే మీ వీడియోస్ కన్నా ముందు మీ ఫోటో చూసి ఏంటా అని ఓపెన్ చేసాం తర్వాత మీతో పాటు మీ వీడియోలు కూడా నచ్చి చూస్తున్నాము
Mana mtm ani theliyakundane mi chustunna mtm ani thelisaka prathi video chusta🎉🎉🎉🎉🎉🎉🎉 vantalu chala baguntayi tata avvalu kudaa chala baga chestaru miru kuda inka inko lady vastaru kada avida kudaa baga chestaru
వెంకటేశు పొగతాగడం తగ్గించాలి నాన్నా ఎనకమాల్న బుసలు కొడుతున్నట్లు వినిపిస్తూ వుంది....రాబోవు ఎన్నో అనారోగ్యాలకు సంకేతం అది....జాగ్రత్త నాన్న...ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇటువంటి చక్కటి వీడియోస్ మాకు అందించాలి.
హాయ్ తాత గారు ఆరోగ్యం బాగుందా మీరు ఎపుడు సంతోషం గా ఉండాలి అని దేవుని కోరుకుంటున్న 🙏🙏💓💖💖❤️♥️😍😍👌👌from Anantapur District
Trrrt7
తాతయ్య చాలాకాలానికి కనిపించారు ఆరోగ్యం బాగయింద మీరుకనిపించగానే చాలాసంతోషం అనిపించింది.
🎉😅❤😂❤❤❤❤❤❤❤😅😊
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
Tatayaa garu chala happy ga undi e roju mimaalni chusinaduku Aarogyam jagratha tattayaa
మా నాన్న చనిపోయారు పెదనాన్న మాది మచిలీపట్నం మిమ్మల్ని చూస్తుంటే మా నిజం చెప్పాలంటే మీ వీడియోస్ కన్నా ముందు మీ ఫోటో చూసి ఏంటా అని ఓపెన్ చేసాం తర్వాత మీతో పాటు మీ వీడియోలు కూడా నచ్చి చూస్తున్నాము
మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న లేరు అన్న లోటు తీరుతుంది పెదనాన్న మా కోసం నువ్వు పెద్దమ్మ కష్టపడి వీడియోలు చేస్తున్నందుకు థాంక్స్
Venkatesh garu miru same ammama ela chesedo same alane chesthunaru...👌👌👌
Thatha garu meeru bagunnara fish recipe super 👌👌👌
Baga chesav curry veaktesh nice God bless you both
తాత గారు ఆరోగ్యం బాగుంది కదా అని మసాలాలు దట్టించిన ఆహారం ఎక్కువ తినకండి మిమ్మల్ని చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది
Tataya garu miru ravadham maku full happy ga vundhi tataya garu mi health alla vundhi enpudhu
పెద్దయ్య ఇలాంటి పెద్ద చేపలు తినకండి చిన్న చేపలు ఆరోగ్యానికి మేలు మీరు ఆరోగ్యం గా ఉండాలి పెద్దమ్మ పెద్దయ్య మీ వంటల వెడియ్ లు బాగుంటాయి
A vooru thammudu meedhi videis baguntai pedhamm a pedhaya super ga untaru
Where is peddamma? Please make the videos with pedamma and peddanana 🙏
Happy to see you venkaresh garu in the videos.
పెద్దయ్య ఆరోగ్యం కుదుట పడిందా, పెద్దయ్య ని చూశాక ఆనందం గా ఉంది
U.
2:40
@@b.sujathasujatha5479😮😮
ఏయ్.........🥳 టైగర్ ఐస్ బ్యాక్ ..తాతయ్య గారు బాగున్నారా🥰😍
Mana mtm ani theliyakundane mi chustunna mtm ani thelisaka prathi video chusta🎉🎉🎉🎉🎉🎉🎉 vantalu chala baguntayi tata avvalu kudaa chala baga chestaru miru kuda inka inko lady vastaru kada avida kudaa baga chestaru
Venkatesh Baga maatladuthunnavu, super super bro
Nice video..hope grandfather looks fine now..
Yes, thank you
ఎలా వున్నారు తాతయ్య గారు మీకు హెల్త్ బాగుందా
మీ వీడియోస్ బాగుంటై
@@phkcookingchannel a
Babai arogyam bagunda ,God bless you and pinni
Ala Unndhi Nanna...Bhaga thggipoyaru...Take Care...👍Vvvvvnice Venkat Garu
Babayi ne chudatam chala happy ga vundhi.. Brother👦💐.. Take care of babai🎉
Taataya Valladhi a vuru village name
పెదనాన్న భలే స్మార్ట్ గా ఉన్నాడే, హెయిర్ కటింగ్ చేసుకొని 🌹🌹🌹.
హేయ్ మా తాతయ్య వచ్చేశారు. తాతయ్య ఎలా వున్నారు? మీ హెల్త్ ఎలా వుంది?.
Madhi manginapudi bich dhaggara kakarlamudi gokavaram medhi a uru anna
Venkatesh ela konchem marpu chesthe video s chestha undu konche maarpu ga untundhi is 👌👌👍👍👏👏👍👍
I love మంగినపూడి బీచ్
మా ఊరు పెడన
Ela unnaru thathaya meku health ippudu ela undi super yummy tasty
Super bro 🐟.tatha garu is back mamuluga undadhu inka 🔥🔥🔥
Thatha gaaru inthaki midhi a village
thathay madhi kuda machilpatanam mi house akkada thathaya😊
ముర్రి చేప... ప్రపంచంలో అతి రుచికరమైన చేపల్లో ఇది కూడ ఒకటి.!
Bro me videos nenu regular Ga chustunta
machilipatnam lo ekkada bro
Bagunnara thatha,chala santosham Ammamma ❤
Me village yakada meru chala Baga videos chestunaruuu
taataya health ala unadi memalale chudam chala happy ga unadi
Ml
hlo pedhamma ledha video lo raledhu andi🤩🤩🤩🤩🤩
Anyways mi videos chala bagunai thataya ....😊
venketesh anna which village anna
Ee fish ni murrumenu anantaru maa godavari side chala tasty gaa soft vuntundi
సూపర్ అమ్మమ్మ తాతయ్య గారు ఆరోగ్యం ఎలా ఉంది బాగుందా వెళ్ళాక వీడియో బాలేదు మీరు వచ్చారు కదా వీడియో సూపర్ గా ఉంది
Namasthe thatha garu....... yela unnaru, eppudu mii health yela undhi......
Ela uvnnaru thathayya mi health bagundha
ఆ చేప పేరు ముర్రి...
చాలా టేస్ట్
Thathyya niru nindu nurellu miru ammamagaru ayuarogyalatho manchiga undali
Annaya madhi kuda Machilipatnam Machilipatnam akkada annaya thathaya valla house akkado cheppandi plz
Tomato veyaledhu menthula podi veyaledhu
Hi Amma Nan ale unaru ❤️❤️❤️
Health Ela vundhi thatha..
Cutting Process Chuetaledu Bhaiyya
వెంకటేశు పొగతాగడం తగ్గించాలి నాన్నా ఎనకమాల్న బుసలు కొడుతున్నట్లు వినిపిస్తూ వుంది....రాబోవు ఎన్నో అనారోగ్యాలకు సంకేతం అది....జాగ్రత్త నాన్న...ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇటువంటి చక్కటి వీడియోస్ మాకు అందించాలి.
పెద్దయ్య నీ చూడగానే చాలా హ్యాపీ.మరి పెద్దమ్మ ఎక్కడ
Yummy yummy 😋
Thank you 😋
Super undhi curry
Machlipatnam dhagara em village bro
God bless you babai garu
Thathagaru is back.... happy to see you andi ..
Thank you so much 🙂
Amma meeru twaraga kolukovali ani mspoorthiga korukuntunna
Nice to see you grandpa ❤❤❤❤❤
తాత గారు మీ వంట చాలా చాలా అద్భుతంగా ఉంది అలాగే మీరు మట్టి పాత్రలు వంటలు చేస్తారు చాలా బాగుంటాయి
మీ మాట వింటుంటే కిరణ్ అబ్బవరం మాటల్లా ఉన్నాయి
మా పెదనాన్న బాగునారా❤❤
Voice clarity ledu andi
Namaste peddanaanna ela unnav health jagarta..🙏🏻
Thatagaru health ela undi ipudu. Tagipoyaru manchi food teskondi
Anaya tataya ki panichapamaja prinam bagoladuga
Good morning Anna super 😋😋
Thank you so much
Happy to see pedda naana
Health ela undi govinda raju garu.
Health yala undi thathagaru garu meku
Good morning❤ avva thata
Hiii Thathaya
Mi health ela undi?
Ninu chala miss ayyam Thathaya
Venkatesh garu miru vantalu bane chestharu le mi wife chala lucky andi...😍😍😍😝😝😝
Super Tatagaru
Thathayya happy ga unnadhe memallne chusaka
Tattaya garu health alaga vadi andi miku
Enthaki aa chepa peremiti?
మురిమెను అంటారు మా ఊరిలో
Hi uncle
మాది మచిలీపట్నం దగ్గర chittipalem...
హైస్కూల్.. పెడన college mtm
A fish antha praise padidi
Any kgs adi
Super bro super👌👌👌🌹
Thank you so much
Ala unaru nana garu
సూపర్ 🤤👌👌
తాతయ్య గారు hlth బావుందా
Waww veky super fishes
Madi bhimavaram. Me adress pettandi kalustanu okasa me chetito fish pulusu vandinchukoni tintanu
Mi videos super
Yummy yummy recipe
Thank you so much
Meedi ee ooru taatagaru
Hi ammaamma thathaya garu good morning 🙏🙏🍎🍎🎊🎊🎊👍👍👍👌👌👌👌🍿🍫🍞🎈🎈🎈🎈🎈
బ్రో మీ విలేజ్ ఎక్కడా
హాయ్ తథా బాగున్నావా
Yummy ga chesaru brother
మా ఊరు తాళ్లపాలెం మరి మీది
👌👌👌👌👌 annaya
Maadhi kuda Machilipatnam
Super
Thanks
Sorry andi message la ku reply evalakapothuna na hand bagaladhu
అయ్యామీరు వేసినా గరంమసాలా చాలాఎక్కువ బాట్ బాగాకస్టపడ్డారు చాపలపులుసుకూ 👍
Happy to watch My Andhra
Thathiya vediolo husaka happy
అన్న మీ ఊరు పేరు
Excellent like done
Thank you so much
Peddananna and peddanmma super andi
Venkatesh medhi a uru