బాలనాగమ్మ కథ | Bala Nagamma Katha | Rajan PTSK | Ajagava

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • మాయలు ఫకీరు కథ - మాయలు మంత్రాల అద్భుత జానపద కథ.
    తెలుగు జానపద కథల్లోకెల్లా గొప్పదిగా భావించబడే కథ బాలనాగమ్మ కథ. మాయలూ మంత్రాలతో, మాయలఫకీర్ కుతంత్రాలతో, బాలవర్థిరాజు సాహసాలతో మొదటినుండీ చివరి వరకూ కూడా పాఠకులనూ శ్రోతలనూ ఉర్రూతలూగించే ఇటువంటి కథ మరలా తెలుగు జానపద కథాసాహిత్యంలో రాలేదన్నది మన అమ్మమ్మలు, నాన్నమ్మలూ చెప్పే మాట. నేను కూడా ఈ కథను నా చిన్నప్పుడు మా నాన్నమ్మ నోటి ద్వారా కనీసం యాభైసార్లైనా విని ఉంటాను. ఎన్నిసార్లు విన్నా అదే కొత్తదనం, అదే ఆశ్చర్యం, అదే ఆనందం. అటువంటి అద్భుతమైన ఆ బాలనాగమ్మ కథను మన అజగవ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక కథలోకి ప్రవేశిద్దాం.
    Rajan PTSK
    For My FaceBook Posts: - / rajanptsk
    For My Quora Posts: - te.quora.com/p...
    #RajanPTSK #Balanagamma #MayalaPakeer #Ajagava

КОМЕНТАРІ • 39

  • @kappalanaiduteluguteacher5928
    @kappalanaiduteluguteacher5928 4 місяці тому +2

    చాలా బాగా చెప్పారు సార్ ❤

  • @asrashakarkataka1315
    @asrashakarkataka1315 Місяць тому +1

    Chala great sir

  • @dvgmahesh6491
    @dvgmahesh6491 2 роки тому

    ఘనమైన కధ ని చక్కగా వివరించారు... విన్న కధ అయిన కూడా మీరు చెప్తున్న విధానం చాలా ఆకట్టుకొని...ఆపకుండా విన్నాను

  • @ramaraosuguru4724
    @ramaraosuguru4724 2 роки тому +2

    Rajangariki అభినందనలు కథచెప్పినతీరు బాగుంది స్వయంప్రభ హైదరాబాద్

  • @sandeepa3701
    @sandeepa3701 2 роки тому +3

    Dhanyavaadaalu.

  • @ramaraosuguru4724
    @ramaraosuguru4724 2 роки тому +2

    ఆసక్తికరంగా చెప్పారు ధన్యవాదములు స్వయంప్రభ హైదరాబాద్

  • @Spv555.
    @Spv555. 3 роки тому +2

    Guruvu Garu Kasi majili kadhalu chepara eka,. Pls continue Kasi majili series

  • @vudathaneni123
    @vudathaneni123 3 роки тому +2

    chala bagundi..

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 2 місяці тому

    Very good.

  • @chekuiramesh5426
    @chekuiramesh5426 2 роки тому +2

    Very good

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 роки тому +1

    Excellent wonderful

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 3 роки тому +1

    మంచి గాత్రం మీది!!!

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 роки тому +1

    🙏🙏👌👌

  • @durgaprasad-bw2bt
    @durgaprasad-bw2bt 3 роки тому +4

    Please continue kaasi majili kathalu

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 роки тому +4

    🕉🔥🔱విజయదశమి శుభాకాంక్షలు🚩🌹🌸

  • @sasirekha0531
    @sasirekha0531 3 роки тому +1

    నమస్తే అండి మీ ద్వారా భట్టి విక్రమార్క కథలు, సహస్ర శిరచ్చేదా అపూర్వ చింతామణి కథలు వినాలని ఉంది. చెప్పవలసిందిగా కోరుతున్నాను. 🙏🙏🙏🙏

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 3 роки тому +1

    Nice bro store voice

  • @lakshmipriyanka4231
    @lakshmipriyanka4231 3 роки тому +1

    Super sir

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 3 роки тому +1

    Munduga guruvugarki 🙏 namsakaram

  • @TheArjun2024
    @TheArjun2024 3 роки тому +7

    Sir, waiting for remaining stories of kasi majili

  • @themolabanti
    @themolabanti 3 роки тому +3

    You’re Amazing 😍

  • @sreenivasreddysree494
    @sreenivasreddysree494 Рік тому +1

    Mee gonthuka bahubagugaunnadhi 0:58

  • @rvkchannel7170
    @rvkchannel7170 3 роки тому +4

    కాశి మాజిలీ కథ .88 తరువాత కథ ఏది

  • @haritharani8637
    @haritharani8637 3 роки тому +1

    🙏🙏🙏

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 3 роки тому +3

    🙏🙏

  • @dattuavm5392
    @dattuavm5392 3 роки тому +1

    Namasta Rajangaru

  • @nellimukkinagamani4112
    @nellimukkinagamani4112 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @kathamadhurimalu
    @kathamadhurimalu Рік тому +1

    నమస్కారం గురువు గారు
    మీ వద్ద బాలనాగమ్మ కథ పుస్తకం ఉందా తెలియజేయగలరు

  • @sravanivadlamani2028
    @sravanivadlamani2028 3 роки тому +1

    Super voice 👌

  • @hemandhrachelikani2208
    @hemandhrachelikani2208 3 роки тому +1

    Please put Kasimajili kathalu

  • @dattuavm5392
    @dattuavm5392 3 роки тому +1

    Kasimajili kadalu apasara?

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 3 роки тому +1

    Namaskaram garug.

  • @chandusirangi5837
    @chandusirangi5837 3 роки тому +1

    Sir pls do kasi majili stories

  • @javvajimohan9301
    @javvajimohan9301 3 роки тому +1

    Guruvu garu kasi magili katalu cheppandi plz

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 3 роки тому +1

    అయ్యా! మన అజగవా ఛానల్ లో చిత్ర నలీయం ఉందా?
    ఉంటే పెట్టగలరు 🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshwarraobheemarthi970
    @venkateshwarraobheemarthi970 2 роки тому +1

    అన్నగారు 1950 జనవరి చందమామ లోని కృతఘ్నుడు , అమర సింహుడు అనే కథలు పూర్తిగా ఉంటే రచయిత పేర్లతో సహా చెప్ప గలరని అభ్యర్థన.

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 2 роки тому

    🙏🚩

  • @gangakandena5655
    @gangakandena5655 2 роки тому

    🙏🙏🙏