Super akka meeru ye recipe chesina adi super and chala easyga cheseyochhu easyga intlo vunna vatithone veraity veraity recipes cheyalante adi maa akka tharvathe evaraina 👌👌👌
ఇలావుంటే.. ,☝ఒక్కటీ వదలరు.. అలా చేసేరు ఈ బెల్లం బూరెలు ప్రతి సారీఅనాలా .....వాటే వండరు🙋 మేం అనకపోతే మాత్రం కదాఏంటి ....సూపరు.. మీరు చేయి తిప్పడం..మళ్ళీ దానిగురించి చెప్పుకోవడం... కానండి .. మేం చేస్తే.. అది..పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం😩 దేవుడా!!!! అసలే వేడి వేడిగా పొయ్యి... అనూరాధగారు.. వేసేరుగా కొంత నెయ్యి.
అవునండీ.. కొత్తగా చేసేవాళ్లకు పాకం పట్టడం అంటే కొంచెం పెద్ద పనే🙆🏻♀️ అందుకే.. సింపుల్ గా చేసుకోవడం కోసం ఈ స్వీట్ చేశాను☺️! ట్రై చేయండి.. బాగుంటాయి👩🍳 Thank u 😊
Miru chala grete andi nijam ga andariki reply istharu mi vantalu imadye chushunnanu anni chala baga chesthunnaru naku ranivi mi vantalu chusi nerchukunta tq so much andi
My pleasure 🤗 అవునండీ.. పాకం పట్టడం అంటే కొంచెం పెద్ద పనే🙆🏻♀️ అందుకే.. అందరూ సింపుల్ గా చేసుకోవడం కోసం ఈ స్వీట్ చేశాను☺️! ట్రై చేయండి.. బాగుంటాయి👩🍳 Thank u 😊
Hi sister🙋good afternoon.tqsoooooomuch..evari help lekunda own ga prepare chesukonela chala easy and yummy yummy tasty palaburelu chustuntene sponge la 😋 tempting gavundi superb preparation🍳Balay easy ga chesestaru e recipe iyna👌👏❤️
Brownrice లో ఫైబర్ ఎక్కువ ఉండి gluten (జిగురు) తక్కువ ఉంటుంది కాబట్టి stickiness కోసం కొద్దిగా గోధుమపిండి గానీ, మైదా గానీ వేసుకోవాలి.. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ అండి 😊
డీప్ ఫ్రై చేసే ఫుడ్స్ కొంచెం ఆయిల్ తీసుకుంటాయండి! అందుకే.. వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ ఉండదు! నేను అలా వేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ కనిపిస్తుంది😊
జల్లించకపోతే పిండి మెత్తగా ఉండదు కాబట్టి బూరెలు సరిగా రావు డియర్! కావాలంటే బియ్యాన్ని బాగా మెత్తగా మిక్సి పట్టి బెల్లం కూడా వేసి మెత్తటి బేటర్ లా తయారు చేసి కూడా వేసుకోవచ్చు! కానీ పిండి లూజ్ అవకుండా జాగ్రత్తగా చేసుకోండి..
డీప్ ఫ్రై చేసే ఫుడ్స్ కొంచెం ఆయిల్ తీసుకుంటాయండి! అందుకే.. వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ ఉండదు! నేను అలా వేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ కనిపిస్తుంది😊
Super madam😋😋 varaprabha
Thank you so much 😊
Super akka meeru ye recipe chesina adi super and chala easyga cheseyochhu easyga intlo vunna vatithone veraity veraity recipes cheyalante adi maa akka tharvathe evaraina 👌👌👌
Thanks alot my dear for ur sweet compliment to me & to this sweet recipe 🥰
Chala easy process... like it🤗
Thank u so much andi 😊
ఇలావుంటే.. ,☝ఒక్కటీ వదలరు..
అలా చేసేరు ఈ బెల్లం బూరెలు
ప్రతి సారీఅనాలా .....వాటే వండరు🙋
మేం అనకపోతే మాత్రం కదాఏంటి ....సూపరు..
మీరు చేయి తిప్పడం..మళ్ళీ దానిగురించి చెప్పుకోవడం...
కానండి .. మేం చేస్తే.. అది..పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం😩
దేవుడా!!!! అసలే వేడి వేడిగా పొయ్యి...
అనూరాధగారు.. వేసేరుగా కొంత నెయ్యి.
పొయ్యి.. నెయ్యి! పర్ఫెక్ట్ రైమింగ్ 🤩
Infact.. అనురాధ గారు వేసిన నెయ్యి ఫ్లేవర్ సూపర్ గా ఉంది 😄
మీ కామెంట్ మరియు కాంప్లిమెంట్స్ కి థాంక్స్ అండి 🙏
This was one of my favorite sweets. I used to have it very frequently in my childhood..
OK andi..
Thanks for liking it 🤗
Thank you soo much ma'am paakam ante ne naku radu. Ee resipe chusaka naku chala nacchindi nenu thappakunda try chestha 👍😊
అవునండీ.. కొత్తగా చేసేవాళ్లకు పాకం పట్టడం అంటే కొంచెం పెద్ద పనే🙆🏻♀️ అందుకే.. సింపుల్ గా చేసుకోవడం కోసం ఈ స్వీట్ చేశాను☺️! ట్రై చేయండి.. బాగుంటాయి👩🍳 Thank u 😊
@@SpiceFoodKitchen thank you ma'am ☺️
ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి💐 🌹చాలా బాగున్నవి పాలబూరెలు👌
Thank you so much andi 😊 🤗
Thank you so much for your recipe I tried out today......it went well thank you
Most welcome andi 🤗
Thanks for sharing ur feedback 🙏
Mi recipes ki award ichina thakuve akka such a wonderful recipes thank u for sharing keep it up dear...
So nice to hear such a great & lovely compliments of my recipes ☺️
Thank you so much dear for ur love & support 😊🥰
మీ వంటలు తో పాటు..మీ subscriber సునీల్ శర్మ గారు..మరియు రాజు గారి కవితలు కూడా చాలా బాగుంటున్నాయండి..comments లో వెతికి మరి చదువుతాను
నేను చేసే వంటలకు👩🍳 మరియు మన subscriber's రాసే కవితలకు✍️ మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి☺️🙏
First 😁😋
Thanks dear for being 1st 🥇😊
పాల బూరెలు 👩🍳👌👍
Thanks andi 😊
I like your voice, recipies,your videos less time. Keep it up .
So nice to hear such a sweet compliments ☺️🤗
Thank you so much 🙏
Meru Edina super ga chestaru
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏
మీరు చెప్పె విధానం చాలా బాగుంది అలాగే రెసిపీ చాలా బాగుంది
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🥰
@@SpiceFoodKitchen bittu bittu recipe
Super ra nana
థాంక్యూ సో... మచ్ అమ్మ 😍🙏
Superb sister 👌👌👌👌👌👏👏👏👏👍👍👍👍😋😋😋😋
Thanks alot my dear sister 🥰
Miru chala grete andi nijam ga andariki reply istharu mi vantalu imadye chushunnanu anni chala baga chesthunnaru naku ranivi mi vantalu chusi nerchukunta tq so much andi
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊
My pleasure & Thank u so much 🙏
😊
Me collection super naku IE sweet yela chestaro teludhu sisss naku Chala ieshtam thanks for upload 🥰
Thank u so much andi 🙏
ట్రై చేయండి👩🍳.. చాలా ఈజీగా చేసేయొచ్చు & టేస్టీ కూడా 😊
Woow....,👌👌😋😋
Thank u so much andi 😊
Hai akka nenu thappakunda try chesthanu. E recipi maku chupinchinanduku chala thanks akka🥰
My pleasure dear ☺️
ట్రై చేయండి.. చాలా బాగుంటాయి 👍
Hi mam good afternoon !hw r u?.ill definitely try with my 🤗🤗🤗❤️
Hi dear 🙋🏻♀️
Good afternoon 😊
I'm fine.. Thank u so much ☺️
Mam e recipe nenu kuda chestha inni rojula tarvatha nenu chesina recipe kuda meeru konni modifications tho chepparu nice recipe 😋
Thank u so much andi for ur feedback on this sweet recipe ☺️
ఈసారి ఇలా ట్రై చేయండి.. చాలా బాగుంటుంది 😊
@@SpiceFoodKitchen definitely
Bale easy ga chepparu..
Thank u so much andi 😊
Super unnayi akka I try in recipe tq akka
My pleasure ☺️
Thank u so much dear ☺️
Hi iam ur new subscriber, chaala bhavunnai me recipes
Hi andi 🙋🏻♀️
Thanks for ur compliment 🙏
Welcome to our UA-cam family 💐
Stay connected for more videos 🤝
Ur explanation is very simple and good.keep go on rocking ma.all the best..... Stella sumanth
Thank u so much andi for such a lovely compliment & wishes 🥰🙏
Short video s lo manchi deshes chepistunaru
Thanks for ur compliment andi ☺️
Super vadina super
Thanks andi ☺️
Nice recipe Sister 👌
Thank u so much andi 😊
Akka super meru na favorite UA-camr ❤
sooo sweet of you dear 😍
Thank u so much for such a sweet & lovely compliment 🤗
Hiiiii అక్క
సూపర్ అక్క థాంక్యూ అక్క
Hi dear 🙋🏻♀️
My pleasure.. Thank u 😊
Sister pakundalu cheyandi sister
Ok andi👍.. చేస్తాను 😊
Super akka😋😋😋😋
Thanks my dear ☺️
ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తున్నారు అక్క మీకు మీ వంటలన్నిటినికి ధన్యవాదాలు
మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ ☺️ Thank you so much 🤗
Super 👌👌👌
Thank u so much dear ☺️
Excellent.. madam..
Thanks a lot andi 🤗
Yummy borelu
థాంక్యూ సో మచ్ అండి 😊
Simple & teasty😜
Thank u so much andi 😊
👌👍
Hi andi...👍👌🏼🤝👏😋
GOD Bless You bangaram...😘
Hai andi 🙋🏻♀️
Thank u sooo much for ur compliment cum wishes 🥰🙏
Super
Thanks andi 😊
Tq Medam naku evi ante chala estam paakam raka cheyatledu. Eppudu chestanu tq medam
My pleasure 🤗
అవునండీ.. పాకం పట్టడం అంటే కొంచెం పెద్ద పనే🙆🏻♀️ అందుకే.. అందరూ సింపుల్ గా చేసుకోవడం కోసం ఈ స్వీట్ చేశాను☺️! ట్రై చేయండి.. బాగుంటాయి👩🍳 Thank u 😊
Hi ma evi nenu chesta kani palu poyanu esari ela try chesta tnq for your receipi sister
My pleasure ☺️
ఓసారి ఇలా ట్రై చేసి చూడండి.. పాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది! Thank u 😊
Yummy recipe mam
Thank u so much andi 😊
Hi
Super Andi
Hai andi.. Thank u 😊
Madam Garaji sweet mi style lo chupinchandi
Ok andi 👍.. చేస్తాను 😊
Podi pinddi tho (shoplo)dorike Pindi tho cheyocha😊
వాడుకోవచ్చు అండి! కానీ తడి పిండితో అయితే ఎక్కువ సాప్ట్ గా వస్తాయి..
👌👌👌👌😋😋😋
Thanks andi 😊
Hi sister🙋good afternoon.tqsoooooomuch..evari help lekunda own ga prepare chesukonela chala easy and yummy yummy tasty palaburelu chustuntene sponge la 😋 tempting gavundi superb preparation🍳Balay easy ga chesestaru e recipe iyna👌👏❤️
Hai dear sis 🙋🏻♀️
Very good afternoon 😊
అవునండీ.. చాలా ఈజీగా చేసుకోవచ్చు! ట్రై చేయండి 👍 Thank u so much for ur compliment 🤗🥰
Enni days store chesukovachuu???
వీటిలో మిల్క్ వేసాము కాబట్టి.. 2-3 డేస్ లో తినేస్తే బెటర్ అండి 😊
Hi andi
Enni rojulu store chesukovacchu
చేసిన రోజు అయితేనే బావుంటాయి అండి, తర్వాత జిగురు వచ్చేస్తాయి..
Chala kottaga undi iam shock 😲
టేస్ట్ కూడా బాగుంటుంది.. ట్రై చేయండి!
Thank u 😊
@@SpiceFoodKitchen ok nandi Inshaa allah Mee Peru teliyadu
Milk skip cheyacaha
పాల బూరెల్లో main ingredient పాలేనండి.. నీళ్లతో కూడా కలుపుకోవచ్చు! లేదా టేస్ట్ బాగుండడానికి కొన్ని కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు..
How many days storage chesukovachhu
Better to consume it on same day..
Podi pindi tho chesukovacha
బియ్యం పిండిని కొంచెం ఎక్కువ సేపు నానబెట్టి చేసుకోవచ్చు అండి! ఒకవేళ జిగురు సరిగా లేక నూనెలో విడిపోతే కొంచెం గోధుమ పిండి వేసి కలిపి వేసుకోవచ్చు..
@@SpiceFoodKitchen ok thanks you
brown rice vadacchandi
Brownrice లో ఫైబర్ ఎక్కువ ఉండి gluten (జిగురు) తక్కువ ఉంటుంది కాబట్టి stickiness కోసం కొద్దిగా గోధుమపిండి గానీ, మైదా గానీ వేసుకోవాలి.. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ అండి 😊
Ivi enni days niluva untayi can you please tell
వీటిలో మిల్క్ వేసాము కాబట్టి.. 2-3 డేస్ లో తినేస్తే బెటర్ అండి 😊
Hi andi.. baking soda lekunda cheyyochaa?
Hi andi 🙋🏻♀️
Soda వేయకపోతే ఫ్లఫ్ఫీగా రావు.. కొంచెమైనా వేసుకుంటే బాగుంటాయి 😊
Hmm ok
Oil ekkuvaga teskuntaya?
డీప్ ఫ్రై చేసే ఫుడ్స్ కొంచెం ఆయిల్ తీసుకుంటాయండి! అందుకే.. వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ ఉండదు! నేను అలా వేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ కనిపిస్తుంది😊
పచ్చికొబ్బరి కూడా వెయ్యాలి. తడి బియ్యం పాల తోటి వెట్ గ్రైండర్ లో వేసి కూడా చేయొచ్చు
కొబ్బరిబూరెల్లో కొబ్బరి వేస్తారండి!
వీటిలో కూడా ఇష్టమైతే వేసుకోవచ్చు.. నేను సింపుల్ ప్రొసెస్ చేశాను! Thanks for ur feedback 😊
పాల బూరెలు లో కూడా
Akka jalleda lekapote Ela ??
జల్లించకపోతే పిండి మెత్తగా ఉండదు కాబట్టి బూరెలు సరిగా రావు డియర్! కావాలంటే బియ్యాన్ని బాగా మెత్తగా మిక్సి పట్టి బెల్లం కూడా వేసి మెత్తటి బేటర్ లా తయారు చేసి కూడా వేసుకోవచ్చు! కానీ పిండి లూజ్ అవకుండా జాగ్రత్తగా చేసుకోండి..
@@SpiceFoodKitchen ok sis
Oil ekkava padutunda
Sister
లేదండీ.. ఎక్కువ పట్టదు! తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేయండి 😊
@@SpiceFoodKitchen ok tq sister
Direct ga biyyam pindi shop lo koni chesko vatcha madam?
నానబెట్టిన బియ్యంతో అయితే బాగా సాప్ట్ గా ఎక్కువ tasty గా వస్తాయండి! షాప్ లో కొన్న పిండితో కూడా చేసుకోవచ్చు...అయితే సోడా కొంచం ఎక్కువ వేయాల్సిఉంటుంది😊
Evi pongadaala taste vastaaya
కొంచం పొంగడాలు, ఇంకా కొంచం అరిసెల టేస్ట్ కూడా వస్తుందండి😊
Kobbari kuda add chestharu kada
అవి కొబ్బరి బూరెలు రెసిపీ అండి.. దాని ప్రొసెస్ కూడా డిఫెరెంట్ గా ఉంటుంది! ఇవి పాల బూరెలు.. Thank u 😊
Memu palakadaalu antam
అవునండీ.. కొన్ని స్వీట్స్ ని ఏరియాను బట్టి డిఫెరెంట్ పేర్లతో పిలుస్తుంటారు! Thank u 😊
Oil ekkuva absorb avtunda
డీప్ ఫ్రై చేసే ఫుడ్స్ కొంచెం ఆయిల్ తీసుకుంటాయండి! అందుకే.. వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే ఆయిల్ ఉండదు! నేను అలా వేయలేదు కాబట్టి కొంచెం ఆయిల్ కనిపిస్తుంది😊
Evi bayata enallu vuntayo chepandi
పాలు వేశాం కాబట్టి 2-3 days లోపు తినేస్తే బెటర్ అండి 😊
@@SpiceFoodKitchen ok thq mam
Konchem pachi kobbari thurumu add cheyyochu
అవునండీ! వేసుకోవచ్చు 😊
Super
థాంక్యూ సో మచ్ అండి ☺️
Super 😋
Thank you 😊