Please subscribe and encourage my other channels - Telugu kathalu - ua-cam.com/channels/cf1bwXZ7r2RWwZJFFbORdA.html Muggulu - ua-cam.com/channels/FbmJEW9s97MTfuHmpayI3A.html For kids by my kids - ua-cam.com/channels/rAXivO0lk9rwRPMsOA-ecg.html My son’s channel ua-cam.com/channels/Sa03iNr7zWKpsNY4fq-u9g.html
వేణుమాధవా ఆ.... వేణుమాధవా ఆ.... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో.. ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై... ఆ మోవిపై ..ఈ..నే మౌనమై... నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా... తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ తరగని వరముల సిరులని తలచినదా.. కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ...ఈ... ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో.. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో.. చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ.. నలువైపుల నడిరాతిరి ఎదురవదా... అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ.. అలజడితో అణువణువూ తడబడదా... ఆ....ఆ....ఆ....ఆ....ఆ........... నువ్వే నడుపు పాదమిది... నువ్వే మీటు నాదమిది.. నివాళిగా నా మది.. నివేదించు నిమిషమిది... వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ... గగరిగరిసరి గగరిరి సరి గపదసాస దపగరిసరి.. గగదపదా గపదసదా దాపాగరిగా.. దపదసస దపదసస దపదరిరి దపదరిరి దసరిగరిసరి గరిసరి గ రి గరిసరిగా... రి స ద ప గగగ పాప ద ప ద ద ద గ స ద స స గ ప ద స రి స రి స రి స ద స రి గ ద స ప గ రి ప ద ప ద స రి స రి గ ప గ రి స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద ప రి స రి ప ద ప రి స రి ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా రి గ ప ద రి గా..... రాధికా హృదయ రాగాంజలీ.... నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ... ఈ గీతాంజలి....
Beautiful lyrical presentation supported by visual clips helped to understand the song. Otherwise it is difficult to understand the song by ordinary people like me though I read and spek Telugu.
🕉🕉🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🕉🕉 Jai Shree krishna Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare krishna krishna krishna Hare hare🙏🙏 E. Paata amrutanm laga vundhi very nice beautiful wow super wonderful Song🎵🎵 🕉🕉🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🕉🕉
My ambition is singer,I love this song,i got this song but last sangeetham is tuff to learn,but I think I will learn it,tq for the lyrics,I have subscribed your channel
Thank you for uploading the lyric. Sariga "ma" gari ani undi last lo. Naaku classical music Radu. Adoka chote ma vachindi. Paatalo adi pa laaga vinapadindi naaku. Please clarify.
Please subscribe and encourage my other channels -
Telugu kathalu -
ua-cam.com/channels/cf1bwXZ7r2RWwZJFFbORdA.html
Muggulu -
ua-cam.com/channels/FbmJEW9s97MTfuHmpayI3A.html
For kids by my kids -
ua-cam.com/channels/rAXivO0lk9rwRPMsOA-ecg.html
My son’s channel
ua-cam.com/channels/Sa03iNr7zWKpsNY4fq-u9g.html
Madhu
M
🙏🙏🙏🙏🙏
Congrats
ఈ
వేణుమాధవా ఆ....
వేణుమాధవా ఆ....
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
ఆ శ్వాసలో ..ఓ..నే లీనమై...
ఆ మోవిపై ..ఈ..నే మౌనమై...
నిను చేరనీ మాధవా ఆ ఆ ఆ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధీ...ఈ...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
చల్లని నీ చిరునవ్వులు కనపడక కనుపాపకీ..
నలువైపుల నడిరాతిరి ఎదురవదా...
అల్లన నీ అడుగుల సడి వినబడక హృదయానికీ..
అలజడితో అణువణువూ తడబడదా...
ఆ....ఆ....ఆ....ఆ....ఆ...........
నువ్వే నడుపు పాదమిది...
నువ్వే మీటు నాదమిది..
నివాళిగా నా మది..
నివేదించు నిమిషమిది...
వేణుమాధవా నీ సన్నిధీ.... ఈ..ఈ...
గగరిగరిసరి గగరిరి సరి
గపదసాస దపగరిసరి..
గగదపదా గపదసదా దాపాగరిగా..
దపదసస దపదసస
దపదరిరి దపదరిరి
దసరిగరిసరి
గరిసరి గ రి గరిసరిగా...
రి స ద ప గగగ పాప
ద ప ద ద ద గ స ద స స
గ ప ద స రి స రి స రి స ద స రి
గ ద స ప గ రి ప ద ప ద స రి
స రి గ ప గ రి
స గ ప ద ప స గ స
ప ద ప స గ స
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స స గ స రి స గా
రి గ ప ద రి గా.....
రాధికా హృదయ రాగాంజలీ....
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ...
ఈ గీతాంజలి....
U
Thank you so much mam 😍😍🤗🤗
Great affort....tq
Links pampinchandi pls
❤
పాట: ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
చిత్రం: నేనున్నాను (April 7, 2004)
గానం : కె.ఎస్.చిత్ర
రచన : సిరివెన్నెల
సంగీతం : కీరవాణి
దర్శకత్వం: వి.ఎన్.ఆదిత్య, నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి
తారాగణం: నాగార్జున, శ్రీయ, ఆర్తి అగర్వాల్
********
పల్లవి :
వేణుమాధవా... ఆ...
వేణుమాధవా...
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమౌతున్నదో
ఆ శ్వాసలో నే లీనమై ఆ మోవిపై నే మౌనమై
నిను చేరనీ మాధవా... ఆ...
॥ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ॥
చరణం : 1
మునులకు తెలియని జపములు జరిపినదా...
మురళీ సఖి వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా
తనువున నిలువున తొలిచిన గాయమునే
తన జన్మకి...
తరగని వరముల సిరులని తలచినదా
కృష్ణా నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది
ఎలా ఇంత పెన్నిధి వెదురు తాను పొందింది
వేణుమాధవా నీ సన్నిధి...
॥ ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో
ఏ మోవిపై వాలితే మౌనమేమంత్రమౌతున్నదో॥
చరణం : 2
చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి
నలువైపుల నడిరాతిరి ఎదురవదా
అల్లన నీ అడుగుల సడి వినబడక
హృదయానికి అలజడితో అణువణువు
తడబడదా... ఆ... ఆ...
నువ్వే నడుపు పాదమిది నువ్వే మీటు నాదమిది
నివాళిగా నా మది
నివేదించు నిమిషమిది
వేణుమాధవా నీ సన్నిధి
గాగ రిగరి సరి గాగ రీరి సరి
గపద సాస దప గరి సరీ
గగ దపదా గప దసదా
ద ప గ రి గ
దపద సాస దపద సాస
దపద రీరి దపద రీరి
దస రిగరి సరీ
గరిసరీ ద రి గారి సరిగా రిస దప
గగగ పాప గగగ దాద గగగ సాస
దప గప గస రిసరిసరి గరిస దసరీ గదప సగరీ
పగ పదసరీ సరి గపగరీ
సద పద పస దస పద పస దస
పదప రిసరి పదప రిసరి
పద సరి గరి సద
పదస గదస రిగస
సరిగప దసరిగా
ఆ... రాధికా హృదయ రాగాంజలి...
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి
Send me. 7093937637
Chala days nundi, e song lyrics gurinchi vetukutunna,chala thanks andi 🙏🙏
Tq
@@renukasiva228 hi
Hi
Hihi
Ee Geethanjali😍😇👑
నేను రోజు రాత్రి భోజనం తర్వాత విని పడుకుంటా ఉదయం కూడా నా దినచర్య ఈ పాట తో మొదలవుతుంది గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
వేణు మాధవ మళ్ళీ అవతారం కావాలి స్వామి ఈ చెడు సమాజం కీ వినాశనం తప్పదు స్వామి 🙏
ఎన్ని సార్లు విన్నా వినాలని పిoచే మధురమైన పాట.
Struggling for this song lyrics... So clear lyrics I got now for my competition... Thx to lord Krishna and the friend who uploaded this🙏🏻
Sandhya Giridhar thank you .. 🙏🙏..let me know if you need any more like this. Even I created the video for learning purpose only .. 😊😊
I need nuvve maya
🐒👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤
వినసొంపైన మధుర గీతం🌹
నేను ఈ పాట పాడితే నాకు first prize vachhinde
Congratulations !!
𝒄𝒐𝒏𝒈𝒓𝒂𝒕𝒔
Good
Avuna
Meeku Gamakalu palakadam vacha
Beautiful lyrical presentation supported by visual clips helped to understand the song.
Otherwise it is difficult to understand the song by ordinary people like me though I read and spek Telugu.
Aaha entha amogham......ennatiki ee paata vini super Chitra mam amazing fantastic 👍😍🤩🥰😀🎁🏆
Great lyrics by Sastry Garu
Greatly sung by Chitra Garu
Very beautiful song and my favourite song
E song lo last vachhe swaram nerchukovaalani eppatiki anukunedhi.. e song dvara vachhesindhi... Tqq e song lyrics tho pettina vaallaki🙏🙏😍
You are most welcome 🙏🏻
@@luckys9938😍😍
Enni bhashalaku ee madhuryam untundo?
Adbhutam....Ahladam....Tamila desamuninchi prema....
🕉🕉🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🕉🕉
Jai Shree krishna Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare krishna Hare krishna krishna krishna Hare hare🙏🙏 E. Paata amrutanm laga vundhi very nice beautiful wow super wonderful Song🎵🎵
🕉🕉🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🕉🕉
SUPER CLASSICAL SONG 💐💐☺️AWESOME THANKS TO CHITRA GARU TO SING SUCH A BEAUTIFUL AND MEANINGFUL SONG
My ambition is singer,I love this song,i got this song but last sangeetham is tuff to learn,but I think I will learn it,tq for the lyrics,I have subscribed your channel
Thank you 🙏
@@luckys9938 welcome
మేడమ్ powerful పాట వినడం ద్వారా గానీ పాడు కోవడంద్వారా గాని క్రిష్ణుడు మనకు ఆనందాన్ని పంచినట్లే.
Radika hrudaya raganjali
Nee padamula vralu kusumanjali
Ee geetanjali
Lyrics entho adbutham
Super song
Thank you very much for uploading the swaralu
For music lovers, this is in Mohana Ragam in C# scale.
Tq
S tq
🙏🙏🙏🙏🙏
Thank you🤘😍
Thanks a lot
Thank you sir I singing this song very. Clearly thank you very much🌺
❣️My favorite song ❣️
Thanks.my daughter sing this song.
Mind blowing song chitramma done a good job and she done a justice for this song
Ever green song sung by chithra ma'am
Superb..lyrics చాల, చాల బాగున్నాయి...
My favourite favourite.......song I like this song very much
Most melodious and memorable devotional song ! 🙏 srikanth “sri” appalaraju
My favorite song.
ఈ పాట పాడిన చిత్ర గార్కి🙏
పాట సూపర్ గా ఉంది❤❤❤ ఆ మధ్యలో ఫైటింగ్ గోల ఏందో దరిద్రంగా 😡😡😡😡😡
Super 👌 ela Chala bhagudi like it 🥰🥰😘😍
Very beautiful song and my favourite song❤
Thank you so so so so much I love this song 💕
Very nice song so please put this tips songs (Adidas)☆Namasukaramlu
Including swaralu.thank you soooo much
Yeswanth Reddy you are welcome 😊
Woow
Tq for lyrics and wonderful song
సాంగ్ వెనుక ఆ distrubence ఏంటి చిరాగ్గా...
👌fine sir super sir fine signing Lyrics super👌🙏
Tq andi swaralu pettaru
Tq for swaralu
Tq for swaralu
My favourite krishana songs
Beautiful song and swaralu
Ma favoreti song padina variki namaskaramulu 🙏🙏
Excellent heart throbbing. A talent supported and exhibited.
Super song
My favourite song 😀😀👌👌👌
Wow amazing song
Super song
Thanks for giving this lyrics
Reddy Reddy tanks
This song was very nice tq so much
Kalavaali Anukunnanu 🙏💐Appatike Auto Book Ipoindandi 🙏💐Dheiaryam Chesi Munduku RAalekapoyaanu 🙏💐Naaga ShivRaam Aa Abbayi Telusandi Naaku 🙏💐
Naku e patatho na life maripoyindi🥰🥰🥰🥰😍😍😍😍🙏🙏🙏🙏
Jai shree Krishna ❤🙏
Excellent song 🙏🏻🙏🏻🙏🙏
This is my favorite song 😍😍😍🥰🥰🥰❤️❤️❤️🌹
Amma avani nela thalli total song karoke pettara dayachesi 🙏🙏🙏🙏🙏😩😫😫😫😫😩😫 please
Sooopar song of lord Krishna 🙏🙏🙏
Excellent song and excellent singing
Its very hard to song .. hats of to chitra garu
🙏🙏🙏🙏🙏 pranamgalu medam super singer
Thanks super thank you so much I sing this song in my farewell party thanks
Kishore Subbisetty thank you. That’s the motto behind adding swaralu in lyrics 😊
Me also same i am also sang on fare well
@@luckys9938 super
@@luckys9938 song
Still 2023 I listened the song..
Excellent singing by the artist
My dad's favorite song ever
I like this song
Its gud but there is no downloading option it is not fair
Indraja Indu you should have UA-cam premium account to download, I believe
Anyone is there
Thank you for uploading the lyric.
Sariga "ma" gari ani undi last lo.
Naaku classical music Radu. Adoka chote ma vachindi.
Paatalo adi pa laaga vinapadindi naaku.
Please clarify.
Its nice with lyrics but it is not downloading by offline
Videoder app Install in goolge
Same video lo telugu lyrics toh paatu english lyrics kooda join chesteh marintah helpfull untundi
Can anyone explain if there is any story connected between the VEDDHURU AND MOVI ? Or is it writer’s poetic expression only?
Ee pata lo madhyalo fight pettadam oka pedda minus. Evaranna technichians aa fight sounds teesi only pata ni upload cheyagaligite variki 🙏
👍 super
Super voice 🙏🙏🙏🙏🙏 pranamgalu
Super song ❤❤❤❤❤
This is my father favorite song
My favourite lyrics ❤
👌
Superb song and superb lyrics
Durga Nagireddy thank you so much andi... the first ever comment I received..😊
Durga Nagireddy Ycowv
Tq fr upload the lyrics... 💐💐
Beautiful 🎶
Sooopar song of lord Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My favourite song🎵🎵😘😘
Still on 2023 💕
I loved this song like anything
Om jai sri Krishna Swami ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏
Heartfelt
Super song thaks naku song ichiaduku
Elaa Vachaayemonandi 🙏💐
My. Favorite song.
Superb song🥰
Ee song ante naku chala istam
If rimove fight sound very very sooopar song of lord Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
Super song
Super
👌👌👌👌👌👌👌Super song
Sooper lirics ranks for telugu lirics
I love this song really
Nice thanks this song
👏👏👏👏😊😊😊👌👌👌👏 super
Nice singing yaar