mee review chala bagundhi mam, ev cycle and more ev vechicals ne chuinchadni videos lo, also bikes and cycle review chesetappudu, pls use helmet for safty and helment use chesthay entha use ani kuda meeru mee videos lo chepthay, adhi positive ga vellthai.🙂
❤ వామ్మో చైన్ విషయంలో అయితే నేను కూడా దెబ్బ తిన్నాను ఎందుకంటే నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి మా సీనియర్ అన్నయ్య నన్ను ప్రతిరోజు తన సైకిల్ మీద స్కూల్ కి తీసుకుని వెళ్లే వారు చాలాసార్లు నేను ఆ సైకిల్ చైన్ మరియు చక్రంలో కాలు పెట్టేసే వాడిని💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
కనీసం సైకిల్ తొక్కడం వల్ల కాస్త కూస్తో విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు.ఇటువంటి సైకిల్ మూలంగా ఇంకా పిల్లలు ఆరోగ్యం సంకనాకి పోవడం గ్యారంటీ.ఇప్పటికే పెద్ద వాళ్ళకి సరైన ఫిజికల్ పనిలేకుండా పోయింది అందువలన యాభై సంవత్సరాలకు పైకి పోతున్నారు ఇక పిల్లలు కూడా అలాగే తయారైతే నలభై సంవత్సరాల టపా కట్టడం గ్యారంటీ
Everything is good, but where is your bike helmet!! I guess thats India, so no respect for safety or security of your passenger too. Get the helmet. BTW, whats the price of this ebike...
Price ఎంతో చెప్ప లేక పోవడానికి కారణం ఏమిటి ? View వస్తుంది కాని like రాదు. తెలుసుకోండి
మీారు మీా మాటలు,నడిపించి చూపించటం,ఆనందం,అద్పుతం.మాకు మిమ్మల్ని చూసే అధ్రుష్టం.
mee review chala bagundhi mam, ev cycle and more ev vechicals ne chuinchadni videos lo, also bikes and cycle review chesetappudu, pls use helmet for safty and helment use chesthay entha use ani kuda meeru mee videos lo chepthay, adhi positive ga vellthai.🙂
Mee energy levels ki hatsoff. Nice review in our Vizag
మేడం మీరు చెప్పే విధానం బావుంది మీ వాయిస్ సూపర్ మీరు చాలా అందంగా ఉన్నారు
1st hats off to your guts to start a youtube channel👏👏👏👏👏
Good Explanation madam , price please.....
Your explanation is nice..the way you enjoyed your ride is excellent..
మీరు చాలా అందంగా ఉన్నారు మేడం
Madam Tata stryder electric bicycle review qawwali detached battery pack option to check cycle
మన ఊళ్లో ఇలాంటి సైకిల్ చూడడానికి చాలా ఆనందకరం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న కానీ చాలామంది అడిగారు నేను అడుగుతున్నాను దాని ధర చెప్పలేదు మీరు
50 000rpes
Super 👍
Maa chiru song super your ride also 👌
Super!!!
Hi madam nice explain how much cost
❤ వామ్మో చైన్ విషయంలో అయితే నేను కూడా దెబ్బ తిన్నాను ఎందుకంటే నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి మా సీనియర్ అన్నయ్య నన్ను ప్రతిరోజు తన సైకిల్ మీద స్కూల్ కి తీసుకుని వెళ్లే వారు చాలాసార్లు నేను ఆ సైకిల్ చైన్ మరియు చక్రంలో కాలు పెట్టేసే వాడిని💚కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ ఫాలో చేయండి💜
Shop Addres ekkada
Medan shop Addres cheppandi
Cycle prize how much? madam
Madom cost yanta chepandi
HOW MUCH PRICE. ??
Price please
మేడం షాప్ details చెప్పండి
Price please?
Pride ?
Price cheppandi madam
Maruti Suzuki new brezza review video
how much cost
How much and address yela maaku kuda kavali delivery yela please contact
Price cheppaledhu.
Price Entha Andi
Price cheippandi ok
🎉ఈ vehicle Andhra లో దొరుకుతుందా?
లేక hyd లో దొరుకుతుందా?
Miru etuvativi marani video lu cheyali korukutuna🎉
Cost ??
Price
Any reason why, Price was not revealed ? , it should be more transparent. only view vastuntai and likes ravu
Cost
Rs?
Prize ?
ఎంత,?
Price plz. Price ni బట్టి కదా konala వద్దా అని నిర్ణయించు కొనేది
55,000
Like🙏💐🌹🌹👌🏃🏃👫👫👭🏃
Keys దానికే ఉంచారు. బాగాలేదు అవి దారిలో ఎక్కడో పడి పోవచ్చు.
Price 40,000 to 45,000 untundhi anukunnta
Praice telme please.medam
కనీసం సైకిల్ తొక్కడం వల్ల కాస్త కూస్తో విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారు.ఇటువంటి సైకిల్ మూలంగా ఇంకా పిల్లలు ఆరోగ్యం సంకనాకి పోవడం గ్యారంటీ.ఇప్పటికే పెద్ద వాళ్ళకి సరైన ఫిజికల్ పనిలేకుండా పోయింది అందువలన యాభై సంవత్సరాలకు పైకి పోతున్నారు ఇక పిల్లలు కూడా అలాగే తయారైతే నలభై సంవత్సరాల టపా కట్టడం గ్యారంటీ
@@raghavendrar4668
Yey inko rendu yeyy 😂
వెనకాల కూర్చున్న వాళ్లకి ఫూట్ రెస్ట్ లేదు..
Price 41k
Baaga nachindi video so funny sisters
Price:42900
Price cheppakunda videos yenduku
price cheppakunda sodi cheepavu
43.000
మేడం అన్నిచెబుతున్నారు కాస్ట్ చెప్పడం లేడు
అహ
Everything is good, but where is your bike helmet!! I guess thats India, so no respect for safety or security of your passenger too. Get the helmet. BTW, whats the price of this ebike...
Aunty saree cycling upload koriye
Price చెప్పలేదు హాబీబీ...
Cost pls,
Cost
What about price?