Nadikudi Railway Podili, Kanigiri, Polavaram New Ubdates 27/7/2024

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 32

  • @satyamsudha5947
    @satyamsudha5947 4 місяці тому +3

    మీరు చాలా ఓపిక తోటి సమయాన్ని మా అందరి కోసం మీరు చాలా ఓపిక కష్టపడుతున్నారు మీకు ధన్యవాదాలు ప్రియమైన మిత్రుడు

    • @haricreations5067
      @haricreations5067  4 місяці тому

      ధన్యవాదాలు అండి సత్యం గారు

  • @yadavalliroja1680
    @yadavalliroja1680 4 місяці тому +4

    Supar video

  • @stanleyratanaraj2791
    @stanleyratanaraj2791 4 місяці тому

    Goodwork

  • @gkamakshaiah5333
    @gkamakshaiah5333 4 місяці тому

    Super comment

  • @kumarrajadabbugotti
    @kumarrajadabbugotti 4 місяці тому +2

    Mi area ki railway Vasthundi Anna Dani kosam meeru chupisthuna interest ki & efforts ki handoff andi Sharma garu' ❤😊

    • @haricreations5067
      @haricreations5067  4 місяці тому +2

      ఒక్క మా ప్రాంతానికి కాదు సార్ దర్శి,పొదిలి,కనిగిరి, పామురు నడికుడి వరకు త్వరగా వేస్తే దేవుడి దగ్గరకు వెళ్ళేలోపు కాళహస్తి పోయి వద్దామని.

  • @kesavaraochakka7024
    @kesavaraochakka7024 4 місяці тому +1

    😊కనిగిరి వరకు ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పగలరు.ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాము

    • @haricreations5067
      @haricreations5067  4 місяці тому +1

      సార్ నమస్కారం ప్రస్తుతానికి మట్టి పనులు జరుగుతున్నాయి కొన్నిచోట్ల ఇంకా కట్ట పనులు ప్రారంభించాల్సి ఉంది అక్కడ ఉన్న వారిని అడిగితే మరో 1సంవత్సరము పడుతుందని చెప్పారు వీలైనంత తొందరలో పనులు పూర్తి కావాలని ఆశిస్తున్నాను

  • @rajanrg
    @rajanrg 4 місяці тому

    💙💙💙💙

  • @ferozshaik3334
    @ferozshaik3334 4 місяці тому +1

    Good information sir

  • @manoharrao5981
    @manoharrao5981 4 місяці тому +3

    Mr.Hari.. you are only posting exclusive videos. Nice and smart work. Greetings to your efforts.

  • @prasadsripada6447
    @prasadsripada6447 4 місяці тому +1

    Good
    Distance between kanigiri and pamuru

  • @peterkandi
    @peterkandi 4 місяці тому +1

    Ok 🎉thank u brother 🤝

  • @prasadsripada6447
    @prasadsripada6447 4 місяці тому

    Distance between podili and kanigiri will help us to understand

  • @గోపాలునిమధుసూదనరావు

    Podili nundi kanigiri varaku line ye ye voorla meedugaa velthundi?

    • @haricreations5067
      @haricreations5067  3 місяці тому

      సార్ దర్శి, కొత్త రెడ్డి పల్లి, రాజాంపల్లి, ఉన్న గురువాయ పాలెం, పొదిలి, కంభా లపాడు, చినారి కట్ల పెదారికట్ల, ఎర్ర ఓబన్న పల్లి మీదిగా కనిగిరి వస్తుంది

  • @Sanath427
    @Sanath427 4 місяці тому +1

    Mi family pic bagundi sarma garu ma nanagaru DE ga chesi retire ayaru Narasaraopet li P. Murahari sarma garu.

    • @haricreations5067
      @haricreations5067  4 місяці тому +1

      ఓ...చాలా సంతోషం అండీ.ఆ ఫొటోలో ఉన్నది నా పిల్లలు ఒక పాప,బాబు ఇంటర్ చదువుతున్నారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు నా తమ్ముడు పిల్లలు.

    • @Sanath427
      @Sanath427 4 місяці тому +1

      @@haricreations5067 super sir I'm living in Nellore

  • @krishnareddy1458
    @krishnareddy1458 4 місяці тому +1

    ❤🎉

  • @ashokkatta3112
    @ashokkatta3112 4 місяці тому +1

    Kanigiri flatforms yenni untai sir

    • @haricreations5067
      @haricreations5067  4 місяці тому

      కనిగిరి లో మొత్తం మూడు ఫ్లాట్ఫామ్ లు ఉంటాయని చెప్పారు ప్రస్తుతం ఒకటి రెండు ఫ్లాట్ ఫామ్ లు పనులు జరుగుతున్నాయి

    • @ashokkatta3112
      @ashokkatta3112 4 місяці тому +1

      Tq sir​@@haricreations5067

  • @ferozshaik3334
    @ferozshaik3334 4 місяці тому +1

    Good information sir

  • @ferozshaik3334
    @ferozshaik3334 4 місяці тому +1

    Good information sir