మీరు చెప్పిన మొదటి పాయింట్ నాకు ఉంది, 48 సంవత్సరాల వరకు ఎంత తెలివి ఉపయోగించినా ఎంత పెట్టుబడి పెట్టినా ఎక్కడి గొంగలి అక్కడే👎, 48 సం, నుండి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది business 👍
Sir vrushaba laganam rahu in Thula bagaya sthanam mitmithunam vrushabha lagnam ki dhana sthanamu mithunam mari a dhana sthanamu lo ne mercury unte connect avuthunda sir e yogam please please tell me sir
Namaskaaram Dhanulagnam 2 lo raahu, 5 lo sani, 8 lo Ravi, 9 lo buda Lagna bhagyadhipati ni lagna dhanadhipati 3 va Drusti undhi. Raahu 2nd place undi raahu bhagyadhipati raahu ki 8 lo unnadu, Raahu dhanadhipati raahu ki 5 lo unnadu, deeniki varthisthunda.
గుడ్ ఈవినింగ్ సర్. Your research concepts are so good, Sir. మకర లగ్నం, లగ్నంలోనే రాహువు ఉన్నారు. మకర లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు అయితే ఈ బుధుడు, గురు, శుక్రులతో కలిసి వృశ్చికములో ఉంటూ వృషభములో ఉన్నటువంటి శని భగవానునిచే చూడబడుతున్నారు మకర లగ్నానికి ధనాధిపతి శని కాబట్టి, ఇది వర్తిస్తుందా? తెలుపగలరు. ధన్యవాదములతో..
సర్ నాది కుంభ లగ్నము. రాహువు కన్య రాశిలో ఉన్నాడు.రాహువు భాగ్యాధిపతి వృశ్చికం. శుక్రుడు తుల లో ఉన్నాడు. లగ్నం నుండి ధనాధిపతి గురువు ధనుస్సు లో ఉన్నాడు, గురువు నుండి 11వ ఇంట తుల లో శుక్రుడు ఉన్నాడు మీరు చెప్పింది నాకు ఎంత వరకు వర్తిస్తుంది. దయచేసి చెప్పగలరు🙏🏻🙏🏻
🙏 GURUVU GARU MESHA LAGNAM RAHU IN LIBRA 7TH HOUSE 9TH HOUSE FROM LIBRA GEMINI MERCURY LORD PRESENT IN VIRGO 6TH HOUSE FROM LAGNAM 5TH FROM DHANASTHANA WITH SUN PRESENTLY 48TH YEAR 2ND POINT APPLING TO ME FROM NOW TO 72 YEARS IT WILL BE GOOD KINDLY ANSWER PLEASE 🙏
Tq siir 🙏🙏
Very gud explanation.......tanqq so much sir 😊
Sir meeru cheppina ee yogam bhava chalit chakram lo vunte yogisthunda.
మీరు చెప్పిన మొదటి పాయింట్ నాకు ఉంది, 48 సంవత్సరాల వరకు ఎంత తెలివి ఉపయోగించినా ఎంత పెట్టుబడి పెట్టినా ఎక్కడి గొంగలి అక్కడే👎, 48 సం, నుండి రాకెట్ వేగంతో దూసుకుపోతుంది business 👍
రాహువు భాగ్యాధిపతి, లగ్నం నుంచి ధనాధిపతి గురించి ధనయోగం....
బాగా తెలియచేసారు సర్ 🙏🙏🙏🙏
Sir vrushaba laganam rahu in Thula bagaya sthanam mitmithunam vrushabha lagnam ki dhana sthanamu mithunam mari a dhana sthanamu lo ne mercury unte connect avuthunda sir e yogam please please tell me sir
Super Guruvu garu video bagundhi
guruvu garu rahu nundi bagyadipathi rahu tho conjuction ayethe
Sir kubhalagnam 5 th lo Ravi, bhuda, rahuvu vunte varti stunda
Namaskaram guru ji, karkataka lagnam, rahu in 2nd place, budha in 9th place from rahu, is it applicablr sir
Namaste sir makara lagnam lagnam lo rahuvu bududu tula rasi is it applicable sir
Guru garu... mesha lagnam rahu+guru in meenam lo ... applicable sir...
Dhanurlagnam..rahu is in vrushaba..9th lord from rahu is Saturn..dhanadhipathi from lagna is also Saturn..Saturn is in tulaa..how to apply
Namaskaaram
Dhanulagnam 2 lo raahu, 5 lo sani, 8 lo Ravi, 9 lo buda
Lagna bhagyadhipati ni lagna dhanadhipati 3 va Drusti undhi.
Raahu 2nd place undi raahu bhagyadhipati raahu ki 8 lo unnadu,
Raahu dhanadhipati raahu ki 5 lo unnadu, deeniki varthisthunda.
Good morning sir tula lagnam rahu in 2 place moon in 4 th place e yogam vartistinda sir🙏
No
Gurugaru namaskram 🙏🙏🙏🙏🙏makara lagana ni ki 12 lo Shani ke 9th lo budhubu younaru next shani mahadhasa
Namaskaram sir, chala vivaranga chepparu 😊
Ge
నమస్కారం గురువు గారు పైన తెలిపిన అంశం నా జాతకంలో ఉన్నది గురువు గారు
What is dhanstham for makara lagnam pl
Rahu mesham lo jupiter karkatakam lo vunnaru..vruchika lagnam..
Rahu 6th house aries guruvu 9th cancer scorpio lagna ascendent
Rahu Bhagya dipati and lagnam ki dhanadipati okkade ayte?
గుడ్ ఈవినింగ్ సర్.
Your research concepts are so good, Sir.
మకర లగ్నం, లగ్నంలోనే రాహువు ఉన్నారు. మకర లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు అయితే ఈ బుధుడు, గురు, శుక్రులతో కలిసి వృశ్చికములో ఉంటూ వృషభములో ఉన్నటువంటి శని భగవానునిచే చూడబడుతున్నారు మకర లగ్నానికి ధనాధిపతి శని కాబట్టి, ఇది వర్తిస్తుందా?
తెలుపగలరు.
ధన్యవాదములతో..
Yes, it is good
Thq...so much, Sir.
🙏.
Namaskaram guruvu garu 👏👏👏👏
Ge
Good information sir
So nice of you
Namaskaram guruvu garu
Ge
Baghyadhi pathi asthamgathwam aithe kuda varthisthundha guruvu garu
Yes
My daughter,cancer asandant Rahu is in 12th house and Saturn is in 11th house.
Namaskarm Guruvugaru 🙏🙏🙏🙏🙏
Ge
Good evening sir
Ge
నమస్కారం గురు గారు 🙏
Ge
మకర లగ్నం.... రాహువు 7th లో ఉన్నారు... రాహువు భాగ్య స్థానం మీనం (గురువు)...
గురువు లగ్నం నుండి భాగ్యం లో ధనాధిపతి శని తో కలిసి ఉంటే ఎలా వుంటుంది.....?
సర్ నాది కుంభ లగ్నము. రాహువు కన్య రాశిలో ఉన్నాడు.రాహువు భాగ్యాధిపతి వృశ్చికం. శుక్రుడు తుల లో ఉన్నాడు. లగ్నం నుండి ధనాధిపతి గురువు ధనుస్సు లో ఉన్నాడు, గురువు నుండి 11వ ఇంట తుల లో శుక్రుడు ఉన్నాడు మీరు చెప్పింది నాకు ఎంత వరకు వర్తిస్తుంది. దయచేసి చెప్పగలరు🙏🏻🙏🏻
గురువు గారికి నమస్కారం 🙏 రాహు మరియు రాహుకు భాగ్యాధిపతి గురించి మంచి ధనయోగాల తీరి చెప్పారు. బాగుంది వీడియో. థాంక్స్ గురువు గారు. 🙏👌👌👌👌👌💐💐💐💐💐💐💐🙏👍
Ge
🙏 GURUVU GARU MESHA LAGNAM RAHU IN LIBRA 7TH HOUSE 9TH HOUSE FROM LIBRA GEMINI MERCURY LORD PRESENT IN VIRGO 6TH HOUSE FROM LAGNAM 5TH FROM DHANASTHANA WITH SUN PRESENTLY 48TH YEAR 2ND POINT APPLING TO ME FROM NOW TO 72 YEARS IT WILL BE GOOD KINDLY ANSWER PLEASE 🙏
Very good
Thank you sir 🙏
🙏🙏🙏🙏🙏 guruvu gaaru 🙏🙏🙏🙏🙏
Ge
Bagunnara sir
Ge
Ge sir
Ge
Good evening సర్. Daily video pettandi..ee madhya videos ravadam ledu Daily..
Only sat and sun
నమస్కారం గురువుగారు 🙏🙏🙏🙏
Namaskaram guruvu garu
Ge
Good evening sir 🙏 🙏🙏🙏🙏
Ge
@@padmavathiastrologycenter 😊🙏