YS Jagan Target?: అర్జంటుగా రాష్ట్రపతి పాలన.. అర్జంటుగా ప్రతిపక్ష హోదా.. జగన్ రాజకీయం ఇదేనా? | PINN

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #ysjagan #ysjaganpolitics #ysjaganlatestnews #ysjaganmohanreddy
    YS Jagan Target?: అర్జంటుగా రాష్ట్రపతి పాలన.. అర్జంటుగా ప్రతిపక్ష హోదా.. జగన్ రాజకీయం ఇదేనా? | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 452

  • @SaladiPushpavati
    @SaladiPushpavati 2 місяці тому +73

    ముందు అర్జెంట్ గా పిచ్చి హాస్పిటల్ లో వేసేయండి జగన్ మోహన్ రెడ్డి ని

    • @Prk789
      @Prk789 2 місяці тому

      😂😂😂

    • @lochalisatya3652
      @lochalisatya3652 2 місяці тому

      😂😂😂ఏర గడ్డ హాస్పిటల్

  • @RaoGurram
    @RaoGurram 2 місяці тому +67

    అసలు వీడ్ని లోపలేస్తే రాష్ట్రం మొత్తం ప్రశాంతం గా ఉంటది,ముందు అది జరగాలి.

  • @dsreekrishna
    @dsreekrishna 2 місяці тому +112

    అంత వరకు ఎందుకండీ, ప్రభుత్వం పైన విమర్శలు చేసే స్వేచ్ఛ కూడా లేదు కదా జగన్ పాలనలో.

    • @SitaramKesanapalli-bn2yk
      @SitaramKesanapalli-bn2yk 2 місяці тому +2

      Ycp mp raghurama krishna raju garikey chikkuma.ledhu

    • @harishkota3562
      @harishkota3562 2 місяці тому +3

      ​@@Shockwavee3402mi aadingodu bayapadewadu kada ewaraina wimarsisthe

    • @ramalakshmidurga9853
      @ramalakshmidurga9853 2 місяці тому

      ఇది వాడికి తెలీటం లేదు

    • @kalyanreddy950
      @kalyanreddy950 2 місяці тому

      Abba cha ilanti sollu cheppukondi inka, prasninche swecha ledu anta.
      Swecha lekundanae e channel athanu videos cheyagalara?

    • @kmg788
      @kmg788 2 місяці тому

      నీకు short-term memory వుందా?

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому +70

    సిగ్గు శరం మనిషి లక్షణాలు లేని ఇలాంటి వ్యక్తి ఎన్నైనా చెబుతాడు అంతేనా,,ఆన్న🤔

  • @prkraju8
    @prkraju8 2 місяці тому +178

    ప్రజలు కోరుకున్న స్వేచ్చ వచ్చింది అనే వాడి బాధ...

  • @bchakradharchakradhar1267
    @bchakradharchakradhar1267 2 місяці тому +82

    రాష్ట్రపతి పాలన పెట్టమన్నప్పుడు, అప్పుడు అసెంబ్లీ ఉండదు కదా ఇక ప్రతిపక్ష హోదా ఎందుకు 🤦🏻

  • @kotaprasad6251
    @kotaprasad6251 2 місяці тому +48

    జగన్ గారు ప్రతిపక్షం హోదా అడుగుతుంటే బడికి వెళ్లే పిల్లాడు చాక్లేట్ ఇస్తే బడికి వెళతాను ఇవ్వకపోతే బడికి వెళ్ళను అన్నట్టుగా ఉంది

  • @narayanaraoannepu4717
    @narayanaraoannepu4717 2 місяці тому +129

    ప్రజలు 11 సీట్లు ఇచ్చినా జ. గన్ కి బుద్ది రాలేదా

    • @valasalasivakumar7815
      @valasalasivakumar7815 2 місяці тому

      ​@@Shockwavee3402ఎవ్వరు బ్రో పొట్టడు కి బానిస లా అన్నావు 😂... 56% కి 39.75% తేడా తెలుసా...😂 నీ మొఖం అయితో మొద్దల ఉంటుది ఏమో కొజ్జా ycp

    • @harishkota3562
      @harishkota3562 2 місяці тому

      Arey paytm..gelupu important..mi potti nayaliki wishayam ledu..aadingi yedupu yedchadu campaign appudu..jail reddy gadiki jail ye correct..​@@Shockwavee3402

    • @ranjitvarmaburada4281
      @ranjitvarmaburada4281 2 місяці тому

      Erri pu jagguuuuuu gadu ​@@Shockwavee3402

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 місяці тому +1

      సూపర్ six పథకాల పై ముందుకు వెళ్ళ లేక పోతున్నాం అని చంద్రం అసెంబ్లీ లో చెప్పాడు, దాని అర్థం ఏమిటో చెప్పు, ఈ వైసిపి మీద ఏడుపు రోజు వుండేదే

    • @venkatasureshkumar2009
      @venkatasureshkumar2009 2 місяці тому

      CBN వాల్యూ రాష్ట్రం గురించి భాధ్యత ఉన్న CBN గారిని బుర్ర ఉండి ఆలోచన లేని వాళ్ళకు ముందు వాళ్ళ స్వంత జీవితం గురించి ఆలోచించ నట్లే. వాళ్ళ ఖర్మ

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 місяці тому +48

    అసెంబ్లీ కి వెళ్ళకపోతే,
    MLA పదవికి రాజీనామా చేయాలి.

  • @వైచిప్ప
    @వైచిప్ప 2 місяці тому +103

    అందుకే వీడిని సైకో అంటున్నారు. 😂😂😂

  • @NRG_2024
    @NRG_2024 2 місяці тому +16

    మా డ్రైవర్ గాడు, మా watchman ని కొట్టాడు.
    వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి.

  • @venkatkudupudi8545
    @venkatkudupudi8545 2 місяці тому +27

    జనాలు చి పొమ్మని చి కొట్టారు
    అయినా సిగ్గులేదు 😂😂😂

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk 2 місяці тому

      Poyina sari kuda alage kottaru vellada ledu kada

  • @ktgswamy71
    @ktgswamy71 2 місяці тому +55

    అన్నా శాంతిభద్రతలు అంటే ప్రజలుకు జరిగేది కాదు జగన్ అడుగుతుంది శాంతి మేడం కి భద్రత కల్పించండి అని రాష్ట్రపతి పాలన కోరుతున్నాడు

  • @Prudhvik007
    @Prudhvik007 2 місяці тому +27

    శాంతి భర్తల గురించి రాష్ట్రపతి పాలన కావాలేమో 😂😂😂

  • @asrao7036
    @asrao7036 2 місяці тому +36

    మతి భ్రమించింది

    • @Prk789
      @Prk789 2 місяці тому

      😂😂

  • @vishnumohanduvvu1102
    @vishnumohanduvvu1102 2 місяці тому +17

    అర్జెంట్గా, జగ్గడిని బొక్కలో తొయ్యo డ్రో య్!! వాతావరణ కాలుస్యాన్ని, తొలగించండ్రోయ్!!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srividyaitikala993
    @srividyaitikala993 2 місяці тому +25

    అర్జెంట్ గా సిఎం పదవి కూడా ఇవ్వాలని కూడా అడుగుతాడు. మళ్ళీ లండన్ వెళ్ళాల్సిన టైం దగ్గర పడింది. టాబ్లెట్స్ మార్చాలి, పబ్ జి టైం తగ్గించాలి

    • @Prk789
      @Prk789 2 місяці тому

      😂😂😂😂😂

  • @gangaamballa5310
    @gangaamballa5310 2 місяці тому +15

    గత అసెంబ్లీ లో జలగన్న ప్రతిపక్షహోదా గురించి లెక్కలు చెప్పాడు, 23అసెంబ్లీ ఎమ్మెల్యే లో ఐదు మంది తీసుకొంటే చంద్రబాబు కీ ప్రతిపక్షహోదా కూడా ఉండదు అని లెక్కలు చెప్పాడు, జలగన్నకు ఒక GO, మూసుకొని అసెంబ్లీ లో ఎక్కడ చెపితే అక్కడ కూర్చొని ఈ ఐదు సంవత్సరాలు గడిపోయ్ లెవెన్ రెడ్డి 😄

    • @Prk789
      @Prk789 2 місяці тому

      😂😂😂😂😂😂😂😂😂😂

  • @sivakumar-ix7rg
    @sivakumar-ix7rg 2 місяці тому +32

    ప్రతిపక్ష హోదా ఇస్తే రాష్ట్రపతి పాలన అవసరం లేదు

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 2 місяці тому +20

    ముందు లొపల అయనకి వెయ్యండి

  • @saigopalkolamudi2041
    @saigopalkolamudi2041 2 місяці тому +6

    ఎందుకన్నా... శుభ్రంగా..తాడేపల్లి లో ఆంధ్రప్రదేశ్ సెట్ వేసుకొని సిఎం గా పాలించమను.....

  • @tandashaida3626
    @tandashaida3626 2 місяці тому +12

    వీడు చేస్తే సంసారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా జగన్ రెడ్డి

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 2 місяці тому +6

    ఇవన్నీ చెప్పి అన్న అరెస్ట్ అయితే నేను ప్రశ్నించాను అందుకే కక్ష సాగిస్తున్నారు అని చెప్పి హడావిడి చేయడం కోసం చేస్తున్నారు మా అన్న

  • @abdurrahman4932
    @abdurrahman4932 2 місяці тому +1

    Excellent job sir jai janasena jai pspk

  • @seerapadmarao4614
    @seerapadmarao4614 2 місяці тому +18

    Nijanga pettali ante 2019 nundi 24 varaku pettalsinddhi

  • @rajp9320
    @rajp9320 2 місяці тому +17

    He is not able to stay without power and he is very dangerous to the society

  • @edukondaluu7187
    @edukondaluu7187 2 місяці тому +3

    నేను అర్జెంట్ గా మంత్రి కావాలి....

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 2 місяці тому +4

    175కి175 సీట్లూవస్తాయి అన్నప్పుడు జమోరేకి ప్రతిపక్షం అక్కరలేదు! జమోరేకి ప్రజలు ప్రతిపక్షంయీవ్వలేదు! జమోరేకి ప్రతిపక్షహోదాయిచ్ఛేయాలా?

  • @subbureddy8491
    @subbureddy8491 2 місяці тому +3

    అన్నా. .. మనల్ని ఏమన చేస్తారు .అని బయంతో ముంధే alert అవుతున్నాడు...జగన్

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 місяці тому +4

    ఈ జగన్ నీ ఎలా బరించెరో ఆ రాజశేఖర్ గారు.ఈయన ఇంత ముర్క్షసికమని అని తెలిసే రాజకీయాలకు వద్దు అని రాజశేఖర్ గారు చాలా సార్లు చెప్పేరు.ఆంధ్రా బావుండాలి అంటే జగన్ కనీసం 15 సం.రా జైలు శిక్ష పడాలి

  • @brajeswarareddy6065
    @brajeswarareddy6065 2 місяці тому +8

    సిగ్గు శరం ఉండాలా

  • @NRG_2024
    @NRG_2024 2 місяці тому +3

    నువ్వు ఉండవయ్యా బాబు, నువ్వొకడవి!
    రాష్ట్రపతి పాలన పెట్టాలంటే, ఎంత అరాచకం చెయ్యాలో లెక్కలు చెబుతున్నావ్!
    మా వోడు అప్పుడే లెక్కలు మొదలెట్టేసాడు!!

  • @gupteswarmohapatro2330
    @gupteswarmohapatro2330 2 місяці тому

    Baga chepparu srinivasgaru

  • @kintadasurya9919
    @kintadasurya9919 2 місяці тому +1

    ప్రజలపై జగన్ కి పెద్ద కక్ష ఉంది అందుకే ఇలా వ్యవహరిస్తున్నాడు

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 2 місяці тому +4

    ఇప్పుడు తుగ్లక్ గాడు చెప్పినది చూస్తే
    ఈ 40days లో జరిగిన శాంతి భద్రతల విషయంలో వెనుక వైసీపీ ప్లాన్ తప్పక ఉన్నది అని మాటలు చెపుతున్న దాని బట్టి అర్థం

  • @msrinivasulu2212
    @msrinivasulu2212 2 місяці тому +6

    మా గజినీ అన్నకి భారత్కు చక్రవర్తిని చేసేయండి😂😂😂😂

  • @ushas361
    @ushas361 2 місяці тому +4

    అర్జంటు గా జైలు😂😂😂

  • @darlingkumar3193
    @darlingkumar3193 2 місяці тому +6

    ఇక్కడ వైసీపీ పార్టీ డబల్ గేమ్ ఆడుతుంది వైసీపీ వల్లే గొడవ పెట్టుకొని వల్లే TDP వాళ్ళ మీద నేటిస్తునారు జగన్ డబల్ గేమ్ ఆడుతున్నాడు

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 2 місяці тому +1

    Urgent ga. Jail siksha. Khayam

  • @nagarajasekhar4421
    @nagarajasekhar4421 2 місяці тому +7

    Jagan garu bayata unna prati kshanam arachakame untindi. Oka plan prakaram jagan & co chestunna arachakam. Prajalu apramathanga undali ee arachakam sakthi nunchi.

  • @neelakantaneela232
    @neelakantaneela232 2 місяці тому +9

    Kuppam gurinchi okka video chai bro

  • @rambabunemmadi5446
    @rambabunemmadi5446 2 місяці тому +1

    ఇచ్చేయండి సార్ ప్రతిపక్ష హోదా ఇచ్చేయండి రాష్ట్రపతి పాలన పెట్టేయండి అడుగుతున్నారు కదా పనీపాటా లేకపోతే సరి

  • @dnagoor9399
    @dnagoor9399 2 місяці тому +13

    ఈవీడియోచూసైనావైచీఫ్‌శునకాలుచిగ్గుతెచ్చుకుంటేమంచిది

    • @lochalisatya3652
      @lochalisatya3652 2 місяці тому

      వై సీపీ కుక్కలు బుద్ది రాదు

  • @sre658
    @sre658 2 місяці тому

    రాష్ట్రపతి పాలన కావాలి అంతే అసెంబ్లీ ఉండదు కదా ! ఇంక ప్రతిపక్ష హోదా యెందుకు?

  • @crl2104
    @crl2104 2 місяці тому +6

    ప్రజలు బయట తిరగలేని పరిస్థితులు వుంటే గానీ రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఆ పరిస్థితులు కలిగించి తన కోరిక తీర్చు కుంటాడు జగనన్న. తనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వక పోతే నేను అసెంబ్లీ సమావేశాలకు రాను అని అలుగుతాడు. ఆయన అలిగితే లోకాలు తల్లకిందులు అవుతాయేమోనని భయపడి ఆ హోదా కల్పించక పోతారా అని నమ్మకం. దేవుని బిడ్డ కదా.

  • @mahalakshmikoruprolu7323
    @mahalakshmikoruprolu7323 2 місяці тому +2

    Anna chala special, bharatha rajyangam ayanaku vartinchadu.

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 2 місяці тому +2

    Good night sir

  • @csrao6639
    @csrao6639 2 місяці тому

    అర్జెంట్ గా ముఖ్యమంత్రి పదవి కూడా నాకే కావాలి

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 2 місяці тому +1

    AP ప్రజలకూ కూడా అర్జన్ట్ గా ఒక కోరిక ఉంది అది ఎంటి అంటే జగన్ వెంటనే రాజకీయాల నుండి తప్పుకోవాలి😂😂

  • @swapna2209
    @swapna2209 2 місяці тому +1

    Assembly chala బాగుంది.డిస్కషన్స్ are very interesting knowing all the situation in state.

    • @muralikrishna6027
      @muralikrishna6027 2 місяці тому

      Nuvvu melu amma christian aina paytm lo levu kondaru chritians kadupu yem tintunnaro teliyatla 😂😂😂

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 2 місяці тому +4

    మీరు ప్రతిపక్ష నాయకుడు అంటారేటి, Delhi లో Crazy ఒక నాయకుడు జగన్ గార్ని PM ని చేస్తాం అంటున్నారు.

  • @Prabhakar-j3p
    @Prabhakar-j3p 2 місяці тому

    రాయలసీమ లో కూడా ఏమిలేదు, అంతా ఫార్స్

  • @KrishnaraoPyli
    @KrishnaraoPyli 2 місяці тому +3

    Srinu garu vadi gurinchi mataladam vaste

  • @gupteswararao5365
    @gupteswararao5365 2 місяці тому

    ఇప్పుడు జగన్ మొహనరెడ్డి గారు.అర్జంట్.గా.ప్రెసిడెంట్ రూల్.పెట్టండి.అర్జంట్.గా .అపోజిషన్.లీడర్.గా ట్రీట్.చెయ్యండి అంటున్నారు.బాగేనే.వుంది.మరి.ఇప్పుడు.ప్రజలు అర్జంట్.గా బెయిల్ కేన్సిల్ చెయ్యండి.అని.అంతువున్నారు .దీనికి సమాధానం.ఏమిటి,?

  • @guttulakondaroy7732
    @guttulakondaroy7732 2 місяці тому +1

    ప్రతిపక్ష హోదా దేనికి అడుగుతున్నాడు తనకు సెక్యూరిటీ కోసం ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు ప్రజల శ్రేయస్సు కోసం కాదు ప్రజల కోసం ప్రభుత్వం మీద పోరాడటానికి కాదు తనకు తాను కాపాడుకోవడానికి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల కోసం మాట్లాడగలడు అంట లేకపోతే మాట్లాడ తను ఎప్పుడు ప్రజల కోసం వచ్చిన నాయకుడు కాదు తన కోసం తన ఆధిపత్యం కోసమే

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 2 місяці тому +1

    వై నాట్ 175నుండి ప్రతి పక్షహోదా ఇవ్వండి అని అడుక్కొనే స్థాయికి వచ్చాడు... తూ తూ వీ..

  • @sricharang1612
    @sricharang1612 2 місяці тому +3

    7:37 ప్రజలు నిలబడే chance అస్సలు లేదు. Paytm batch నిలబడాలేమో తప్ప, ప్రజలు నిలబడరు.

  • @mraghavuluvishnu
    @mraghavuluvishnu 2 місяці тому

    ఆయన మూర్ఖుడు సార్

  • @madhurachapalli1272
    @madhurachapalli1272 2 місяці тому

    Pm సీట్ కావాలని సుప్రీం కోర్ట్ లో కేసు వెస్ట్జ్ బాగుంటుంది

  • @bramhamreddy5417
    @bramhamreddy5417 2 місяці тому

    Hai sreenu garu, idigitalpreneur gurinchi explain chestara... Hope you will respond for this,, many students and job search ppls falls in this field...

  • @RameshB.17
    @RameshB.17 2 місяці тому +3

    Banglore vellipoyaru anta Press meet ayipoyaka... Andhuka watch chupinchi Time avutondi ani cheparu...

  • @balakumar5663
    @balakumar5663 2 місяці тому

    Em jarigayo chepu

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 місяці тому +1

    హాయ్ శ్రీనివాస్ గారు 💐💐

  • @LuckyRam-gm6pb
    @LuckyRam-gm6pb 2 місяці тому

    జగన్ సూపర్ కామిడీ చేస్తున్నారు 😃😃😃😃😃😃😃

  • @sanjaykumarem1009
    @sanjaykumarem1009 2 місяці тому +2

    మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అంత నాలెడ్జి ఉంటే ఎందుకు ఇన్ని మాటలు అనుకోవడం ...కనీసం పంచాయితీ ప్రెసిడెంట్ కు ఉన్నంత అవగాహన కూడా లేని జగన్మోహన్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే అది మన ఆంధ్రుల గొప్పదనం...ఆంధ్రులు గొర్రెలు అని ఇందిరాగాంధీ సరదాగా అనలేదు కదా...యధా రాజా తథా ప్రజా

  • @CHINNITALLi-KJ
    @CHINNITALLi-KJ 2 місяці тому

    వాటితో పాటు CM పదవి కావాలని హైకోర్టులో కేసు వేయమనండి

  • @rajanaidusamantula5540
    @rajanaidusamantula5540 2 місяці тому

    Anna super six gurinchi CBN comment gurinchi explain

  • @ayyappamaturi3783
    @ayyappamaturi3783 2 місяці тому

    అర్జంటుగా 11 మంది ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు రాజ్యసభ సభ్యులు అందరూ రాజీనామా చేస్తే వచ్చేస్తుంది

  • @rambaburambabu9399
    @rambaburambabu9399 2 місяці тому

    ఏం చేస్తాడో తెలియదు

  • @vamsi8669
    @vamsi8669 2 місяці тому +2

    జగన్ అన్న పిచ్చి గాని, అన్న డైరెక్ట్ గా సుప్రీమ్ కోర్టుకి వెళ్ళవలసింది సియం పదవి కావాలిఅని. పాపం సజ్జల సలహా ఇచ్చినట్టు లేడు

  • @annajipusarla2680
    @annajipusarla2680 2 місяці тому

    కాంగ్రెస్ ఈ అవకాశం ఉపయోగించు కోవాలి ap లో

  • @dummalamohanraja214
    @dummalamohanraja214 2 місяці тому

    ఆయన ఒక ఆర్థిక నేరస్థుడు. జైలుకు పంపితే వాయిదాలకు కోర్టుకు వెళ్ళేటప్పుడు మంచి భద్రత వుంటుంది గా!ప్రభుత్వం ఆ పని చేయాలి .

  • @sudheerdindi3891
    @sudheerdindi3891 2 місяці тому +1

    President ruling antha easy ga raadhu ani manaki thelusu...but ex.cm ki ah knowledge ledhu kadhaa...so avvasaram ayithe delhi lone kadhu Washington lo kuda dharna lu chesthadu

  • @Gm-pd2eh
    @Gm-pd2eh 2 місяці тому +3

    జగన్ కి ఎప్పటికి బుద్ది రాదు,వీడే గూర్చించి మాట్లాడం వేస్టే don't waste time, వాడే కి corect జైలు

  • @gandrothusrinivas3176
    @gandrothusrinivas3176 2 місяці тому

    గతాన్ని మరిచిపోయాడ లేక మైండ్ పోయిందా అసహ్యం వేస్తుంది

  • @rajanayak2148
    @rajanayak2148 2 місяці тому +8

    urgent ga e jagan dongani jail lo pettali

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 місяці тому +1

    కూటమి ప్రభుత్వం వైసీపీ చేసినంత అరాచకం కబ్జాలు గనుల దోపిడీ వ్యవస్థలను నాశనం చెయ్యలేకపోతున్నాను గత ఐదేళ్ళు చేసిందే పాలన అనుకొంటున్న మా జలగన్న

  • @HariHari-hl1ki
    @HariHari-hl1ki 2 місяці тому

    జగన్ గారు ఓడిపోయాక మానసిక పరిస్థితి బాగాలేదు ఏదైనా మంచి హాస్పిటల్ లో చేర్పించండి ప్లీస్

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 2 місяці тому

    ఇంకా నిద్ర లేవలేదేమో. ఢిల్లీ తనకు కావలసినవన్నీ ఇచ్చేస్తుంది అనుకుంటున్నాడేమో

  • @P.adinarayana-x9s
    @P.adinarayana-x9s 2 місяці тому +1

    Jagan Mohan Reddy yadava Rajasthan chala chala bagundi. Jai janasena. Power Star Pawan Kalyan❤❤❤❤. 😊😊😂😢

  • @pavanvalmiki1370
    @pavanvalmiki1370 2 місяці тому

    What about Kalyan garu update plz

  • @mvraghavarao9648
    @mvraghavarao9648 2 місяці тому

    శహబాస్ శ్రీనివాస్

  • @vinaybezawada2564
    @vinaybezawada2564 2 місяці тому

    ఎందుకంటే అన్న తుగ్లక్ కాబట్టి

  • @shaikshabu2657
    @shaikshabu2657 2 місяці тому

    Anna dams lo water levels kuda update evvandi please...

  • @nuthiramarao4805
    @nuthiramarao4805 2 місяці тому

    Srinivas garu SIMARAJA ni vedios cheyamani chepandi

  • @venkatasureshkumar2009
    @venkatasureshkumar2009 2 місяці тому

    బుర్ర పోయింది

  • @raindrop3279
    @raindrop3279 2 місяці тому

    ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి, ప్రజల శాంతి భద్రతల కు విఘాతం కలిగించడానికి వెనుకాడరు..!!!👍👍👍👍👍👍👍

  • @rammrn5911
    @rammrn5911 2 місяці тому

    Anna practical situations meeda vedeos cheyyandi

  • @Tealanga
    @Tealanga 2 місяці тому

    అంటే మీరు అనేది ఏంటి అంటే ముందు నుంచి కాకుండా వెనుక నుండి తినమని మీ అర్ధం కొంచం అన్న ఉండాలి అన్న

  • @SatyaMandava-u9r
    @SatyaMandava-u9r 2 місяці тому +1

    అల్లర్లు జరగాలని వాడికి సలహా ఇవ్వకండి జరిపించిన జరిపిస్తాడు

    • @anivams
      @anivams 2 місяці тому +1

      Vaalla ayya Chennai Reddy ni CM padavi nundi dimpataaniki old city lo matha kalahaalu lepi vandalamandi pranaalu povataaniki kaaranam ayyadani swayam ga Chennai Reddy gaare cheppaaru... Factionist paale gaallu enta kaina digajaarutaru...

  • @gangiredla6010
    @gangiredla6010 2 місяці тому

    ఆ రెండు జరగవు.... అన్న... పదవి కాంక్ష... పోలేదు

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 2 місяці тому

    నా వెంట్రుక కూడా పీకలేరు..... నంద్యాల మీటింగ్..

  • @balakumar5663
    @balakumar5663 2 місяці тому

    First all nenu adigina dhaniki nv answer eate baguntundhi bro

  • @gsrgsr1593
    @gsrgsr1593 2 місяці тому

    😂😂😂😂... కుదిరితే అలా... లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు విజయమ్మ ని లేపేయడమే

  • @balakumar5663
    @balakumar5663 2 місяці тому

    Valatho adhi adhi kadhu bro

  • @balajij3738
    @balajij3738 2 місяці тому +1

    Jagan mohan reddy comedy shows super

  • @rambaburambabu9399
    @rambaburambabu9399 2 місяці тому

    రాశి ఫలితాలు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన ఎందుకు

  • @anuradhabsr
    @anuradhabsr 2 місяці тому

    తొందర పడి ఒక కోయిల ముందే కూసింది😂. Government form అయి 2 నెలలు అయినా కాలేదు. అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలంట 😂

  • @SaladiPushpavati
    @SaladiPushpavati 2 місяці тому +1

    వీడి బాధ భరించలేము

  • @kalyansomeswarakumar5346
    @kalyansomeswarakumar5346 2 місяці тому

    అవి రెండూ జరగవు అని వాడికి కూడా తెలుసు, ప్రభుత్వం మీద విషం చిమ్మడం కోసం అంతే.