ABN RK on TDP & TDP Leaders: ఏబీఎన్ ఆర్కే పగ పట్టారా..? సూచనలా.. బెదిరింపులా..? | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 267

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda 15 годин тому +65

    అలెర్ట్ చేస్తున్నాడు abn RK. 👍

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 14 годин тому +3

      My Agree 👍

    • @karthikg2146
      @karthikg2146 42 хвилини тому

      vaadni pakkana pettaru tdp vallu anduke ee gola

  • @srinivasulu9054
    @srinivasulu9054 15 годин тому +70

    RK గారు ఏ విషయం చెప్పినా సూచనప్రాయంగా తీసుకోవాల్సిందే,,,

  • @ramanarao18
    @ramanarao18 13 годин тому +23

    నిజాలు రాస్తున్నందుకు ఆంధ్ర జ్యోతిని అభినందించవయ్యా! తప్పు చేస్తే ఎవరినీ వదల రాదు అనేదే జర్నలిజం ప్రాధమిక సూత్రం 😅😅

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 14 годин тому +27

    చాలా సంతోషం. ఉన్నది ఉన్నట్లు వ్రాస్తే ప్రజలు కు మేలు కలుగుతుంది శ్రీనివాస్ 👍🏼

  • @srinivasaraomahankali4355
    @srinivasaraomahankali4355 15 годин тому +65

    ABN వారు గత ఐదేండ్ల లో రాసిన వార్తలన్నీ నిజమే కదా!
    అదే విధంగా ప్రస్తుత ప్రభుత్వం లో జరుగుతున్న విషయాలను ప్రశ్నిస్తున్నారు.
    అదే కరక్ట్

    • @RK-yq3vf
      @RK-yq3vf 14 годин тому +3

      Veediki Gundusudi ki entha fast ga Chandrababu gari ki RK gaariki madhya conflict pedithe jalagadu veediki oka promotion isthadata. Anduke veedi ilanti fake vedios chesedi.

    • @ayyappat8019
      @ayyappat8019 14 годин тому +1

      ​@@RK-yq3vf లేదు..అలా అపార్థం చేసుకోవద్దు..కాకపోతే ఇతను ఎంఎల్ఏ ల గురించి బయటకి రాని విషయాలు ఎక్కువ చెప్తున్నాడు..అది మైనస్ .

  • @yellapuravikumar123
    @yellapuravikumar123 15 годин тому +29

    He (ABN) doing good.

  • @vemulakondalakshmanarao7495
    @vemulakondalakshmanarao7495 14 годин тому +9

    అలర్ట్ చేస్తున్నట్టు ఉంది. టిడిపి కరెక్ట్ చేసుకోవాలి

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 15 годин тому +12

    ఆంధ్రజ్యోతి అక్షరసత్యాలు చెప్పింది ఎప్పుడు ముందు ఏం జరిగేదో ఇప్పుడే చెప్పేది ఆంధ్రజ్యోతి

  • @gudesambasivarao7041
    @gudesambasivarao7041 15 годин тому +21

    RK Grate

  • @venkateshirrothu6779
    @venkateshirrothu6779 13 годин тому +8

    ABN CBN ఇద్దరు ఒకటే ఇద్దరు వేరు వేరు అనుకోవడం మన పొరపాటు అవుతుంది

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 13 годин тому +4

      అవును నువ్వు జగన్ ఒకటే కదా .

  • @Safe-ap
    @Safe-ap 15 годин тому +7

    ప్రజలు ఇచ్చిన విజయాన్ని నిలబెట్టుకొని పరిపాలన కొనసాగిస్తూ ముందుకు వెళ్లడం మంచిది ఇది ప్రభుత్వానికి మంచిదే సొంత న్యూస్ ఛానల్ కూడా ఇలా ఇవ్వడం ప్రభుత్వం కి మంచిది

  • @jagadishbabu8672
    @jagadishbabu8672 15 годин тому +13

    Last 5 years,now ABN doing right thing. Always media to be with people only. Nice Job. Always media to be impartial with any political party.

  • @syedbadsha2283
    @syedbadsha2283 15 годин тому +4

    Yes.yes.Difference for not accepting on the issue of chairman of TTD as suggested by ABN RK.

  • @knl6345
    @knl6345 15 годин тому +4

    That is ABN
    Those things should highlight

  • @csrao6639
    @csrao6639 14 годин тому +5

    ఆర్ కే కి తన మన ఏమి ఉండదు

  • @VijayChikile
    @VijayChikile 15 годин тому +25

    ABN RK గారు కరెక్ట్ గా చెప్పుతారు

  • @eswararao2982
    @eswararao2982 14 годин тому +8

    Alert చేస్తున్నారు ప్రభుత్వాన్ని

  • @ravindranathavulapati891
    @ravindranathavulapati891 15 годин тому +7

    Yes passitive ga tisukovali

  • @g.b.rsubrahmanyam2738
    @g.b.rsubrahmanyam2738 15 годин тому +27

    జర్నలిజం నిలబెడుతున్నారు అనుకోవచ్చు కదా

    • @raghavrao6392
      @raghavrao6392 15 годин тому

      కుల జర్నలిస్టు లు జర్నలిజం ను నిలబెట్టటం హాస్యాస్పదం ... నిజమైన జర్నలిస్టు లు ఇంటికే పరిమితం అయి పోయారు వేరే పనులు చేసుకుంటున్నారు....

  • @rangangoud8133
    @rangangoud8133 15 годин тому +5

    Srinivas garu your analysis and speech and comment is 💯 correct but I know ABN and Radha Krishna garu ,he is not favour to CBN and TDP and not against to YCP he is in side of people not favour to anyone , Radha Krishna is dare and dynamic ,why should spare TDP mlas while they are going wrong way , I support ABN and Radha Krishna

  • @prasadsatya6585
    @prasadsatya6585 15 годин тому +20

    Manchidhega sir

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 15 годин тому +14

    నిజాలు అధినేతకు తెలియాలని కూడా ఒక ప్రయత్నం ఏమో. గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని సచివాలయ ఉద్యోగస్తులు కానీ చురుగ్గా పనిచేయట్లేదు. ఇలాంటి వార్తలు రాస్తే తప్పే లేదు. 100% మా కూటమిని అప్రమత్తం చేస్తున్నారు. 🇮🇳🌳🌳🌳🌳🌳

    • @venubodem8490
      @venubodem8490 15 годин тому

      ముందు DA, IR లు చూడమని చెప్పు మీ చంద్రన్నకు

    • @sivanuthalapati3371
      @sivanuthalapati3371 14 годин тому +1

      ​@@venubodem8490మేము నిజాయితీగా ఉన్న.ఈ అధికారులకి జగన్ ఆసుర వాసనలు పోల.🇮🇳🌳🌳🌳🌳🌳

    • @NagaraniOdugu
      @NagaraniOdugu 13 годин тому

      Emi jagan ivvaleda ichi undadule asaluke mosam jithaale thaggichaadantaga mi thikka kudara leda cbn garini bediristhunnaru

  • @ParusuPavithra-ps5nf
    @ParusuPavithra-ps5nf 14 годин тому +8

    కోటమీ ప్రభుత్వానికి గుర్తు చేస్తుంది

  • @ravijaganmohanrao2442
    @ravijaganmohanrao2442 15 годин тому +11

    సలహాలు ఇస్తున్నారు. అంతే

  • @ediganagabheemeshwar5156
    @ediganagabheemeshwar5156 3 години тому

    నాకు తెలిసి మొదటి నుంచి RK గారు యిదే పాలసీ, paper లో వచ్చిన వాటిని గవర్నమెంట్ సరిచేసుకోవలిసిందే, లేడంటే

  • @SATYA3468
    @SATYA3468 3 години тому

    మీడియా అంటే ఎవరు తప్పు చేసినా ఎత్తిచూపి చూపగలగాలి అదే మీడియా గొప్పతనం ఆంధ్రజ్యోతి ఎప్పుడు నీతిగా నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ ఏదైనా సరే

  • @yallavulavenkatarao2587
    @yallavulavenkatarao2587 14 годин тому +3

    ఈమీరు కూడా ఇంటర్నల్ విషయాల్ని చెప్తువుంటారు. మీకు RK అంటే పడదు అని అనేక సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. నిజాయితీ గా జర్నలిజం చేస్తే ఇలానే వుంటుంది. . మీరు ABN నీ టిడిపి కి తొత్తు గా వుంది అలానే వుండాలని భావిస్తున్నారు

  • @sudharshanrao4661
    @sudharshanrao4661 12 годин тому +1

    మీరు కూడా అంతే కదా.మీరు చేస్తే జర్నలిజం ఆయన చేస్తే బ్లాక్ మెయిలా.పత్రికలంటే ప్రజల గొంతు.మౌళికసూత్రం అదే

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 4 години тому +1

    ABN, పత్రిక వైస్సార్ ను cm చేయడానికి చాలా కష్టపడ్డారు, పాదయాత్ర గురించి అద్భుతంఘా వ్రాసేవారు, అధికారం, రాగానే వైస్సార్, abn న్ని తొక్కేయాలని చూసాడు, ఆఫిస్ మీద దాడి చేయించాడు

  • @chiranjivirao9986
    @chiranjivirao9986 6 годин тому

    ABN RK is now took a role of bringing out corruption and administrative lapses of the present Government. It is appreciable.

  • @umarshaik-nw3ni
    @umarshaik-nw3ni 3 години тому

    శీను నిజమే గా రాసింది abn

  • @netivaartha4157
    @netivaartha4157 14 годин тому +6

    శ్రీనివాసా నువ్వు భలే చెపుతావు అన్నీ తెలుసు నీకు ఎందుకు రాస్తున్నాడో అని వాడు,,,2014 2019 మధ్య వీడు చెప్పినట్టే నడుచుకుని బాబు 2019 లో సంక నాకి పోయాడు ,,,కూటమి అధికారం లోకి వచ్చినప్పటి నుంచి వీడిని అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు అని వీడి ఏడుపు అంతే ,అందుకే బెదిరిస్తున్నాడు ,,,,బాబు కు లోకేష్ కు ఒక ఐడియా ఉంది వీడికి ఎంత విలువ ఇవ్వాలో ఏమి డిస్కషన్ చేయాలో అని ,,,,,,,

  • @sarojammaperla6184
    @sarojammaperla6184 15 годин тому +4

    జగన్ MLA పదవికి రాజీనామా చేసి MP గా పోటీ చేస్తారని ప్రచురించారు.

  • @eswararaokotaru3308
    @eswararaokotaru3308 13 годин тому +3

    A B N currect news paper

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 14 годин тому

    That is true journalism👏👍

  • @muraliy375
    @muraliy375 14 годин тому +1

    ఆంధ్ర జ్యోతి చేస్తున్నది మంచి పని.
    ప్రతిపక్ష పత్రికకి ఉనికి , ప్రయోజనం లేకుండా చేస్తున్నారు.

  • @mandapativenkateswarlu9948
    @mandapativenkateswarlu9948 13 годин тому

    Good news

  • @madhubabuchimbili3155
    @madhubabuchimbili3155 14 годин тому +2

    Alerts only

  • @nsharrsha2671
    @nsharrsha2671 15 годин тому +9

    అందులో తప్పేం కాదు.... ఆర్కే వ్యవహారం చాలా మారిపోయింది. అన్ని నేనే నేను లేకపోతే టిడిపి లేదు అన్నట్టు భావనలో ఉన్నాడాయన

  • @LingalaPrasadreddy
    @LingalaPrasadreddy 14 годин тому +4

    చీడ పురుగులు చూపిస్తున్నారు

  • @ramakrishnareddydevineni4147
    @ramakrishnareddydevineni4147 13 годин тому

    Abn cheppedi correct

  • @bharath772
    @bharath772 13 годин тому +2

    ఏమనుకోకుండా ఏ రోజు పేపర్ లో వచ్చిన డేట్ చెప్పరా ??

  • @ravikumarguntanala5892
    @ravikumarguntanala5892 13 годин тому +1

    జర్నలిజంలో ఆలోచించాల్సింది ప్రజల గురించి మిరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు

  • @praveenthottempudi
    @praveenthottempudi 13 годин тому

    Hardcore TDP are happy with ABN

  • @nnssrr7543
    @nnssrr7543 13 годин тому +5

    నిజమైన పత్రిక అంటే ఆంధ్రజ్యోతి సార్... మీలాగా... అధికార పక్షానికి కొమ్ము కాయదు... తప్పు ఉంటే వాళ్లు ఎవరినైనా ప్రశ్నిస్తారు.

  • @venkateswarlunalluri1364
    @venkateswarlunalluri1364 15 годин тому +2

    ఈనాడు లాంటి పాత్ర పోషించాలని circulation పెంచుకోవాలని

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 15 годин тому +2

    Nijamega Anni jariginavega

  • @ravindranathavulapati891
    @ravindranathavulapati891 15 годин тому +4

    Alert avutaru sr manche gada

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 14 годин тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @sunilnukala8808
    @sunilnukala8808 14 годин тому +2

    Gap between Lokesh & RK

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 13 годин тому +1

    వీళ్ళ చేత కాని తనాన్ని గుర్తు చేస్తున్నారు

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 15 годин тому +2

    News papers vunnadhi government chesae mistakes nu adagali

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 22 хвилини тому

    తప్పులు ఎత్తి చూపిస్తున్నారనుకోవాలి

  • @ChinnaBabu-z7x
    @ChinnaBabu-z7x 15 годин тому +3

    ఏరా మరో టీడీపీ వాడిది వీడియోస్ బయటికి వచ్చింది ఇంక్కా వీడియోస్ చెయ్యలేదా ఎలా కవర్ చెయ్యాలో తేలిక మానేశావా

  • @sre658
    @sre658 13 годин тому

    ఇలా ఉంటేనే ప్రభుత్వం తొందరగా మార్పులు,చేర్పులు కనపరచకలదు. ప్రభుత్వం కూడా వ్యతిరేకం చూపించకుండా వాటిమీద పాజిటివ్ తీసుకుంటే మంచిది.

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 15 годин тому +2

    అదేమీ లేదు

  • @madankovi1874
    @madankovi1874 15 годин тому +4

    Reality gaa chebite manchide gaa sir

  • @sandeepmadineni2981
    @sandeepmadineni2981 14 годин тому

    Politicians only fear the media or bad publicity. It is good that ABN is raising the issues (irrespective of whether they have internal issues with tdp).
    Media should never be biased to a person or party and should always be an opposition to the government. Only then politicians are held accountable.
    I hope they continue to do this in future as well.

  • @nareshparise3481
    @nareshparise3481 13 годин тому +1

    ఈ అలెర్ట్ చేయకపోతే జగన్ లాగా అధికార మదం తలకెక్కింది.

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 15 годин тому +17

    ఏబీన్ తప్పేమిలేదు కరెక్ట్ గానే చేస్తున్నారు

  • @viswanathkori3806
    @viswanathkori3806 15 годин тому +2

    కేవలం మీ ఊహ

  • @gopalvissamsetti3213
    @gopalvissamsetti3213 13 годин тому

    Ok yes

  • @radhakrishnamurthybezawada9519
    @radhakrishnamurthybezawada9519 14 годин тому +5

    ఇది మీ స్థాయి కాదండి.. మీడియా ప్రతినిధి గా మీ అభిప్రాయం మీరు చెప్పండి.. ఇతర మీడియా గురించి, మీకెందుకండీ.. రాధకృష్ణ గారికి,30 ఏళ్ళ జర్నలిజం అనుభవం వుంది.. నిజాలు నిర్భయం గా చెబుతారని మేధావుల నమ్మకం.. ఒకరిపై మనం వ్యాఖ్యలు చేసేటప్పుడ్డు, మన స్థాయి ఏమిటి అని ప్రతి ఒక్కరూ ఆలోసించుకోవాలి సార్

    • @venkatm9259
      @venkatm9259 14 годин тому +1

      అబద్ధాలు కూడా అలానే సృష్టిస్తాడని మరికొందరి మేధావుల నమ్మకం.

    • @thathavenkateswararao4566
      @thathavenkateswararao4566 13 годин тому

      Chala correctgaa cheppinaru sir nijame

  • @gopalamalapati-e6f
    @gopalamalapati-e6f 15 годин тому +7

    ABN చేస్తున్నది మంచిదానిపిస్తుంది, ఇలా చెయ్యడము వలన ప్రభుత్వము తప్పులు చేస్తున్న వారిని కరెక్ట్అ చెయ్యడానికి వీలవుతుంది కదా.

  • @gnm4558
    @gnm4558 2 години тому

    చంద్రబాబు గారు సమర్థవంతంగా పాలన చెయ్యలేరు అనే సంకేతం ఇచ్చి లోకేష్ కి మార్గం సుగమం చేస్తున్నాడు RK అని ఎందుకు అనుకోకూడదు

  • @jeevae8854
    @jeevae8854 13 годин тому

    ఇంతకూ పత్రిక ఎలా వుండాలో చెప్పండి...

  • @vinay8188
    @vinay8188 15 годин тому +6

    ABN IS GOOD CHANNEL

  • @సుందరి123
    @సుందరి123 14 годин тому +11

    టీడీపీ కి కొత్త బ్రోకర్ జర్నలిస్ట్ ఈ జూనియర్ కర్రీ శ్రీను గాడు

  • @kosarajuprasad2219
    @kosarajuprasad2219 14 годин тому +2

    అవకాశ వాది money mind RK

  • @KrishnaMurthySripada
    @KrishnaMurthySripada 13 годин тому

    ఇంతకీ. రాసిన వార్తలు నిజమా, కాదా?

  • @MadugulaAssemblyNews
    @MadugulaAssemblyNews 14 годин тому +2

    శ్రీనివాస్ గారు మీరు ఎన్నాళ్ళ నుంచి జర్నలిజం రాజకీయాల్ని అబ్జర్వ్ చేస్తున్నారో నాకు తెలియదు గాని మీరు ఇంకొద్దిగా పెద్దగా ఆలోచించాలి
    మీ విశ్లేషణ బాగుంటుంది ఆలోచన బాగుంటుంది ఏబీఎన్ ఆర్కే చంద్రబాబు నాయుడు ఇద్దరినీ వేర్వేరు చేసి చూడనవసరం లేదు ఏబీఎన్ ఆర్కే రాసే ప్రతి సంచలన న్యూస్ వెనుక cbn ఏ ఏబీఎన్ ఆర్కే చేత రాయి పిస్తాడు.. ఎందుకంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ ఏబీఎన్ ఆర్కే న్యూస్ చూపించి చంద్రబాబు కంట్రోల్లో తీసుకుంటాడు లేకపోతే నీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు చంద్రబాబు కంట్రోల్లో రారని ఇదంతా ఒక గేమ్ ప్లాన్
    ఇదో పెద్ద ఇదో పెద్ద స్ట్రాటజీ

  • @udaykumar-ue8ok
    @udaykumar-ue8ok 15 годин тому +5

    మనిషి లొని అన్ని వేదనలకు కారణం కోరికలె అన్నాడు గౌతమ బుద్ధుడు.....ఆర్.కె కి ..టి.టీ.డీ చైర్మన్ పదవి ఇచ్చేస్తే అన్నీ సర్ధుకొంటాయి..దాంతో బాటే వైజాగ్ లొ గతం లొ హరిశ్చంద్ర బాబు కారుచౌకగా కట్టబెట్టిన 10 వెలగజాలు కూడా ఇచ్చేస్తే మళ్లి ysrcp మీద విషం కక్కడం మొదలు పెడతాడు......

  • @srivaniguttula6388
    @srivaniguttula6388 15 годин тому +6

    ABN is correct

  • @crazykids2889
    @crazykids2889 14 годин тому

    Papers ఎప్పుడు govt ki anti gane ఉండాలి, అప్పుడే పేరు ఉంటుంది

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 13 годин тому

    తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి సరిదిద్దుకొని ముందుకెళ్లండి అని చెప్పడం

  • @gvrk0255
    @gvrk0255 Годину тому

    టిడిపి వారు రామోజీ గారికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇక నుండి rk గారు కావాలి అనుకుంటున్నారు కాబోలు.... రామోజీ గారు ఎలాగూ లేరు.

  • @ayyappat8019
    @ayyappat8019 14 годин тому

    గవర్నమెంట్ లో జరిగే తప్పులు కూడా రాయాలి అలా రాయకుండా అంత బాగుందని డబ్బా కొట్టుకుంటూ మనల్ని మనం మోసం చేసుకుంటే చివరికి 2019 రిజల్ట్ రిపీట్ అవుతుంది..2019 లో జరిగిన తప్పు అదే

  • @hussaingavindlo8140
    @hussaingavindlo8140 13 годин тому

    Target kadu bro
    It's truth

  • @ManjuSomanchi
    @ManjuSomanchi 13 годин тому

    Meeru oka two months back anukunta meeru e vshayalu hint ecchi nattu naaku gurthu
    I think i am correct 🎉🎉🎉

  • @KarthikbhaskarKoneti-de1if
    @KarthikbhaskarKoneti-de1if 2 години тому

    అధికారం లోకి రాగానే ఇవ్వాలనివి బాకీ ఉన్నటు ఉన్నాయి

  • @ManjuSomanchi
    @ManjuSomanchi 13 годин тому

    Edhi kuda politics lo maamule 🎉

  • @raochennuboina3922
    @raochennuboina3922 2 години тому

    సార్ మీలాంటోళ్ళు కాస్త మాగురించి కూడా వీడియో చెయ్యండి. 2018 లొ గ్రామాల్లో సిమెంట్ రోడ్ వేసాము ఇప్పటివరకు ఆ బిల్లులు రాలేదు సీబీన్ మర్చిపోయాడేమో గుర్తుకు చెయ్యండి

  • @hussaingavindlo8140
    @hussaingavindlo8140 13 годин тому

    Andhra Brahma Ani mee feeling aaaaa

  • @nageshch8641
    @nageshch8641 12 годин тому

    లోకేష్ కి, RK కి పడటం లేదనీ మీరే చెప్పారు గా

  • @prasadkonidala5643
    @prasadkonidala5643 12 годин тому

    Alert

  • @nagabhushanamkarnati7911
    @nagabhushanamkarnati7911 12 годин тому +1

    Ne antha vedavakadu srinivasa ....

  • @అశ్వర్తనారాయణ
    @అశ్వర్తనారాయణ 15 годин тому +2

    Good evening sir 💐

  • @srinivasvutla7322
    @srinivasvutla7322 4 години тому

    మీరు ఐతే పత్తిత్తు కాదు శ్రీనివాస్ గారు... మీడియాలో మీరు అందర్ని విమర్శించారు కానీ మీ కింద నలుపు చూసుకోవాలి.. మీ పార్టీ మీద మీకు అభిమానం ఉందని అదే పనిగా ఒన్ సైడ్ గా న్యూస్ చేప్తే మీ క్రెడిబిలిటి కోల్పోతారు

  • @srirammurthychitikila8650
    @srirammurthychitikila8650 4 години тому

    Reality ledu bongu ledu idhariki padatledu lokesh ki and RK ki adi matter😂😂.. True journalism anta😂😂

  • @Bright_Nation
    @Bright_Nation 14 годин тому

    సామాన్యులకు మంచిది pure news వస్తాయి. ప్రతిపక్షం లేదుగా RK garu తీసున్నారు ఏమో

  • @MSNvbjc
    @MSNvbjc 5 годин тому

    Nenu chuse channel abn na paper ANDHRA JYOTHI government ni alert chesthunnadu RK no problem cbn must change

  • @ramadevim2923
    @ramadevim2923 14 годин тому

    Media అంటేనే పృజలు తూరుపు నా కదా

  • @bandarusrinivas001lokesh-fl2hk
    @bandarusrinivas001lokesh-fl2hk 6 годин тому

    Srinivas garu open ga cheppu....rk ku ...lokesh ku padatlehu..

  • @karthikm3758
    @karthikm3758 13 годин тому

    Rk Vs Lokesh and Pk

  • @balachennaiahmajjari904
    @balachennaiahmajjari904 2 години тому

    ABN rk జగన్ తో లోకాయకరి ఒప్పందం చేసుకున్నారు అనిపిస్తుంది ఇది నిజం

  • @chalapathivokkadala7781
    @chalapathivokkadala7781 15 годин тому +1

    A.B.N. R.K Blake maile chesthunnaduu..

  • @nnssrr7543
    @nnssrr7543 13 годин тому

    సార్ ఒక జర్నలిస్టుగా మీరు బయట పెట్టకూడని అంశాలు అని చెప్పడం బాగాలేదుసార్...... ప్రజలకు తెలియ చెప్పాల్సిన బాధ్యత మీదే కదా సార్.... మీరు ఇంత స్వార్థంగా మాట్లాడతారని అనుకోలేదు సార్....

  • @VelagapudiSrikanth
    @VelagapudiSrikanth 3 години тому

    R k is thinking to replace legand ramoji which is not possible

  • @nodagalasatyanarayanamurty6810
    @nodagalasatyanarayanamurty6810 12 годин тому

    అది ఒకరకంగా ప్రభుత్వం మేల్కొని జాగ్రత్తగా ఉండాలని వ్రాస్తున్నారు, ఎంతో కొంత లేకుండా రాయరు హెచ్చరిక గా తీసుకోవాలి లేకపోతే నష్టపోయేది పార్టీ నే?

  • @సుందరి123
    @సుందరి123 14 годин тому +2

    నువ్వు వున్నావు కదా టీడీపీ కి బ్రోకర్ జర్నలిస్ట్