Athili Sathi Interview with Bithiri Sathi || Rama Rao On Duty || Bithiri Sathi,Ravi Teja, Sarath ||

Поділитися
Вставка
  • Опубліковано 22 лип 2022
  • Ramarao on Duty is a Telugu-language action thriller film written and directed by Sarath Mandava. Produced by SLV Cinemas and RT Team Works, it stars Ravi Teja in titular role alongside Divyansha Kaushik, Rajisha Vijayan, and Venu Thottempudi. The plot follows Ramarao (Teja), an honest civil servant, who is on mission to eradicate corruption to help the people suffering from poverty.
    👇DJ Billu || Bithiri sathi || village comedy || 👇
    • DJ Billu || Bithiri sa...
    👇DJ బిల్లు తాటి కల్లు || DJ Billu Originals || Bithiri Sathi || Village Comedy || 👇
    • DJ బిల్లు తాటి కల్లు |...
    👇Ante Sundaraniki! interview with Bithiri Sathi👇
    • Ante Sundaraniki! inte...
    👇F3 Full Interview With Bithiri Sathi👇
    • F3 Full Interview With...
    👇Mahesh Babu Hilarious Exclusive Interview with Bithiri Sathi 👇
    • Mahesh Babu Hilarious ...
    👇Suma Exclusive Interview With Sathi 👇
    • Suma Exclusive Intervi...
    👇The Worrior Movie Full Interview With Bithiri Sathi | Ram pothineni,krithi shetty 👇
    / f1raikowbhm
    #interviewwithbithirisathi #bithirisathi #raviteja
    Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel
  • Розваги

КОМЕНТАРІ • 520

  • @youtubeyuvraj
    @youtubeyuvraj Рік тому +401

    రవితేజ అలియాస్ అత్తిలి సత్తి తో
    రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి

  • @sanjukumar580
    @sanjukumar580 Рік тому +357

    ఏ సినిమా విడుదలైన ముందుగా మన
    DJ.బిల్లు 😁😄 అన్న దగ్గరికి రావడం
    ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా హ్యాపీ
    గా ఉంటుంది సూపర్ అన్న 🙇

    • @jakas-tc3ov
      @jakas-tc3ov Рік тому

      తెలుగూ సినిమా సీన్ అయిపోయింది.

    • @dasarapuchandraiah6768
      @dasarapuchandraiah6768 Рік тому

      8m̲m̲8m̲m̲ ❤
      ̲
      ̲

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 Рік тому +542

    రవితేజ గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన అంటే అందరికీ అభిమానమే

  • @JS.104
    @JS.104 Рік тому +194

    చాలా మంది సత్తన్న తెలంగాణ యాస ని వక్రీకరించి నవ్వులపాలు చేస్తుండు అని అంటున్నారు.కానీ సత్తన్న మాట్లాడేదే అసలు తెలంగాణ గ్రామాల్లో మాట్లాడుకునే భాష.ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ భాష ని ఆంధ్ర కి చెందిన సినిమా వాళ్ళు ఒక అంటరాని యాసగా చిత్రించారు.బ్రతికేది తెలంగాణ తిండి తిని.కానీ తెలంగాణ యాస మాట్లాడితే నోరెళ్లబెడుతుండ్రు.. సత్తన్న "శవం" ని "పీనుగ"అన్నాడు.పీనుగ అంటే నోరెళ్లబెడుతుండ్రు అంటే ఏమనాలి ఇంక.. సత్తన్న మాట్లాడేది కేవలం తెలంగాణ పల్లె భాష .ఒక విధంగా చెప్పాలంటే మరుగున పడుతున్న తెలంగాణ పల్లె యాస కి కొత్త ఊపిరి పోస్తుంది సత్తన్న.. శనార్తులు సత్తన్న 🙏

    • @winnumamaa8618
      @winnumamaa8618 Рік тому +13

      హలో బ్రదర్.. తెలంగాణ యాస అనేది అలా పిచ్చిపిచ్చి ఉండదు.. నీకు తెలంగాణ యాస కావాలంటే వరంగల్ కి రా నీకు తెలుస్తది అప్పుడు తెలంగాణ యాస ఏమిటో నీకు అర్థం అవుతది..
      సత్తి మాట్లాడేది ఒక మానసిక వికలాంగులు భాష మాత్రమే.. అది యాస అనుకోవద్దు.. అది తెలంగాణ యాస అసలే కాదు..
      నీది తెలంగాణలో ఏ ప్రాంతమైన సరే.. ఇది మాత్రం తప్పు..

    • @JS.104
      @JS.104 Рік тому +6

      @@winnumamaa8618 Yes Adhi Sathi vaalla Urlo Oka Manasika vikalangudi Matlade vidhaanam Naku telusu Kani Adhi Pichi Pichi gaa Ela undhi ? Sathanna Body Language ala undhi kabatti neku pichi ga anipistundhi, Kani Every word Telangana Jana padhame..PEENUGA ani annaadu, Ante Shavam Ani artham.PEYYI Medha annaadu ,Ante Onti meedha ( Body medha ) ani artham, itla okkati kaadhu Thanu Matlade word Telangana lo ni palle padhame.Nadhi Nalgonda lo ni oka maaru mula palleturu.ippatiki Maa Thatha vaallu Ave Padhaalu vadutaru regular gaa urlo .. Atking & Dubling & Heet ....etc ....veeti gurinchi nenu cheppaledhu, Avi thana own talent,Own creation..Nenu cheppindhi Only about Sathanna Matlade matallo unna Telangana Words gurinchi.. Telangana lo Brathukuthu Telanganamaa Thindi thintu Telangana Padhaalu Artham Cheskoleka pothunnaaru ani Cheppina, Ala vaallu undaniki Okappudu Cinema industry lo Telangana Yaasa ki Jarigina vivaksha Karanam ani Cheppina .. And Alage Sathanna Matallo Goppa Goppa Telangana Padhaalu Vastuntai maruguna padina Padhaalu kuda ,Ala Sathanna Telangana Yaasa ni kapadutundu ani cheppina, Dhantlo thappem undhi?

    • @nareshkambala5119
      @nareshkambala5119 Рік тому +2

      @@winnumamaa8618 e vuru sir meedi Karimnagar.siricilla.nagarkurnool vachi chudu style mataladadam kadhu theenmar varthalu chudu kcr matalu chudu

    • @subiips
      @subiips Рік тому +1

      Nijam bhayya,

    • @pochahyyahsangolla3237
      @pochahyyahsangolla3237 Рік тому +1

      100% correct

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Рік тому +67

    అత్తిలి సత్తి.......... బిత్తిరి సత్తి, ఇద్దరు చాలా కష్టపడి పైకి వచ్చినవాళ్లు 🥳👍

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul8865 Рік тому +123

    Super సత్తి అన్న రవితేజ గారు ఈ ఇంటర్వ్యూ చూసి Full గా satisfied 🤣ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను 👍

  • @cravikumar7111
    @cravikumar7111 Рік тому +33

    రవితేజ అన్నయ్యకు రామారావు on deauty సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .... లవ్ యూ రవితేజ అన్న.. from జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య భక్తుడు

  • @siri1sh1112
    @siri1sh1112 Рік тому +81

    రవి గారు మీరు చాలా బాగ చెసారు, చాలా బాగుంది ఫుల్ కామెడీ, సూపర్ ఎంటర్టైన్మెంట్,

  • @srikanthyadav2634
    @srikanthyadav2634 Рік тому +35

    My favourite hero mass maha raj...

  • @sokurajusokuraju6249
    @sokurajusokuraju6249 Рік тому +76

    I'm Fully satisfied this interview ☺️❤️

  • @newshubtelugu6751
    @newshubtelugu6751 Рік тому +76

    I am going to watch this movie in theaters after 3 years just for Ravi Teja.. all The best for "Ramarao"

    • @SALMANKHAN-bv1zl
      @SALMANKHAN-bv1zl Рік тому

      MY Last movie krack, now Rama Rao on Duty

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk Рік тому +2

      Khiladi chusna... Sagam bagundi sagam తొక్కల ఉంది

  • @geddadarajkumar8681
    @geddadarajkumar8681 Рік тому +42

    Ravi Teja very humble and good person 👍👍👍

  • @Ramyasunkoji
    @Ramyasunkoji Рік тому +54

    Ravi Teja garu energetic star fun filled interview 😍

  • @deepika9937
    @deepika9937 Рік тому +125

    నేను పెద్ద అభిమానిని సార్ మీకూ....
    ఈ సినిమా జూలైలో పెద్ద హిట్ అవుతుంది

  • @dsaichary9421
    @dsaichary9421 Рік тому +10

    సత్తన్న మీ ఇంటర్వ్యూలు చాలా ఫన్నీ అందరిని చాలా బాగా నవ్విస్తారు 🤝🤝🤝

  • @msaidulugoud0162
    @msaidulugoud0162 Рік тому +54

    బిత్తిరి సత్తి అన్న ఇంటర్వ్యూ దుమ్ములేపినవన్న సూపర్బ్ నేను అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యా రామారావు మూవీ సూపర్ హిట్ అవుతుంది పక్క

  • @mukkashiva9703
    @mukkashiva9703 Рік тому +30

    Sathi Anna full comedy😂😂😂😂 Ravi Anna

  • @jalaluddinmohd1943
    @jalaluddinmohd1943 Рік тому +38

    ఇంకా పది నిమిషాలు పెడితే ఏం పోయె, మరి 27 నిమిషాలే పెట్టిండ్రు. 👌👌👌

  • @manapallesiri9968
    @manapallesiri9968 Рік тому +25

    బిత్తిరి సత్తి నీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @karma3544
    @karma3544 Рік тому +34

    Sathi on fire 🔥🔥🔥🔥🔥🔥 He is brand now... Well done sathanna.. Hard work paying u

  • @thammadisrikanth5819
    @thammadisrikanth5819 Рік тому +17

    రవితేజ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన అంటే అందరికీ చాలా ఇష్టం ఆయనను అందరి ఫాన్స్ కలిసి ఆయన ఇష్టపడతారు

  • @maheshravani1293
    @maheshravani1293 Рік тому +9

    ఈ సినిమా రవితేజ అన్నకి మంచి విజయం కావాలని కోరుకుంటూ {AA} fans

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Рік тому +8

    బిత్తిరి సత్తి రవి కుమార్ ఒక్క త్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూ చేసినందుకు ప్రతి సినిమా వాళ్లు నీతో ఇంటర్వ్యూ చేస్తున్నారు అంత ఫేమస్ అయిపోయావు👍👍

  • @kingkartikvarma
    @kingkartikvarma Рік тому +13

    Mass Maja Raja with Bithiri Anna. Good Combo.

  • @jiminlove7486
    @jiminlove7486 Рік тому +25

    Very funny and awesome interview with raviteja sir 🤍

  • @Nani-7900
    @Nani-7900 Рік тому +13

    Blockbuster movie pakka 🤩🤗🥰

  • @srinu776
    @srinu776 Рік тому +2

    22:32 wow satti..... Stunning

  • @RajuGogul
    @RajuGogul Рік тому +7

    విద్వాంసం
    కల్లుకాంపౌండ్
    ఇంకా చాలా చాలా నవ్వులు
    బిత్తరి గారు, కేక

  • @jrs1873
    @jrs1873 Рік тому +17

    మీలాంటి వారు మాకు ఎప్పుడు inspiration అన్నయ్య
    మీవెంటే మేము
    Jai Raviteja

  • @maheshalijala575
    @maheshalijala575 Рік тому +11

    మా అక్కకి వేణు సార్ అంటే చాలా ఇష్టం అండ్ లవర్ దగ్గర కూడా ఇష్టం నాకు మాత్రం మాస్ మహారాజ రవితేజ అంటే ఇష్టం జై రవితేజ జై వేణు అన్నయ్య జై ఉదయ్ కిరణ్ అన్నయ్య

  • @sivareddy6641
    @sivareddy6641 Рік тому +10

    Big
    Fan of you anna
    RAVI TEJA 🔥🔥🔥🔥🔥🔥

  • @SreeramReddyB
    @SreeramReddyB Рік тому +21

    Nice interview, so funny!

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud Рік тому +3

    Assal entha baaga matladuthunnaru💓 Ravi anna😎 koncham kuda proud 😕lekunda manaspoorthiga😍🥰 matladuthunnaru ❤️ jai Ravi anna😘

  • @narayanakn9186
    @narayanakn9186 Рік тому +1

    ಮಾಸ್ ಮಹಾರಾಜ್.....ಒಳ್ಳೆಯೆದೆ ಆಗುತ್ತೆ ನಿಮ್ಮ ಮೂವೀ ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ ಎಲ್ಲರೂ ನೋಡುತ್ತೇವೆ ಜೈ ರವಿತೆಜ್ ಬಾಸ್

  • @rajkumar-le1zb
    @rajkumar-le1zb Рік тому +6

    Bittiri tho interview ante adi oka aacharam laga aipoindi.... 👏👏👏

  • @karanamdeepak64
    @karanamdeepak64 Рік тому +17

    Sathana rocks… highly talented…

  • @mukeshtaekwondostuntsmaste9842

    I'm fully satisfied this interview 👌👌🥰🥰💐💐🤝🤝👌👌👌👌👌

  • @Nani-jw9ty
    @Nani-jw9ty Рік тому +4

    Raviteja: Okapudu nenu kothodine kadha naku avakashalu icharu nenu kothavallaki chance ivvali....❤️that words

  • @ameerchotu1672
    @ameerchotu1672 Рік тому +8

    Super ravi anna, supet sathi anna kirrack ఇంటర్యూ 💐💐👍👍

  • @ganeshgani9690
    @ganeshgani9690 Рік тому +10

    సార్ మా సత్తి అన్నయ్య కు ఒక్క మంచి ఆవకాశం ఇప్పించండి సార్ క్యారాక్టర్ ఇరగదీస్తాడు

  • @D.R7563
    @D.R7563 Рік тому +2

    తెలుగు ఇండస్ట్రీ లో రామారావు గారి నేము, నాగేశ్వర రావు గారి నేము తో ఒకే టైమ్ లో మూవీస్ తీసి మళ్లీ ఆ మహానుభావుల నీ గుర్తు చేస్తున్న మాస్ మహరాజ్ రవితేజ అన్న , ఈ మూవీ సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ కావాలని కోరుతూ...రవితేజ అన్న ఫ్యాన్స్ నల్గొండ....

  • @saichaitanyadasi7224
    @saichaitanyadasi7224 Рік тому +3

    Bithiri sathi &raviteja sir iddari comedy timing superb.we enjoyed a lot.

  • @shankargoud0369
    @shankargoud0369 Рік тому +5

    తెలంగాణ లో ఈత తాటి వనం లో కల్లు సేవించే ప్లేస్ ను మండువ అంటారు.
    కల్లు కాంపౌండ్

  • @abhishekhgurram5953
    @abhishekhgurram5953 Рік тому +4

    MASS MAHARAJA RAVI TEJA GARU WISHING YOU ALL THE BEST AND ALL THE SUCCESS IN LIFE AND KEEP ROCKING SIR 💗💗💗💗💗💗

  • @edannagariswamy5300
    @edannagariswamy5300 Рік тому +3

    రవితేజ అన్న all tha best సినిమా బాగా ఆడాలి

  • @mallesh33734
    @mallesh33734 Рік тому +4

    Jai raviteja anna all the best 👍👍 industry lo ni lanti comedy douiluge Delivery mass actions enkevvaru cheyaleru

  • @rameshatturi1188
    @rameshatturi1188 Рік тому +3

    సత్తి క్వశ్చన్స్ అడిగే విధానం బాగుంది 👌👌👌

  • @nareshprashanth248
    @nareshprashanth248 Рік тому +6

    My favorite hero Ravi teja Anna మిమ్మల్ని కలవలనే నా కల 18ఇయర్స్ నుండి వెటింగ్

  • @DscTRT_2024
    @DscTRT_2024 Рік тому +5

    ఈ సినిమా పెద్ద హీట్ అయ్యి డైరెస్కైన్ మంచిగా ఉండాలని కోరుకుంటున్న

  • @sreepalreddy2231
    @sreepalreddy2231 Рік тому

    Bagundi...Nice Intervew...👍

  • @kirakkhanmukthar2065
    @kirakkhanmukthar2065 Рік тому +2

    One talented Hero Antey one only Hero Antey Ravi Teja sir mass maharaja sir movie chala pedha hit kavali 🎉🎉🎉

  • @kunapallimahesh2017
    @kunapallimahesh2017 Рік тому +7

    Waiting for this mass movie 🍿🎥

  • @swethabujji7476
    @swethabujji7476 Рік тому +5

    రవి గారు ❤️😍

  • @karthikdarshanam5643
    @karthikdarshanam5643 Рік тому +3

    Iddari body language super...super combo

  • @monkthoughtsbyrk3876
    @monkthoughtsbyrk3876 Рік тому +2

    I like ravi teja gaaru... And satti anna also.. Tq both of.. All the best..

  • @NareshKumar-gk5qf
    @NareshKumar-gk5qf Рік тому +5

    Anna mi interview with Ramarao team and The warrior team chala bagundi anna all the best 💐💐☺️

  • @prashanthpally5687
    @prashanthpally5687 Рік тому +6

    Cool man Ravi Teja 😎

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Рік тому +1

    Interview superrr sattanna👍👍👏👏👏

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 Рік тому +1

    Satti.........interviews tho kummestunnav tollywoodni batchni🤩👌👍👍👍👍👍👍

  • @mrinktattoosandbodypiercin9229

    Nice
    Shathi bro
    Ravi teja sir super
    I enjoy this video

  • @polepakasriman1936
    @polepakasriman1936 Рік тому +2

    Jai raviteja annayya ..congrats annayya,❤️❤️😍😍😍

  • @crazyboychinnu967
    @crazyboychinnu967 Рік тому +2

    raviteja anna &sathi super combo for fun interview ....

  • @gsatish4758
    @gsatish4758 Рік тому +2

    Super super Anna garu 🙏💐

  • @subiips
    @subiips Рік тому +1

    Thanks!

  • @nramesh5766
    @nramesh5766 Рік тому

    Masthante ,meening chala yeakuva

  • @venkydasari6403
    @venkydasari6403 Рік тому +1

    గుడ్ అన్న రవితేజ గారు అంటే అందరూ కి ఇష్టం

  • @manojkumarsirikonda9200
    @manojkumarsirikonda9200 Рік тому +4

    Love from Karimnagar ❤️

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 Рік тому +5

    Bitthiri Satti Slang Quite Common In Telangana! Aa Navventra ?! Jangle Nundi Occhara Entra ?!
    Telangana… slang atlane untadi ! Andhra Kada Aa Matram Time Padthadi !
    Kallu Manduva ! True that we use to call MANDUVA !
    Satti is such a talented usually!
    Off camera his talent tremendous

  • @narinaresh4229
    @narinaresh4229 Рік тому +4

    Super interview sathi sir

  • @Lucky_Karunakar_Goud
    @Lucky_Karunakar_Goud Рік тому +14

    3:55 jai MMRT 🔥🔥 mass maha Raja anna🔥🔥

  • @boygamingyt9889
    @boygamingyt9889 Рік тому +2

    చాలా బాగుంది అన్న

  • @rekhasworld4334
    @rekhasworld4334 Рік тому

    Bithiri sathi athili sathi combination
    Pehhhhhhhhhhhhhh hhaaaaa
    Super

  • @rajeshrana8417
    @rajeshrana8417 Рік тому +3

    ಜೈ ರವಿತೇಜ ಜೈ ಕರ್ನಾಟಕ ಫ್ಯಾನ್ಸ್
    ❤ಸತ್ತಿ💙 ಇಂಟರ್ವಿ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್👌🏽 ಸತ್ತಿ👌🏽 ಫ್ಯಾನ್ಸ್

  • @mallareddyofficial6801
    @mallareddyofficial6801 Рік тому +1

    Good interview 👍 sathhannna

  • @sitavanikanakadurga8638
    @sitavanikanakadurga8638 Рік тому +1

    Very nice 👌

  • @ravulavinod9841
    @ravulavinod9841 Рік тому

    super treaser sir 🔥🔥🔥🔥

  • @therockstar5027
    @therockstar5027 Рік тому +1

    Ravit3ja anna is a true inspiration ... and aina navvu chala chala baguntadhi ...

  • @abhiyaanu0251
    @abhiyaanu0251 Рік тому +1

    Good interview

  • @miryalamahesh5943
    @miryalamahesh5943 Рік тому

    Super interview Sathi garu full time pass

  • @rbmudirajravi6970
    @rbmudirajravi6970 Рік тому +1

    My feveret hero mass maharaj raviteja thanks sathhanna

  • @mdjaweed9702
    @mdjaweed9702 Рік тому +3

    You are ultimate sathi anna 😂

  • @yelleshtalagama2
    @yelleshtalagama2 Рік тому +3

    Nice meeting all best wishes Ravi taja

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr Рік тому

    Super 🙏🇳🇪👍☮️💕

  • @kanakalakshmi1111
    @kanakalakshmi1111 Рік тому +4

    Raviteja gaaru me smile chala baavuntundhi sir 🥰🥰

  • @nagarajuvirimalla2168
    @nagarajuvirimalla2168 Рік тому

    Super sathi😊😊👌👌

  • @mrpraveenofficial9778
    @mrpraveenofficial9778 Рік тому +3

    Satti tho interview teesukunte hit avutundhi ani nammutunnattu unnaru annni movie teams

  • @dhanarajukatari8494
    @dhanarajukatari8494 Рік тому +2

    Thank you Sathi Babu garu ❤️🌹

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 Рік тому +3

    Athili ravi tho bithiri ravi😊👌

  • @manoharkrishna62
    @manoharkrishna62 Рік тому +10

    King of mass

  • @pakkateluguvarun888
    @pakkateluguvarun888 Рік тому +1

    Bithiri sathi song ❣️👈👈🔥🔥

  • @SohanNalla2596
    @SohanNalla2596 Рік тому

    I love the way Ravi anna laughs. That resound in the laugh 🤣

  • @MrPraveenroyal
    @MrPraveenroyal Рік тому

    Out n out entertainment interview..

  • @masthanraj7678
    @masthanraj7678 Рік тому +1

    Saathi anna interview hit ma ravanna bomma black buster 👌

  • @subbugaddam7509
    @subbugaddam7509 Рік тому +1

    Ravitejaa super hero he is a zentilmen thana way off talking super vnntadhee I love her originality🥳🤗

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Рік тому +1

    Ravi rejagaru your voice super ❤️❤️👍❤️❣️new vallaku avakasam evali ana me cancept more more happy sie

  • @dileepraj9351
    @dileepraj9351 Рік тому

    Superb interview satti anna

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 Рік тому +1

    అన్న సూపర్ intervew

  • @dancervijay6
    @dancervijay6 Рік тому

    superb

  • @balagagowri8039
    @balagagowri8039 Рік тому +3

    Ravi Teja smile super

  • @nithyac6885
    @nithyac6885 Рік тому +1

    Ravi teja sir, mee acting ki 🙏, hardwork tho paiki vacharu,good hearted person... Al d best sir ❤ Funny interview 😂😂❤❤