Mirchi Cultivation | Pachi Rotta Eruvulu | Natural Farming | జీలుగ జనుము సాగు వివరాలు

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Mirchi Cultivation | Pachi Rotta Eruvulu | Natural Farming | జీలుగ జనుము సాగు వివరాలు
    #jeeluga
    #pachirottaeruvulu
    #Indarapusrinivasrao
    pachi rotta eruvulu,pachi rotte eruvulu,pachirotta,pachi rotta eruvu,pachi rotte yeruvulu,#pachirotte eruvu,pacchi rotta eruvu jilugulu,mirchi kosam pachi rotte eruvu,#pachirotta eruvu upayegalu,#pachi rotta eruvulu #mvv creations agri info #,pachirotta mokkalu,pachi rotte eruvula upayogalu,pachi rotta,pachhi rotta,pachi rotta seeds,pachi rotta pyrlu,pacchi rotta seeds,pachi rotta sagu,pachhi rotta cultivation,mirchi growth pramoter
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwisei besrinivasraoindarapuwww.instagram....
    infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use
    pl Contact👇
    srinivasraoindarapu@gmail.com
    .

КОМЕНТАРІ • 64

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao  2 роки тому +4

    Pl Subscribe lk Share Comment 🙏🙏

  • @karrepuviswanath2478
    @karrepuviswanath2478 7 місяців тому +1

    ఈ రైతు మంచి అవగాహనతో చేస్తున్న పని ఎంతో అభినందనీయం. నేల ఆరోగ్యం బాగుంటేనే అందులో సాగుచేయు పంట చీడ,పీడలను తట్టుకొని మొక్కలు ఆరోగ్యంగా ఉండి రైతులకు పెట్టుబడులు ఆదా అవుతాయి. ఇటు వంటి మంచి పద్ధతులు రైతులందరూ పాటించాలని విజ్ఞప్తి.

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 3 місяці тому +1

    చాలా బాగా అర్థం చేసుకున్నారు ఏ మెట్ట పైరులేయదల్చుకున్నా నీటి వసతి ఉంటే జీలుగును పచ్చిరట్టగా మురగ దున్ని తిరిగి ఎండబెట్టి పొడి దుక్కి దున్ని మెట్టు పైరు వేస్తే అద్భుతమైన దిగబడివస్తుంది . అయితే జీలుగ కూడా లెగ్ యూంజాతి పైరే కావున దీనికి కూడా రైజోబియం బ్యాక్టీరియా కల్చర్ పట్టించి వేసిన ఎక్కువ బుడిపలు అధికంగా ఏర్పడతాయి

  • @jellababu
    @jellababu 2 роки тому +11

    ఆమె పూర్తిగా సమాధానం చెప్పిన తర్వాత question అడగండి

  • @gugulothupraveen4569
    @gugulothupraveen4569 Рік тому +2

    Super explanation medam

  • @satishkotakonda7862
    @satishkotakonda7862 Місяць тому

    A very impatient interviewer....you need to let them answer first, listen, then ask the next question. Grow up

  • @mallirao3863
    @mallirao3863 Рік тому +1

    Madam baga chyparu

  • @jeevithavattikundla4210
    @jeevithavattikundla4210 2 роки тому +1

    Hi , sunandha mam. Iam student of u in spmvv. I surprised to watch ds video.

  • @kpagrivlogs5154
    @kpagrivlogs5154 Рік тому

    Thanks sir&madam valuable information

  • @adileepkumarssms7344
    @adileepkumarssms7344 3 місяці тому

    Thankyou medam

  • @srinichennareddy
    @srinichennareddy Рік тому +1

    Green Manure reducing the need of Fertiliser by 90%, particularly for Chilli Crop - It is wrong, unless you are looking for lower yields.

  • @crazy6066
    @crazy6066 Рік тому +1

    Farmers Alochinchali ...soil lo balam vuntene virus, nalli , doma ni thattukoni manchi yeilding vastundi...for example corona vachina time lo manam good healthy food protein, vitamin, carbohydrate..etc tiskunam overcome ainam...just think..

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 Рік тому +2

    మేడం మీ ఫోన్ నెంబర్ కావాలి మట్టి ద్రావణం గురించి తెలుసుకోవాలని

  • @ravinderreddy.farmer
    @ravinderreddy.farmer Рік тому +1

    Hi sir
    KDS soyabean seed gurinchi thelapandi
    Ee seed nirmal district lo undhanta please help me

  • @homegoods495
    @homegoods495 2 роки тому +2

    Super 👏👍

  • @venkatdevid2901
    @venkatdevid2901 Рік тому +1

    సాధారణంగా జీలుగు భూమి శక్తిని పెంచదు భూమిని కాళీగా నాలుగు మూడు నెలలు విడిచి పెడితే అప్పుడు భూమి మీద అనేక రకాలైన గడ్డి జాతులు మొలుస్తాయి ఆ గడ్డి జాతులు మొలకల వలన భూమికి ఎంతో ఉపయోగకరం అంతేకాకుండా నానా రకాల గడ్డి జాతులు వలన భూమికి భూమికి అనేక రకాల శక్తి పుష్కలంగా లభిస్తుంది, ఈ జీలుగు పంట వేయడం వలన భూమికి ఏమి ప్రయోజనము చేయకూడదు నానా రకాల గడ్డి జాతులు మొలకెత్తడం వలనే భూమికి అనేక రకాలైన శక్తి లభిస్తుంది ఒక ఎకరా భూమి కి నాలుగు వైపులా నాలుగు వైపులా నాలుగు ఐదు వేప చెట్లు పెంపకం చేస్తే ఆ భూమికి ఎటువంటి ఎరువులు గాని ఇంకా పురుగు మందులు గానీ పట్టవలసిన అవసరం, వేపతో ఇంకా అనేక రకమైన మనిషికి పంటకి ఆరోగ్యకరమైన పరిస్థితులు అలాగే గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండి మంచి పంట పండు తాది నాలుగు వైపులా నాలుగు నాలుగు వైపులా నాలుగు వేప చెట్లు ఎటువంటి ఎరువులు గాని ఈ భూమి మీద వేయవలసిన అవసరం ఇప్పుడు ఉండదు ముఖ్యముగా రాగి చెట్టు ఒకటి అలానే రాగి చెట్టు ఇవి పంటలకు ఎంతో ఉపయోగకరం రైతుకు లాభసాటి

    • @srinichennareddy
      @srinichennareddy Рік тому +1

      $-5 Need trees per acre for no Pests or Insects, you are wrong. Seems you are quoting not from your practical experience.

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 2 роки тому +1

    Useful information sir

  • @ashareddyreddy9639
    @ashareddyreddy9639 Рік тому +6

    మేడం నల్లి తగ్గడంలేదు మెరపలో నివారణ చెప్పండి

  • @shaikmubarakbasha6702
    @shaikmubarakbasha6702 2 роки тому +1

    Thank you so much for sharing valuable knowledge Sir & Madam

  • @kanakaiahvampuvestige9169
    @kanakaiahvampuvestige9169 2 роки тому +2

    వెస్టీజ్ అగ్రి హుమిక్ గ్రానైవల్స్ వాడండి ఫుర్ ఆర్గానిక్ పొడక్ట్ వాడండి

  • @Edigaharinath
    @Edigaharinath Місяць тому

    Anantapur Lo Ekkada dorukutundi

  • @sidparveenofficial.489
    @sidparveenofficial.489 2 роки тому +2

    CVR పద్దతి lo panta thakkuva vasthundi ani vinnanu nijamena

  • @dasarisrinivasulu6864
    @dasarisrinivasulu6864 2 роки тому

    Good job sir raithulaku sambandinchinavi enka cheyandi sir

  • @sreecharantutorials5910
    @sreecharantutorials5910 2 роки тому

    Nice sir I'm from Andhra Pradesh bobbili

  • @Jaikisan2021
    @Jaikisan2021 2 роки тому

    Good info sir

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 роки тому

    Super

  • @venkatrao3088
    @venkatrao3088 Рік тому

    Medam minutes matladinavi karate Kani jivana eruvu kinda pashuvula eruvu mukyam

  • @rb18-p7c
    @rb18-p7c Рік тому +1

    Sunanda mam Pilli pesurl means is it diancha ?

    • @srinichennareddy
      @srinichennareddy Рік тому

      It is a smaller version of Pesara (Mung Bean/Dal). Offical Name: Phaseolus trilobus. In Hindi - मुद्गापर्णी / Mudgaparni

  • @kasapogumahesh9075
    @kasapogumahesh9075 Рік тому

    Hi madam

  • @kudiyammaheswararaokudiyam1981

    Willt problem solution

  • @bhukyananda2676
    @bhukyananda2676 5 місяців тому

    పచ్చి రొట్టెలు ఎరువు ఎక్కడ దొరుకుతది

  • @organicfarming247
    @organicfarming247 2 роки тому

    👍🌾🌱

  • @akulapradeepkumar6801
    @akulapradeepkumar6801 Рік тому

    Dear madam, per acre 20 trips pasuvula eruvu avasaram ledu madam, 10 tannulu saripothudhi.

    • @srinichennareddy
      @srinichennareddy Рік тому

      Yes 3-4 trucks every year, but for already heavily damaged soil, you may need more for the first year to improve the Carbon percentage.

  • @kasapogumahesh9075
    @kasapogumahesh9075 Рік тому

    Madam seed unte ibvaandi madam

  • @8bk.mohanagourichendrasekh791

    ఎన్ని రోజులకు భూములు కలిసిపోయింది అని చెప్పలేక

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 Рік тому

    👍💜🇧🇴🙏

  • @ujagadeesh5826
    @ujagadeesh5826 Рік тому

    Jiluga seeds kavali

  • @mogilisrishailam7083
    @mogilisrishailam7083 2 роки тому

    sir madam pn number kaavali sir maadhi sirpur town naaku rain gun kavali madam nu adugadaaniki

  • @ntr4176
    @ntr4176 Рік тому

    Sir ekkada dhorukuthundi

  • @gangaramsrikanth6348
    @gangaramsrikanth6348 Рік тому

    ప్రతి ఒక్కరూ chanel pettude

  • @Rockadda4894
    @Rockadda4894 Рік тому

    మీరు మాట్లాడే మాటలు ఓవర్ లాప్ ఇతునాయి
    నిదానంగా అడగండి

  • @ourbeautiful2825
    @ourbeautiful2825 Рік тому

    ఆమెను మాట్లాడనివ్వండి