ముందుగా మహేందర్ గారికి ధన్యవాదాలు, సాంబశివరావు గారి లాంటి ఒక మంచి వ్యక్తిని మంచి వక్తని మాకు పరిచయం చేసినందుకు, నేను ఒక హిందూ బ్రాహ్మణుడును నాకు తెలియనటువంటి అనేక విషయాలను ఆయన చక్కగా వివరించారు ఎక్కడ కోప్పడకుండా సామరస్యంగా నవ్వుతూ సమాధానం చెప్పే విధానం నాకు బాగా నచ్చింది సాంబశివరావు గారు చెప్పే మాటలు వింటుంటే ఏసుప్రభు పట్ల నాకు ఆసక్తి కలుగుతుంది ఆయన గురించి ఇంకా అనేక విషయాలను తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా మీరు ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ మహేందర్ గారు🙏
బైబిల్ అనేది 40 మంది పైన రాసినారు ఎవరికి నచ్చినది అది రాసినాడు దాన్ని ఎట్లా నమ్ముతున్నారు బ్రో ఫస్ట్ బైబిల్ మొత్తాన్ని చదివి తర్వాత మాట్లాడు బ్రో దానిలో మొత్తం సెక్సువల్ కంటెంట్ తప్ప ఏమన్నా ఉంటే చెప్పు ఏమో కవరింగ్ కి నాలుగైదు పేపర్లు మంచి మాటలు పెట్టి ఉంటారు దాన్ని పట్టుకుని హిందూస్ అంతం మతం మార్చిలని కథలు దెంగుతారు
సాంబశివ గారు మిది మైండ్ లేక మెమరీ కార్డు మిది ఏంటి సార్ ఇంత మెమరీ పవర్ చరిత్ర చదివారా లేక పుస్తకాలన్నీ గ్రంథాలయాన్ని తిన్నారా సూపర్ sir miru జ్ఞానమిచేవాడు దేవుడే
నేను హిందూవుని కానీ సాంబాశివా గారు చెప్పేది వింటుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అయన చెప్పే విషయాలు క్లారిటీకి 🙏🙏🙏 చరిత్ర మీద మీకు ఉన్నా అవగాహనా 🙏🙏🙏 thanks sambashivarao గారు నాకు ఇప్పుడు మతం మారాలని ఉంది
@@narsimuluthai2396 manasu modda yem ledhu e yerri pookgalu colourful ga matalu adtharu anthe. Oka story teliyaki ante mitham book cgaduvali (Never judge a book by cover) e moddagalu antha cover gurinchi matalu adtharu bbook chaduvaru. Example: oka country avvani, oka person Advani, Oka books avvani Mottham thappulu undavu Adhi geetha,bible and Quran. Meeru yela dani chustharu dani petti miku artham avvuthundi. E yerri pooka gurinchi chappali ante Mottham negativity evidence unnai and positive okati ledhu. Manam mana mathala gurichi adhyayanam cheyyandi. Jai Sri ram 🚩🚩
మతం అనే గ్రుడ్డి తనం లో వున్న వారికి కళ్ళు ట్రిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం అద్భుతమైన ఆధారాలతో కూడిన వివరణ సాంబశివ గారు the great person. మహేందర్ గారు మీకు సాంబశివ గారికి వందనాలు
@@Talented_but_no_value nijamaina grandala? avi ekkadnunchi vastai,sambasivarao garu book name and verses tho kalipi mari chepparu ga?hindu grandalu okalaga undava?okkochota okkola untaya?,idi devudu chesina pane antara?🤔
అద్భుతమైన సాక్ష్యం brother మీది.. మహేందర్ మంచివాడు.. ఒక సమయం లొ అతడు కూడ realise అయ్యాడు ఈ దేశంలో ఎందుకిలా జరుగుతుంది అని.. దేవుడు అతన్ని దీవించాలి అని ప్రార్ధిస్తున్నాను అతని మనో నేత్రములు తెరవంబడాలని.. Amen God bless you brother..
మహేందర్ గారు మీకు చాలా చాలా థాంక్స్ అండి మీ ద్వారా సత్యం ప్రకటింపబడుతోంది అది నిజమో కాదో పరీక్ష చేసే పరిశీలన చేసే కార్యక్రమం కూడా త్వరలో చేస్తారని ఆశిస్తూ ఉన్న❤❤❤
Godblessyou.. sambhashirao.. garu. సాంబశివరావు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తి హిందూ గ్రంధాలలో ఉన్నది అందరికీ తెలియ పరచడానికి సిగ్నేచర్ ఛానల్ మంచి ప్లాట్ ఫామ్ ❤
మహేందర్ సార్ గారికి...సాంబశివ రావు గారికి... ప్రత్యేక అభినందనలు.. మీరు అతిగొప్ప చర్చను ప్రజలలోకి తీసుకెళ్తున్నారు... మీ debate చాలా స్పెషల్.. చూసే వాళ్ళని జ్ఞానులు గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు❤❤
Superb interview andi 👏👏👏 sambha Siva gariki clarity chala bagundi prathi vokkaru valla EGO ni pakkana petti satyanni Mela alochincha galigithe yedi manchi yedi chedu anedi artham avuthadi nizamyna devudi Jesus e prapancham lo andarini samanam ga chuse vokevokka nizamyna devudu Jesus great msg sir meku na danyavadalu sir🙏🙏🙏🙏🙏
మహేంద్ర గారు questions అడిగి మార్చిపోయినా వాటిని గుర్తు చేసి మరీ సమాధానం చెప్తున్నాడు సాంబశివ రావు గారు ....ఏం question అడిగిన ప్రాబ్లం అనే feeling లో వున్నాడు మహేంద్ర గారు😂
@@Telugutroller99 అంటే కృష్ణ గాడు అమ్మాయిల బట్టల్ దొబ్బేసిన వాడు ఇంకా శుభ్రుల ఇబ్ట్లో తినే అన్నం మాళం అన్నవాడు దేవుడా వాడొక పోరంబోకు నువ్వు ఒక పొరంబోకు
@PeddirajuPeddi-g8o దేవుడు దీవించును గాక అని ప్రార్థన చేసాం. దీవించడం, దీవించక పోవడం ఆయన ఇష్టం.ఆయన కృప అందరి మీద సమానంగా ఉంది కాబట్టే జీవించి ఉన్నాం. లేక పొతే, గాలికి ఎగరగొట్టు పొట్టువలె పోతాం.
Samba anna oka rakanga mahendar ni ragging chestunnav anna hats off annna god bless you.. and Mahendar bro Meeru nijamayina devudayina jesus ni nammite ee lokaniki oka inspiration anna Konni kotla mandi minmalni chusi nijam telusukuntaru God bless you As soos as possible meeru devunni nammalani prayer chestam❤
ఎవడో రాసిన కొన్ని శ్లోకాలు అని చూపించి ఇవే హిందూ మతం లో ఉన్నాయ్ అంటే సరిపోతాద.... మీరు మతం మారి హిందువుల దేవుళ్లను తిట్టడానికేనా..... మీరు పట్టుకున్న book లో ఎన్ని కథలు ఉన్నాయ్ చూసుకోండి
@sukuman1721 నువ్వు నమ్మే బైబిలు దేశాలు ఇప్పుడు హిందూ దేశం హిందూ దేవుళ్ళ వైపు ఎందుకు చూస్తున్నాయి హిందూ సనాతన ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నారు నీ బైబిల్ దేశాల ప్రజలు
@@pradeepwww5244హిందువులు రాసిన శ్లోకాలు కథలేగా ఆధారాలతో సాంబశివ రావు గారు చూపిస్తుంది ...సాంబాశివ రావు గారు చూపించిన ఆధారాలను మీరు పరీక్షించ వచ్చుగా అబదమో నిజమో తెలుస్తుంది...
CH Shambasiva Rao garu, great fan of your work and dedication in comparative religious study, you have provided every statement with evidence, you have your own library that is next level.
మోషే పసిబాలుడుగా ఉన్నపుడే ఫరో ఇంటిలోకి ఫరో కుమార్తీ తీసుకువచ్చింది. అపుడునుండి 40 years ఐగుప్తులో రాజరికంగా ఉన్నాడు. సకల జ్ఞానం తెలివి కలిగినవాడుగా ఏదిగాడు..
మహేంద్ర గారు last లో questions అడగటం మానేసి సాంబ గారు చెప్పేది నిజం అని ఆయన చెప్పే విషయాలు వింటున్నారు ❤ ఈ ఇంటర్వ్యూ తో మహేంద్ర గారికి నిజాలు తెలుసుకున్నరు
Very Very Useful interview to know the truth,Satyanwshakulu Sambashivarao garu and Mahender gariki Dhanyavadhalu🙏After long time manchi interview chushamu.
మహేందర్ గారు మీరు సత్యాన్వేషినని చెప్తున్నారు గానీ మీ వాదన చూస్తుంటే మీకు మతోన్మాదం పూనినట్లున్నది, ఎందుకంటే మీరు సాంబయ్య సమాధానం చెప్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసారు, కానీ మీరు ఈ ఎపిసోడ్ సగం బాగం అయిన తరువాత మీరు చాలా శాంతంగా, ప్రశాంతంగా సాంబయ్య గారు చెప్పిన మాటలు విన్నారు. ఇదే పంథాను అనుసరించండ సత్యాన్ని గ్రహిస్తారు
మహేందర్ గారు,మీ దేవుళ్లను మేము నమ్ముకుంటాం కానీ మీరు నమ్మే దేవుళ్ళలో ఎవ్వరికైనా కూడా కామము క్రోధము పగ ద్వేషము ఈర్ష లేనివాడు ఎవరో చెప్పండి. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారు మోక్షదాత అతని ద్వారా మనము పరలోకం చేరవచ్చు.
దేవుడు వ్యాబిచారం చేసాడు అని గాని లేదా చేయించాడు అని గాని బైబిలో లేదు బ్రదర్ మీ హిందూ గ్రంథ లో మీ దేవుళ్ళు వ్యభిచారం చేశారు అని ఉంది. మీరు మీ గ్రంథాలు చదవండి తెలుసుకుంటారు బ్రదర్ .
@@karrisureshpaul841 old testament gurinchi eppudu okka sari kuda pracharam cheyaru mari danni bible lo ledu quran lo ledu ani cheptaru enti brother .... ❤😁😅
కింద పడ్డా పై చేయి నాదే ధోరణిలో మహేందర్ గారు ,గ్రంధాల ఆధారంగా కుండ బద్దలు కొట్టే సాంబశివరావు గారు చేసే ఇంటర్యూ చాలా రసవత్తరంగా సాగుతోంది.దేవుడు నమ్మదగిన వాడని మహిమ కలుగును గాక.
Proofs choopista antunnadu. But em choopinchaledu. Aryan invasion wrong ani ambedkar gaaru chepparu. But veedemo adi correct ani antunnadu. Ippudu cheppandi mi samba gaadu ambedkar kanna thopu ani
మహేందర్ ప్రశ్న అడుగుతాడు. జవాబు చెప్పేతే వినడు. సాంబశివరావు గారు అడిగే ప్రశ్నకు మహేందర్ సమధానం చెప్పలేక.. వెకిలి నవ్వు నవ్వుతూ.క్రిస్టియన్స్ మీద. తనకు ఉన్న. ఉక్రోషన్ని..వెళ్లగక్కుతున్నాడు... మహేందర్ గారికి మతాలపై. గానీ. మత గ్రంథాలపై. ఏమాత్రం అవగాహన లేదు.అని తనను. తానే బయటపెట్టుకుంటున్నాడు...అతను. క్రేవలం.. యూట్యూబ్ వీడియోలకు. వ్యూస్ పెంచుకోవడం కోసం మాత్రమే... క్రిష్టియన్. లేక. హిందూ మత పెద్దాలను.. ఇంటర్య్వూ కి పిలుస్తున్నాడు. అని. స్పష్టంగా అర్థం అవుతుంది..
Yesuprabhuvuku okate samadhi undhi adhi kuda theravabadi undhi israel lo ante nammuthunnara meru? Ledhu kada ika thoma 1 unna nammaru 3 unna nammaru meeru.. Devuni meedha దృష్టి pettandi.. సత్యం bytaki వస్తుంది... మనుషుల మీద దృష్టి pettankandi sir వాళ్ళ lopaalu కనిపిస్తాయి వాళ్ల పాపాలు కనిపిస్తాయి.. సత్యం యిప్పటికి తెలుసుకోలేరు
This interview will Spread like a wildfire and destroy the centuries of confusions . Its a gospel which wil have a 100000x impact . Because it is not only revealing or saying truth about bible but a comparision with other mythologies makes it more special.
సూపర్ సంబశివగ్గారు మీ లాంటి వారీ వల్ల సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకుంటారు. మరియు జోకర్ నీ ఒక్కరేంజులో ఉతికి ఆరేసినారు.అలాగే మహేంద్ర గారికి ఒక గట్టి కవంటర్ ఇచ్చారు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్.🙏🙏🙏
మీ గ్రంథాలను మీరు నిజంగా నమ్మితే మీ గ్రంథాలలో కూడా స్వర్గ,నరకాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలు నరకం పోకూడదని మీకెందు వారిపట్ల ప్రేమ లేదు మీరెందుకు ప్రపంచ దేశాలకు సువార్త చెప్పడం లేదు.క్రైస్తవులుగా మేము మేము నమ్మిన గ్రంధాన్ని నిజమని నమ్మి ప్రపంచ నలుములలకు సువార్త చెబుతున్నాం అందరూ రక్షించ బడాలని
జీసస్ only one god... ఆయనను నమ్మితే నిత్యజీవం నమ్మకపోతే నిత్య నరకం... ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు... పాపము చేయువాడు ఐతే వెలుగునొద్దకు రాక చీకటిని ప్రేమించును... మనం అందరం కూడా సర్వ సత్యంలోకి నడిపించబడాలి... సత్యాన్ని అన్యేషణ చేస్తే నిత్యడగు తండ్రి... కరుణామయుడైన తండ్రి మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మరల మూడవ దినమున లేచిన ఏకైక దేవుడిని తెలుసుకుంటారు... మన సృష్టికర్త ఐనా దేవున్ని తెలుసుకోపోతే నా కన్నా తండ్రి అయినా నరకానికి వెళ్తారు ఇది నిజం... ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే నిత్యజీవం.... ✝️
బాబు మహేందర్ మీకు తెలియని విషయాలు చాలా వున్నాయి అనిపిస్తుంది,, మీకు హిస్టరికల్ అవిడెన్స్ కావనుకుంటే,, john koyya గారిని, anil గారిని, హానీ జాన్సన్ గారిని ఇంటర్వ్యూ చెయ్యండి... మీకు బుర్ర తిరిగిపోయే వివరణ ఇస్తారు... అప్పుడు మీ విగ్రహాలని ఏ మురికి కాలవలో పడెయ్యాలో డిసైడ్ అవ్విదిరిగాని.. ముందు వాళ్ళు మీ దగ్గకి ఇంటర్వ్యూ కి వస్తారో రారో కనుక్కోండి sir 🙏
ముందుగా మహేందర్ గారికి ధన్యవాదాలు, సాంబశివరావు గారి లాంటి ఒక మంచి వ్యక్తిని మంచి వక్తని మాకు పరిచయం చేసినందుకు,
నేను ఒక హిందూ బ్రాహ్మణుడును నాకు తెలియనటువంటి అనేక విషయాలను ఆయన చక్కగా వివరించారు ఎక్కడ కోప్పడకుండా సామరస్యంగా నవ్వుతూ సమాధానం చెప్పే విధానం నాకు బాగా నచ్చింది
సాంబశివరావు గారు చెప్పే మాటలు వింటుంటే ఏసుప్రభు పట్ల నాకు ఆసక్తి కలుగుతుంది ఆయన గురించి ఇంకా అనేక విషయాలను తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా మీరు ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ మహేందర్ గారు🙏
Same nenu kuda milaga anukuntuna
Sambha Siva rao garu matalu nijamgane na manasuni alochimpachesthunayi
S
God bless you brother
నమ్మకం లేని వ్యక్తి తో వాదించడం అనవసరం ఆండీ, ఇది మతము కాదు మార్గం అంటూంటే వినరు,
Ramayanam jarigindi buddudi kalam lo anta.. gnani cheppadu.. ee burra Leni vallu mechutunnaru.. thu thu
నోటి మాటలతో కవర్ చేసుకుంటున్నా మహేందర్ గారు
ఆధారాలతో నిరూపిస్తున్న సాంబశివరావు గారు ❤🎉🎉
Yes 😅😅😅😅
ఆధారాలంటే ఏంటన్న ి అన్న కొద్దిగా చెప్పండి మాకు
Ayana chepindi manushulu rasina grandalu gurinchi, sanatanna dharma anedi yavaro raste puttindi kaadu, yavariki tochindi vallu rasi publish cheste nijam kadu,.
బైబిల్ అనేది 40 మంది పైన రాసినారు ఎవరికి నచ్చినది అది రాసినాడు దాన్ని ఎట్లా నమ్ముతున్నారు బ్రో ఫస్ట్ బైబిల్ మొత్తాన్ని చదివి తర్వాత మాట్లాడు బ్రో దానిలో మొత్తం సెక్సువల్ కంటెంట్ తప్ప ఏమన్నా ఉంటే చెప్పు ఏమో కవరింగ్ కి నాలుగైదు పేపర్లు మంచి మాటలు పెట్టి ఉంటారు దాన్ని పట్టుకుని హిందూస్ అంతం మతం మార్చిలని కథలు దెంగుతారు
oppukuntam anna 1st half super hit second half lo sambadu adaralu chupinchatla
సాంబశివ గారు మిది మైండ్ లేక మెమరీ కార్డు మిది ఏంటి సార్ ఇంత మెమరీ పవర్ చరిత్ర చదివారా లేక పుస్తకాలన్నీ గ్రంథాలయాన్ని తిన్నారా సూపర్ sir miru జ్ఞానమిచేవాడు దేవుడే
Anthaledhu antha phone memory
😂😂 jokers galu ra meru
@@durgamaheshkonjeti8455 మీరు నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్న
@@ravanram4001 మోసపోవద్దు అన్న
Aryan invasion theory wrong ani ambedkar gaaru declare chesaru.
Ippudu cheppandi. Yevaru correct yevaru wrong
నేను హిందూవుని కానీ సాంబాశివా గారు చెప్పేది వింటుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అయన చెప్పే విషయాలు క్లారిటీకి 🙏🙏🙏 చరిత్ర మీద మీకు ఉన్నా అవగాహనా 🙏🙏🙏 thanks sambashivarao గారు నాకు ఇప్పుడు మతం మారాలని ఉంది
నువ్వు మతం మారినంత మాత్రాన మాకు పోయేది యేం లేదు,ఒక కొత్త గొర్రె తయారు ఐంది అనుకోవడమే
matam maarakandi satya anveshana cheyandi satya maarganni,satyanni enchukondi
డియర్ బ్రదర్ మతం కాదు మనస్సు మరాండీ. మీరు wonderful Brother.
@@narsimuluthai2396 manasu modda yem ledhu e yerri pookgalu colourful ga matalu adtharu anthe. Oka story teliyaki ante mitham book cgaduvali (Never judge a book by cover) e moddagalu antha cover gurinchi matalu adtharu bbook chaduvaru.
Example:
oka country avvani,
oka person Advani,
Oka books avvani
Mottham thappulu undavu
Adhi geetha,bible and Quran.
Meeru yela dani chustharu dani petti miku artham avvuthundi.
E yerri pooka gurinchi chappali ante
Mottham negativity evidence unnai and positive okati ledhu.
Manam mana mathala gurichi adhyayanam cheyyandi. Jai Sri ram 🚩🚩
మనస్సు మార్చుకోండి చాలు 🙏🙌
అన్న మీరు క్రాస్తావా లోకానికి దొరికిన ఒక ఆణిముత్యం దేవుడు మిమ్మును దీవించును గాక
మతం అనే గ్రుడ్డి తనం లో వున్న వారికి కళ్ళు ట్రిపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం
అద్భుతమైన ఆధారాలతో కూడిన వివరణ సాంబశివ గారు the great person.
మహేందర్ గారు మీకు సాంబశివ గారికి వందనాలు
నేటి క్రైస్తవ ప్రపంచానికి దొరికిన నేటి గిద్యోనివి సాంబన్న ❤
దేవునికి సర్వయుగములు మహిమ కలుగును గాక 🙏💐💐💐
@@psjohn1715 dammunte vasu nijamina grandalu daggara pettukoni ravali pravin anna laga mobhile lo chusi nenu 100 chebusthanu bibel chadivinappudu ashahyam vesindi naku anduke boble chadavali anedi mimmalni
😂😂😂😂
@@Talented_but_no_valuenee vybichara grandalu chadivithe andam vesinda Babu.
@@pn4641 చదవడం రాని వాడికి గొర్రెలకి అర్థం కాదు కానీ చదవడం అర్థం చేసుకోవడం వచ్చిన వాళ్ళకి భగవత్ గీత ముందు బైబిల్ 10% కూడా సరిపోదు
@@Talented_but_no_value nijamaina grandala? avi ekkadnunchi vastai,sambasivarao garu book name and verses tho kalipi mari chepparu ga?hindu grandalu okalaga undava?okkochota okkola untaya?,idi devudu chesina pane antara?🤔
ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు సాంబశివరావు థాంక్యూ మహేందర్ సార్ మంచి ఇంటర్వ్యూ చేశారు
Aathulu unnay ani cheppadu bible terusthe korikalu ragulutay sex book 😂
అన్నీ వున్నాయి అంటున్నాడు సాంబిగాడు అవన్నీంటికీ రుజువు లేవు కానీ అవే నిజాలు అని బుర్రలేని గొర్రెలు మీరు కొంచెం బుర్రపెట్టి ఆలోచించండ్రా గొర్రెల్లారా..
మహేందర్ గారికి అభినందనలు ❤ చాలా వినయంగా నడిపిస్తూ వింటున్నందుకు
ప్రారంభంలో కన్నా ఎక్కువగా వినయం గా ఉన్నారు ధన్యవాదములు
అద్భుతమైన సాక్ష్యం brother మీది.. మహేందర్ మంచివాడు.. ఒక సమయం లొ అతడు కూడ realise అయ్యాడు ఈ దేశంలో ఎందుకిలా జరుగుతుంది అని.. దేవుడు అతన్ని దీవించాలి అని ప్రార్ధిస్తున్నాను అతని మనో నేత్రములు తెరవంబడాలని.. Amen
God bless you brother..
మహేందర్ గారు మీకు చాలా చాలా థాంక్స్ అండి మీ ద్వారా సత్యం ప్రకటింపబడుతోంది అది నిజమో కాదో పరీక్ష చేసే పరిశీలన చేసే కార్యక్రమం కూడా త్వరలో చేస్తారని ఆశిస్తూ ఉన్న❤❤❤
Leni yesu ni entha vedikina dorakadu, abadam chala rojulu nilabadu
Jesus putina country ki veli chepukondi India lo evani chepumani yevadu chepadu miku
@@All-in-1-e2j s
Exact explanation with historical & archaeology & scriptures evidence.
Good job Sambashiva Sir god always with you Sir
See the evidence in. Bhakti one you tube channel
Praise the lord jesus 🙏🙏🙏
Vadu asalu em evidence chupinchadu asaluuu😂..
Sambhashiva Rao Anna Great reply god bless you
సాంబశివరావు గారు చెప్పింది 100% కరెక్ట్
నీలాంటి యస్లేస్ ఫెల్లో తప్ప ఎవడు ఆ మాట అనారు
Very clear and smooth explanation with all evidence thank you Mr. Sambashivarao garu 💯 % .
Thank you so much 🎉.
మహేంద్ర గారు హిస్టరీ లో చాలా పూర్.
Yes.... Bhaskar raj గారు ...డార్విన్ సిద్ధాంతం ఫైల్ అయింది అది ప్రూఫ్ చేయలేరుఆధారాలు లేవు అన్నారు
మహేందర్ వాడు వేస్ట్ గాడు
Godblessyou.. sambhashirao.. garu. సాంబశివరావు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వ్యక్తి హిందూ గ్రంధాలలో ఉన్నది అందరికీ తెలియ పరచడానికి సిగ్నేచర్ ఛానల్ మంచి ప్లాట్ ఫామ్ ❤
మహేందర్ సార్ గారికి...సాంబశివ రావు గారికి... ప్రత్యేక అభినందనలు.. మీరు అతిగొప్ప చర్చను ప్రజలలోకి తీసుకెళ్తున్నారు... మీ debate చాలా స్పెషల్.. చూసే వాళ్ళని జ్ఞానులు గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు❤❤
సూపర్ ఇంటర్వ్యూ
సూపర్ సూపర్ ఆన్సర్స్
సంభాషవరావు గ్రేట్ 👌🙏
Superb interview andi 👏👏👏 sambha Siva gariki clarity chala bagundi prathi vokkaru valla EGO ni pakkana petti satyanni Mela alochincha galigithe yedi manchi yedi chedu anedi artham avuthadi nizamyna devudi Jesus e prapancham lo andarini samanam ga chuse vokevokka nizamyna devudu Jesus great msg sir meku na danyavadalu sir🙏🙏🙏🙏🙏
సాంబశివరావు అన్న ఇంకా అనేక ఛానల్ కి వెళ్ళాలి అనేక మందికి సత్యం తెలియాలి 🙏🙏🙏🙏🙏
"తోమ"పేరు మీద ఇండియన్ గవర్నమెంట్ వారు "పోస్టల్ స్టాంప్"కూడా రిలీజ్ చేశారు సర్ మహేందర్ గారు.
Yes
ఏమో సార్ మాకు.. కనబడదు....
😂😂😂@@Fightwithfalsewolves
మహేంద్ర గారు questions అడిగి మార్చిపోయినా వాటిని గుర్తు చేసి మరీ సమాధానం చెప్తున్నాడు సాంబశివ రావు గారు ....ఏం question అడిగిన ప్రాబ్లం అనే feeling లో వున్నాడు మహేంద్ర గారు😂
😊
😂
EEdu ammudu potlyadu Maro kantri karonagadi veedu chathagani yadhavalatho. Interview lu chest eelaga unnatadi. Ee chatta interview cheyadaniki pilichada ledha. Gabbu konde gadu. Chee veella channelu bagundho anukunnau eenaakoduku. Dabbu kosam. Yemainachestaru cheee
Garu endhi eelapute gadiki. Vadu anchor kaadhu manuvadhi
Asalu sambasiva rao ki burre ye ledhu,,,
No subject vs Power packed subject anchor utterly failed to prove and counter back.
Hats off to Sambhashiva Rao Garu❤
మహీందర్గారికి మొఖం మడిపోతుంది 😂😂😂😂😂😂😅😅😅😅😂
గుండు సాంబ శివ గడికి పగిలింది
మాడి పోలేదు అలా అనడం సరి కాదు, నిజాలు కండ్లకు కనబడుతుంది కాబట్టి తెలుస్థూన్న మౌనం అది.
Yess🤣🤣🤣🤣
యోహాను 14:6
యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.
Amen 🙌
అంటే యేసు గాడు దేవుడు కాదు అన్న మాట.. యేసు తండ్రి శ్రీ కృష్ణ పమాత్మ అన్న మాట
@@Telugutroller99 అంటే కృష్ణ గాడు అమ్మాయిల బట్టల్ దొబ్బేసిన వాడు ఇంకా శుభ్రుల ఇబ్ట్లో తినే అన్నం మాళం అన్నవాడు దేవుడా వాడొక పోరంబోకు నువ్వు ఒక పొరంబోకు
Amen Amen Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవుని దృష్టికి వేయి సంవత్సరాలు గతించిన నిన్నటివలేనే వుంది.ఎవరు నశించకూడదని అందరు అంతటా మారుమనస్సు పొందుకోవాలనేది దేవుని చిత్తం
సాంబ అన్నని మరుగు పరచి దేవుడే సత్యం ప్రకటిస్తున్నాడు దేవునికే మహిమ కలుగును గాక 🙏
Amen 🙏
Ande mee devuniki mahima ledha meru chepte gani kalagadha😂
Amen🙏🙏🙏
కానీ కొంతమంది పీడించుకొని తింటున్నారు బ్రో వల్ల వలన అందరూ మాటలు పడుతున్నాం
మహి గారిని దేవుడు దీవించును గాక ఆమెన్ ♥️
Praise the lord 🙏🙏🙏
నీకు తెలుసా
@PeddirajuPeddi-g8o దేవుడు దీవించును గాక అని ప్రార్థన చేసాం. దీవించడం, దీవించక పోవడం ఆయన ఇష్టం.ఆయన కృప అందరి మీద సమానంగా ఉంది కాబట్టే జీవించి ఉన్నాం. లేక పొతే, గాలికి ఎగరగొట్టు పొట్టువలె పోతాం.
Samba anna oka rakanga mahendar ni ragging chestunnav anna hats off annna god bless you.. and
Mahendar bro
Meeru nijamayina devudayina jesus ni nammite ee lokaniki oka inspiration anna
Konni kotla mandi minmalni chusi nijam telusukuntaru
God bless you
As soos as possible meeru devunni nammalani prayer chestam❤
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.
అపొస్తలులకార్యములు 7:22
సాంబ అన్న సూపర్ మాట్లాడుతున్నారు అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నారు 🙏🙏🙏🙌🙌🙌🔥🔥🔥
ఎవడో రాసిన కొన్ని శ్లోకాలు అని చూపించి ఇవే హిందూ మతం లో ఉన్నాయ్ అంటే సరిపోతాద....
మీరు మతం మారి హిందువుల దేవుళ్లను తిట్టడానికేనా.....
మీరు పట్టుకున్న book లో ఎన్ని కథలు ఉన్నాయ్ చూసుకోండి
@@pradeepwww5244😂😂😂 inka video chusi kuda books terichi chaduvu meevi 😂😂 😂😂 frictional story star chaduvu ne books
@sukuman1721 మా ఏ ఫిక్షన్ స్టోరీస్ అయితే ఎన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని దేశాలలో మహా శివ లింగాలు మా దేవతల విగ్రహాలు ఎందుకు దొరుకుతాయి
@sukuman1721 నువ్వు నమ్మే బైబిలు దేశాలు ఇప్పుడు హిందూ దేశం హిందూ దేవుళ్ళ వైపు ఎందుకు చూస్తున్నాయి హిందూ సనాతన ధర్మాన్ని ఎందుకు పాటిస్తున్నారు నీ బైబిల్ దేశాల ప్రజలు
@@pradeepwww5244హిందువులు రాసిన శ్లోకాలు కథలేగా ఆధారాలతో సాంబశివ రావు గారు చూపిస్తుంది ...సాంబాశివ రావు గారు చూపించిన ఆధారాలను మీరు పరీక్షించ వచ్చుగా అబదమో నిజమో తెలుస్తుంది...
స్టూవాపురం గురించి చెప్పండి సార్ ఒకప్పుడు అంత దొంగలు ఇప్పుడు అంతా సువార్తికులు
LEF church
సాంబశివరావు గారు you are a great person
CH Shambasiva Rao garu, great fan of your work and dedication in comparative religious study, you have provided every statement with evidence, you have your own library that is next level.
మోషే పసిబాలుడుగా ఉన్నపుడే ఫరో ఇంటిలోకి ఫరో కుమార్తీ తీసుకువచ్చింది. అపుడునుండి 40 years ఐగుప్తులో రాజరికంగా ఉన్నాడు. సకల జ్ఞానం తెలివి కలిగినవాడుగా ఏదిగాడు..
Anchor Mahendra is not willing to listen or take answers
మహేంద్ర గారు last లో questions అడగటం మానేసి సాంబ గారు చెప్పేది నిజం అని ఆయన చెప్పే విషయాలు వింటున్నారు ❤ ఈ ఇంటర్వ్యూ తో మహేంద్ర గారికి నిజాలు తెలుసుకున్నరు
సంబన్న నీకు వందనాలు, అనేక మంది హిందూ సోదరులు ఇ సత్యాన్ని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి
Amen 🙌
😢😢 eddi మనుషులు
మహేందర్ గారు తనలో ఉన్న మతోన్మాదాన్ని వెళ్ళగక్కడు
Praise the Lord .. samashiva Bro was mindblowingly awesome in his response
Very Very Useful interview to know the truth,Satyanwshakulu Sambashivarao garu and Mahender gariki Dhanyavadhalu🙏After long time manchi interview chushamu.
My dear sambasivarao garu you are giving excellent evidences thank you sir
Very power⚡💪 full God
Jesus ✝
Yes he is very powerful god.
మహేందర్ గారు
మీ మనస్తత్వం మంచి పరిణితి కి చెందినది
మీ వాదనలో కొంత మానవతా వాదం వుంది
నేను సంతోషిస్తూ
అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను
మహేందర్ గారు మీరు సత్యాన్వేషినని చెప్తున్నారు గానీ మీ వాదన చూస్తుంటే మీకు మతోన్మాదం పూనినట్లున్నది, ఎందుకంటే మీరు సాంబయ్య సమాధానం చెప్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేసారు, కానీ మీరు ఈ ఎపిసోడ్ సగం బాగం అయిన తరువాత మీరు చాలా శాంతంగా, ప్రశాంతంగా సాంబయ్య గారు చెప్పిన మాటలు విన్నారు. ఇదే పంథాను అనుసరించండ సత్యాన్ని గ్రహిస్తారు
Anchor ki bayam vastundi 😃😃😃👍🏻👍🏻
మహేందర్ గారు,మీ దేవుళ్లను మేము నమ్ముకుంటాం కానీ మీరు నమ్మే దేవుళ్ళలో ఎవ్వరికైనా కూడా కామము క్రోధము పగ ద్వేషము ఈర్ష లేనివాడు ఎవరో చెప్పండి. అటువంటి వారు ఎవరైనా ఉంటే వారు మోక్షదాత అతని ద్వారా మనము పరలోకం చేరవచ్చు.
Jaffa gooorrree bidda meru nenu adhira gorre bidda nuvu ma ku putinavadivi
Thalli kuthurlatho vyabhicharam chesina vadu mee devudu, meeru kuda matladuthunnara
@@chittibabu466అరేయ్ పిచ్చికుక్క అలా చేసింది బ్రహ్మ
దేవుడు వ్యాబిచారం చేసాడు అని గాని లేదా చేయించాడు అని గాని బైబిలో లేదు బ్రదర్
మీ హిందూ గ్రంథ లో మీ దేవుళ్ళు వ్యభిచారం చేశారు అని ఉంది.
మీరు మీ గ్రంథాలు చదవండి తెలుసుకుంటారు బ్రదర్ .
@@karrisureshpaul841 old testament gurinchi eppudu okka sari kuda pracharam cheyaru mari danni bible lo ledu quran lo ledu ani cheptaru enti brother .... ❤😁😅
సాంబ అన్న ఎంత ఓపిక అన్న మీకు 👏👏👏🙏🙏🙏
రెండు రోజుల ఇంటర్వూ మైండ్ బ్లోయింగ్ ఓమ్మో ఇంకా రెండు రోజులు చేస్తే బాబోయ్ 👏👏👏👏👏👏👏👌👌👌👌
సాంభన్న మీరు నిజంగా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good debate 🎉🎉🎉🎉🎉🎉
సాంబాన్న బాగా చెప్పారు 👌👌👌
Praise the lord Brothers. Yes,what's showing proofs is absolutely correct. Bro.Sambasivarao is analyzing breafly.
Thanks to the signature studio for arranging this discussion with Sambhasiva Rao garu. 🙏
కింద పడ్డా పై చేయి నాదే ధోరణిలో మహేందర్ గారు ,గ్రంధాల ఆధారంగా కుండ బద్దలు కొట్టే సాంబశివరావు గారు చేసే ఇంటర్యూ చాలా రసవత్తరంగా సాగుతోంది.దేవుడు నమ్మదగిన వాడని మహిమ కలుగును గాక.
బొచ్చు రా ఈ గ్రంథాలు మద్యలొ ఎడారి మతాల ఎదవల ద్వారా మార్చబడినవి.
నేను ఒక పాస్టర్ ని నేను దశమభాగంతీసుకోను నేను కష్టపడి పనిచేసి సంఘాన్ని నడిపిస్తున్న ఇప్పుడు బైబిల్ లో దశమభాగం లేదు అవసరం ఉండే వాళ్లకి ఇవ్వాలి
అయ్య గారు దేశం భాగం కాదు దశమ భాగం అని టైప్ చెయ్యండి plz
థాంక్యూ
ఎవడికి ఉపయోగం తీసుకోకపోతే బొక్క లోధి
ప్రూఫ్ ఎవిడెన్స్ చూపిస్తా అని సాంబ శివ రావు గారు చెప్తుంటే మహేంద్ర గారి ఫేస్ మార్చుకుంటున్నాడు నిజం
Proofs choopista antunnadu. But em choopinchaledu. Aryan invasion wrong ani ambedkar gaaru chepparu. But veedemo adi correct ani antunnadu. Ippudu cheppandi mi samba gaadu ambedkar kanna thopu ani
@@mohanraju4735 Jesus loves us💖(plz try not see it with a wrong motto)
@@Rayudu_Abhishek_2003 read Bible bro. Jesus ki antha seen ledu. It's a created character only.
@@mohanraju4735 నీకు ఏమైనా డౌట్ ఉంటే మీ గ్రంధాలు చదువు నీకు డౌట్ పోతుంది నిజాలు తెలుస్తాయి
రోమా పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వారిపై దేవుని కోపం... యోహాను 14:6 సత్యాన్ని అడ్డాకిస్తే మరణమే..100%🔥🔥
మహేందర్ ప్రశ్న అడుగుతాడు. జవాబు చెప్పేతే వినడు. సాంబశివరావు గారు అడిగే ప్రశ్నకు మహేందర్ సమధానం చెప్పలేక.. వెకిలి నవ్వు నవ్వుతూ.క్రిస్టియన్స్ మీద. తనకు ఉన్న. ఉక్రోషన్ని..వెళ్లగక్కుతున్నాడు... మహేందర్ గారికి మతాలపై. గానీ. మత గ్రంథాలపై. ఏమాత్రం అవగాహన లేదు.అని తనను. తానే బయటపెట్టుకుంటున్నాడు...అతను. క్రేవలం.. యూట్యూబ్ వీడియోలకు. వ్యూస్ పెంచుకోవడం కోసం మాత్రమే... క్రిష్టియన్. లేక. హిందూ మత పెద్దాలను.. ఇంటర్య్వూ కి పిలుస్తున్నాడు. అని. స్పష్టంగా అర్థం అవుతుంది..
సాంబశివరావు గారు వొందనాలు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
తోమా గారి పేరు మీద ఆ పోస్టల్ స్టాంప్ కూడా ఉన్నది
Thoma is twin brother of Jesus.Right?
Thoma ki world lo 3 samadulu unnai. Yedo nijamina Thoma samadi ani nammali.
డిప్పితే న ఫోటో మీద కూడా స్టాప్స్ వేస్తా అయితే ఏంటి
Yesuprabhuvuku okate samadhi undhi adhi kuda theravabadi undhi israel lo ante nammuthunnara meru? Ledhu kada ika thoma 1 unna nammaru 3 unna nammaru meeru.. Devuni meedha దృష్టి pettandi.. సత్యం bytaki వస్తుంది... మనుషుల మీద దృష్టి pettankandi sir వాళ్ళ lopaalu కనిపిస్తాయి వాళ్ల పాపాలు కనిపిస్తాయి.. సత్యం యిప్పటికి తెలుసుకోలేరు
వాళ్ళ దేవుళ్ళు దేవుళ్ళు కాదు అందుకే నరకానికి వెళతారు ఏసుక్రీస్తు ప్రపంచానికి దేవుడు మనమందరము పరలోకానికి వెళ్తాను
పరలోకము యమలోకం అక్కడ పితరుల దేవుడు yehova నే యముడు ❤ yehovaa కు కుడిప్రక్క కూర్చున్నాడు యేసు..నే చిత్రగుప్తుడు.
100%❤
Meru kuda velletapudu me wife ni kodukuni kuthurini kuda tesuku vellandi ammen
Yes exactly 💯
Amen♥️♥️♥️
సూపర్ సాంబ గారు ❤🎉🎉🎉🎉
కొన్ని బేసిక్ జవాబులు మహీంద్రా గారికి ఇంకా బాగా clarity ఇచ్చి వుండవచ్చును అనిపించింది కానీ చాలా valuable ఇంటర్వ్యూ, interaction.... Thanks siva sir.
Sambhashiva Rao Anna Praise The Lord,You talking very well and very good Anna
సాంబశివరావు బ్రదర్ కు వందనాలు,
సాంబశివరావు గారు హాట్సాఫ్. సత్యాన్ని చరిత్రను సమాజానికి అందించారు
గ్రేట్ సాంబశివరావు గారు ❤❤❤❤
గ్రేటా వట్టకాయ
@@jaisaicharan neda
Bochu vaniki em telvadu vaadi references chusina....motham abaddam bhayya..
@@jogamanvesh205భాగవతం లో రిఫరెన్స్ చెపితే,, రామాయణం లో వెతికితే ఎలా దొరికిద్ది.😭😭😭😭😭
మేం చుస్తే బానే దొరికాయ్.
Praise the lord jesus 🙏🙏🙏🙏
Great interview great person Sambhashiva garu
సాంబశివరావు గారి లాంటి మంచి వెక్తి వక్తను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు
youtube.com/@chsambasivarao?si=ig1aqhKiDWNEy70J
Only sambanna maatalakosame.
Good Sambhasiva garu
Glory to God
అన్నా మన పూర్వీకులు శూద్రులు అనే పేరిట వారు అనుభవించిన వారి కష్టాలు బాధలు వింటుంటే కళ్ళమ్మటి కన్నీళ్ళు ఆగట్లేదు 🙏🙏🙏🙏
దశమ భాగము అందరూ తీసుకోరూ కొందరు మాత్రమే హిందువుల ప్రతి గుడిలో వుండీలు ఉంటాయి.
Great God bless you and your family
Super sambasiva Rao garu
God bless you Mahindra Anna best journalist praise the Lord sambasivarao Anna
Thank you both Mahendra garu and sambasiva garu. Excellent interview
Glory to God in the highest... 👏👏
గుడ్ డిబేటీ
సత్యాన్వేషణ చేసిన తరువాత క్రైస్తవుడు గా మారాడు ,
Vedu okka bookaa chesadu
సత్యం గురించి మాట్లాడే అర్హత లేనిదే యేసు కి అని అబద్ధాలు అడిండు వడూ వాడు సత్య అన్వేషణ చేసిండు. అంటున్నావు గొర్రె బిడ్డ ఒక సారి చూసుకో బైబిల్ నీ
Real god jesus only to this whole universe 🔥🔥🔥
Samba sivarao garu praise the lord sir
Thank you very much sir
Christianity pakshamuga poraadutunnaru
Thank you 🙏🙏 very much 🙏🙏 sir
This interview will
Spread like a wildfire and destroy the centuries of confusions . Its a gospel which wil have a 100000x impact . Because it is not only revealing or saying truth about bible but a comparision with other mythologies makes it more special.
మహేందర్ క్వశ్చన్ అడుగుతాడు ఆన్సర్ చెప్పనివ్వడు సమాధానం చెప్పకముందే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు అస్సలు సాంబ అన్న కి మాట్లాడనివ్వట్లేదు
సూపర్ సంబశివగ్గారు మీ లాంటి వారీ వల్ల సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకుంటారు. మరియు జోకర్ నీ ఒక్కరేంజులో ఉతికి ఆరేసినారు.అలాగే మహేంద్ర గారికి ఒక గట్టి కవంటర్ ఇచ్చారు మీరు నిజంగా చాలా గ్రేట్ సార్.🙏🙏🙏
We support truth.
So we support Sambasiva sir.
We pray for his safety and good health.
Unparlamentarian longuage మాట్లాడొద్దు anchor గారు
సత్యాన్ని స్థాపించిన దేవుడు ఏసుప్రభు ఏసుక్రీస్తు లోక రక్షకుడు విశ్వాసం తో మనసుపెట్టి ఆలోచిస్తే అర్థం అవుద్ది
గొర్రె బిడ్డల తెలివి తేటలు ఇట్లనే ఉంటది అన్న మాట 😂
మీ గ్రంథాలను మీరు నిజంగా నమ్మితే మీ గ్రంథాలలో కూడా స్వర్గ,నరకాలు ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలు నరకం పోకూడదని మీకెందు వారిపట్ల ప్రేమ లేదు మీరెందుకు ప్రపంచ దేశాలకు సువార్త చెప్పడం లేదు.క్రైస్తవులుగా మేము మేము నమ్మిన గ్రంధాన్ని నిజమని నమ్మి ప్రపంచ నలుములలకు సువార్త చెబుతున్నాం అందరూ రక్షించ బడాలని
Praise the lord jesus 🙏🙏🙏🙏
Sambasivarao garu chala greatga christian information istunnaru.god bless you 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super sir Mahendra gadiki mettuto kottinatu cheypparu
జీసస్ only one god...
ఆయనను నమ్మితే నిత్యజీవం నమ్మకపోతే నిత్య నరకం...
ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు... పాపము చేయువాడు ఐతే వెలుగునొద్దకు రాక చీకటిని ప్రేమించును...
మనం అందరం కూడా సర్వ సత్యంలోకి నడిపించబడాలి... సత్యాన్ని అన్యేషణ చేస్తే నిత్యడగు తండ్రి... కరుణామయుడైన తండ్రి మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మరల మూడవ దినమున లేచిన ఏకైక దేవుడిని తెలుసుకుంటారు...
మన సృష్టికర్త ఐనా దేవున్ని తెలుసుకోపోతే నా కన్నా తండ్రి అయినా నరకానికి వెళ్తారు ఇది నిజం...
ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే నిత్యజీవం.... ✝️
Amen 🙌
Sambanna garu well said ✝️✝️🔥🔥🔥🔥🙏🙏🙏🙏
John(యోహాను సువార్త) 1:4
4.ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. Amen
ఆమెన్
Amen
బాబు మహేందర్ మీకు తెలియని విషయాలు చాలా వున్నాయి అనిపిస్తుంది,, మీకు హిస్టరికల్ అవిడెన్స్ కావనుకుంటే,, john koyya గారిని, anil గారిని, హానీ జాన్సన్ గారిని ఇంటర్వ్యూ చెయ్యండి... మీకు బుర్ర తిరిగిపోయే వివరణ ఇస్తారు... అప్పుడు మీ విగ్రహాలని ఏ మురికి కాలవలో పడెయ్యాలో డిసైడ్ అవ్విదిరిగాని.. ముందు వాళ్ళు మీ దగ్గకి ఇంటర్వ్యూ కి వస్తారో రారో కనుక్కోండి sir 🙏
Knowledge lo dammunodu mana sambanna❤❤❤ knowledge ki definition mana sambanna ✊✊✊💪💪
కరోనా time లొ బ్రదర్ సతీష్ కుమార్ గారు పెదలకు సహాయం చెయ్యలేదా
Two cr iccharu govt ki TG lo
@laxmanraodarelli8288 thank you for information br
సిగ్నేచర్ స్టూడియో తో ఆడుకుంటున్న సాంబశివరావు గారు
గొర్రె బిడ్డల ఉన్నాడు😂
❤❤❤🎉🎉😂😂 excellent 👌👌 సాంభ గారు మీరు చెప్పినది సత్యం