కోర్ట్ ఫీజుల విషయంలో పూర్తి వివరణ, ఏ కేసుకి ఎంత కట్టాలి ? Advocate Kalanidhi About Court Fees || TLF

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • High Court Advocate Kalanidhi Gopala Krishna About Court Fees Details. How To Calculate Court Fees in Civil Cases As Per Court Fees Act.
    #CourtFees #HowToCalculateCourtFees #AdvocateKalanidhiGopalaKrishna #TeluguLegalVideos
    కోర్ట్ ఫీజుల విషయంలో పూర్తి వివరణ, ఏ కేసుకి ఎంత కట్టాలి ? Advocate Kalanidhi About Court Fees || TLF
    For More Telugu Law Tips, Free Telugu Legal Advice and Telugu Legal Tips By Advocates Please
    Subscribe Telugu Legal Focus Channel Here : bit.ly/31IetGA

КОМЕНТАРІ • 92

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Місяць тому +1

    🙏🙏🙏sir meeru oka adbhutaminina vykthi...proud of ur services 🙏

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 2 роки тому +38

    నీతికి నిజాయితీకి మారు పేరు, మా Real Hero, అసలైన సిసలైన " వకీల్ సాబ్ " మా Advocate " కళానిధి " గోపాల క్రిష్ణగారు."

  • @jalapathik7645
    @jalapathik7645 10 місяців тому +5

    సార్ మంచి విషయం చెప్పినందుకు మీకు దన్యవాదములు సార్

  • @srinivasgoudlakkasani4834
    @srinivasgoudlakkasani4834 Рік тому +8

    ఈ సమాజానికిమీ లాంటి నిజాయితీ పరులు ప్రస్తుతం చాలా అవసరం సర్

  • @DabarTalks
    @DabarTalks 13 днів тому +1

    You are excellent advocate sir

  • @bhargava_ramudu
    @bhargava_ramudu 2 роки тому +1

    Good Sir 🙏
    Giru Brahma Guru Vishnu garu saksha parabhrama .

  • @srinivasnaraboina5134
    @srinivasnaraboina5134 Рік тому +5

    సార్ మీరు పేదలకు దేవుడు సార్,

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Місяць тому +2

    ఇవన్నీ యూట్యూబ్ బిల్డప్ లు ప్లీడరు అడిగింది ఇచ్చుకోవాలి లేదంటే మానుకోవాలి.

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 Рік тому +7

    సార్ ఏదైనా ప్రాబ్లం మీద లాయర్
    దగ్గరకు వెళ్తే నమ్మకంగా మోసం చేస్తారు
    డబ్బులు అయితే -------

  • @laxmanm7650
    @laxmanm7650 2 роки тому +1

    Sir nen me prathi video chusthanu sir.miru chala Baga cheptharu sir.

  • @usrinu6497
    @usrinu6497 Рік тому +1

    Good information 👍sir, a good lawyer 👍

  • @abhiram5423
    @abhiram5423 Рік тому +1

    Meeru challa great sir

  • @PRIYANKAARTCREATIONS
    @PRIYANKAARTCREATIONS 3 місяці тому

    Thankyou sir valuable information

  • @user-gp6vv9iw9p
    @user-gp6vv9iw9p Рік тому

    Sir also reveal how much bribe some of the judges are taking from advocates to obtain orders in favour of other party… if you know any such incident please illustrate as one of my friend lost money in such way.. and how to report higher authorities against judges who takes bribe ?
    Thank you sir 🙏
    From Kakinada

  • @ThufangaliSUDHEER
    @ThufangaliSUDHEER 2 роки тому +10

    అన్ని కరెన్సీ నోట్ల మీద only గాంధీ బొమ్మ నే ఎందుకు ? స్వతంత్ర samara yodhulu inkevaru lenatlu ,. . Dinini ఎవరు ప్రశ్నించి కోర్టుకి వేయరా

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Рік тому +1

    ఈయన ఇన్ఫర్మేషన్ బాగుంది కాని ఒక ఎక్స్పర్ట్ న్యాయవాది దగ్గరకు వెళ్ళి ఈ కేసును మీరే చేయాలి అని డిమాండ్ చేసే అధికారం క్లైంట్ కి లేదుకదా.

  • @GeathaGeatha-uw6po
    @GeathaGeatha-uw6po 3 години тому

    Sir, Lawyers nu nammi mosapoinam dabbudandukoni padaprjalanu dandukoni thintarugani avathali partitho kummakku ayi avathala partiki Ema donga lawyers donga pass books thayaru sayinchi vallaku malu sasttunnru Mari vari visyam sappagalara courttula mida prajalaku nammakalu poinavi Couttulu wunnava saschi poinaya anukunttunnru Janalu edi mana INDIA dvurubagayapu sithi

  • @veereshammadduru5035
    @veereshammadduru5035 Рік тому

    KalanidhigopalakrishnagarikidhanyavadaluChalamanchivishuamtalijasinaru

  • @androidphone6972
    @androidphone6972 Рік тому +1

    After filing declaration rec of possession suit on a property (where the court fee is high), if I meet with a compromise with other party during pendency of suit, will the court refund my money that I paid towards court fees? Please let me know 🙏

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Рік тому +2

    ఇటువంటి information's యూట్యూబ్ లో చెప్పడానికి వినడానికి బాగానే వుంటాయి కానీ ఆచరణలో సాద్యపడవు

  • @3rekhagoudnagaram_dy.collecter

    Thank you sir 🙏

  • @vasanthkumar1176
    @vasanthkumar1176 Рік тому +2

    how much court fees should be paid for injunction without suit for declaration of title and possession (false suit )

  • @nagireddyvenkateswararao6585

    సార్ చాలా బాగా వివరంగా చెప్పారు 🙏

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Рік тому +1

    మీరు సూపర్ సార్

  • @sanjaymoganti4120
    @sanjaymoganti4120 2 роки тому +1

    Sir, im-movable property such as agricultural land ki entha percentage of court fee pay cheyalli?

  • @rajithateacher2992
    @rajithateacher2992 4 місяці тому

    Sir ts mancherial dist lo evaraina lawyer no pampagalara pl money kosam gaka justice kosam work chese lawyers no pampundi pl

  • @gvpvizag6788
    @gvpvizag6788 Рік тому

    🙏 sir from Vizag, Judiciary dept.

  • @satvikavlogs7341
    @satvikavlogs7341 Рік тому +1

    Sir నా లాయరు మెయింటినెన్స్ కి 40 వేలు divis కేస్ కి 40 వేలు ఇప్పటివరకు ఆయనకి 45 వేలు ఇచ్చాను కానీ నా కేసులో ఎలాంటి మార్పు ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అంటారు

  • @vikramhindu846
    @vikramhindu846 23 дні тому +1

    Sir, e lawyer garidi number ivvara plz. Oka case veyalani anukuntunnamu.

  • @rv-un3cz
    @rv-un3cz 2 роки тому +2

    sucide or accident కేసు లో persons ని మనం హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా
    ఆ person ధారి మధ్యలో or hospital దగ్గర డెడ్ అయితే ఏం చేయాలి
    సొ please sespond sir
    చాలా cases లో ఇధి జరుగుతుంది

  • @pavankumarpasupuleti3100
    @pavankumarpasupuleti3100 Рік тому

    Superb

  • @sambojunagaraju3399
    @sambojunagaraju3399 Рік тому

    Sir ma nanagaru accident lo చనిపోయారు 15 lakhs ki 3rd party insurance claim చేసుకోవడం కోసం కోర్టు వేసము, 15lakhs ki entha court fee untundhi sir

  • @ZacK-rp6vz
    @ZacK-rp6vz 2 роки тому

    Hi sir
    Video sound chala takkuva vastundi

  • @mahiteja3051
    @mahiteja3051 2 роки тому +2

    🙏.. సార్ భార్యాభర్తల గొడవలవ విషయములో ఒక లాయర్ ని నియమించుకున్నాము సార్. మమ్ములను మోసం చేసి ప్రాంసరీ నోట్లో మీద సంతకాలు తీసుకున్నాడు. ఏడు లక్షలు బాకీ కట్టమని మాకు నోటీసులు పంపినాడు.
    . ఇప్పుడు మేము లాయర్ మీద ఏ విధముగా కేసు పెట్టాలి మాకు తెలుపగలరు... 🙏🙏🙏🙏

    • @ravivejars
      @ravivejars 2 роки тому

      OMG 😳 ilanti vedavalu kuda untara

  • @user-ns8ht9tu3d
    @user-ns8ht9tu3d 5 місяців тому

    Sir CHECK BOUNCE Case entha fees kattali sir? Amount 10,00000/- ki

  • @priyadevarakonda9655
    @priyadevarakonda9655 Рік тому +1

    Audio is not coming

  • @user-ns8ht9tu3d
    @user-ns8ht9tu3d 5 місяців тому

    Sir CHECK BOUNCE Case entha fees kattali sir?

  • @nagarajchatiri
    @nagarajchatiri Рік тому

    Sir we are now in 2023, did the court fee valuation changed as per your video.

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 2 роки тому +4

    Court fee kadhu advocate fees cheppandi meru advocate income ledhu antaru vallu fee peru medha dosukunna ma advocate

  • @TRUTHFORTODAY919
    @TRUTHFORTODAY919 8 місяців тому

    నాకు ఒక సలహా చెప్పండి please. నా భార్యకు నాకు mutual divorce అయ్యింది. డబ్బు కోసం ఆశపడి నా భార్య మా బాబును కావాలి అని తానే పెంచుకుంటానని , డబ్బు అడిగింది . దానికి నేను 5 సెంట్లు స్థలం 3 లక్షలు డబ్బు ఇచ్చాను . కానీ ఇప్పుడు నా భార్య బాబుని ఆమె తల్లి దగ్గర వదిలి వేరే వివాహం చేసుకుని మా అబ్బాయిని అనాధ చేసింది. ఇప్పుడు నేను నా బాబును అలాగే నేను ఇచ్చిన స్థలం డబ్బు ను clime చేసుకోవచ్చా. ఏదైనా మార్గం చెప్పండి. తలీ ఉంటుందని ఇచ్చాను. కానీ ఇప్పుడు బాబు తల్లి తండ్రి లేకుండా అయిపోయాడు. నాకు సలహా ఇవ్వండి

    • @venkateshrao6279
      @venkateshrao6279 4 місяці тому

      Brother meru marriage ke dowry teskunara.
      1) divorce meru echara leka me wife divorce adgindha
      2) me wife divorce adgithe nv maintenance evalsina pani ledu
      3) children ni vadileyalsina situation vasthe nv amount evalsina pani ledu.

  • @sireesha90
    @sireesha90 Рік тому

    sir west godavare kovvuru lo best laweyer chaepara andaru mosam chaesthunaru lawyers

  • @shairkhan2990
    @shairkhan2990 Рік тому

    Sir a person had two wives and he earned one house and 3and haf acres land and without wrote any wheel he died after some days the 2 families wanted to division the property and one of the families didn't agree to division the property.and another family approach the court and the court issued decree.the another family the dependent
    came to know the matter 11years of passing the decree .kindly let me know how to proceed in the matter

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 2 роки тому +4

    సార్, రిటైర్డ్ జడ్జీలు నల్గురిని కూర్చోబెట్టి, వసున్న కేసులు పది లక్షల లోపు ఉంటే ఆ రోజే ఏదో ఒక తీర్పు చెప్పి క్లోజ్ చేయవచ్చు కదా.
    అన్నీ పేరుకొని కేసుల సంఖ్య పెరిగి పోతున్నాయి.
    ఆ జడ్జీల కు ఏదో కొంత గౌరవ బత్యం చెల్లించి, పది లక్షల లోపల కేసు వేసేవాల్లకు ఐదు వేలు ఫీజ్ నిర్ణయిస్తే సరిపోతుంది. ఆ డబ్బే వీరికి ఇవ్వవచ్చు. ఫాస్ట్ గా అయిపోతాయి . వాళ్లకు తిరిగి తిరిగి కర్చు కాకుండా ఉంటుంది.

  • @pethambarchandrasekher5653
    @pethambarchandrasekher5653 Рік тому

    Sirsuper.👍👍👍

  • @swathiankitha9664
    @swathiankitha9664 8 місяців тому

    Sir divorce case ki antha tisukuntaru

  • @VarthaluMuchatlu2689
    @VarthaluMuchatlu2689 Рік тому +1

    Sir Advocate Tana Daggara Case Kosam Vacchina Lady Client Ni.Trap Chesi Pelli Chesukunte Ha Gent Advocate Meeda Ha Lady Family Valli Yelanti Case Pettalli.Meerey Salaha Ivvandi

    • @velugusrinivasulu9704
      @velugusrinivasulu9704 8 місяців тому

      లేడీ ఫ్యామిలీ వాళ్ళు ఏమి చెయ్యలేరండి ...ఒక వేళ చేయాలి అంటే లేడీ క్లయింట్ చెయ్యవచ్చు , కానీ ఆ అడ్వకేట్ లేడీ క్లయింట్ ను పెండ్లి చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు . అంటే పెళ్లికి లేడీ క్లయింట్ అంగీకారం ఉంది అని అర్ధం అవుతుంది కదా ..చట్టం ప్రకారం లేడీ క్లయింట్ కాన్సెంట్ తో పెళ్లి చేసుకుంటే అడ్వకేట్ మీద ఎత్తువంటి చర్యలు తీసుకోలేరు...

    • @shreyanvikenche4004
      @shreyanvikenche4004 5 місяців тому

      ​@@velugusrinivasulu9704sir meeru cheppindhi nijame am chestharu meeru

  • @srinuperam8904
    @srinuperam8904 6 місяців тому

    Sir how much cost dynamic injunction order

  • @lingagoud6320
    @lingagoud6320 Рік тому

    Sir super

  • @NaWinC1
    @NaWinC1 Рік тому

    Voice ravatledu

  • @sriravikiranr4788
    @sriravikiranr4788 2 роки тому

    Thanks sir

  • @subramanyamraju4413
    @subramanyamraju4413 Рік тому +1

    సార్, మీరు భూములు ఈ మధ్యలో విలువ వచ్చి రాజకీయ నాయకులు ఫ్రీ గా కబ్జాచేసుతున్నారు, వీరు దేవునికు కూడా భయపడటం లేదు, పోలీస్ స్టేషన్ నుండి సీఎం వరకు పలుకు బడి ఉపయెగిచి కబ్జా చేసుతున్నారు. ల్యాండ్ రికార్డ్స్ మార్చేసున్నారు. వీరికి మానవత్వం లేదా, వారి డిఎన్ఏ సమస్య?.

  • @setyourpath4376
    @setyourpath4376 2 роки тому +1

    Meeru court fee lakhs lo teesukunnaru .. adi cheppare mari... sumaaru gaa meeku padi taraalu sampadana anta teesukunnaru mari aa lekkalu kooda cheppandi.. Meeru Naidu daggara 3 Lakhs collect chesukunnaru... next videos lo mee clients kuda meeku enta ichaaro comments pedutaaru. lakshallo meeru teesukuni luxury ga untu desham kosam edo chebite ela andi kalanidhi garu... Amberpet velle darilo mee office entamandiki telusu.. cheppandi..

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 2 місяці тому

    Edo oka vidhangaa public ni dochukovaali, anthega.

  • @user-ug9fx7br3c
    @user-ug9fx7br3c 3 місяці тому

    😢

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 11 місяців тому

    అయ నీవు video పెటినంత్ సులువు కదు కోర్టులో కేసులు 10 సంవత్సరాలు అయిన తీర్పు రావడం లేదు

  • @krishnaveniyasam243
    @krishnaveniyasam243 Рік тому +2

    Sir.... I heard alot about you,i need egal support from you.How would i approach as your phone number not working

  • @rashmikamandada5665
    @rashmikamandada5665 2 роки тому

    U came out of jail when?How many days in jail?Again case going on

  • @epicfunnyvideos7416
    @epicfunnyvideos7416 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @Ramabiram9703
    @Ramabiram9703 2 роки тому

    Nta kattali nta percentage kattali ani kuda chepadu em lawyer nv clarity ledu

  • @daringchannel397
    @daringchannel397 2 роки тому

    sir nenu bank udyogini. ma nanagaru 2000 lo expired ayaru. ma Ammagaru fits vasthayi. ma mother unfit.doctor garu certificate echaru.ma Amma garu nenu job cheyalenu. ma abbai ki evandi Annaru. nenu degree apeysanu. naku 5 sisters vunnaru.msa nanagaru 1 sister ki marriage chesaru.nenu 4 sisters ki marriage chesanu.maku vizag lo house ma nanagari perumeda vundhi. Nenu na pf society loan, bank OD OD thisukoni marriage chesanu.ma valu naku samana vata adugu thunaru.naku bank lo total 15,00,000/ borrow ing chesanu.nenu kuda bank loan thirchali.kavuna meru naku suggestion evagalaru. valu enti kagithalu ma last sister marriage lo dachasaru.ma amma garu 2017 lo expired ayaru.leagal hear certificate ki attend avadam ledu.meru daya vunchi suggestion evagalaru.

  • @sidd220
    @sidd220 Рік тому +2

    ఈ advocate గురించి మీకు అవగాహన వుందా? డబ్బులు తీసుకుని interview ఇస్తాడు,,

    • @attotasudha3325
      @attotasudha3325 Рік тому

      😁😁

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 Рік тому

      తప్పేముంది. విలువైన సమయానికి విలువ కడుతున్నరు. నేరాలుచేసీ జైలులో ఉన్నవాళ్ళు కూడా అదేపని చేస్తున్నారుకదా. ఇంటర్వ్యూ తీసుకున్నవారూ సంపాదన కోసమేకదా.

  • @kumarChowdary143
    @kumarChowdary143 Рік тому

    Advocate fee 300000 thiskunnaru land kosam case. Doctor case lo kuda fee cheptharu

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz 7 місяців тому

    Coart lo suit vesina wast.eella tarabadi pending. Move avvadu. Police complant iste opposite lawyer cheppinatte nandyal 2 town c.i chestadu. edemi anyam Ani evaru adagaru. Maa sister suside chesukundi aameku 2 sons aa lawyer case pettaniyakunda nenu chusukunta pillalaku anyam jaragakunda chusta annadu. pillalaku tivra anyam chesadu.memu coart lo vesamu. police lu aa lawyer cheppinatte chestadu. Memu pillalanu chusedi gaka vaalla astula kosam police la chuttu , cort la chuttu tirugutunnamupilla tandri kuda chanipoyadu. Pillala babai dochukovadam valla tallidandru lanu pogottukoni , aastula kosam tirugutu narakam anubavistunnaru. Coart lu police station lu enduku

    • @shreyanvikenche4004
      @shreyanvikenche4004 5 місяців тому

      Naku ra ea lowyer evaro kavali brother number please 🙏

    • @padmavathi-cl7dz
      @padmavathi-cl7dz 5 місяців тому

      @@shreyanvikenche4004 allagadda lawyer sivaramireddy.A.P

    • @padmavathi-cl7dz
      @padmavathi-cl7dz 5 місяців тому

      Memu Rammohanreddy lawyer dvara suit vesamu.aayana pattinchukodu. allagadda sivaramireddy lawyer leniponivi cheppi pillalaku aastulu ivvakunda chestunnadu.vaalla family ki lawyer sivaramireddy Ela chepte ala chestaru.polam ammina dabbulu kuda tisukunnadu

    • @shreyanvikenche4004
      @shreyanvikenche4004 5 місяців тому

      @@padmavathi-cl7dz Ap na ok thank u we r( T S)

  • @ramkrishnareddy5714
    @ramkrishnareddy5714 5 місяців тому

    Dare dynamite advocate

  • @sangemsrikanth5731
    @sangemsrikanth5731 Рік тому

    sir me cell kavali

  • @chsridhar561
    @chsridhar561 Місяць тому

    nee soollu sodi

  • @RS-nv1di
    @RS-nv1di 8 місяців тому +1

    Appointment ki kooda dabbulu vasool chestharu veeru. neethi nijayithi Ani heading lu avasaram ledu everything money plays key role in UA-cam publicity kosam edantha

  • @user-ug9fx7br3c
    @user-ug9fx7br3c 3 місяці тому

    Sir mi phone number telapandi

  • @sarojavani1651
    @sarojavani1651 6 місяців тому

    Sir me phone number telapandi

  • @user-ug9fx7br3c
    @user-ug9fx7br3c 3 місяці тому

    Sir mi phone number telapandi