కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -41 | రమేష్ నీలం.

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
    DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
    * అడ్మిన్ రమేష్ నీలం.
    ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
    #kalamgalamparimalam
    మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
    అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.

КОМЕНТАРІ • 59

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 2 місяці тому +7

    బొబ్బిలి యుద్ధం లో భానుమతి గారి పాడిన పాట వినిపించగలరు మంగళగిరి నుండి కోరుచున్నాను మీ పాటలు వింటుంటాం కూర్పు కూడా చాలా బాగా ఉంటది మీరు నైట్ కూడా వినిపిస్తే పాటలు చాలా ఆనందంగా ఉంటుంది సోదరులు కూడా మంచి మంచి పాటలు కోరుతున్నారు వేస్తున్నారు రమేష్ గారికి అభినందనలు

  • @ramadevit4291
    @ramadevit4291 2 місяці тому +2

    మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు భానుమతి రామకృష్ణ గారి ఏదైనా మంచి పాట వినిపించమని కోరుతుంది కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి పల్నాడు జిల్లా వినుకొండ నుండి శుభోదయం సర్

  • @chandranerer1255
    @chandranerer1255 2 дні тому

    Beautiful songs. Best wishes to all.

  • @ramuponnada2447
    @ramuponnada2447 2 місяці тому

    Very wonderful songs T N Sir

  • @ravinuthalajairaj542
    @ravinuthalajairaj542 2 місяці тому +2

    👋👋👋👋

  • @yerraiahsupersongyadav4378
    @yerraiahsupersongyadav4378 Місяць тому

    Super songs sir🎉🎉🎉

  • @nazeerahmed-nu5mb
    @nazeerahmed-nu5mb 2 місяці тому

    It is very beautiful songs tremendous

  • @user-ee6we8zu7h
    @user-ee6we8zu7h Місяць тому

    Mudu mullu chitram lo pata vinipinchinanduku chala dhanya vadamulu.
    Dayachesi nalugusthambhalata chitram lo pata vinipinchandi
    Nenu Durg Chhattisgarh nunchi korutunnanu.
    Janaki.

  • @nagarania9348
    @nagarania9348 2 місяці тому

    రమేష్ గారికి నమస్తే 🙏పాటలు మంచిగా 👌గావున్నాయి సార్ నేను లేట్ గా వింటూ వున్నాను అందరూ మంచి పాటలు కోరినారు ఇది ఒక ఆనందం

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 місяці тому

    శుభోదయం 🙏సర్.

  • @shakunthala9399
    @shakunthala9399 2 місяці тому

    చాలా చక్కని పాటలు అన్ని 👌 థాంక్స్ అండి రమేష్ గారు 🙏 నేను కోరినా పాట వినిపించారు మీకు ధన్యవాదాలు అండి రమేష్ గారు 🙏

  • @nagarania9348
    @nagarania9348 2 місяці тому

    నేను కోరిన పాట హాయ్ హాయ్ వెన్నెలమ్మ పాట సార్ అయినా పాట చాలా బాగుంది ధన్యవాదములు రమేష్ గారు

  • @mangasrinivasulu7841
    @mangasrinivasulu7841 2 місяці тому

    అద్భుత మైన పాటలు
    మీకు( నీలం రమేష్)శిరస్సు వంచి నమస్కారములు🎉

  • @mogulaiahdumpa9345
    @mogulaiahdumpa9345 2 місяці тому

    రమేష్ సార్ గారికి నమస్కారములు శుభరాత్రి కార్యక్రమం ద్వారా మంచి పాటలు వినిపిస్తున్న మీకు కోరుతున్న మాకు ఈ కార్యక్రమం ఎంతో ఎంతో బాగుంది పెళ్ళికానుక చిత్రంలోని పులకించని మది పులకించు పాటను వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య ధన్యవాదములు

  • @ramanjirama3642
    @ramanjirama3642 2 місяці тому

    ధన్యవాదాలు నీలం రమేష్ గారు మంచి మంచి పాటలు జత చేసి ప్రజా ఆదరణ పొందినటువంటి పాటలు సేకరించి వారు కోరిన పాటలు వినిపిస్తున్న అటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు సార్

  • @sobhadevi7786
    @sobhadevi7786 2 місяці тому

    Pata lu anni Chala bagunnavi andi vinipinchinandhuku thanks andi Ramesh garu.

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 місяці тому

    Good songs ⭐️

  • @janardanmalyala3908
    @janardanmalyala3908 2 місяці тому

    రమేష్ గారు చక్కటి పాటలు ఉన్నాయి

  • @kodurnagarani7477
    @kodurnagarani7477 2 місяці тому

    Excellent songs sir😊 😂

  • @potlacheruvuvenkateswarara8944
    @potlacheruvuvenkateswarara8944 2 місяці тому +1

    20/05/2024,మా మానవరాలు జ్వలా ప్రయుక్త రెండవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపగలరు, వనస్థలిపురం, భాగ్యలత, హైదరాబాద్ నుండి తాతయ్య వెంకటేశ్వరరావు, నాయనమ్మ భాగ్యలక్ష్మి, నాన్న రవితేజ, అమ్మ సౌజన్య, అన్నయ్య జతిన్ మాకోసం ఒక మంచి పాటను వినిపించగలరు

  • @user-zf3md4pd3y
    @user-zf3md4pd3y Місяць тому

    Maheshpatnaik arilova vizag Mee program lo songs manasuku hathukone songs Ramesh garu maa kosam magadeerudu movie lo intiperu anuragam song vinipistarani korukuntunnamu thanq

  • @bijinepallisuresh
    @bijinepallisuresh Місяць тому

    ❤❤❤❤❤very😘💌😘

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 2 місяці тому

    పాట విని పించినందుకు tanq,అండి

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 2 місяці тому

    Super ga vunnavi paatalu sir

  • @intikokadha6081
    @intikokadha6081 2 місяці тому

    💯👌👌👌

  • @user-xt7nv6yg9f
    @user-xt7nv6yg9f Місяць тому

    ప్రేమనగర్ నుంచి "ఎవరో రావాలి ఈ వీణను పలికించాలి "పాటను వినిపించగలరు. మోహన్ from రాయచోటి

  • @lalithakumari6547
    @lalithakumari6547 2 місяці тому

    Maa Amma Garu Mee ee karyakramam lo voice over chaala baagunnadi annaru

  • @gangarajamgajengi.8649
    @gangarajamgajengi.8649 2 місяці тому

    ఈ రోజు వినిపించిన పాటలన్నీ చాలా బాగున్నాయి. మేము కోరుకున్న పాట మరియు సాహిత్య ప్రకాష్ మా బావ అక్కయ్య గార్ల 25వ,వివాహ వార్షికోత్సవ శుభ సందర్బంగా చాలా చక్కని పాటను వినిపిస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు ధన్యవాదములు 🙏 సర్.

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 2 місяці тому

    నమస్కారం అండి రమేష్ నీలం గారు... చాలా మంచి... మంచి పాటలు... నాకు నచ్చిన పాటలు...💐💐💐 అభినందనలు...🙏🙏🙏 ధన్యవాదాలు సార్..."శుభరాత్రి"...లతారమేష్ గారు

  • @sowbhagyalakshmi5174
    @sowbhagyalakshmi5174 Місяць тому

    Tqsmuh

  • @ramuponnada2447
    @ramuponnada2447 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @potlacheruvuvenkateswarara8944
    @potlacheruvuvenkateswarara8944 2 місяці тому

    17 వ తేది నా మా పెళ్ళరోజు, కావున మంచి పాటను వినిపించండి, వనస్థలిపురం, భాగ్యలత, హైదరాబాద్, వెంకటేశ్వరావు, భాగ్యలక్ష్మి

  • @rameshvetsa1871
    @rameshvetsa1871 2 місяці тому

    Neelam,ramesh,gareke,meru,venepestunna,songs,bagunnaye,,naa,marigedatemay,thirty,kavunanaku,estmayena,song,seriserimuvvacenimalusong,gummandhinadham,song,play,cheyyandee,ramesh,vetsa,devarapalli,anakapalli,dt,

  • @someshdhavala3219
    @someshdhavala3219 2 місяці тому

    Meeru neelam ramesh kaadu sir maa manchi ramesh, inni manchipaatalu vinipistunnaru great taste , 🎉❤😂😂

  • @ChamartyNagapurnarao
    @ChamartyNagapurnarao 2 місяці тому +1

    Navvutu bratakali old movie lo tomta tega tomta eee pata vinipinchagalaru chamarty Naga Purna rao tanuku

  • @bobbilinag905
    @bobbilinag905 2 місяці тому

    ధన్యవాదాలు సార్ మేము కోరిన పాటను వినిపించినందుకు...అలాగే మాకు ఇష్టమైన పాట "చిల్లర దేవుళ్ళు" చిత్రం నుంచి "కలువకు చంద్రుడు ఎంతో దూరం"అనే పాటను వినిపిస్తారని కోరుకుంటూ... నాగేంద్ర, శ్రీదేవి ఖమ్మం, ఖమ్మం జిల్లా నుండి

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 2 місяці тому

    ధన్యవాదాలు సార్ నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు
    నాకు ఇష్టమైన పాట
    మాయని మమత చిత్రం లోని
    రానిక నీకోసం సఖీ రాధిక వసంత మాసం
    నటీనటులు
    యన్టీఆర్, బి సరోజాదేవి, లక్ష్మీ
    కోరిన వారు
    ప్రభల సుజాత విశ్వనాథం
    వనస్థలిపురం,
    హైదరాబాద్.

  • @drkrsankaramkambhatla1223
    @drkrsankaramkambhatla1223 2 місяці тому

    Pl play Nee Kaaliki Nenandiyanai duet by KBK Mohanaraj in Manushulu Mamathalu.
    Dr K R Sankaram , Vizag AP

  • @rameshlakkoju7929
    @rameshlakkoju7929 2 місяці тому

    Sar super songs

  • @user-nq5su4pt6k
    @user-nq5su4pt6k 2 місяці тому

    రామేష్ గారు నా కు పంతులమ్మ చిత్రం నుంచి ఎడారి లో కొయిల పాట వినిపించగలరు కాకినాడ జిల్లా గోల్లపాలం గ్రా మం నుంచి రాజు

  • @mukeshlocely3520
    @mukeshlocely3520 2 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 2 місяці тому

    నీలం రమేష్ గారు "కోరుకున్న మొగుడు" చిత్రం లోని పాట "చిలకమ్మా గోరింక" పాట వినిపించగలరు. వాసుదేవరావు, అశ్వత్, బృహతీ, సరళ, తిరుచానూరు

  • @VenkateshwarluTodupunoori
    @VenkateshwarluTodupunoori 2 місяці тому

    ధన్యవాదములుసార్ మాకు చందన ' చిత్రం నుండి ఓ రామసక్కని బంగారు బొమ్మ పాటను వినిపించగలరు. ' కరీంనగర్ నుండి వెంకటేశ్వర్లు నాగరాణి

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 2 місяці тому

    Sir Ramesh garu maakosam Mutyalapallike movie lo SannajajekeGunnamamedi Song play cheyendi Suryarao__udayramakrishna__chandrasekhar. PALAKONDA (manyam) dist nundi

  • @srao9524
    @srao9524 2 місяці тому

    Namaste ramesh garu patalanni chala bagunnai next na pata 17 date ma manavaralu bindhusri birthday wishes teluputhu sridevi movie nundi chitti papa chirunavvula papa song vinipinchagalaru.tenali nundi manukonda srinivasa rao.lakshmisujata annapurna jayasri alekya saiaditya.tq

    • @srao9524
      @srao9524 2 місяці тому

      Bhale papa movie lo pata sorry sridevi movie kadu

  • @rameshlakkoju7929
    @rameshlakkoju7929 2 місяці тому

    Yerraguntla , l ,Ramesh. Plies. Sini o sini song plies

  • @ramalingakurnni8745
    @ramalingakurnni8745 2 місяці тому

    సార్, జయభేరి, చిత్రం లోని,రాగమయి,రావే,అనురాగమయిరావే, అనే పాట విని పించగలరు.k.రామలింగప్ప, మహా దేవప్ప‌, ఈరమ్మ, జయశ్రీ.కోసిగి,మం,, కర్ణుల్ జిల్లా

  • @indiradevikunda5133
    @indiradevikunda5133 2 місяці тому +1

    మీరు నిర్వహించే కలం, గళం,పరిమళం కార్యక్రమం బాగుంది, కానీ రచయితలను, గాయనీ గాయకులను
    ఏకవచనంతో సంబోధించడం మాత్రం బాగాలేదు కళాకారులను గౌరవించడం మన భారతీయ సాంప్రదాయం కదా😊

    • @neelamramesh5474
      @neelamramesh5474  Місяць тому

      వారిపట్ల గౌరవంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాను . ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అలా సంబోధిస్తారు . మీరు పాత రోజుల్లో రేడియో లో పాటలు వినేవుంటారు . నా చానెల్ టైటిల్ లోనే మీకు సమాధానం ఉంది .

  • @renikuntlabuchibabu83
    @renikuntlabuchibabu83 2 місяці тому

    "మాతృ మూర్తి " చిత్రం లోని బుల్ బుల్ తార, బి సరోజా దేవి, డ్రీమ్ బాయ్ హరనాథ్ గార్లకు ఘంట సాల, సుశీల గార్లు పాడిన నీ నీడగానన్ను కదలాడని అనే పాటను వినిపించండి.
    రమేష్ బాబు, బుచ్చి బాబు, సదానందం, ఉమాశంకర్, మల్లి కార్జన్, హిమాన్షు, రాజమణి.
    వికారాబాద్ జిల్లా పరిగినుండి.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 2 місяці тому

    A

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 2 місяці тому

    A verll

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 2 місяці тому

    నమస్కారమండి
    నీలం రమేష్ గారు. మాకోసం
    సింహబలుడు. మూవీ నుండి
    ఓ చెలి ఇది ఏమి చలి
    ఈ పాట వినిపించండి
    మేడ్చల్ జిల్లా
    ఘట్కేసర్ నుండి దోర్నాల సుదర్శన్

  • @dupakuntlasrinivasarao8113
    @dupakuntlasrinivasarao8113 2 місяці тому

    Ramesh Gargi manchi kutumbam ANR cinema truly truly paduthundi song vini pimchagalaru coronavaru Hema Sai Ram Annapurna charitable trust staff Vijayawada bhavanipuram