జయప్రద శ్రీదేవి అందంతో ఏమాత్రం సరితూగని జయసుధ తన సహజమైన నటనతో ఆకట్టుకుని ఏకంగా సూపర్ స్టార్ హోదాను సొంతం చేసుకుంది.. కానీ సుభాషిణి అలా కాదు.. అవకాశాలు రాలేదని కాదు వచ్చాయి.. కానీ సరిగా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యింది.. అరుంధతి లో మాత్రం నెగటివ్ రోల్ లో ఆమె సరిగా సరిపోయింది.. అదే నటన మొదటినుంచీ ప్రదర్శించి ఉంటే బాగుండేదేమో.. మరికొన్ని మంచి అవకాశాలు దొరికేవేమో.. తన కూతురు పూజ కూడా ఫేస్ లో సరైన భావాలు పలికించలేక గోల్డెన్ చాన్స్ లా వచ్చిన మంచి అవకాశం క్యాష్ చేసుకోలేక పోయింది.. ఆమె రెండు సినిమాల్లో నటించింది అని అంటున్నారు కానీ నేను చూసింది మాత్రం ఒకటే సినిమా.. అది యాక్షన్ కింగ్ అర్జున్ పక్కన బహుశా టైటిల్ హలో ఫ్రెండ్ అనుకుంటా.. (అందులో ఒక పాట కూడా బాగానే ఉంటుంది..) చాలా రోజుల క్రితం కదా టైటిల్ సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు.. ఎవరైనా కామెంట్స్ లో చెబితే సరిదిద్దుకుంటాను..
Your voice & narration are wonderful.Let God bless you.
జయప్రద శ్రీదేవి అందంతో ఏమాత్రం సరితూగని జయసుధ తన సహజమైన నటనతో ఆకట్టుకుని ఏకంగా సూపర్ స్టార్ హోదాను సొంతం చేసుకుంది.. కానీ సుభాషిణి అలా కాదు.. అవకాశాలు రాలేదని కాదు వచ్చాయి.. కానీ సరిగా ఉపయోగించుకోవడంలో ఫెయిల్ అయ్యింది.. అరుంధతి లో మాత్రం నెగటివ్ రోల్ లో ఆమె సరిగా సరిపోయింది.. అదే నటన మొదటినుంచీ ప్రదర్శించి ఉంటే బాగుండేదేమో.. మరికొన్ని మంచి అవకాశాలు దొరికేవేమో..
తన కూతురు పూజ కూడా ఫేస్ లో సరైన భావాలు పలికించలేక గోల్డెన్ చాన్స్ లా వచ్చిన మంచి అవకాశం క్యాష్ చేసుకోలేక పోయింది.. ఆమె రెండు సినిమాల్లో నటించింది అని అంటున్నారు కానీ నేను చూసింది మాత్రం ఒకటే సినిమా.. అది యాక్షన్ కింగ్ అర్జున్ పక్కన బహుశా టైటిల్ హలో ఫ్రెండ్ అనుకుంటా.. (అందులో ఒక పాట కూడా బాగానే ఉంటుంది..) చాలా రోజుల క్రితం కదా టైటిల్ సరిగ్గా జ్ఞాపకం రావట్లేదు.. ఎవరైనా కామెంట్స్ లో చెబితే సరిదిద్దుకుంటాను..
FACIAL PROBLEMS VALLA SUBHASHINI KI CHANCES RAALEDU
మీరు మాట్లాడుతున్నారు,,,,,
మరి ఆ పెద్దాయన ఏడి 🥴
😂 anta scene ledu
vedeolu anni meere narrate cheyandi - spastam ga - vinasompuga cheptunnaru - athanu evaro over action chestu tana naration tho visigistunnadu