MB Chowdary Latest Exclusive Full Interview | About her Life | Signature Studios |

Поділитися
Вставка
  • Опубліковано 23 лип 2023
  • MB Chowdary Latest Exclusive Full Interview | About her Life | Signature Studios |
    #mbchowdary #signaturestudios
    Pls Subscribe:
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.
  • Розваги

КОМЕНТАРІ • 330

  • @siddusiddarth5983
    @siddusiddarth5983 Рік тому +86

    Phd పొందిన వ్యవసాయ కూలి భారతి గారిని చేయండి అది చాలా మందికి స్ఫూర్తి అవుతుంది.

  • @saibabakamatam10
    @saibabakamatam10 Рік тому +250

    క్రాంతి అన్న నువ్వు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం వల్ల సమాజానికి ఎం ఉపయోగం. ఒక ఇంటర్వ్యూ చూస్తే ఒక బుక్ చదివిన ఫీల్ రావాలి అన్న.

    • @Always_smiles_
      @Always_smiles_ Рік тому +5

      I agree with you

    • @RamaKrishna-qp9im
      @RamaKrishna-qp9im Рік тому +19

      అన్న ఇలాంటి వారినీ ఇష్టపడతారు
      సాకే భారతి PhD చేసింది
      ఆమెను ఇంటర్వ్యూ చేయమను
      సమాజానికి ఉపయోగకరంగా వుంటుంది

    • @mahendra8794
      @mahendra8794 Рік тому +3

      ​@@RamaKrishna-qp9imcorrect bro

    • @mahendargoud4602
      @mahendargoud4602 Рік тому +1

      Avnu

    • @thatikondaramesh3663
      @thatikondaramesh3663 Рік тому +3

      Elanti vallanu interview cheyaku time waste

  • @durgamjangaiah
    @durgamjangaiah Рік тому +43

    అరే నాయనా పనికిరాని ఇంటర్వ్యూలు వదిలిపెట్టి సమాజానికి పనికివచ్చే ఇంటర్వ్యూ చేయండి రా నాయనా మీరు మారరు రా 🙏🙏🙏

  • @sudhayerramsetti7804
    @sudhayerramsetti7804 11 місяців тому +9

    సెల్ఫ్ రెస్పెక్ట్ నీ వదలకుండా ఏ ఫీల్డ్ లో నైనా రాణించడానికి ట్రై చేస్తాను అని చాలా మెచురెడ్ గా మాట్లాడింది. గుడ్ bless you.

  • @narayanamerugu1862
    @narayanamerugu1862 11 місяців тому +7

    👌👌👌super ఇంటర్వ్యూ
    Mb చౌదరి ప్రతి ఇంట్లోని గారాల పట్టి signiture 🌹🌹🌹👌👌

  • @kirankumar-lt1wx
    @kirankumar-lt1wx 11 місяців тому +2

    M b Chowdary గారు మీతో చాలా జాగ్రత్తగా వుండాలి. నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ నీ విషయములో చాలా metured గా వుండాలి. వామ్మో

  • @RamaYugandhar
    @RamaYugandhar Рік тому +7

    భారతి గారు మీ ఇంటర్ vew చూసిన తరువాత మీ వీడియో చూద్దాము అంటే ఈవిల్ డెడ్ సినిమా కంటే భయంగా వుంది

  • @pandiyansallavari
    @pandiyansallavari Рік тому +8

    క్రాంతి అన్నా నీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది
    అన్నా నువ్వు ఎక్కువ రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేయండి అన్నా నీకు సూపర్ సేట్టు👍

  • @prasannareddy7905
    @prasannareddy7905 10 місяців тому +4

    I really appreciate you Bharathi. U answered very well. He tested your patience u did very well that shows you have a very strong mind and character . You handled very well. Keep it up.

  • @jagadeeshmylapilli7183
    @jagadeeshmylapilli7183 11 місяців тому

    Lovely interview.... annaya me interview chese vedinam Chala bagundi❤

  • @user-im7fi8fq6q
    @user-im7fi8fq6q 11 місяців тому

    Dare and dash interview❤😊i really heart fully appreciate you M.Bharathi chowdary garu❤Bcoz ur a Very Talented and dare person💫i like ur way of talking way of dressing everything..... Mii lanti Ammai lu Chalaaaaaaaa anteee chalaa Rare 😊Epuduh anipisthundi atleast mi dhantlo Knchm Qualitys tho unnah Ammai okkaru Lyf loki osthe Enough Maalanti Ardham cheskuneh abbailaki milanti ammailu ❤God bless uh May all Ur dreams Comee true stay Queen Alway's 🙏🙌❤

  • @SANTHOSHKUMAR-lx7vw
    @SANTHOSHKUMAR-lx7vw Рік тому +7

    సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యు చేయండి.

  • @karedlarama
    @karedlarama 11 місяців тому +1

    Me interview chusthunte Nannu nenu chuskunatlu ga undi..... Literally nenu alane behave chestha self respect vishyam & also I love Soundarya garu❤🎉

  • @udaysankarkudupudi6343
    @udaysankarkudupudi6343 3 місяці тому +1

    MBChowdary నీ అందం లాగే నీ voice కూడా బాగుంది & spontinity గా వుంది OK very well👍⚘️👌

  • @SANTHOSHKUMAR-lx7vw
    @SANTHOSHKUMAR-lx7vw Рік тому +5

    ఆమె సంగసేవకురలు ఏమి కాదు .ఇంటర్వ్యు చేయటానికి

  • @mithungoudbodige229
    @mithungoudbodige229 Рік тому +15

    Nill knowledge both are...

  • @AppuAppu-nr9ze
    @AppuAppu-nr9ze 11 місяців тому +5

    అమ్మాయి నువ్వు చాలా అందంగా వున్నావు నీ ఆలోచనలు ఇంకా అందంగా వున్నాయి అందువల్ల నీ అందం రెట్టింపు అయింది I like you ❤

  • @jawaharreddy2599
    @jawaharreddy2599 Рік тому +1

    Kranthi anna interview concept ardam kaledu. What's the key point. I respect you a lot and follower. This words are not criticizing both of you, she is news presenter well and good but the way she reply is not that much fair my personal opinion. Hoping best concept interviews from you Anna

  • @telaganaallaripilla4122
    @telaganaallaripilla4122 11 місяців тому +1

    Kranti Anna very nice interview

  • @amarnathreddyg4546
    @amarnathreddyg4546 Рік тому +18

    ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావ్ తల్లి
    కొంచం తగ్గితే మంచిది

  • @SJB74
    @SJB74 Рік тому +10

    ఇంతకి‌ ఎందుకు ఈ interview bro. Recent గా మీరు బైరి నరేష్, లలిత్ లాంటి వారితో చేసిన‌ interview చూశాను.‌ బాగా అనిపించింది, ఒక subject గురించి discuss చేశారు. మరి‌ ఈ interview లో ఏం చెపుదామని చేశారు?

  • @sreenathreddybommu5131
    @sreenathreddybommu5131 Рік тому +31

    పనికిరాని ఇంటెర్వ్యూ. తన పేరు పెట్టి తనను పిలిస్తే నచ్చదు అనే వారిని ఇంటర్వ్యూ ఎందుకండీ?
    సాధించింది ఏమి లేడకుండానే ఇంటర్వ్యూలు.

  • @abbadisomashekhar-rz4ci
    @abbadisomashekhar-rz4ci Рік тому +11

    She looks nice and handsoff for her courage. Inspirational for other womens.. God(baba) bless you 🎉🎉🎉

    • @bharat..n8743
      @bharat..n8743 11 місяців тому

      😅😅😅😅😅 nuvvu entha pogidina adadhu

    • @abbadisomashekhar-rz4ci
      @abbadisomashekhar-rz4ci 11 місяців тому

      @@bharat..n8743 she will not meet my expectations. Adedhi ledhu pikedhi ledhu... Causally, as per her interview comment inchina...

    • @omkarsarathchandra4698
      @omkarsarathchandra4698 11 місяців тому

      Oreyy em chusav Antha courage

  • @kirankumarijamparangi2372
    @kirankumarijamparangi2372 Рік тому +5

    Chalaa maturity gaa matladuthunnaru bharathi gaaru..great...

  • @bhaskerappagalla768
    @bhaskerappagalla768 Рік тому +9

    Saakey Bharathamma PhD Madem nu interview cheyyandi Anna... Miku Dhammuntey chesi chupinchandi,

  • @janakivuyyuri
    @janakivuyyuri Рік тому +2

    Madhavi gari news reading choodaledu kani banega undachhu.avidaku unna skills lo good performance echhi untarani ankuntunna.
    Kani naku eppatiki yeppatiki DD telugu and english news readers chadive vidhanam lo manaki nerchukovalane rhought kalugutundi .for example Mrs.renuka shanun,kavita krishnamurthy,pranoy roy.alage telugu lo Mrs kanakadurga ,rojarani ,ashik kumar,ela appati vallu yento bhasha pravinyam unna vallu .honest ga cheppalante eppati channel news readers aa dedication ledane abipistondi.

  • @madugonduamar658
    @madugonduamar658 Рік тому +2

    Love the interview

  • @muralimurali6625
    @muralimurali6625 Рік тому +2

    super beautiful . super smile.m.b.

  • @joyinjesustelugusongs6458
    @joyinjesustelugusongs6458 11 місяців тому

    Super speach madam

  • @rajuamar6502
    @rajuamar6502 Рік тому

    Nice

  • @manjulaus
    @manjulaus Рік тому

    Same quality sister ur right .
    Brother sister ni comment chaystharu appudu asalu vadhalavadhu ..
    Women ni respect laykunda matladaro appudu vadhalavadhu r police compliamt must ...
    .

  • @Kchandu-nw1rz
    @Kchandu-nw1rz Рік тому

    Bro me kosam chusanu ee video

  • @PRAVEEN.Gandham
    @PRAVEEN.Gandham Рік тому +17

    ఇలాంటి ఇంటర్వ్యూస్ చెయ్యకు bro చూడాలనిపించడం లేదు పొలిటికల్ లీడర్స్, సొసైటీ లో వుండే లీడర్స్ వంటి వారిని ఇంటర్వ్యూ చెయ్యండి మీకు బాగా సెట్ అవుతాయి కూడా
    కాని
    ఇలా you tube stars ని సీరియల్, సినిమా స్టార్స్ ని ఇంటర్వ్యూ చెయ్యకండి

  • @FoodVedambygeetha7352
    @FoodVedambygeetha7352 Рік тому +5

    Sorry to say e interview valla evari ki use ledhu
    Media lo ki ravali ani anukune vallaki ela anti opportunity untundho ela enter avaloo alanti videos koda cheyandi.. May be career oriented ga ayina use avthunadhi

  • @gaddammahipalreddy1946
    @gaddammahipalreddy1946 Рік тому

  • @Itsallabtthepassions
    @Itsallabtthepassions 11 місяців тому +1

    V bold and strong

  • @pavanpriya7298
    @pavanpriya7298 4 місяці тому +1

    ఏంటి క్రాంతి గారు arrogant ఉండే మీరు ఆమె మాటలకు కూల్ అవుతున్నారు....మీ rough speech మీకు ప్లస్ పాయింట్...
    ఆమె attitude చూపిస్తుంది ...తెలుసా...
    style గా మగాళ్ళ పేర్తో short cut లో shine అవుతుంది....
    నెటిజన్స్ భారతి అంటే తప్పేంటి....

  • @manjulareddy1851
    @manjulareddy1851 11 місяців тому +1

    Elanti interview yekkada chudaaledu ... And okkadaniki kuda kranthi garu expect chese answer raaledu and yendoo Mari safe ga answer lu echinatlu undi... But still she's good human 😉

  • @ruready8151
    @ruready8151 11 місяців тому +1

    Kranthi Face lo Adho theliyani Smile and Glow😊❤

  • @Reporter9TeluguLive
    @Reporter9TeluguLive 5 місяців тому

    nice info

  • @broletstalk_
    @broletstalk_ Рік тому +3

    Pillodu full flat ha ha ❤❤.. mussi mussi navulu tho interview .

  • @kunthurupanddhu7104
    @kunthurupanddhu7104 Рік тому +2

    Please interview Additional S P Hanumanth Sir Anantapur

  • @ahmanreddy6878
    @ahmanreddy6878 9 місяців тому

    Amma bangaru thalli prathi mahila nelaga undali neve andariki adarsangaundali God bless you thalli

  • @janvithamedia
    @janvithamedia 11 місяців тому +1

    అన్నా మీ ఇంటర్వ్యూ చేసే విధానం చాలా దగ్గర relative ల అనిపిస్తోంది. కానీ ఈ అమ్మాయి ప్రతి మాటలో చాలా హెడ్ వెయిట్ కనిపిస్తోంది. ప్రతి మాట చాలా దూరం చూపిస్తోంది. ఎవరైనా సోషల్ గా మూవ్ అవ్వాలి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది చెప్పాడు అలాంటప్పుడు నచ్చితే ok అనాలి లేదంటే వద్దు రా బాబు నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పాలి

  • @lingambanda1427
    @lingambanda1427 Рік тому

    Super Akka

  • @gangoluvijaykumar811
    @gangoluvijaykumar811 11 місяців тому +1

    యాంకర్ గారు. ఆవిడని ఇబ్బంది పెట్టకండి..సమాధానం నేచురల్ గా ఉంది.. నేను కూడా ఒక రిపోర్టర్ ని
    ఆమె క్లియర్ గా చెప్పింది..

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 8 місяців тому

    MB Chowdary గారి తో మంచి ఇంటర్వ్యూ చేశారు...❤

  • @chsrinivasarao1978
    @chsrinivasarao1978 3 місяці тому

    Super both

  • @kallemraju7909
    @kallemraju7909 11 місяців тому +1

    Chala usharu..Ammaigaru..chikkadu dorakadu😊

  • @user-dl5ws2ci7x
    @user-dl5ws2ci7x Рік тому +3

    Mb chowdary madam,sir madam

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 Рік тому

    Good punchs to anchor

  • @janvithamedia
    @janvithamedia 11 місяців тому +3

    పొగరుబోతు ల ఉంది పెళ్ళి చేసుకున్న అడ్జస్ట్ కాలేదు. ఇగో peek లో ఉంది

  • @mr3sss860
    @mr3sss860 Рік тому +2

    ఈమె ఏదో అందంగా ఉందని క్రాంతి గారు interview చేశారు.. అంతే తప్ప ఈమె దగ్గర ఎం మ్యాటర్ లేదు.. మీదంగా ఈమెకు బిల్డప్ ఒకటి.. అన్న నీవు డైరెక్ట్ గా చెప్పు.. నీకు నచ్చింది కాబట్టి ఇదంతా.. లేకపోతే ఏమీలేదు..

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 11 місяців тому

      ఏదైనా ఛాన్స్ dorukuthadani ఛానల్ కు పిలిచినట్లు ఉన్నారు

  • @manjulaus
    @manjulaus Рік тому

    Same i donot leave for unnecessary comments ..

  • @Raz...456
    @Raz...456 Рік тому +8

    ఒక న్యూస్ రీడర్ ని ఇంత హైలైట్ చేయడం ఏంటి..

  • @Cr_236
    @Cr_236 5 місяців тому +1

    ❤ I love u madam daru

  • @naveenmolugu3862
    @naveenmolugu3862 Рік тому +2

    Anna masthu kalputhunav lemon rice kani knee

  • @savyam6423
    @savyam6423 Місяць тому

    Gatthar papani interview cheyyandi

  • @banothdivyadivya5357
    @banothdivyadivya5357 Рік тому

    Maa lanti varikosam gurichi pattinchukondi anna kocham

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 11 місяців тому +1

    సమాజంలో మార్పు రావాలి. చిన్న చూపు చూడడం మానాలి. అందర్ని గౌరవించాలి.

  • @gangoluvijaykumar811
    @gangoluvijaykumar811 11 місяців тому

    అన్న ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు జన్యుడిగా ఇంటర్వ్యూ చేస్తావ్...హాట్సాఫ్ ఇవ్వు మై బ్రో

  • @kishanrendla8171
    @kishanrendla8171 Рік тому

    kranthi bro, interview ki manchiga prepared ga vachindhi…

  • @gangoluvijaykumar811
    @gangoluvijaykumar811 11 місяців тому +1

    ఇలాగ ప్రతి ఆడబిడ్డ ఉండాలితల్లి..

  • @arunkumarmettu4739
    @arunkumarmettu4739 Рік тому

    Mb cho love youra

  • @maddelachandrashekar5650
    @maddelachandrashekar5650 Рік тому

    Akka super

  • @ashwak7115
    @ashwak7115 Рік тому

    Kranti Anna super

  • @royalshivudu7888
    @royalshivudu7888 Рік тому

    Story bagundi papa raathntra batti pattindi

  • @user-no5dg8mw5x
    @user-no5dg8mw5x 11 місяців тому

    Meru chala super madam

  • @KaveriCalling-hr5nd
    @KaveriCalling-hr5nd Рік тому

    Kranthi garu meerante naaku chaala gouravam estam unnay meru ela panikirani interview cheyakandi meeku thagina persons tho interview cheyandi...

  • @mereddy3303
    @mereddy3303 Рік тому +1

    Kranthi blush authunv interview motham

  • @lakshmianjalinaidu765
    @lakshmianjalinaidu765 11 місяців тому

    Mamulugaa ledhu gaa same like mee Sister ❤

  • @crazygirl6168
    @crazygirl6168 11 місяців тому

    Personal interview la undhi..

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 Рік тому

    Her Voice bavunnadi

  • @ForRahulGandhi
    @ForRahulGandhi Рік тому +6

    Kranthi bro endhii bro nuvu, ilantivala interview avasarama... Koncham manchi persons ni interview chey

  • @anjangoudsiddaveni4252
    @anjangoudsiddaveni4252 Рік тому +4

    We like kranthi gari interviews,this is not a interview...

  • @venkatkonatham5367
    @venkatkonatham5367 Рік тому +4

    Anna ... Civil services nundi interwiew cheyandi anna. Society ki use auddi

  • @manvithavideos8514
    @manvithavideos8514 Рік тому +9

    Mb chodary over ga feel avthundhi wast

  • @TharakNtr-fd1ut
    @TharakNtr-fd1ut Рік тому

    Sir enty ame special... Emina sangasamskrtha... Ame sontha dabba kottukodanike

  • @user-nz7fg5ko6m
    @user-nz7fg5ko6m Рік тому

    Nagole llo ekkada madam memu nagole lo untam

  • @gangoluvijaykumar811
    @gangoluvijaykumar811 11 місяців тому

    హి ఈజ్ ఏ పర్ఫెక్ట్ లేడీ

  • @lakshmankumar-se4ub
    @lakshmankumar-se4ub 11 місяців тому

    Bro inthaki e interview point yenti tik tok star na

  • @sivajibukke3853
    @sivajibukke3853 11 місяців тому +2

    బయోడేటా అంతా లాగేసాడు....అన్న నువ్వు తోపూ 😂

  • @venkateswararaosikhakolli3856

    Is there any use of this interview. No information in it

  • @syedbasheeer2021
    @syedbasheeer2021 11 місяців тому

    SUPER.MAM🙏

  • @siva-ph2vs
    @siva-ph2vs 11 місяців тому

    Am.talent.amundani.emeki.respect.glamar.gurinchi.aithe.statelo.chala.mandhi.vundaru

  • @silaparasettygovindarao1106
    @silaparasettygovindarao1106 11 місяців тому

    Hello! M.B.chowdari garu. meeru chala cute gaa unnaru, meeku inkaa marriage kaledaa!

  • @Cr_236
    @Cr_236 4 місяці тому +1

    ❤😂❤❤❤iloveyoura,

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 Рік тому

    ఎన్ని సార్లు interview చెస్తారు

  • @akashck2987
    @akashck2987 Рік тому +2

    Chala maturity bharathi

  • @chinnamaisannagarinaveen5348
    @chinnamaisannagarinaveen5348 Рік тому +4

    Medam gonthu chala bagundhi 😊 kranthi Anna

  • @sharathcherry1282
    @sharathcherry1282 Рік тому

    In direct ga propose chesthunnava bro😂

  • @ashokkakarla993
    @ashokkakarla993 Рік тому +3

    Mana Indian eppudu bagupadutado

  • @SanjaySanjay-ts3pg
    @SanjaySanjay-ts3pg Рік тому

    Over action interview nuvu super brother

  • @ssr_97
    @ssr_97 11 місяців тому +1

    Paina personality lopala municipality annatlu undi😂

  • @shailenderkumartatavarthi2069
    @shailenderkumartatavarthi2069 Рік тому +4

    I thought you were a matured sensible person with some sensible content like Dilse with Anjali. You disappointed with this interview. Your questions are not respectable enough.

  • @Kompelly_raju
    @Kompelly_raju Рік тому +1

    అమ్మాయి ఎదో అందంగా ఉంటే మరి ఇంతలా వెంటపడాలా ఇంటర్వ్యూ కోసం ఈమెతో ఇంటర్వ్యూ వాళ్ళ ఏమైనా ఉపయోగం ఉందా ??😢

  • @maheshmogulla
    @maheshmogulla 9 місяців тому

    నైస్

  • @gangoluvijaykumar811
    @gangoluvijaykumar811 11 місяців тому

    ఎంబి చౌదరి నేచురల్ లేడీ హి ఇస్ ఏ గుడ్ గర్ల్

  • @planet_Jupiter
    @planet_Jupiter 11 місяців тому +1

    11:44😂😂😂😂😂

  • @silaparasettygovindarao1106
    @silaparasettygovindarao1106 11 місяців тому

    Hello! M.B. chowdari garu, meeru male ki
    opposition Anukunta!