అయ్యప్ప దీక్షలో భర్త ఉండగా భార్యకు రుతుక్రమం వస్తే ఏం చేయాలి Common Mistakes During Ayyappa Deeksha

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025
  • అయ్యప్ప దీక్షలో భర్త ఉండగా భార్యకు రుతుక్రమం వస్తే ఏం చేయాలి Common Mistakes During #ayyappadeeksha #btvdevotional

КОМЕНТАРІ • 18

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +4

    అబ్బా.. అర్పణానికి కొత్త అర్థం తెలిసింది. నా కర్మ ఇది.. ఎవరో తమరికి బ్రహ్మవిద్య నేర్పిన వారు వారికి నా వందనాలు..

  • @muniswamy6824
    @muniswamy6824 2 місяці тому +2

    గురువుగారు మా ఊర్లో కూడా మా ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాం ఆకాశంలో నక్షత్రం సాయంత్రం వస్తుంది

  • @RamireddyMokka
    @RamireddyMokka 2 місяці тому +1

    చాలా వివరంగా చెప్పారు స్వామి మీకు ధన్యవాదములు స్వామి శరణం

  • @surshkedimi4267
    @surshkedimi4267 Місяць тому +1

    స్వామి నాకు సందేహం అయ్యప్ప స్వామీ పూజలలో గంటలు వేసినపుడు అవి మరుసటి రోజు గంటలు తీసివేసి అవి శబరిమలకు చేర్చవచ్చనా ఆఫీసు కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని అలా చేయవచ్చునా స్వామి

  • @pobbathiadeppa7719
    @pobbathiadeppa7719 Місяць тому

    గురుస్వామి గారికి స్వామి శరణం ఇంట్లో భార్య డెలివరీ అయినప్పుడు ఎన్ని రోజుల వరకు మాల వేయకూడదు

  • @muniswamy6824
    @muniswamy6824 2 місяці тому +3

    గురువుగారు అయ్యప్ప పేరు మొదటి పేరు ఆర్యన్

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +1

    అయ్యా ప్రభుత్వాన్ని అంటారు కారణం అది వ్యవస్థ. మీరు వ్యక్తిని వ్యవస్థను ఒకేలా చూడటం ఏమనుకోవాలో తమరికే తెలియాలి.

  • @sravanthib3601
    @sravanthib3601 Місяць тому

    Chakkaga cheparu me. Matalatho chala nerchukovali

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +2

    తమరు లాజిక్ గురుస్వామి.. విషయపరిజ్ఞానం ఉన్న గురుస్వామి కాదు..🙏

  • @Sridevi4811teja
    @Sridevi4811teja Місяць тому

    Swami అయ్యప్ప దీక్ష అయిపోయనా తరువాత హౌసేకి వచేటపుడు వైఫ్ కి డేట్ వస్తే ఏమిచేయాలి

  • @Cbaswaraju
    @Cbaswaraju 19 днів тому

    😂😊😊

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +1

    తమరికి శక్తికి భార్యలకు కూడా తేడా తెలీదా? ఇలా చెప్తే జ్ఞానం సంగతి పక్కన పెడితే అజ్ఞానం పెరుగుతుంది.

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +1

    ఎవరికి తెలుస్తుంది తమరు చెప్పేవి జానపద కథలు కదా.. శాస్త్ర ప్రమాణాలు, వేదార్థాలు చెప్పరు. ఏమైనా అంటే గురువుగారు అని మొదలు పెడతారు.

  • @Sridevi4811teja
    @Sridevi4811teja Місяць тому

    4days అయేది సమాధానం ఇవాడి

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +1

    అయ్యా.. శాస్త్రం లేదా? జాతాశౌచం, మృతాశౌచ నియమాలు ఏమిటి? సం॥ ఆరు నెలలు, 11రోజులు ఎలా చెప్తున్నారు?

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +1

    నెయ్యితోనే అభిషేకం ఎందుకు? అన్న సమాధానం తప్పు.

  • @lladllad1967
    @lladllad1967 2 місяці тому +3

    పాపాలు వచ్చినా పర్లేదు.. మీవల్ల మరో పదిమంది అజ్ఞానులు తయారవుతున్నారు. మిమల్ని మీరు చెప్పే విషయాలను ఖండించడం తప్పే కాదు.