కోసిన ధాన్యం బస్తాలు నింపుకొని లారీ ద్వారా నేరుగా మిల్లుకు మీరే తోలుకొని అమ్ముకోవచ్చు ఎవరైనా బ్రోకర్ ద్వారా కూడా అమ్ముకోవచ్చు ఒకసారి మిల్లు దగ్గరికి వచ్చి మాట్లాడి చూసుకొనిపోతే సరిపోతుంది
కొత్తరకంవిత్తా నాన్ని సాగు చేయాలని అనుకున్న న్నప్పుడు విత్తనం గురించి సరియైన సమాచారం అవగాహన లేకపోతే కొద్ది మొత్తంలో సాగు చేసుకోవడంతోమీ ప్రాంతానికి అనుకూలమా కాదా తెలుస్తుంది చాలావరకు అనుకూలంగానే ఉంటాయి కొద్దిగా దిగుబడులలోతేడా వుండే అవకాశం ఉంటుంది
నీకు దగ్గరలో ఉండే సీడ్స్ షాప్ ని సందర్శించి మీ ప్రాంతానికి అనుకూలమైన సన్న రకం మరియు దొడ్డు రకాన్ని తీసుకొనవచ్చు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ ప్రాంతానికి అనువైన రకాలు ఆ కంపెనీవి ఇక్కడ కూడా ఉంటాయి ఒకవేళ లేకపోయినా ఆ షాపు వారే మీకు తెప్పించి ఇవ్వ గలరు
ఆర్ ఎన్ ఆర్ కు ప్రత్యామ్నాయంగా వెరైటీ అంటే సన్న రకాలను చాలా వరకు ఆర్ఎన్ఆర్ కంటే మంచి దిగుబడిని ఇవ్వగలవు షుగర్ పేషెంట్స్ ని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం ఆర్.ఎన్.ఆర్ మాత్రమే సాగు చేయండి
నమస్తే అన్నా ఎక్కువ ఎత్తు పెరగవొద్దు 45బస్తాలు పడ్డాలి తెల్ల పొట్టు లో ఎర్ర పొట్టు లో చెప్పండి 8ఎకరాలు నాటు వేయాలి లాస్ట్ సారె లాస్ అయినాను బాగా ఎత్తు పెరిగి కింద పడ్డాది ఇప్పుడు మీరు ఏది వేయమన్నా అదే వేస్తా చెప్పండి 🙏🙏🙏
చిట్టి పొట్టి శ్రీ 101 ఈ రెండు రకాలు మధ్యస్థంగా ఎత్తు పెరుగుతాయి ఎర్ర పొట్టు రకం పూజ గోల్డ్ ఎత్తు తక్కువ పంటకాలం 110 రోజులు యూరియా చిరు పొట్ట దశలో అధికంగా వేయరాదు వర్షాలను అనుసరించి నత్రజని యూరియా వాడాలి లేకుంటే చేయను పెరుగుతుంది పడిపోతుంది ఇంకా దిగుబడి విషయానికి వస్తే ఒక్కొక్క ఏరియాని అనుసరించి భూమిలో పోషకాలలోపం వాతావరణ పరిస్థితులు అనుసరించి దిగుబడులు ఉంటాయి సన్న రకాలకు కొన్ని ప్రత్యేక మైన చర్యలు చేపట్టవలసి ఉంటుంది దానిపై ఒక వీడియో చేస్తాను థాంక్యూ
చిట్టి పొట్టి 135 రోజులు జెన్ ఎక్స్ పద్మ 130 1 35 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి ఒక వారం అటు ఇటు అవుతుంది ఇంకా దీర్ఘకాలం పంటలు సాంబ మసూరి వెరైటీలు చూసుకోవాలి
లావు గింజ రకం ఒడ్లు పండించే వారికి ఎర్ర పో ట్టు ఉండే వడ్ల గురించి కొంతమందికి తెలియకపోవచ్చు ఇది సన్న రకాలలో ఎర్ర పుట్టు మరియు తెల్ల పొట్టు కలిగిన రకాలు ఉంటాయి బియ్యం తెల్లగానే ఉంటాయి బియ్యం నాణ్యతలో కూడా తేడా ఉంటుంది రేటు విషయంలో కూడా కొంత తేడా ఉంటుంది మార్కెట్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకానికి అనుకూలంగా ఉంటాయి. దిగుబడులను రెండు రకాలు కూడా బాగానే ఇస్తాయి మీ ఏరియా వాతావరణం పరిస్థితులకు అనుకూలించే రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు
చిట్టి పొట్టి 1150 రూపాయలు 10 కేజీలు మిగతావి మరికొన్ని 1200 ఉన్న వెరైటీలు ఉన్నవి ఒక ఎకరానికి నాటు వేస్తే 12 కేజీలు చల్లినా మిషన్తో వేసిన ఎనిమిది కేజీలు సరిపోతాయి
నేను హైదరాబాద్ లో ఉంటాను 3 ఎకరాలు వరి డ్రమ్ సీడర్ తో పండిస్తున్నాను మాది ఎర్ర నేలా ఏ రకం వేసిన ఎక్కువ ఎత్తు పెరుగుతుంది పడిపోతుంది నాకు మంచి సన్న గింజ పడిపోకుండా ఉండేలా చెప్పండి
ఏ రకమైన ఎత్తు పెరిగినప్పుడు తప్పకుండా పడిపోతుంది యురియా తగిన మోతాదులో వేసుకుంటే చేను పెరగకుండా ఉండి పడిపోవడం తగ్గుతుంది చిరు పొట్ట దశలో అధిక యూరియా వాడరాదు ఇలా వేస్తే ఈనినతరువాత కంకి ఎత్తు పెరిగి చేను పడిపోతుంది అవకాశం ఎక్కువ ఉంటుంది చిట్టి పొట్టి 101 ఈ రెండు రకాలు పడిపోకుండా కొంతవరకు తట్టుకోగలుగుతాయి
@@gundeboinanagaraju9569 నేను కూడా రెండు సంవత్సరాలు చిట్టిని సాగు చేయడం జరిగింది డ్రం సీడ్ పద్ధతిలో సాగు చేసిన అయీ నానా చేను పడిపోలేదు సాగు యాజమాన్యంలో నియంత్రణ కూడా కారణం కావచ్చు
కొన్ని రకాల విత్తనాలకు ఫోటో సెన్సిటివ్ అనేది ఉంటుంది వాటిని ముందు సాగుచేసిన లేటుగా సాగుచేసిన అవి అదే టయానికి రావడం జరుగుతుంది. ఇది అన్ని విత్తనాలకు ఉండదు ఇంకా మనం సాగు చేసిన సమయాన్ని అనుసరించి వాతావరణ పరిస్థితులను అనుసరించి పది రోజులు అటు ఇటు అయ్యేటందుకు అవకాశం ఉంటుంది సాగు చేసిన విధానం కూడా పంట కాలంపై ఉంటుంది థాంక్యూ
మీరు చెప్పిన ఫోటో సెన్సిటివిటీ రబీలో ఎఫెక్ట్ చేస్తుంది , ఖరీఫ్ లో కాదు..మీకు అవగాహన లేకుండా రైతుల్ని తప్పుదోవ పట్టించకండి, ఇక్కడ రైతులు కొత్త విషయాలు తెలుసుకోవాలి అని వీడియో చూస్తున్నారు, తప్పుడు వార్తల ప్రమోషన్ చేయకండి దయచేసి
@gundeboinanagaraju9569 నేను ఎవరిని సపోర్ట్ చేయాలని గానీ ఏ కంపెనీ విత్తనాలని ప్రమోట్ చేయాలని ఆ వీడియో చేయలేదు చాలామంది రైతులు సన్న రకాల గురించి తెలియజేయమని కోరినందన నేను ఇద్దరు ముగ్గురిని విత్తన సేల్స్ చేసే వారిని కోరినప్పుడు వీరు మాత్రమే వీడియో చేయడానికి అంగీకరించినారు వారితో చేయడం జరిగింది. అయినా రైతులు 10 నిమిషాలు వీడియో పెడితే రెండు నిమిషాలు చూస్తూ ఉంటారు ఇన్ని రకాల విత్తనాల గురించి వివరించడం 10 నిమిషాల్లో చెప్పటం జరిగే పని కాదు మీరు అడిగిన ప్రశ్నకు కంపెనీవారు బ్యాగు మీద ఎప్పుడు వెతుక్కోవాలో కొన్ని వెరైటీలకు సూచించడం జరిగింది ఉదాహరణకు మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ ఎర్లీగా వేస్తే ఏం జరుగుతుంది నాకు అనుభవం ఉన్నది మీకు ఉన్నదో లేదో నాకు తెలియదు నేను కంపెనీ వారు చెప్పిన దాన్ని మాత్రమే కాకుండా నాకు అనుభవం ఉన్న దాని గురించి మాత్రమే చెప్పడం జరిగింది మీకు ఏమైనా మంచి అనుభవం ఉన్నట్లయితే వివరించండి రైతులకు మంచి జరుగుతుంది థాంక్యూ
కావేరి టిల్లు సూపర్ ఫైన్ వెరైటీ మంచి దిగుబడి వస్తుంది సన్న రకాలు వాడినప్పుడు పొటాష్ తప్పకుండా 25 కేజీలు వేసుకోవాలి నేటి వో లేదా అయాన్ కస్టోడియ ఎర్రగాన్ లాంటివి ఏదో ఒకటి చిరు పొట్ట దశలో ఒకసారి ఒకటి రెండు తల్లి కర్రలు ఈనినప్పుడు రెండోసారి స్ప్రే చేసుకుంటే హైబ్రిడ్ సన్న రకాలు మంచి దిగుబడి పొందవచ్చు థాంక్యూ
వీడియోలు చూపించిన రకాలు అన్ని కూడా 40 బస్తాలు 70 కేజీలవి మా దగ్గర మేము దిగుబడి సాధించినవే మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ మంచి దిగుబడి ఇస్తుంది జూలై 15 తర్వాత సాగు చేసుకోవాలి మిగతావి కూడా మంచి దిగుబడిని ఇచ్చే సూపర్ ఫైన్ వెరైటీలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి మంచి దిగుబడి సాధించాలంటే
మొదటిసారి సన్న రకాలు సాగు చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే నాన్యమైన గింజ మంచి దిగుబడి వస్తుంది దీనిపై ఒక వీడియో చేస్తాను మొదటిసారి సన్న రకాలు సాగు చేసే వారి కోసం థాంక్యూ
డ్రై చేసిన వడ్లని కొంటారు దానికి ధాన్యాన్ని ఎనాలసిస్ చేసి దాంట్లో వచ్చిన బియ్యం పర్సంటేజీని పట్టి రేటు పెట్టడం జరుగుతుంది అదే ఈ సన్న రకాలని పచ్చివే కొనుగోలు చేయడం జరుగుతుంది
శ్రీ 101 కంటే కావేరి చింటూ తుకం బాగా వస్తుంది గట్టి పంట కూడా , అన్న మీరు ఎందుకు అక్కడ ఆ షాప్ లో దొరికే వాటిని మత్రమె ప్రమోట్ చేస్తున్నారు .మిమ్మల్ని నమ్మి మీ వీడియో చూస్తున్నాం మీరు నిజాలు చెప్పాలి కడ అన్న
అన్న గారు మరి మిర్యాలగూడ మిల్లర్లు ఎందుకని మహీంద్రా 606 అనే వెరైటీ ని రిజెక్ట్ చేస్తున్నారు ? ఇంకో విషయం అన్నం ఎం బాగుండట్లేదు మెత్తగా గుజ్జుగ ఉంటుంది తినటానికి వీలుగా లేదు ఇవ్వని మీరు గమనించలి రైతులని మోసం చేయకుర్రి ప్లీజ్ ,ఇదె విషయాన్ని మిల్లర్స్ అందరు స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు
Doduu rakam gurinchi video cheyandi sir
Siri Leader kuda chala baguntundhi 1acr ki 30-32 quintals vasthundhi
Namaste Anna Mari Bhupalapalli Jayashankar Pambapur Village There is land there. A little sandy soil is good for paddy cultivation.
Okay then continue cultivation
Ankur sri 101
Genex chitti potti
Baguntadhi
చిట్టి పొట్టి కూడా మంచి దిగుబడి నుంచే రకమే
Super Anna
Ankur padma one acer yeilding entha vasthundhi anna..
40 బస్తాల వరకు మా దగ్గర దిగుబడి వస్తుంది
అన్న కొత్తగా వచ్చిన స్వప్న సీడ్స్ గురించి చెప్పండి ఎప్పుడు పండించలేదు
Genex lo seri 101 dorakava sir
నమస్తే అన్నా 101 యాసంగి కి వరి నారు పోసుకోవచ్చా తెలపగలరు ఇది యాసంగి కి
పనికి వస్తుందా మాది నల్లగొండ జిల్లా
CT101 అనే కొత్త వెరైటీ వచ్చింది అది వేసుకోండి నూ ట125 రోజుల వంట కాలం 101 లేట్ అయితే గింజ తేలిపోతుంది
నమస్తే సర్ . చిట్టి పొట్టి వరి 10 ఎకరాలు కోత కి రెడీ గా ఉంది. పచ్చి వడ్లు కొనేవారు ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్..
కోసిన ధాన్యం బస్తాలు నింపుకొని లారీ ద్వారా నేరుగా మిల్లుకు మీరే తోలుకొని అమ్ముకోవచ్చు ఎవరైనా బ్రోకర్ ద్వారా కూడా అమ్ముకోవచ్చు ఒకసారి మిల్లు దగ్గరికి వచ్చి మాట్లాడి చూసుకొనిపోతే సరిపోతుంది
Speeds vache rogalanu kuda chepite bagundedi anna
సీడ్ యొక్క గుణగణాల గురించి అదేవిధంగా రోగాలు పంట కాలము దిగుబడి వాటి గురించి కూడా వీడియోలో చెప్పటం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి
హలో సార్ మాది రేపల్లె ప్రాంతం ఏ రకం బాగుంటుంది ఒక వీడియో చేయండి
కొత్తరకంవిత్తా నాన్ని సాగు చేయాలని అనుకున్న న్నప్పుడు విత్తనం గురించి సరియైన సమాచారం అవగాహన లేకపోతే కొద్ది మొత్తంలో సాగు చేసుకోవడంతోమీ ప్రాంతానికి అనుకూలమా కాదా తెలుస్తుంది చాలావరకు అనుకూలంగానే ఉంటాయి కొద్దిగా దిగుబడులలోతేడా వుండే
అవకాశం ఉంటుంది
Epudu am vachai
Padma super
ఒక ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది అన్న.
Sir
Mancherial dist lo
Anukula seed suchinchagalaru
Sannarakam
Doddurakam
నీకు దగ్గరలో ఉండే సీడ్స్ షాప్ ని సందర్శించి మీ ప్రాంతానికి అనుకూలమైన సన్న రకం మరియు దొడ్డు రకాన్ని తీసుకొనవచ్చు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ ప్రాంతానికి అనువైన రకాలు ఆ కంపెనీవి ఇక్కడ కూడా ఉంటాయి ఒకవేళ లేకపోయినా ఆ షాపు వారే మీకు తెప్పించి ఇవ్వ గలరు
మంచిర్యాల లో ఎక్కడ బ్రో మీది
వీడియోలో చెప్పింది మంచిర్యాల కాదు మిరియాల గూడెం నల్లగొండ జిల్లా
Rnr కు ప్రత్యనమయంగా ఏ seed వాడాలి
ఆర్ ఎన్ ఆర్ కు ప్రత్యామ్నాయంగా వెరైటీ అంటే సన్న రకాలను చాలా వరకు ఆర్ఎన్ఆర్ కంటే మంచి దిగుబడిని ఇవ్వగలవు షుగర్ పేషెంట్స్ ని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం ఆర్.ఎన్.ఆర్ మాత్రమే సాగు చేయండి
Ankur 101 ok
నమస్తే అన్నా ఎక్కువ ఎత్తు పెరగవొద్దు 45బస్తాలు పడ్డాలి తెల్ల పొట్టు లో ఎర్ర పొట్టు లో చెప్పండి 8ఎకరాలు నాటు వేయాలి లాస్ట్ సారె లాస్ అయినాను బాగా ఎత్తు పెరిగి కింద పడ్డాది ఇప్పుడు మీరు ఏది వేయమన్నా అదే వేస్తా చెప్పండి 🙏🙏🙏
చిట్టి పొట్టి శ్రీ 101 ఈ రెండు రకాలు మధ్యస్థంగా ఎత్తు పెరుగుతాయి ఎర్ర పొట్టు రకం పూజ గోల్డ్ ఎత్తు తక్కువ పంటకాలం 110 రోజులు యూరియా చిరు పొట్ట దశలో అధికంగా వేయరాదు వర్షాలను అనుసరించి నత్రజని యూరియా వాడాలి లేకుంటే చేయను పెరుగుతుంది పడిపోతుంది ఇంకా దిగుబడి విషయానికి వస్తే ఒక్కొక్క ఏరియాని అనుసరించి భూమిలో పోషకాలలోపం వాతావరణ పరిస్థితులు అనుసరించి దిగుబడులు ఉంటాయి సన్న రకాలకు కొన్ని ప్రత్యేక మైన చర్యలు చేపట్టవలసి ఉంటుంది దానిపై ఒక వీడియో చేస్తాను థాంక్యూ
Sri 101
Sri 101 waste
Ankur 101 worst
Chetta seed adi
Bpt 3082 try chestunnamu ee season ki
Saikishore garu 3082 ela undi variety???? Mi phone number plZ
Ekkuva rojulu unde machi seed chepandhi anna plg
చిట్టి పొట్టి 135 రోజులు జెన్ ఎక్స్ పద్మ 130 1 35 రోజులు వాతావరణ పరిస్థితులను బట్టి ఒక వారం అటు ఇటు అవుతుంది ఇంకా దీర్ఘకాలం పంటలు సాంబ మసూరి వెరైటీలు చూసుకోవాలి
Hi Anna
Mpr 606 kavali oka 4 acres ku
ఉన్నవి ఎన్ని కావాలి అడ్రస్ చెప్పాలి
Thella potu, erra potu ante emiti anna. Naku theliyaka adugutunna sir
గింజ మీద ఉన్న రంగు.
లోపల బియ్యం తెల్లగా ఉంటుంది
లావు గింజ రకం ఒడ్లు పండించే వారికి ఎర్ర పో ట్టు ఉండే వడ్ల గురించి కొంతమందికి తెలియకపోవచ్చు ఇది సన్న రకాలలో ఎర్ర పుట్టు మరియు తెల్ల పొట్టు కలిగిన రకాలు ఉంటాయి బియ్యం తెల్లగానే ఉంటాయి బియ్యం నాణ్యతలో కూడా తేడా ఉంటుంది రేటు విషయంలో కూడా కొంత తేడా ఉంటుంది మార్కెట్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకానికి అనుకూలంగా ఉంటాయి. దిగుబడులను రెండు రకాలు కూడా బాగానే ఇస్తాయి మీ ఏరియా వాతావరణం పరిస్థితులకు అనుకూలించే రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు
ANNA MPR 505 ANTHA DHIGUBHADU VASTHUNDHI
CHEPPU ANNA KONCHEM
ఈ సీజన్లో మహేంద్ర 505 నీ మొదటిసారి సాగు చేస్తున్నాను తెలిసిన వారు సాగు చేసినా రు బాగానే ఉంది దిగుబడి వచ్చిందని చెప్పడం జరిగింది
Chitti potti seeds cost tell me brother please
చిట్టి పొట్టి 1150 రూపాయలు 10 కేజీలు మిగతావి మరికొన్ని 1200 ఉన్న వెరైటీలు ఉన్నవి ఒక ఎకరానికి నాటు వేస్తే 12 కేజీలు చల్లినా మిషన్తో వేసిన ఎనిమిది కేజీలు సరిపోతాయి
నేను హైదరాబాద్ లో ఉంటాను 3 ఎకరాలు వరి డ్రమ్ సీడర్ తో పండిస్తున్నాను మాది ఎర్ర నేలా ఏ రకం వేసిన ఎక్కువ ఎత్తు పెరుగుతుంది పడిపోతుంది
నాకు మంచి సన్న గింజ పడిపోకుండా ఉండేలా చెప్పండి
ఏ రకమైన ఎత్తు పెరిగినప్పుడు తప్పకుండా పడిపోతుంది యురియా తగిన మోతాదులో వేసుకుంటే చేను పెరగకుండా ఉండి పడిపోవడం తగ్గుతుంది చిరు పొట్ట దశలో అధిక యూరియా వాడరాదు ఇలా వేస్తే ఈనినతరువాత కంకి ఎత్తు పెరిగి చేను పడిపోతుంది అవకాశం ఎక్కువ ఉంటుంది చిట్టి పొట్టి 101 ఈ రెండు రకాలు పడిపోకుండా కొంతవరకు తట్టుకోగలుగుతాయి
Bpt 5204 baguntadhe
వానకాలం ఎ రాకమైనా ఎత్తు పెరుగుతావి కాని చిట్టిపొట్టి101 ఆల్రెడీ అడ్డం పడ్డా యి నిజాలు చెప్పండి
@@gundeboinanagaraju9569 నేను కూడా రెండు సంవత్సరాలు చిట్టిని సాగు చేయడం జరిగింది డ్రం సీడ్ పద్ధతిలో సాగు చేసిన అయీ నానా చేను పడిపోలేదు సాగు యాజమాన్యంలో నియంత్రణ కూడా కారణం కావచ్చు
Kps 6251 seeds kavali
Kalki enni rojulu panta sir
125 రోజులు ఒక వారం రోజులు అటు ఇటు వాతావరణ పరిస్థితులు మీరు నాటు వేసిన సమయాన్నిసారం మార్పు జరిగే అవకాశం ఉంటుంది
కల్కి 120రోజులకు ఎక్కడ వస్తుంది 145రోజులు పడుతోంది
కొన్ని రకాల విత్తనాలకు ఫోటో సెన్సిటివ్ అనేది ఉంటుంది వాటిని ముందు సాగుచేసిన లేటుగా సాగుచేసిన అవి అదే టయానికి రావడం జరుగుతుంది. ఇది అన్ని విత్తనాలకు ఉండదు ఇంకా మనం సాగు చేసిన సమయాన్ని అనుసరించి వాతావరణ పరిస్థితులను అనుసరించి పది రోజులు అటు ఇటు అయ్యేటందుకు అవకాశం ఉంటుంది సాగు చేసిన విధానం కూడా పంట కాలంపై ఉంటుంది థాంక్యూ
మీరు చెప్పిన ఫోటో సెన్సిటివిటీ రబీలో ఎఫెక్ట్ చేస్తుంది , ఖరీఫ్ లో కాదు..మీకు అవగాహన లేకుండా రైతుల్ని తప్పుదోవ పట్టించకండి, ఇక్కడ రైతులు కొత్త విషయాలు తెలుసుకోవాలి అని వీడియో చూస్తున్నారు, తప్పుడు వార్తల ప్రమోషన్ చేయకండి దయచేసి
@gundeboinanagaraju9569 నేను ఎవరిని సపోర్ట్ చేయాలని గానీ ఏ కంపెనీ విత్తనాలని ప్రమోట్ చేయాలని ఆ వీడియో చేయలేదు చాలామంది రైతులు సన్న రకాల గురించి తెలియజేయమని కోరినందన నేను ఇద్దరు ముగ్గురిని విత్తన సేల్స్ చేసే వారిని కోరినప్పుడు వీరు మాత్రమే వీడియో చేయడానికి అంగీకరించినారు వారితో చేయడం జరిగింది. అయినా రైతులు 10 నిమిషాలు వీడియో పెడితే రెండు నిమిషాలు చూస్తూ ఉంటారు ఇన్ని రకాల విత్తనాల గురించి వివరించడం 10 నిమిషాల్లో చెప్పటం జరిగే పని కాదు మీరు అడిగిన ప్రశ్నకు కంపెనీవారు బ్యాగు మీద ఎప్పుడు వెతుక్కోవాలో కొన్ని వెరైటీలకు సూచించడం జరిగింది ఉదాహరణకు మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ ఎర్లీగా వేస్తే ఏం జరుగుతుంది నాకు అనుభవం ఉన్నది మీకు ఉన్నదో లేదో నాకు తెలియదు నేను కంపెనీ వారు చెప్పిన దాన్ని మాత్రమే కాకుండా నాకు అనుభవం ఉన్న దాని గురించి మాత్రమే చెప్పడం జరిగింది మీకు ఏమైనా మంచి అనుభవం ఉన్నట్లయితే వివరించండి రైతులకు మంచి జరుగుతుంది థాంక్యూ
నమస్తే సార్..
స్వల్పకాలిక, అతి స్వల్ప కాలిక రకాలు జూన్ 15 లోపు నారు పోసుకోవచ్చా...
జూన్ 25 తరువాత పోసుకోవడం మంచిది
ఈ సీజన్ కి మీరు ఎంపిక చేసుకున్న వరి విత్తన వెరైటీ పెరు చెప్పండి సర్
జెనెక్స్ వారి101 పద్మ మహేంద్ర 505 ఈ రకాల అని ఈ సీజన్ కు తీసుకోవడం జరిగింది
అంకుర్ వారి 101
.. Geenex kaadu
@@aarudhraagriculture అంకూర్ వాళ్ల 101 హ సర్
101 పద్మ చిట్టి పొట్టి విరాట్ జెట్
మీరు చెప్పిన షాపులో విరాట్ జెట్ నేను అడిగితే 1000 అని చెప్పాడు అదే విత్తనం నల్గొండలో 750 తెచిన
Kaveri tillu ela vuntadi anna
కావేరి టిల్లు సూపర్ ఫైన్ వెరైటీ మంచి దిగుబడి వస్తుంది సన్న రకాలు వాడినప్పుడు పొటాష్ తప్పకుండా 25 కేజీలు వేసుకోవాలి నేటి వో లేదా అయాన్ కస్టోడియ ఎర్రగాన్ లాంటివి ఏదో ఒకటి చిరు పొట్ట దశలో ఒకసారి ఒకటి రెండు తల్లి కర్రలు ఈనినప్పుడు రెండోసారి స్ప్రే చేసుకుంటే హైబ్రిడ్ సన్న రకాలు మంచి దిగుబడి పొందవచ్చు థాంక్యూ
@@aarudhraagriculture hight peruguthada
అన్ని రకాలు ఎత్తు పెరిగేవే యూరియాని చూసి వేసుకోవాలి. వర్షాలు అధికంగా ఉంటే యూరియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎత్తు పెరిగితే పడిపోవడం తప్పదు
చిట్టి పొట్టి సీడ్ పంట కాలం ఎన్ని రోజులు అన్న
135 రోజులు ఒక ఐదు రోజులు అటు ఇటు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది ఎక్కువ తక్కువ కావచ్చు
120
Wyra project madhi polam August lo paddy vesthamu beast rakam bro
వీడియోని పూర్తిగా చూడండి షాప్ ఫోన్ నెంబర్ ఉన్నది
Super 👍
Thank you 👍
ఎక్కువ దిగుబడినిచ్చే తెల్ల పొట్టు రకం తెలుపగలరు
వీడియోలు చూపించిన రకాలు అన్ని కూడా 40 బస్తాలు 70 కేజీలవి మా దగ్గర మేము దిగుబడి సాధించినవే మహేంద్ర సిక్స్ జీరో సిక్స్ మంచి దిగుబడి ఇస్తుంది జూలై 15 తర్వాత సాగు చేసుకోవాలి మిగతావి కూడా మంచి దిగుబడిని ఇచ్చే సూపర్ ఫైన్ వెరైటీలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి మంచి దిగుబడి సాధించాలంటే
మొదటిసారి సన్న రకాలు సాగు చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే నాన్యమైన గింజ మంచి దిగుబడి వస్తుంది దీనిపై ఒక వీడియో చేస్తాను మొదటిసారి సన్న రకాలు సాగు చేసే వారి కోసం థాంక్యూ
Ankur shree 101 తినడానికి ఎలా ఉంటుంది సర్ replay me
జెఎస్ఆర్ చింటూ ఎలా అయితే ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది
Good but not profitable and
సూపర్ ఫైన్ వెరైటీల్లో అది ఒకటి తినడానికి బాగుంటుంది
40 బస్తాలు దిగుబడి ఉంటే ప్రాపిట్ ఎందుకు ఉండదు
Good
Hii sir bpt5204 ricemellarlu kontara
డ్రై చేసిన వడ్లని కొంటారు దానికి ధాన్యాన్ని ఎనాలసిస్ చేసి దాంట్లో వచ్చిన బియ్యం పర్సంటేజీని పట్టి రేటు పెట్టడం జరుగుతుంది అదే ఈ సన్న రకాలని పచ్చివే కొనుగోలు చేయడం జరుగుతుంది
మన ఊరిలో రైతులను అడిగి తెలుసుకోండి. వీడియో చూసి నమ్మితే పెద్ద బొక్క పడుతుంది
గుడ్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్
Sri ram gold?
Anna chintu ela untundhi
కావేరి చింటూ బాగానే ఉంటుంది అదే తరహాలో శ్రీ 101 కూడా ఉంటుంది
శ్రీ 101 కంటే కావేరి చింటూ తుకం బాగా వస్తుంది గట్టి పంట కూడా , అన్న మీరు ఎందుకు అక్కడ ఆ షాప్ లో దొరికే వాటిని మత్రమె ప్రమోట్ చేస్తున్నారు .మిమ్మల్ని నమ్మి మీ వీడియో చూస్తున్నాం మీరు నిజాలు చెప్పాలి కడ అన్న
@@RAJIVGANDHIBANOTH చింటూ మంచి వెరైటీ సాగు చేసుకోవచ్చు
కలెక్టర్ విత్తనాలు తీసుకున్నాము 8 బాగ్స్.. మొత్తం బేరుకులు వచ్చాయి. షాప్ డీలర్ ను గట్టిగ అడిగి తీసుకోండి
Kaveti chintu 20kg cost sir
కేజీ ప్యాకింగ్ అయితే 70 రూపాయల లోపు ఇంకా ఎక్కువ 10 15 ప్యాకింగ్ అయితే ఇంకా తక్కువ కూడా పడవచ్చు ఓన్లీ మెగ్నీషియం కాకుండా మెగ్నీషియం సల్ఫేట్ తీసుకోండి
ఫోన్ నెంబర్ సార్
వీడియోలో ఫోన్ నెంబర్ ఉన్నది షాపు వారిది అన్ని రకాల వెరైటీ గురించి తగిన సమాచారం మీకు వారు ఇవ్వగలరు ఫోన్ చేయండి
135-140
Sonam 101 ok naa
వేసుకోవచ్చు ఓకే
@@aarudhraagriculture acer ki ani quintal vasthai
28 నుండి 30 క్వింటాళ్లు పండీ చ వచ్చు దిగుబడి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది
Ginex 2424
Mpr606 no bpt
Mpr 606 thindaniki baguntaya
Excellent untayi thinochu👌🏻🌾🌾🤝🏻🤝🏻
Acra ki enni kwintalla vadlu vastay bro e rakam mpr 606
@@sandheep129 30-35 క్వింటాల్ల దిగుబడి ఆశించొచ్చు
అన్న గారు మరి మిర్యాలగూడ మిల్లర్లు ఎందుకని మహీంద్రా 606 అనే వెరైటీ ని రిజెక్ట్ చేస్తున్నారు ? ఇంకో విషయం అన్నం ఎం బాగుండట్లేదు మెత్తగా గుజ్జుగ ఉంటుంది తినటానికి వీలుగా లేదు ఇవ్వని మీరు గమనించలి రైతులని మోసం చేయకుర్రి ప్లీజ్ ,ఇదె విషయాన్ని మిల్లర్స్ అందరు స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు
అవును అది నిజమే అన్నం సరిగ్గ కావట్లే గంజి పడుతోంది
Chi
Super 👍