దీక్ష విరమించు మోతీలాల్ ! ఏదైనా జరిగితే ఏ వెధవా రాడు ! Journalist Raghu On Mothilal Naik Deeksha

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #savejournalism #goodmorningtelangana
    LIVE : Good Morning Telangana With Journalist Raghu LIVE |Today News Paper Main Headlines | ManaTolivelugu
    దీక్ష విరమించు మోతీలాల్ ! ఏదైనా జరిగితే ఏ వెధవా రాడు ! Journalistt Raghu On Motilal Protest
    #cmrevanthreddy #kcr #kishanreddy #congress #bjp #brs #dscposts #motilalnaik #telangananews #unemployment
    Subscribe to Mana Tolivelugu
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    #telanganaelection2023 #telanganachowrastha #telangananews #election2023 #kcr #revanthreddy #kishanreddy #congress #bjp #brs #rahulgandhi #modi
    మేడిగడ్డ పనులు ఆపండి! ముక్తకంఠంతో ముగ్గురు ఇంజినీర్లు.. | Rtd Engineers Exclusive Interview ; surl.li/oqhgs
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 716

  • @user-st9op9in7w
    @user-st9op9in7w 2 дні тому +329

    రేవంత్ రెడ్డి గారికి రోడుసైడ్ టిఫిన్ సెంటర్ నడిపే కుమారి ఆంటీ కనిపించింది కాని, మోతీలాల్ దీక్ష కనిపించడం లేదు🤦🤦🤦 ...

    • @Allansnsjsjs
      @Allansnsjsjs 2 дні тому

      E dailoug enni sarlu kodatharraa

    • @Allansnsjsjs
      @Allansnsjsjs 2 дні тому +8

      Melaga kumar aunty gvt job medaa padaleadhu ra ayyaaa own ga kashtapaddaie

    • @prasad3778
      @prasad3778 2 дні тому +3

      Neeku barra ledu ra ayya

    • @sunitha4252
      @sunitha4252 2 дні тому

      😊😊😊😊

    • @chinmaiarrabelli2891
      @chinmaiarrabelli2891 2 дні тому +4

      Even aspirants kashtapaditunnaru evari passion valladhi ​@@Allansnsjsjs

  • @shravanbangaramreddy6874
    @shravanbangaramreddy6874 2 дні тому +212

    నువ్వు ఏం చేస్తున్నావు మరీ కాంగ్రెస్ నీ లేపినవుగా ఇప్పుడు ఏం చేస్తున్నావు

    • @kthirupathi154
      @kthirupathi154 2 дні тому +20

      Gumpu mastri ki bajana chestunnaduga..

    • @varun2001
      @varun2001 2 дні тому

      Em lependu ra luchaa saley ​@@kthirupathi154

    • @SV-fk2rd
      @SV-fk2rd 2 дні тому

      ఓట్లు వేసి మొసపోయారు నిరుద్యోగులు ,
      కనీసం తొలివెలుగు ని మెచ్చుకోవాలి ఈ సమయంలో నిరుద్యోగుల వైపు ఉన్నారు. ముందు అకునూరి మురళి ని తీసుకుని రండి మీడియా ముందుకు.

    • @SV-fk2rd
      @SV-fk2rd 2 дні тому

      వేరే చాల్స్ లా కాకుండా కనీసం తొలివెలుగు రఘు నిరుద్యోగుల పక్షాణ ఉన్నారు, మెచ్చుకోవాలి.
      ముందు ఊరు ఊరు తిరిగి ఓట్లు వేయమని చెప్పిన ఆ అకునూరి మురళి గారిని మీడియా ముందుకి తీసుకురండి.

    • @purushottamtiple8793
      @purushottamtiple8793 2 дні тому +11

      Idhi prajala paksham media kaadhu idhi prabhuthva paksham media.

  • @indian-zg1lx
    @indian-zg1lx 2 дні тому +55

    Dsc వాయిదా వేయాలి
    మోతిలాల్ ని సేవ్ చేయాలి

  • @raghavendragoud2110
    @raghavendragoud2110 2 дні тому +97

    ప్రాణాలు పోయిన పట్టించుకునే వారు లేరు ,నిరుద్యోగులను పట్టించుకునే వారే లేరు

  • @gorlamahesh3423
    @gorlamahesh3423 2 дні тому +22

    కోదండరాం ఎటు సచ్చిండు మేధావి అని చెప్పుకుంటారు దరిద్రుడు

  • @raghavendragoud2110
    @raghavendragoud2110 2 дні тому +65

    dsc వాయిదా వేసి ,మెగా dsc వేయాలి

  • @mithranithya1996
    @mithranithya1996 2 дні тому +81

    మోసం చేసింది మా బతుకులిన్ని ఆగం చేసింది 😭😭😁😭

  • @tejareddy4141
    @tejareddy4141 2 дні тому +74

    మాకు అవసరం లేదు జాబ్ క్యాలెండర్ మాకు గ్రూప్ 2,3 పోస్ట్లు పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలి అందరికీ న్యాయం జరుగుతున్నప్పుడు

    • @sravantheegala8962
      @sravantheegala8962 День тому

      Maku kavali job calender. Groups jobs 4k veste aipothada.?

  • @gnarsimhagoud845
    @gnarsimhagoud845 2 дні тому +32

    నీవు ముఖ్య మంత్రి కి చెప్పు ఎలక్షన్ ముందర సపోర్ట్ చేసింది మీరే కదా స్కాం గ్రేస్ కు

    • @simpletrickstvchannel1833
      @simpletrickstvchannel1833 2 дні тому

      Vidu niladhiyadu brother video chudatledha inka kcr ktr midha matladthunnadu but revanth ni okka mata aina antunnada

  • @gopisettisreenu1529
    @gopisettisreenu1529 2 дні тому +9

    Congress ఇంత మోసకారి కాబట్టే దేశం లో దేశం లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయితుంది.....

  • @sujeethkumar726
    @sujeethkumar726 2 дні тому +11

    అందుకే కదా, అన్నా
    పుస్తకాలు పక్కన పెట్టి, ఊర్లకు వెళ్లి, కష్టపడి కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపిస్తే, మాకు ఇచ్చే గౌరవం ఇదేనే.

  • @malleshgoud4046
    @malleshgoud4046 2 дні тому +103

    గ్రూప్ 2 డిసెంబర్ లో పెట్టాలనే ఉద్యమం చేస్తుంటే మళ్ళీ ఎక్సమ్ షెడ్యూల్ ప్రకారం అంటరు...

    • @mudikehareesh3511
      @mudikehareesh3511 2 дні тому +3

      షెడ్యూల్ ప్రకారమే పెడతారు గ్రూప్2 exam,,, సదువుకో 1st

    • @Abjj484
      @Abjj484 2 дні тому +5

      Siggu Leda ra post lu penchali ani fight anthey postponement kosam kaadu..Inka life long government aspirant laga ne untava...

    • @christlynjoshua8309
      @christlynjoshua8309 2 дні тому +3

      Post penchadam enduku new aspirants ki chance ivvakapothe

    • @christlynjoshua8309
      @christlynjoshua8309 2 дні тому +7

      Post penchi 3months time isthene miku problem ithundha

    • @bhukyaravinder272
      @bhukyaravinder272 2 дні тому

      ​@@Abjj484na zone basara ఇప్పుడు పోస్ట్ లు నిల్ ఇప్పుడు పెంచితే టైం కావాలి

  • @NNN_-
    @NNN_- 2 дні тому +41

    త్వరలో జాబ్ క్యాలెండర్ అని అన్ని పేపర్లో సేమ్ మాటర్.స్క్రిప్ట్ బాగా రాసి పంపించారు వేదవలు

    • @subhashb1443
      @subhashb1443 2 дні тому +3

      Calaender ledu bongu ledu vatti matale

    • @CIVIL-RKG
      @CIVIL-RKG День тому

      Avunu headline kuda makki ki makki vunnay Anni papers lo

  • @truthofvoice5391
    @truthofvoice5391 2 дні тому +41

    అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందనే.
    మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము అన్న.. దయచేసి అక్కడ ప్రాణం పోయేటట్లు ఉంది.. ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి..అన్న

    • @srinivaschalla4934
      @srinivaschalla4934 2 дні тому

      కొద్ది రోజుల సమయం అంటే ఒక సంవ్సరంపాటు వేచి చూడండి గత ప్రభుత్వం అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది అర్దం చేసుకుని కొద్ది రోజుల సమయం వేచి చూస్తే బాగుంటుంది

    • @simpletrickstvchannel1833
      @simpletrickstvchannel1833 2 дні тому +1

      Vidu niladhiyadu brother video chudatledha inka kcr ktr midha matladthunnadu but revanth ni okka mata aina antunnada

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 2 дні тому +13

    చిత్త శుద్ధి లోపించింది... అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట...అధికారం అందగానే...మరొమాట...

  • @saidhuluch7689
    @saidhuluch7689 2 дні тому +67

    ఈ రోజు జెన్యూన్ గా మాట్లాడారు.... మీరూ.. చాలా రోజుల తరువాత...old ragunu చూశాం

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628 2 дні тому +18

    మాకు రాజకీయాలతో సంబంధం లేదన్న మేము నిజమైన.. నిరుద్యోగు మాకు ఎలాంటి ఉద్యోగాలు లేవు చేస్తున్నావ్ మేము అడిగిన మొన్న గ్రూప్-2 పోస్టుల incrrese..chesi...ఎగ్జామ్ డిసెంబర్లో పెట్టమని చెప్పిన గాని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు రాజకీయ నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యారు కదా నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తే కాంగ్రెస్ గెలిచిందా నువ్వు చెప్పు
    రఘు అన్న మేము అడిగేది ఒక న్యాయబద్ధమైన అంశం

  • @porallanagaraju4121
    @porallanagaraju4121 2 дні тому +26

    గురుకుల లో బాక్ లాగ్స్ లేకుండా నియమించి అభ్యర్థులకు న్యాయం చేయాలి

  • @dhevarapagagopal1992
    @dhevarapagagopal1992 2 дні тому +23

    DSC వాయిదా వేయండి ఇంకో 30-45 days

  • @shravanbangaramreddy6874
    @shravanbangaramreddy6874 2 дні тому +26

    డిల్లీ పోతే తప్పా జరుగుతుందా రాహులు గాంధి కీ ఏం నొప్పి వస్తుంది నీకు ఎం నొప్పి వస్తుంది

  • @user-st9op9in7w
    @user-st9op9in7w 2 дні тому +12

    మోతీలాల్ దీక్షకు సంబందించి రఘు గానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించని బాదకంటే ప్రతిపక్షం వాల్లు వస్తున్నారనే దుఃఖం బాగ కనపడుతుంది....

  • @maheshn4695
    @maheshn4695 2 дні тому +29

    హరీష్ రావు ఉద్యమకారుడు మరియు ప్రతిపక్షం పోతారు ఎందుకు పోయారు అని అడగడం బాగాలేదు. గతం గురించి మాట్లాడి భవిష్యత్తు ఆగం చేయకండి రఘు. అయినా నిరుద్యోగ యువత కోసం దీక్ష చేస్తున్న మోతిలాల్ గారికి ధన్యవాదములు కానీ దీక్ష విరమించు దయచేసి ప్రాణం ముఖ్యం మనమందరం కొట్లాడుదాం. జై తెలంగాణా

  • @user-tx4rf3gt6n
    @user-tx4rf3gt6n 2 дні тому +20

    రఘు అన్న ఈ రోజు నిజమైనా జర్నలిస్టు లాగా మాట్లాడారు... అన్న మళ్లీ గతం గురించి మాట్లాడకు, వాళ్ళు అలా చేస్తేనే ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పారు.. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసేదాని గురించి చెప్పండి.. మళ్లీ పాత రఘు అన్న ను చూడాలి...

    • @simpletrickstvchannel1833
      @simpletrickstvchannel1833 2 дні тому

      Vidu niladhiyadu brother video chudatledha inka kcr ktr midha matladthunnadu but revanth ni okka mata aina antunnada

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 2 дні тому +12

    ఇది ప్రజా పాలన కాదు
    ప్రజా వ్యతిరేక పాలన

  • @narsimluputtakokkula666
    @narsimluputtakokkula666 2 дні тому +21

    MEGA DSC వెయ్యాలి

  • @user-tf1mn5xh6f
    @user-tf1mn5xh6f 2 дні тому +12

    Group 2 & 3 postlu increase cheyali...Exam December lo petali

  • @ravindera4603
    @ravindera4603 2 дні тому +4

    నిజమైన జర్నలిజం రఘున్న ఏ పార్టీ కి ఇంతవరకు మద్దతుగా ఇవ్వలేదు కేవలం జర్నలిజమ్ కోసం పనిచేస్తున్న వ్యక్తి brs పాలనలో కూడా ఏదిరించి నా వ్యక్తి.

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 дні тому +6

    బీఎడ్ నిరుద్యోగులకు ఎస్జీటీకి అవకాశం ఇవ్వడం లేదు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో ప్రమోషన్స్ ఇస్తూ బీఎడ్ నిరుద్యోగులకు పోస్టులు లేకుండా అన్యాయం జరుగుతూనే ఉన్నా దానిపై చేయని దీక్షలు ధర్నాలు, ఉద్యమాలు. సొంత ఎజెండా తప్పు నిరుద్యోగులకు న్యాయం చేయడానికి లేని దీక్షలు

  • @ananth.byadav4622
    @ananth.byadav4622 2 дні тому +16

    DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone

  • @dhevarapagagopal1992
    @dhevarapagagopal1992 2 дні тому +9

    DSC వాయిదా వేయండి ఇంకో 30-45 Days

  • @mutrakraj8619
    @mutrakraj8619 2 дні тому +14

    Group 2 postponed cheyali

  • @ananth.byadav4622
    @ananth.byadav4622 2 дні тому +10

    DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone

  • @beautyofnature9328
    @beautyofnature9328 2 дні тому +8

    We want mega DSC with 25000 Posts

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 2 дні тому +7

    We want mega dsc postlu penchali

  • @sudherkumar1359
    @sudherkumar1359 2 дні тому +11

    Grp 2&3 posts increase cheyyalii

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 2 дні тому +10

    Sir DSC postulu penchali postpone cheyyali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @prabhabanda9849
    @prabhabanda9849 2 дні тому +7

    DSC POST PONE 3 MONTHS

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 дні тому +4

    ఇప్పటికే ఉన్న ఏ నోటిఫికేషన్లకి పోస్టులు పెంచొద్దు పరీక్షలు వాయిదా వెయ్యొద్దు. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలి. కొంతమంది ప్రయోజనాల కోసమే దీక్షలు.30 లక్షలకు పైగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ నియామకాలు జరక్కుండా చేస్తున్న దీక్షలు

  • @gurram.lingaiah7382
    @gurram.lingaiah7382 2 дні тому +4

    అన్న నీవు నిజాయితీగా మాట్లాడు తావు. నీలాంటి వాళ్ళు అందరు ఉంటే మాకు న్యాయం జరిగేది.

  • @Teeachtoreach
    @Teeachtoreach 2 дні тому +8

    Group 2 group 3 posts penchi Dec lo exams pettali

  • @user-of2gl5qh7i
    @user-of2gl5qh7i 2 дні тому +4

    DSC Postpone cheyyali, Mega DSC Veyyali

  • @user-ki4uj6yq9l
    @user-ki4uj6yq9l 2 дні тому +6

    కేసీఆర్ వొద్దు అనుకున్నాం కానీ ఇప్పుడు మాకు కేసీఆర్ రావాలి రావాలి రావాలి రేవంత్ రెడ్డి సంగతి చూడాలి

    • @tudumumahipal1859
      @tudumumahipal1859 2 дні тому +1

      Kcr malli vaste batakadam kastam iga

    • @jaibharath9866
      @jaibharath9866 2 дні тому +1

      ​@@tudumumahipal1859 చంద్రబాబు క పొత్తు రేవంత్ గాడు

    • @laxmilaxmi6852
      @laxmilaxmi6852 2 дні тому

      Kcr...vasthi malli 10 years...
      Twaralo Twaralo

  • @azm5554
    @azm5554 2 дні тому +9

    Dsc postpone cheyali

  • @archanachiluguri9555
    @archanachiluguri9555 2 дні тому +7

    Dsc post pone cheyandi

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 2 дні тому +3

    🙏2 వారాల్లో JOB క్యాలెండర్ అని,
    షెడ్యూల్ ప్రకారము EXAMS అని head lines ఇచ్చారు... 🙏
    👉group -1prelims మళ్ళీ నిర్వహిస్తారా...... 👈

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 дні тому +4

    ఒకరి తర్వాత మరొకరు దీక్షలు చేస్తూ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. నియామక ప్రక్రియ ముందుకు సాగకుండా పోస్టులు పెంచాలని వాయిదా వేయాలని నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నారు

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 дні тому +8

    దీక్ష విరమించాలి

  • @srinivasnaik3058
    @srinivasnaik3058 2 дні тому +1

    అన్నా... న్యాయమైన ప్రజల లేక నిరుద్యోగుల డిమాండ్ ను తీర్చుడంలో ఈ ప్రభుత్వం కు ఎందుకు వెనుకడుతుంది.మనము తెచ్చుకున్న ప్రభుత్వం ఇది.

  • @user-no9yj3gb8w
    @user-no9yj3gb8w 2 дні тому +7

    Plz postpone dsc anna

  • @tejareddy4141
    @tejareddy4141 2 дні тому +5

    Immediately implement right to recall and direct election to cm post and only educated voters

  • @malasrishailam9183
    @malasrishailam9183 2 дні тому +9

    Postpone DSC

  • @SanaSana-ki2ki
    @SanaSana-ki2ki 2 дні тому +7

    Plz postpone dsc sir for 2months sir

  • @gurmitkalbhavanireddy7040
    @gurmitkalbhavanireddy7040 2 дні тому +8

    Dsc postpone anna

  • @prabhabanda9849
    @prabhabanda9849 2 дні тому +5

    Dsc 3 months post pone

  • @prameelapagidimarri5586
    @prameelapagidimarri5586 2 дні тому +1

    Correct 💯💯 sir please anna దీక్ష విరమించు

  • @ChamanthiAshok-sr3cx
    @ChamanthiAshok-sr3cx 2 дні тому +8

    Anna dsc 2 months postpone cheyyandi please

  • @gadarinavya9621
    @gadarinavya9621 2 дні тому +6

    Please postpone dsc

  • @munawarkhan249
    @munawarkhan249 2 дні тому +3

    Raghu anna DSC dates daggara padutunnai, bhayam vestundi, please postpone cheyandani brabhutvanni korandanna😢😢

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp 2 дні тому +11

    ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవడం కాదు మీరు ముందే స్పందిస్తే అసలు ఆ brs దొంగలని ఎందుకు రాణిస్తారు ఇది మీ పొరపాటు ఇప్పటికైనా స్పందించండి

  • @ak_96_21
    @ak_96_21 2 дні тому +3

    అసలు ఆ మోతి లాల్ ఎవరు ?
    అతను ఎందుకు దీక్ష చేస్తున్నాడు. Exams coduct చేసి జాబ్ estham అంటే దీక్ష చేయడం ఎందుకు? ఈ మోతీలాల్ kcr govt ఉన్నపూడ్ దీక్ష చేశాడా ? ఎవరి ప్రయోజనాల కోసం ఎం ఆశించి చేస్తున్నాడు అసలు ?

  • @divyashivashankarnandikond5539
    @divyashivashankarnandikond5539 2 дні тому +1

    ఎవరిని నమ్మొద్దు
    . మనకు ఎవరు ఏం చేయరు.... అంత సమయం వృధా... అంత దొంగలే..... 🙏🙏

  • @ananth.byadav4622
    @ananth.byadav4622 2 дні тому +6

    DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC postpone DSC

  • @arunsamuelu7769
    @arunsamuelu7769 2 дні тому +4

    అన్న మాకు పరిష్కారం కావాలి....

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 2 дні тому +3

    నిరుద్యోగుల డిమాండ్ వినండి !!
    న్యాయపరమైన సమస్య లను అతి త్వరగా పరిస్థితి చక్కడిదండి

  • @koppugopi5797
    @koppugopi5797 2 дні тому +7

    Anna dsc two months time ivvandi

  • @prabhabanda9849
    @prabhabanda9849 2 дні тому +5

    POST PONE 3 MONTHS

  • @chowdamkavitha6951
    @chowdamkavitha6951 2 дні тому +2

    Yes curect chepparu

  • @sravannuthanaganti3782
    @sravannuthanaganti3782 2 дні тому +4

    Dsc Post Malone

  • @Varikuppalamangamma-vm9pd
    @Varikuppalamangamma-vm9pd 2 дні тому +2

    అవునురా రఘు నువ్వు నీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావురా.హరీష్ రావు తెలంగాణ ఉద్యమకారుడురా నువ్వు నీ రేవంత్ ఎప్పుడు ఉద్యమం చేసారు

  • @satyanarayanam5930
    @satyanarayanam5930 2 дні тому +1

    సార్,రాజకీయ నాయకులు కు కావలసింది అధికారం. అదికావాలంటే ఓట్లు సీట్లు కావాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో నియామకాలు కోసం యువత బహువిధ శక్తి పోరాడింది. ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉంది.ఉన్నడబ్బంత రైతులకు నష్టపరిహారం, రుణమాఫీ, రైతు బందులు ఇస్తూ (ఈ డిమాండ్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లో లేదు) రైతులు కూడా ఉద్యమానికి మద్దతుగా ఏమీ చేయలేదు. ఉన్నాడబ్బంత అప్పులు తెచ్చి ధనవంతులు అయిన రైతులు కు యువత కడుపులు కొట్టి, ఫ్రీగారైతులకు ఇస్తున్నారు ఎందుకు?! ఎందుకు,?!

  • @gurmitkalbhavanireddy7040
    @gurmitkalbhavanireddy7040 2 дні тому +5

    Postpone dsc

  • @varshasaivideos
    @varshasaivideos 2 дні тому +5

    Group 2 postpone cheyali ani udyamam chesthunte .malli schedule prakarame antallu enti🤔

    • @Maheshkammi
      @Maheshkammi 2 дні тому

      Postpone endhuku bro....already 2 Years lo 4 times dates change chesaru group2 exam ki....inka endhuku postpone??? Konchem ana undali....

    • @civilservices6759
      @civilservices6759 2 дні тому

      ​@@sumangoudgMari date March lo uchhibdru appadi nundi enduku dharna cheyaledhu

  • @monadevil0078
    @monadevil0078 2 дні тому +3

    నిజం చెప్పిన రఘు అన్న...

  • @user-mj4qn7ke6h
    @user-mj4qn7ke6h 2 дні тому +7

    Anna group 2 postpone

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 2 дні тому +6

    నిరుద్యోగుల విషయంలో శ్రద్ధ పెట్టండి గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయండి

  • @mithranithya1996
    @mithranithya1996 2 дні тому +7

    🙏 group 2&3 postlu

  • @Romeo5655-v9r
    @Romeo5655-v9r 2 дні тому +5

    G2 ni G3 tarvatha conduct cheyyali

  • @prashuprashanth3879
    @prashuprashanth3879 2 дні тому +3

    Raghu sir save Mothilal Nayak government spandhinchali pls 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 дні тому +2

    కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం 30 లక్షలకు పైగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న దీక్షలు

  • @tejareddy4141
    @tejareddy4141 2 дні тому +4

    Posts penchi, Postpone group2 december

  • @Hellonaik123
    @Hellonaik123 2 дні тому +4

    Dsc post pone

  • @janagamrajyalaxmi6337
    @janagamrajyalaxmi6337 2 дні тому +1

    Your godjob raguana 👍👍

  • @ailaiahgorla498
    @ailaiahgorla498 2 дні тому +1

    నేను ఒక సీనియర్ citizen గా request చేస్తున్న మోతీలాల్ నీవు వెంటనే దీక్ష విరమించాలని కోరుతున్నా

  • @mutrakraj8619
    @mutrakraj8619 2 дні тому +4

    Group2 posts penchi exam pettali.....lekunte prati oka mla ki gadde dimputaam

  • @dharavatharunkumar9598
    @dharavatharunkumar9598 2 дні тому +3

    నువ్వు అనుకోవటం ఏంటి రా నాయన విద్యార్థులు అనుకోవాలి

  • @madhuva7735
    @madhuva7735 2 дні тому +1

    Tq mothilall anna

  • @VijayKumar-zi8gf
    @VijayKumar-zi8gf 2 дні тому +14

    Pls postpone DSC.... just 30 days.....

  • @AnilReddy328
    @AnilReddy328 2 дні тому +2

    ఎగ్జామ్స్ షెడ్యూల్ తెప్పించుకొని చూసుకో సిఎం...... ఒకసారి నీకు తెలుస్తది

  • @malothvasanthkumarnayak9356
    @malothvasanthkumarnayak9356 2 дні тому +4

    TGPSC Group-1, Prelims to Mains.. 1:100 teyali..

  • @jyoshnad1405
    @jyoshnad1405 2 дні тому +5

    Anna group 2 group 3 postlu penchali group 1 1 100 merit list tiyali group 2 group 3 exam December lo petali anna jara congress ki chepandi anna a revanth Reddy ki jara chepandi anna

  • @tejareddy4141
    @tejareddy4141 2 дні тому +7

    నిరుద్యోగులు తక్షణ డిమాండ్స్
    1. Group-1 1:100
    2. Group -2 & Group-3 Exams Conducted on December with in 15 to 30 Days Gap
    3. Group-2 & 3 Increase Posts
    Group -2...2000. Group -3... 3000
    4. 25000 Mega D. Sc Exams Conducted On August.
    5. GO 46 Canalization.

  • @soujanyagangaram7198
    @soujanyagangaram7198 2 дні тому +1

    Dsc post poneded cheyali మేగా dsc 25000 evali

  • @GadeKavitha-b4l
    @GadeKavitha-b4l 2 дні тому +1

    Mundu DSC postpone cheyandi

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 2 дні тому +2

    కొత్త నోటిఫికేషన్లు జారీ కాకుండా అడ్డుకునేందుకు పోస్టులు పెంచాలని పరీక్షలు వాయిదా వేయాలని దీక్షలు. నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న దీక్షలు

    • @Poratam80
      @Poratam80 2 дні тому

      కథలు పడుకుర సల్లే .... ఈ year postlu unnai avi penchithe memu ee years chadhuvkoni velipotham....

    • @venkateshwarlup2583
      @venkateshwarlup2583 2 дні тому

      @@Poratam80 వచ్చే నోటిఫికేషన్లకి కూడా మీరు చదువుకోవచ్చు. మీకోసం పోస్టులు పెంచడం కాదు అందరి కోసం కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలి

  • @pallavishivakumar9173
    @pallavishivakumar9173 2 дні тому +2

    Worst. Govt edi

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 2 дні тому +2

    రేవంత్ కంటే కెసిఆర్ బెస్ట్

  • @namasvicreativevlogs2771
    @namasvicreativevlogs2771 2 дні тому +1

    Dsc postpone chesi exam October lo pettali

  • @nandhucharychepuri4897
    @nandhucharychepuri4897 2 дні тому +2

    టిఆర్ఎస్ వాళ్ళని నమ్మే దీక్షలు చేస్తే మన ప్రాణాలకే ముప్పు

  • @vinodkumarthota6483
    @vinodkumarthota6483 2 дні тому +2

    KCR farm house = Revanth Delhi
    NO CHANGE Anna miru chepindi correct a

  • @prakashmaysarapu9589
    @prakashmaysarapu9589 2 дні тому +1

    దీక్ష విరమింపచేసి ప్రాణం మీదికి రాకుండా కాపాడుకోవాలి అది ముఖ్యం , అయితే ఏమయినా జరిగితే ఎవడు రాదు అని ప్రతిపక్షాల మీద పడ్డవు ముఖ్యంగా b r s మీద , ఒకవేళ ఏమయినా జరిగితే నువ్వు ఏమయినా శవం తోటి సమాధి అయితవా , ఇప్పుడు రియాక్ట్ కావలసింది ఎవరు అధికార పక్షం వాళ్లకు గడ్డి పెట్టు