Best policy ante ప్రైవేట్ పాలసీ sir. ప్రైవేట్ పాలసీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా sir.ఇప్పుడు ఉన్న govt wine shop lo పని చేస్తున్న నిరుద్యాగలు ఏమి కావాలి sir.maa 15000 కుటుంబాలు రోడ్డున పడేసిన పాలసీ నా sir.memu pawan Kalyan garu and CBN meedha నమ్మకం తో 2014 నుండి 2024 ఓన్లీ టీడీపీ అండ్ కూటమి కి ఓటు వేసాను.
Sir manohar garu .memu 2014 nundi టీడీపీ అండ్ కూటమి పార్టీ కి ఓటు వేసాను.కానీ వైసీపీ govt లో వైన్ షాప్స్ లో సూపర్వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాము.కానీ 2024 లో కూడా కూటమి పార్టీ కి వేసాను.కానీ ఇప్పుడు మీ కొత్త పాలసీ వల్ల దాదాపు 15000 కుటుంబాలు రోడ్డున పడతారు.a విషయం కూడా ఆలోచించండి sir.memu ఏమి తప్పు చేయలేదు కదా.15000 కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బింది పడతారు.ఇప్పుడు మీరు మద్యపాన నిషేదం చేయరు కదా.ఉన్న షాప్స్ ఉంచి క్వాలిటీ మద్యం అమ్మకాలు చేయండి sir.
దయచేసి పెట్రోల్ రేట్స్ కూడా తగ్గిస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషిస్తారు. వైసీపీ పాలనలో రూపాయి కూడా తగ్గించలేదు.
Super sir good government.
Good government
Ji TDP 😎✌️
Madyam policy yevadu adigadu...super six yekkada..cheppamdi
Best policy ante ప్రైవేట్ పాలసీ sir. ప్రైవేట్ పాలసీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా sir.ఇప్పుడు ఉన్న govt wine shop lo పని చేస్తున్న నిరుద్యాగలు ఏమి కావాలి sir.maa 15000 కుటుంబాలు రోడ్డున పడేసిన పాలసీ నా sir.memu pawan Kalyan garu and CBN meedha నమ్మకం తో 2014 నుండి 2024 ఓన్లీ టీడీపీ అండ్ కూటమి కి ఓటు వేసాను.
Ante sir ekkuva mandi thagalani promte chustunnara?
Sir manohar garu .memu 2014 nundi టీడీపీ అండ్ కూటమి పార్టీ కి ఓటు వేసాను.కానీ వైసీపీ govt లో వైన్ షాప్స్ లో సూపర్వైజర్ గా ఉద్యోగం చేస్తున్నాము.కానీ 2024 లో కూడా కూటమి పార్టీ కి వేసాను.కానీ ఇప్పుడు మీ కొత్త పాలసీ వల్ల దాదాపు 15000 కుటుంబాలు రోడ్డున పడతారు.a విషయం కూడా ఆలోచించండి sir.memu ఏమి తప్పు చేయలేదు కదా.15000 కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బింది పడతారు.ఇప్పుడు మీరు మద్యపాన నిషేదం చేయరు కదా.ఉన్న షాప్స్ ఉంచి క్వాలిటీ మద్యం అమ్మకాలు చేయండి sir.
Karma 😂
లచ్చిందే నేను రాలేదు నడుస లేని సార్ నేను సత్యకుమార్
ధర్మారం నేను
కిడ్నీ పే చేయండి సార్ నేను
టిడిపి కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తనే నేను కిడ్నీ మంచిని ఇట్ల కాలు నడిచిన