చిత్తూరు నాగయ్య, ఎస్వీ రంగారావు, నందమూరి తారక రామారావు ఈ ముగ్గురు తెలుగు సినిమా చరిత్రలో లెజెండరీ నటులు. ముగ్గురికి కూడా భారతరత్న తప్పకుండా ఇవ్వాల్సిందే
భీష్ముడి చరిత్ర ఓ మహాద్భుతం! ఆయన జీవితాన్ని ఓ మనిషిగా అర్థం చేసుకుంటే... తండ్రి కోసం, తండ్రికి ఇచ్చిన మాట కోసం చేసిన త్యాగాల్నీ తీసుకున్న బాధ్యతల్నీ చూస్తే.. ఎలాంటి మహనీయుడో అర్థమవుతుంది. ఓ పక్క ఆధ్యాత్మికంగా కూడా మహాత్ముడాయన. రాముడి చరిత్రతో పోటీపడే చరిత్ర భీష్ముడిది. ఓం భీష్మాయ నమః
🙏🙏🌹గొప్ప పౌరాణిక చిత్ర రాజము 🌹🌹🙏! ఎవరి పాత్రలలో వారు జీవించారు! ముఖ్యంగా భీష్మ పాత్రలో 🌹🌹శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు అద్భుతమైన అభినయం, స్వచ్ఛమైన వాచకం తో రక్తి కట్టించారు!,, కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి,, పద్యం ఘంటసాల వారి గాత్రం నిజంగా భీష్మ పితామహుడే వచ్చాడా యుద్ధభూమికి అన్న రీతిలో శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రాముని 🙏🙏అభినయ విశిష్టత ఆఁహాఁ అద్భుతః 🙏🙏. ఆ నటన న భూతో న భవిష్యత్ 🙏🙏. ఇప్పటికీ ఆ చిత్రం మన హృదయాలలో కదలాడుతున్నదంటే శ్రీ శ్రీ శ్రీ నందమూరి వంశ శ్రేష్ఠడు శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు 🙏🙏 కారణం అని చెప్పక తప్పదు 🙏🌹🙏 జై NTR జై జై NTR 🙏🌹❤🚩❤🌹🙏
త్రేతా యుగం లో తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి రాముడు అడవికి వెళితే ద్వాపర యుగం లో తండ్రి కోరిక నెరవేర్చడం కోసం భీష్ముడు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు 🙏
ఒక త్యాగమూర్తి గా , ఒక మహా పరాక్రమ వంతుడి గా , ఒక గొప్ప ధర్మ ఆచార్యుడి గా , సర్వ ధర్మ సూక్ష్మములు తెలిసిన ఒక గొప్ప ధర్మపరుడిగా , ఇన్ని విషయాల లో మానవ జాతి కి ఆదర్శప్రాయుడు గా వుంది తీవ్రమైన మానసిక క్షోభ ని భరిస్తూ చెప్పుకోవడానికి పక్కన భార్య కూడా లేకుండా ఆ మహానుభావుడు అనుభవించిన బాధ వర్ణనాతీతం . ఇటువంటి మహనీయుడి కి జన్మనిచ్చిన భారత మాత కి సహస్ర ప్రణామములు . శ్రీ భీష్మ పితామహ గురుదేవాయనమః
రామారావు గారు, అంజలీదేవి గారు ఎలాగూ బాగా చేస్తారు. గుమ్మడి గారు సమవుజ్జీ లాగా పోటీపడి నటించారు! ముఖ్యంగా కర్ణారాయబారం సీను లో "తెలియనివాడను కాను కృష్ణా!" అనే డైలాగు చెపుతున్నపుడు! ఆలాగే, ధూళిపాళ గారు కూడా కృష్ణారాయబరం సీనులో అద్భుతం గా నటించారు. ఇది ఆయనకు మొదటి సినిమా అని చెబితే ఎవరూ నమ్మరు.
funny thing in the comments is, everybody talks about NTR, whereas it's Ghantasala who provides his majestic voice like lion to the characters in the movies.
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు ఈ పిక్చర్ లో ఆయన రాకుమారుడిగా నటించారు కాంతారావు గారి కోసం ఈ పిక్చర్ థియేటర్లో చూశాను రామారావు గారు ఏ క్యారెక్టర్ వేసిన భలే ఉంటారు
I am from TamilNadu, In Tamil people took a movie for karna but made a big mistake by not taking a epic for Bheeshmer ⚔️🏹 , Bheeshmer is always mass, strongest character of mahabharat,🔥🔥 pillar of mahabharat
NTR chala movies lo main characters ni vere vaallani veyyamni adugthuntaadu. Seetharama Kalyanam movie NTR ne direct chesindhi. Haranath ni Rama ga adigi veyincharu. Alane konni movies lo Kantharao. Chala movies lo ANR ni adigithe cheyyaledhu. Chanakya character NRT istham tho rasukoni, ANR ki icchi thanu Chandragupta character chesaru. Actual ga ayithe Chandragupta character ki ANR ni adigaaru.
Mahabaratham lo Oka adhbuthamaina pathra Sri bheeshma gangaputhra varasudi Bala budhi adbuthamaina pathra , mana gangaputhra jai gangaputhra jai bheeshma 🙏
భీష్మ పితామహుని వలన మత్స్యకారుల వంశానికి ఒక పురాణ గౌరవం ఏర్పడ్డది. నిజానికి మహాభారతం మొదలైనదే దాశ రాజు పుత్రిక సత్యవతిదేవి వల్ల. ఆతర్వాత కురు వంశం తామర తంపరంగా వర్ధిల్లింది. కానీ ఆ వంశ మూలపురుషులు మత్స్యకారులు గంగపుత్రులు మాత్రమే, అందులో గంగపుత్రుడు భీష్ముడు ప్రాతః స్మరణీయడు ఆయన పేరుతోనే భీష్మ ఏకాదశి ఏర్పడ్డది ఆ దినం అయనను తలచుకుని కృతార్థులమవుదాం.

😊😊😊😊😊😊😅 1:29:38 😊😊😊😅😊
Asalu bhishmudu prtigya punaks pothe kuru vamsa nasana ayyede kadu
ఏ పాత్రలోనైనా జీవించగల ఏకైక నటుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి నటుడు లభించటం ఆంధ్ర జాతి చేసుకున్న అదృష్టం ఈ భూమి ఉన్నంత వరకు ఆయన సిర స్మరనియుడు
ఇంత గొప్ప మనిషి ,చేంద్రబాబు చేసిన మోసాన్ని ముందుగా పసిగట్ట లేదు.
🙏🙏🌹గొప్ప పౌరాణిక చిత్ర రాజము 🌹🌹🙏! ఎవరి పాత్రలలో వారు జీవించారు! ముఖ్యంగా భీష్మ పాత్రలో 🌹🌹శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు అద్భుతమైన అభినయం, స్వచ్ఛమైన వాచకం తో రక్తి కట్టించారు!,, కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి,, పద్యం ఘంటసాల వారి గాత్రం నిజంగా భీష్మ పితామహుడే వచ్చాడా యుద్ధభూమికి అన్న రీతిలో శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రాముని 🙏🙏అభినయ విశిష్టత ఆఁహాఁ అద్భుతః 🙏🙏. ఆ నటన న భూతో న భవిష్యత్ 🙏🙏. ఇప్పటికీ ఆ చిత్రం మన హృదయాలలో కదలాడుతున్నదంటే శ్రీ శ్రీ శ్రీ నందమూరి వంశ శ్రేష్ఠడు శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు 🙏🙏 కారణం అని చెప్పక తప్పదు 🙏🌹🙏 జై NTR జై జై NTR 🙏🌹❤🚩❤🌹🙏
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే...
12-02-2022 శ్రీ భీష్మ ఏకాదశి ఆ రోజు ఆ మహానుభావుడని స్మరించుకుని ఒక తర్పణం వదిలితే అయన పట్ల మన కృతజ్ఞత భావం వ్యక్తపరుచుకున్నట్టు అవుతుంది .
Q
10 12 2022
పెళ్లి చేసుకొని ఏం ఉద్ధరించారు ఎంతోమంది?......భీష్ముడు ఒక ధృఢ మైన ప్రతిజ్ఞ తో ఎంతో కీర్తి పొందాడు🙏🙏
@/)
🙏
@@anjikamaji766 9
@@anjikamaji766 in
Ok
2020 లో ఈ సినిమా చూసానండీ.. నాకు తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను ఈ సినిమా చూసి
Hii
ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నీ నటనకు తిరుగులేదు
త్రేతా యుగం లో తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి రాముడు అడవికి వెళితే ద్వాపర యుగం లో తండ్రి కోరిక నెరవేర్చడం కోసం భీష్ముడు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు 🙏
ENTA.VINNA.CHUSINA.TANIVI.TEE RADU
RAMA YANA.MAHABHARATAM.BHAGAVADGITA
@@anjinappaanjinappa3990 అవును☺️
@@raghubalivada4418 LL nnnn
ಇಂತಹ ಪೌರಾಣಿಕ ಚಿತ್ರವನ್ನು ನಮಗೆ ತಿಳಿಸಿದಂತಹ ಎನ್ಟಿರ್ ರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏🙏
Haudu
ఒక త్యాగమూర్తి గా , ఒక మహా పరాక్రమ వంతుడి గా , ఒక గొప్ప ధర్మ ఆచార్యుడి గా , సర్వ ధర్మ సూక్ష్మములు తెలిసిన ఒక గొప్ప ధర్మపరుడిగా , ఇన్ని విషయాల లో మానవ జాతి కి ఆదర్శప్రాయుడు గా వుంది తీవ్రమైన మానసిక క్షోభ ని భరిస్తూ చెప్పుకోవడానికి పక్కన భార్య కూడా లేకుండా ఆ మహానుభావుడు అనుభవించిన బాధ వర్ణనాతీతం . ఇటువంటి మహనీయుడి కి జన్మనిచ్చిన భారత మాత కి సహస్ర ప్రణామములు . శ్రీ భీష్మ పితామహ గురుదేవాయనమః
👌👌👌
మహాభారతం లో మహా వీరుడు భీష్ముడు. ఆయనని మించినవారు లేడు.. జై భీష్మ...
@@ramanjaneyulu3561 ఆయన్ని స్మరించుకోవాలి అంటే మన దగ్గర గొప్ప పుణ్య సంపద ఉండాలి . నేను ప్రతి నిత్యం అయన శ్రీ చరణారవిందముల ని స్మరించుకుంటాను .
Iokpk 😊😅😮😮😮😅😊😊😊
😮😊
రామారావు గారు, అంజలీదేవి గారు ఎలాగూ బాగా చేస్తారు. గుమ్మడి గారు సమవుజ్జీ లాగా పోటీపడి నటించారు! ముఖ్యంగా కర్ణారాయబారం సీను లో "తెలియనివాడను కాను కృష్ణా!" అనే డైలాగు చెపుతున్నపుడు! ఆలాగే, ధూళిపాళ గారు కూడా కృష్ణారాయబరం సీనులో అద్భుతం గా నటించారు. ఇది ఆయనకు మొదటి సినిమా అని చెబితే ఎవరూ నమ్మరు.
ఏమి చిత్రం 🌼 అప్పటి నట మహానుభావులు 🌼🙏🙏
మహా బిషు - భీష్మని తండ్రి - శంతనుడు
గంగా దేవి - భీష్ముని తల్లి - గంగ
వశిష్ఠుడు - భీష్ముని గురువు
Parshu ramudu kuda guruve
15.Nov.2023. సూపర్ గుడ్ మూవీ
2021 lo chusinavaru like me
NTR గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహాభారతంలో సర్వ శ్రేష్టమైన ధర్మపరుడు గొప్పవీరుడు ఓటమి ఎరుగని ధీరుడు
ఎన్టీఆర్ గారికి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
పౌరాణిక చిత్రాలు లో అన్ని పాత్రలు చేసిన ఏకైక నటుడు NTR
No one can act like NTR in the world
Yes, Ntr is great it's true and true
Hanuman,Narada maharishi veyaledhu.
@@snvolgachannel8608 హనుమాన్ వినాయకుడి కి ప్రత్యేకంగా రూపం ఉండదు మిగతా ప్రాధాన్యత ఉన్న అన్ని పౌరాణిక పాత్రలు వేశారు
జై బిష్మ జై కృష్ణ
నాస్తికులు అయిన తాపీ ఆరుద్ర గార్లు స్క్రిప్ట్ పాటల రచయితలు గా పనిచేసి అద్భుతమైన సినిమా ను ప్రజలకు ఇచ్చారు
యన్.టి.ఆర్.గార్కి.బారతరత్నబిరుదుప్రదానంచేయటమేఆయనకుసరియైననివాళి.ఆయనలాంటినటుడు.ఈ.బూప్రపంచములోఎవడులేడు.ఇప్పటిహిరోలుఅసలునటులేకాదు.ఇదిసత్యం.సత్యం.సత్యం.సత్యం.సత్యం
Oo
O
Oooooooo
O
ఆయన గొప్పవాడే.... కానీ ఇప్పుడుహీరోలు నటులే కదానడమే తప్పు బ్రో
Gangaputra Bhishma 🔥🔥🔥
భీష్మ great fighter,courage person gave lives to భీష్మ character acted by NTR sir 🙏🙏....
Addaq
In young age NTR action as Bheesma is extraordinary
3/10/2021
tetal
మాట తప్పని మొణగాడు భీష్మ
NTR garu is legendary no one is beating him
Ntp TO
విలువలకు దూరమై పతన మౌతున్న నేటి సమాజానికి ఇలాంటి సినిమాలు కావాలి
Choodaru, Big Bosslu, jabardastlu, extralu, sridhevi drama companylu, online games, wup lu, chatinglu chalu😢
1భీష్మ=100బాహుబలి
జయహో నందమూరి తారక రామారావు గారు
funny thing in the comments is, everybody talks about NTR, whereas it's Ghantasala who provides his majestic voice like lion to the characters in the movies.
Supper movie 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Happy Congratulatins to all Telugu Peoples for the festival of Bheeshma Ekadasi..I Salute to NTR.Om NamO Narayanaya..❤🎉😊
Bheesmudu,ramudu,dhuryodhanudu,krishnudu,karnudu,arjunudu,raavanudu ey patra ayina ey ghattam ayina sr.ntr 💥💥💥
NTR's get up is just awesome.
Those actors are irreplaceable. Dhoolipala, gummadi, harinadh and NTR.
భీష్ముడు మోక్షం పొందిన జీవుడు
Susheelamma songs in the movie r extraordinary, gr8 lady, long live amma
ఉత్తరాది వారి పెత్తనం ఉన్నంత వరకు వీరికి భారత రత్న ఇవ్వరు జెట్టి జయరామ్
15-07-2021 watching, Bheesma is real hero in Mahabharatam
Super movie .NTR 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🕉🕉🕉🕉🕉🕉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌻🌻🌹🌹🌹🌹🌷🌷🌷ONLY ONE NTR
World best actor NTR
I'm studying 9th class my sir said to see this movie for the lesson shanthi kanksha
Oh great
Ur looking nice sir
Jai sri Krishna ❤
తేది.28/10/2020.లోకూడ.ఏంతభాగ్యమో.🌹💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Bheeshma pithaamahaa.... Namo namahaa......
JaiNTR😋😎😍
భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ గోల్డెన్ కాంతారావు గారు ఈ పిక్చర్ లో ఆయన రాకుమారుడిగా నటించారు కాంతారావు గారి కోసం ఈ పిక్చర్ థియేటర్లో చూశాను రామారావు గారు ఏ క్యారెక్టర్ వేసిన భలే ఉంటారు
NTR.SuperStar.11/10/2020😎😃🤣😋
,
NTR was born for telugu pepople
Not for telugu,he was for world
I am from TamilNadu, In Tamil people took a movie for karna but made a big mistake by not taking a epic for Bheeshmer ⚔️🏹 , Bheeshmer is always mass, strongest character of mahabharat,🔥🔥 pillar of mahabharat
🙏🏼🙏🏼🙏🏼
@@lekshaavanii1822 ĺ
@@gopaldamera8312 0
@@lekshaavanii1822
.
m.
విశ్వానటుడు ntr gaaru
my name is ravi i see this movie my child hood see this film noble theater malleypally hyderabad my age 54 years
Eppudu kani e movie release itey bahubali Ni beat chestadi
1000% .... appudu dialouges anni maha adbhutham
No comparisionn... always old is gold
..golden time golden era... innocent people ...
Corret brother
2060 lo same elage anukuntaru 2060 lo bahubalu release ithe record lu anni break ani ....e like la kosam nibba dialogue lo cheppaku 😀🤣🤣
@@rebelstar501 vongora adukkune rajuga
29 -01 -2022 will watched this film
Mahabharat story' is exlllence👍❤️
2020 chusinavaru laic mi
6
@@Harshii3663 as
@@anasuyajayagopal7780 +HaHY
@@munirajmuttukuru212 l
2020 lone kadu ... Pralayam vachenthavarak chustaru ... 🙏🙏🙏
Old is gold movies
25-03-2021 Watching
Vgx ,zz
Harinath lord krishna character beautiful👌😊😊☺️.
Jjjj+jjnj+jjjjjjjjnjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj+njnjjj j+jjjjj+
NTR chala movies lo main characters ni vere vaallani veyyamni adugthuntaadu. Seetharama Kalyanam movie NTR ne direct chesindhi. Haranath ni Rama ga adigi veyincharu. Alane konni movies lo Kantharao. Chala movies lo ANR ni adigithe cheyyaledhu. Chanakya character NRT istham tho rasukoni, ANR ki icchi thanu Chandragupta character chesaru. Actual ga ayithe Chandragupta character ki ANR ni adigaaru.
భీష్మ.ఎన్ టీ అర్ .అంజలీదేవి.మరియు
హరినాథ్.నటించిన.చిత్రం.
Great action by NTR
Who can do this role except NTR!
East or West NTR is the best for ever and ever
Superb ntr garu
Super bowl amazing ntr
Jai beeshma pitamaha💪
Me sirf bheesma pratigya or Shree Krishna ko sunne Aya tha 👌👌👌👌👌
Jai NTR, 💥🔥
G VARALAKSHMI ,. ACTING SUPERB,...
Very good yinthakaalaaniki manchi maatalu cheppaaru garikapaati gaaru/
Bhishmidini....defeat cheyali ante aanilamaheswarude digi raavali.......... Krishna
Mr perfect bhishma
Super film ,e nati youth chudalsina d best film .
Beautiful ❤️ move
Mahabaratham lo Oka adhbuthamaina pathra Sri bheeshma gangaputhra varasudi Bala budhi adbuthamaina pathra , mana gangaputhra jai gangaputhra jai bheeshma 🙏
Haranath action baagundi
Ch.Nagaiah, sv.rangarao, savithry, vanisri great actors.
Very nice movie and Good information about Mahabharatham...
He is the inspiration of kattappa role
NTR movie chusthe manshu ku antha anadame
Yes🙏🏼🙏🏼🙏🏼
Ee cinemalo ki sikandi paathra cheyadaniki appatlo ye heroin mundhukuraledhu.. That is anjalidevi garu sikandi paathralo odhigipoyaru
Super movie...😊
Super move
Bheesma pithamahudu elane untara annatlu chesaru peddaayana ntr garu 🙏🙏🙏🙏
This movie released while I am in high school.enjoyed a lot
Ntr gariki bharata ratna avaardu evvali
Anybody watching it in 2023?
Jay Jay Ganga Putra Bhishma
JAYARAMA,JAYARAMA,VIJAYARAMA,JAISRERAMA
Classic movie 👍👍👍👍👍👍👍👍👍👍 ! Surayakantham Amma garu excellent character 😀😁😆!SSRao !!!
18/7/2023 =4:00pm
Lord Krishna character is super other than ntr also it made super
Not much good
భీష్మ పితామహుని వలన మత్స్యకారుల వంశానికి ఒక పురాణ గౌరవం ఏర్పడ్డది. నిజానికి మహాభారతం మొదలైనదే దాశ రాజు పుత్రిక సత్యవతిదేవి వల్ల. ఆతర్వాత కురు వంశం తామర తంపరంగా వర్ధిల్లింది. కానీ ఆ వంశ మూలపురుషులు మత్స్యకారులు గంగపుత్రులు మాత్రమే, అందులో గంగపుత్రుడు భీష్ముడు ప్రాతః స్మరణీయడు ఆయన పేరుతోనే భీష్మ ఏకాదశి ఏర్పడ్డది ఆ దినం అయనను తలచుకుని కృతార్థులమవుదాం.
Anjali action is good
Super good cinima.27.7.2024
Mana bharathiya charithralo suvarnaaxaraalatho likhincha dhagina raaju bhiishmudu vokkade/
Great karna always
Super cinema all niceacting
First nice