Rs 1000 కోట్లు పవన్ కి100 కోట్లు రాధా కి ua-cam.com/video/KhY2j8rGZlY/v-deo.html 39,000 చూశారు 20-2-2023 పూర్తిగా చూడండీ అన్ని విషయాల కోసం. మీ బందు మిత్రులకూ శ్రేయోభిలాషులకూ షేర్ చెయ్యండి మంచి అవగాహన కోసం ఈ వీడియోస్ కూడా చూడండి ua-cam.com/video/k6RbOMVbToY/v-deo.html Ramoji Rao మా కుటుంబం Dt 21aug 2022 22,000 మంది చూశారు ua-cam.com/video/f3wImmHJMwg/v-deo.html 100 కోట్ల పరువు నష్టం దావా ABN -RK Dt 6 oct 2021 17,000 మంది చూశారు Prof swamy చెప్పారు ua-cam.com/video/3VMOuaSMqmY/v-deo.html టీటీడీ - ABN గురుంచి వినండి.
ఎలా ఉంది చెప్పాలంటే, ఎలా ఉండాలో తెలియాలి; absolutely beautiful. ఈ సింపుల్ విషయం తెలియక (తెలిసి-తెలియని మిడిమిడి జ్ఞానంతో) అందరం అన్ని విషయాలు మాట్లాడేస్తూ ఉంటాము 😀 ఐతే, తెలియకపోయినా, తెలిసినంతవరకూ, ఫీలింగ్స్ తెలియజేయటం కూడా కరెక్టే నేమో .. 😀😀
Rs 1000 కోట్లు పవన్ కి100 కోట్లు రాధా కి ua-cam.com/video/KhY2j8rGZlY/v-deo.html 39,000 చూశారు 20-2-2023 పూర్తిగా చూడండీ అన్ని విషయాల కోసం. మీ బందు మిత్రులకూ శ్రేయోభిలాషులకూ షేర్ చెయ్యండి మంచి అవగాహన కోసం ఈ వీడియోస్ కూడా చూడండి ua-cam.com/video/k6RbOMVbToY/v-deo.html Ramoji Rao మా కుటుంబం Dt 21aug 2022 22,000 మంది చూశారు ua-cam.com/video/f3wImmHJMwg/v-deo.html 100 కోట్ల పరువు నష్టం దావా ABN -RK Dt 6 oct 2021 17,000 మంది చూశారు Prof swamy చెప్పారు ua-cam.com/video/3VMOuaSMqmY/v-deo.html టీటీడీ - ABN గురుంచి వినండి.
ఆంధ్ర లో ఈ బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు సామాన్య ప్రజానీకాన్ని బతకానిచ్చేటట్లు లేరు.బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు ఇస్తున్న భరోసా తోటే,ఈ ఉన్మాద మూకలు రెచ్చిపోతున్నారు ... 🙏🙏🙏

ఈటీవీ గోడమీది పిల్లి. Abn & సాక్షి రెండూ కులగజ్జి, డబ్బు పిచ్చి వల్ల దుర్మార్గాలును బహుమహత్కార్యాలుగా చిత్రీకరించేస్తారు. ఒక్కప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర అనే పత్రికలు నూటికి నూరు శాతం నిజాన్ని ప్రజల ముందు ఉంచేవారు. ఇప్పుడు ABN, ETV, సాక్షి పత్రికలే కావచ్చు, టీవీ చానల్స్ కావచ్చు. వీళ్ళు జర్నలిజం ట్రైనింగ్ లోనే ఎలా దోచుకుతినాలి, ఏలా బెదిరించాలి, ఎలా బ్రతకాలి, పేపర్ కుటుంభ కులానికే అనుకూలంగా వ్రాయాలి చెప్పి, బాండ్ రాయించుకుంటారు. జర్నలిస్ట్స్ కి జీతాలు వాలంటీర్ జీతంలా 5 వేలు, అదీ ప్రతీ నెలా ఇవ్వరు, ఇంక ఈ జర్నలిస్ట్స్ ప్రజల మీద, హాస్పిటల్స్, హోటల్స్, వ్యాపారులు, రియలేర్టర్స్ ఇలా అందరినీ బెదిరించి అందినకాడికి దోచుకొని, లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా కిరోసిన్ కిట్టుగాడి పేపర్, టీవీ అంత చెత్తవాళ్ళకి ఇప్పుడు సాక్షి అనే దుర్మార్గపు మీడియా ఒకటి తోడైనది. ఇప్పుడు మన ముందు ఉన్న మీడియా ప్రతినిధి నెం.1 లుచ్చా, గబ్బు నాయాల, వీడు గురివిందగింజ కథలు చెపుతుంటే, సాక్షాత్తు సరస్వతీ దేవత సిగ్గుపడుతుంది.
@@addagallashaji52 ఈటీవీ కారణంగా.. వాళ్ళు తమ సొంతంగా సాక్షీ టీవీ ఛానల్ పేపర్ పెట్టుకున్నారు.. కానీ, 2006 లో ఈ నాడు గ్రూప్ షేర్స్ రిలయెన్స్ కొనేసింది.. (ఉండవల్లి మార్గదర్శి మీద చేసిన అలిగేశన్స్ కి... డిపాజిట్లన్నీ ఆజ్ టీజ్ గా, పబ్లిక్ కి రిటర్న్ చేయడానికి అమ్ముకొక తప్పలేదు..) ఆరోజుల్లో ABN, sakshi, Eenadu, ఈ మూడూ న్యూస్ చానల్స్.. సెంట్రల్ గవర్నమెంట్ సంగతులు మాత్రం ట్విస్ట్ లేకుండా కరెక్ట్ గా చెప్పేవి.. (అవీ ప్రజలకి చాలా ముఖ్యం..) కానీ, ఈనాడు రిలయెన్స్ చేతిలోకి వెళ్ళిపోయాక.. న్యూస్ అప్డేట్స్ లో చాలా చేంజ్ కనిపించేదీ.. (కానీ.. ఆనాడు.. ఈనాడు దినపత్రిక అమ్మెస్సారని తెలియదు...) లోకల్ ఛానెల్స్.. కాస్తయినా నిజాయితీగా ఉన్నాయీ.. కానీ.. సెంట్రల్ నార్త్ చానల్స్ అయితే బాబోయ్, అన్నీ భజన ఛానెల్స్. ఒక్క నెగెటివ్ విషయం కూడా చెప్పవు.. మోడీ గారినీ పైపైకి లేపడానికి.. ప్రతీ వాక్య నిర్మాణ రచనకి.. వాళ్ళకో దండంరా బాబూ 🙏😑
దొంగే... దొంగ.. దొంగ.. అని అన్నట్లు.. ఉంది. జర్నలిజం ను బ్రోకరిజం చేసినోళ్లు జర్నలిజం విలువలపై డిబేట్ పెట్టడం.. బహుశా.. విశాఖ గర్జన ను.. డిబేట్ లో పెట్టడం ఇష్టం లేక.. ఈ డిబేట్ తీసుకున్నట్లు ఉన్నాడు మన పతీత వెంకటకృష్ణ.
తెలుగుజాతికి ఈ ముగ్గురు త్రిమూర్తులు . నీతి నిజాయితీ నిబద్దతలకు ప్రతిరూపాలు . ప్రభుత్వాలలో ఉన్న పాలకులు ప్రజలు అధికారులు వీరి ఆలోచనలు అభిప్రాయాలు తీసుకుంటే పాలకులకు ప్రజలకు చాలా మంచిదని నా అభిప్రాయం
సమకాలీన జర్నలిజంలో ఒక డ్రామోజి , ఒక రాధాకృష్ణ , ఒక టీవీ5 నాయుడు , ఒక మహామహావంశీ , ఒక L M సాంబా , ఒక మూర్తి , ఒక వెంకటకృష్ణ , ఒక రాజేంద్ర , ఒక మహామహా లక్ష్మి, లాంటి వారు నిఖార్సైన నిజాయతీగా కులమతభేదాలు చూపకుండా, ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు చేసే పనులను సమానంగా చూపిస్తూ అబ్బా కమ్మని తియ్యని జర్నలిజం అంటే ఇలానే ఉండాలి అనే విధంగా వీరిని చూసి భవిష్యత్తు జర్నలిస్టులు నేరుచుకొని కమ్మని జర్నలిజం చేస్తూనే ఉండాలి
ఆంధ్ర లో ఈ బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు సామాన్య ప్రజానీకాన్ని బతకానిచ్చేటట్లు లేరు.బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు ఇస్తున్న భరోసా తోటే,ఈ ఉన్మాద మూకలు రెచ్చిపోతున్నారు ... 🙏🙏🙏
*🇮🇳మనం ఇప్పటికి 80% చైనా తయారు చేసిన వస్తువులనే వాడుతున్నాం కానీ వాళ్ళ పారిశ్రామిక విధానం మనకు ఒంటబట్టలేదు. దేశాన్ని సమూలంగా మార్చకపోతే ఇంకా కోట్ల కోట్ల అప్పుల్లోకి పోవటం తథ్యం. ఏ పాలకుడు ఆ వైపుగా ప్రయత్నం చెయ్యలేదు సరికదా ప్రజలను దొంగలను చేసి దోచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇకనైనా మార్చండి మీరు కూడా మారండి. ప్రజలు మేల్కొనాలి. జైభీమ్ జైభారత్ 🇮🇳🙏*
I totally agree with your valuable openion. How dare is Venkata Krishna to conduct this debate when he himself and his channel ABN are totally biased and always working for hiding the truth and uplifting the defeated leader CBN. He should re think and realise the facts.
గులివింద గింజ గుర్తుకు వస్తుంది వెంకటకృష్ణ మాటలు వింటుంటే,ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలుసు ABN అంటేcbn ,cbn అంటే టీడీపీ అని తెలుసు కదా.ఇక సాక్షి కోసం ఈ వెంకటకృష్ణ చెప్పడం ఏమిటి
ఈ డిబేట్ చాలా నవ్వు తెప్పిస్తుంది. ముగ్గురు మేధావులతో ఒక తెలివి తక్కువ వాడు డిబేట్ పెట్టడం. జర్నలిజం విలువల పతనం ఈనాడు రామోజీ తో మొదలై... ఏబీఎన్ రాధాకృష్ణ జుగుప్సాకర స్థాయికి తీసుకువెళ్లాడు అందులో ప్రధాన భాగస్వామి ఈ కిట్టుగాడు. పచ్చి వ్యభిచారి.. "మహిళలు- నైతిక విలువలు" అనే అంశంపై డిబేట్ పెట్టినట్టుంది. ఇక్కడి దృశ్యం చూస్తుంటే ఎలా ఉందంటే.. నిత్యం అబద్ధాలు మాట్లాడేవాడు, పసుపు ప్రయోజనాలు మాత్రమే చూసేవాడు, పసుపు పెట్టుబడిదారుల మాట మాత్రమే వినేవాడు మూడు కోతుల బొమ్మ ముందు పెట్టుకుని ( చెడువినకు, చెడుకనకు చెడు మాట్లాడకు అనే నీతికి ప్రతీక) ఆ మేధావుల విశ్లేషణకు అర్థం కూడా తెలియని ఈ తింగరోడు బిత్తర చూపులు చూస్తున్నాడు!. ఆ ముగ్గురికి క్లియర్గా అర్థం అవుతుంది కానీ అతిథులుగా వచ్చి అసహ్యించుకోలేరుగా!.
Hudhudh thufan vachinappudu veganga kolukovadam ayana pathra keelakam ra yerripuka, vizag raajdhani kanna powerful city enka abhivruddhi adugu, rajadhanitho pani anti
ఇప్పుడు మీడియా కొన్ని వర్గాల వునికి కోసం కొన్ని సామాజిక రాజకీయ స్థిరత్వం కోసం పని చేస్తుంది తప్ప ప్రజల కోసం పని చేస్తుందని అనుకోలేము,ఈ రోజు సోషల్ మీడియా వచ్చినతరువాత కొంత వాస్తవాలు తెలుసుకొనే అవకాశం ఉంది.ఇందులో కొన్ని మీడియా సంస్థలు ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్న ప్రింటు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పనిచేస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలుస్తున్నాయి ఇందులో కూడా కొన్ని వర్గాల, సామాజిక వర్గం కోసం పని చేసే సోషల్ మీడియా ను కూడా ప్రజలు చూస్తున్నారు.
విలువలు గలిగిన స్వతంత్ర విలువలతో పనిచేసే జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు అంతా పెట్టుబడి దారి రాజకీయ పార్టీల కొమ్ము కాస్తున్న మీడియా అయిపోయింది. ఏ ఒక్కరో కాదు అందరు అలాగే ఉన్నారు.. ప్రజలకు అవసరమైన విషయాల మీద, అభివృధ్ధి కి అవసరమైన వాటి మీద చర్చ అనేదే లేదు. అధికార రాజకీయ పెత్తనం లేకపోతే అన్ని వ్యవస్థలు రాజ్యాంగ బద్దంగా వారి వారి భాద్యతలు సరిగ్గా నిర్వహిస్తారు అనిపిస్తుంది.. అప్పుడు కానీ దేశం మారదు.🙏
మీడియా ఈరోజే కొత్తగా దారి తప్పలేదు. ఈ మాటను మీరు చాలా ఆలస్యంగా పౌర సమాజం ముందు నోరు విప్పారు. ఈ మాటను మీరు 2013 జులైలోనే మీడియా తప్పు దారిలో పయనించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పి ఉండాల్సింది. ఈరోజు మీరు ఈమాటను చెప్పిననూ మీడియావారు ఈ మాటను పెడ చెవిన పెట్టేస్తారు. ఇకపై మీడియా మన సమాజాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా రక్షిస్తుందనడం అత్యాసే అవుతుంది.
మేథావులు చాలా చక్కటి చర్చ జరుపుతున్నారు.నేడు పాఠకులు సత్యాన్ని జల్లించు కోవాల్సిన పరిస్థితి దాపురించింది.అవి వార వారి రాజకీయ కరపత్రంగా వస్తుంది.మీడియా నారద పాత్ర పోషించాలి అంటూ మన చరిత్ర చెబుతుంది.మీ లాంటి వారఅందరికీ నమస్కారాలు.ప్రజాసామ్యాన్ని రక్షించు కోవటానికీ న్యాయవ్యవస్థ పటిష్ట చర్య తీసుకోవాల్సి వుందని నాఅభిప్రాయం.
మీడియా గురించి నిష్పాక్షిక జర్నలిజం గురించి అడగ్గా అడగ్గా నాగేశ్వర్ గారిని అడగాలి దెయ్యం వేదం చెప్పినట్టు ఈయన మీడియా గురించి జర్నలిజం నిజాయితీ గురించి ఈయన చెబుతాడు మనం వినాలి పక్షపాతంతో వన్ సైడ్ జర్నలిజం చేయటం ఇతడికి పెన్నుతో పెట్టిన విద్య ఈ డిబేట్ కి నాగేశ్వరరావు గారిని పిలవకుండా ఉంటే మంచి గా ఉండేది దీన్ని మళ్ళీ ఇదే కోవకు చెందిన వీకే యాంకర్ గా ఉన్నాడు వీళ్ళు చెబుతారు మనం వినాలి మన కర్మ
5.6 ఐదు ఆరో తరగతి బాల్యం నుండి విద్యార్థులము ఒక చాయి ముగ్గురం తాగి పెప్పర్ చదవేవరం ఆ అలవాటు నీటి వరకు ఉంది. కానీ ఇప్పుడు పేపర్ చదవాలంటే అసహ్యం ఇస్తుంది అబద్ధాల ప్రచారం అధికార పార్టీలకు అనుకూలంగా వార్తలు రాస్తున్నారు చదువుకున్నప్పటినుంచిముగ్గురము నలుగురం కలిసి
చక్కటి చర్చ..మీడియా రాజకీయపక్షాల వెంట మొగ్గు చూపక నిష్పక్షపాతమైన, వాస్తవమైన విషయాలు, ప్రజలను సన్మార్గంలో నడచుకొనుటకు దోహదపడే విధంగా ప్రసారాలు చేస్తూ దేశ,సమాజ అభివృద్ధికి తోడ్పడాలి..
Rs 1000 కోట్లు పవన్ కి100 కోట్లు రాధా కి ua-cam.com/video/KhY2j8rGZlY/v-deo.html 39,000 చూశారు 20-2-2023 పూర్తిగా చూడండీ అన్ని విషయాల కోసం. మీ బందు మిత్రులకూ శ్రేయోభిలాషులకూ షేర్ చెయ్యండి మంచి అవగాహన కోసం ఈ వీడియోస్ కూడా చూడండి ua-cam.com/video/k6RbOMVbToY/v-deo.html Ramoji Rao మా కుటుంబం Dt 21aug 2022 22,000 మంది చూశారు ua-cam.com/video/f3wImmHJMwg/v-deo.html 100 కోట్ల పరువు నష్టం దావా ABN -RK Dt 6 oct 2021 17,000 మంది చూశారు Prof swamy చెప్పారు ua-cam.com/video/3VMOuaSMqmY/v-deo.html టీటీడీ - ABN గురుంచి వినండి.
నాగేశ్వర్ గారు ఈ రోజుల్లో మీడియా గురించి చాలా చక్కగా చెప్పారు సార్. కానీ నాకు ఈ డిబేట్ వెంకటకృష్ణ లీడ్ చేయడమే చాలా దరిద్రంగా ఉంది.అసలు మీడియాని భ్రష్టు పట్టించిన వాళ్లే మళ్ళీ దాన్ని చర్చకు పెట్టడం అంటే ఇంకేం చెప్పాలి.
Sir, now you are conducting excellent debate. Now onwards you start economy of the world and how our country economy development and other intellectual topicsTry to conduct debates and increase peoples' knowledge.
పోయి పోయి ఆ వెంకటకృష్ణ గానికి చెప్తున్నారు సర్ వాడే పెద్ద ఎదవ అ ఏబీఎన్ ఛానల్ ఇంకా ఒక్కరోజైనా నిజమైన వార్త లేచినాడు ఎప్పుడు చంద్రబాబునాయుడు భజన తప్ప వానికి ప్రజలు అంటే ఎడను పోనిలే తెలుగుదేశం రావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఆ పప్పు నాయుడు కావాలి భజన చేయాల్నా ఇదే వాడొక జర్నలిస్టు ఇంతమంది జర్నలిస్టుల వేస్ట్ గాడు అంటే వెంకట్ కృష్ణ గారు టీవీ5 మూర్తి గాడు విజయవాడ గుంటూరు విజయవాడ గుంటూరు మూర్తి గారి ఆట తోలుకుంటా ఉంటాడు సార్ అని న్యూస్ రీడర్గా పెట్టినారు
VK గారికి ధన్యవాదాలు. మంచివారి మౌనం సమాజ అభవృద్ధికి ఆటంకం. ఇలాంటి మంచివారు అందరూ కలిసి అధికార రహిత పార్టీ గా అవతరించి నిస్వార్థంగా సమజాబాగు కి నడుం కడితే ఎంతో మంది మంచివారు ఈ సమాజంలో ఇంకా వున్నారు.వాళ్ళు అందరూ చైతన్యమౌతారు. ఇలాంటి debates వలన కొంత మేర చైతన్య పడతారు అందులో డౌట్ లేదు కానీ సమాజం మారాలంటే ప్రత్యక్ష ఉద్యమం అవసరం. రాజకీయ సంస్కరణలు మీద పోరాడాలి.lokpal bill లు వంటివి బయిటకు రావాలి. ఒక అత్యున్నత పదవిలో వున్నవారు కూడా తప్పు చేస్తే భయపడే రోజులు రావడానికి ప్రయత్నించాలి.
The debate among the intellectual is very interesting about freedom of press &government In regard to exercise of power & self restraint in their roll to influence public opinions and behavior for good of people It’s is logical & right But real conflict arises since all of us are good at finding faults in others & but not our own ! This is true wether it relates to individuals or institutions This is true human fallacy Great to Sri Jayaa Prakash Narayana garu , Nageshwar Rao garu & Lakshmi Narayan garu debate Kudos to anchor for conducting an interesting debate ❤
Discussion was lively. Great to see three stalwarts in the discussion. I am extremely happy to see them sharing the same platform. Perspective though appears to be slightly different, their common goal is healthy society. Kudos 👏. Amazing to see their extensive reading and quoting appropriate ones. Congratulations to the channel for bringing up most educative and thought provoking discussion.
అన్న, ఆచ ర ణ కు నో చు కొ వు, వి న ట కు చాలా బా గుం ది. ఉ ప యో గ మే మి టి, రా జ కీ య ఓ త్తి డి మా న సి క ఏ దు ర్కో న లే క, ప ద వు ల కు రా జీ నా మా చే సే ప్ర సంగా లు ఫ లి తా లి వ్వ వు. నే టి వి ద్యా ర్థి స మా జ ము లో ఏ క్కు వ, త క్కు వ లు వి శ్లే ష ణ శ క్తి యు వ వి ద్యా ర్థి గ్ర హించి, త న ఆభి ప్రా య ము పంచు కొ ను ట లేదు, ఈ ర్ష్య, అ సూ య మరి యు అ న వస ర ద్వే ష ము వ ల్ల మా న సి క ఓ త్తి డి గు రి అవు తు న్నా రు.. వి ద్యా ర్థులు మా న సి క శ క్తి తో సి. ఈ. ఓ. ఆగు చు న్నా రు.
It is very great time and interesting to see great three stalwarts on same flat form. It is very rare occasion. This sort of debates will enrich people with facts and worth spending time.
ఇటీవల.. తెలంగాణ లో నల్గొండ లోని.. ఓ ప్రవేటు ఆసుపత్రి లో.. ఠాగూర్ సినిమా.. ట్రీట్మెంట్ జరిగిన విషయం.. సోషల్ మీడియా లో వచ్చింది.. మీడియా.. వెంటనే ఎందుకు స్పందించలేదు..?
Sir first media ni నశానం చేసిందే ABN, TV 5, E TV 📺 eppudu villa daggarku ragane villaku bada sir... వీనికి నీతి లేదు నిజయితీ లేదు....... Save journalism from tdp, ysrcp
వామ్మో జర్నలిజం గురుంచి ఈ చెత్త నాకొడుకు వెంకటకృష్ణ నే debate పెట్టాలి...బాబోయ్,,,what an indian democracy,,,తూ తూ తూ ఏం ప్రారబ్ధం పట్టింది రా తెలుగు వాళ్ళకి..
మీడియా చచ్చిపోయి చాలా ఏళ్ళు అయ్యింది .మనం ఇప్పుడు చూస్తున్నది వాటి అవశేషాలు మాత్రమే .
😂
100%అది ఒప్పుకోరు. కానీ శ్రీరంగ నీతులు చెబుతారు. వాళ్ళ హిడెన్ ఎజెండా జనాలకు తెలియదు అనుకుంటారు.
Nicely said brother
Yes correct, evariki varu anukulanga unnaru
Exactly, because now media is like prostitution
వెంకట కృష్ణ గారు.. మాట్లాడుతుంటే గురివింద గింజ గుర్తు వస్తుంది
Exactly
Rs 1000 కోట్లు పవన్ కి100 కోట్లు రాధా కి ua-cam.com/video/KhY2j8rGZlY/v-deo.html
39,000 చూశారు 20-2-2023
పూర్తిగా చూడండీ అన్ని విషయాల కోసం. మీ బందు మిత్రులకూ శ్రేయోభిలాషులకూ షేర్ చెయ్యండి మంచి అవగాహన కోసం ఈ వీడియోస్ కూడా చూడండి
ua-cam.com/video/k6RbOMVbToY/v-deo.html
Ramoji Rao మా కుటుంబం
Dt 21aug 2022
22,000 మంది చూశారు
ua-cam.com/video/f3wImmHJMwg/v-deo.html
100 కోట్ల పరువు నష్టం దావా ABN -RK
Dt 6 oct 2021
17,000 మంది చూశారు
Prof swamy చెప్పారు
ua-cam.com/video/3VMOuaSMqmY/v-deo.html
టీటీడీ - ABN గురుంచి వినండి.
ఎలా ఉంది చెప్పాలంటే,
ఎలా ఉండాలో తెలియాలి;
absolutely beautiful.
ఈ సింపుల్ విషయం తెలియక (తెలిసి-తెలియని మిడిమిడి జ్ఞానంతో) అందరం అన్ని విషయాలు మాట్లాడేస్తూ ఉంటాము 😀
ఐతే, తెలియకపోయినా, తెలిసినంతవరకూ, ఫీలింగ్స్ తెలియజేయటం కూడా కరెక్టే నేమో .. 😀😀
Pp0000p00000000p0p0p00000000p
Well said
Rs 1000 కోట్లు పవన్ కి100 కోట్లు రాధా కి ua-cam.com/video/KhY2j8rGZlY/v-deo.html
39,000 చూశారు 20-2-2023
పూర్తిగా చూడండీ అన్ని విషయాల కోసం. మీ బందు మిత్రులకూ శ్రేయోభిలాషులకూ షేర్ చెయ్యండి మంచి అవగాహన కోసం ఈ వీడియోస్ కూడా చూడండి
ua-cam.com/video/k6RbOMVbToY/v-deo.html
Ramoji Rao మా కుటుంబం
Dt 21aug 2022
22,000 మంది చూశారు
ua-cam.com/video/f3wImmHJMwg/v-deo.html
100 కోట్ల పరువు నష్టం దావా ABN -RK
Dt 6 oct 2021
17,000 మంది చూశారు
Prof swamy చెప్పారు
ua-cam.com/video/3VMOuaSMqmY/v-deo.html
టీటీడీ - ABN గురుంచి వినండి.
సూపర్ సార్... దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వుంది ABN లో ఈ డిబేట్ పెడితే
Exactly
ఆంధ్ర లో ఈ బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు సామాన్య ప్రజానీకాన్ని బతకానిచ్చేటట్లు లేరు.బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు ఇస్తున్న భరోసా తోటే,ఈ ఉన్మాద మూకలు రెచ్చిపోతున్నారు ... 🙏🙏🙏
Ha ha exactly bro
వేరే న్యూస్ ఛానెల్ ఏదైనా ఇలాంటి డిబేట్ పెట్టిందా
Yes bro
మేడావుల మౌనం చాల ప్రమాదం అంటారు. ముగ్గుర్లో ఒక్కరైనా ముందు ABN ఎందుకు ఒక పార్టీ కి ఒక వర్గానికే సపోర్ట్ చేస్తుందో అడగాల్సింది
రాధాకృష్ణ కు అర్దం అయింది
ఆంధ్ర లో ఈ బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు సామాన్య ప్రజానీకాన్ని బతకానిచ్చేటట్లు లేరు.బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు ఇస్తున్న భరోసా తోటే,ఈ ఉన్మాద మూకలు రెచ్చిపోతున్నారు ... 🙏🙏🙏
Yes
అడగరు. ఎందుకంటే వాళ్ళు మేధావులు.
Sakshi also brother, tv9, ntv, 10tv also support to ycheep ki support ga unnay
మీడియా ని చెడగొట్టింది ఈ ETV, ABN, సాక్షి.... మరల నీతి కబుర్లుకి తెరలేపుతుంది వీళ్ళే.... మంచిదే వీళ్ళు మారితే... 😔😔😔
AppaRao garu nijam Cheparu
ఈటీవీ గోడమీది పిల్లి. Abn & సాక్షి రెండూ కులగజ్జి, డబ్బు పిచ్చి వల్ల దుర్మార్గాలును బహుమహత్కార్యాలుగా చిత్రీకరించేస్తారు. ఒక్కప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, విశాలాంధ్ర అనే పత్రికలు నూటికి నూరు శాతం నిజాన్ని ప్రజల ముందు ఉంచేవారు. ఇప్పుడు ABN, ETV, సాక్షి పత్రికలే కావచ్చు, టీవీ చానల్స్ కావచ్చు. వీళ్ళు జర్నలిజం ట్రైనింగ్ లోనే ఎలా దోచుకుతినాలి, ఏలా బెదిరించాలి, ఎలా బ్రతకాలి, పేపర్ కుటుంభ కులానికే అనుకూలంగా వ్రాయాలి చెప్పి, బాండ్ రాయించుకుంటారు. జర్నలిస్ట్స్ కి జీతాలు వాలంటీర్ జీతంలా 5 వేలు, అదీ ప్రతీ నెలా ఇవ్వరు, ఇంక ఈ జర్నలిస్ట్స్ ప్రజల మీద, హాస్పిటల్స్, హోటల్స్, వ్యాపారులు, రియలేర్టర్స్ ఇలా అందరినీ బెదిరించి అందినకాడికి దోచుకొని, లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా కిరోసిన్ కిట్టుగాడి పేపర్, టీవీ అంత చెత్తవాళ్ళకి ఇప్పుడు సాక్షి అనే దుర్మార్గపు మీడియా ఒకటి తోడైనది. ఇప్పుడు మన ముందు ఉన్న మీడియా ప్రతినిధి నెం.1 లుచ్చా, గబ్బు నాయాల, వీడు గురివిందగింజ కథలు చెపుతుంటే, సాక్షాత్తు సరస్వతీ దేవత సిగ్గుపడుతుంది.
@@addagallashaji52
ఈటీవీ కారణంగా..
వాళ్ళు తమ సొంతంగా సాక్షీ టీవీ ఛానల్ పేపర్ పెట్టుకున్నారు..
కానీ, 2006 లో ఈ నాడు గ్రూప్ షేర్స్ రిలయెన్స్ కొనేసింది..
(ఉండవల్లి మార్గదర్శి మీద చేసిన అలిగేశన్స్ కి... డిపాజిట్లన్నీ ఆజ్ టీజ్ గా, పబ్లిక్ కి రిటర్న్ చేయడానికి అమ్ముకొక తప్పలేదు..)
ఆరోజుల్లో ABN, sakshi, Eenadu, ఈ మూడూ న్యూస్ చానల్స్.. సెంట్రల్ గవర్నమెంట్ సంగతులు మాత్రం ట్విస్ట్ లేకుండా కరెక్ట్ గా చెప్పేవి..
(అవీ ప్రజలకి చాలా ముఖ్యం..)
కానీ, ఈనాడు రిలయెన్స్ చేతిలోకి వెళ్ళిపోయాక.. న్యూస్ అప్డేట్స్ లో చాలా చేంజ్ కనిపించేదీ..
(కానీ.. ఆనాడు.. ఈనాడు దినపత్రిక అమ్మెస్సారని తెలియదు...)
లోకల్ ఛానెల్స్.. కాస్తయినా నిజాయితీగా ఉన్నాయీ..
కానీ..
సెంట్రల్ నార్త్ చానల్స్ అయితే బాబోయ్, అన్నీ భజన ఛానెల్స్. ఒక్క నెగెటివ్ విషయం కూడా చెప్పవు.. మోడీ గారినీ పైపైకి లేపడానికి.. ప్రతీ వాక్య నిర్మాణ రచనకి.. వాళ్ళకో దండంరా బాబూ 🙏😑
patrikalu, tvs nadipedi manushulu, devullu kadu....manchi chedu decide cheskovalsindhi manushule
నాగేశ్వర్ sir అద్భుతం సర్
నాగేశ్వర్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది
దొంగే... దొంగ.. దొంగ.. అని అన్నట్లు.. ఉంది. జర్నలిజం ను బ్రోకరిజం చేసినోళ్లు జర్నలిజం విలువలపై డిబేట్ పెట్టడం..
బహుశా.. విశాఖ గర్జన ను.. డిబేట్ లో పెట్టడం ఇష్టం లేక.. ఈ డిబేట్ తీసుకున్నట్లు ఉన్నాడు మన పతీత వెంకటకృష్ణ.
Yeiii Nuvu ycp kada😊
@@vuyyuriashok3621 Kamma lanjaa kodakaa, poyiee Bolli modda kuduvu, Vadi ki modda leyaduu, Vadi modda mutram poyedanike, velli noruu teruvuu nee notlo postaduu🤮
ప్రొఫిసెర్ చెప్పింది పాపం ఈ వెంకటకృష్ణ కి అర్థం కాలేనట్లు ఉంది,లేకపోతే అంత బుర్ర పెట్టలేదా
Burra ledu papam
……disinterested ….. because he is embarrassed with Prof Nageswar’s content …..
Vaadiki RRR chebbedi matrane ardham avutundi
ఆయనకు కావలసిన విషయం వీరి దగ్గరనుండి కావలసినట్టుగా రాలేదు మరి
ముగ్గురు మేధావులు కూర్చొని చర్చించడం చాలా సంతోషకరం. ముగ్గురు కలియుగ తరచుగా జరగాలని నా ఆకాంక్ష.
ఈ ముగ్గురు ఒక చానెల్ లో మాట్లాడుతూ సలహాలు ఇవ్వడం కాదు. ముగ్గురూ తమలో తామే చర్చించి నిర్ణయాలు యెందుకు ivvakudakudado alochinchali
వీళ్లందరు ఆలోచించి suggestion ఇస్తే a media ప్రసారం చేస్తోంది
All are paid
Thank You Sirs.
విలువలకు త్రిమూర్తులు..జయప్రకాశ్ నారాయణ గారు, కే.నాగేశ్వర్ గారు, జేడీ.లక్ష్మీనారాయణ గారు🙏
జె డి గారికి విలువలు ఉన్నాయా
ABN yeppudu kuda chendrababu నాయుడు గారికి గురించి రాయలేదు .చంద్రబాబు 40years lo thappu cheyaaleda
ABN Poorthiga ONESIDE PAPER KAADAA
@@mohammadzameershaik8853 sakshi
Goda meeda. Pille. Jaya praksh,!!!
Pleas don't. Mix. with. Pure indian knowledge persons
దెయ్యాలు వేదాలు వల్లించునట్లు ఉంది అని ఈ డిబేట్ పెట్టడం అని ఇండైరెక్టు గా అన్నారు జెడి గారు
అవును. దెయ్యాలు వేదాలు వళ్ళించినట్లుగానే కాదు, దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లు గా ఉంది ఈ డిబేట్ నిర్వహించడం.
@@SVVreddy 🤣🤣🤣🤣🤣🤣🤣
తెలుగుజాతికి ఈ ముగ్గురు త్రిమూర్తులు . నీతి నిజాయితీ నిబద్దతలకు ప్రతిరూపాలు . ప్రభుత్వాలలో ఉన్న పాలకులు ప్రజలు అధికారులు వీరి ఆలోచనలు అభిప్రాయాలు తీసుకుంటే పాలకులకు ప్రజలకు చాలా మంచిదని నా అభిప్రాయం
Thank you so much for your analysis sir
సమకాలీన జర్నలిజంలో ఒక డ్రామోజి , ఒక రాధాకృష్ణ , ఒక టీవీ5 నాయుడు , ఒక మహామహావంశీ , ఒక L M సాంబా , ఒక మూర్తి , ఒక వెంకటకృష్ణ , ఒక రాజేంద్ర , ఒక మహామహా లక్ష్మి, లాంటి వారు నిఖార్సైన నిజాయతీగా కులమతభేదాలు చూపకుండా, ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు చేసే పనులను సమానంగా చూపిస్తూ అబ్బా కమ్మని తియ్యని జర్నలిజం అంటే ఇలానే ఉండాలి అనే విధంగా వీరిని చూసి భవిష్యత్తు జర్నలిస్టులు నేరుచుకొని కమ్మని జర్నలిజం చేస్తూనే ఉండాలి
😂😂😀
ఆంధ్ర లో ఈ బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు సామాన్య ప్రజానీకాన్ని బతకానిచ్చేటట్లు లేరు.బొల్లి కంపు తో గతి తప్పిన మీడియా ,కోర్టులు ఇస్తున్న భరోసా తోటే,ఈ ఉన్మాద మూకలు రెచ్చిపోతున్నారు ... 🙏🙏🙏
What a panel vk sir ❤❤
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ కరెక్ట్ గా ఉంది
ఈ దారిద్ర్యానికి పరాకాష్ట ABN కదా
ఇప్పుడు దెయ్యాలు వేదాలు వర్ణించి నట్లు ఉంది...
మీ డిబేట్ చాలా బాగుంది. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా రెండూ ప్రజలకు నిజమైన వార్తలు అందించే ప్రయత్నం చేస్తాయి అని ఆశిద్దాం.
మిత్రునికి ధన్యవాదాలు🙏🙏🙏
1947కు ముందు మీడియా ఉంటే మన దేశానికి ఎప్పటికి స్వాతంత్రం వచ్చేది కాదు
*🇮🇳మనం ఇప్పటికి 80% చైనా తయారు చేసిన వస్తువులనే వాడుతున్నాం కానీ వాళ్ళ పారిశ్రామిక విధానం మనకు ఒంటబట్టలేదు. దేశాన్ని సమూలంగా మార్చకపోతే ఇంకా కోట్ల కోట్ల అప్పుల్లోకి పోవటం తథ్యం. ఏ పాలకుడు ఆ వైపుగా ప్రయత్నం చెయ్యలేదు సరికదా ప్రజలను దొంగలను చేసి దోచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇకనైనా మార్చండి మీరు కూడా మారండి. ప్రజలు మేల్కొనాలి. జైభీమ్ జైభారత్ 🇮🇳🙏*
Good analysis
Journalism nashanam avatam lo ABN Patra kuda gattigane Vundi..alanti venkatakrishna tho ee subject meeda debate vintunte navvu agatam ledu🤣😂😂🤣🤣🤣🤣🤣🤣🤣
I totally agree with your valuable openion. How dare is Venkata Krishna to conduct this debate when he himself and his channel ABN are totally biased and always working for hiding the truth and uplifting the defeated leader CBN. He should re think and realise the facts.
మేధావులు వాళ్ళ అభిప్రాయం చెపుతున్నపుడు ఈ వెంకటకృష్ణ గారు వెకిలి నవ్వులు ఏమిటో నాకు అర్థం కాలేదు
వెంకట కృష్ణ చాలా యేటకారం గా మాట్లాడుతున్నాడు
దమ్మున్న మీడియా సత్యం, న్యాయం, ధర్మం వదలి పెట్టకుండా నిజాలను ప్రజల ముంగిట ఉంచాలి.
100% వార్తలు మాత్రమే రావాలి
ముగ్గురు మేధావులు మనసు విప్పి మాట్లాడటం లేదు. అసలు ఇటువంటి చర్చ పెట్టిన మీడియా పరిస్థితి ఏంటో సమాజానికి తెలియదా...
ప్రతీ తెలుగు పౌరుడు చూడవలసిన వీడియో! కానీ ABN ఛానల్ నిర్వహించడం దెయ్యాలు వేదాలు వల్లించి నట్టుంది! 🔥
Elanti discussion enka chala ravali sir
So nice of you Prof Nageswar...
గులివింద గింజ గుర్తుకు వస్తుంది వెంకటకృష్ణ మాటలు వింటుంటే,ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ తెలుసు ABN అంటేcbn ,cbn అంటే టీడీపీ అని తెలుసు కదా.ఇక సాక్షి కోసం ఈ వెంకటకృష్ణ చెప్పడం ఏమిటి
ఈ డిబేట్ తీన్మార్ మల్లన్న చుస్తే బాగుంటుంది 👂👂
See the perfection and preciousness of Mr.Nageswarao sir
ఈ డిబేట్ చాలా నవ్వు తెప్పిస్తుంది. ముగ్గురు మేధావులతో ఒక తెలివి తక్కువ వాడు డిబేట్ పెట్టడం. జర్నలిజం విలువల పతనం ఈనాడు రామోజీ తో మొదలై... ఏబీఎన్ రాధాకృష్ణ జుగుప్సాకర స్థాయికి తీసుకువెళ్లాడు అందులో ప్రధాన భాగస్వామి ఈ కిట్టుగాడు. పచ్చి వ్యభిచారి.. "మహిళలు- నైతిక విలువలు" అనే అంశంపై డిబేట్ పెట్టినట్టుంది. ఇక్కడి దృశ్యం చూస్తుంటే ఎలా ఉందంటే.. నిత్యం అబద్ధాలు మాట్లాడేవాడు, పసుపు ప్రయోజనాలు మాత్రమే చూసేవాడు, పసుపు పెట్టుబడిదారుల మాట మాత్రమే వినేవాడు మూడు కోతుల బొమ్మ ముందు పెట్టుకుని ( చెడువినకు, చెడుకనకు చెడు మాట్లాడకు అనే నీతికి ప్రతీక) ఆ మేధావుల విశ్లేషణకు అర్థం కూడా తెలియని ఈ తింగరోడు బిత్తర చూపులు చూస్తున్నాడు!. ఆ ముగ్గురికి క్లియర్గా అర్థం అవుతుంది కానీ అతిథులుగా వచ్చి అసహ్యించుకోలేరుగా!.
ముగ్గురు మేధావులు జరుగుతున్న పాలనాపరమైన విధానాన్ని గురించి ఎంతోచక్కగా వివరించారు. ఇటువంటి డిబేట్ లు ప్రజలకు చాలా అవసరం.
సోషల్ మీడియా వచ్చాక ఖమ్మ మాఫియా మీడియా బండారం బయటపడింది
Exactly true
Nice show three Legends who are not corrupted persons in one flat form..
The GREATEST INTELLECTUAL TRIO OF TELUGU ❤️🔥
వైజాగ్ తెలుగు ప్రజలది.. ఆంధ్ర ప్రజల రాజధాని ... ... బొల్లి కంపు కి అక్కడ స్థానము లేదు 🙏🙏🙏
Hudhudh thufan vachinappudu veganga kolukovadam ayana pathra keelakam ra yerripuka, vizag raajdhani kanna powerful city enka abhivruddhi adugu, rajadhanitho pani anti
Jd గారు Abn ని ఇండైరెక్టు గా దెయ్యాలు వేదాలు వల్లించునట్టు ఉంది అని చెప్పారు
Meaningful discussion..!
మీడియా పని చేసే విధానం
"ఎలా ఉండకూడదో" అలా ఉంది
ఇప్పుడు మీడియా కొన్ని వర్గాల వునికి కోసం కొన్ని సామాజిక రాజకీయ స్థిరత్వం కోసం పని చేస్తుంది తప్ప ప్రజల కోసం పని చేస్తుందని అనుకోలేము,ఈ రోజు సోషల్ మీడియా వచ్చినతరువాత కొంత వాస్తవాలు తెలుసుకొనే అవకాశం ఉంది.ఇందులో కొన్ని మీడియా సంస్థలు ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్న ప్రింటు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పనిచేస్తున్నాయి. కేవలం సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలుస్తున్నాయి ఇందులో కూడా కొన్ని వర్గాల, సామాజిక వర్గం కోసం పని చేసే సోషల్ మీడియా ను కూడా ప్రజలు చూస్తున్నారు.
ముందు వెంకట కృష్ణ గాడు జర్న లిస్ట్ లాగా పనిచేస్తున్న డా? వాడిని వాడే ప్రశ్నించుకోవాలి
విలువలు గలిగిన స్వతంత్ర విలువలతో పనిచేసే జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు అంతా పెట్టుబడి దారి రాజకీయ పార్టీల కొమ్ము కాస్తున్న మీడియా అయిపోయింది. ఏ ఒక్కరో కాదు అందరు అలాగే ఉన్నారు.. ప్రజలకు అవసరమైన విషయాల మీద, అభివృధ్ధి కి అవసరమైన వాటి మీద చర్చ అనేదే లేదు. అధికార రాజకీయ పెత్తనం లేకపోతే అన్ని వ్యవస్థలు రాజ్యాంగ బద్దంగా వారి వారి భాద్యతలు సరిగ్గా నిర్వహిస్తారు అనిపిస్తుంది.. అప్పుడు కానీ దేశం మారదు.🙏
Honest intelgent editor and honest channel owner gives honest news.
మీడియా ఈరోజే కొత్తగా దారి తప్పలేదు. ఈ మాటను మీరు చాలా ఆలస్యంగా పౌర సమాజం ముందు నోరు విప్పారు. ఈ మాటను మీరు 2013 జులైలోనే మీడియా తప్పు దారిలో పయనించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పి ఉండాల్సింది. ఈరోజు మీరు ఈమాటను చెప్పిననూ మీడియావారు ఈ మాటను పెడ చెవిన పెట్టేస్తారు. ఇకపై మీడియా మన సమాజాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా రక్షిస్తుందనడం అత్యాసే అవుతుంది.
మంచి స్వరాలు బిగ్గరగా వినిపిస్తే, రాక్షస స్వరాలు తోక ముడుస్తాయి.చాలా మంచి మాట.
Best trio🙏 out them my favourite are Nageshwar sir and JD Laxminayana sir
మేథావులు చాలా చక్కటి చర్చ జరుపుతున్నారు.నేడు పాఠకులు సత్యాన్ని జల్లించు కోవాల్సిన పరిస్థితి దాపురించింది.అవి వార వారి రాజకీయ కరపత్రంగా వస్తుంది.మీడియా నారద పాత్ర పోషించాలి అంటూ మన చరిత్ర చెబుతుంది.మీ లాంటి వారఅందరికీ నమస్కారాలు.ప్రజాసామ్యాన్ని రక్షించు కోవటానికీ న్యాయవ్యవస్థ పటిష్ట చర్య తీసుకోవాల్సి వుందని నాఅభిప్రాయం.
దెయ్యాన్ని కి దేవులు సమాధానం చెప్పడం
ఇప్పుడు మీడియా దిక్కుమాలిన “బొడిముండలా” ఉంది…చెప్పుదెబ్బలు తినేలా ఉంది.
ముందు ఆ వెంకటకృష్ణ గాడికి journalism అంటే ఏందో నేర్పండి.
Thankyou for valuble information
Nice video sir,really appreciated.
ఆంధ్ర జ్యోతి నిజాయతీ ఏంట్రా.. తెలుగు దేశం డి కదా..
అసలు పత్రికా స్వాతంత్ర్య గురించి మాట్లాడే హక్కు లేని పత్రికలలో ఆంధ్ర జ్యోతి కూడా ఒకటి.
మంచి చర్చ జరిగింది, ధన్యవాదాలు
మీడియా గురించి నిష్పాక్షిక జర్నలిజం గురించి అడగ్గా అడగ్గా నాగేశ్వర్ గారిని అడగాలి దెయ్యం వేదం చెప్పినట్టు ఈయన మీడియా గురించి జర్నలిజం నిజాయితీ గురించి ఈయన చెబుతాడు మనం వినాలి పక్షపాతంతో వన్ సైడ్ జర్నలిజం చేయటం ఇతడికి పెన్నుతో పెట్టిన విద్య ఈ డిబేట్ కి నాగేశ్వరరావు గారిని పిలవకుండా ఉంటే మంచి గా ఉండేది దీన్ని మళ్ళీ ఇదే కోవకు చెందిన వీకే యాంకర్ గా ఉన్నాడు వీళ్ళు చెబుతారు మనం వినాలి మన కర్మ
నిప్పుకి చెదలు... అదీ ఈ ABN లో.... 🤔🤔🤔
Hats off to Prof. Nageswara Rao Sir.
J.D గారి విశ్లేషణ చాలా చక్కగా చెప్పారు 3 Tag lines ...చెప్పారు
Very inspiring and Very good analysts in one biard good debate
5.6 ఐదు ఆరో తరగతి బాల్యం నుండి విద్యార్థులము ఒక చాయి ముగ్గురం తాగి పెప్పర్ చదవేవరం ఆ అలవాటు నీటి వరకు ఉంది.
కానీ ఇప్పుడు పేపర్ చదవాలంటే అసహ్యం ఇస్తుంది అబద్ధాల ప్రచారం అధికార పార్టీలకు అనుకూలంగా వార్తలు రాస్తున్నారు చదువుకున్నప్పటినుంచిముగ్గురము నలుగురం కలిసి
Very good discussion
చక్కటి చర్చ..మీడియా రాజకీయపక్షాల వెంట మొగ్గు చూపక నిష్పక్షపాతమైన, వాస్తవమైన విషయాలు, ప్రజలను సన్మార్గంలో నడచుకొనుటకు దోహదపడే విధంగా ప్రసారాలు చేస్తూ దేశ,సమాజ అభివృద్ధికి తోడ్పడాలి..
Rs 1000 కోట్లు పవన్ కి100 కోట్లు రాధా కి ua-cam.com/video/KhY2j8rGZlY/v-deo.html
39,000 చూశారు 20-2-2023
పూర్తిగా చూడండీ అన్ని విషయాల కోసం. మీ బందు మిత్రులకూ శ్రేయోభిలాషులకూ షేర్ చెయ్యండి మంచి అవగాహన కోసం ఈ వీడియోస్ కూడా చూడండి
ua-cam.com/video/k6RbOMVbToY/v-deo.html
Ramoji Rao మా కుటుంబం
Dt 21aug 2022
22,000 మంది చూశారు
ua-cam.com/video/f3wImmHJMwg/v-deo.html
100 కోట్ల పరువు నష్టం దావా ABN -RK
Dt 6 oct 2021
17,000 మంది చూశారు
Prof swamy చెప్పారు
ua-cam.com/video/3VMOuaSMqmY/v-deo.html
టీటీడీ - ABN గురుంచి వినండి.
Very good Discussion sir
వెంకట కృష్ణ నోటితో చెప్పినవన్ని వాళ్ల ఛానల్ లోనే చేస్తున్నారు
Great discussion and it will give good message to society. Appreciate to Anchor to his patient. Media should take good inputs from this discussion.
Sir this debate is necessary today and your daring 🤛🙏🙏
సర్ గొప్ప నాయకులు డిబేట్లో పాల్గొంటున్నారు మీ అర్హతకు తగ్గ డిబేట్ చేసే వ్యక్తి అరువులు కాదని నా యొక్క అభిప్రాయం
Great combination.. People need these type of persons
నాగేశ్వర్ గారు ఈ రోజుల్లో మీడియా గురించి చాలా చక్కగా చెప్పారు సార్.
కానీ నాకు ఈ డిబేట్ వెంకటకృష్ణ లీడ్ చేయడమే చాలా దరిద్రంగా ఉంది.అసలు మీడియాని భ్రష్టు పట్టించిన వాళ్లే మళ్ళీ దాన్ని చర్చకు పెట్టడం అంటే
ఇంకేం చెప్పాలి.
Venkata Krishnagadiki and Radha Krishnagadiki ratri ki ratri vaari atma varinay naanaa boothulu thittiv oray vedhavallaraa urgent gaa meeru chestunna vehava pani meeda pavitrula cheta nalugu neeti vakyalu cheppinchukondira vedhavallaaraa Ani cheppi untundi Ani manam anukovalani vadi vedhava prayatnam. Anthay kanee vadi lo marpu vachi matram kanay kadu. Telusaa.
ఎంతో గొప్ప చర్చనీయాంశం. ప్రతీ ఒక్క జర్నలిస్టు, ఇంకా ప్రతీ పౌరుడూ విని తెలుసుకోవాల్సిన విషయాలు....
Very good discussion after long period
Sir, now you are conducting excellent debate. Now onwards you start economy of the world and how our country economy development and other intellectual topicsTry to conduct debates and increase peoples' knowledge.
Fantastic debate! Finally a politically unbiased debate with some intellectuals.
పత్రికా లేక ప్రతీక చెప్పండి. అది డిబేట్ పెట్టండి.
మా యింటి ముందు పంది తిరిగిందని రొజులొ పదిసార్లు చూయించారు. మీర్ పేట్ లొ ఒక టెర్రరిస్టు ను అరెస్ట్ చెస్తె ఈరొజువరకు యెక్కడా చెప్పలేదు.
19:30 1st applicable ayyedi meeke varthistundi
మెదవులే కులము అనుకులముగా nadavam, ((( media 90% adogate పట్టినది)))
గొప్ప చర్చ 👋👋👋
పోయి పోయి ఆ వెంకటకృష్ణ గానికి చెప్తున్నారు సర్ వాడే పెద్ద ఎదవ అ ఏబీఎన్ ఛానల్ ఇంకా ఒక్కరోజైనా నిజమైన వార్త లేచినాడు ఎప్పుడు చంద్రబాబునాయుడు భజన తప్ప వానికి ప్రజలు అంటే ఎడను పోనిలే తెలుగుదేశం రావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఆ పప్పు నాయుడు కావాలి భజన చేయాల్నా ఇదే వాడొక జర్నలిస్టు ఇంతమంది జర్నలిస్టుల వేస్ట్ గాడు అంటే వెంకట్ కృష్ణ గారు టీవీ5 మూర్తి గాడు విజయవాడ గుంటూరు విజయవాడ గుంటూరు మూర్తి గారి ఆట తోలుకుంటా ఉంటాడు సార్ అని న్యూస్ రీడర్గా పెట్టినారు
Super
VK గారికి ధన్యవాదాలు. మంచివారి మౌనం సమాజ అభవృద్ధికి ఆటంకం. ఇలాంటి మంచివారు అందరూ కలిసి అధికార రహిత పార్టీ గా అవతరించి నిస్వార్థంగా సమజాబాగు కి నడుం కడితే ఎంతో మంది మంచివారు ఈ సమాజంలో ఇంకా వున్నారు.వాళ్ళు అందరూ చైతన్యమౌతారు. ఇలాంటి debates వలన కొంత మేర చైతన్య పడతారు అందులో డౌట్ లేదు కానీ సమాజం మారాలంటే ప్రత్యక్ష ఉద్యమం అవసరం. రాజకీయ సంస్కరణలు మీద పోరాడాలి.lokpal bill లు వంటివి బయిటకు రావాలి. ఒక అత్యున్నత పదవిలో వున్నవారు కూడా తప్పు చేస్తే భయపడే రోజులు రావడానికి ప్రయత్నించాలి.
This kind of debates are more essential to the society.
Dr Jaya Prakash
Ignorance is a bliss.Truth sets us free.
ABN ప్రతివత అంటా వినండి .వెంకటకృష్ణా చేపుతుంటె .ఈ ముగ్గురి విలువలు పోఏట్లు వున్నాయి.
The debate among the intellectual is very interesting about freedom of press &government In regard to exercise of power & self restraint in their roll to influence public opinions and behavior for good of people It’s is logical & right But real conflict arises since all of us are good at finding faults in others & but not our own ! This is true wether it relates to individuals or institutions This is true human fallacy Great to Sri Jayaa Prakash Narayana garu , Nageshwar Rao garu & Lakshmi Narayan garu debate Kudos to anchor for conducting an interesting debate ❤
ఈ డిబేట్ నడిపే వాడికి ఈలక్షణాలేమీ లేవు
Discussion was lively. Great to see three stalwarts in the discussion. I am extremely happy to see them sharing the same platform. Perspective though appears to be slightly different, their common goal is healthy society. Kudos 👏. Amazing to see their extensive reading and quoting appropriate ones. Congratulations to the channel for bringing up most educative and thought provoking discussion.
అన్న, ఆచ ర ణ కు నో చు కొ వు, వి న ట కు చాలా బా గుం ది. ఉ ప యో గ మే మి టి, రా జ కీ య ఓ త్తి డి మా న సి క ఏ దు ర్కో న లే క, ప ద వు ల కు రా జీ నా మా చే సే ప్ర సంగా లు ఫ లి తా లి వ్వ వు. నే టి వి ద్యా ర్థి స మా జ ము లో ఏ క్కు వ, త క్కు వ లు వి శ్లే ష ణ శ క్తి యు వ వి ద్యా ర్థి గ్ర హించి, త న ఆభి ప్రా య ము పంచు కొ ను ట లేదు, ఈ ర్ష్య, అ సూ య మరి యు అ న వస ర ద్వే ష ము వ ల్ల మా న సి క ఓ త్తి డి గు రి అవు తు న్నా రు.. వి ద్యా ర్థులు మా న సి క శ క్తి తో సి. ఈ. ఓ. ఆగు చు న్నా రు.
JP garu,JD garu, Prof. nageswar garu. నమస్కారం అండి 🙏
BEAUTIFUL ÐEBATE. USEFUL DEBATE.❤😊😮
ఆంధ్రజ్యోతిలో కూడా పూర్తి మార్పు రావాలి ప్రజాస్వామ్యంగా నిజాయితీ వార్త మరిచిపోతుంది
Hats up Nageswar garu, nice words
It is very great time and interesting to see great three stalwarts on same flat form. It is very rare occasion.
This sort of debates will enrich people with facts and worth spending time.
ఇటీవల.. తెలంగాణ లో నల్గొండ లోని.. ఓ ప్రవేటు ఆసుపత్రి లో.. ఠాగూర్ సినిమా.. ట్రీట్మెంట్ జరిగిన విషయం.. సోషల్ మీడియా లో వచ్చింది..
మీడియా.. వెంటనే ఎందుకు స్పందించలేదు..?
పత్రిక,పాత్రికేయుల స్వేచ్ఛా ముసుగులో విదేశీ ప్రయోజనం,మన దేశ నష్టం కలిగించే విధానం వలన మీడియా పై నమ్మకం పోతుంది.
Professor nageswar sir analysis super
Sir first media ni నశానం చేసిందే ABN, TV 5, E TV 📺
eppudu villa daggarku ragane villaku bada sir...
వీనికి నీతి లేదు నిజయితీ లేదు.......
Save journalism from tdp, ysrcp
SAME TO SAME SAKSHI.....