వ్యవసాయ బిల్లులపై ప్రొఫెసర్ నాగేశ్వర్, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Dr JP, Prof Nageshwar On Farm Laws

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 2,5 тис.

  • @sriarunamsrinivas
    @sriarunamsrinivas 4 роки тому +515

    ఇటువంటి విలువైన, బాధ్యతాయుతమైన, విజ్ఞానవంతమైన చర్చలు మరింతగా అందించగలరని కోరుకుంటూ...ధన్యవాదాలు

    • @dasgopagalla2763
      @dasgopagalla2763 4 роки тому +5

      Exatly corect

    • @dasgopagalla2763
      @dasgopagalla2763 4 роки тому +3

      Super discussion

    • @dasgopagalla2763
      @dasgopagalla2763 4 роки тому +3

      Jai prakasham garu okasari rithula vaddaku velli echattam gurinchi adigji chudandi

    • @narayanaraopasupulati2320
      @narayanaraopasupulati2320 4 роки тому +1

      @@dasgopagalla2763 patr

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 роки тому

      *Antay Last 70 years CONGRESS Power Lo FORMERS Dagara BROKERS Lu Dichukuloedha Govt ku TAX kattakunda* 😂😂😂
      _Entha mandhi FORMERS SUCIDE chesukunaru_
      *Private company Lu Kodiga Better*
      _Private Vallu Kodhi Mandhiki JOBS Estharu & Govt Ku TAX kadataru & Vallu Profits Tisukuntaru_ 🤗🤗🤗
      _Endhulo Tappu Emundhi_
      *JAI MODI*

  • @svkrishnareddy9370
    @svkrishnareddy9370 4 роки тому +233

    ఒక మంచి విలువైన విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఏబీఎన్ వారికి ధన్యవాదాలు .
    ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రసారం చేయండి

    • @subscription306
      @subscription306 4 роки тому +2

      IT IS NOT ABN..IT IS AP24X7 CHANNEL

    • @HARISH2153
      @HARISH2153 4 роки тому +1

      @@subscription306update అవ్వండి సోదర సాయంత్రం 7pm abn చూడండి చాల రోజుల నుంచిVK abnలో ఉన్నరు

    • @surenderreddy302
      @surenderreddy302 4 роки тому

      @@HARISH2153 qàaaàaaaaa

  • @kiranrajgollapalli6836
    @kiranrajgollapalli6836 4 роки тому +464

    నా జీవితం లో చూసిన అద్భుతమైన చర్చ ఇదే. నిజంగా ఇద్దరు దిగ్గజ మేధావులు జ్ఞానాన్ని పంచుతుంటే నేర్చుకునే అవకాశం దొరకటం నా అదృష్టం, వెంకట కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదములు.

    • @gollavillihari2516
      @gollavillihari2516 4 роки тому +9

      Moddagoodu

    • @kiranrajgollapalli6836
      @kiranrajgollapalli6836 4 роки тому +12

      @@gollavillihari2516 nuvvu kudustunnav kada chalu

    • @gollavillihari2516
      @gollavillihari2516 4 роки тому +3

      @@kiranrajgollapalli6836 adrushtam anta vedhava Sodhi.neeku okariki Bajana kottey lakshanalu baga unnayi. Banisa brathuku.

    • @bikshamchaganti4339
      @bikshamchaganti4339 4 роки тому +3

      Super

    • @kiranrajgollapalli6836
      @kiranrajgollapalli6836 4 роки тому +20

      @@gollavillihari2516 బానిస బతుకు నీది, నీ లాంటి వాళ్ళు బాగుపడరు, ఒక గురువును నేను భజన చేస్తే వచ్చే నష్టం ఏం ఉండదు, నువ్వు చేసే భజన వల్ల దేశం నాశనం అవుతుంది. చదువు సంధ్య లేని మూర్ఖులే నీలాగా మాట్లాడుతారు.

  • @Ram-gj2iq
    @Ram-gj2iq 4 роки тому +34

    ఇద్దరూ నిజాయితీ పరులు, విద్యావంతులు మరియు అంశం పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న వక్తులు చర్చలో కూర్చుంటే చర్చ ఇంత అర్థవంతంగా ఉంటుందా!
    Thank you all team for who arranged this debate.....

  • @shabishaik9029
    @shabishaik9029 3 роки тому +14

    ఇద్దరు మేధావులు డెబిట్ కి వస్తే చర్చ సూటిగా జరిగి ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ నా ఇష్టమైన వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ధన్యవాదములు తెలుపుతూ మీయొక్క అభిమాని

  • @rkgoud2009
    @rkgoud2009 4 роки тому +120

    మొదటిసారి చాలా అర్థవంతమైన డిబేట్ చూస్తున్నాను... వెంకట్ కృష్ణ గారు ఈ డిబేట్ ధ్వారా మీరంటే గౌరవం అమితంగా పెరిగిపోయింది.... నా జీవితంలో skip చేయకుండా పూర్తిగా చూసిన డిబేట్ ఇదొక్కటే ...మీరు పనికిమాలిన రాజకీయనాయకులతో కాకుండా ఇలాంటి మేధావులతో ఇంకా అనేక డిబేట్ లు చేయాలని నా మనవి... డిబేట్ లో పాల్గొన్న మేధావులకు నా ధన్యవాదాలు..🙏🙏🙏🙏

    • @venkaiahkukatla9749
      @venkaiahkukatla9749 3 роки тому +2

      Hats off Venkat krishna

    • @vinaygoud2675
      @vinaygoud2675 3 роки тому

      నేను కూడా. మొదటిసారి స్కిప్ చేయకుండా చూసాను. Good Debate.

    • @lakshmikumarianumolu3755
      @lakshmikumarianumolu3755 9 місяців тому

      😊😊😊

  • @raveekumar1340
    @raveekumar1340 4 роки тому +250

    the best debate ever.., this is how it looks.. when two civilized and educated speaks .. , thank you both

    • @skmasthanvali3496
      @skmasthanvali3496 4 роки тому +2

      5

    • @rameez433
      @rameez433 4 роки тому +3

      True

    • @asrini4u
      @asrini4u 4 роки тому +5

      Because both are selfless and have no political motives.

    • @asrini4u
      @asrini4u 4 роки тому +12

      @@santhoshkumar1000 No. Data based Nageshwar and theory based JP.

    • @shivateja7716
      @shivateja7716 4 роки тому +4

      Not good enough....Gap is not bridged ...Questions against laws are not answered ...
      Both are just presenting their own views.

  • @utube9253
    @utube9253 3 роки тому +3

    చాల అద్భుతమైన చర్చ. 1 గంట 10 నిముషాలు experienced in few minutes
    ప్రొఫెసర్ గారిధి ప్రాక్టికల్ విశ్లేషణ . JP గారు foresightedness.

  • @sravankumarchengala4437
    @sravankumarchengala4437 4 роки тому +90

    Pro Nageshwar garu talk about the ground level reality and practical.

  • @cvenkat7766
    @cvenkat7766 4 роки тому +44

    J.P. గారి వివరణ చాలా బాగుంది. Practical గా ఉంది. ఇటువంటి విషయాలపై ఓపెన్ మైండ్ తో మాట్లాడాలి.

  • @ramanarao1636
    @ramanarao1636 3 роки тому +9

    నాగేశ్వర్ సార్ ధన్యవాదములు. రైతు కోసం మీరు మాకు విలువైన సమాచారం తెలియచేసారు.. మీ లాంటి వారు ఉండ బట్టే మాలాంటి ఇంకా బ్రతుకు మీద ఆశలు పెరుగుతున్నాయి. ధన్యవాదములు సార్. మీరు నుండి నూరేళ్లు ప్రజా గొంతై ఉంటారని మా విశ్వాసం.

  • @mangaraobojja
    @mangaraobojja 4 роки тому +11

    అద్భుతమైన చర్చ ఈ రోజు చూడగలిగాం ఇలాంటి చర్చలు కొనసాగించండి ఇలాంటి మేధావులు కదా మన పెద్దల సభల్లో ఉండాల్సింది థాంక్యూ JP గారు&నాగేశ్వర్ గారు

  • @prasiddhavaraprasad5933
    @prasiddhavaraprasad5933 3 роки тому +7

    నాగేశ్వర్ గారి విశ్లేషణ అద్భుతంగా ఉంది..

  • @valtetisatyanarayana5117
    @valtetisatyanarayana5117 3 роки тому +6

    గొప్ప చర్చ జరిగింది, జె పీ గారికి, నాగేశ్వర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వెంకట కృష్ణ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా విజ్ఞాన దాయకంగా ఉంది చర్చ

  • @premajitummarapally5216
    @premajitummarapally5216 4 роки тому +70

    25వ నిమిషంలో నాగేశ్వర్ సార్ గారి వాదన బాగుంది ఆ ఒక్క సవరణ చేసి రైతులకు మేలు చేయాలి

  • @jakkanasatyanarayana7046
    @jakkanasatyanarayana7046 4 роки тому +40

    వారెవ్వా! మీరు సూపరండీ నాగేశ్వర్ గారు. మీ ప్రజా పక్షపాతానికి హ్యాట్సాఫ్. మీకెవరు సాటి. మీకు మీరే సాటి. 👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sriramanenihanumantharao3154
      @sriramanenihanumantharao3154 4 роки тому +3

      Super nageswar garu

    • @chandu9009
      @chandu9009 4 роки тому +4

      వాడి బొంద

    • @scr_scr
      @scr_scr 4 роки тому +2

      Nageswar Rao annii negatives ye chepthadu ..

    • @318ravi
      @318ravi 4 роки тому +2

      Nageshwar Rao communist vaadi

    • @ramchandraiahkaki3218
      @ramchandraiahkaki3218 Рік тому

      ​@@318ravi oka communist ee deshamlo dochukuni thinadi evaraina unara chepu brother

  • @Luckey..143
    @Luckey..143 3 роки тому +18

    ఐ love నాగేశ్వరావు sir 👌👌👌👌

  • @Shanvibadugula
    @Shanvibadugula 3 роки тому +2

    valid discussion.
    Prof. garu cheppina doubts and points are more valid

  • @muddulagangadhar9742
    @muddulagangadhar9742 3 роки тому +23

    ప్రొఫేసర్ నాగేశ్వరావుగారు మీరు సూపర్ సార్

  • @AshaKumari-hf8ne
    @AshaKumari-hf8ne 4 роки тому +105

    Jp sir is ideal ..
    Professor is practical.
    Solution is balanced.
    Take time ..
    Well great discussion

    • @gmediagroupss
      @gmediagroupss 4 роки тому +10

      జేపీ ఐడియల్ కాదు. జేపీ వాస్తవం మాట్లాడుతున్నాడు. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు. నాగేశ్వర్ మాట్లాడుతున్న దాంట్లోనే తర్కం లేదు.

    • @sanjeevsharma4862
      @sanjeevsharma4862 4 роки тому +18

      You are true. Theories of JP are not practical which is told hy Prof . I support Nageshwar garu as I am even a farmer.

    • @sartajhussain3693
      @sartajhussain3693 3 роки тому +1

      Corporate to ordinary rythu suffer avutadu, dhara nirnayam cheyyaledu.

    • @himajabobba3023
      @himajabobba3023 3 роки тому +1

      @@gmediagroupss vasthavam matladatam kadhu professor adigina question ki answer evvaledhu thana anubhawam cheppadu. Ekkada professor chepparu lopaalu unnai sari cheyali kaani anyaayam ga bill pass chesaru ani. 26.37 professor adigina question ki answer cheppamandi rythu adigedhi kaneeesa madhathu dhara. Assalu jp garu information Chala thakkuva undhi.

    • @himajabobba3023
      @himajabobba3023 3 роки тому +1

      @@sanjeevsharma4862 avnu sir first lo jp interview chusi correct anukunna e charcha lo thelisindhi. Bill lo antha kutra undho

  • @ibbumlg
    @ibbumlg 4 роки тому +30

    నాగేశ్వర్ రావు గారు మీ మేథస్సు అద్బుతం
    మీకు సాటి ఎవరు లేరు వామ్మో ఎంది ఈ మేథస్సు.👏👏👏👏

    • @shivadarling5555
      @shivadarling5555 4 роки тому +3

      నాకు నచ్చింది విశ్లేషణ సూపర్ కదా అద్భుతం 👌👌👌👌👌👌👌

    • @phanirajsrinivasch8108
      @phanirajsrinivasch8108 4 роки тому +1

      ROFL

    • @sv8211
      @sv8211 4 роки тому +12

      కొంచెం పెద్ద కామెంట్. కాని తప్పకుండా చదవండి. ఒక రైతు బిడ్డ గా దీని మీద చాల స్టడీ చేసి చెప్తున్నా. జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పింది అక్షరాలా నిజం. ఈ నాగేశ్వర్ కి తెలిసిందల్లా కమ్యూనిజమే.. ఎంతసేపు ప్రభుత్వాల్ని తిట్టిపోయటమే.. పంజాబ్, హర్యానా లో పండించిన వరి, గోధుమల్ని 85% అక్కడ వ్యవసాయ మార్కెట్ ల ద్వారా ప్రభుత్వాలు కొంటున్నాయి. రైతులకి ఉపయోగపడుతుంది అని మొదలు పెట్టిన కనీస మద్దతు ధర (MSP) ని అక్కడ రైతులు exploit చెయ్యటం మొదలు పెట్టారు. నీటి వసతి బాగా ఉండి తేలిగ్గా పండే వరి (అది కూడా నాసిరకం వెరైటి) వేసి ఈ వ్యవసాయ మార్కెట్ ల ద్వార ప్రభుత్వాలకి అంటగడుతున్నారు. దీని వల్ల ఏమైంది? ప్రభుత్వాలు అవసరమైన నిల్వలకన్నా ఎక్కువ మొత్తం ధాన్యాన్ని సేకరించక తప్పలేదు. ఉదాహరణ కి అక్టోబర్ 2020 వరకు మనకు అవసరమైన అత్యవసర నిల్వలు (strategic reserves) 3 కోట్ల టన్నుల ధాన్యం అయితే ప్రభుత్వం 7 కోట్ల టన్నులు సేకరించింది. ఇదంతా ఎవడి డబ్బు? ప్రజల డబ్బే..పోనీ ఏమైనా ఉపయోగమా అంటే ఇలా కొన్న ధాన్యం అంతా FCI గౌడౌన్ లలో మగ్గి పందికొక్కుల పాలవుతుంది. ఇది కూడా మిగతా రాష్ట్రాల్లో 50% కూడా సేకరించకపోయినా కూడా ఇంత ధాన్యం waste అవుతూ ఉంటుంది. ఇంక అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం సేకరించటం అయితే లక్షల కోట్లు చాలవు.
      సరే.. ఇంతకీ చెప్పేదేంటంటే కనీస మద్దతు ధర వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగింది. రైతులు market driven గా పంటలు వెయ్యకుండా తనకి ఏది తెలికో అది వేస్తున్నాడు. ఎటూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది కదా అని. అంటే ఉదాహరణ కి మార్కెట్ లో పెసలు కు మంచి డిమాండ్ ఉంది. కాని రైతులు అది వెయ్యరు. సులువుగా ఖర్చు తక్కువ లో అయిపోయి ప్రభుత్వానికి అంటగట్టే వరి, గోధుమ వేస్తున్నారు. ఎక్కువగా పంజాబ్, హర్యానా రైతులు ఈ పని చేస్తున్నారు. అందుకే అక్కడ అందోళన ఎక్కువ చేస్తున్నారు. ఇది ఎలా అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎప్పుడో 1980 లో వాడిన Cobol language నే నేను ఇంకా వాడతాను. కాని నాకు జీతం మాత్రం మార్కెట్ లో లేటెస్ట్ టెక్నాలజి వాడికి ఇచ్చినంత ఇవ్వాలి. అసలు cobol కి డిమాండ్ లేకపోయినా నాకు జాబ్ ఇవ్వాలి అని అడగటం లాంటిది.
      ఇవాళ మార్కెట్ లో అపరాలు (pluses) కి మంచి డిమాండ్ ఉంది. 1960 లోనే మనిషి కి సగటున 25 కేజీల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అయింది మనదేశం లో.. ఇప్పుడు అది 13 కేజీలకి పడిపోయింది. జేపీ చెప్పినట్లు దీనికి కారణం ఉచిత విద్యుత్, నీటి వసతి, mechanised equipment వచ్చాక వరి చాలా తేలిక అయిపోయింది. దీనికి తోడు ఇప్పుడు మద్దతు ధర. ప్రతి ఏటా మళ్లీ దీన్ని పెంచమని ప్రభుత్వాల మీద ఒత్తిడి. ఎన్నికలకి భయపడి ప్రభుత్వాలు మార్కెట్ లో ఆ పంట కి డిమాండ్ లేకపోయిన ధర పెంచటం. ఇదొక విషవలయం గా మారింది. దీన్నించి బయట పడాలంటే market driven farming ఒక్కటే మార్గం. మద్దతు ధర ఒక absurd policy, నిజానికి ఒక కంటి తుడుపు చర్య.. at max ఒక ఎలక్షన్ గిమ్మిక్కు. మార్కెట్ లో ఒక వస్తువు కి డిమాండ్ లేనప్పుడు దాన్ని ఫలానా రేటు కే కొనాలని శాసించటం ఎలా సాధ్యం? అప్పుడు ట్రేడర్లు కొనరు.. కొననప్పుడు ప్రభుత్వానికి కొనగలిగే సామర్ధ్యం ఉంటుందా? లేదు. మన దేశ బడ్జెట్ చాలదు. ఒకవేళ డిమాండ్ ఉన్నా రైతు నేరుగా రిటైల్ మార్కెట్లకు అమ్మే అవకాశం లేకుండా నిబంధనలు. ఇవన్నీ ఈ చట్టం ద్వారా మారతాయి. రాత్రికి రాత్రే మారకపోవచ్చు, కాని ఆ దిశ గా ఇది తొలి అడుగు.

    • @Alphamale11007
      @Alphamale11007 4 роки тому +8

      నేను రైతునే... జయప్రకాష్ గారు చెప్పింది మాత్రమే నిజమైన విశ్లేషణ..ఈ విషయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉదాహరణ కరెక్ట్ కాదు అలా అయితే మల్లీ రైతు లాభాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ లా నియంత్రించడం అవుతుంది..మార్కెట్ అంటే అర్థం నియంత్రణ కాదు వదలడం
      నాగేశ్వర్ గారిది పిడివాదం..జయప్రకాష్ గారిది ప్రాక్టికల్

    • @kothakapujagadish1992
      @kothakapujagadish1992 4 роки тому

      @@sv8211 👍

  • @venkatchava8635
    @venkatchava8635 3 роки тому +4

    ఎంతో సమాచారం అందించారు. కౌంటర్ ఎన్కౌంటర్ బాగుంది. ప్రొఫెసర్ గారు భలే కౌంటర్ ఇచ్చారు

  • @sraghu73
    @sraghu73 3 роки тому +11

    2 intellectuals discussing is so nice and so respectful. This is really good.

  • @raghunathkavali7999
    @raghunathkavali7999 3 роки тому +11

    ఒకేసారి ఇద్దరు మేధావుల చర్చ ద్వారా చాలా విషయాలు పొంధుతునందుకు ఈ అవకాశం కలిపించిన జర్నలిస్ట్ వెంకట కృష్ణ గారికి కృతజ్ఞతలు

  • @venkateshbezawada9622
    @venkateshbezawada9622 4 роки тому +258

    అసెంబ్లీ లో లేనిదేమిటో ఈ చర్చ చూస్తే అర్థం అవుతుంది, మీ మీద గౌరవం ఇంకా పెరిగింది సర్

    • @RaviKumar-cm1qo
      @RaviKumar-cm1qo 4 роки тому +3

      Even parliament dont have these discussions

    • @krishnajaggam3954
      @krishnajaggam3954 4 роки тому +14

      వీళ్ళు మేధావులు కదా, వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరారు మన దేశంలో, వీళ్ళు కనిపించరు మన ఓటరు మహాశయులకు

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 роки тому +2

      *Antay Last 70 years CONGRESS Power Lo FORMERS Dagara BROKERS Lu Dichukuloedha Govt ku TAX kattakunda* 😂😂😂
      _Entha mandhi FORMERS SUCIDE chesukunaru_
      *Private company Lu Kodiga Better*
      _Private Vallu Kodhi Mandhiki JOBS Estharu & Govt Ku TAX kadataru & Vallu Profits Tisukuntaru_ 🤗🤗🤗
      _Endhulo Tappu Emundhi_
      *JAI MODI*

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 4 роки тому +1

      Eeyanni evaru field ni vadilesi pomannaru..Veella iddarini janalu already gelipincharu😂

    • @RaviKumar-cm1qo
      @RaviKumar-cm1qo 4 роки тому +4

      @@ganeshrao7526 I have not commented for or against Modi. I hope you haven't watched video. JP sir is for the bill and Nageswar is against the bill. This kind of discussion is missing in parliment, that's what I have highlighted!

  • @prashanthi5613
    @prashanthi5613 4 роки тому +37

    Best debate...the way it should be..2 difference of opinions and value added words by host..👏👏👏
    National media should learn from this

  • @satyaharikrishnameruvu9052
    @satyaharikrishnameruvu9052 4 роки тому +29

    The best two speakers in the debate. Hail Prof Nageshwar Rao and Dr JP

  • @blackgoldvictory
    @blackgoldvictory 3 роки тому +5

    After very long time I really wonder by seeing such a fantastic reasonable debate. These kind of people are required to the nation. I personally congratulate all these dignitaries in delivering extraordinary knowledge to us.

  • @YesterYearStories
    @YesterYearStories 3 роки тому +48

    ఒకరు అతిగా ప్రేమించె jp sir ,
    ఇంకోకరు అతిగా బోదన చేస్తాడని నమ్మిన నాగేశ్వర్ sir యిద్దరు మాటలు విలువైనవే .
    MSP ప్రతి పంటకు రావలి

    • @maosiyangmanam9532
      @maosiyangmanam9532 3 роки тому +5

      ఈ అతి ప్రేమించటం,అతి బోధించటం ఏమిటండీ విషయం ఏమన్నా ఉందా ఈ కామెంట్ లో.
      వ్యక్తిగతంగా నేను జే పి గారికి కూడా పరిచయమే. ఆయనను అభిమానిస్తాను.
      ఐఏఎస్ పదవికి రాజీనామా
      ఇప్పుడు చేయటం సరైనది కాదు, రాజ్యాంగ నిర్వహణ యంత్రాంగపు ఉన్నతాధికారిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో క్షేత్రస్థాయి పరపతి పెంచుకుని ఆ తరువాత రాజీనామా ఆలోచిస్తే బాగుంటుంది అని ఆ సమయంలో చెప్పాను.
      లోక్ సత్తాను అవినీతి తదితర సామాజిక ప్రక్షాళన కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థ గా కొంత కాలం కొనసాగి, క్షేత్రస్థాయిలో నిర్మాణాన్ని పటిష్టం చేసుకున్న తర్వాత రాజకీయ పార్టీగా ప్రకటించటం వలన సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది అని పార్టీ ప్రకటించే దానికి ముందు కూడా చెప్పాను.
      ఆయన చుట్టూ చేరి అంచనాలు ఇచ్చిన వారు,
      అయినా ఆలోచనలు పార్టీని ప్రకటించటం జరిగిపోయింది.
      అయినప్పటికీ నేనుఆయన పార్టీ క్యాండెట్ కోసం నిజాయితీగా నెలరోజులపాటు 100 గ్రామాల పైబడి తిరిగి ప్రచారం చేశాను.
      వాస్తవాలు ఉపన్యాసాలతో ప్రజల మనసులో చోరుబడవు అనే సంగతి ధృవీకరించబడింది.
      ప్రస్తుతం వ్యవసాయ సంబంధమైన మూడు నల్ల చట్టాల విషయంలో కూడా, వాస్తవాలు విస్మరించి మాట్లాడుతున్నారు.
      చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే దానికి ఏమాత్రం ఆస్కారం లేని,
      అరాచక, అక్రమాల, అవినీతి పరులతో పాలకులు, యంత్రాంగము నిండి ఉన్న దుస్థితి దుర్దశ దేశం లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూన్న తీరు ఆచరణకు ప్రయోజనకర సాధ్యాసాధ్యాల మంచి
      చెడుల లోతైన పరిశీలనతో ఉన్నదా ?
      గతంలో ఎక్స్ పోర్టు ఆమోదించిన తర్వాత ఆయా ఉత్పత్తులకు రేట్లు వచ్చాయి అంటున్నారు జేపీ గారు.
      అయితే ఆ యా ఉత్పత్తులు ఎక్స్పోర్టు చేసినది రైతులా ? వ్యాపారులా ?
      కార్పొరేట్ అంటే ఇది ఒక ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అని JP గారు చెప్పారు.
      కార్పొరేట్ సంస్థలకు సంబంధించి మొత్తం ఆదాయానికి సొంతదారులు ఎవరు అవుతున్నారు ఆ కార్పొరేట్ సంస్థలకు యాజమాన్యం వహిస్తున్న టువంటి ఎం.డి.లు తత్సంబంధమైన కొద్ది మంది.
      మనకు తెలుసు లెక్క లో ఉన్నటువంటి జిత్తులు గమ్మత్తులు.
      జేపీ గారు ఇప్పుడే
      ఈ వీడియోలో కూడా చెప్పారు.
      దేశంలో అవినీతి లంచగొండితనం ఎంత తీవ్రంగా ఉంది అనే సత్యాన్ని.
      లోపభూయిష్టంగా ఉన్న అనేక రకాల అనుచిత ఆచరణ కారణంగా,
      ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయా, కీడుచేస్తాయా? అసలు ప్రజలందరికీ నిత్య జీవితావసర వస్తువులు అందుబాటులోఉంటాయా?
      ఇవన్నీ ఆలోచించాలి కదా !
      రేవంత్ రెడ్డి ఏ పార్టీ అయినా కావచ్చు,
      అతను మాట్లాడిన దాని లోని అంశాలు వింటుంటే అర్థం కావతం లేదా ? ఇక్కడ గందరగోళం ఏమీ లేదు.
      మన అనుభవ సారాన్నిబట్టి ఏది సరైనది అని అర్థం అవుతుంది కదా ?

    • @YesterYearStories
      @YesterYearStories 3 роки тому

      @@maosiyangmanam9532
      మీ వంటి వారు నా comment కు బదులిఇవ్వడము చాల సంతోషoగ వుంది sir

  • @chaitanyark
    @chaitanyark 4 роки тому +14

    One of the most meaningful and logical debates in the recent past..thought provoking as well..more such debates from tv channels are required

  • @lingaswamymudhiraj5538
    @lingaswamymudhiraj5538 4 роки тому +8

    Thank you sir....వ్యవసాయ చట్టాల పై అవగాహన కల్పించారు .....

  • @arrellasrinivas2004
    @arrellasrinivas2004 3 роки тому +7

    Well said JP Sir, very good analysis n explanation. And it's a very informative debate.

  • @RajeshBiology
    @RajeshBiology 3 роки тому +1

    మిగతా ఛానల్స్ చూసి నేర్చుకోవాలి. ఒక డిబేట్ అంటే ఏమిటి! ఎలాంటి అంశాన్ని ఎంచుకోవాలి! ఆ అంశాన్ని చర్చించడానికి ఎలాంటి వారిని డిబేట్ కి పిలవాలి అనేవాటిని.
    it is one of the best debates.
    మిగిలిన ఛానల్స్ లో కొన్ని డిబేట్స్ పెడతారు🙏దానికన్నా మా ఊరి చేపల మార్కెట్ లో బేరాలు లక్షల రెట్లు బెటర్ అనిపిస్తుంది.
    any how congratulations to ur channel

  • @nagarajmanjus
    @nagarajmanjus 4 роки тому +3

    చాలా మంచి debate ఇలాంటివి మరిన్ని ప్రజలకు అవగాహన కల్పించే debates రావాలి, Thanks to ఆంధ్రజ్యోతి..

  • @pagadamsuresh
    @pagadamsuresh 4 роки тому +38

    Prof. Always speaks with data. Respects sir 🙏

    • @demorvie
      @demorvie 4 роки тому +12

      No, biased data. Bihar's agricultural output has been growing at 7% when the rest of India has been averaging at 2% in last 5 years. Same trend after 2005, Bihar is out pacing rest of India after Nitish abolished APMC Act. This prof. is either ignorant or lying. You can go check for yourself.

    • @prince70895
      @prince70895 3 роки тому +2

      Bokkalo data waste gadu

    • @mahadheerpasupuleti8302
      @mahadheerpasupuleti8302 2 роки тому

      Nagaesh gadu full biased ga matladhuthadhu

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 3 роки тому +6

    JAI BHEEM. pro . నాగేశ్వరరావు గారు అద్బుత౦గా చెప్పారు .

  • @ksrabbani787
    @ksrabbani787 4 роки тому +29

    Exactly right Dr. Nageshwar sir 👏

  • @mprmeruva6851
    @mprmeruva6851 4 роки тому +1

    వెంకటకృష్ణ గారు మీరు చేపట్టిన ఈ చర్చ చాలా బాగుంది. కుళ్లిన చెత్త పార్టీల కి వంత పాడకుండా చాలా బాగా సాగింది. దయచేసి ఇలానే మీరు ఏ పార్టీ కి సంబంధం లేకుండా నిష్పక్షాతంగా మరిన్ని చర్చలు చేపట్టండి. ,🙏.

  • @inodvrk
    @inodvrk 3 роки тому +2

    This is the first time i have seen in my life a meaningful debate and discussion, Thanks to JP and Nageswar rao Sirs and keep up the Good work Venkata Krishna garu.

  • @Ashok-jb5tk
    @Ashok-jb5tk 3 роки тому +16

    What a perfect debate without a mess, I love it.

  • @rammurthygn9674
    @rammurthygn9674 4 роки тому +4

    Very good debate with two intellectual peoples ...much more better than parliament debates. Thanks ABN and Murali krishna

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 роки тому +9

    Good going Professor Nageswara Rao garu 😍

  • @SivaKKumar3944
    @SivaKKumar3944 3 роки тому +2

    Excellent Debate ✌️ JP, Professor

  • @purnachanderrao1194
    @purnachanderrao1194 3 роки тому +9

    Excellent explanation Nageshwar Rao Sir 🤝🤝

  • @sayenderm
    @sayenderm 4 роки тому +23

    జయప్రకాష్ గారు చెప్పినట్టు మన రైతులు వరి, గోధుమ పంటలు మాత్రమే కాకుండా డిమాండ్ ఉన్న ఇతర పంటల పై దృష్టి పెట్టడం మంచిది. దానికి తగ్గ మార్కెట్ ను అందుబాటులోకి తేవడం ప్రభుత్వ విధి.

    • @sravanb3408
      @sravanb3408 3 роки тому +1

      Vundedaniki velagapetaledu kani inkoti cheyali okasari vyavasayam chesi tarvata matladandi ee salahalu

    • @monanethi503
      @monanethi503 3 роки тому

      జలుబు చేస్తే.. పత్యం చాలూ.
      తగ్గక పోతే Cవిటమిన్ టాబ్లెట్ చాలు
      Surgery తప్పదు అంటున్నారు డాక్టర్స్..(బిల్ సర్జరీ లాంటిది)
      అందుకే.. ఈ వ్యతిరేకత

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 4 роки тому +50

    ప్రజల పక్షం వహించే ముఖ్యంగా రైతుల పక్షం వహించే ప్రొపెసర్ గారి నిజాయితీ వాదనకు జేజేలు.

    • @mannenamaheswararao4285
      @mannenamaheswararao4285 4 роки тому +4

      నాగేశ్వర్ గారు విశ్లేషణ👌👌👌🙏🙏🙏

    • @gollavillihari2516
      @gollavillihari2516 4 роки тому +3

      @@mannenamaheswararao4285 yem ardhamayyindhi ra vedhavallara meeku. Jp is correct.

    • @yuvan4909
      @yuvan4909 4 роки тому +3

      @@gollavillihari2516 Neekem arthamayindi ra Bokka.....Raitu ki maddathu dhara rakunte...ivanni enduku ra...🙄🙄

    • @gollavillihari2516
      @gollavillihari2516 4 роки тому +4

      @@yuvan4909 ee 3 acts dhwara farmers maddhathu dhara kante ekkuva vasthadhi ra fool.piga maddhathu dhara theesestharu ani chttam lo yemina undha.

    • @biojeevi4666
      @biojeevi4666 4 роки тому +1

      @@gollavillihari2516 nuvvu isthava kg 100 antey....
      Poni kg 1 rs ki vasthey isthava 10 rs.....
      Cheppadaniki baganey vuntundi....
      Msp ni kuda law cheyyali....

  • @rajeshvangapandu
    @rajeshvangapandu 4 роки тому +4

    నిజంగా మీ ఇరువురి మేధావుల చర్చ వలన ప్రజలకు, యువతకు మంచి అవగాహన కలిగింది. ఇటువంటి చర్చలు అవసరం. దీని వలన తప్పక ప్రజలు యువతలో మంచి మార్పు వస్తుంది. మీ ఇరువురికీ ధన్యవాదములు 🙏 👍 మంచి చర్చ అందరూ తప్పకా చూడాలి

  • @Dineshkumar-mq3iu
    @Dineshkumar-mq3iu 3 роки тому +3

    First time I watched continuous one hour debate . Such a brilliant sharing of ideologies and experiences. We need this this kind of people in politics and administration

  • @aluri.kirankumar4304
    @aluri.kirankumar4304 3 роки тому +1

    Na life lo chusina real useful debate.....for society both JP&Professor are good analysis....
    Thank you for both

  • @chandrashekartungaturthi8597
    @chandrashekartungaturthi8597 4 роки тому +23

    Naageswara Rao Gari arguments Kuda adbhutam 🙏

  • @MrShaheedshaik
    @MrShaheedshaik 4 роки тому +12

    Indeed very good debate..I thoroughly enjoyed ...we need more debates between nagesh sir and jp sir

    • @9746887418
      @9746887418 4 роки тому +6

      ఎందుకు సోదర. JP గారు అంటే నాకు చాలా గౌరవం కాని jp గారు టెక్స్ట్ బుక్ లో సిద్దాంతం మన జీవితాల్లో అలాగే results ఇస్తాయని నమ్ముతారు. ఇదొక్కటే కాదు చాలా వాటిని ఇలాగే ఎనాలిసిస్ చేస్తారు.
      కాన్సెప్ట్ కి రియలిటీ కి తేడా ఉండదు ఇలా చేస్తే అని చెప్తారు. ఆ 'ఇలా' అనేది అస్సలు possible అయ్యేది కాదు. ఉదాహరణకు హిమాలయ పర్వతాన్ని ఎత్తి భుజాన పెట్టుకోవచు, ఎప్పుడు అంటే శివుడు ప్రత్యక్షం అయ్యి వరం ఇస్తే.
      అది possible కాదు కదా సర్ అంటే అరే ఎన్ని బుక్స్ లల్లొ లేదు శివుడి ప్రత్యక్షం అయ్యి వరం ఇచ్చాడని అంటాడు.
      కాని నాగేశ్వర్ సర్ చాలా చాలా realistic గా ఉంటారు, అందుకే సర్ వీడియోలను చాలా చాలా చూస్తాను.
      Jp సర్ వి వింటూంటే టెక్స్ట్ బుక్ చదివి నట్టు ఉంటుంది,బోర్ కొడుతుంది ఇది సాద్యమేనా అని.
      కాని సర్ మాత్రం ఇది చేస్తే అది సాధ్యం అంటారు కాని సర్ ఎప్పుడు ఆలోచిస్తారొ ఆ ఇది చేయడం దాదాపు జరగదని.

    • @udayk1189
      @udayk1189 4 роки тому

      @@9746887418 jp garu capitalist and చెప్పే విషయాలు పూర్తిగా ప్రాక్టికల్.. Western countries like USA లో already అమలులో ఉన్నాయి.. professor చెప్పేవి పాతకాలపు సోషలిస్ట్ విధానాలు

  • @garlapatirayan2777
    @garlapatirayan2777 3 роки тому +3

    Excellent analysis and interpretation by prof nageswar garu coding with all examples, statistics.

  • @jalendarch89
    @jalendarch89 4 роки тому +2

    Very good practical analysis Sir @Prof K Nageshwar.

  • @ramuinapakuthi6565
    @ramuinapakuthi6565 3 роки тому

    సర్ వెంకట కృష్ణగారు చాలా మంచి డిబేట్. ఈ డిబేట్ వలన అనేక విషయాలు ప్రజలు ముందుకు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు.మరియు డాక్టర్ జయప్రకాష్ నారాయణగారు, అండ్ రేవంత్ రెడ్డి గారు మంచి విషయాలు ప్రజలకు తెలిసేలా చేశారు.వెంకట కృష్ణగారు ఇలాంటి డిబేట్ లు మరిన్ని మీనుంచి రావాలని కోరుఙ్కజ్నతున్నా ను సర్.థాంక్స్ వెరీమచ్ vk గారు

  • @esvreddy5374
    @esvreddy5374 4 роки тому +83

    జయప్రకాశ్ నారాయణ గారు మీరు మీ విశ్లేషణ మాకు చాలా కనువిప్పు నమ్మకం ఇష్టం

    • @ks9072
      @ks9072 3 роки тому +2

      Yes

    • @goganene3284
      @goganene3284 3 роки тому +2

      JP is not clear about the bill or he is blind to support BJP government

  • @crystalpines3252
    @crystalpines3252 4 роки тому +19

    Excellent Nageshwar sir, People like you need to be in Rajya Sabha..... excellent Data collection, analysis.

    • @sv8211
      @sv8211 4 роки тому +4

      ఏంటి బాబు ఆ నాగేశ్వర్ చెప్పేది? ప్రభుత్వమే స్కూళ్లు నడపాలి. ప్రభుత్వమే హాస్పిటల్స్ నడపాలి. ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వమే రైళ్లు నడపాలి. ప్రభుత్వమే బస్సులు నడపాలి. ప్రభుత్వమే మద్దతు ధరలు ఇవ్వాలి. ప్రభుత్వమే సబ్సిడీలు ఇవ్వాలి. ప్రభుత్వమే నష్టపరిహారాలు ఇవ్వాలి. ప్రభుత్వం ట్యాక్స్ లు వెయ్యకూడదు. ప్రభుత్వం ఫీజులు వసూలు చెయ్యకూడదు. పెట్రోల్ రేట్లు పెంచకూడదు. మళ్లీ ప్రభుత్వమే కూరగాల రేట్లు పెరగకుండా చూడాలి.ఏదీ ప్రైవేట్ ఉండకూడదు.. ఉన్నా ఎవడికి లాభం రాకూడదు. వస్తే వాడు దొంగ, దొపిడిదారు, కార్పోరేట్(అదొక బూతు లాగా). ఇలాంటి విశ్లేషణలు చెయ్యటానికి లాజిక్, బుర్ర అవసరం లేదు.. ప్రొఫెసర్ గా లక్షల్లో జీతం తీసుకుంటూ కడుపు లో చల్ల కదలకుండా ఎవడైనా చెప్పచ్చు ఇలా.. JP is a practical man. ఉన్న ఉద్యోగం, పదవి వదులుకుని వచ్చి కాలానుగుణం గా చట్టాల్లో మార్పులు రావాలని సంస్కరణలు రావాలని పోరాడుతున్నాడు. నాగేశ్వర్ ఇంకా 1950 లో ఉన్న కమ్యూనిస్ట్ సిద్దాంతాలతో బతుకుతున్నాడు. ఇదే కమ్యూనిస్టులు 36 ఏళ్లు పాలించారు బెంగాల్ లో.. ఏమైంది బెంగాల్? ఒకప్పుడు దేశ పారిశ్రామిక రాజధాని గా ముంబై తో పోటీ పడ్డ కలకత్తా మురికివాడల కేంద్రం అయింది. అయినా వీళ్లు ఇంకా సమసమాజ స్థాపన, నవసమాజ నిర్మాణం, ప్రజా విప్లవం అని ఊహాలోకం లో బతుకుతారు,

    • @kssrikant7751
      @kssrikant7751 4 роки тому

      @@sv8211 excellent sir. Communism or socialism is a threat to country's economic progress.

  • @Nagu-0060
    @Nagu-0060 4 роки тому +128

    ఇద్దరు మేధావులు చర్చ కి వస్తే చర్చ సూటిగా నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. రాజకీయ నాయకులు ఇది చూసి నేర్చుకోవాలి

    • @JNTURamesh
      @JNTURamesh 3 роки тому +4

      Political leaders bootulu tittukuntu enjoy chestunnaru kada Assembly lo

    • @anjaneyuluj111
      @anjaneyuluj111 3 роки тому +1

      yes. you are right.

    • @radhakrishnapuvvadi21
      @radhakrishnapuvvadi21 3 роки тому +1

      Yes

    • @monanethi503
      @monanethi503 3 роки тому +1

      అవగాహన కలిగిన మేధావులు ఇలా ప్రజల సైడ్ మాట్లాడ్డమే చాలు..
      ఓట్ పవర్ తో వచ్చే వారికి.. తమని తాము, కాపాడుకునే పనిలో నే సరిపోతుంది 😷

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 3 роки тому +3

    Excellent speech of nageswar. Salute sir

  • @suryanarayana1640
    @suryanarayana1640 3 роки тому +1

    Excellent debate my dear Venkat Krishna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KLNarayanaReddy
    @KLNarayanaReddy 4 роки тому +35

    ఒక వస్తువు రవాణా చేయగలిగితే ధరలు సమానం అవుతాయి...🙏🙏🙏🙏🙏
    హ్యాట్సాఫ్ to Dr. JP garu..

    • @goodhealthiswealth3757
      @goodhealthiswealth3757 4 роки тому

      Sollu

    • @prince70895
      @prince70895 3 роки тому +1

      E nag accept chedu and vadi pilla batch kuda accept cheyaru waste gallu .. modi Emi ayana chesta yedustadu Jaffa gadu

  • @suleymanshaik799
    @suleymanshaik799 4 роки тому +55

    ఇంత మంచి డిబేట్ చూసి ఎంత కాలం అయ్యింది😢. Jp గారు 🤝 నాగేశ్వర్ గారు🙏✌️

  • @PrimarySchoolTeacher
    @PrimarySchoolTeacher 4 роки тому +10

    మంచి విశ్లేషణ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఏబీఎన్ కి ధన్యవాదాలు

  • @udaychandaka7984
    @udaychandaka7984 3 роки тому +2

    Excellent debate on the newly introduced 3 Acts relating to farmers. One can have a comprehensive knowledge on it. Everyone should listen to it completely. 🙏

  • @vijayk.519
    @vijayk.519 3 роки тому +17

    ప్రొఫెసర్ నాగేశ్వర్ సూపర్ 👍👌👌👌👌

  • @kurraveerabhadrarao9724
    @kurraveerabhadrarao9724 4 роки тому +16

    Excellent debate, I appreciate both intellectuals. They gave very detailed information.

  • @palusa32
    @palusa32 4 роки тому +78

    Two experts even having difference of opinion they are respecting each other at the same time expressing their views effectively.... I think this is what actually Debate means

    • @srinivas6986
      @srinivas6986 4 роки тому +9

      Two experts ?😂
      Prof is biased person not expert. JP is expert.

    • @chkiran
      @chkiran 4 роки тому +4

      JP clarified it's good for farmers and covered concerns from nag, revanth, anchor

    • @akshayKumar-xw1cy
      @akshayKumar-xw1cy 4 роки тому +3

      @@srinivas6986 did he answered about assurance of msp?? bro both of them have different opinion yet critical about acts jp sir isn't supporting act by the way if you observe properly

    • @prince70895
      @prince70895 3 роки тому +1

      @@akshayKumar-xw1cy wait amith shah will clarity about msp. Nag ki private ki money vasta nachatam ledhu same time farmer ki kuda vastadi kadha . International market ki peda peda company a velagalthadi... asalu govt job vaste chalu life settled ane vallaki elanti privatization nachadu.

    • @prince70895
      @prince70895 3 роки тому

      Chantini adikarulu sariga cheyaru ani revantha garu anta uanru ate adi chatam tappa leka adikarula tappa?

  • @Udaykiran-nm5di
    @Udaykiran-nm5di 3 роки тому +4

    Valid points discussed by both of them thank you sir🙏

  • @hindiwithsreedhar1977
    @hindiwithsreedhar1977 3 роки тому +1

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇంకా 1950 లోనే ఉన్నారు. ఆయనకు ఏమీ మారకూడదు. ఈ దేశంలో మార్పులు వాస్తే ఈ మేధావులు తట్టుకోలేరు. జనాలు తన్ని తరిమిన కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇలాంటి వారి అభిప్రాయాలు అభివృద్ది చెందే దేశానికి అవసరం లేదు. జేపీ గారు అద్భుతంగా మాట్లాడారు. Nice analysis

  • @anirudhbilla3005
    @anirudhbilla3005 4 роки тому +5

    2 Legends. Useful discussion.
    Please continue with Prof Nageswar sir & JP sir together. !
    The only 2 public intellects we have !

  • @dsreekanth
    @dsreekanth 4 роки тому +25

    Knowledge with humanity .. proff nageswar sir🙏🙏

    • @vraj5471
      @vraj5471 4 роки тому +5

      Prof Nageswar gaaru is biased fellow. JP is open clear cut

    • @gollavillihari2516
      @gollavillihari2516 4 роки тому +1

      Yem ardhamayyindhi ra vedhava neeku. Jp correct ga cheppadu.

    • @gvkvenkatesh6527
      @gvkvenkatesh6527 4 роки тому +1

      Jp perfect

  • @vamsidintakurthi1044
    @vamsidintakurthi1044 4 роки тому +35

    1st comment sir.....
    Hats off for your knowledge and thanks for educating all of us

  • @rajkallu610
    @rajkallu610 3 роки тому

    Appreciate the TV channel for conducting this nice debate.
    Jaya Prakash garu well said. You are 100% right sir.
    Prof. Need to change his thought process.

  • @rajanigedela5362
    @rajanigedela5362 3 роки тому +1

    An excellent panel and top class discussion.. Thoroughly dissected all aspects of the law pros and cons

  • @ramasureshkrishna
    @ramasureshkrishna 4 роки тому +10

    ఎంత కాలానికి తెలుగులో ఇంత మంచి డిబేట్ చూసాము. ఇద్దరు వ్యక్తిత్వం ఉన్న మేధావులు ఇలా కలిపినందుకు మీకు ధన్యవాదాలు. కళ్ళ కి ఇంపుగా చెవులకు హాయిగా ఉంది.

  • @VishnuYadav-gr1yr
    @VishnuYadav-gr1yr 4 роки тому +32

    చాలా రోజులు తరువాత మంచి చర్చ చూసాను!

  • @allabakashshaik1409
    @allabakashshaik1409 3 роки тому +8

    Two legends debating most controversial bills, first time liked venkat krishna show, expecting more debates same like this

  • @drsrinivasraopasupuleti5386
    @drsrinivasraopasupuleti5386 3 роки тому +3

    Very useful and meaningful discussion

  • @nagendrababu5665
    @nagendrababu5665 4 роки тому +3

    ఒక మంచి విలువైన సమాచారం, ఇలాంటి చర్చలు చాలా అవసరం .

  • @juneg1964
    @juneg1964 4 роки тому +6

    Excellent discussion between intelligent people. We don't have many JP IAS like administrators and people like Prof Nageswar who are knowledgeable. I hope many individuals will watch this and get some understanding of this issue. I agree with JP about why other state farmers are not participating in this agitation. I also agree with Prof Nageswar why Govt won't agree to put the guaranty of the minimum price in the law. Who will trust Govt assurances? Look at all the assurances they have given and how many they actually followed.
    Finally hats off to the anchor, well conducted. Civilized conversation.

  • @durvajeevan8597
    @durvajeevan8597 4 роки тому +14

    Pro nageshwar Rao garu nice analysis sir

  • @prasadd6672
    @prasadd6672 4 роки тому +11

    I really appreciate this debate. Though we have different ideology , Discuss, debate and decide leads to good democracy. I am very happy seeing this debate. This type of debate is more helpful to people then political debate

  • @nandalapadushaikshavali3129
    @nandalapadushaikshavali3129 3 роки тому +2

    Nageswar Rao sir excellent explanation

  • @shivadarling5555
    @shivadarling5555 3 роки тому

    విశ్లేషణ చాలా బాగుంది

  • @jagadeeshbaggu1967
    @jagadeeshbaggu1967 4 роки тому +12

    అద్భుత చర్చ నాగేశ్వర్ గారు...ధన్యవాదాలు

  • @narendrag2322
    @narendrag2322 4 роки тому +12

    JP Excellent Analysis

  • @boyabalaraju196
    @boyabalaraju196 4 роки тому +4

    Jp గారి విశ్లేషణ బాగుంది. నాగేశ్వరరావు గారు రాజకీయం చేస్తున్నాడు. మనం కొన్నప్పుడు ఒకటి అమ్మే తప్పుడు ఒకటి ఉండకూడదు. జై భారత్ జయ హో భారత్.

  • @arrellasrinivas2004
    @arrellasrinivas2004 3 роки тому +1

    Very good analysis by nageshwar rao sir

  • @chathakiran
    @chathakiran 3 роки тому +1

    Awesome debate. Hoping to see more of such discussions. Keep them coming...

  • @jaganchouhan6008
    @jaganchouhan6008 4 роки тому +30

    Nageshwar rao garu mi talent ki O wow

  • @రాజ్007
    @రాజ్007 3 роки тому +6

    జై ప్రకాష్ గారి విశ్లేషణ సినిమా లా ఉంది, ప్రొఫెసర్ గారి విశ్లేషణ కరెక్ట్ గా ప్రాక్టికల్ గా ఉంది

  • @nagarajubattini1007
    @nagarajubattini1007 3 роки тому +3

    సార్ జేపీ గారు చెప్పేది ఆహ్వానించదగ్గ పరిణామం కానీ నాగేశ్వరరావు రావు గారు సార్ గారు చేపెది రైతుకు జరగిన అనుభవం ఫీల్డ్ లో జరిగేది వాస్తవం. మాకు జరుగుతున్న నష్టం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఫసల్ బీమా స్కీమ్ రైతులకు అన్యాయం జరుగుతుంది తేడా ది యాదాద్రి భువనగిరి వడగండ్ల వాన రైతులకు చేతి ఖాడికి వచ్చిన పంట నేల పాలయింది ఈరోజు నాషట పరివారం రాలేదు ఏదేమైనా రైతులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gjprakash9647
    @gjprakash9647 3 роки тому +1

    Thank you pro. Nageswararao garu

  • @mukhalingamsavara8544
    @mukhalingamsavara8544 Рік тому +1

    సార్... మీ లాంటి మేధావి,నిజాయితీ పరుడు, దేశభక్తుడు మరియు పేదల పక్షపాతి ఈ దేశానికి చాలా అవసరం.

  • @madhusudhanreddygunreddy1373
    @madhusudhanreddygunreddy1373 4 роки тому +4

    Nenu jp gariki full saport🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍

  • @knraju2558
    @knraju2558 4 роки тому +7

    ABN అభినంధనలు మోదీ తేచ్చిన వ్యవసాయ బిల్లు గురించి మేధావులు తో చర్చ నందకు వృదయపూర్వక ధన్యవాదాలు

  • @vamsimeda8988
    @vamsimeda8988 4 роки тому +4

    the best example of a "PROFESSIONAL DEBATE"...ilanti debates 3 hrs unna kani movie laga chuseyyochu...

  • @srbikki
    @srbikki 4 роки тому +3

    చర్చ చాలా అర్థవంతంగా వుంది, జేపీ గారు కొంచం నియంత్రణ తో మాట్లాడి ఉంటే ఇంకా గౌరవంగా వుండేది. ఇద్దరు ఉన్నత విలువలు ఆలోచనలు కలిగిన వ్యక్తులకి ధీటుగా రేవంత్ కూడా మంచి అంశాలను చాలా హుందాగా మాట్లాడారు.

  • @manojsinghthakur-ub4uz
    @manojsinghthakur-ub4uz 3 роки тому

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీ విశ్లేషణ బాగుంది...

  • @arrellasrinivas2004
    @arrellasrinivas2004 3 роки тому +33

    Super debate, yes MSP must be included in the bill.

    • @neilnitin4004
      @neilnitin4004 3 роки тому +2

      Avlambar...asalu msp ni evaru touch chesaru...every same as before except farmers have freedom to sell anywhere..punjab and haryana wont like this coz...there farmers get good price and lets say andhra or telangana guys produce gets sold there their margins will go down...asalu matter emi ardham kakunda debate chusthe anthe...sound effect ki good

    • @manojkumar-jt3fw
      @manojkumar-jt3fw 3 роки тому

      Then petrol price will go to 500₹ .wil it b okey for u?

    • @yashwanthvenkatasubbareddy9522
      @yashwanthvenkatasubbareddy9522 3 роки тому

      @@neilnitin4004 touch cheyyaledu ade kada problem. Farmers bhayam entante okavela konni years tarvata private companies monopoly vachesthe agriculture produce meeda, vallu regulate chestharu msp ani endukante govt ki ippudu daanini regulate cheyyavalsina avasaram vundadu.
      Okavela govt msp ni regulate chesina appatiki agriculture markets eee private vallatho competition tattukuni vundalevu. Appudu chachinattu farmers aa private vallu ichina price ke ammalsi ravachu.

  • @mallareddy1790
    @mallareddy1790 4 роки тому +33

    దేశమఅంతట ఎక్కడైనా అమ్ముకొని...కనీస మద్దతు ధర ఇస్తామని చట్టం లో చేర్చాలి

    • @nageswararaobonumaddi7623
      @nageswararaobonumaddi7623 4 роки тому +3

      Minimum support prize ivvali.
      Ekkadaina ammukovali Ani ante govt market nirviryam ayyi, chivariki corporate sasisthasyi. Ani anumanam. Corporate chethiloki vasthe govt seethala giddangulu kattadhu. Private vallu katti tax s penchutharu. Kattakapothe saruku padavuyhundhi. Lekapothe vadi nirnayinchina rate ki padipothundhi.
      Ani sandehalu prathi raithulo vundhi.

    • @prince70895
      @prince70895 3 роки тому +2

      @@nageswararaobonumaddi7623 now govt accept that epudu yemi antav

    • @nageswararaobonumaddi7623
      @nageswararaobonumaddi7623 3 роки тому

      Raithuki melu jaragadame kavali. Bro ..
      Raithu bathakali. Annadhe na uddhesyam

    • @maheshpatlegar9017
      @maheshpatlegar9017 3 роки тому +1

      MSP antunnaru kada ok oka raitu polam lo pandichina panta nanyata untundi ,, marokari polam lo pandinchina panta nanyata lekapote eddariki okate MSP este, raitu baga pandinchina pantaku nastam vastundi kada na fnd abhiprayam plz cheppandi