కేటీఆర్ కు సుక్కలు సూపెట్టిన రేవంత్ | CM Revanth Reddy Strong Counter To KTR | Budget Session 2024

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024

КОМЕНТАРІ • 25

  • @inugurthyanandarao3286
    @inugurthyanandarao3286 2 місяці тому +8

    Best dession hatsoff cm revanth, jaicongress

  • @eletimuthaiahreddy2019
    @eletimuthaiahreddy2019 2 місяці тому +9

    క్రీడారంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేటాయించలేని నిధులు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా మీరు కేటాయించారు అభినందనలు

  • @ravitejaphysio9463
    @ravitejaphysio9463 2 місяці тому +2

    Revanth anna

  • @eletimuthaiahreddy2019
    @eletimuthaiahreddy2019 2 місяці тому +3

    స్పోర్ట్స్ పాలసీ తీసుకు రావడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు ఏలేటి ముత్తయ్య రెడ్డి జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి

  • @Satyanarayana-yp1rf
    @Satyanarayana-yp1rf 2 місяці тому

    Super

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 2 місяці тому

    Ideal conversation between KTR and RR

  • @nareshnoone1632
    @nareshnoone1632 2 місяці тому +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 13:20

  • @ABeatz-dn2mz
    @ABeatz-dn2mz 2 місяці тому

    Kamareddy mla be like: kuko ra drama Rao

  • @bunny5679
    @bunny5679 2 місяці тому +1

    KCR పెట్టిన స్కీములు ❤❤
    రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
    😂 మోడీ గొడి చేసిన పనులు,
    ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
    BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
    కానీ ఇండియా --
    Hunger index worst లాస్ట్,
    హ్యాపీనెస్ index లాస్ట్,
    Percapita income లో లాస్ట్ ,
    GDP గ్రోత్ లో లాస్ట్,
    Employement లో లాస్ట్,
    రైతుల ఆత్మ హత్య లు peak,
    హిందూ ముస్లిం గొడవలు,
    ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
    జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్

  • @BishmaVinodkumar
    @BishmaVinodkumar 2 місяці тому +1

    How far your family owned brs party, developed,and how much looted Telangana..is question yourself mr.ktr..USA..ex.

  • @kumaraswamy2890
    @kumaraswamy2890 2 місяці тому

    KTR is great apeaker, just like KCR. Chebuthu unte vinalanipistadi, adhi abaddamaina sare

  • @RakshithaRajking-143
    @RakshithaRajking-143 2 місяці тому

    Prabuthvam midi antunnav ante miru unnapudu Nadi anukunnaru manadi anukunte epudu Ela undedi kadu sir😂

  • @gourishankar105
    @gourishankar105 2 місяці тому

    50 rupees sarees ichaaru

  • @AkkiaakshuAkash
    @AkkiaakshuAkash 2 місяці тому +2

    Job calendar ekada

  • @sdmuneer2059
    @sdmuneer2059 2 місяці тому

    KCR KTR Harish Rao sab log Galti Kariya ok ab tumhare ko jo bola KTR vah karne ke liye Tum taiyar hai kya Nahin Hai Isko jawab do class tension Itna rahata

  • @sdmuneer2059
    @sdmuneer2059 2 місяці тому

    KCR KTR Hari Saroj Jo Bole vah Nahin Karen aap bol rahe hain na vah karke dikhao bolkar bol raha hai vah theek hai Karega bolo na

  • @gourishankar105
    @gourishankar105 2 місяці тому

    Liquor 🥃🥃 policy vachindhi

  • @sdmuneer2059
    @sdmuneer2059 2 місяці тому

    Vah bhi KTR kya kya bol raha hai usko aap reply de do na han main yah Karega bolkar bola main Karega jo jo bola vah Karega bol ke bol dena aap status aap kya bola vah aap ok bol dena aadhe ghante ka story class ho jata hai Lamba chauda khinchne ka kya fayda hai donon ko bol raha hun main

  • @anjaliManda-n3v
    @anjaliManda-n3v 2 місяці тому

    Kcr better job calendar led em led antha goppal

  • @SrikanthDharavath-lg7pu
    @SrikanthDharavath-lg7pu 2 місяці тому

    Elanti pitta kathalu cheppadamlo brs party thopu

  • @samtcl1301
    @samtcl1301 2 місяці тому

    E mana tolivelugu….. Congress ki dabba kottadam apesi real journalism ni chupinchadaniki try cheyyali…. Raghu nuv congress ki bhajana chesthe neke bokka

  • @BishmaVinodkumar
    @BishmaVinodkumar 2 місяці тому

    Tank Bund..Hussian Sagar, kcr did ""COCONUT"" WATER, people not buying coconut (kobber Bonda for water) getting free Tank Bund kcr cocunut water.