మీ మాటలు, హావభావాలూ చూస్తూ మళ్ళీ ఆ దృశ్యాలు కళ్ళముందు కొచ్చి కన్నీళ్లు ఆగలేదు. కొన్నిచోట్ల ఉద్వేగం మరిన్నిచోట్ల మధురానుభూతి, తన్మయత్వం ... ఏ భావమైన కన్నీళ్లు మాత్రం ఆగలేదు ... శహబాస్ ... మళ్ళీ ఆ అనుభూతి కలిగించేరు ...
well said sir! savitri garu was an iconic actresses of telugu cinema and a very good human being!! as a fan boy I always wanted to know about her life and why she died !! got all answers today by waiting this movie !! thanks to mahanati team for making such a great movie for us !!
సావిత్రి గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ఇప్పుడైనా ఇవ్వాలి. ప్రపంచంలో అందరు కలిసి దానికి పోరాడాలి. ఆమే ఇప్పుడు మనతో లేక పోయినా ఆ భిరపదు ఇచ్చి భారత మాతాకి గౌరవం చేద్దాము.
చాలా హృద్యంగా చెప్పారండీ మీ మనోభావనలను.... ఒక మంచి సినిమా చూసి తనివితీరా బరువైన హృదయంతో గుండెలు పెట్టిల్లుమనేలా ఏడవాలంటే మహానటి సావిత్రి సినిమా చూసి జీవితానికి సరిపడా బరువైన జ్ఞాపకాలను గుండెల్లో పదిల పర్చుకోండి.. సావిత్రి జీవితం మానవ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు,అవమానాలను తట్టుకునే శక్తిని ఇస్తుంది.
Nijam ga Most heart touching film Andi ...ma Thatha garu pedha Abhimani savithri Amma ki ...Ma Amma peru kuda Savithri Garu andi ... Love You Amma (Savithri Amma) Maa Amme Sir Savithri Garu 🙏🙏🙏🙏
కాని చివరి రోజుల్లో...పుట్టినిల్లు...మెట్టినిల్లు అని సావిత్రమ్మ చెప్పే ఎ రెండు సినిపరిస్రమలు ఆమెను పట్టించుకోలేదనేది నిజం సార్. సావిత్రమ్మ కి ఆత్మాభిమానం ఎక్కువే ఐనప్పటికి పరిశ్రమలు పట్టించుకొవలసింది సార్. ఇప్పుడు మన పరిశ్రమలొ ఇలాంటి సావిత్రమ్మ లు ఇంకా ఉన్నరు సార్.పరిశ్రమకి వాల్లు అవసరం ఐనప్పుడు సేవ చెసారు.ఇప్పుడు వాల్లకి పరిశ్రమ సేవ చెసే అవసరం ఎంతైనా ఉంది.
సార్, పరుచూరి గారు, మీరు రచయితలు కాబట్టి సినిమాని చక్కగా విశ్లేషణ చేశారు. నాకు నిచ్చిన సీన్లు 1] 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయం. తాటాకు గుడిశెల మధ్యలో నుండి వీధులలో 'వందేమాతరం' నినాదాలు చేస్తూ జాతీయ జెండా [ అప్పుడు కాంగ్రెస్సు జెండా] చేతబూని ప్రజలు వెళ్ళటం చూపించారు. 2] శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యెక తెలుగు రాష్ట్రం కోసం సిరాహార దీక్ష చేస్తున్న సమయములో చెన్నైలోని తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం కావాలంటూ తమిళములో నినాదాలు చేయటం చూపించారు 3] పాకిస్తాన్ తో యుద్ధము జరిగే రోజులలో లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు సావిత్రి గారు స్పందించి నిలువు దోపిడీ ఇవ్వటం చూపించారు. సినిమా నిడివి పెరిగినా ఆ శీన్లు ఎడిట్ చెయ్యకుండా అలాగే ఉంచారు. డైరెక్టరు గారి గొప్పతనం స్పష్టముగా తెలుస్తున్నది. నేను ఇప్పటికి 7 సార్లు ఈ సినిమా చూశాను. చంద్రునిలోని చిన్న మచ్చ లాగా, సావిత్రిని కన్న తల్లితండ్రుల పేర్లు ఒక్క సారి కూడా సినిమాలో వినపడక పోవటం, ఆమె గుంటూరు జిల్లాలోని చిర్రావూరు లో జన్మించిన విషయం చెప్పక పోవటం, తండ్రిగారైన నిశ్శంకర్రావు గురవయ్య[కాపులు] గారి ఊరు గుంటూరు జిల్లాలోని పొన్నూరు దగ్గర ఉన్న చింతలపూడి అని చెప్పక పోవటం నాకు అర్థం కాలేదు.
చాల బాగా వివరించారు గురువుగారు అని ఎందుకు అన్నానంటే నేను మీ శిస్యుడినే ఇంకొక ఎపిసోడ్ లో సావిత్రి గారి గురించి ఇంకొన్ని విషయాలు మీ పలుకులలో వినిపిస్తారని ఆసిస్తూ
Savitramma was there in the industry for 30 years in her life span of only 48 years with many up and downs but acted in more than 300 films, she directed and produced the movies. And sang many songs. Which movie artist have these many records?...... That's the reason she is MAHANATI.... NADIGAYAR TILAKAM
Avnu Keerthi akkada kanapadala.. Savitri gare.. kanapaddaru... , Andaru Keerthi Baga chesindi andhuke Manaki Savitri gare.. kanpadindi antunnaru... Kani na view point antante .... Keerthi kanapadakapovdaniki Savitri gare.. kanapadadaniki main reason is manaki Savitri Gari mida unna Amitamaina PREMA.... a... Andhuke.. cinema chustunantha sepu... Manaki Savitri face a.. kanapadindi.. all credit goes to Savitri only.... I love savitri , Ofcourse Keerthi did a fantastic job as a Savitri and director made this happen.. hatts of to nag Ashwin.
Recently, when we went to this Movie, some kids are talking about this movie... "This movie is for our Mummies and Daddies and not for us (kids)"... A very good movie of the recent times...
సార్..సినిమా చాల భాగుంది...ఏ సినిమా కి వెళ్ళిన యూత్ వుంటారు ..కానీ ఈసినిమా కి 40ఏళ్ళు ఫై బడినవారే ఎక్కువ వున్నారు..ఈ కాలం పాత తరం వాళ్ళు సినిమా కు రావడం గ్రేట్ సార్ ..అదే నాగ అశ్విన్ టాలెంట్ మరియు అశ్విని దత్తు ప్రొడక్షన్ కావడం.
Namaskaaram 🙏🙏🙏 Guruvu gaaru. One word about movie MAHAANATI sir. Nenu inthavaraku anthala movie lo leenamai choosindi ledu. Ee movie lo aa maaya dhaagi vundi. Meeru cheppindi akshara sathyam.🙏🙏🙏.
మీ మాటలు వింటూంటే కన్నీళ్లు వస్తున్నాయి ... అదొక మధురానుభూతి ... ఆపుకోడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు మనసారా ఆనంద భాష్పాలు తన్మయంతో రాలుస్తున్నాను మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను ... అదేమి మాయాజాలమో.... అదే మహానటి మాయాబజార్
Sir telugu dialogue writers gurinchi me view lo cheppandi sir Eg. Jandyal garu, Trivikram garu, poasni garu, Saimadhav gari gurinchi valla writing style gurinchi me style lo
Gundamakatha movie ki actors set ila aithe bagundunu Jr NTR /Nani -Keerthi suresh Nag chaitanya/vijaydevarakonda -samantha Mohanbabu/Prakashraj as SVR Ramakrishna as SURYAKANTHAM Diwyavani/shamala (ami thumi fame) as chayadevi Rajandraprasad & Bhanu priya as ramanareddy and hemalatha Varunsandesh/prince as harinath Malavika/shalinipandey as L.Vijaya Lakshmi Rao ramesh/Naresh and Aamani as Mikilneni Radhakrishna murthy& Hrusendramani Ajay/Aadarsh (bigboss fame)as Rajanala Mahesh jabardasth as Vekanna (helper) Above all Nag aswin as director @Vhaijanthi banner .👍👌👏
Supb kada anthati mahanati ekada undi sir na devatha 100 kotla aasthi etupoindi epudu vallakunna telivi swardam emi kuda lekunda ala ela savithri jii antha easy ga blind ga ela nammavamma e chetha waste janalani nikantu emi dachukova karuniki maro roopanivamma nevu
సర్, సినిమా లో మాటలు, పాటల లోని సాహిత్యం, సంగీతం గురించి కూడా కామెంట్ చేసి ఉంటే బాగుండేది...సినిమా లో స్క్రీన్ ప్లే తో పాటు, అన్ని కూడా బాగా కుదరాయి. ఇంకా, సినిమా పాత తరం వాళ్ళని ని థియేటర్స్ కి రప్పించుకుంటుంది మహా నటి మళ్ళి .. నేను సినిమా చూసిన రోజు కూడా, (ఆసియన్ GPR లో) అతి కష్టం మీద కింద నుండి మెట్లు ఎక్కుతున్న వయో వృద్దులని చూసాను...చేతులు పట్టుకుంటా పైకి తీసికెళ్ళుతుంటే చూసాను...ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, చాల మంది యంగ్ స్టర్స్ కూడా లైక్ చేస్తున్నారు...నిజం గా తెలుగు సినిమా కి మంచి రోజులు వస్తూన్నాయి, కొత్త దర్శకులతో...మూస పోసిన సినిమా లను చూసి చూసి నిజం గా తిట్టు కుంటూ వుండే వాళ్ళం.
movie lo savitri amma gariki padma sri vachhindi ani chepparu adi nijam aithe eppudu ameki nivali ga aripinchalani manasara korukuntunnanu.. asalu alanti awards anni aavida kaali gotiki digadudupe
ikada comment cheyatam asandarbham ayina tarak andhrawala function lo miru tarak ki hug ivatam ane memorable moment gurinchi telusukundamani atruta..so plz guruji aa moment ela undi? andrawala natiki netiki a natiki history lo record ga niliche function
మీ మాటలు, హావభావాలూ చూస్తూ మళ్ళీ ఆ దృశ్యాలు కళ్ళముందు కొచ్చి కన్నీళ్లు ఆగలేదు. కొన్నిచోట్ల ఉద్వేగం మరిన్నిచోట్ల మధురానుభూతి, తన్మయత్వం ... ఏ భావమైన కన్నీళ్లు మాత్రం ఆగలేదు ... శహబాస్ ... మళ్ళీ ఆ అనుభూతి కలిగించేరు ...
నేను మహానటి సావిత్రి గారిని చూడలేదు
కానీ ఈ చిత్రం ద్వారా నేను ఆవిడను చూడగలిగా .నాగ్ అశ్విన్ గరికి ధన్యవాదాలు.
Mallesham Medipelli
.same feeling bro
budithi siva
Avunu bro
WOW AND LAUGHING ZONE
S ur right
Tq
మిక్కీ జే మేయర్ సంగీతం ఈ సినిమాకి
నాలుగో స్తంభం సూపర్
well said sir! savitri garu was an iconic actresses of telugu cinema and a very good human being!! as a fan boy I always wanted to know about her life and why she died !! got all answers today by waiting this movie !! thanks to mahanati team for making such a great movie for us !!
It is good to hear uncorrupted Telugu ... My Language improves when I listen to you sir
సావిత్రి గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ఇప్పుడైనా
ఇవ్వాలి. ప్రపంచంలో అందరు కలిసి దానికి పోరాడాలి. ఆమే ఇప్పుడు మనతో లేక పోయినా ఆ భిరపదు ఇచ్చి భారత మాతాకి గౌరవం చేద్దాము.
While watching movie I was cried ...sir Really..
Interval scene chala chala bagundi... Premalo unna vallaki a scene value baga telustundi.... Hats off to all
Nenu two times chusa. Mahanati and chivaraku migiledi songs goosebumps.cinima su.........perb
"మహానటికి" సావిత్రమ్మ గారికి జై 🙏
సావిత్రి అంటే ఎవరో నాకు తెలియదు.... సావిత్రి గారు నాకు తెలుసు. అద్బుతం ఐన డైలాగ్
Only one word, "SAVITHRI=MAHANATI"
చాలా హృద్యంగా చెప్పారండీ మీ మనోభావనలను....
ఒక మంచి సినిమా చూసి
తనివితీరా బరువైన హృదయంతో గుండెలు పెట్టిల్లుమనేలా ఏడవాలంటే మహానటి
సావిత్రి సినిమా చూసి జీవితానికి సరిపడా బరువైన జ్ఞాపకాలను గుండెల్లో పదిల పర్చుకోండి..
సావిత్రి జీవితం మానవ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు,అవమానాలను తట్టుకునే శక్తిని ఇస్తుంది.
Tveerisetti venugopalarao
veerisetti venugopalarao నిజం చెప్పారు సార్.
ఎప్పుడైనా మధుర స్మృతులతో ఏడవాలనిపించినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే నివాళి ఇది. మనసు యెంతో తేలికవుతుంది ... ఒక మంచి ఔషధం.
Nijam ga Most heart touching film Andi ...ma Thatha garu pedha Abhimani savithri Amma ki ...Ma Amma peru kuda Savithri Garu andi ... Love You Amma (Savithri Amma) Maa Amme Sir Savithri Garu 🙏🙏🙏🙏
Awesome movie
Eagerly waiting for a kodandarami Reddy Gari episode guruvugaru
Promo chusina prathisaari excitement double avuthundhi
Great movie ....great actors ......thank u sir
""ఆకాశ వీధిలో అందాల జాబిలి"""
కాని చివరి రోజుల్లో...పుట్టినిల్లు...మెట్టినిల్లు అని సావిత్రమ్మ చెప్పే ఎ రెండు సినిపరిస్రమలు ఆమెను పట్టించుకోలేదనేది నిజం సార్. సావిత్రమ్మ కి ఆత్మాభిమానం ఎక్కువే ఐనప్పటికి పరిశ్రమలు పట్టించుకొవలసింది సార్.
ఇప్పుడు మన పరిశ్రమలొ ఇలాంటి సావిత్రమ్మ లు ఇంకా ఉన్నరు సార్.పరిశ్రమకి వాల్లు అవసరం ఐనప్పుడు సేవ చెసారు.ఇప్పుడు వాల్లకి పరిశ్రమ సేవ చెసే అవసరం ఎంతైనా ఉంది.
సార్, పరుచూరి గారు, మీరు రచయితలు కాబట్టి సినిమాని చక్కగా విశ్లేషణ చేశారు. నాకు నిచ్చిన సీన్లు 1] 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సమయం. తాటాకు గుడిశెల మధ్యలో నుండి వీధులలో 'వందేమాతరం' నినాదాలు చేస్తూ జాతీయ జెండా [ అప్పుడు కాంగ్రెస్సు జెండా] చేతబూని ప్రజలు వెళ్ళటం చూపించారు. 2] శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యెక తెలుగు రాష్ట్రం కోసం సిరాహార దీక్ష చేస్తున్న సమయములో చెన్నైలోని తెలుగు ప్రజలు తెలుగు రాష్ట్రం కావాలంటూ తమిళములో నినాదాలు చేయటం చూపించారు 3] పాకిస్తాన్ తో యుద్ధము జరిగే రోజులలో లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు సావిత్రి గారు స్పందించి నిలువు దోపిడీ ఇవ్వటం చూపించారు. సినిమా నిడివి పెరిగినా ఆ శీన్లు ఎడిట్ చెయ్యకుండా అలాగే ఉంచారు. డైరెక్టరు గారి గొప్పతనం స్పష్టముగా తెలుస్తున్నది. నేను ఇప్పటికి 7 సార్లు ఈ సినిమా చూశాను. చంద్రునిలోని చిన్న మచ్చ లాగా, సావిత్రిని కన్న తల్లితండ్రుల పేర్లు ఒక్క సారి కూడా సినిమాలో వినపడక పోవటం, ఆమె గుంటూరు జిల్లాలోని చిర్రావూరు లో జన్మించిన విషయం చెప్పక పోవటం, తండ్రిగారైన నిశ్శంకర్రావు గురవయ్య[కాపులు] గారి ఊరు గుంటూరు జిల్లాలోని పొన్నూరు దగ్గర ఉన్న చింతలపూడి అని చెప్పక పోవటం నాకు అర్థం కాలేదు.
Gurugaru mi matalu vintuvinte time telidamledhu
Super sir miru
Mahanati is tribute to Great actress Savitri. The actress of the decade. There are no adjutives which can describe her acting & humanity
The actress of lifetime
చాల బాగా వివరించారు గురువుగారు అని ఎందుకు అన్నానంటే నేను మీ శిస్యుడినే ఇంకొక ఎపిసోడ్ లో సావిత్రి గారి గురించి ఇంకొన్ని విషయాలు మీ పలుకులలో వినిపిస్తారని ఆసిస్తూ
nice sir...me also same feeling sir,Thank you sir
Nag ashvin is going to become indian director
చాలా బాగా చెప్పారు సర్
I love savithri amma I feel like my mother only I like old movies
Superb Review sir.....👌👌👏👏👏
Yes manam Mahanati chudaleda ani aduguthamu...
Ur analysis is excellent ...paruchuri garu
Maaku Savitrigaru ela untaro teliyadu gurugaru.. Kaani Ippudu aa mahanati meeda Entha respect perigindi ante matallo cheppalem..
Ila paatalu cheptunanduku Meeku koti namaskaralu
Really Genuine Words for a Great Movie
Naaa jivitham dhanyam ayindhi guruvugaru. Elanti chitranni malli chustano leado tealiduu. Naaa jivitam dhanyam indee
Yeanni kastallu sukallu vachinaaa mana vyaktitvanni vadulukokudaduu anii chala chakkaga chepparuuu
the best movie in tollywood, the best biopic in india
Savitramma was there in the industry for 30 years in her life span of only 48 years with many up and downs but acted in more than 300 films, she directed and produced the movies. And sang many songs. Which movie artist have these many records?......
That's the reason she is MAHANATI....
NADIGAYAR TILAKAM
Avnu Keerthi akkada kanapadala.. Savitri gare.. kanapaddaru... , Andaru Keerthi Baga chesindi andhuke Manaki Savitri gare.. kanpadindi antunnaru... Kani na view point antante .... Keerthi kanapadakapovdaniki Savitri gare.. kanapadadaniki main reason is manaki Savitri Gari mida unna Amitamaina PREMA.... a... Andhuke.. cinema chustunantha sepu... Manaki Savitri face a.. kanapadindi.. all credit goes to Savitri only.... I love savitri , Ofcourse Keerthi did a fantastic job as a Savitri and director made this happen.. hatts of to nag Ashwin.
Thank you Sir...
Andaru chala baga chesaru music bagundi alanti thoughts super nakite edupochesindi sir really locations costumes okkati kadu anni baga nachayi
Ravi Danda one of
panditi surendranath what
Chala baga valla kastam ne gurthu chesaru andhi meru ... paruchuri brothers ani pinchukunaru...
mee palukula kosam edhuru chustunnam sir
Nenu savitri gari pedda abhmanini sir
adbhuthamaina cinima (charitra)
Telugu cinema industry should identify that vulgarity is not required in cinema to succeed.
Please setrite yourself not to create vulgarity
Ramchandraprasad Alapati rs5 zee yee of a good
₹'3^{'₹-☺️71😊श्रीsridevi
Full credit to director and heroine
నా జీవితం లో మర్చిపోలేని సినిమా మహానటి ☺️☺️
మన భూమికి చంద్రుడు ఒక్కడే ఉన్నట్లు దక్షిణభారతదేశం సినిమాకి సావిత్రిమ్మ కూడా ఒక్కరే ఉంటారు ఎన్నటికైనా
Recently, when we went to this Movie, some kids are talking about this movie... "This movie is for our Mummies and Daddies and not for us (kids)"... A very good movie of the recent times...
సార్..సినిమా చాల భాగుంది...ఏ సినిమా కి వెళ్ళిన యూత్ వుంటారు ..కానీ ఈసినిమా కి 40ఏళ్ళు ఫై బడినవారే ఎక్కువ వున్నారు..ఈ కాలం పాత తరం వాళ్ళు సినిమా కు రావడం గ్రేట్ సార్ ..అదే నాగ అశ్విన్ టాలెంట్ మరియు అశ్విని దత్తు ప్రొడక్షన్ కావడం.
At 3.40 to 3.50 what u said అది నిజం సర్. చివరికి మిగిలేది పేరే ,డబ్బు ఎప్పటికీ కాదు
ఎన్ని సార్లైనా ఆ చిత్రాన్నీ చూస్తాను మీ ఈ నివాళి నీ చూస్తాను ... మధురం మధురం ఈ సమయం .. ఒక దివ్యానుభూతి ... నన్ను నేను మరిచిపోతాను ...
superbb sir
Classic biopic contains all shades comedy, love & hate, drama, daring, kind, sadness
Raamudu krishnudu ante Ntr gaaru gurthostaru. Alage Keerthi Suresh ni chuste savithri gaaru ilage undtaru ani anipinchindi. Excellent movie.
Andharu Baga chesaru sir
waited till now for your response sir....!!!
theater lo amma garu ah chappatlu chusi ananda padevaru..that line was awesome
Maku samantha avasaram ledhu ma amma ma dhevatha kavalli maku savithri jai savithri weast heroins maku vadhu I love savithri love u uuuuuuuu mam
Hat's off nag aswin sir
Namaskaaram 🙏🙏🙏 Guruvu gaaru. One word about movie MAHAANATI sir. Nenu inthavaraku anthala movie lo leenamai choosindi ledu. Ee movie lo aa maaya dhaagi vundi. Meeru cheppindi akshara sathyam.🙏🙏🙏.
My favorite movie ever
True sir mouth publicity is correct
మీ మాటలు వింటూంటే కన్నీళ్లు వస్తున్నాయి ... అదొక మధురానుభూతి ... ఆపుకోడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు మనసారా ఆనంద భాష్పాలు తన్మయంతో రాలుస్తున్నాను మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను ... అదేమి మాయాజాలమో.... అదే మహానటి మాయాబజార్
రేలంగి గారిని బ్రహ్మ్మనందం గారి తొ చూపించి ఉంటే బాగుండునేమో కదా సర్
Mahanati ❤
Nice film ♥ itching I fell good move
I Love the move
I was cried climax scene.
Sir telugu dialogue writers gurinchi me view lo cheppandi sir
Eg. Jandyal garu,
Trivikram garu, poasni garu,
Saimadhav gari gurinchi valla writing style gurinchi me style lo
Adbhutam sir
Sriuma Shankar
Thnq sir
Those dislikers are sri reddy fans
ravi raja nice one bro
🤣🤣🤣
Excellent study on savithriamma sir
aakasa veedhilo andhala jabili, srustinchina virinchi ni vivarana adigithe kanta thadi pettakunda samadhanam chepaleni jeevitham...
sridhar. T adbuthamga chepparu
I Like you sir
Jai mahanati
Great savithramma...
Excellent movie
Thank you sir...
Thank you sir
Gundamakatha movie ki actors set ila aithe bagundunu
Jr NTR /Nani -Keerthi suresh
Nag chaitanya/vijaydevarakonda -samantha
Mohanbabu/Prakashraj as SVR
Ramakrishna as SURYAKANTHAM
Diwyavani/shamala (ami thumi fame) as chayadevi
Rajandraprasad & Bhanu priya as ramanareddy and hemalatha
Varunsandesh/prince as harinath
Malavika/shalinipandey as L.Vijaya Lakshmi
Rao ramesh/Naresh and Aamani as Mikilneni Radhakrishna murthy& Hrusendramani
Ajay/Aadarsh (bigboss fame)as Rajanala
Mahesh jabardasth as Vekanna (helper)
Above all Nag aswin as director
@Vhaijanthi banner .👍👌👏
Supb kada anthati mahanati ekada undi sir na devatha 100 kotla aasthi etupoindi epudu vallakunna telivi swardam emi kuda lekunda ala ela savithri jii antha easy ga blind ga ela nammavamma e chetha waste janalani nikantu emi dachukova karuniki maro roopanivamma nevu
mahanati movi..ki..🙏🙏🙏🙏🙏
E kottha taramlo savithri garu gelicharu .that is savithri.
Super
But I didn’t like some parts of Samantha n VD part .too lengthy
1 nenokkadine movie gurinchi chappandi sir plz......
Kindly ikada mahanati savririamma gurinchi ayite ne comment lu cheyandi , I cinema Ni denato compare cheyadu
Meeru Super Sir
Super movie sir
namascaram sar
Best movie i have ever seen
సర్, సినిమా లో మాటలు, పాటల లోని సాహిత్యం, సంగీతం గురించి కూడా కామెంట్ చేసి ఉంటే బాగుండేది...సినిమా లో స్క్రీన్ ప్లే తో పాటు, అన్ని కూడా బాగా కుదరాయి. ఇంకా, సినిమా పాత తరం వాళ్ళని ని థియేటర్స్ కి రప్పించుకుంటుంది మహా నటి మళ్ళి .. నేను సినిమా చూసిన రోజు కూడా, (ఆసియన్ GPR లో) అతి కష్టం మీద కింద నుండి మెట్లు ఎక్కుతున్న వయో వృద్దులని చూసాను...చేతులు పట్టుకుంటా పైకి తీసికెళ్ళుతుంటే చూసాను...ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, చాల మంది యంగ్ స్టర్స్ కూడా లైక్ చేస్తున్నారు...నిజం గా తెలుగు సినిమా కి మంచి రోజులు వస్తూన్నాయి, కొత్త దర్శకులతో...మూస పోసిన సినిమా లను చూసి చూసి నిజం గా తిట్టు కుంటూ వుండే వాళ్ళం.
గురువుగారు 11th Hour ఇంద్ర సినిమా చెప్పగలరా.
Good movie
మహా.... నటీ..... మీరు పాడితే ఏదో ఒకరోజు వింటాం ఏమో!?
Well said sir...nice analysis
movie lo savitri amma gariki padma sri vachhindi ani chepparu adi nijam aithe eppudu ameki nivali ga aripinchalani manasara korukuntunnanu.. asalu alanti awards anni aavida kaali gotiki digadudupe
Thanks sir
సినిమా లో మొత్తం మేము సావిత్రి గారినే చూసాము.
👏👏👏👏👏👏👏🙏🙏🙏🏽🙏🙏🙏🏽
ikada comment cheyatam asandarbham ayina tarak andhrawala function lo miru tarak ki hug ivatam ane memorable moment gurinchi telusukundamani atruta..so plz guruji aa moment ela undi? andrawala natiki netiki a natiki history lo record ga niliche function
Telugu jaathiki vanne thechina natimani savitri Garu. Aamekivvadaniki ye awardlu leva???
Savitri garini taluchukuntene yeduposthundhi
Well said sir
Savithri garipi naku a cinema tarvatha abhimanigA maripoya
Dayachesi ee cinema ki negative comments pettaddhu. Mahanati nuvvu yela puttev yela chanipoyav. Nuvvu tirigira
Mahanati superr mve