రాజ్యాంగం మా? మనుధర్మమా? దద్దరిల్లిన పార్లమెంట్

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 246

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 днів тому +14

    పబ్లిక్ లైఫ్ లో రెలిజియన్ అని మీరు చాలా బాధ పడిపోతున్నారు. మీరు రోడ్ల మీద లౌడ్ స్పీకర్ లతో బైబిలు పంచుతూ ఉండే వారి గురించి మాట్లాడరు. కొన్ని విద్యాలయాల్లో ఏసు క్రీస్తు గురించి ప్రచారం చేస్తున్నారు. వారిని ఎంకరేజ్ చేస్తారు. ఇది మీ డబుల్ స్టాండర్డ్.

    • @ProfRamesh
      @ProfRamesh  8 днів тому +18

      Public Life doesnt mean outside the house, doesnt mean streets and societies... Public means public administration like Politics, Government offices, Schools, Hospitals, ets., Religious freedom is given according to Article 25 of the constitution. Hindus can celebrate. proclaim, preach on the streets according to Article 25 of our great Indian Constitution, so as Christians and Muslims do have same right. But Christians should not do any religious practices in Schools and Government offices, so as Muslims and Hindus...

    • @Ramarao0125
      @Ramarao0125 8 днів тому +13

      Sir don't waste ur time to give reply for the above message...
      Ramalayam also has loud speakers and hindhu trust based schools . Even our lessons also contains rama and Krishna lessons why.?

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 8 днів тому +1

      @@Ramarao0125 why because you are 'Rama' Rao

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 8 днів тому +2

      ​@@ProfRameshదయచేసి మీలాంటి వారు రహదారులపై, రోడ్డు విస్తరణ కు ఆటంకపరిచే ప్రార్ధనా స్థలాలు తీసివేయాలని, అలాగే రోడ్ల పైన, రైళ్ళలో ప్రార్థనలు చేయడం వంటి వాటిపై నిషేధం విధించాలని ఉద్యమం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మీకు అప్పుడు అసలైన సామాజిక కార్యకర్త గా గుర్తింపు వస్తుంది.

    • @KuchipudiVenkatasubbaiah
      @KuchipudiVenkatasubbaiah 8 днів тому +1

      Good speech

  • @anandparnati1197
    @anandparnati1197 7 днів тому +33

    రిజర్వేషన్లు తీసి వేయాలంటే ముఖ్య కారణం కులం అనేది ఉండకూడదు కులాంతర వివాహాలు జరగాలి జై భీమ్ జై జై భీమ్

  • @neeradi.jaipal1039
    @neeradi.jaipal1039 8 днів тому +40

    రిజర్వేషన్లు పోవాలని కోరే వారు మొదట వారి పిల్లలను రిజర్వేషన్లు పొందుతున్న వారి పిల్లల కిచ్చి వివాహ సంబంధాలు నెలకొల్పి కుల సమానత్వాన్ని చాటుకొని అసమాత్వం రూపుమాపి రిజర్వేషన్లు తొలగించమని కోరాలి

    • @Vamsi99410
      @Vamsi99410 7 днів тому

      @@neeradi.jaipal1039 Hinduvu matham pothe automatic gaa Kulam kuda pothaadhi...matham valla kulam vachhendhi..

    • @meekhaleelbasha
      @meekhaleelbasha 7 днів тому +4

      @@neeradi.jaipal1039 ala cheyaru

    • @Dhruthiluckyvlogs
      @Dhruthiluckyvlogs 5 днів тому

      mi kanna akkuva reservation OC lake undi 😂😂😂 so alane constitution kanivvu antara

    • @aigatv3672
      @aigatv3672 4 дні тому

      Yes

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 8 днів тому +38

    మా మతం మా వ్యక్తి గతం ప్రభుత్వాలకు పనేంటి

  • @misaaku7478
    @misaaku7478 3 дні тому +1

    రమేష్ గారు సూపర్💯👌

  • @sarathkrishna9771
    @sarathkrishna9771 3 дні тому +1

    Correct

  • @daraganesh9949
    @daraganesh9949 8 днів тому +25

    ధనబలం, రాజకీయబలం, ఆర్థిక అంగబలం, పలుకబడి, కులతత్వం, మతతత్వం మెు!! పోయిన తరువాత అందరికీ ఆర్థిక సమానత్వం కల్పించిన అందరి ఆదాయాలు సమం చేసిన తరువాత అపుుడు రిజర్వేషన్ లు తీసివేయండి.

    • @madhureddy965
      @madhureddy965 8 днів тому +1

      Once a family is benefited from Reservation, why do that family needs Reservation benefits again.
      If they leave reservation benefits, other families will be benefited.

    • @madhureddy965
      @madhureddy965 8 днів тому

      Once a family is benefited from Reservation, why do that family needs Reservation benefits again.
      If they leave reservation benefits, other families will be benefited.

    • @Maheshravula-y8t
      @Maheshravula-y8t 8 днів тому

      @@daraganesh9949 yes!chepputharu!deeniki ayanenduku,pillavaadukuda chepputhadu.equality ekkadundi?social ga unda,financial ga unda?physical ga unda?regional ga unda?rational ga unda?veetilo equality choopi appudu reservations etheyandi.tharatharalu ga dochuku thini ippudu andar equal ante kudaradu!!!

    • @RavanammaSadam-hr8yw
      @RavanammaSadam-hr8yw 8 днів тому

      Yes

    • @Vamsi99410
      @Vamsi99410 7 днів тому

      ​@@madhureddy965 me ayya ku meku 100 ,1000yekaraalu ekkada nundi vachhayye...avi poor people bhumulu...

  • @daraganesh9949
    @daraganesh9949 8 днів тому +15

    రీసెంటుగా నెల్లుారులొ కాబోలు దళితులు మా హోటల్ కి కావద్దని బోర్డ్ పెట్టారు. అంటరానితనం ఎక్కడ పోయింది చెప్పండి. బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు రిజర్వేషన్ లు తప్పని సరి.

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 8 днів тому +1

      మీరు "నెల్లూరు కాబోలు" అన్నప్పుడే మీ మాటలు అబద్ధాలు అని తెలిసి పోయింది.

    • @navee3827
      @navee3827 7 днів тому

      ​@@tirupathiraokarpurapu2264అది నిజమే బాబూ మ దగ్గర మంగలి వాళ్ళు ఎస్సీ లకు క్షవరం చేయమని బోర్డు పెట్టారు సిగ్గులేదా మీకు అబద్ధం అనడానికి నిద్రపోతున్నారా మెలుకువగానే ఉన్నారా

    • @Vamsi99410
      @Vamsi99410 7 днів тому

      ​@@tirupathiraokarpurapu2264 madda guduvu raa yerripukaa anni ..

    • @sarathkrishna9771
      @sarathkrishna9771 3 дні тому

      ​@@tirupathiraokarpurapu2264iam from nellore it is fake news

    • @sarathkrishna9771
      @sarathkrishna9771 3 дні тому +1

      Iam from Nellore it is fake news

  • @vasanthkumarboddu1455
    @vasanthkumarboddu1455 6 днів тому +3

    శాస్త్రీయపరంగా సాంకేతికపరంగా ఆలోచించే రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్లు అందరూ ఒక దేశం గాను, మనుధర్మ నేను నమ్మే వాళ్లంతా ఒక దేశంగాను చేస్తే అప్పుడు తెలుస్తుంది

  • @johnsonchoragudi2398
    @johnsonchoragudi2398 8 днів тому +7

    రాజ్యాంగం విశిష్టత నిలబడాలి అని కోరుకునేవారు, అటువంటి చర్చల్ని తరుచూ డా. అంబేద్కర్ గారి చుట్టూ దాన్ని తిప్పడం వల్ల కలిగే నష్టాన్ని కూడా విజ్ఞులు అయిన వారు గమనించడం అవసరం అనిపిస్తున్నది.
    However it is a very good initiative!!🎉 🎉🎉

  • @williamcarey1360
    @williamcarey1360 5 днів тому +3

    పార్లమెంట్ లో " రాజ్యాంగాన్ని " --- "మనుధర్మాన్ని " రెంటినీ చదివి వినిపించాలి ! ఏది సామాన్య ప్రజలకు మేలుకరంగా వుంటుందో తెలిసి పోతుంది గదా ! ఆ పని చేస్తే సరి. !

    • @thalarikishore673
      @thalarikishore673 3 дні тому

      Absolutely right bro

    • @నేనే-న7ర
      @నేనే-న7ర 2 години тому

      @@williamcarey1360 మను ధర్మాన్ని తగల బెడతారు ప్రజలు ఆ దారిద్ర్యాన్ని వినిపిస్తే

  • @subbureddy5791
    @subbureddy5791 8 днів тому +6

    Goodanalysis thank u sir

  • @bonimahalakshmi9990
    @bonimahalakshmi9990 4 дні тому +1

    Excellent sir ,BJP chesina anti constitution policy,they are following brahminism,clear ga explain chesi mana people cheppandi brahmins ki income source ga hindu religion ni vadukuntunaru

  • @SureshBabu-fp3kr
    @SureshBabu-fp3kr 8 днів тому +7

    Right sir

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 8 днів тому +7

    Yes it 100% correct

  • @PrasadPaddhu
    @PrasadPaddhu 8 днів тому +6

    Bjp, RSS ee rendu lekapothe matham,kulam ane peru lekunda dasam vuntundhi ...

  • @samuelmoses2415
    @samuelmoses2415 8 днів тому +6

    Sir Yes you are right

  • @YallaiahMarikanti
    @YallaiahMarikanti Годину тому

    Jai bheam jai india🎉🎉🎉

  • @PrasadAitha
    @PrasadAitha 8 днів тому +3

    Good analysis

  • @rajivk3712
    @rajivk3712 8 днів тому +2

    Awesome presentation

  • @rajubudithi
    @rajubudithi 7 днів тому +1

    కామెంట్ లు, మనువాదలు పిట్టల కధ జైభీమ్

  • @prasanthmosamsnow4651
    @prasanthmosamsnow4651 8 днів тому +2

    Yes sir true

  • @Vicky-n5c8b
    @Vicky-n5c8b 5 днів тому

    Superb Explanation sir... 👍

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 днів тому +1

    మోడీ గారి ప్రసంగం ఆద్యంతం కాంగ్రెస్ పార్టీ ని ఇతర పార్టీల పై నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. సూపర్బ్. అలాగే బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు ముఖ్యంగా తేజస్వి సూర్య అద్భుతమైన విషయాలు చెప్పారు.
    కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఎక్స్ పోస్ అయింది

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 8 днів тому +5

    మనువాద్ ఎవ్వరు ?
    ఆవేదం తప్పు అనిపించిటలేదా ??
    ఒక్క అంబేద్కర్ తప్పా
    మిగిలిన వారందర్ది తప్పుడు తడకలే . వాటినే
    చరిత్ర గా మార్చటానికి ప్రయత్నం దుర్భరం.

  • @Zeal_of_God
    @Zeal_of_God 4 дні тому

    పోర్ట్ బ్లెయిర్ ఎయిర్పోర్ట్ పేరు మార్చాలి, దేశద్రోహి సావర్కర్ పేరు తొలగించాలి

  • @balakumari4781
    @balakumari4781 День тому

    👏👏🙏💐

  • @kommabattulasarathchand1114
    @kommabattulasarathchand1114 8 днів тому +1

    Excellent

  • @rangakumari9390
    @rangakumari9390 8 днів тому +1

    Keep continue

  • @anantharamulu8080
    @anantharamulu8080 2 години тому

    BJP బలపడడానికి, SC central reservations కారణము.

  • @nallaganguly482
    @nallaganguly482 8 днів тому

    Sir, mi analysis superb 🙏🙏🙏🙏....

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 8 днів тому +4

    Good video Sir Namaste 🙏

  • @indralaJhoni
    @indralaJhoni 8 днів тому +1

    Jai Bheem sar.
    Parthi povurudu.
    Rajanganki. Lobaddi.
    Geivinshali. Raganganni.
    Parthi povurudu. Gouravinshali.

  • @Pandu2117
    @Pandu2117 5 днів тому +1

    Ok
    రిజర్వేషన్ లు తీసేద్దాం
    కానీ
    ఒక రాజ్యాంగ రాసుకుందాం
    అందరం
    మాదిగ వాడు చేసే పని
    బ్రాహ్మణ వాడు ఒక 5 ఎన్లు చెయ్యాలి
    మొత్తం సమాజం.....
    రెడ్డి పిల్లల ను
    బీసీ లు చేసుకోవాలి అలాగే
    మాల మాదిగలు చేసుకోవాలి
    5 ఇయర్స్ చూద్దాం
    దీనికి ఒప్పుకునే దమ్మా
    మీకు ఉంటే చెప్పండి

  • @rangakumari9390
    @rangakumari9390 8 днів тому

    Good morning prof Garu

  • @avssiva
    @avssiva 8 днів тому +5

    ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమా అన్నా

    • @RakeshRaju-w9z
      @RakeshRaju-w9z 8 днів тому +5

      Yes విరుద్ధం..

    • @dssss9283
      @dssss9283 8 днів тому +1

      sir, దళిత క్రైస్తవులు sc reservations నీ పోగొట్టుకొని bc-c లుగా పేదరికంలో మగ్గుతున్నరూ, కావున bc-c లకు కూడ sc reservations వచ్చేటట్టు ప్రయత్నించండి sir

    • @avssiva
      @avssiva 8 днів тому

      @@dssss9283 there is minority corporation

    • @dssss9283
      @dssss9283 8 днів тому

      దళితుల పరిస్థితులు అగ్రవర్ణాలకు ఎలా అర్థమౌతుంది దేశం లో ఉన్నా minority corporation లో వున అగ్రవర్ణాలు దళితుల గురించి మాట్లాడరు, so in clear:
      OC to christian: OC
      BC-A to christian: BC-A
      BC-B to christian: BC-B
      BC-D to christian: BC-D
      ST to christian: ST
      SC to Christian: BC-C

    • @poojan2989
      @poojan2989 7 днів тому

      please read bible

  • @jangakarunakar
    @jangakarunakar 6 днів тому +1

    ఈ రోజు సెషన్ మోడీ మాట్టాడినది చూడండి. మీకు జవాబు వస్తుంది

  • @williamcarey1360
    @williamcarey1360 5 днів тому

    ఘర్ వాపసీ అంటారు. మరి మొన్న ఇళయ రాజా ను గుడి లోనికి రానివ్వలేదే ? నేను మొదటినుండి అడిగేది అదే. దళితుడు గర్ వాపసి ఐన తరువాత వాని సాజిక స్థితి గతులు ఎలా వుండ బోతాయి ? సామాజిక సమానత్వం వుంటుందా ? దీనిని మనుధర్మ శాస్త్రం ఎలా చూస్తుంది. ? వారికి ఎలా న్యాయం చేయ గలదు..?

  • @rajuerra6184
    @rajuerra6184 6 днів тому

    Minority communities r protecting

  • @reddymallas1793
    @reddymallas1793 8 днів тому

    Jai bheem air
    🌺🙏🙏🌺

  • @balaiahmelam2914
    @balaiahmelam2914 8 днів тому

  • @india5957
    @india5957 День тому

    బలహీన వర్గాల లొ కొందరికి ఒక ఉద్యోగమ రాలెదు ఒకె ఇంటి లొ 5, 6 ఉద్యోగాలు వచ్చాక ఇంక అవసరమా,,1 ఉద్యోగము రాని వారి పరిస్థి,,, 5 మార్కుల వచ్చిన టీచర్ల ఉద్యోగ ము,, 90 వచ్చిన రాదు,, దీనికి అంబేద్కర్ గారు కారణము కాదు , మన రాజకీయ వ్యవస్థ,, విద్య వైద్య ము పూర్తి గా ప్రభుత్వ లో వుండాలి ఆమెరికా,, చైన, రష్యా,, యరోపియన్,దెశాల లొ కలదు,, ఆమిత్ షా గారు క్షమాపణ చెప్పాల్సిన ఆవసరము వుంది, , అంబేత్కర్ జి అందరివారు ❤❤😅😊😅🎉

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 5 днів тому

    Dear sir
    Constitution is designed on hindu religion principles . Same thing said by dr ambedkar

  • @kotaayyappa1896
    @kotaayyappa1896 3 дні тому

    Pls give ur opinion to common civil code

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 днів тому

    5:24
    రిజర్వేషన్లు పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడిన. వారు ఇద్దరు రాజీవ్, నెహ్రూ.
    ఈ విషయంలో మాత్రం నా మద్దతు వారికే

  • @ravikumar-bd6fc
    @ravikumar-bd6fc 8 днів тому +1

    Every one can preach practice their own faith as per Constitution. But ruling BJP is dividing people on religion basis which is crime. Every educated person should think.

  • @Udaykumar-p2s3y
    @Udaykumar-p2s3y 8 днів тому +1

    Vodipoinodiki అన్ని అనుమానలే. Gelisthe ఇబ్బంది లేదు.

    • @JammiRaghavendraRao
      @JammiRaghavendraRao 8 днів тому

      అయ్యా మీకు అంబేద్కర్ ఏం చెప్పేరో తెలియదు.వారు హిందువులలో సామాజిక అంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు కల్పించారు.
      ఇప్పుడు మీరు అంబేద్కర్ మత ప్రాతిపదికన రాజ్యాంగం రాలేదు అంటున్నారు.
      బీ జే పీ అధికారంలోకిరాక ముందు రాజ్యాంగం మీద ఎందుకు చర్చ చెయ్యలేదు?
      మీరు మనుధర్మ శాస్త్రం చదివేరా? (దీనిని నేను సమర్థించడంల లేదు)
      మీరు మోడీ వ్యతిరేకత అనే రుగ్మత బాధపడుతున్నారు.

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 8 днів тому

    Sir adedho rastram lo samantha gurinchi text book lo undanta sir

  • @kk-bb2uz
    @kk-bb2uz 4 дні тому

    అగ్రకులాలు పెళ్లి సంబంధాలు కులం అడక్కుండా చేసుకుంటారా?

  • @ramuch593
    @ramuch593 5 днів тому +1

    Assal e manu ane vadu evado kuda hinduvulalo 99 percent ki telvadu adi oka church bhasha anthe...kani e punyaniki reservation dobbe batch ki adoka vanka...vallu thappa aa padanni evaru vadaru...veella concept okkate ... reservation lekapothe brathakalemu anthe..dani kosam edaina matladutaru...e samajika ardika samanayvam anedi aa rajyam lo ledu ..even veellu cheppukoni thirige yesu time lonu ledu ..assal ekkada kuda undadu..samajam annaka enno rakaluga untadi...danni vanka ga chupinchukini reservation dobbadame veella ajenda...malli veellu emanna no cast ki support chestara ...cheyyaru...cast povali...but mak cast certificate kavali....samajika nyayam anedi ekkada sadyam kanidi kabatti ..dani peru meeda reservation ichi...bhale lock vesadu ambedkar....so that means andaru ardam cheskovalsindi endi ante...vellu bhumi unnani rojulu....ilage cast certificate pettukoni...pakka vadiki ravalsina job ni veellu kottestaru...deenni evadu marchaleru

  • @muralipriya2301
    @muralipriya2301 6 днів тому

    Waqf bord ni gurchi mataladu .

  • @satyanarayanaguda4848
    @satyanarayanaguda4848 8 днів тому

    FUNDAMENTALS WITH RESPECT TO INDIA/BHARATHVARSH:
    1. WHAT IS A NATION 2. WHAT IS THE IDENTITY OF A NATION 3. What bonds the Nation 4. Will constitution ensure the Core 5. For example PAKISTHAN, BANGLADESH, AFGHANISTHAN, J&K ETC. 6. KASHMIR : WHAT IS OFFICIAL LANGUAGE OVER 1800 AD TO 2024. THEN 7. HOW MANY TEMPLES OR INTACT 1800 TO 2025? THEN 8. IS HINDU CULTURE IN KASHMIR INCREASING OR DECREASING OR FLORISHING OR DISINTEGRATING OR STAGNANT? 9. SAME IS THE CASE OF HISTORICAL PERSPECTIVES OF AGGHAN, PAK, B. DESH 10. OTHER NATIONS IS OK. IT US THEIR CRUELTY AND CHOICE FOR CRUELTY AS SOVEREIGN NATIONS 10. BUT WHI BHARATHVARSH TOLERATE OR SLEEP ON SUCH THINGS HAPEENING IN OUR OWN NATION OR SUCH SITUATION HAPPENING IS ONLY IMGINATION; WILL ANY ONE GURANTEE BHARATHVARSH THAT IT WILL NOT GO THE WAY OF KASHMIR OR PAK OR B.DESH OR AFGHAN ETC.? BE THE REALITY NOT FALSE IDEOLOGUES WITH OUT ANY ONOWLEDGE OR WISDOM. PLEASE CONSTITUTION IS NOT ABOUT RELIGION BUT IS ALL ABOUT NATIONAL CHARACTER THAT SURVIVED TILL 1947 August 15th since time immemorial. Why freedom? Why freedom fight? Simply the leaders should have sat to gether in 1804 (instead of forming Congress party by the foreigners HOLMES) and a democratic constitution and nation would have been established 11. THAT is how, all 200 years would have been saved and the Nation age would have been 220 years not 75 years. Ok. Apply mind.

  • @rajuerra6184
    @rajuerra6184 6 днів тому

    Did congress,gave bharat ratna award?

  • @avssiva
    @avssiva 8 днів тому

    రామ్ జెఠ్మలానీ రీసెంట్ గా యాడ ఉన్నాడు అన్నా

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 6 днів тому

    Bus trains lo unnadi castefeekig

  • @jagadeeshbattalula6576
    @jagadeeshbattalula6576 8 днів тому

    ఇప్పుడున్న రాజ్యాంగం భారత రాజకీయ ఆర్థిక సమానత్వ పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినది సమస్యల పరిష్కరించవలసిన రాజ్యాంగమే సమస్యకు మూల కారణం భారత రాజ్యాంగం ఏకపక్షం భారత రాజకీయ ఆర్థిక సమస్యలు కుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిస్థాయి రాజ్యాంగ అభివృద్ధి చేసి తన స్థానంలో కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది

  • @vgchsekharvanthala5525
    @vgchsekharvanthala5525 7 днів тому +2

    Bjp దేశానికి పట్టిన దరిద్రము

  • @krkrao1091
    @krkrao1091 6 днів тому

    Brahmins segregated the Sudras from the society giving the lowest status.There is nothing wrong if the lower castes of the society desire honorable place for their dignity.Govt.should know this and lift them up through reservations.Others including the upper castes of Sudras need not be envious of them.They have the same place in the society before as the lower castes.Reservations is a continuous process until all are equalized.Let the country progress and not regress

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 днів тому +2

    అంబేద్కర్ నుంచి రెండు సార్లు ఓడించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవద్దని మనవి

    • @Vamsi99410
      @Vamsi99410 7 днів тому +1

      బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలలో మానవత్వం చచ్చి మత ఉన్మాదం పెరిగింది😀😀😀

  • @shepereyadaiah.zptc.chitya9028

    మోడీ అమిత్ షా పదవుల నుండి తప్పుకోండి అన్ని పార్టీలలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు అంబేద్కర్ పై జరిగిన అవమానం బిజెపి ki చెందిన ఆయా రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు వెంటనే స్పందించి మోడీపై అమీషాపై చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకొని పార్లమెంటును రాజ్యబను దిగ్బంధం చేయాలని కోరుచున్నాము యావత్ భారతదేశం మొత్తం దళితులకు అవమానం జరిగినట్లే దేవుడు ఎక్కడో లేడు అంబేద్కర్ దేవుడు ఉన్నాడు అంబేద్కర్ ఎక్కడ అమిత్ షా ఎక్కడ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వాపస్ తీసుకుని ముక్కు నేలకు రాయాలి అమీషా జై భీమ్ జై అంబేద్కర్jai cangres కాంగ్రెస్

  • @rajuerra6184
    @rajuerra6184 6 днів тому

    His name is not Ramesh,he should know only india is safe for all communities bro dont take one side,

  • @avssiva
    @avssiva 8 днів тому +1

    మతాన్ని ఎవరు తెచ్చారు అన్నా

    • @annapurnach2289
      @annapurnach2289 8 днів тому +4

      మతాలని RECHAGOTTINDI BJP 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

    • @poojan2989
      @poojan2989 7 днів тому

      @@annapurnach2289 please read bible

  • @rajuerra6184
    @rajuerra6184 6 днів тому

    Did congress support private sector

  • @williamcarey1360
    @williamcarey1360 3 дні тому

    రావు గారూ ! రోడ్ల మీద మైక్ లు పెట్టీ బైబిల్ చెబుతారు అంటున్నారు కదా ! సార్ ! మీకు నెలకో పండుగ వుంటుంది. మీరు మెయిన్ రోడ్లమీద బస్తీ వీధుల్లోనూ విగ్రహ ఊరేగింపులు చేస్తూ వుండడం మరచి పోతున్నారా ! యేమిటి సార్ ఈ న్యాయం ? మీరే చెప్పండి.

  • @riyazmd1134
    @riyazmd1134 7 днів тому

    Rajakiyaalaku kulalu matalato tho pani enti asalu

  • @kaavyasri2705
    @kaavyasri2705 8 днів тому

    ఒక పని చెయ్యండి... వచ్చే 25y వరకు ఏ ఒక్క OC కి ప్రభుత్వం నిర్వహించే ఎలాంటి సంస్థల్లో ఎలాంటి ప్రవేశం లేదు అని పార్లమెంట్ లో bill పెట్టి పాస్ చేసుకోవడం మంచిది... కనీసం exam fee అయినా మిగులుతుంది... ఎదో విధంగా బతుకుతెరువు చూసుకుంటారు లేదా దేశం విడిచి విదేశాల్లో స్థిరపడతారు.... BJP నే recent గా R ను 10y పాటు పొడిగించింది... సుప్రీం కోర్ట్ కూడా R ను ఇంకా ఎన్నేళ్లు కొనసాగించాలో అని కూడా అడిగింది...

    • @sdvk7779
      @sdvk7779 5 днів тому

      ఒరే రిజర్వేషన్ లు ఎంత శాతం?OC లకు ఎంత శాతం అవకాశాలు ఉన్నాయి రా? రిజర్వేషన్ వాళ్ళ జనాభా ఎంత?OC జనాభా ఎంత రా?

    • @kaavyasri2705
      @kaavyasri2705 5 днів тому

      @sdvk7779 నీ వయసు ఎంతరా?

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 днів тому +1

    రాజ్యాంగం ప్రవేశిక నే 42 వ సవరణ ద్వారా పెద్ద రంధ్రం చేసింది కాంగ్రెస్

  • @venkataiahjangiti3806
    @venkataiahjangiti3806 5 днів тому

    Akula janabha antho antha political reservations undali

  • @rajuerra6184
    @rajuerra6184 6 днів тому

    I think we should read history of aurangazeb, sahajan,

    • @Chkeshwar
      @Chkeshwar 6 днів тому

      @@rajuerra6184 history Leni North Indians Arya sidhanthalanu mosthunnaru,thamadiga pracharam chesuthunnaru south ki,civilization vundi original Indians,culture samana development,no castism,desaniki kaavalasina unity south develop chesthundi ,Buddhism,prapanchaaniki echhinadi south india ,

  • @malalalitha
    @malalalitha 8 днів тому

    Reservation s undadam valla eemathramanna bathukuthunnam lekunte bathukanisthara?

  • @sailakumar174
    @sailakumar174 8 днів тому +2

    BHARAT DESH LO
    COWS UNDAGA
    COMPURER ENDUDU KU
    PANCHE KATTU UNDAGA
    PANT SHIRT AVASARA MA
    HINDI SANSkRIT UNDAGA ENGLISH AVASARA MA

  • @ramulubaswagalla167
    @ramulubaswagalla167 8 днів тому +1

    E desamlo reservation paina ediche vallu a matram telivi unna prati village lo so called manuvadulu konni endlu village baita enduku unnai uru baita unna vallu mansulu kada vallu vere cast valla pillalanu chesukunte paruvu hatyalu enduku chestunnaru adi enduku matladaru e desamlo unna reservations desamlo 2 persent unna ebc laku 10 present OBC lu 55 persent unte unna OBC laku 27 persent sc st laku kalipi 21 persent e sc st laku eppudu kuda Sarina Kota filap kavadam ledu andulo village lalo government schools Anni muta paduchnnai sc st BC mainaraty vallanu chaduvku duram cheyadam kosam edi oka bagam mari eppudu e desamlo evvaru enni palalu andukuntunnaro. Chudandi e reservation paina ediche vallu eppudu aina alochinchali 13 lakhs cr desha sampada evvaru evvarki dochi pedutunnaru a okka sc st BC mainaraty andulo unnara cheppandi Jai bheem

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 днів тому +2

    రాజ్యాంగం కి తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవద్దని మనవి. 100 సవరణలు చేసి 100 బొక్కలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ.

    • @Vamsi99410
      @Vamsi99410 7 днів тому

      Bjp malli manuvadam thisukuvasthundhi...adhe inka peddha bokka raa yerripukaa

  • @balakrishna1673
    @balakrishna1673 7 днів тому +3

    Waste ఫెలోస్ 10సంవత్సరాలు కోసం రిజర్వేషన్స్ అంటే ఇంకా అనుభవిస్తున్నారే వేస్ట్ ఖాన్ గ్రేస్ ఫెల్లోస్

    • @Vamsi99410
      @Vamsi99410 7 днів тому +3

      బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలలో మానవత్వం చచ్చి మత ఉన్మాదం పెరిగింది😀😀😀

    • @balakrishna1673
      @balakrishna1673 6 днів тому

      @Vamsi99410
      లేదు... హిందువులు చైతన్య వంతులు అయ్యారు.
      ఇక ముస్లిం, క్రిస్టియన్స్ పార్టీలకు దబిడి దబిడి...
      ఖాన్ గ్రేస్, ప్రాంతీయ పార్టీలు 80% హిందువుల హక్కులు కలరాయాలని చూస్తుంటే.. బీజేపీ వాటిని రక్షిస్తుంటే ముస్లిం, క్రిస్టియన్ పార్టీలకు g.... మండుతుంది

    • @kk-bb2uz
      @kk-bb2uz 4 дні тому

      ​@@Vamsi99410yessssssss 👌

  • @muralipriya2301
    @muralipriya2301 6 днів тому

    Eyana gorrela medavi.

  • @muralipriya2301
    @muralipriya2301 6 днів тому

    Sc st lake government jobs lo unnaru.

  • @saidarao1551
    @saidarao1551 8 днів тому

    Dengeye

  • @markvijaymarkvictory2492
    @markvijaymarkvictory2492 7 днів тому

    Start asking for ballot elections before it's too late

  • @muralipriya2301
    @muralipriya2301 6 днів тому

    Ayya meeru Leni ponivi cheppakandi. Karnataka lo elantivi savarkar gurchi lesson ledu. Meeku gorrelaku cheppandi nammutharu

  • @avssiva
    @avssiva 8 днів тому +1

    2019-24లో సావర్కర్ గురించి నువ్వు ఏమీ చెప్పలేదే, ఇయాల చెబితే నమ్ముతారా

  • @rajuerra6184
    @rajuerra6184 6 днів тому

    You want make another pakistan sir

  • @govindarajulumd2299
    @govindarajulumd2299 8 днів тому

    నీవు మనువాది వే కదా రమేష్ గారు?

  • @AshokVarma-b3v
    @AshokVarma-b3v 8 днів тому

    Aryan invasion ki okka single historical proof ledu kabatti tisesaru! Adi asalu history ela avutundi!

  • @MuraliBalamuralikrishna-q1t
    @MuraliBalamuralikrishna-q1t 5 днів тому

    Madavulathone e desham nadavadu.vellipoyadu annadante,athani labham kosam vellaru pedalu raithulu annadu vellaledu,vellinavarini kattukoni ami adustaru.

  • @VijayKumar-zi1hj
    @VijayKumar-zi1hj День тому

    Read vedhas

  • @chandranagireddy852
    @chandranagireddy852 8 днів тому +1

    రిజర్వేషన్ల ఎతెసితే దేశం బాగుపడు తుంది

    • @Jsr-l4q
      @Jsr-l4q 8 днів тому +1

      మీ రెడ్డి s తెలుగు రాష్ట్రాల్ని దోచుకుంది పాలించి నీ కులానకి వున్నా అక్రమర్జన జాతీయ్యం చేస్తే అన్ని తీసివేయ్యావోచాయ్ 🤣🤣🤣🤣🤣

    • @Jsr-l4q
      @Jsr-l4q 8 днів тому +1

      Nee వెనకున్న పెంట తీసేయ్ అప్పుడు అన్ని తీసేయ్ వచ్చు 😂🤣🤣🤣🤣

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 8 днів тому

      ఎత్తాల్సింది కుల వ్యవస్థ ను రా కొండ ఎర్రి పూకా.....రిజర్వేషన్లు తీసేస్తే బ్రాహ్మణ..,కోమటి..,క్షత్రియ ..,అగ్ర కులాలు వారు రెచ్చిపోతారు. భారత దేశ మూల వాసులు అయిన ఎస్సీ..,ఎస్టీ లను కొట్టి చంపుతారు లేదా మళ్ళీ 1947 కు ముందు లాగా బానిసలు చేస్తారు.

    • @sdvk7779
      @sdvk7779 5 днів тому +1

      రెడ్లు ఎంత శాతం రా?

  • @Satish.KS.R
    @Satish.KS.R 6 днів тому

    నీ లాంటి వారు చాలా మంది కలిసి 1947 మరియు 1971 లో హిందువులను ఇండియా రాకుండా అక్కడే బంగ్లాదేశ్ లో ఉండేలా చేశారు. లాస్ట్ కి ఈ రోజు పరిస్థితి వెరెలగా ఉంది.

    • @sdvk7779
      @sdvk7779 5 днів тому

      నువ్వు వెళ్ళిపోరా అక్కడికి.

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 8 днів тому +2

    మోడీ గారి సమాధానం తో రాహుల్ ప్రియాంక మొహం పగిలింది.
    అడిగి తన్నించుకున్నారు మోడీ గారితో

  • @BNivas-sg8qp
    @BNivas-sg8qp 4 дні тому

    Reservation vaddu,ok..But KANCHAM POTHU,,MANCHAM POTHU, FORWARD CASTS Angeeristhe Thappa PODU...Ante okati kaavaalante,..okati VADULUKOVALASINADE.VADULUKOVALASINADE..VADULUKOVALASINADE...SIDDAPADANDI Vadulukovataaniki..?..

  • @pullamraju4855
    @pullamraju4855 7 днів тому

    Pappu bakvas only!?

  • @avssiva
    @avssiva 8 днів тому +1

    2019-24లో నీకు బాగున్న ఫెడరలిజం ఇప్పుడు ఎందుకు బాగా లేదు అన్నా

  • @venumadhavvundi4934
    @venumadhavvundi4934 3 дні тому

    Memu itchina kobbari prasadam kuda thinaru meeru maaku endhuku neethibodalu chestharu.. ambedkar rajayagam meeda charcha jaragalani chalamandi aduguthunnaru. Dani meeda demand cheyandi.

  • @narasaiahpasupureddi8508
    @narasaiahpasupureddi8508 6 днів тому

    Bulbul pittalu meeda kurchoni desamantha Savarkar tirigadaa? Siggundali ilanti pitta kathale cheppadaniki. Aunulendi BJP ee pittakathalu kaka inkem cheppagaladu. Same on your foolish knowledge. Be practical and think practically

  • @sadasivareddy6919
    @sadasivareddy6919 8 днів тому +1

    Pro Ramesh you are too wrong inthakante emi cheppalenu

  • @rajuerra6184
    @rajuerra6184 6 днів тому

    Your supporting congress, can u show where christans and muslims r attacted, ur r funded by congress can u come on debit on indian constitution,

  • @saidarao1551
    @saidarao1551 8 днів тому

    అరె నీసోడి ఎవరు వినరు. అలా చేసుకుంటుంది మీరే. జై శ్రీరామ్🚩

  • @rajeshwargarrepally6445
    @rajeshwargarrepally6445 8 днів тому +14

    రిజర్వేషన్లు పెట్టి75 సంవత్సరాల నుండి దేశాన్ని బ్రష్టు పట్టించారు. మేధావులు అందరూ దేశం వెళ్లిపోతున్నారు. ప్రతిభ దేశాలు దాటి వెళ్ళిపోయినాక దేశం ఎలా బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే దేశంలో అందరికీ నాణ్యమైన విద్య అందాలన్నా రిజర్వేషన్లు మొత్తం తొలగించాలి. ప్రతిభావంతులకే అవకాశం దక్కాలి. నాపవంగడంతో బలమైన మొక్కను సృష్టించలేము అలాగే ప్రతిభ లేని వారితో మెరుగైన సమాజము నిర్మించలేము.. ఆ మాత్రం తెలియదా ఈ ప్రతిభావంతులకి? అందరికీ సమాన హక్కులు ( ఇక్వాలిటీ) అన్నప్పుడు రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయి ప్రొఫెసర్ గారు కొంచెం సమాధానం చెప్తారా?

    • @chandu7898
      @chandu7898 8 днів тому

      రిజర్వేషన్ లేకముందు నువ్వు చెప్పిన మేధావులు ఏం ఏమి కనిపెట్టారు చెప్పు. BC లు జన గణన జరగాలి. రిజర్వేషన్లు ఎత్తేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అనేది మీ ఆలోచన

    • @Jsr-l4q
      @Jsr-l4q 8 днів тому +1

      యాదవ ముందు కులాన్ని తీసేయ్ అప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు చెత్త మాటలు పెద్ద మేధావిలా ముందు అవినీతి సీఎం లు పీఎం లు లేకుండా కులం చేసికాకుండా మంచిని చూసి ఓటు వేయి యదవ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చేరో తెలుసుకొని కోమెంట్ చేయి వెదవ

    • @arunkumar-dv7do
      @arunkumar-dv7do 8 днів тому +10

      If the reservation of the 75 years makes the country backward, then what will the suppression of thousands of years before that do?
      Even no majority of SC are caste out from the society and opportunity

    • @Chkeshwar
      @Chkeshwar 8 днів тому +1

      75 y ki mundu society ala vundo chudu ,poor people ni shoot cheyalantaava, ekkada chadivi degreelu tho abroad vellaru vellalenivaarini shoot chesthavaa ,nuv maathrame happyga jeevinchaalanukuntaavaa ,money tho total powers vasthunnavi ,dabbuleni vaaranthareservation korukuntunnaru

    • @perumallaah4240
      @perumallaah4240 8 днів тому +23

      రిజర్వేషన్ వద్దు అనుకునే వారు అందరూ ముందుకు వచ్చి దేశంలో కులాలు ఉండకుండా ధర్నాలు చేయాలి శాంతి ర్యాలీలు చేయాలి అంతే కానీ నాదీ పెద్ద కులం నీది చిన్న కులం అనే వారు రిజర్వేషన్లు విషయంలో సైలెంట్గా ఉండాలి...

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 8 днів тому

    అన్నం తినే మాట్లాడు తున్నావా ప్రొఫెసర్ అన్ని అబద్దాలు థు

    • @Jsr-l4q
      @Jsr-l4q 8 днів тому +1

      పెంట చేస్తుంది తింటుంది మత రాజకీయ్య నాయకులు వారికీ జై కొట్టేవారు 🤣🤣🤣🤣

  • @aigatv3672
    @aigatv3672 4 дні тому

    మోడీ గాడు వచ్చాక రాజ్యాంగం ఎప్పుడో నశించిపోయింది

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 8 днів тому +2

    రాజ్యాంగం కి తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవద్దని మనవి. 100 సవరణలు చేసి 100 బొక్కలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ.