Maa Perati JamChettu Song | SP Balu,Chithra Performance | Swarabhishekam | 27th October 2019 | ETV
Вставка
- Опубліковано 16 лис 2024
- Famous playback singers S.P. Balu and Chitra attract the show with their recital for the song "Maa Perati Jamchettu" as a tribute to the actress Ravali.
*అంతకుముందుకూడా చాలా గొప్ప singers వున్నేరు కానీ చిత్ర గారు వచ్చాకనే feemale Voice ఇంత తియ్యగా వుంటుందా అనిపించేలా అయమ పాడింది నిజమైతే లైక్ కొట్టండి 👌👌👌👌👌👌👌*
Really correct
No doubt in it you are absolutely correct
Voice super madam.... excellent song
Yes reall...so sweet chitra garu
F
ఆ కొద్ది డైలాగ్ కోసం పాట పూర్తయ్యేదాకా నిల్చున్న sp బాలు గారు..పాట కోసం మీ నిబద్దత కు చిత్ర అమ్మ కు శతకోటి వందనాలు 🙏🙏
ఎక్సలెంట్ బ్రదర్ గుర్తించలేక పోయాను ని కామెంట్ చూసి గుర్తు వచ్చింది
aunu bro naku ni comment chushake aunu kadha anipinchindhi
I like you 💕💕
అందుకే బాలు గారు అయ్యరు.గాన గాంధర్వులు❤🎉
@@abhi7698😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😮😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
ప్రాణం.పోయేముందు.కూడా.ఒక్కసారి ఇలాంటి.వినాలి.అనిపిస్తుంది.
Same feeling
Same feeling now
Same feeling bro
Avnu bro
Exactly bro
అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతకన్నా తియ్యగా ఉంది నాకు తెలిసినంతవరకు దక్షినాదిన జానకమ్మ.సుశీలమ్మ.చిత్రమ్మ అంతే
Jikki amma Leela amma veelkante mundu Lavakusha lanti cinima lo padaru veelu kuda super Singers veela tharuvatha Susheela amma vacharu tharuvatha Janaki amma vacharu tharuvatha Chitra Amma my fevaret Singer vacharu veelu five members really South India lone super Singers
@@bharathraobharath961 Ms Subalaxmi gaaru
@@srinivasuyyala845 aa amma is different
@@bharathraobharath961 well said andi
Yes correct bro
2:34 really awesome, అందుకేనేమో బాలుగారు గానగంధర్వుడు అయ్యాడు.. 3:44 చిత్రమ్మా ఏం తక్కువకాదు.. ఇద్దరు లెజండ్స్.. 🙏🙏
నిజంగా అద్భుతమైన పాట అందులో అర్థం అమ్మ మీకు బాలు గారికి పాదాభివందనం
ఇంతటి అద్భుతమై పాటలను అందించిన కీరవాణి గారికి ఆస్కార్ రావడం అతిశయోక్తి కాదు .. అసలైన గౌరవం 🙏
మీ గాత్రం అమృతం అమ్మ
మీ పాట మాకు పూదోట 😍😍🙏🙏
Yes
Super voice Madam
Yes Master 👌🙏..
చిత్రమ్మ గారి స్వరాన్ని దగ్గర గా వినాలని ఉంది... ఎందుకంటే ఇంత తియ్యదనం నిజమేనా అనేంత కమ్మగా ఉంది..❤❤
December 22 nd 2024 శిల్పకళ వేదిక హైదరాబాద్ lo ఆమె concert ఉంది ticket book చేసుకొని వినండి
కాబోయే శ్రీవారికీ... ప్రేమతో.
రాసి పంపుతున్న... ప్రియ రాగాల ఈ లేఖ.
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏ నాడని... అంటూ.
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
Yes you are my dream girl నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం.
ఈ కలయిక ఇలాగే వుండాలి ... promise... promise...
నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదనా
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెనా
చూసే కన్నుల ఆరాటం.రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి. నీ రాక కొసం
వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ... అంటూ...
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
పెళ్ళి చూపుల్లొ నిలేసినా కధేమిటొ మరీ
ఙ్నాపకాలల్లొ చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లో ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ. నీ మీద ప్రాణం
నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ... అంటూ...
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిపగా
సపమ నిప గాగా మా రీ సాస నిస రిస రిమగా
పాట అర్థం, రసజ్ఞత ఆస్వాదించే సుగుణం ప్రస్తుత తరానికి ఉందా? నంద్యాల
Super
👌
1
u
మూవీ లో సాంగ్ కంటే రియాల్టీ లో వినటానికి సూపర్ గా ఉంది
Very sweet voice chitra always,.
Zhejiang
Nijame correct ga chepparu
S true very nice
పాడే ముందు అమృతం తాగుతుందేమో చిత్రమ్మ.అందుకే అంత గొప్పగా ఉంటాయి పాటలు Great.. చిత్రమ్మ....
దేవుడు గొంతులో అమృతం పెట్టాడు...చిత్రమ్మ కి❤❤
Balu Voice Soooooo Sweet Amrutham Amoogham 😢😢😢😢😢Miss you Soooooo Much Tandri
సాంగ్ వొరిజనల్ కంటె బాగుంది.thanks for swarabhishekam.
Avunu sir👌👌👌👌😍
Correct Sir
Tq Swarabhisekham Brundham variki
బాలు,చిత్రమ్మల కాంబినేషన్ కి నచ్చినవారు ఒక లైక్...
One timeless classic and an "Out of the World" singer.. 40 years ago she bagged her first National Award for this song and still at the age of 57 years she is singing on a live show with the same recording perfection.. Unbelievably human, purely divine and blessed soul. Chitra gaaru, thank you so much for happening to us, indeed we are truly blessed able to listen to you🙏
This movie is not even 30 years old as of this year. Moreover, Chithra did not win a National Award for this song, nor any other song in Telugu. Her first National Film Award was for the movie Sindhu Bhairavi, some eleven years before this movie was released. I can understand being a fan of her singing, but please be factually accurate.
This movie was released in 1995-96 period.
Chithra Amma 1000years good health
వినే కొద్దీ వినాలి అనిపిస్తుంది చిత్ర , బాలు గారి voice😘😘
Amma ni. Pata. Bahandi
P
Excellent
బాలు గారు చిత్రమ్మ గారు మనకు దేవుడిచ్చిన బహుమానం....😍
*చిత్ర అమ్మ* మీకు కొన్ని కోట్ల వందనాలు..
Koti kadhu Satha Koti Vandanalu 🙏.......
Chitragaru &Balugaru iddari combination lo songs suuuuperrrrrr 👌👌👌👌👌👌👌👌💋💋💋💋💋
👌👌👌👌👌
Chithra amma age only increase
No change in voice 😍
Love you amma
Chitra gari voice is truly the voice of a Nightingale... She deserves Bharath Ratna Award.... ♥️♥️♥️
బహుషా కోయిల గొంతు కూడ intha తీయగా వుండదు అనుకుంటా. Excellent chitramma
ఈ పాటని ఇంత feel తో ఏ సింగర్స్ పాడలేరు పాడరు కూడ దేవుడు ఇచ్చిన వరం మనకు చిత్రమ్మ
సుశీల,జానకి, వాణీ జయరాం ల తరువాత వారిని మరిపించే గొంతు మీ స్వంతం అమ్మ....
మా జనరేషన్ కి మీరే గాన కోకిల, లక్షలాది మంది కొత్త గాయకులకు మీరే insparation
సినిమాల్లో కంటే మా చిత్ర మ్మ ఇలా లైవ్లో పాడుతూ ఉంటే వీనుల విందుగా ఉంది చూడడానికి
Swarabisekam
రెండు లైన్లు పాడడం కోసం స్టేజ్ పైన నిల్చున్న ఎస్పీబి గారికి మరియు ఇంత చక్కగా పాడిన చిత్ర గారికి ఇంకా వేటూరి గారికి కీరవాణి గారికి ధన్యవాదాలు
అమ్మగారూ! మొదటి పాటకు ఇప్పటి పాటకి ఏం తేడా లేదు. అందరూ ఆనందంగా స్వరపరిచారు. బాలుగారికి, అమ్మగారికి నమస్సుమాంజలి. కృతజ్ఞతలు అందరికి. నమస్తే.
Dat evergreen voice..dat expression..dat unique way of presenting a song...exactly singing like the original...nothing changed..Chitra gaaru sang so well...🙏🙏.. n Balu gaaru a legend of music just stood beside for the entire song encouraging her, though his part was minimal...a legend indeed..gr8 singers forever ...we luv u baalu gaaru n Chitra gaaru..❤️❤️
Chitramma, Balu sir combination is best combination forever and ever 💐🌹👌🥰🙏
2:44 promise... Promise 👌👌👌
Chitramma what a sweetest, divine smile🥰🥰🥰👌🌹💐🎻🎸🎶🙏
Hattsoff to Balu sir for encouraging chitramma 🙏🙏🙏
ఏ... జనరేషన్ లోనూ ఇలాంటి స్వరం పుట్టదు
Super amma
Same feeling
RAmya behra
💐💐🙏
Wow, excellent maa♥️♥️♥️no change in your voice
చిత్ర అమ్మ గారికి ధన్యవాదములు ఇప్పటికి ఈ పాట 21 విన్న ఎప్పుడు వినిన బోర్ కొట్టదు చిత్ర గారి వాయిస్ 🙏🙏🙏 మూవీ లో కన్నా బాగుంది 👌👌👌
చిత్ర గారి వాయిస్ సూపర్బ్.. హ్యాట్సాఫ్ మెడమ్
........
Abba Chitra garu patalu vinataniki manashuki entha hayi ga untayi super madam😍😍😍
చిత్రమ్మ గారికి నమస్కారం.
4:02 what an improvisation by chitra Amma. There are some singers like
Balu sir ,Shreya goshal nd asha ji who always try to improvise with lot of extra sangathies but all such improvisation sounds like similar and nothing new.but
Improvisations done by chitra amma stands out unique and awesome.
Don't add spb ... because even chitra said I learnt from spb sir to improvise
@@solomonraja7697
Spb sir always prefers improvisation .he is King of improvisation. he always do that .but all those sounds routine .
Chitra amma rarely goes through improvisation ,,,,but those improvisation s stands out unique.
మీ స్వరం ఒక మధుర అనుభూతి...
చిత్రమ్మ...🙏
స్వరాభిషేకం నడుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు... అండి....
బాలు గారు చిత్రమ్మ గారు ఉన్న కాలంలో ఉండటం మన అదృష్టం....
Chitramma neku nenu pedda fan ni your voice is very beautiful amma
Sir,plz use meek not neeku
Sir use meeku but not neku.
Neeku meeku rendu padalaku chala teda vundi
Permathu ala mataledena manchidi . Manasuku lona bavaniki a bashaina amruthame
Chithramma and sp both gift of god
అమ్మా మీరు చాలా గొప్పగా పాడారు ..కవి మాత్రమే రాయగలడు.. ఈ పాట నిరీక్షణల వేళ నిరాశలు వద్దని చెప్పడంలోనే అంతా ఉంది.. వేటూరి తెలుగింటి కవి..వందనాలు సర్
సూపర్ మేడమ్ నీ గొంతు చాలా బాగుంటుంది సూపర్ సాంగ్ మేడం ❤🙏
ఈ పాట వేరే ఏ సింగర్ పాడిన కూడా ఎక్కడో వెలితిగా ఉంటుంది.... కానీ మీ అంత అద్భుతంగా,,,, క్లియర్ గా,,, గమకాలు,, సరిగమలు పలకలేరు "చిత్రమ్మ...."🙏❤️❤️ ఛాలెంజ్ ఎవరికైనా...👍
అందరికి సరస్వతిదేవి మెదడులొ కొలువై ఉంటే మీకు గొంతులొ కొలువై ఉన్నారు అనుకొంటా. మీ పాటలకు దాసుణ్ణి నేను ధన్యవాదములు చిత్రమ్మ.
చూసే కన్నుల ఆరాటం.రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి. నీ రాక కొసం
వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ... అంటూ...
and
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
యెదటో నుదుటో ఎచటో మజిలీ. నీ మీద ప్రాణం
నిలుపుకున్న మా మన విని నిను దయచేయ మనీ... అంటూ...
these lines are really awesome (no words to praise)
అందమైన పాటని చాలా అందంగా పాడింది ఇంకా అందమైన చిత్ర గారు
ఈ జన్మకి ఇలాంటి పాటలు చాలు ,,,,
బాలు గారికి,,, చిత్ర గారికి మాధన్యవాదాలు
Chithra amma meeru eppudu super evergreen singer in Tollywood industry
Only taliwod kaadhua16 languagelo chithraamma gaaru evergreen
She is proud of kerala too. Not only tollywood 🥰🥰🥰
@@alameerpv7756 nammude chitramma😍😍😍
@@thejas8759 athaaann😅🥰
Chitra Amma Balu Garu, combination super 🎉🎉🎉
1990 starting years songs combination singers ks Chitra amma Garu and sp balu Garu super songs
Actually from 1985 (in Tamil & Telugu)
Chitra Mam ..... legend .... chorus did their work fabulously... god will give u great years to sing for us mam..
🙏🙏🙏 vinte elanti paata vinali chithragaru me voice ante chaala estam medam enka 100 year meeru elage undali ❤️❤️❤️god bless you
Chitra gari voice is sweetest forever
Original version Telugu and re make version Tamil....but same feeling and expressions hats off Chitra amma
Chitramma Garu fantastic amma super appudu ippudu okela padaru ma chinnappati song same to same.
చిత్రమ్మ గారికి పతభి వందనం
Hats off to Balu Sir(salute)... No words to express about Chitra Amma & Balu Sir 👏 👏👏👏👏👏👏👏 Here we can see so much of caring Balu Sir taken with Chitra Amma. Apart from encouraging, he makes her feel comfortable even she is a best singer... What a great soul.... No one will born like you... It's our very bad time, we are missing a lot😭😭😭😭 உங்கள் அன்பு எங்களுக்கு வேண்டும்... வந்துவிடுங்கள் Balu Sir 😭😭😭
These 2 Singers r the best forever pure voice without add any electronic voice
Abbabba.....what a magical voice...
I wish I have a daughter like chitra
Sir meeraithe generation ki okkarey untaru meelaga em gonthu sir meedhi 🙌🏻🙏
Emani varnichali a talli madhura gaatram .🙏🙏 Padabi vandanam talli.
Golden voice chithra Amma Telugu variki God gift
పాట అయినాక బాలు గారి మాటలు వినాలనిఉంది. వెంటనే కట్ చేసేసారు.
Avunu bro vaati venakala unna interesting facts chebuthaaru
Bro I don't think SPB said anything after this song
Checkout full video
Chorus is most important to this song along with the singers voice.. Awesome job.. As usual Chithramma and Balu garu Evergreen..
Chitramma and Balu garu mi padalaki vandanalu....what a voice
Chithramma balugariki padabhi vandanalu
తేనె కన్న తియ్యనైన స్వరం చిత్ర మేడమ్ కి దేవుడు ఇచ్చిన వరం...
Chithramma and Balu Sir....Intha chetha kundi patani antha baga padindla (such a dust bin song you still sung amazingly well thanks)....Sri
ఈ పాట చూసే ముందు కోపంతో ఉన్న చూస్తూ చూస్తూ కోపం ఎలా తగిందో అర్థం కాలేదు "చిత్రమ్మ"😍😍😍
Absolutely right
Chitra garente naku maa Amma gariki Chala Chala istam
But what
Poor people ante naaku istam Ani ఎవడు cheppadu
Poor people Naa best friend Ani cheppadu yevadu
@@NageshNagesh-ok9ub ante
@@NageshNagesh-ok9ub em matlduthunnaru meru
മനോഹരം അതിമനോഹരം, ചേച്ചീ നമിച്ചു
Balu gari great aa two lines kosam chalasepu ala... Salute sir
తేనే కంటే మధురమైనది ఏదయినా ఈ సృష్టిలో ఉంది అంటే అది నీ గళం తల్లీ 🙏😔
Chitramma Garu meeru yeppudu challaga vundali...🙏🙏🙏
Telugu prajalaku dorikina oka adbhuthamaina singer k.s chithra garu...chithra gari gurinchi entha matladina thakkuve..chaaala baaga paadaru madam...we remember ur songs forever
Chitra amma gaaru meeru nindu noorellu arogyam ga undalani meeru manchi paatalu padaalani korukuntunnanu love u amma
పాటలు వింటే నిద్ర పడ్తుంది హాయిగా అని నిరూపించిన సాంగ్స్ మన్షి అన్ని మరచి పొయ్ హాయిగా గడపవచ్చు
My child hood movie ee movie lo songs Anni super this song especially only chitra gari Valla big hit thank you etv Live performance ichinanduku
Super voice
ఎం గొంతు అమ్మ ధన్యవాదాలు తల్లీ చిత్రమా voice ఇచ్చేయాలి ఇంతైన ,😘👌👌👌👌👌👌👌👌👌👌👌
Chithra chechi.........
Nightingale of India..........
Piya basanti in North India.....
Vaanambadi in Kerala.....
Chinnakkuyil in Tamil Nadu.....
Sangeetha saraswathi in Andrapradesh and Telengana.....
She is a recipient of six national awards (most by any singer in India).she has more than 25000 recorded songs in various languages including Malayalam,Telugu,kannada,Tamil, Hindi, Bengali, Oriya Punjabi, Gujarati,Tulu, Rajasthani,Urudu, Sanskrit,and badaga as well as foreign language s such as malay, Latin, Arabic,sinhalese, English, and French......... living legend...... chithra ji...❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
Excellent Chithramma......
బాలసుబ్రమణ్యం చాలా బాగుంది
Yes, యూ ఆర్ మై డ్రీమ్ giral నా కలల రాణి నా కళ్ళ ముందు అద్భుతం మహా అద్భుతం. ❤❤❤❤
2024 assemble here❤
Ohhh really
బాలు గారు అల్లరి అద్భుతం అవును మహా అద్భుతం ఈ ఎప్పుడూ సూపర్ చిత్ర గారు చాలా చాలా సూపర్ మీ గానం ఆ రోజు లో ఈ సినిమా పాటలు కూడా చాలా ఇష్టం సూపర్ హిట్స్ ❤❤❤❤❤❤
రోజు కు ఒకసారి అయినా మీ పాటలు వినకపోతే రోజైన గడవదు మేడం 🙏
పరమేశ్వరుడు తన గొంతులో విషాన్ని నింపుకుని .... అమృతం మాత్రం మీ గొంతులో నింపాడు
ఈ రోజుల్లో ఇలాంటి పాటలు ఏడున్నాయండి,,,
Chitramma voice enni saarlu vinna thanivi teradhu. Super madem and we miss you Balu sir. Your combination is excellent, no one can beat
మధురమైన స్వరం.... మనస్సు నిమ్మళం అయ్యింది.....
Ecstatic 💅.Thousands of candles can be lighted from single candle like wise Esteem Shree Chitra Chhachhi who has got span -less God gifted beautiful voice.spontaneously she is teacher for other up coming singers👏.🙏🇮🇳.
Chitra Garu great singer. Her voice is very sweet..
ఈ పాట సినిమాలో చూసాం,బయట విన్నా,కానీ కీ.శే.బాలుగారి సమక్షంలో, స్వరాభిషేకం లో చూసినప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతాకాదు
న కలల రాణి....న కళ్ళ ముందు ఉంది.....😘😘😘😘😘😍😘😘😍😍😘😍😘😘
Super bit
Hai. Super
Balu gaaru Leni swarabhishekam..paadutha teeyaga rendu chudadam maanesaamu...rendu programs ki praanam posina gaana gandharvudu SP Balu gaaru
Ye bashalu lo padina ha bashaloki parakaya pravesham chese singers oka india lone chudagalm anukunta. ...andulo ee Saraswathi top in the list 🙏🙏👌👌🙇🙇.
Chitra ji for Bharat Ratna. Her talents are off the charts... and to be able to sing like this in telugu though she is not native telugu speaking.. that is one amazing singer!
Awesome composistion and singing...chithra chechi
Super
Sara
Nanna
Saru
Nice
చిత్రమ్మకు ఎంత వయసు వచ్చిన చిత్రమ్మ గాత్రానికి 18 సంవత్సరాలే.
Such a sweet voice Chitra Amna Garu....we r so lucky...
Super Amma ni voice ❤
Ever green chitramma
Maadam sir maaadam anthe, entha adhrushtam unte ila kokila laga puduthamo kadha , meeku na paadhabi vandhanamulu maaam 💐💐💐🙏👌
Wt a husky voice chitra garu....