TET లో నార్మలైజేషన్ ఉంటుందా ! చేస్తే అభ్యర్థికి లాభమా ! నష్టమా !

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 134

  • @hareeshgannoju1086
    @hareeshgannoju1086 4 місяці тому +15

    2023 లో టైట్ ఎక్సామ్ నాలుగు లక్షల మంది offline లో పెట్టారు. ఇప్పుడు 290,000 members కి offline లో పెట్టడానికి ఏమి మాయ రోగం వచిణ్ది.
    2022 conistable ప్రిలిమ్స్ తొమ్మిది లక్షల మందికి ఒకేరోజు offline లో ఎక్సామ్ పెట్టారు.
    తెలివి లేని దద్దమ్మలు కాకపొతే 290,000 మందికి 10 రోజులు పాటు ఎక్సామ్స్ పెడతారా? మళ్లీ దీనికి normalization ఒకటి.
    ఇంకో విషయం ఏంటంటే bio science వాళ్లకు maths ఎందుకండీ ఎవడు వాడు పెట్టిన అడ్డగాడిద. maths పెట్టడం వల్ల చాల మంది qualify కాలేకపోతున్నారు. ఫస్ట్ ఈ maths తీసేయాలి.

    • @Habeeba.yousuf
      @Habeeba.yousuf 4 місяці тому +1

      Yes exactly, maths wallaki bioscience telugu enduku mari ..

    • @bollijhansi1452
      @bollijhansi1452 4 місяці тому

      Bioscience valla ki maths endhukandi

  • @yamudikimogunni1218
    @yamudikimogunni1218 4 місяці тому +6

    ఈజీగా వచ్చిన పేపర్ లో ఒకడికి 140 మరొకరికి 80 marks వచ్చాయి....normalisation వల్ల ఇదే పేపర్ లో ఎక్కువ marks వచ్చిన వాళ్లకు తగ్గి తక్కువ వచ్చిన వాళ్లకు marks పెరిగే అవకాశం వుందా sir

  • @reddymamatha4974
    @reddymamatha4974 4 місяці тому +8

    Bioscience valla usuru tagili chastharu.. 88 . 89 marks 1 mark tho out avuthunnaru open candates

    • @gadharinithyareddy9073
      @gadharinithyareddy9073 4 місяці тому +1

      Really 😢

    • @Habeeba.yousuf
      @Habeeba.yousuf 4 місяці тому

      Maths physics wallaki bio telugu problm e kada.. Telugu is ok but literature telugu kashtame kada..

  • @rajugoudallam5465
    @rajugoudallam5465 4 місяці тому +2

    చాలా చక్కగా వివరించారు సార్...

  • @telugusaikumar6903
    @telugusaikumar6903 4 місяці тому +20

    ఒకవేళ పరీక్ష కఠినంగా వచ్చి నప్పుడు, ఆ పరీక్షను సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి రాసిండు అనుకో కఠిన పరీక్షను కూడా ఎక్కువ స్కోరు చేస్తాడు, అయితే ఈ పరీక్షను ఎలా easy గా వచ్చిందని చెపుతారు, అందుకే టాపర్ను బట్టి నార్మలైజేషన్ చేయడం తప్పు.

    • @Habeeba.yousuf
      @Habeeba.yousuf 4 місяці тому +1

      Exactly... Topper marks kakunda few top scores from single session itself ni average chesi consider cheyadam better

  • @bsaraswathi2164
    @bsaraswathi2164 4 місяці тому +17

    Paper 2 social chala taffu ga undhi sir 29 .5. 2024. after noon .section
    .

  • @kidambisathvik2391
    @kidambisathvik2391 4 місяці тому +13

    Topper marks ni base chesukoni ఎలా నార్మలైజేషన్ చేస్తారు....
    ఒక వేళ ఒక సెషన్ లో పేపర్ హార్డ్ గా వచ్చింది, కానీ ఆ సెషన్ లో బాగా చదివే వాడు ఒకడు ఉన్నాడు. కాబట్టి వాడికి మాత్రం ఒక 140 వచ్చాయి అనుకుందాం. కానీ మిగిలిన అందరికీ కూడా హార్డ్ పేపర్ ఏ కదా! మరి అలాంటప్పుడు వాడి ఒక్కడి మార్క్స్ బేస్ చేసుకొని ఆ పేపర్ ఈజీ గా ఉంది అంటే ఎలా? అప్పుడు మిగతా వారికి నష్టం కదా. కొంచం ఆలోచించండి.

    • @kidambisathvik2391
      @kidambisathvik2391 4 місяці тому +7

      దీనంత దిక్కుమాలిన ప్రోసేస్ ఇంకోటి లేదు.
      మేమేమన్న మాకు ఈజీ గా ఇవ్వండి, వాళ్ళకి హార్డ్ గా ఇవ్వండి అని అడిగమా?
      అలాంటప్పుడు అందరికీ ఒకే రోజు, ఒకే పేపర్ పెట్టాలి. ఎలా కుదరక పోతే పేపర్ -1 లక్ష మందికి ఒక రోజు
      పేపర్ -2 (m&s) లక్ష మందికి ఒక రోజు
      పేపర్ -2 (సోషల్) 86 వేల మందికి ఒకరోజు పెట్టచ్చు. రోజుకి ఒక లక్ష మందికి కూడా exam పెట్టలేరా ఏంటి , సెంటర్ ఆప్షన్స్ లో మొత్తం 11 సెంటర్ ఇచ్చాడు. అంటే ఇంచు మించు ఒక సెంటర్ కి 10,000 మందికి exam పెట్టాలేరా?.

    • @sagarvlogs-1947
      @sagarvlogs-1947 4 місяці тому

      S ma friends evariki marks ekkuva raledu ante paper normal gane vundi and question easy anukunela echadu options chala similar ga echadu dani vala marks evariki ekuva raledu endku easy ani hipe chestunaru epudu ekkuva marks thechukuna vallu pichola

    • @Sakshi_993
      @Sakshi_993 4 місяці тому

      Yup ... stupid govt ​@@kidambisathvik2391

  • @divyaraju3201
    @divyaraju3201 4 місяці тому +5

    21 may 2024 .math tuffga vachindi sir

  • @laxminarsaiah118
    @laxminarsaiah118 4 місяці тому +9

    Day and night kastapadi chadvi thini thinaka exam center laku eppudo cherkoni chasthu bathukuthu katapadi exam rasthe..... Ekkuva vachinodi marks inkokadiki ivvatam nyayamenaa... ilaa jobs ivvatam valla use enti... విద్యార్థులకు మంచి ఉపాధ్యాయుడు దొరికినట్టా....

  • @naturalvlogsandkitchen
    @naturalvlogsandkitchen 4 місяці тому +5

    24th date social kuda tuff gaane undi order lo pette answers yekkuva ichadu chadivi pette sarike time saripoledu

  • @swapnasagar2761
    @swapnasagar2761 4 місяці тому +3

    Sir 29th afternoon session social 2 paper chala tuff ga vachindi sir

  • @MrPOLERGoudmdr
    @MrPOLERGoudmdr 4 місяці тому +17

    Paper-2 social 29th 2pm tuff Normalisation chesthea andharki melu jargocchu👈

  • @Dancediary924
    @Dancediary924 4 місяці тому +7

    Sir 24th social chala tuff marks kalapali plz kanisam ee sari aundariki pass cheyandi sir

  • @SmilingOstrich-lf1vm
    @SmilingOstrich-lf1vm 4 місяці тому +2

    Single person నీ తీసుకొని నార్మలైజేషన్ చేయడం చాలా అన్యాయం అవుతారు so toppers ఒక 100 members down merit candidates ni 100 members ni తీసుకోవాలి then only aspirants will get justice

    • @Habeeba.yousuf
      @Habeeba.yousuf 4 місяці тому +1

      Yes.. Evarko okariki definite ga may be 150kuda ravachu.. So oka person intelligence batti paper dead easy anduke 150vachayi ani cheppalem kada

  • @tekamsrinivastekamsrinivas4721
    @tekamsrinivastekamsrinivas4721 4 місяці тому +5

    29 Nadu paper chala hard vachindi social Mari Dani sangathi.

  • @kothapallymerlin3492
    @kothapallymerlin3492 4 місяці тому +6

    24 th social paper chala tuff ga undhi

  • @maddiletikodada9537
    @maddiletikodada9537 4 місяці тому +2

    Super గా వివరించారు.

  • @bhagyalaxmitelugu2372
    @bhagyalaxmitelugu2372 4 місяці тому +5

    Social paper 2 year year ki chala hard ga vasthundi ela jaragataniki karanam cheppandi sir

  • @telugusaikumar6903
    @telugusaikumar6903 4 місяці тому

    సార్ నాకు కరెక్టుగా 75 మార్కులు వస్తున్నాయి అయితే నా పేపరు ఈజీగా ఉందో హార్డ్ ఉందో నాకు తెలియదు ఒకవేళ ఈజీగానే చెబితే నేను డిస్క్ క్వాలిఫై అవుతానా సార్, అదేవిధంగా సార్ నేను టెట్ ఎగ్జామ్ లో రెండు క్వశ్చన్ లు కరెక్ట్ గా పెట్టి వచ్చాను, అయితే రెస్పాన్స్ సీటులో వేరే దగ్గర పెట్టినట్లు వచ్చింది ఆ రెండు క్వశ్చన్ లు నా కళ్ళలోనే ఉన్నాయి నేను తప్పు పెట్టి వచ్చే లేను దీనికి పరిష్కారం ఎవరు సారు

  • @premakitchenandlifestyle384
    @premakitchenandlifestyle384 4 місяці тому +1

    సార్ , నేను ఒంటరి తల్లిని(single mother) అమ్మ వాళ్ల దగ్గర ఉంటున్నా, నాకు 3 మరియు 4 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, నేను DSC కి సిద్ధం అవుతున్నాను, ctet లో 103 మార్కులు పేపర్ 1 పేపర్ 2 లో 85 VUNNAY అయిన మల్లి TSTET కూడా రాస టెక్స్ట్ బుక్ మాత్రమే చదువుతున్న. మీ క్లాసులు చాల motivated ga vuntay sir. Recent tstet key chusukunte 111 marks in paper 1 and 90 in paper 2 (bioscience) vacchay sir
    Textbooks Inka 8th varake chadhivanu social and maths complete avvaledhu , but try chesthunna sir nadhi sc category nalgonda district emaina tips cheppagalara please 🥺🙏🙏🏼
    Vunna samayanni ela use cheaukovali sir, 8th varaku complete cheyaledhu maths nd social DSC ki 9 and 10 th textbooks start chesthu pie chudham anukuntunna sir, malli ttc textbooks kuda vunnay teaching methods vi ela complete cheyali sir, ee sari job vasthe na pillalaku bright future ivvali please s

  • @RohanNayak-g5o
    @RohanNayak-g5o 4 місяці тому +3

    Sir నాకు ఒక చిన్న అనుమానం Sir ఇచ్చిన సిలబస్ లో సోషల్ కంటెంట్ కి సంబంధించి 25⁰/⁰ వరకు పాత పుస్తకాల ఆధారంగా(2014 కి ముందు) ఉన్న సిలబస్ ఉంది మరి ఇప్పుడు సిలబస్ ప్రకారం చదవాల? లేక పుస్తకాల ప్రకారం చదవాలా అనేది నా అనుమానం దయచేసి నా అనుమానం నివృతి చెయ్యగలరు🙏🙏🙏
    ఈ ఒక్క విషయం మీద క్లారిటీ ఇవ్వగలరని మనవి🙏🙏
    వీలైతే ఒక సారి సిలబస్ చూడగలరు🙏🙏

    • @3DALamDefenceAcademy
      @3DALamDefenceAcademy 4 місяці тому

      Hai vinod where u ... from meedhi madhi same of surname ...

    • @RohanNayak-g5o
      @RohanNayak-g5o 4 місяці тому

      @@3DALamDefenceAcademy సుబ్లేడు(vi) ఖమ్మం(D)

  • @sujathabojjawar9045
    @sujathabojjawar9045 4 місяці тому +9

    29 date afternoon section chala hard ga vachindi sir normalization vundali

  • @srinivaspabbaraj9117
    @srinivaspabbaraj9117 4 місяці тому +2

    దీని వల్ల కొంతమంది నష్టము, కొంతమందికి లాభం. ఎవడు నష్టపోతాడు ఎవడికి తక్కువ వస్తే ఎవడికి ఎక్కువ వస్తాయి

  • @farheensultana1686
    @farheensultana1686 4 місяці тому +1

    28 Social session 2 was very tough sir😢

  • @sshareef5804
    @sshareef5804 4 місяці тому +1

    Sir 24 roju exam chala tuff vachindi sir kanisam pass marks veyalisir 10 varaku chadavathy oka question kuda raledu sir maku anyam chyakandi sir please give marks pass marks veyali ir

  • @Dancediary924
    @Dancediary924 4 місяці тому +3

    Paper 2 social 24th day morning session chala hard ga vachindi

  • @prashanthprani3268
    @prashanthprani3268 4 місяці тому

    Okadu kastapadi chaduvutadu vaniki 140 vastayi. Inkokaku edo just attempt chestadu vaniki takkuva vastayi. Ee difference ni consider chesi normalisation cheste ela

  • @So.op-eera_
    @So.op-eera_ 4 місяці тому +1

    29-05-24 social peper 2 after నూన్ సెషన్ చాలా tufffff😢😢😢😢

  • @advikaskitchen912
    @advikaskitchen912 4 місяці тому +5

    Bioscience valu nastapotunnamu sir

  • @chivvusworld916
    @chivvusworld916 4 місяці тому +4

    Ee tet radhu cheyali sir offline lo pettali

  • @advikaskitchen912
    @advikaskitchen912 4 місяці тому +3

    21 bioscience paper2 tuff vachindi sir

  • @keziathabitha-fj5fk
    @keziathabitha-fj5fk 4 місяці тому +2

    Sir Naku 56 marks vachaimari navarku Anni marks kalpavachu

  • @Daivakrupa-p8k
    @Daivakrupa-p8k 4 місяці тому +1

    Sir science vallaku mathas enduku sir social vallalaga unte bagundu kada sir maths Rani vallu chala ebandi kada sir

  • @aerpulavijay9573
    @aerpulavijay9573 4 місяці тому

    28 evining swept social paper 2 hard vachindhi 15 marks had cheyandi

  • @KumarGhanapuram
    @KumarGhanapuram 4 місяці тому +2

    Paper 2 very Hard social

  • @MulkashirishaShirisha
    @MulkashirishaShirisha 4 місяці тому +4

    Paper 2 maths nd sscience ki normailisation chestara

  • @aravindkumar2977
    @aravindkumar2977 4 місяці тому +1

    Good morning sir
    Key lo naku 70 Mark's vasthunavi but naku 75 ravali
    Improve avthaya sir
    Subject mathematics
    Exam date 22

  • @pendhorswapna3151
    @pendhorswapna3151 4 місяці тому

    Off line lo exam undali long centre undatam valla sariga nidralekunda eye 👀 problem valla online lo exam sariga rayalekapoyanu one year nunchi prepare ayiguda so DSC off line lo ne undali

  • @advikaskitchen912
    @advikaskitchen912 4 місяці тому +1

    Maku only science undali Maths valla memu qualified kuda avvatam ledu

  • @user-vv8pf8hp1t
    @user-vv8pf8hp1t 4 місяці тому +1

    May 20 2nd paper ofternoon paper chala katinanga vachindi

  • @SandhyaRani-rs1ph
    @SandhyaRani-rs1ph 4 місяці тому +1

    Sir nen correct a petta options matram different chupistunnayi...

    • @Koushurishi123
      @Koushurishi123 4 місяці тому +1

      Naku kuda alane chuspitunnadi 2&Question

  • @swathyvallakati3672
    @swathyvallakati3672 4 місяці тому +7

    Social paper 2 very hard sir. 24/05 2nd session లో

  • @bhagyalaxmitelugu2372
    @bhagyalaxmitelugu2372 4 місяці тому +1

    Social paper 2 ఏ రోజు హార్డ్ గా వచ్చింది చెప్పండి సార్

  • @Shadow_fighter-p4c
    @Shadow_fighter-p4c 4 місяці тому

    అసలు 5% నాన్ లోకల్ posts gurinchi dsc application lone ఇవ్వలేదు కదా

  • @nikhilgoudbandharam3288
    @nikhilgoudbandharam3288 4 місяці тому

    31 may morning session chala tough Sir normalisation cheyali.sir

  • @astech2247
    @astech2247 4 місяці тому

    Key marks narmalition ku deference vunrunda

  • @GangulasaivenkatGangulaS-ht6ky
    @GangulasaivenkatGangulaS-ht6ky 4 місяці тому

    నార్మలైజేషన్ చేయాలి సార్

  • @penchalaswapna4268
    @penchalaswapna4268 4 місяці тому +2

    28th 2nd paper social chala tuff undi sir normalisation cheyali

  • @Habeeba.yousuf
    @Habeeba.yousuf 4 місяці тому

    95% enti 100.% k akkada 10dataledu s.apostlu district wise subject wise.. Aa five percnt kosam idanta useless

  • @nampellisaritha3514
    @nampellisaritha3514 4 місяці тому

    Meru ekkada clarity tesukunnaru normalization untundi ani
    Aspirents bayapadutaru

  • @javeedsd3658
    @javeedsd3658 4 місяці тому

    Entha clever ayina tough paper sariga attempt cheyaledu

  • @GoudaveniSanthosh-iw3ek
    @GoudaveniSanthosh-iw3ek 4 місяці тому +2

    Maths, science easy rale sir
    21st morning

  • @govardhanetamoni7231
    @govardhanetamoni7231 4 місяці тому

    Assalu notification lo ivvaledu kada normalisation gurunchi

  • @KumramIndra
    @KumramIndra 4 місяці тому

    Sir okkati answer pedithe okkati paddadi

  • @vijayathotla2681
    @vijayathotla2681 4 місяці тому +4

    Sgt paper 31
    Very tuff

  • @ramreddykonuganti3667
    @ramreddykonuganti3667 4 місяці тому +1

    ఒక జిల్లా అభ్యర్డులందరికి ఒక సెషన్ లో ఎగ్జామ్ నిర్వహించ బడింది.
    Dsc జిల్లా వారి ఎంపిక. So, నార్మలైజేషన్ అన్న ప్రశ్న లేదు.
    విషయము తెలిసి మాట్లాడతారా?
    ఏదో ఒకటి మాట్లాడతారా?
    ఆలోచించండి.
    మీరే అందరికీ చెప్పేది పోయి, ఇలా confuse create చెయ్యడం మంచిది కాదు.

    • @allamsaikrishna4484
      @allamsaikrishna4484  4 місяці тому +1

      5 %open Kota other dist vallu kuda try cheyochu.
      Thakkuva posts unna vallu akkuva posts unna dist lo open Kota lo try cheyochu.. vallaku vere vere sessions lo exams jarigai ...

  • @SaralaRamesh-jg9nw
    @SaralaRamesh-jg9nw 4 місяці тому +3

    31 day roju very tafe

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em 4 місяці тому +2

      Avnu 31 day chala hard ga vachindi

    • @Kushi-i4n
      @Kushi-i4n 4 місяці тому +2

      Chala tough vachindi

  • @javeedsd3658
    @javeedsd3658 4 місяці тому

    Normalization better

  • @srinivaspabbaraj9117
    @srinivaspabbaraj9117 4 місяці тому +2

    నీట్ లాంటివి కండక్ట్ చేసినపుడు OMR ఇచ్చారు. ఎవడు అడిగాడు CBT కావాలని ఎవడు అడిగాడు. అందరకీ ఒకటే OMR question పేపర్ booklet ఇచ్చి రాయిస్తే బాగుండేది కదా మళ్ళీ Normalisation endi ?? అంతా సోది..గవర్నమెంట్ కి బుద్ధి లేదు

  • @SC82456
    @SC82456 4 місяці тому

    E టెట్ పేపర్ రాయనివారికే అంతా .ప్రాబ్లెమ్

  • @GUGULOTHUMALLIKARJUN-ox7xc
    @GUGULOTHUMALLIKARJUN-ox7xc 4 місяці тому

    Hord work chesina vallaki marks akkuvaga vasthundhi .vallaki tagginyatam anti..sir.. correct naa

  • @gangavathgopal9824
    @gangavathgopal9824 4 місяці тому

    Hai, mama good morning. Iam Gopal

  • @ramyakudikala8117
    @ramyakudikala8117 4 місяці тому +2

    Tet social p2 tuff vachindi maku marks kalapali

  • @sushmamanthri2377
    @sushmamanthri2377 4 місяці тому

    Sir Key check chesukunte 80 marks vachai emaina marks add ayee chance unda

  • @bhagyalaxmitelugu2372
    @bhagyalaxmitelugu2372 4 місяці тому

    28th morning social paper 2 chala hard ga vachindi sir

  • @neerajar944
    @neerajar944 4 місяці тому

    Dsc ki kuda normalization pettali mari

  • @adevikram786
    @adevikram786 4 місяці тому +1

    normalisation undakudadu chaduvukunna valu chala lose avtharau

  • @b.prakashprakash3290
    @b.prakashprakash3290 3 місяці тому

    21 rooju paper 2 yela vachindi

  • @BunnyKumar-tc1hr
    @BunnyKumar-tc1hr 4 місяці тому

    Sir mee phisics classes aap unda reply ivandi

  • @lavanyareddy833
    @lavanyareddy833 4 місяці тому +2

    29 th roju paper2 social ela vachindhi sir please explain

  • @kothapallymerlin3492
    @kothapallymerlin3492 4 місяці тому

    Sir Anni markulu add avavachu

  • @srinivasyadav6488
    @srinivasyadav6488 4 місяці тому

    tet narmalition vundali sir

  • @keziathabitha-fj5fk
    @keziathabitha-fj5fk 4 місяці тому

    Sir how may marks they will add

  • @telugusaikumar6903
    @telugusaikumar6903 4 місяці тому

    Border ఉన్న వారు పరిస్తితి ఏమిటి

  • @sridharmanchala4874
    @sridharmanchala4874 4 місяці тому +1

    sir gurkula TGT zonal posts kuda prblms ayithundhi kadha

  • @mounikagopi9562
    @mounikagopi9562 4 місяці тому

    Namaskaram sir,am ur student@nzb bc study circle

  • @krishnavenim2308
    @krishnavenim2308 4 місяці тому

    Udali sir please prepare 1 vallaki

  • @Daivakrupa-p8k
    @Daivakrupa-p8k 4 місяці тому

    53 vachina vallu sir

  • @bandrevusunitha1154
    @bandrevusunitha1154 4 місяці тому

    Tet malli pettara sir

  • @swathyvallakati3672
    @swathyvallakati3672 4 місяці тому +1

    Sir key ఎప్పుడు?

  • @MadboysvR
    @MadboysvR 4 місяці тому +1

    Sir response sheets eppudu vastayi sir

  • @bittuff2303
    @bittuff2303 4 місяці тому

    Gandaragolam ga undhi tet exam?

  • @amairaqubul7541
    @amairaqubul7541 4 місяці тому

    Sir ts tet key when its going to be realsed

  • @_Varshith_justin_-em7ws
    @_Varshith_justin_-em7ws 4 місяці тому

    Key eppudu sir