ఊపిరి పిలుస్తున్న నరసింహ స్వామి విగ్రహం.! The Mystery behind Vadapally Narashimha swamy temple.!

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024
  • ఊపిరి పిలుస్తున్న నరసింహ స్వామి విగ్రహం.! The Mystery behind Vadapally Narashimha swamy temple.!
    Adress of This Temple
    Vadapalli (Village)
    Damarla charla(Mandal)
    Nalgonda (dist)
    Telangana.!

КОМЕНТАРІ • 1 тис.

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 3 роки тому +17

    మీరు చేసిన స్వామివారి వీడియో చాలా బాగుంది ఓం నమో లక్ష్మీ నరసింహాయనమః 🙏🙏🙏

  • @sivamanis9004
    @sivamanis9004 3 роки тому +56

    ఓం శ్రీ లక్ష్మీనరసింహయ నమః
    రాజుగారు మీకు లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం కలుగును గాక

    • @swarna9040
      @swarna9040 3 роки тому

      ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏

    • @vasudhasivaram8556
      @vasudhasivaram8556 2 роки тому

      Upiri pilustundekadu peelustundee pl telugu correct chesukondee.

  • @radhikasukumar6589
    @radhikasukumar6589 3 роки тому +81

    రాజు వీడియో నేను చూస్తాను కానీ ఒక విషయంము నీవు భక్తి గా తీయాలి ఎక్కడ గూడా గడప దండం పెట్టావు అలాగే నుదిట బొట్టు పెట్టావు ఇలా చేస్త మన సప్రదాయం
    ఒకే నా 🙏👌రాజు

    • @SY-nz9nn
      @SY-nz9nn 3 роки тому +4

      May be he is not hindu?

    • @babablessings3230
      @babablessings3230 3 роки тому +1

      Muslim tanu

    • @nationpride1478
      @nationpride1478 3 роки тому +1

      @@babablessings3230 converted ముస్లిం?

    • @GOLLAPALLY
      @GOLLAPALLY 3 роки тому +13

      Raju already cheppadu oka video lo thanaku GOD ante nammakam ledu but mana kosam manchi videos chestunnadu ,nammakam unnavallu velli chudandi BUT nammakam unna manaku wonder temples chuse Bhagyam ledu ,nammakam leni Rajuvalla manam chudagalguthunnam ,santhoshiddam

    • @ramireddyrvreddy2692
      @ramireddyrvreddy2692 3 роки тому +1

      Vadu chrstian

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 3 роки тому +1

    Many, many thanks Raju. Nenu 1984 lo ee temples ki vachaanu. Again 2 years back vachaanu. But temple close ainadi. Nenu veldamanukuntunna. 1984 lo chalaa chinna temple. Appati ayyagaru ilaage 2 deepalu petti chupinchaaru. Naaku aa laxmi Narasimha swamy darshan cheyinchaavu. Once again thank you Raju.

  • @sripadjoshi3716
    @sripadjoshi3716 3 роки тому +13

    My favourite god" lakshmi narasimha " swami 🙏🙏🙏🙏,super anna 👆👌👌

  • @gaganareddy6805
    @gaganareddy6805 3 роки тому +1

    Anna,....nijanga niii valla Anni devudla gurinchi vintunna...chusthunna..tq so much

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 3 роки тому +4

    ఈ గుడికి& ఇంకో vd లో శివాలయానికి మేము వచ్చాము.🙏🙏
    Nice vd 👍

  • @durgagowkanapalli6851
    @durgagowkanapalli6851 3 роки тому +43

    ప్రదక్షిణలు ఎప్పుడు clock wise అంటే ఎడమ వైపు నుంచి కుడి వైపు కు ప్రదక్షిణం చెయ్యాలి కాబట్టి అతన్ని మళ్లీ ప్రదక్షిణం చేయమని చెప్పండి

    • @muniraja4941
      @muniraja4941 3 роки тому +2

      వాళ్లు చర్చికి వెళ్లే క్రిస్టియన్స్‌... అందుకు ఎలా ప్రదక్షిణ చేయాలో తెలీదు... ఎప్పుడైనా గుడికెళ్లి ఉంటే ప్రదక్షిణ ఎలా చేయాలోనని తెలిసేది. మనం ఎర్రోళ్లా చూస్తాం... వాళ్లకు వీవ్స్‌ కౌంట్‌తో నాలుగు రూపాయలొస్తాయి.. వాస్తవాలు.. సైన్సుతో వాళ్లకు అవసరంలేదు. మనం ఇలా కామెంట్లు పెట్టండంతోనూ వీడియో యూట్యూబ్‌లో మరింత వీవ్స్‌ పెరిగేందుకు... నాలుగు రూపాయలు ఎక్కువగా వచ్చేందుకు వాళ్లకే ఉపయోగం.

  • @rajuallagadda
    @rajuallagadda  3 роки тому +5

    ఈరోజే Face Book page open chesa like kotti ఇంకొన్ని మంచి వీడియోస్ చూడండి
    ://facebook.com/Raju-Allagadda-101862888505255/

  • @allappakammara7843
    @allappakammara7843 3 роки тому

    Very nice photos and videos beautiful place also seems Thanksgiving to you and also dating syeps

  • @thotanagarjunathotanagarju4233
    @thotanagarjunathotanagarju4233 3 роки тому +144

    బ్రదర్ మీరు ప్రతి గుడికి వెళ్లి వీడియోస్ చేస్తున్నారు కదా మీ వీడియో పూర్తి అయ్యాక పూజారికి మీకు చేతనైనంత సహాయం చెయ్యండి వారు కూడా సంతోషిస్తారు. ప్లీజ్...🙏...

  • @skasiya7070
    @skasiya7070 3 роки тому +2

    అమేజీంగ్ రాజు గారు అద్భుతమైన టెంపుల్ 🙏🙏🙏🙏💐🌼🌸🌺🌹

  • @naturelover9755
    @naturelover9755 3 роки тому +192

    ప్రదక్షిణ కుడి వైపు తిరగాలి బాబు ఎడమకి కాదు, ఇంకెప్పుడు నేర్చుకుంటారో

    • @ramanarao32
      @ramanarao32 3 роки тому +17

      Vallu hinduvulu kaaru padma garu!!! emanna antay thidthaaru!!! vallu videolu chaysaydi dabbula kosam...hinduvula achaaraalu vaariki pattavu!!! manam temple ki veltay oka pradakshina,oka haarathi,oka theertham, oka prasadam (isthaay) theesukuntaam ..adi paddathi...

    • @naturelover9755
      @naturelover9755 3 роки тому +4

      @@ramanarao32 oh! Avna..

    • @collective.world.0072
      @collective.world.0072 3 роки тому +7

      @@ramanarao32 yes vaallu not Hindus I know

    • @AtoZtitbits
      @AtoZtitbits 3 роки тому +3

      Arehoooooo.... 😂 😂 😂 😂

    • @jitendravaddi2554
      @jitendravaddi2554 3 роки тому +5

      Vallu hinduvu le .. watch the latest video for clarification

  • @goodmorning7307
    @goodmorning7307 3 роки тому +1

    Thanks Raju. నిన్న మిమ్మల్ని అడిగాను. ఈరోజు పెట్టారు.👌👌👍👍

  • @sankaranarayanaiahaluru5258
    @sankaranarayanaiahaluru5258 3 роки тому +28

    చెట్టుకు ప్రదక్షిణంగా తిరగాలి, కానీ అప్రదక్షిణంగా తిరిగినాడు.

  • @phanikumari5735
    @phanikumari5735 3 роки тому +8

    భద్రాచలం దగ్గర పాపికొండలు, పర్ణశాల villlages వీడియోస్ చేయండి. చాలా చక్కగా ఉంటాయి.

  • @SrikanthSrikanth-in4hp
    @SrikanthSrikanth-in4hp 3 роки тому +104

    అన్నయ్య ముందు ప్రదక్షిణలు కుడిచేతివైపు తిరగాలి

  • @mmdevi8570
    @mmdevi8570 3 роки тому +1

    చెట్టుని క్లియర్ గా చూపించి ఉంటే బాగుండేది......సూపర్ వీడియో👌

  • @chittisfood5026
    @chittisfood5026 2 роки тому +3

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏

  • @ravindarraovishnudas5744
    @ravindarraovishnudas5744 3 роки тому

    Memucheppagavin athi ,Meeruprathyekanga ,Chupinchinaduku Chalasuntho. Shem ,Danyavadalu

  • @svmscreations8269
    @svmscreations8269 3 роки тому +10

    Ok finally you came to Nalgonda district so it means kolanpark Jain Mandir is near to you. it is in yadadri bhongir district , aler ,kolanpaka.it's very nice to you to see and its historical place. some of the foreign people also come to visit it but unfortunately so many people don't know about this if you are willing to visit kolanpak it's a very nice place.

  • @KiranKiran-zf4kq
    @KiranKiran-zf4kq Рік тому +1

    స్వామి ఉగ్రరూపుడే కానీ భక్తులకు తల్లి తండ్రి రూపుడు...ఏమి లేని అనాధాలకు థానే అన్నిఅయ్యి ఉండే దైవం నరసింహ స్వామి

  • @user-mx7bo3rt2l
    @user-mx7bo3rt2l 3 роки тому +17

    ఓం భైరవాయ
    మీరు పురాతన కట్టడాలు
    చరిత్ర కలిగిన గుడి అద్భుతంగా
    చేస్తున్నావ్ కానీ సాంప్రదాయం పాటించండి
    మొదట బొట్టు లేదు ఓం భైరవాయ

  • @varalaxmigandipalli6530
    @varalaxmigandipalli6530 3 роки тому

    Raju super very very nice. Swamy vaari mahtyaanni kallaara chupinchav thank u so much

  • @umadevi6238
    @umadevi6238 3 роки тому +30

    ప్రదక్షిణం లెఫ్ట్ నుంచి మొదలు పెట్టాలి. మీరు రైట్ నుండి చేశారు.

    • @swarna9040
      @swarna9040 3 роки тому

      ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏

  • @poojithaindla5526
    @poojithaindla5526 3 роки тому +1

    Super 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍🤝

  • @thanvisimha791
    @thanvisimha791 3 роки тому +3

    జై జై నరసింహ

  • @mlnarasaiah5551
    @mlnarasaiah5551 3 роки тому

    Super super ga undi

  • @cobraking7500
    @cobraking7500 3 роки тому +14

    దీపాలు కళ్ళారా చూడొచ్చు చెప్పినట్టే ఉన్నాయ్..

  • @jhansirani6171
    @jhansirani6171 3 роки тому

    Tq nalgonda charitranu teliya parusthunnanduku

  • @ashokswamy798
    @ashokswamy798 3 роки тому +3

    అప్రదక్షిణ చేస్తున్నారేంటీ స్వామి

  • @raghavahari4345
    @raghavahari4345 3 роки тому

    చాలా బాగా చూపిస్తున్నారు ఆ ప్రదక్షిణ మరియు అర్చక స్వామి ధన్యవాదములు అలాగే మీకు తోచిన దక్షిణ ఇవ్వండి

  • @lalithaperi6488
    @lalithaperi6488 3 роки тому +49

    అయ్యా, మీకు తెలియక ఎడమ చేతివైపుా అపసవ్య దిశలో ప్రదక్షిణ చేసారు. చాలా తప్పు. కుడి చేతివైపుగా ప్రదక్షణ చేయాలి. ఏదైనా తెలుసుకుని చేయడం మంచిది

    • @muniraja4941
      @muniraja4941 3 роки тому +4

      వాళ్లు చర్చికి వెళ్లే క్రిస్టియన్స్‌... అందుకు ఎలా ప్రదక్షిణ చేయాలో తెలీదు... ఎప్పుడైనా గుడికెళ్లి ఉంటే ప్రదక్షిణ ఎలా చేయాలోనని తెలిసేది. మనం ఎర్రోళ్లా చూస్తాం... వాళ్లకు వీవ్స్‌ కౌంట్‌తో నాలుగు రూపాయలొస్తాయి.. వాస్తవాలు.. సైన్సుతో వాళ్లకు అవసరంలేదు. మనం ఇలా కామెంట్లు పెట్టండంతోనూ వీడియో యూట్యూబ్‌లో మరింత వీవ్స్‌ పెరిగేందుకు... నాలుగు రూపాయలు ఎక్కువగా వచ్చేందుకు వాళ్లకే ఉపయోగం.

    • @swarna9040
      @swarna9040 3 роки тому

      ua-cam.com/video/pFyztijm0To/v-deo.html🙏

  • @kishorekumar6928
    @kishorekumar6928 3 роки тому

    Chala chakkaga chesthunnaru

  • @abcdanybodycandance7609
    @abcdanybodycandance7609 3 роки тому +5

    Second view and second comment and second like super video

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 3 роки тому

    Chala bagunnai

  • @vittalonline
    @vittalonline 3 роки тому +36

    అదేంటి అన్న రివర్స్ లో ప్రదక్షిణ చేస్తున్నాడు చెట్టు చుట్టూ🙄

    • @anuvasuanuvasu2714
      @anuvasuanuvasu2714 3 роки тому

      Athanu thiruguthunnadhi correct nee kudi vaipu nundi thiruguthunnaru

  • @lavanyakalla6945
    @lavanyakalla6945 3 роки тому

    It's a miracle... Nice video... No comments pls..

  • @kethireddyjayasimha6453
    @kethireddyjayasimha6453 3 роки тому +4

    🙏🙏Om namo narasimha swamy govindha🙏🙏

  • @hyderabadproperties9730
    @hyderabadproperties9730 3 роки тому

    Ma daggara chala history unna ramalayam undhi bro. Miru aa temple video thiyandi. Nenu video thisanu andariki temple gurinchi teliyali ani. Miru thiste chala mandhi chustaru. Aa temple gurinchi andariki telusthundi.
    ELLANTHAKUNTA RAMALAYAM

  • @harsha2441
    @harsha2441 3 роки тому +55

    అయ్యా.. అపసవ్య దిశలో వృక్షానికి ప్రదక్షిణ చేయకండి.

    • @karlapatirajendraprasad1756
      @karlapatirajendraprasad1756 3 роки тому

      కేవలం శివాలయంలో అపసవ్యదిశలో కూడా చేస్తారనుకుంటా.

    • @rushithacraftsandideas
      @rushithacraftsandideas 3 роки тому

      @@shailajab1495 no manaki kufi vaipu kadhu.. chettu ki kudi vaipu nundi cheyali.. akkada chesindhi anti clockwise.. so.. ekkada aina clovkwise cheyali marchiooi chesi untaru

    • @collective.world.0072
      @collective.world.0072 3 роки тому

      Sir vaallu not Hindus so elago veellaki teliyadhu

  • @alivelug6003
    @alivelug6003 3 роки тому

    Chaalabagundi

  • @bhaskarn8618
    @bhaskarn8618 3 роки тому +28

    Boss, you need to pradakshinas in Clock wise not anti clockwise

    • @rams2266
      @rams2266 3 роки тому

      Clock wise gane chesaru kadha bro okkasari chudandi

    • @kaladar5377
      @kaladar5377 3 роки тому +1

      No no anti clock wise ga thiruguthunnadu

    • @AnjaniPutraAnjaneya
      @AnjaniPutraAnjaneya 3 роки тому

      Anti clockwise

    • @konthamjyothi5680
      @konthamjyothi5680 3 роки тому

      @@rams2266 nuvu chudu malli

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495 Рік тому

      Asalu akkada chesina pradakshina wrong okati anti clockwise chesaru rendodi asalu cheyyalsindi atu kadu Temple pakka nundi velthe eduru ga chettu kinda sivalingam vuntundi akkada nundi cheyyali nenu ninna velli nidaanamga chusi vachanu

  • @Anjaneyulug7890
    @Anjaneyulug7890 2 роки тому

    బ్రదర్ చిన్న మనవి! మీ కెమెరా మెన్ రాంగ్ ప్రదక్షణ చేసినాడు... 🙏

  • @supriyatalks
    @supriyatalks 3 роки тому +3

    Memu veltham esari 👍🙏

  • @pujithapuja9085
    @pujithapuja9085 Рік тому

    మా అబ్బాయి పూజారి భరత్ కుమార్ అనారోగ్య కారణంలతో 14.8.2023 నుండి హదరాబాద్ లో హాస్పిటల్ నందు చికిత్స పొందు తున్నాడు. మాబాబు అనారోగ్యం కుదుట పడాలని ఆభగవంతుడి పాదారవిందములకు నమస్కరించి వేడుకుంటున్నాను.
    తమరు ఆశీస్సులు అందించాలని మనవి పూజారి. నర్సింహులు
    గట్టు మండలం

  • @sekharsarmabandikatla4620
    @sekharsarmabandikatla4620 3 роки тому +80

    ఓరి అమాయకుడా....ప్రదక్షణ రివర్సులో చేశావ్.

  • @gannusampathkumar8950
    @gannusampathkumar8950 3 роки тому +1

    SUPER THAMMUDU, TEMPLE

  • @rajusallolla9927
    @rajusallolla9927 3 роки тому +3

    God great bro

  • @Geetham851
    @Geetham851 Рік тому

    ఓం శ్రీ వాడపల్లి లక్ష్మీ నరసింహ స్వామీ వారికి శతకోటి నమస్కారములు మరియు శతకోటి శాష్టంగా నమస్కారములు ఓం నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః ఓమ్ నమో నమః 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @lalitharamakrishnan1531
    @lalitharamakrishnan1531 3 роки тому +13

    He's doing pradakshina in wrong direction. He must do it clock wise

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 3 роки тому +1

    చాలా మంచి వీడియో 🙏🙏🙏🙏

  • @gellasrinivas1829
    @gellasrinivas1829 3 роки тому +3

    అన్న నేను మీ subscriber ని కానీ మా village కి వచ్చి వీడియో చేస్తావ్ అనుకోలే వాడపల్లి మా village

  • @kandurilakshmiramanacharyu3479
    @kandurilakshmiramanacharyu3479 3 роки тому

    Very good very nice 👌

  • @dr.venkatkuruma1296
    @dr.venkatkuruma1296 3 роки тому +7

    ఉగ్రం వీరం మహావిష్ణుం,
    జ్వలంతం సర్వతోముఖం
    నృసింహం భీషణం భద్రం,
    మృత్యోర్ముట్యూం నమామ్యహం...🙏

  • @alternateaccount4597
    @alternateaccount4597 3 роки тому

    Very Nice Program of Allagadda Raju.

  • @tgyt2077
    @tgyt2077 3 роки тому +3

    #_save Hindu temples🙏

  • @ratnavindula2703
    @ratnavindula2703 3 роки тому

    Tammudu Naku kuda historical places nd temples chudadam chala istam. Nee dwara anni chudagaluguthunnanu..thanq very much.God bless u bro

  • @yadagiricharythoudoju9838
    @yadagiricharythoudoju9838 3 роки тому +3

    బతుకమ్మ ఆటలో కూడా మహిళలు 90% అప సవ్యంగా తిరుగుతారు ఆ వీడియోస్ లో కూడా కామెంట్ చేయండి సహోదరులు.

  • @bsubashini3389
    @bsubashini3389 2 роки тому

    Superb thanks

  • @nkplvillageshownkplvillage9505
    @nkplvillageshownkplvillage9505 3 роки тому +3

    Come to peddapalli dist bro

  • @snvjblakshmilakshmi9480
    @snvjblakshmilakshmi9480 3 роки тому

    Raju chala chala chala marindhi information echaru memu e temple ni thppakunda chustamu thank you so much

  • @rajmohanraojonnala9523
    @rajmohanraojonnala9523 3 роки тому +7

    Sagar reverse pradakshinalu chestunnadu.pl see that let him correct

  • @sardasingh9680
    @sardasingh9680 3 роки тому +2

    ఎన్నో గుళ్లను మీరు చూసి ,మాకు కూడా చూపించి చాలా పుణ్యం కట్టుకుంటున్నారు ఫ్రెండ్స్👌👍👍

  • @jaibharath2933
    @jaibharath2933 3 роки тому +20

    ఒరేయ్ అబ్బాయ్ మీకు ఎలా ప్రదక్షిణలు చెయ్యాలో కూడా తెలియదు ,ఇలాగైతే ఎలా...

  • @vrpmusic8571
    @vrpmusic8571 3 роки тому +1

    దేవుని మాత్రమే నమ్మండి
    మనుషుల మాటలు నమ్మకండి.
    మీ రాంప్రసాద్ రేవూరి.

  • @saireddy7444
    @saireddy7444 3 роки тому +3

    6:46 apradakshinam terugutunnadu

  • @yradhamohan9926
    @yradhamohan9926 3 роки тому

    Good nice video

  • @RajaRam-ru6rn
    @RajaRam-ru6rn 3 роки тому +4

    Brother.... I appreciate your efforts to bring these ancient temples history into limelight but a small suggestion.....you need to study the temple details before making a video ...you would have initially acquainted the knowledge about azlwars,Jaya Vijaya and pradikshanas direction 👍

  • @kanchikamakshi8113
    @kanchikamakshi8113 3 роки тому

    Meku chalaa thanks Andi...adhbuthamaina gudini teliya chesaru...🙏🙏🙏🙏

  • @sirumalaparames6812
    @sirumalaparames6812 3 роки тому +3

    Proddatur lo Sri mukthi ramalingeswara Swamy temple very famous and historical temple.

  • @itsdynamicgamer2311
    @itsdynamicgamer2311 3 роки тому

    Very nice vedio

  • @sssss3502
    @sssss3502 3 роки тому +5

    Emotions tho video thiyya koodadau.....bhakthi and sraddha tho thiyyali atleast gods videos

  • @jyothikota1660
    @jyothikota1660 3 роки тому +2

    Hi Raju garu mi videos chala baaguntaayi nannu mi videos ani chusthunu na Chinnathanam nundi naku istamaina gudi ramappa tample idi akada undhanta Warangal jila molugu mandalam palam peta gramamlo undhi e gudi Kakatiyalu nirminchaaru miru e gudi video lo chuupinchandi.

    • @prameeladevi266
      @prameeladevi266 3 роки тому

      Vijayawada indrakeeladri konda meeda sri subrahmanya devalayam prakkana sri satyanarayana temple undi Kani adarana ledu aa gudi vedlo chesi swami variki nitya piuja jaripinche la cheste baguntundi

  • @sakevenkatesh8040
    @sakevenkatesh8040 3 роки тому +10

    Rong pradarshana round left side pradarshan rang

  • @stpragadeepthi
    @stpragadeepthi 2 роки тому

    👍👍👍doing nice work ......

  • @AnandVishwakarmaAcharya
    @AnandVishwakarmaAcharya 3 роки тому +4

    Apradhakshinam (anti clock wise) should not be done in the temple

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj9630 3 роки тому

    Yintha manchi gudini choopincharu many thanks. Meeku God bless you prebatravary 19 marachi pookandi. KR K M.

  • @sarvatraveldairies
    @sarvatraveldairies 3 роки тому +4

    Malluru Narsimha Swamy temple ki randi bro... Mulugu district... Very famous

  • @mithrayourfriend3787
    @mithrayourfriend3787 3 роки тому +1

    మీ ప్రయత్నం చాలా ప్రశంశించతగ్గదే 👏👏👏 . కానీ ఈ వీడియో లో ప్రదక్షిణం అపసవ్య దిశలో చేశారు. ప్రదక్షిణం ఎప్పుడూ కూడా సవ్య దిశలో చెయ్యాలి

  • @srikanth4018
    @srikanth4018 3 роки тому +3

    Abhoo.. nijameyy🥱🥱 ... Antha baney vndhi, bt breathing theesukovadamey comedy ga vndhi.. nannu thappu ga anukovodhu, nenem thappu ga analedhu

    • @manikoleti7887
      @manikoleti7887 3 роки тому

      Nadi ade doubt swasa vadilte kinda deepam kadalali pina deepam etlaekadultadi

  • @sathyasathya5156
    @sathyasathya5156 3 роки тому

    Thammudu super

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 3 роки тому +5

    😄😄😄ఆపశవ్యముగా ప్రదక్షిణ చేస్తున్నావ్ 🤭🤭🤭

  • @sravyachary5054
    @sravyachary5054 3 роки тому

    Nice video

  • @rameshdonthu7047
    @rameshdonthu7047 3 роки тому

    Very very very nice good videos andi 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 2 роки тому

    Chaalaa baavunde temple 👌🏻👌🏻🙏🙏🙏

  • @reddypallikarthikeya1206
    @reddypallikarthikeya1206 3 роки тому

    Super video sir

  • @venkataraju811
    @venkataraju811 3 роки тому

    Very good vedio

  • @sdurga9017
    @sdurga9017 3 роки тому

    Naannaaa pradakshinalu left nunchi right ki thiragaali.mee iddhariki thank you nanna.God bless you.

  • @yogitirumala5576
    @yogitirumala5576 2 роки тому

    Awesome

  • @crani5421
    @crani5421 3 роки тому

    Mee anukunnadi saadhistaru.anna.good.luck

  • @rajuumakaratemaster2910
    @rajuumakaratemaster2910 3 роки тому +2

    భువనగిరి కోట చాలా బాగుంటుంది చూపిస్తారా రాజు గారు ప్లీజ్ మీరు చేసే వీడియోస్ అన్నీ చాలా బావుంటాయి అన్ని

    • @srikanth-archives
      @srikanth-archives 3 роки тому

      ua-cam.com/video/lQrpgiDiFBo/v-deo.html

    • @srikanth-archives
      @srikanth-archives 3 роки тому

      నేను యూట్యూబర్ ని కాదు..కాని చరిత్ర కోణంలో భువనగిరి కోట డాక్యుమెంటరీ తీసాను ఓ సారి చుడు

  • @srihariacharya8355
    @srihariacharya8355 3 роки тому

    Good video

  • @punithroyal551
    @punithroyal551 3 роки тому

    ఆల్ ద బెస్ట్ రాజుగారు సూపర్ సూపర్ వీడియో హ్యాపీ న్యూ ఇయర్ అండి

  • @srinivastanguturi5982
    @srinivastanguturi5982 3 роки тому

    Good vedio .

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 3 роки тому +1

    ప్రదీక్షణలు సవ్య దిశలో చేయాలి. దేవాలయం కు వచ్చేటపుడు మంచి దుస్తులతో ధరించాలి. మీరు అందించిన సమాచారానికి ధన్యవాదాలు.
    ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః
    ఓం నమః శివాయ.

  • @srinvasbhumi795
    @srinvasbhumi795 3 роки тому

    Very good video go head

  • @sirishaprakashu517
    @sirishaprakashu517 3 роки тому +1

    Tq for sharing video brothers

  • @arv8231
    @arv8231 3 роки тому

    Thank you for the wonderful vid . God bless you