స్వామియే శరణమయ్యప్ప గురుస్వామికి పాదములకు వందనాలు స్వామి భక్తులు పడిపూజలు చేస్తున్నారు ఆనందంగా ఉన్నది కానీ పెద్ద సౌండ్ సిస్టం పెట్టి చెవులు హోరెత్తే పాటలు పాడి బాంబులు పేలుస్తున్నారు దీని గురించి కొంచెం చెప్పండి స్వామియే శరణమయ్యప్ప
స్వామి మీరు ఒక వీడియో లో పంబ లో ఒకేసారి స్నానం చేసి దర్శనం చేసుకోవాలి అని చెప్పినారు ఈ విడియోలో వచ్చేటప్పుడు రెండు సార్లు పంబ లో స్నానం చేయాలి అని చెప్పు చున్నారు ఏది కరెక్ట్ స్వామి స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం స్వామి మాకు చిన్న చిన్న ప్రశ్న ఊరిలో ఎవరైనా స్వాములు అనగా విడి జనాలు శరణమైపోతే మాలధార స్వాములు ఆ ఊర్లో ఉండొచ్చునా లేదా ఉంటే ఏమైతది ఉండకపోతే ఏమవుతుంది
మూడోసారి ఐదోసారి పదవ సారి అని కాదు స్వామి, మన ఇరుముడిని ఎత్తాలన్నా దించాలన్న మనకన్నా ఎక్కువసార్లు స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి ఎవరైనా మన పక్కన ఉన్న యెడల వారి చేత ఆ ఇరుముడిని ఎత్తించడం దించుకోవడం చేయాలి, మీరు కనుక ఒక ఐదు సార్లు పైన మాల వేసిన యెడల మీ ఇరుముడిని మీరే ఎత్తుకోవచ్చు దించుకోవచ్చు అలాగే మీకన్నా తక్కువ ఎవరైనా మాల ధరించిన స్వాములు వారి ఇరుముడి ఎత్తవచ్చు, దించవచ్చు
స్వామియే శరణమయ్యప్ప గురుస్వామికి పాదములకు వందనాలు స్వామి భక్తులు పడిపూజలు చేస్తున్నారు ఆనందంగా ఉన్నది కానీ పెద్ద సౌండ్ సిస్టం పెట్టి చెవులు హోరెత్తే పాటలు పాడి బాంబులు పేలుస్తున్నారు దీని గురించి కొంచెం చెప్పండి స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
Gurugaru chala chakaga vivarichaaaru.... swamiye saranam ayyappa....
Swami nenu konchem meetho matladali
స్వామి మధ్యాహ్నం నిద్ర పోవచ్చ
Swamy saranam swami saranam Ayina swamilani manam photos lo and videos chodavacha guruvu Garu
Swami yee Sharanam Ayyappa 🙏
Swami yee Sharanam Ayyappa
Swami pitam pettukunaka rendu rojulatharvatha konni karanalavalla marchalante marchukovacha
❤
సంవత్సరం సామి చిన్న మణికం మణికంఠ స్వామికి ఎన్ని రోజులు మాల ధారణ చేయకూడదు చేయొచ్చు
స్వామి మీరు ఒక వీడియో లో పంబ లో ఒకేసారి స్నానం చేసి దర్శనం చేసుకోవాలి అని చెప్పినారు
ఈ విడియోలో వచ్చేటప్పుడు రెండు సార్లు పంబ లో స్నానం చేయాలి అని చెప్పు చున్నారు
ఏది కరెక్ట్ స్వామి
స్వామియే శరణమయ్యప్ప
స్వామీ ఈ గురు స్వామీ నంబర్ పెట్టరా ప్లీజ్
🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి శరణం స్వామి మాకు చిన్న చిన్న ప్రశ్న ఊరిలో ఎవరైనా స్వాములు అనగా విడి జనాలు శరణమైపోతే మాలధార స్వాములు ఆ ఊర్లో ఉండొచ్చునా లేదా ఉంటే ఏమైతది ఉండకపోతే ఏమవుతుంది
శరణం అయ్యప్ప, 3వ సారి మాల వేసినవారు ఇరుముడి ఎత్తుకోవడం మరియు దించుకోడం చేయవచ్చా
దించవచ్చు . ఎత్తుకోకుడదు
మూడోసారి ఐదోసారి పదవ సారి అని కాదు స్వామి, మన ఇరుముడిని ఎత్తాలన్నా దించాలన్న మనకన్నా ఎక్కువసార్లు స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి ఎవరైనా మన పక్కన ఉన్న యెడల వారి చేత ఆ ఇరుముడిని ఎత్తించడం దించుకోవడం చేయాలి, మీరు కనుక ఒక ఐదు సార్లు పైన మాల వేసిన యెడల మీ ఇరుముడిని మీరే ఎత్తుకోవచ్చు దించుకోవచ్చు అలాగే మీకన్నా తక్కువ ఎవరైనా మాల ధరించిన స్వాములు వారి ఇరుముడి ఎత్తవచ్చు, దించవచ్చు
@@gurunadhkosuri770 motion vellena prati sari snanam cheyala.plz clarify
రిటర్న్ లో పంబనదిలో స్తానం చెయ్యడం వల్ల మనము చేసిన పుణ్యం మరల పంబా నది తీసుకుంటుంది అని చెపుతారు నిజమా
గురువుగారు కాషాయం టవలు ఎన్నో పడి నుంచి
వందసార్లు ఏసుకున్న కాషాయం టవలు ధరించరాదు, కొంతమంది గురుస్వామి గుర్తింపు కొరకు ఇలా అలవాటు చేస్తున్నారు
.......................................................................
స్వామీ మీరు కొన్ని తప్పు మాట్లాడుతున్నారు మాల లో నేను నువ్వు వేరే కాదు అనేకదా చిన్ముద్ర లో ఉందో మరి మనం మనలో దైవం చూసుకోవాలి అది ఎప్పుడైనా సరే